Is Allu Arjun's Bail Cancellation Possible? || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 88

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 5 часов назад +26

    చేపించింది రేవంత్ రెడ్డి మళ్ళీ సహించమని చెప్పేది రేవంత్ రెడ్డి ఇదంతా గురువు చంద్రబాబు దగ్గర నేర్చుకున్న విద్య

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 4 часа назад +21

    దీని వెనక పావలా గాడు ఉన్నాడు నో డౌట్ 👌👌రేవత్ గురువు ఎవరు? చంద్రబాబే...దత్తుడి కళ్ళలో ఆనందం చూడడానికి శిష్యుడినీ ఆదేశించాడు...ఇది క్లియర్ కట్ 👌👌👌

    • @AravindKumar-nf2uu
      @AravindKumar-nf2uu 2 часа назад

      🤔🤔🤔🤔
      Big master plan is going on ...
      @ i think some force is trying to shift tollywood to his state ...

  • @gangadharaml819
    @gangadharaml819 5 часов назад +33

    ఇది అంత pk. Cbn ప్లాన్ లో భాగమే అల్లు అర్జున్ వైసీపీ కి మద్దతు ఇచ్చి నందుకే

    • @chaithanyachaithu5826
      @chaithanyachaithu5826 5 часов назад

      how? What proof do u have?

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 4 часа назад

      నీలాంటి పిచ్చ నా డాష్ గాళ్ళు ఉన్నంత వరకూ ఇలాంటి వాళ్లకు ఏమి డొఖా లేదు.

  • @msvr5110
    @msvr5110 5 часов назад +31

    అందరి హీరో ల ....సినిమా ల పట్ల..ఇలాగే ఉంటారా...? లేదు నచ్చలేదు..లేదా వేరే వాళ్ల కళ్ళల్లో ఆనందం కోసం ఇలానా అనేది త్వరలో తెలుస్తుంది

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 5 часов назад +28

    రాంనాధ్ గారు ఒక విషయం రేవతి గారు చనిపోవటం భాధాకరం కానీ ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి రాజకీయ నాయకుల మీటింగులలో ఎంతోమందు చనిపోయారు రీసెంట్ గా హ్యేడ్రా వలన కొన్ని కుటుంబాలు అనాధలయాయి వీటన్నిటిలోనూ లేని హడావిడి ఇప్పుడెందుకు చేస్తున్నారు దీని అన్నిటిమీద ఏదో వుంది

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 5 часов назад +12

    మన చట్టాలు మన వ్యవస్థలు ఎంత దరిద్రం అంటే కోర్టు పరిధిలో ఉంటే అసెంబ్లీలో మాట్లాడొచ్చు ఒక వ్యక్తి గురించి ఉన్నవి లేనివి చెబుతున్న అసెంబ్లీలో ఆ వ్యక్తి జరిగిందదికాదు అని చెప్పుకోవాలంటే ఆయన అసెంబ్లీలో లేడు తప్పక ప్రెస్మీట్లోనే చెప్పాలి అదే చేశాడు బన్నీ చంద్రబాబు మీద కేసులు తనకు తానే కొట్టేసుకోవాలని చూస్తున్న పట్టించుకునే నాధుడే లేడు ఎలక్షన్లు పద్ధతి ప్రకారం జరగలేదు మాకు అనుమానాలు ఉన్నాయి అంతే పట్టించుకునే నాధుడే లేడు భారతదేశంలో ఇంత దరిద్రంగా ఉన్న వ్యవస్థను ఎవడు బాగు చేస్తాడు ఒక మీడియా వ్యవస్థ ఏది చెబితే అదే నిజమని నమ్మాలా ఇవన్నీ చూస్తూ రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని సుప్రీంకోర్టు గాని ఇన్వాల్వ్ అవ్వదా? ఏమి దరిద్రం ఇది ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ

  • @chandrasekharreddy6645
    @chandrasekharreddy6645 6 часов назад +45

    Court పరిధి లో ఉంటే అసెంబ్లీ లోమాట్లాడొచ్చా.. అది తప్పు దారి పట్టడం కదా

    • @rstar3397
      @rstar3397 5 часов назад +3

      Assembly లో ఏ విషయం అయినా మాట్లాడవచ్చు...కోర్టు జోక్యం చేసుకోదు..అదే పాయింట్ పట్టాడు రేవంత్...కేసు ఐతే నిలబడదు..

