Heart Broken💔💔 Darkest Day In My Life😥😥

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 2,1 тыс.

  • @KranthiVlogger
    @KranthiVlogger  26 дней назад +389

    00:12:22 Emima Foundation
    Account Details :
    -----------------
    Name : KRANTHI MEDIA
    Bank : Bank of Baroda
    Acc No : 35010200001579
    Acc Type : Current
    IFSC CODE : BARB0CHIRAL
    UPI IDS:
    --------
    UPI ID : kranthikumar1487@barodampay
    UPI ID : michalegibbsy@icici
    UPI ID : kranthivlogger@ybl
    Emima Foundation Instagram Page : appopener.com/ig/zq6gbo3i6

    • @shivateja9417
      @shivateja9417 26 дней назад +49

      Does this considered as e begging ?

    • @chaitanyaa8097
      @chaitanyaa8097 26 дней назад +20

      ​@@shivateja9417charity foundation annaru kada?

    • @kameshgudala8004
      @kameshgudala8004 26 дней назад +6

      Great n Good job sir 🙏
      Done

    • @SanjuMamre-uy5zf
      @SanjuMamre-uy5zf 26 дней назад +11

      ​@@shivateja9417edhi charity foundation kadha bro

    • @Iceshakhan
      @Iceshakhan 26 дней назад +3

      ​@@shivateja9417 yes

  • @bayyasunnyyadav
    @bayyasunnyyadav 18 дней назад +132

    So sad to hear this bro 😢 we all miss you Amma 🙏

    • @Pandu4You
      @Pandu4You 17 дней назад

      I am big fan anna love from kodada anna ❤❤❤

  • @hellotelugugamers
    @hellotelugugamers 26 дней назад +1353

    Ilanti News Expect cheyaledu💔💔
    Be strong anna 😥

    • @Madhugaming7
      @Madhugaming7 26 дней назад +19

      Anna nuvvu kouda chusava😢❤

    • @DEVIL-eh5sf
      @DEVIL-eh5sf 26 дней назад +6

      😢

    • @MSRCHANNEL143-z4m
      @MSRCHANNEL143-z4m 26 дней назад +6

      🥺😢😢

    • @A.akshay2325
      @A.akshay2325 24 дня назад +3

      Nenu aa roju afternoon mi intiki vachanu anna mi mummy ni chusanu 😢❤

  • @VillageViharichannel
    @VillageViharichannel 26 дней назад +442

    Anna, I can’t imagine the pain you’re going through right now. I’m truly sorry for your loss. 🙏 Your mother was a remarkable soul, always helping others and giving selflessly to beggars, orphans, and everyone in the community. ❤️ Her kindness and generosity touched so many lives, and she will be dearly missed by all who knew her. 🌹

  • @vishwanomula
    @vishwanomula 24 дня назад +66

    My eyes are getting tears ,Stay Strong anna 😢...RIP 💐🥺

  • @nbshowtelugu
    @nbshowtelugu 26 дней назад +78

    Really Sad to hear the news 💔. May her soul rest in peace 🙏 Stay strong brother.

  • @BezawadaKeerthi
    @BezawadaKeerthi 26 дней назад +329

    అమ్మ ని కోల్పోవటం ప్రతి మనిషిలో అత్యంత దుఃఖకరమైన విషయం 😢
    మీకు మీ కుటుంబానికి అ దేవుడు ధైర్యాన్ని ఓదార్పుని ఇవ్వాలని కోరుకుంటున్నా 🙏

    • @Stranger01434
      @Stranger01434 26 дней назад +4

      Wow Keerthi garu kuda kranti anna subscriber aa.Super

  • @vishnusai3223
    @vishnusai3223 26 дней назад +617

    మీ అమ్మ గారి చివరి క్షణాల్లో మీ గురించి చాలా గొప్పగా తలుచుకుని తుది శ్వాస విడిచి వుంటారు; మీ అమ్మ గారు గర్వపడే లా మీ లైఫ్ వుంది ; మీరు ఆ స్థాయి లో వున్నారు ఈరోజు 😢

  • @RamakrishnaKommuru-ki3yu
    @RamakrishnaKommuru-ki3yu 26 дней назад +156

    దేవుని కృప మీకు తోడువుండును గాక!! ఆమెన్!!🙏🙏

    • @DetarNacha
      @DetarNacha 25 дней назад +3

      Tana papa punyalu chotraguptula varu parisilinchi tagina nyayam cheatharu.

