Pavan Kalyan Arya 2 - Karige Loga Song Performance| SA RE GA MA PA The Next Singing ICON

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • Here'sArya 2 - Karige Loga Song performance by Pavan Kalyan in Sa Re Ga Ma Pa - The Next Singing ICON #ZeeTelugu
    Don’t miss SA RE GA MA PA The Next Singing ICON every Sunday at 8 PM
    #SaReGaMaPaICON🎤 #SRGMPSeason13 #Ananya #Koti #Sailaja #Chandrabose #PradeepMachiraju
    For more latest telugu movies, songs, trailers, full movies & events :
    Subscribe - / zeecinemalu
    Like - / zeecinemalu
    Follow - / zeetvcinemalu
    Follow - / zeecinemalu

Комментарии • 1,2 тыс.

  • @kumaribonam5848
    @kumaribonam5848 3 года назад +67

    పవన్ కళ్యాణ్ అన్న మీ పాటికు మీకు నేను చాలా పెద్ద fan,,పవన్ గారి fans oka like ఇవ్వాలి 🤩🤩🤩🤩🤩👌👌👌👌👌👌👌

  • @venkatramana3336
    @venkatramana3336 3 года назад +752

    He is a innocent singer with great talent 🙏🙏🙏

  • @soumya3543
    @soumya3543 3 года назад +895

    This guy is silent killer...
    Awesome performance 👏🎉😍

    • @mrsingle12
      @mrsingle12 3 года назад +3

      Anthe antaaara👍

    • @pravallikagodavarthi2250
      @pravallikagodavarthi2250 3 года назад +1

      Yes true

    • @techkishore9952
      @techkishore9952 3 года назад +2

      Nenu kuda silent ga unta
      Silent povali ante m cheyali cheppava

    • @anilkumar-pz2eh
      @anilkumar-pz2eh 3 года назад +1

      @@techkishore9952 silent povali ante silent ga vundoddu

    • @haip473
      @haip473 3 года назад +1

      @@anilkumar-pz2eh 🤣🤣🤣👍

  • @sudhakary4370
    @sudhakary4370 3 года назад +702

    ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ
    కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా…
    కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
    కలలే జారే కన్నీరే చేరగా…
    గడిచే నిమషం గాయమై… ప్రతి గాయం ఓ గమ్యమై
    ఆ గమ్యం నీ గురుతుగా… నిలిచే నా ప్రేమా…
    కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా…
    కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
    కలలే జారే కన్నీరే చేరగా…
    ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ
    పరుగులు తీస్తూ… అలసిన ఓ నది నేను…
    ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను…
    నిదురను దాటి… నడిచిన ఓ కల నేను
    ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను…
    నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ..!
    నా సగమేదో ప్రశ్నగ మారిందా… ఓ
    నేడీ బంధానికి పేరుందా… ఓ ఓ
    ఉంటే విడదీసే వీలుందా… ఓ ఓ
    కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా…
    కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
    కలలే జారే కన్నీరే చేరగా…
    హే హే హే హే… హేహే హే హే
    కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా…
    కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
    కలలే జారే కన్నీరే చేరగా…
    గడిచే నిమషం గాయమై… ప్రతి గాయం ఓ గమ్యమై
    ఆ గమ్యం నీ గురుతుగా… నిలిచే నా ప్రేమ…
    ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ

  • @sksalma1926
    @sksalma1926 3 года назад +442

    Super... My favorite male contestant in sa re ga ma pa.

  • @bodaaneeshkumar5526
    @bodaaneeshkumar5526 3 года назад +58

    వావ్ వావ్ పవన్, నీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది, Such a great and beautiful వాయిస్, నీ సాంగ్ వింటూ వుంటే మనసుకి హాయి గా అనిపిస్తుంది

  • @THIRUGUBOTHU80087
    @THIRUGUBOTHU80087 3 года назад +1348

    హమ్మయ్య.. judgement కూడా ఇచ్చినందుకు ,పవన్ కళ్యాణ్ గానం సంతృప్తి గా ఉంది😍😍

    • @AnupamaDiaries
      @AnupamaDiaries 3 года назад +3

      🙂
      ruclips.net/video/8W1EC0dSn-8/видео.html

    • @Gyanaabhinayvines
      @Gyanaabhinayvines 3 года назад +1

      Every student face this problem in there life .
      watch this video ,
      ruclips.net/video/0QLMZRMI494/видео.html
      minimum 1M views..........

    • @BeginnersPianoGuideTelugu
      @BeginnersPianoGuideTelugu 3 года назад +1

      S

    • @balajavvadi9142
      @balajavvadi9142 3 года назад

      @@Gyanaabhinayvines pop culture ppppp0 population┻┻︵ヽ(`Д´)ノ︵┻┻┻┻︵ヽ(`Д´)ノ︵┻┻

    • @sadarlaltejavath3745
      @sadarlaltejavath3745 3 года назад +2

      😂😂😂

  • @s.s.ramasais4647
    @s.s.ramasais4647 3 года назад +137

    అలసట అనేది ఫీల్ లేకుండా ఎంతటి క్లిష్టమైన పాటని సునాయాసంగా పాడే సింగర్ వి నువ్వు మాత్రమే కళ్యాణ్ బ్రో.
    లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి నువ్వు.
    Really love you bro

  • @sreerampulavarthi
    @sreerampulavarthi 3 года назад +199

    He deserves this song, dynamics are perfect for him, his progression, his pitch, top notch, not sure with judgment!!!