    • @Vedaraj_marlapati
      @Vedaraj_marlapati 4 часа назад +1

      CM ayithe matladochhuuu kaniiii mogathavallakiii kastam…

    • @Dthyagraj
      @Dthyagraj 4 часа назад

      Ramanathgaru meru allu positionlo.unnita Ela chappundaru

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 4 часа назад

      కులగజ్జి తో కాకుండా కళ్ళు తెరిచి చూడు

    • @rainbow9293
      @rainbow9293 3 часа назад

      ​@@rstar3397Ala matladataniki ledu.. assembly ki leagal problems vastayi.. yevarini advocate ni adigi telusukondi bro.. bunny ki siksha padali ante court ki vellali.. adey correct way.. ivanni kaavu

  • @rstar3397
    @rstar3397 5 часов назад +24

    మనకు కావాల్సింది బాబు 6 నెలల్లో చేసిన లక్ష కోట్ల అప్పు...fees reiumbusment కోసం ధర్నాలు చేస్తున్నారు...ఇవి కావాలి అంతే కానీ అల్లు అర్జున్ చెయ్యి ఉపాడా,కాలు తిప్పాడా , మెడ గోకాడ కాదు...

  • @SeshaReddy6364-i6d
    @SeshaReddy6364-i6d 5 часов назад +12

    REVANTH TDP MLA gaa unapudu.. Chandrababu valana 30 members GODAVARI PUSHKARALU lo chanipoyaaru👹👹👹👹 apudu em chesaadu...OSCAR AWARD REVANTH

  • @rstar3397
    @rstar3397 5 часов назад +7

    Arjun press meet pettaka పోతే అసెంబ్లీ లో చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు కదా....

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 5 часов назад +11

    మరి అల్లుఅర్జున్ ప్రెస్మీట్ పెట్టటం తప్పు అయితే కోర్ట్ పరిధి లో వున్న కేసు మీద అసెంబ్లీ లో mim mla అడిగినా ఇది కోర్ట్ పరిధిలో వున్న హంసం మనం మాట్లాడకూదు అని చెప్పొచ్చు కదా అదేందుకు చేయలేదు అల్లుఅర్జున్ చేసినది తప్పు అయితే సీఎం గారు చేసినది కూడా తప్పే కదా

  • @rajeshwarrao3950
    @rajeshwarrao3950 5 часов назад +7

    How about Revanth Reddy talking about the case in the assembly is this not sub- judice ?

  • @rstar3397
    @rstar3397 5 часов назад +6

    రోజు ఏంటి అబ్బా ఇది ఇంక రాష్ట్రం లో ఏ సంఘటన జరగనట్టు...రోజు..కోర్టు లో వుంది కదా కేసు ఆధారాలు వుంటే కోర్టు కి చూపే ట్టం డి

  • @teja464
    @teja464 6 часов назад +15

    Allu arjun matladavadhu ok revanth reddy assembly lo matladocha

  • @Zenith-g5h
    @Zenith-g5h 5 часов назад +3

    Now a days Democratic Indian Government lo,Judiciary System ki,Election Commission ki,Police& Political Systems ki Edhinaa Sadhyame Ramnath gaaru Because They are totally Currepted Ramnath gaaru. Best Example:--"VOTE ki NOTE " Case..