  • @Ramu-g6u
    @Ramu-g6u 26 дней назад +53

    I lost my mother on september 2023 anna. ఈ నిజం కల ఐతే బాగుండును అనుకున్నాను.
    అన్న మీ అమ్మ గారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోకుంటూ .. స్వర్గాది ఉత్తమ లోకాలు ఆ తల్లికి అనుగ్రహించమని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

    • @Ramakish
      @Ramakish 26 дней назад

      at what age yours mom dead

  • @iconboy_facts
    @iconboy_facts 25 дней назад +43

    Rest in peace.. Om santhi 🙏
    Be strong anna 😢

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 26 дней назад +75

    మీ సక్సెస్ ని దగ్గర నుంచి చూసిన ఆ మహా తల్లి చాలా అదృష్టవంతురాలు...
    ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @elurukarthikreddy125
    @elurukarthikreddy125 26 дней назад +251

    Don't worry brother
    We are with you 😢

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 26 дней назад +286

    అమ్మ గారి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుడు ని ప్రదిస్తున్న క్రాంతి గారు 🙏

  • @priyayenibera7
    @priyayenibera7 24 дня назад +8

    Brother వీడియో చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను😭ఎందుకంటే తనతో నా జ్ఞాపకాలు అటువంటివి తను పంచిన ప్రేమ అటువంటిది తను great wife great mother, great preacher , great motivater ప్రేయర్ గ్రూప్ లో కలిసాము. Emima సిస్టర్ మాకు ఆత్మీయ సహోదరీ her extraordinary messages encourages us alot brother. We miss her alot,Sister gaari ఆశలను ఆశయాలను కొనసాగిస్తున్న మీకు అల్ the best brother emima సిస్టర్ చెరగని నవ్వునీ ట్రస్ట్ ద్వార అందించబోతున్నందుకు అనేక నీడి n poor people జీవితాలను వెలిగించబోతున్నందుకు emima సిస్టర్ we miss you so much😭😭

  • @RP-ou4jy
    @RP-ou4jy 25 дней назад +5

    మీ అమ్మ గారు యెంత గొప్పవారో. మీ ఇద్దరి మంచితనం, ప్రవర్తన చూస్తేనే అర్థం అవుతుంది. మీ నాన్నకు మీరు తోడుగా వుండండి, మీ అమ్మ గారి జ్ఞాపకాలు గుర్తువుంచుకొని మళ్ళీ తొందరగా ముందుకు సాగిపోండి మళ్లీ మీ యూట్యూబ్ వీడియోస్ పెట్టాలని కోరుకుంటున్నాము మేము.
    మేము అంత మీకు అండగా ఉంటాము టోనీ అన్న క్రాంతి అన్న......... ❤️

  • @RamuRamu-tj2pe
    @RamuRamu-tj2pe 26 дней назад +80

    అమ్మ పరలోకం లో చెరాలి jesus🙏

  • @bdvprasad6871
    @bdvprasad6871 26 дней назад +75

    క్రాంతి బ్రో నీ వీడియోలు ద్వారా నీవిచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేనిది బాధ అనేది అందరికీ ఉంటది నువ్వు తొందరగా బాధ నుంచి బయటకు వచ్చి ఈ సమాజానికి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

    • @informationispower.
      @informationispower. 26 дней назад

      *యూట్యూబర్ క్రాంతి గారికి ఓదార్పు సందేశం:*
      "కాలం కరుణించిన ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా మార్చుకుంటే, ప్రియమైనవారి విరహం అంతంత మాత్రమే. మీ అమ్మగారు మీ హృదయంలో నిలిచిపోయారు. ఆమె ఆశీర్వాదంతో మీరు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ వీడియోలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. మీరు త్వరగా బాధ నుంచి బయటపడి, మరింత మంచి విషయాలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను."
      We miss you mom😢

  • @aadhisvc3752
    @aadhisvc3752 26 дней назад +21

    కొన్ని సర్లు మనకు జరిగిన విషయాలు నిజం కాదు కాలే అనిపిస్తోంది కానీ అవి నిజాలు అని తెలిస్నప్పుడు ఆ బాధ ని మరిచిపోవడానికి చాలా కాలం పడ్తుంది పదే గుర్తుకొచ్చినప్పుడు అల్లా ఇది కాలే నేమో అనిపిస్తుంది 😣

  • @infographicstelugu5676
    @infographicstelugu5676 26 дней назад +24

    Sad to Hear this news Brother. May God console The Grieving family. 💔

  • @kranthikumar8703
    @kranthikumar8703 25 дней назад +10

    అమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండండి బ్రదర్ మనము ఒకరోజు ఈ లోకాన్ని , అన్ని బంధాలను విడిచి వెళ్లసిఉంది. అమ్మ గారు మనకంటే ముందుగా వెళ్లారు, May the ALMIGHTY God gives you Courage to overcome this situation.

