What happened in the AP Fibernet case? Director Ramgopal Varma Lawyer Explain || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии •

  • @bathulamadhu7147
    @bathulamadhu7147 19 дней назад +34

    బాలు గారు మీరు మా ap కి చాలా అవసరం. భవిష్యత్తులో 🙏

  • @ecofriend234
    @ecofriend234 19 дней назад +21

    Intelligent Lawyer. Good control over the subject. He has a bright future.

  • @CVoice-l6b
    @CVoice-l6b 19 дней назад +26

    బాల గారూ 🙏 మీరు ఎల్లో పెంట మీడియా కు వెళ్ళొద్దు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 19 дней назад +20

    Yes బాలా you are కరెక్ట్..😂😂😂

    • @Dthyagraj
      @Dthyagraj 19 дней назад +1

      Ramanathgaru me voise change ayindi

  • @mathakumar1740
    @mathakumar1740 19 дней назад +24

    బాలా గారు మీరూ AP చాలా అవసరం

    • @Dthyagraj
      @Dthyagraj 19 дней назад

      Ramanath garu meru curchunna seat back side.colourchala bagaladu mamu me matalani chala yandluga choostunamu

    • @Dthyagraj
      @Dthyagraj 19 дней назад

      Balagaru meru next jagananna cm ga.vachhinappudu rajayasabalo undali

  • @veeranjaneyareddy3336
    @veeranjaneyareddy3336 19 дней назад +17

    Balu gari daggara manchi subject undhi

  • @suresh-t9o1q
    @suresh-t9o1q 16 дней назад

    I am an advocate what debate made by Sri Bala Advocate is very correct

  • @HariPrasad-wj7lz
    @HariPrasad-wj7lz 19 дней назад +1

    Sir. This is AthiManchitanam and AthiNijayati. No one will understand this other than these Geniuses.

  • @Bhavan-r7o
    @Bhavan-r7o 19 дней назад

    Dr.Bala garu u r a big asset to previous govt 🙏

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 16 дней назад

    ఈ కూటమి ప్రభుత్వం మొత్తం పాలన వదిలేశారు

  • @somsek
    @somsek 19 дней назад

    ఆయన కి Govt appointment ఇచ్చింది మన లాగా వాట్సాప్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అందుకే జెన్యూన్ కాదు... అందుకే మూర్తి ఎక్కడ చదువుకున్నావు అన్నాడు

  • @Daggubati89
    @Daggubati89 19 дней назад +3

    అంత మంచి సినిమా ఏపీ ఫైబర్ కె ఎందుకు ఇచ్చారు.. తెలంగాణ వాళ్ళు ఎలా చూడాలి..😂😂😂😂😂😂 అది కూడా ఇంటర్నేషనల్ డైరెక్టర్ సినిమా....

  • @baburavi
    @baburavi 18 дней назад

    సీనియర్. వాళ్ళకి. లయర్ గారి మీద.😢

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 16 дней назад

    ముందు ఈ ఫైబర్ నెట్ సంస్థ నిధుల మళ్లింపు మీద వున్న అభియోగాలు మీద విచారణ తరువాత మిగతా వాటి మీద కూడా విచారించాలి

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 19 дней назад

    Very good analysis sir well said jai jagan.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 18 дней назад

    దోచుకోవడంలో ఉన్న సెన్స్ మంచి చేయడంలో ఉండనే ఉండదు

  • @Kishorer437
    @Kishorer437 19 дней назад +7

    Cinema లో ఒక సీన్ చేసి కట్ అంటే వదిలేసి తర్వాత scene కి వెళ్ళినట్లు అన్ని అలా వదిలేస్తున్నారు 😂
    Seize The Ship- స్టెల్లా వెళ్ళిపోయింది
    కారు పైన కాటమరాయుడు- రైతులకి కోర్ట్ ఫైన్ వేసింది 😂 ⁉️
    తిరుపతిలో తీన్మార్ - హైదరాబాద్ కోర్ట్ లో సాక్ష్యాలు ఇవ్వమంటే ఇవ్వలేదు ⁉️
    చల్లపడ్డ సర్దార్- సుగాలి ప్రీతి కేసు వదిలేశారు ⁉️

    • @bujjimanager
      @bujjimanager 19 дней назад

      కంగారు వద్దండీ త్వరలో అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి

    • @bollahymavathi8206
      @bollahymavathi8206 19 дней назад +2

      ​@@bujjimanagerఎంత తొందరలో 2047 లోగా

  • @maddelaprabhakar-si9nd
    @maddelaprabhakar-si9nd 18 дней назад

    బాల గారు మీరు సూపర్ మొన్న TV5 లో మూర్తి గారు అసలు ఏమి మొట్టుకుంటున్నాడు అతనే మాట్లాడుతున్నాడు మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు tv5 కు డిబేటే కు మీరు వెళ్ళకండి షో మొత్తం మూర్తి గారే మాట్లాడుతాడు అతనికి నచ్చిన మాటలు అక్కడ వున్న వారు మాట్లాడాలి

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 19 дней назад +1

    Vyuham. Cinemaaa. Deshbhakthaaaa. Cinemaaaaaaaanaaa...........???.....