  • @ravikiran6547
    @ravikiran6547 5 часов назад +5

    Pushkarallo chanipoyaru, kandukuru lo chanipoyaru,

  • @teja464
    @teja464 6 часов назад +10

    Peru marchipoyadu adhe main reason

  • @mohammadrafi-iz5zg
    @mohammadrafi-iz5zg 5 часов назад +3

    Stop it TS CM garu

  • @nithya.b7048
    @nithya.b7048 6 часов назад +6

    అల్లు అర్జున్ నే అంటారేంటి అండి మీరు మరి చరణ్ వెళ్ళాడు కదా అది తప్పు కాదా

  • @SuperShakira786
    @SuperShakira786 5 часов назад +4

    Conclusion is Allu Arjun made mistake by supporting his friend who is from ysrcp. Peaks of madness in the name of journalism

  • @pinjarinabirasool9539
    @pinjarinabirasool9539 6 часов назад +5

    బెనిఫిట్ చెవులకి సినిమా టికెట్లు పెంప కి అనుమతి ఇవ్వకూడదు నా దోపిడి

    • @agar224
      @agar224 5 часов назад

      Wines, nityaavasaraalaku penchochaa😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 4 часа назад +1

    అల్లు అర్జున్ మీద వాళ్ళు కక్ష గట్టారు. రాంనాథ్.. అల్లు అర్జున్ స్పందించక పోతే మరి.. Cm రేవంత్ అసెంబ్లీ లో చెప్పినదానికి ఎవరు జవాబు చెప్పాలి?

  • @muthapraveenkumar
    @muthapraveenkumar 6 часов назад +3

    I support AA

  • @mythby
    @mythby 3 часа назад

    Yes. It's possible if court feels

  • @shadowshiva9702
    @shadowshiva9702 3 часа назад

    నీ యవ్వ తగ్గేదేలే😂😂😂😂😂

  • @KumarR-s4i
    @KumarR-s4i 3 часа назад

    80 meters from metro to theater , it's not rally , few yards only. ... Correction....

  • @giridharreddybhoomireddy4243
    @giridharreddybhoomireddy4243 6 часов назад +3

    Meeru yenta amayakanga cheptunnaru.Akbaruddin kavalane issue Raise chesadu.Daniki konasagimpuga CM 1.5 hour hero gurinchi speech ichhadu.idanta pre-planned ga jariginde,daniki AA vallu pressmeet pedatarani telusu.Anduke Rechha gottaru. Veellu trap lo paddaru.idanta bail cancel cheyyadanike.Asalu ee vivadamanta A.Arjun Revant Reddy Peru cheppaleka povadam valla start ayyindi anipistundi.

  • @bhumireddyanitha5189
    @bhumireddyanitha5189 5 часов назад +1

    His not a criminal and motive person,

  • @srinfratech3342
    @srinfratech3342 6 часов назад +2

    WHAT ABOUT TDP SUPPORT HEROS, AND PRODUCERS, TELUGU FILM INDUSTRY IS PARTY BASED INDUSTRY,

  • @kalyankt4801
    @kalyankt4801 4 часа назад

    Absolutely journalist garu meeru Telangana govt ki allu arjun ki issue ani pamper cheyakandi, allu arjun is nothing infront of our other telangana issues, we are concerned about revathi family, allu arjun gadu sachina maku issue kadu, e Andhra vallu ma telangana vadili poyina maku issue kadu, so stop such fake propaganda govt ki verey works levu anukunara , gundu vedava.

  • @PR-pc9uf
    @PR-pc9uf 5 часов назад +1

    vedike kovvu akkuva iyende ...bokka lo dengete set avutadu le 😂😂😂😂

  • @prasadreddy25
    @prasadreddy25 2 часа назад

    bail is a right of the accused and the bail which has been granted by the Honourable High Court is interim bail. Interim bail cannot be cancelled. it is not full fledged bail it is only bail for a period of 4 weeks.

  • @Macedonia2404
    @Macedonia2404 3 часа назад

    Ramnath గారు చంద్ర బాబు నాయుడు గారు జైలు నుండి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత హైదరబాద్ లో ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు షో చేసి ట్రాఫిక్ జాం చేసి ఇంటికి వెళ్ళినాడు. ఇది కరెక్టేనా? మనిషికి ఒక రూల్. పోలీలు తప్పుడు కేసులు పెట్టటానికి, దేనికైనా సమర్ధులు. కట్టుకథలు అల్లి FIR చేయటం లో వాళ్లు సిద్ద హస్తులు. వాళ్ళు చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడితే తీవ్ర వాది అని ముద్రకూడ వేస్తారు. గతం లో ఎన్నో సంఘటనలు చూశాం.చట్టం తమ చేతుల్లో తీసికొని రాజకీయ తొత్తులుగా మారటం వారికి క్రొత్త ఏమి కాదు.