  • @sunithachandupatla4779
    @sunithachandupatla4779 26 дней назад +262

    కీర్తనలు 89:48
    మరణమును చూడక బ్రదుకు నరుడెవడు?
    ప్రసంగి 12:7
    మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
    ప్రకటన గ్రంథం 14:13
    ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు
    Stay strong Anna

    • @SaiSai-g3t1r
      @SaiSai-g3t1r 26 дней назад +18

      😂😂😂

    • @nagendra6523
      @nagendra6523 26 дней назад

      Em modda ni slokalu

    • @Pp-jw3gs
      @Pp-jw3gs 26 дней назад

      Sigguleni brathuku sai​@@SaiSai-g3t1r

    • @suneelaakula8591
      @suneelaakula8591 26 дней назад

      ​@@SaiSai-g3t1r your laugh is criticizing whom?

    • @lakshmann6018
      @lakshmann6018 26 дней назад

      🍊​@@SaiSai-g3t1r🍊🐄🚩

  • @DSPFACTS2213
    @DSPFACTS2213 26 дней назад +159

    Rest in peace.. Om santhi

  • @srinadhkodali1986
    @srinadhkodali1986 26 дней назад +65

    Very Sorry to hear Bro.. No one can replace with Mother.. RIP 😢😢
    Be strong💪 Keep going full fill her dreams.. She will be happy & her Blessings are with you Always

  • @TeluguBuildingConstruction
    @TeluguBuildingConstruction 25 дней назад +32

    అమ్మ గారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలి అని అ భగవంతుని ప్రాదిస్తూన..bro మీ ఇంటికి నేనువచ్చినప్పుడు మీ మమ్మ గారు చాలా బాగా మాట్లాడారు.. మీ నంబర్ ఇచ్చి మీ అడ్రస్ చెప్పి చాలా ఆప్యాయంగా మాట్లాడారు.. కానీ ఇలాంటి వర్త వింటామనుకోలేదు..నాకు మాటలు కూడా రావడంలేదు..so sad bro

  • @SrinivasEdits-v9n
    @SrinivasEdits-v9n 26 дней назад +8

    మీ అమ్మ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను... ఓం శాంతి 🙏

  • @25365anvi
    @25365anvi 26 дней назад +28

    మీ తల్లిగారు ఇన్నాళ్లు మీతో ఉన్నారు. ఇకనుంచి మీలో ఉంటారు. ఆవిడ జ్ఞాపకాలు మీ వెంటే ఉంటాయి. ఆవిడ పరలోకం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఆవిడ చల్లగా చూస్తారు. Amen

    • @crispysalonika6702
      @crispysalonika6702 26 дней назад

      @@Hari-rz1sz is this the respect u give to ur parents? Worst upbringing

    • @rohitht720
      @rohitht720 26 дней назад

      ​@@Hari-rz1szArey Lanjakodaka em matladuthunnavo neekaina ardam avuthunda, enduku ra meeru brathiki

  • @mallinaidu5707
    @mallinaidu5707 26 дней назад +32

    సారీ సార్... అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్న..

  • @nred3230
    @nred3230 26 дней назад +33

    Bro im shocked 😢god give ur mother happiness on heaven

  • @Gituthetraveller
    @Gituthetraveller 26 дней назад +17

    Tappu ga anukokandi anna...
    Me ammgagaru pain tesokounda.. pranshantha vellipoyaru..
    Sudden ga vellipovadame machindi.. every day pain ante chalaa kastam.
    Rest in peace...

  • @SrinivasaraoMalempati108
    @SrinivasaraoMalempati108 10 дней назад +1

    మీ అమ్మ మీద ఉన్న ప్రేమ, ఈ దేశం మీద కూడా ఉండాలి, ఓం శాంతి, ఇప్పుడు మీరు మీ పిల్లలు మీద భాద్యత తో దైర్యం గా ఉండాలి, మీరు తొందరగా బయట రావాలి అని ఆ పరమేశ్వరుడు ని కోరుకుంటున్నాను, ని మాటలకు మాకు కూడా చాలా బాధ వేసింది,

  • @RRT_VENKAT
    @RRT_VENKAT 26 дней назад +52

    BE STRONG ANNA ❤️‍🩹😢
    DAILY MA MUMMY NANNU BAGA CHUSUKUNTADHI BUT NENU MATRAM PRATHI SEC MA MUMMY MIDHA IRRITATE AVUTHA VUNDEVADNI BUT NUVVU CHEPPINDI VINNAKA NI SITUATION LO NENU VUNDI VUNTE ALOCHICHUKUNTENEY BAYAM GA VUNDHI 🙁 EROJU NUNCHI PRATHI SEC MA MUMMY MIDHA NA LOVE CHUPISTUNEY VUNTA 💔😢

  • @madhunakka7601
    @madhunakka7601 26 дней назад +26

    Very sad brother
    ఎవరూ పూడ్చలేని లోటు
    మీ అమ్మగారి ఆత్మ చేకూరాలని, మీకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవాదిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
    🙏🙏🙏🙏🙏🙏

  • @manoj_pandu
    @manoj_pandu 26 дней назад +33

    అమ్మ కి మస్ఫూర్తిగా సుమంజలి తెలుపుకుంటున్నాము 😢

  • @TheSaiteja240
    @TheSaiteja240 26 дней назад +7

    6:06 antha easy kadu bayatiki ravadam,No one can fill mother and father love.