  • @bmr5787
    @bmr5787 19 дней назад +7

    Rgv s talent hunt mamuluga undadhu.example BALA

  • @radhika2079
    @radhika2079 19 дней назад +4

    Terra soft and bokesh ,fiber net nu addanga dochukunnaru

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 19 дней назад

    సంపద సృష్టి అంటే ఇదేనేమో

  • @karivepaku
    @karivepaku 19 дней назад

    అసలు వ్యూహం సినిమా కి netflix వంద కోట్లు ఇస్తామంటే ఆంధ్ర మీద ప్రేమ తో రెండు కోట్ల కె ap fibernet కి ఇచ్చారంటగా

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 19 дней назад +2

    నాకు తెలిసి ఈ లయర్ కి ఆవేశం ఉంది కానీ బుర్ర లేదు. RGV గానితో పాటు వీడు కూడా ఇరుక్కుంటాడు చూస్తూ ఉండండి.😅

  • @achantasrinivasrao914
    @achantasrinivasrao914 17 дней назад

    వంగోపెట్టి బెంగీ వసూలు చేస్తారు 😂

  • @ARTHYD222
    @ARTHYD222 19 дней назад

    ఆ సంస్థ చైర్మన్ పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ సార్

  • @neelambaramrayani4974
    @neelambaramrayani4974 18 дней назад

    Bala garu kammaga Camba gadi manushulu vuntaru fiber net work lo.

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 19 дней назад +1

    Okkka.....mukkka.....arthamythey.....ottu.....janalaky..........

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 19 дней назад +1

    Yeda peda notice lu baagundi paripalana !

  • @Zenith-g5h
    @Zenith-g5h 19 дней назад

    Panileni Mangalavaallu (CBN Samrajyam) Pilli Thala Gorakaali..Ramnath gaaru..

  • @srinathsinghsrinathsingh4664
    @srinathsinghsrinathsingh4664 19 дней назад +1

    బాలు గారు మీరు ఇంటికి పోయి ప్రశాంతంగా అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని తినండి

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 16 дней назад

    బాలా గారు మీలాంటివారు న్యాయవ్యవస్థకి ప్రజలకి చాలా అవసరం పనికిమాలిన వెధవలు చేతిలోకి అధికారం వెళ్ళిపోయి వాళ్ళు ఏది చెప్పితే అది డబ్బా ఛానల్ పనికిమాలి వెధవలు నిజమని చూపించడం రాష్ట్రం చేసుకున్న పాపం

  • @verapra
    @verapra 19 дней назад +1

    Ramanathji, why you are so uneasy?

  • @amruthasurgicalstirupathi8826
    @amruthasurgicalstirupathi8826 19 дней назад

    E letter drafting caycsina variki 🙏

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 19 дней назад +4

    అవునవును వైసిపి వాళ్లకు వున్న తెలివి జీవీ రెడ్డి కీ లేదు. టిడిపి వున్నప్పుడు 10 లక్షల కనెక్షన్లు 139 మంది ఉద్యోగస్తుల తో నడిపారు వైసిపి 1300 మంది ఉద్యోగుల తో 5 లక్షల కనేక్షన్లు నడిపారు. టీడీపీ వాళ్ళ కు సంస్థను నడిపె తెలివి లేదు అని చెబుతాడు వీడు 😅😅😅

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg 19 дней назад +2

    Emandi analyst garu? Vyuhamu aney private cinima ku government ki sambhadinchina AP fibrenet nunchi dabbulu evvatamu emiti nayana? Prajala dabbulu cinima ku emivvadamu emito?

    • @krishnakrishnabillakurthi1484
      @krishnakrishnabillakurthi1484 19 дней назад +4

      రామోజీరావు గారి సంస్మరణ సభకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఏమిటి నాయనా? ప్రజల డబ్బులు ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తుల సంస్మరణ సభలకు ఇవ్వడం ఏమిటో ?

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 18 дней назад

      ​@@krishnakrishnabillakurthi1484గట్టిగా వేసాన్ అన్న 😂😂

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 18 дней назад

      Arey erripuka cable division lo release chesaru ra, like netflix

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 19 дней назад

    అవునవును వ్యూహం నీ యెగబడి ఎగబడి చూశారు. ఏమి చెబుతున్నవ్ 😅😅😅

  • @Grtnani
    @Grtnani 19 дней назад

    Bala garu missing rudra veena movie

  • @somsek
    @somsek 19 дней назад +1

    అవును... అదొక లిమిటెడ్ కంపెనీ....దాని కి Govt కి సంబంధం లేదు, అలాగే మరి విద్యుత్ చార్జీలు పెరిగితే ప్రభుత్వం పెంచింది అని వీడియోలు ఎందుకు చేస్తున్నారు...అప్పుడొక రూల్, మీకు నొప్పి కలిగితే Govt కి సంబంధం ఉండదు...
    బ్లూ మీడియా లో కొద్దో గొప్పో వాస్తవిక దృక్పథంతో ఉండే రామ్ నాథ్ గారు కూడా ఇలా అయిపోయారు...

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw 19 дней назад +2

    G.V.Reddy is more intelligent than you.

  • @maheshsayani
    @maheshsayani 19 дней назад

    babu muttal suscribers veru views veru... suscribers chnage avutai but not vi3ws

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 19 дней назад

    అరే ఎర్రి స్ట్రీమింగ్ డేటా కూడా వుంటుంది నీకు తెలియదు

  • @bmr5787
    @bmr5787 19 дней назад +3

    Gv reddy chala medhavi

    • @LavieLavi
      @LavieLavi 19 дней назад

      Ha
      Margadarsi lo debate vasta ani paripoyindi yevaru😂

    • @Bhavan-r7o
      @Bhavan-r7o 19 дней назад

      😂😂

  • @Daggubati89
    @Daggubati89 19 дней назад

    లాయర్ గారు ott లో ఎంత మంది ఏ సినిమా చూసారో తెలుస్తాది గా.. వాళ్ళకి ఐడియా లేదు అన్ని నీవు ఫూల్ గా మాట్లాడుతున్నావ్ ఏంటి...

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 19 дней назад +1

    అవునవును వ్యూహం నీ యెగబడి ఎగబడి చూశారు. ఏమి చెబుతున్నవ్ 😅😅😅