  • @TPN.Choudary
    @TPN.Choudary 4 часа назад

    Both parties have done mistake. Let court decide. No need to discuss more on this

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 3 часа назад

    రామ్ నాధ్ గారు భయం సార్ సీఎం గార్కి నేను పర్మిషన్ ఇచ్చాను నా పికకు చుట్టేసాడు అని, నేను హత్య చేయలేదు ఎందుకు అరెస్ట్ చేశారు అని అల్లు అర్జున్ భయం, భయం వలన అందరు తప్పులు చేస్తారు, చిరంజీవి ఉన్నారు, వాళ్ళ మామ ఉన్నారు, కానీ భయపడ్డాడు, అరెస్ట్ అంటే ఎందుకు భయం ఆర్ జి వి గారు బెటర్ హాయిగా కథలు వ్రాసుకుంటాను అన్నారు, బెయిల్ బదులు రేవతి గారి మీద కన్సర్న్ చూపి ఉంటే ఇష్యూ ఇంత పెద్దది అయ్యేది కాదు , వాళ్ళ మామ కూడా సినిమాకు వచ్చేరు కధా , సినిమాలొ పెళ్ళాం సెల్ఫీ అడిగింది అని సీఎంనీ మార్చేసావ్ కదా, మరి పెళ్ళాం చెప్పినట్టు కాకుండ నాన్న మాట ఎందుకు విన్నావు ?

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 5 часов назад +5

    Meeku okate ardham kaledu ee industry vallu tala pogaru nethike ekki, 151 MLA 21 Mp lu unna jagan ne oka aata dukunnam paawala gadi help tho, revanth Reddy entha ane ❤️ da dramalu mingaru, but revanth cini industry valla kutha chekkesthunnadu revanth 💯 correct.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 6 часов назад +1

    CELIBRATIES KI EE BOUNCERS ENCOURAGE CHESTHUNNAARU.😊😊

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 6 часов назад +2

    TICKETS RATES PENCHAARU. KAANI PACKAGE ANDALEDU. ANDUKE ANTHA SERIOUS GAA VYAVAHARISTHUNNAARU

  • @madhumaddali7597
    @madhumaddali7597 4 часа назад

    Court లో వున్న కేసు గురించి అసెంబ్లీ లో
    చర్చ చేయవచ్చా.తెలిస్తే చెప్పండి.

  • @giridharreddybhoomireddy4243
    @giridharreddybhoomireddy4243 6 часов назад +1

    Cinema vallu politics chese jagan dincharu TDP side vunte yemaina cheyachhu.Example CBN arrest chesinapudu Hyd Ktr nu badnam cheyaleda,Congress ku Tdp Cadre panichesi vodincharu.

  • @avsrao61
    @avsrao61 5 часов назад

    Anti Andhra rhetoric after 10 years , started again - nothing to Revathi Death - political milage - target Andhras

  • @V.S.BKumar
    @V.S.BKumar 5 часов назад

    Seems to be Judicial enquiry nteeded. In Assembly they talk about the case including bail when case is running in the court.Some officers way of talking politicians like picture moral sence( behave like sensar members) warning bouncers dont touch people ,( without touching how can they protect their woner) or simply ban on the bouncers in this state.This is democratic country & the officers & politicians obey the law( not above the law) Here crores of rupies tax collected from cinema industry to state & central Revenue.Now the bail issue when we study the votuku note case participants get bail & they fall the conditions or not all of us know.In A P before General elections at Rayalaseema village in CBNs meating 8 people died and one constable last his oneside eye sight & the tdp m eating condected person got bail.Like this actor also got bail.Here this actor under controling by Court move to permission HYD area.And one more thing that inmoral point of view this actor Arjun did blunder mistake indirectly caused to that lady's death,but legally he & his team and the failure of police officials.all are responcible to that accident.