  • @Vij367
    @Vij367 26 дней назад +4

    Mother biryani pettina, battalu ichchina, edi ichchina dayachesi pillalu teesukondi. Pillalu puttaaka mother lokam sudden ga change aipotundi. Tana pillaliki tana avasaram vundi ane lokam lo bratukutundi. Ade tanani nadipistundi. Aa aanandam tana health ki chala avasaram. Kontamandi mothers nenu cheppina kovaloki rakapovachchu. But generally aite nenu cheppindi konchem drushti lo pettukondi. Pillalu peddayyaka konchem konchem tana avasaram vallaki ledu anna aalochana chala pain/stress teppistundi. I don't believe in soul, heaven, and all. But I wish you a speedy recovery from your painful loss Kranthi bro 👍

  • @sathyatanniru21
    @sathyatanniru21 26 дней назад +17

    I accessed your channel this morning to see if there had been any updates from the Kranthi vlogger channel for the past three weeks, and I thought, "Maybe (he) Kranthi got some pride on his head and showing attitude because he got 1+million subscribers." However, five hours ago, I received a notification from the Kranthi vlogger channel, but I was preoccupied with my family's Diwali festivities. At around twelve in the morning, my mother informed me that Kranthi's mother had passed away. Startled, I accessed RUclips right away and viewed this video. And I retracted everything I said. While seeing your film, I shed a lot of tears. Kranthi Garu, you have my utmost admiration for the Emima Foundation. I recently understood how fortunate I am to have my mother in my life.
    I'm so sorry for your loss Kranthi garu, RIP Emima garu.

  • @ShafiqPathan-th6cf
    @ShafiqPathan-th6cf 26 дней назад +100

    Stay strong brother

  • @subbu1613
    @subbu1613 26 дней назад +47

    అమ్మ గారి ఆత్మ కి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా... RIP Amma.. 😔

  • @surepalliSaidulu
    @surepalliSaidulu 26 дней назад +4

    Meeru chala achive chesaru life lo....she was proud of that ....She just wanted you to get succeed in life and you did it. starting a social wwlfare foundation isn't that easy ,that shows how you love your mother....I wish all the happiness and prosperity to you.

  • @srisaicellular2509
    @srisaicellular2509 26 дней назад +2

    మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. ఫిజికల్ గా లేక పోయినా ఆమె ఆశీర్వచనాలు ఎప్పుడు ఎల్లవేళలా మీతోనే వుంటాయి.మీ అమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడి కోరుకొంటున్నాను.

  • @KANTHIKALA
    @KANTHIKALA 26 дней назад +31

    Our deep condolences to kranthibrother👍🏻and family👍🏻She showed the real gods Love👍🏻.keepmoving👍🏻Godbless u more🤝🏻🌹

  • @Arjun249
    @Arjun249 26 дней назад +34

    Stay strong brother we are with you rip madam🕊️❤️

  • @vsreddy6168
    @vsreddy6168 26 дней назад +87

    Lost my mom( Divya) at when i was in 19(2019) when her age was only 38 (due to cancer) and my grandma in 2023, her was 57 ❤ (due to sudden heart attack) they are very mean to me like as you anna..no one in the world cant replace them ,i can feel that pain..the house in no more like a house before when they are like with us..only losted ones can feel this 8:59 😖.
    You know i had a hope in Him ☦️the lord jesus christ.they will be with him happily forever and your mother too.we will definetly meet them again on that day. Keep strong and faith anna in his almighty name the lord jesus christ.amen❤️☦️

    • @jesushelpme218
      @jesushelpme218 26 дней назад +7

      Ma mommy kuda same bro.. due to brain cancer i lost her in August 30 this year. Her age is 40 asalu idhi vastundhi amma ee reason tho chanipthadhi ani expect cheyale.. ippatiki kala lane vundhi amma ledhu ante.. amma leni home nijamgaane adhi oka sunyam la vuntadhi.. we can't never replace anyone in her place and I miss her so much.. 😢but we have a hope in christ that we will see them in heaven if they are believers🤍