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 3 часа назад

    సినిమా చూస్తేనే రెండు లేదా మూడు రోజులు హ్యాంగోవర్ ఉంటుంది అలాంటిది ఈయన యాక్ట్ చేసాడు , సీఎం గారు అయినా, పోలీస్ అయినా, ఎవరైనా అనేది ఒకటే, అయన తప్పు చేసాడు అని అనటం లేదు, " నిర్లక్ష్యం " కొట్టవొచ్చినట్లు కనిపిస్తోంది, ఆక్సిడెంట్ చేసిన లారీ, బస్సు, ట్రైన్ డ్రైవర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సరెండర్ అవుతారు కధా ! ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్లి సరెండర్ అయి స్టేషన్ బెయిల్ తెచ్చుకోవచ్చు కధా , 300 కోట్లుకు పర్మిషన్ ఇచ్చినతను భయం కొద్దీ ఒక చిన్నమాట అంటే వెంటనే ప్రెస్మీట్ పెట్టి పోలీస్ & సీఎం లను అంటావా ? నీ రిప్యూటేషన్ కి ఏమి నష్టం, నువ్వు స్టేషన్ వెళ్ళిన, హౌస్ అరెస్ట్ అయినా, ప్రెస్ మీట్లొ వాళ్ళ గురించి మాట్లాడిన నువ్వు రియల్ హీరో, ఇప్పుడు రీల్ హీరో మాత్రమే, ఒక సగటు కొడుకు మాత్రమే , ఒక సమస్య వచ్చినపుడు మనం రియాక్షన్ బట్టి అవతల వాళ్ళు ఒక అంచనా వేస్తారు, ఇది నీ 3 వ మిస్టేక్, 2 వది ఒక సెలబ్రిటీగా ఉండి మీ రిలేషన్ ఒక పార్టీలొ కంటెస్ట్ చేస్తూ ఉంటే వేరే పార్టీ వాళ్ళును కలుస్తావా ? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కుటుంబంలొ అనేక గొడవలు ఉంటాయి బయటకు లాగుతావా ? మీ తాత నీకు ఎంతో రామ్ చరణ్కి అంతే, నీకు మీ మేనమామ పోలికలు వస్తాయి తండ్రి తరుపున ఆస్తులుకు మాత్రమే, మీ తాత పోలికలు రాంచరణ్ వస్తాయి ఎందుకంటే వాళ్ళ అమ్మ మీ తాత కూతురు,

  • @gsanthoshkumar2600
    @gsanthoshkumar2600 4 часа назад +1

    అరేయ్ pk గా పావలా గా ఇది ని కుట్ర నే రా.... దత్త పుత్రుడు వీ చంద్రబాబు కి... రేవంత్ రెడ్డి శిష్యుడు కదా ఇది మీ ముగ్గురే చేస్తున్నారు టైమ్ వస్తది మీకూ కూడా

  • @SRIRAM.77
    @SRIRAM.77 6 часов назад +1

    Law will take it's decision

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 6 часов назад +1

    అయ్యా రామనాధం గారు మీరు ఒక వైపు మాట్లాడుతున్నారు, ఇది ఎంత వరకు సబబు? ఉభయ రాష్ట్రాల ప్రజల ఉవాచ, అన్నామని కాదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వీడియోలు పెట్టండి దయచేసి.

  • @SalomanTadiboina
    @SalomanTadiboina Час назад

    CM revanth reddy dhadi cheyichi tharuvatha CM kandisthunada.This is totally joke😂😂

  • @bobbarasatyanarayana830
    @bobbarasatyanarayana830 2 часа назад

    అదృష్య శక్తులు పనిచేస్తున్నాయి

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 5 часов назад +1

    JAGAN NI APPATI CM KIRAN CONG PLUS FRIENDS KALISI 16 MONTHS JAILLO PETAARU
    ALAGEE ALLU ARJUN KOODAA TG CM PLUS FRIENDS( AP) PMYS TELUGU FIELD MAX ANDARU KODAA TG CM VENKALA VUNTASRU

  • @nithya.b7048
    @nithya.b7048 6 часов назад

    ముందు కమ్మించి వెనక గద్దించడమా 😅😅

  • @sambusankar1663
    @sambusankar1663 5 часов назад

    Issue Court lo undami simple ga cm cheppi unte bagundedi ayana assembly discussion tarwata counterga arjun Tanana tanu defend korake press meet dinivenjka rappa tdp hand undiundavachu

  • @shaikhbasheer987
    @shaikhbasheer987 Час назад

    mind leni jagan ki media power ardmyndi kuda media ni develop chesu ...fail ayyadu

  • @kurubasheshadri987
    @kurubasheshadri987 5 часов назад

    Revanth reddy garu meru maha ante oka 3 months jaillo pettagalavemo anthyee anthakanna inkem cheyalevu

  • @saritha297
    @saritha297 4 часа назад

    Meeru ela cheptunnaru ycp ki support chesinanduku ani evari opinion vallafi kada ayithe Arjun ni kavalani ibbandi pedutunnaru confirm

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 5 часов назад

    Yaedo pedda kutra jarugutundaa ani anipistundhi .

  • @deepthi7022
    @deepthi7022 2 часа назад

    Case gurinchi matladaledu

  • @JaganAbhimaani-l9m
    @JaganAbhimaani-l9m 26 минут назад

    ఇప్పుడు AA అబద్ధం చెప్పాడు అంటావ్..! అసలు AA అర్జున్ మేనేజర్ దగ్గరే ఈ మహిళ మరణ వార్త ఆగిపోయింది అనే పాయింట్ ఆఫ్ view లో ఎవ్వడూ ఆలోచించలేడా??... ఆ మేనేజర్ AA కి చెప్తే అతను Upset అవుతాడేమో అనుకొని చెప్పకుండా ఉండకపోయి ఉండవచ్చు , అందుకే చెప్పలేదు అనుకోవడానికి అస్సలు ఛాన్స్ లేదా...? అందువల్లే తనకు ఆ విషయం తరువాత రోజు వరకూ తెలియలేదు... పోతే రోడ్డు show...అసలు ఏం చెప్తారు రా బాబు...AA పూర్తిగా రోడ్డు షో చేసుకుంటూనే వచ్చినట్లు మాట్లాడతారేంటి?.. అక్కడ ఫ్యాన్స్ చాలా మంది ఉండి ఆపారు..So తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి చెయ్యి ఊపి వెళ్లి లోపల కూర్చున్నాడు... అదేదో Pk Car పై కూర్చొని వెళ్ళినట్లే వెళ్లినట్లు మాట్లాడుతారేంటి??..అతను ఆ 3 ప్రాంతాలలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా చెయ్యి ఊపాడు..ఎక్కడా దానిని కొనసాగించలేదు...అసలు RR ఏంటో నీతిమంతుడు లాగా మీటింగులు చెప్తారేంటి??.. అసలు బెయిల్ వచ్చిన వాడిని night మొత్తం జైలు లో ఎందుకు ఉంచారు??...అందులో ఏ కుట్ర లేదా??.. ఆపందిరా బాబు మీ సొల్లు...

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 6 часов назад +1

    ASALU BOUNCERS NI BAN CHEYYANDI

  • @bmr5787
    @bmr5787 6 часов назад

    Ap lo policelanu ammalu akkalu d..ngi thinadaniki vastharu anna kooda chalanam ledhu.bunny matram policelu cheppedhi thappu annandhuku intha kaksha....