    • @navvamadhu3316
      @navvamadhu3316 24 дня назад +1

      Om Shanti

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 19 дней назад

      May God bless you 😇 Jesus always with you ❤️🙌 ​@@jesushelpme218

    • @AyeshasiddiquaAyeshasidd-ll9gk
      @AyeshasiddiquaAyeshasidd-ll9gk 19 дней назад

      My mother also same

    • @vsreddy6168
      @vsreddy6168 18 дней назад

      @@jesushelpme218 indeed bro❤️

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 26 дней назад +2

    అమ్మ ఆత్మ కి శాంతి కలగాలని దేవుడిని కోరుకుంటున్నాను..... Be strong brother 😢

  • @georgeintelligence5760
    @georgeintelligence5760 26 дней назад +1

    నేను మిమ్మల్ని ఓధార్చలేను కానీ.....
    మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను అన్న...
    Ma favourite youtuber ఆన్న మీరు మీ వీడియోస్ ఎంతో బాగుంటాయి.

  • @shivaprashanth8329
    @shivaprashanth8329 26 дней назад +76

    Losing mother is greatest loss for a son , I experienced it ...be strong bro ...

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 26 дней назад +102

    ప్లీజ్ బ్రో ఏడవకండి మీరు ఏడిస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది😢

    • @MisteR_Venkat_22
      @MisteR_Venkat_22 26 дней назад +4

      @@Hari-rz1sz చనిపోయిన తన అమ్మ గారి గురించి ala మాట్లాడo తప్పు బ్రో

    • @sathishbasani8126
      @sathishbasani8126 26 дней назад +1

      ​@@Hari-rz1sznee amma nee unchukunadu thammi

    • @RamanaPadala-hj1ms
      @RamanaPadala-hj1ms 26 дней назад +1

      ​@@Hari-rz1szRey rey lanja kodaka ninnu direct ga chapakunda drilling machine tho dhinchi and skin chimpi karam posi nee heart , stomach lo pwgulu thisi karam lopala kooda posi kathithi tho podichi gun tho ara chethilo kalchi rod tho kotti kotti thala cut chesi ne private parts ni nv chusthundagane chiilchi mukkal mukkalga hands legs rendu Kathi tho cheelchali ila cheyyali neeku etraa chanippyima vallu tho aa matalu

    • @kranthikumar2320
      @kranthikumar2320 26 дней назад

      ​@@Hari-rz1sz psycho lanjakodaka

    • @VenkateshTavisi-ls2pn
      @VenkateshTavisi-ls2pn 26 дней назад

      ​@@Hari-rz1sz okarini respect cheyatam nerchuko Mee Amma nanna nerpiyaledha Ela matladali Ani erripulka gadila matladuthunnav daridruda

  • @nag_021
    @nag_021 26 дней назад +20

    ధైర్యంగా ఉండు అన్న అమ్మ ఎప్పుడూ మీతోనే ఉంటుంది and we are aslo always with you...❤

    • @nag_021
      @nag_021 26 дней назад +1

      @Hari-rz1sz అరేయ్ మనిషి పుట్టకే పుట్టవా ఆయన అంత బాధలో ఉంటే ఏంట్రా నీ కామంట్లు ఎంతందికి కి పుట్టవ్ రా

  • @Prasad85707
    @Prasad85707 26 дней назад +6

    అమ్మగారి ఆత్మకు శాంతి చేకూరాలి🙏🙏🙏

  • @Sri4760
    @Sri4760 25 дней назад +1

    అన్న మీ అమ్మగారికి దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు అన్న ఒకనాడు మనందరం కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సింది అన్న
    మీరు ధైర్యంగా వుండండి అన్న అందరికీ మీరే ధైర్యం చెప్పాలి అన్న😢 #BeStrong Anna

  • @rupach6750
    @rupach6750 26 дней назад +10

    అన్నా తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తాను తల్లిఅయితే ఎప్పుడు బిడ్డల కోసం ఆలోచిస్తుంది అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ తెలియదన్న మీ కుటుంబానికి ఓదార్పు కలగాలని దేవుని ప్రార్థిస్తాను అన్నయ్య

  • @asherprem5762
    @asherprem5762 26 дней назад +18

    Anaa Ila antuna ani thappu ga anukoku
    Apple watch konisthe health motinor chesthu vundochu 😢😢
    Mee dad aina konivvu bruh ,pothe pothundhi 30k , health important

  • @ashokvardhan5088
    @ashokvardhan5088 26 дней назад +13

    ఎంత బాధ నీ మనసులో ఉందో మాకు అర్ధమవుతుంది అన్నా... ధైర్యంగా ఉండండి అన్నా.. నాన్నగారికి ఈ సమయంలో మీరు అందరూ పక్కనే ఉండండి....