  • @prasadpantangi
    @prasadpantangi 5 часов назад

    Ante meeru edi TDP jsp valla vallane jarigindi antannaru. So political motivation vundi case pyna

  • @justasking3241
    @justasking3241 6 часов назад +1

    నీ అర్ధ మెదడు విశ్లేషణ ఏంది ... రామ నాత్ 😡 చెయ్యి ఊపితే తప్పు అని చట్టం చేయమని చెప్పి...😂

  • @BSRBSR-b3l
    @BSRBSR-b3l Час назад

    విస్ట్ను మూర్తి అంత అతి చేయాల్సి పనిలేదు
    ఆఫీసర్ లా కాకుండా తెలంగాణా వ్యక్తి లా
    మాట్లాడాడు. అంత అతి అవరం లేదు
    సర్ రాంనాథ్ గారు. ఒక పార్టీ ధర్నా
    రాస్తారోకో. నిరసన చేస్తామంటేనే
    పోలీసులు అనుమతులు లేవని
    హౌస్ అరెస్ట్ లు చేసి ఆనాయకుడి దగ్గర
    నలుగురు పోలీసులను కాపలా పెడతారు
    అలాంటిది ఒక క్రేజ్ ఉన్న హీరో
    వస్తుంటే రావటానికి వీలులేదు అని ఇంటి
    దగ్గరే ఆపేయాలి వినకపోతే హౌస్ అరెస్ట్
    చెయ్యాలి. అలా కాకుండా క్రాస్ రోడ్
    ధియేటర్ దగ్గర విజువల్స్ చూపిస్తారెందుకు
    ఆ రెండు చోట్లా పోలీసులు ఉన్నారుగా
    ఎందుకు ఆపలేదు. అసలు పర్మిషన్ లేని
    చోటికి హీరో వస్తుంటే పోలీసులు ఏం
    చేస్తున్నారు. మనిషి చనిపోయాక హడావిడి
    చేస్తున్నారు ఆ భద్రత ముందు ఎందుకు
    తీసుకోలేదు. అల్లు అర్జున్ బౌన్సర్ లను
    చూచి పోలీసులు భయపడ్డారా
    అల్లు అర్జున్ ఎవడో నాకు సంభందం లేదు
    వాడు తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది
    వాడు తప్పు చెయ్యటానికి కారకులెవరు
    గవర్నమెంట్ కదా? వాడేం దొంగ చాటుగా
    రాలేదు. వేల మందితో ఊరేగింపుగా
    వచ్చాడు అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ వ్యైఫల్యం
    అని పూర్తిగా అర్ధమౌతుంది గవర్నమెంట్
    మీద దెబ్బ పడుతుందని తెలిసి CM గారు
    డైవర్షన్ గా ముందుగా అసెంబ్లీలో
    మాట్లాడాడు. ఒక ఎమ్మెల్యే. ఒక ఎంపీ.
    ఒక మంత్రి. ధర్నాలు రాస్తారోకోలు
    చేస్తామంటే వెంటనే పర్మిషన్ లేదు అని
    అరెస్ట్ చేసే పోలీసులు. ఆ హీరో ఊరేగుతూ
    ధియేటర్ దాకా వచ్చేవరకు ఎందుకు
    పర్మిషన్ ఇచ్చారు ఒక ప్రాణం పోవటానికి
    కారకులెవరు. ఒక భర్త భార్యను ఇద్దరు
    బిడ్డలు తల్లిని పోగొట్టుకోవటానికి
    కారకులు ఎవరు
    పైగా చనిపోయింది ఎప్పుడు
    అప్పటి నుండి CM నివేదిక తెప్పించు
    కోలేదా.ప్రజలు పిచ్చోళ్ళు కాదు,

  • @Pపవన్
    @Pపవన్ Час назад

    అల్లు అర్జున్ సినిమాకు పోయి ఒక ఆమె మరణించడం దురదృష్టం కానీ చంద్రబాబు గాడు 40 మందిని పట్టిన పెట్టుకున్నాడు ఏ పోలీసు ప్రశ్నించలేదు ఏ న్యాయస్థానాలు పట్టించుకోలేదు ఎందుకు ఒక అల్లు అర్జున్ మీదనే అంత కక్ష రాజకీయ నాయకులకు ఒక న్యాయం అల్లు అర్జున్ ఒక న్యాయం

  • @SeshaReddy6364-i6d
    @SeshaReddy6364-i6d 5 часов назад +2

    REVANTH TDP MLA gaa unapudu.. Chandrababu valana 30 members GODAVARI PUSHKARALU lo chanipoyaaru👹👹👹👹 apudu em chesaadu...OSCAR AWARD REVANTH