  • @chikkalasamarpanarao5427
    @chikkalasamarpanarao5427 11 дней назад

    అమ్మ గారి ఫోటో చూసి చాలా సంతోషించా ప్రతి ఒక్కళ్ళు రీచ్ కావాల్సిన స్థలం మరణం మీ ఆశయాన్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లండి

  • @vyshnavidamodaram8518
    @vyshnavidamodaram8518 25 дней назад +1

    I lost my mom during COVID. She was just 56yrs... Chanipoye mundu roju evening happy ga navvukuntu matladindi.. next day morning 11:45 ki chanipoyaru. Em jarigindo e gap lo maku teliyadu. Same ma Amma kuda memu intiki vellagane navvukuntu door teesi welcome cheppedi. Thanu chanipoyi 4yrs ayna memu aah badha ninchi kolukoledu. Amma Leni life chala kashtam. Aah emptiness life long untundi ...chanipoye varaku untundi. I'm relating all this bcoz we also went through your shoes. Stay strong brother. Whatever happens .
    Amma Leni lotu aah devudu kuda teerchaledu.

  • @venu2urs
    @venu2urs 26 дней назад +7

    సార్ మీకు దేవుడు దుఃఖాన్ని అధికమించి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మూడు సంవత్సరాల క్రితం నేను ఇదే బాధ అనుభవించాను ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుస్తుంది దాదాపు రెండు సంవత్సరాలు డిప్రెషన్ లోనే ఉన్న ఇప్పుడు ఇప్పుడే కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు సర్

  • @sandeeprayadu8941
    @sandeeprayadu8941 26 дней назад +29

    So sad brother 💔🥹 stay strong anna

  • @anhsirkramuk5521
    @anhsirkramuk5521 26 дней назад +19

    Ammagariki Santhi Kalagali ani Korukunna Kranti 🙏

  • @HyderabadAmmai
    @HyderabadAmmai 26 дней назад +3

    I am really sorry Kranthi garu😢 Very bad news😔RIP aunty 😍Be brave👍Take care of your family

  • @BhaskarB-pg9pd
    @BhaskarB-pg9pd 26 дней назад +2

    మరువలేని మనిషి, మనమే తనకు సర్వస్వం, తనను మరువగలమా 😢😢. అమ్మ ఆమోక అద్భుతం, అసమానం, అనంతం ఆమెకు సాటి ఎవరు లేరు.. అమ్మ నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలు, నీ మంచి మనసు నన్ను ఎప్పుడు స్ట్రాంగ్ చేస్తూ ఆదరిస్తూ ఉంటుందని నాకెప్పుడు గుర్తుంటుంది...😂😂😂❤AMMA❤

  • @vishnusai3223
    @vishnusai3223 26 дней назад +27

    అమ్మ, నాన్న ఈ ఇద్దరి లో ఎవరి మరణం అయిన ఈ సృష్టి లో అందరికి చాలా బాధ కలిగించే విషయం

  • @TRAVELWITHSIVA
    @TRAVELWITHSIVA 26 дней назад +44

    ప్రభు నందు మృతి నోందిన మీరు..పరలోక రాజ్యం లో ఉండి.. మీ బిడ్డల ఎదుగుదల చూస్తారు అమ్మ... నేను నీకు కొడుకు లాంటి వాడినే... Rest in pic అమ్మ.. ఆమెన్ 🙏🙏

    • @sunil1614
      @sunil1614 14 дней назад

      వైకుంఠ ప్రాప్తిరస్తు

  • @Story-tellerofbible-rv2er
    @Story-tellerofbible-rv2er 26 дней назад +33

    Anna badapadhaku anna😢we love you anna❤may your mother in heaven❤I'm sorry for your mother death. 😭😭

  • @srinivasnandigam8485
    @srinivasnandigam8485 26 дней назад +1

    “I can’t imagine the pain you must be feeling right now. Your mom was such a kind soul, and her memory will live on in all of your life…

  • @rajendranimmagadda9054
    @rajendranimmagadda9054 25 дней назад +2

    My condolences... Stay strong brother

  • @vinayvupparapalli4782
    @vinayvupparapalli4782 26 дней назад +7

    ilanti news vinalsostundhi ani asalu anukoledu bro. So unfortunate ila aipoindhi. May god give you the strength in this tough times. Kaani meeru teeskunna nirnayam entho mandiki help avalani korukuntunna. We will all join this and together take this forward. RIP. you made her proud and will continue to make her proud.

  • @koti.vlogger-210
    @koti.vlogger-210 26 дней назад +10

    We are with you bro stay strong bro stay strong
    Om shanti
    Om shanti to your mother

  • @Useryskk9079
    @Useryskk9079 26 дней назад +13

    Adey anukunnanu emi ayindi, prathi roju notification s lo vachey kranthi anna raavatledey ani, prathi roju check chestooo undey vadni channel

  • @THOJU_SHREYANSH
    @THOJU_SHREYANSH 25 дней назад +1

    మీ అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మీరు స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చెయ్యండి అన్న 💐💐💐💐💐

  • @ThinkingCrafts
    @ThinkingCrafts 26 дней назад

    అమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలి ఇలాంటి సిచువేషన్ నా జీవితంలో కూడా వచ్చింది బ్రో ఆ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది మా అమ్మగారి చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే ఆవిడని మర్చిపోలేను అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేరు. ధైర్యంగా ఉండు బ్రో.

  • @VamsiVankayalapati
    @VamsiVankayalapati 26 дней назад +6

    ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి ధైర్యాన్ని మీ అమ్మగారి ఆత్మకు శాంతిని ఇవ్వాలని కోరుతున్నాను అన్నయా

  • @OptimisticShepard
    @OptimisticShepard 26 дней назад +12

    Sorry for your huge loss bro.be brave and strong.nobody is here to live long they have to go on their way at any time in the name god.be strong and look after your family.

  • @manelliravi3648
    @manelliravi3648 26 дней назад +5

    మీ అమ్మగారు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని చూసి నిత్యం గర్వపడుతూ ఉంటారు. అలాగే ఆమె చల్లని దీవెనలు ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి.

  • @Anonymous-wn9ny
    @Anonymous-wn9ny 26 дней назад +3

    Om namah shivaya❤
    May her soul rest in peace......
    Bes strong anna

  • @urajkumar2727
    @urajkumar2727 22 дня назад

    అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలను దేవుని ప్రార్థిస్తాము.God బ్లేస్ యూ క్రాంతి అన్న

  • @Thinkittelugu
    @Thinkittelugu 26 дней назад +12

    మీ అమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏🙏🙏🙏🥺

  • @smartprep403
    @smartprep403 26 дней назад +20

    Stay strong annaya...may God strengthen your family ❤

  • @kumarallada8168
    @kumarallada8168 26 дней назад +9

    క్రాంతి బ్రో నిజంగా మీ అమ్మ మీద ప్రేమ ఉంటే భగవద్గీత చదువు మొత్తం చదివిన తర్వాత నీ మనసులో బాధ గాని ఇబ్బంది గాని ఎంతగా ఉండదు మీ అమ్మ మీద ప్రేమ ఉంటేనే చదువు నీ మతం తెలీదు అయినా సరే నీ మనసుకు దేహానికి సమాధానం దొరుకుతుంది

    • @Chakram_sivaji
      @Chakram_sivaji 26 дней назад

      వాడు క్రిస్టియన్ గాడు మతమార్పిడులకు వీడు కూడా indirect గా support చేస్తాడు....

    • @Lavanya-o5z
      @Lavanya-o5z 25 дней назад

      13:20 already RUclips midha entho kontha sampadhinchavu inka enduku aadukuntunnav anna idhi correct kadhu 😢😢😢

  • @Golden_apparels
    @Golden_apparels 26 дней назад +2

    Peddha vaallu chinna vaallu ani theda ledhu, nenu maa intlo yevaru washroom or bath ki velthunna cheppi vellamanta. 10 mins ki okasari bathroom nundi response undhaa ledhaa check chesukunta. Maa grandmother bathroom lo padi chanipoyaaru, aavida padinattu evvariki 2-3hours varaku theliyaledhu. Appatinundi na mind lo undipoindhi. Andhuke nenu bathroom ki velle mundu kuda intlo unnollaki cheptha. So that na response lekunte they will check ani. Am a heart risk person so every small matters to me.
    Mi illallo kuda prathi okkaru intlo vaallani gamaninchukovaali. Right time right help andhaka chanipoyina vaalle chaala mandhi untaaru.
    May your mom's soul rest in peace. God bless you all with strength to overcome this loss.

    • @karuna9470
      @karuna9470 25 дней назад +1

      Nen maa parents ki cheppanu washroom door lock cheyadu just door close cheyandi

  • @nikhilff4016
    @nikhilff4016 18 дней назад +1

    If you parents are above 40+ years, 2D echo test cheyinchandi... The best heart disease prevention test..
    Take care of your parents like they did to you till the years..

  • @Charan-xo4lx
    @Charan-xo4lx 26 дней назад +8

    Rip Emima garu mee peru meedha open chesina trust dwara chala mandhiki sahayam cherali

  • @Twpkofficial
    @Twpkofficial 26 дней назад +11

    My support is with you and stay strong and always with you!

  • @SK-qn5ry
    @SK-qn5ry 26 дней назад +22

    14:57 52yrs keey ,so sad anna. be strong

    • @rahuls8350
      @rahuls8350 25 дней назад +1

      Now a days 52 is more

  • @harisht45
    @harisht45 18 дней назад

    Oh god just can't imagine the pain that you and your fanily is going through.
    Sudden disaster like this are horrible to imagine. I wish her soul rest in peace and god give you strength in difficult times.
    So sorry for what you have gone through .
    Om shanti

  • @gaminghruthik621
    @gaminghruthik621 25 дней назад +2

    Nduku anna nanni edipistannav 🥲 ma mummy ki kuda health bagaledu anna blood 7 undi kaani hospital lo chupinchukodu anna.
    Mi mother chanipoyaru ani naaki munde telus anna VR RAJA bro cheppadu konthamandi luccha nakodukulu nuv unnava poinava ala bad comments chestunte vallandariki rply iccha anna musko nooru undi ga ani em padite adi matladaku valla mother expire ayyaru ani kojjanakodkulu anna vallu 😪. Anyway be strong anna take your time niki videos eppudu cheyalanipiste appude chey ma support neeku eppudu untundi take care anna ❤

  • @sathish231
    @sathish231 26 дней назад +15

    Anna Nuvu chepthunte maku Heart break ainatu avuthundi amma anav kada anna kodisepu matalu rale naku kuda 😢😢

  • @Jeevee11
    @Jeevee11 26 дней назад +9

    So sorry for your loss.
    Be strong brother and Father ni baga jagrathaga chuskondi

  • @Ehvan1729
    @Ehvan1729 26 дней назад +7

    Anna dhairyanga undanna neeku memu unnam
    Stay strong 😢😢
    Ohm shanti

  • @veerababu354
    @veerababu354 22 дня назад

    Literally nuvu cheputhy naku yedupu vachindhi jarigindhedho jargi poyindhi be strong brother❤

  • @rameshchintapalli1027
    @rameshchintapalli1027 25 дней назад +1

    మీ అమ్మగారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా🙏🙏

  • @ben12k82
    @ben12k82 26 дней назад +4

    Eppudu navvutu maku navvulu teppinche meru badapadutunte chala badhaga undi... Me ammagaru ekkada unna athmaku Santi kalagali ani manasutho korukuntuna...😢

  • @kalyan7901
    @kalyan7901 26 дней назад +10

    Don't worry bro we are with you

  • @k.charitachowdary1130
    @k.charitachowdary1130 26 дней назад +5

    My deepest condolences to you and your family. Mee amma gari Aathma ki Shanthi chekuralani devudinni Prarthisthunna

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 26 дней назад

    మహానుభావులు పరుల కొరకు జీవిస్తారు...
    మీ అమ్మగారు తప్పకుండా జీవించే ఉంటారు.. ఎందుకంటే మీ ఆశయం లో ఆవిడ మళ్ళీ పురుడు పోసుకున్నారు..
    Stay strong క్రాంతి మావ..
    ఈ ఉద్యమం లో నువ్వొక్కడివి కాదు నీతో మేమంతా ఉన్నాము..
    Emima గారి పవిత్రాత్మ దేవుడి వద్దకు చేరాలని ప్రగాఢంగా విశ్వసిస్తు నా భావపూర్ణ ఆశ్రునివాళ్లి..😔😔🙏🙏

  • @iconsai8753
    @iconsai8753 25 дней назад +1

    అమ్మ నువ్వు చేసే ప్రతి మంచి పనిలో అమ్మ నీతో తోడుగా ఉంటారు అన్నా

  • @sharp9news959
    @sharp9news959 26 дней назад +5

    తండ్రి లేకున్నా బత్తాకొచ్చు ఏమో కాని తల్లి లేకుంటే ఆ బాధే వేరు అన్న 😭😭😭😂 అయిన తట్టుకోలేని బాధ లో కూడా ఈ రోజు వీడియో పెట్టారు నిజం గా మీరు గ్రేట్ అన్న, ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూనం

    • @abhinavprabhu308
      @abhinavprabhu308 26 дней назад +1

      Thalli entha mukhyamo, thandri kuda mukhyame.. naku telisi okadiki father ni mathrame…

  • @ram_thulla
    @ram_thulla 26 дней назад +6

    Deep condolences kranthi. Stay strong

  • @bujji8290
    @bujji8290 26 дней назад +11

    Stay strong anna ,rip aunty garu om shanthi

  • @devishekar5605
    @devishekar5605 26 дней назад

    Healthy persons muggurini okesari kolpoyam on June 20 of this month aged 55,30,new born baby
    Same na manasulo feelings,thoughts anni mi notilonundi vintunna