    • @f7973l
      @f7973l 3 года назад +1

      R u a musician!💐

    • @Anonymous-xd9ig
      @Anonymous-xd9ig 3 года назад

      Yasaswii unnadaa.. eliminate ayyadaa..?

    • @padmareddy2812
      @padmareddy2812 3 года назад

      Unnadu. Yuti and one more lady got eliminated

    • @dhanadhanu2676
      @dhanadhanu2676 3 года назад

      @@Anonymous-xd9ig 😊

  • @ihaveexactly3subscribers454
    @ihaveexactly3subscribers454 3 года назад +86

    Pavan is my favourite contestant in sa re ga ma pa....

  • @devarakondasspecial461
    @devarakondasspecial461 3 года назад +333

    His way of singing is awesome ...

    • @AnupamaDiaries
      @AnupamaDiaries 3 года назад +1

      Yes
      ruclips.net/video/8W1EC0dSn-8/видео.html

    • @Gyanaabhinayvines
      @Gyanaabhinayvines 3 года назад

      Every student face this problem in there life .
      watch this video ,
      ruclips.net/video/0QLMZRMI494/видео.html
      minimum 1M views..........

    • @abdulshakeel622
      @abdulshakeel622 3 года назад

      Yes

    • @madduruvani1004
      @madduruvani1004 3 года назад

      S

  • @bhargavibhari1402
    @bhargavibhari1402 3 года назад +95

    Tough competition in sa re GA MA PA everyone have their own style of presentation super voice 😍😍😍

  • @Davidkeysofficial.
    @Davidkeysofficial. 3 года назад +46

    E paata tho pawan ki Telugu industry oka mark create avthadhi.. ❤️

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du 3 года назад +345

    పాట కి మళ్ళీ ప్రాణం పోసావ్ అన్న 🙏🙏

    • @aruchinni8948
      @aruchinni8948 3 года назад +9

      Nuv okkadive correct comment pettinav Bro, good,,
      My favorite song💕💓❤️

    • @RajaShekar-vr7du
      @RajaShekar-vr7du 3 года назад +5

      Tq u చిన్ని

    • @RajaShekar-vr7du
      @RajaShekar-vr7du 3 года назад +8

      E Song Ni e movie ni Ela మర్చిపోతా నేను 10th class లో ఉన్నపుడు Ma అమ్మ Bag లో nudi డబ్బులు కోటేసి School ఏగోటి మరి చుసిన Movie indhi 😄😄my fav song♥♥

    • @s.rcreations5335
      @s.rcreations5335 3 года назад

      @@RajaShekar-vr7du 🤗🤗🤗

    • @gatalasamba5223
      @gatalasamba5223 3 года назад +1

      Yes

  • @venkatm8539
    @venkatm8539 3 года назад +291

    Tq for uploading judgement

    • @snarsimha5603
      @snarsimha5603 3 года назад

      @Dev editzis a

    • @Ground-levelmediaJSP
      @Ground-levelmediaJSP 3 года назад

      అందరూ zee app download చేసుకోండి free view full show

  • @prabhasdarling9898
    @prabhasdarling9898 3 года назад +998

    చాలా సంతోషంగా ఉంది రా బాబు ఉ జడ్జిమెంట్ కూడా అప్లోడ్ చేసినందుకు

  • @jameelahmed870
    @jameelahmed870 3 года назад +29

    The way his mentor revanth sir supports him in every song is excellent

  • @sweetbabukatipalli6884
    @sweetbabukatipalli6884 3 года назад +179

    Revanth= pavan Kalyan🔥🔥❤️💕💓♥️

    • @anjianji532
      @anjianji532 3 года назад +2

      Revanthannaverysweetvoice

  • @RR-yi4sb
    @RR-yi4sb 3 года назад +17

    ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...
    కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
    కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
    కలలే జారే కన్నీరే చేరగా ..
    గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
    ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..
    కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
    కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
    కలలే జారే కన్నీరే చేరగా..ఓ...ఓ...
    పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..
    ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను..
    నిదురను ధాటి నడిచిన ఓ కల నేను..
    ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను..
    నా ప్రేమే నేస్తం అయిందా..ఓ..ఓ..ఓ..
    నా సగమే ఓ ప్రశ్న గా మారిందా..ఓ..ఓ ..
    నేడీ బందానికి పేరుందా..ఓ..ఓ..ఓ..
    ఉంటె విడదీసే వీలుందా..ఓ..ఓ..
    కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
    కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
    కలలే జారే కన్నీరే చేరగా..
    అడిగినవన్నీ కాదని పంచిస్తూనే..
    మరు నిమిషంలో అలిగే పసివాడివిలే..
    నీ పెదవులపై పాడని నవ్వులు పూలె..
    నువ్వు పెంచావ నీ కన్నీటిని చల్లి..
    సాగే మీ జంటని చూస్తుంటే....ఓ..ఓ..ఓ..
    నా బాదేంతటి అందంగా వుందే..ఓ..ఓ ..
    ఈ క్షణమే నూరేలవుతానంటే..ఓ..ఓ..ఓ..
    మరు జన్మే క్షణమైనా చాలంటే..ఓ..
    కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
    కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
    కలలే జారే కన్నీరే చేరగా..
    గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
    ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..
    ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ..

    • @Aravindh143s
      @Aravindh143s 3 года назад

      Type cheyyadaniki time entha pattendhi👍🏼or paste chesava bayya??

    • @RR-yi4sb
      @RR-yi4sb 3 года назад

      @@Aravindh143s copy paste🙄😁😉

  • @lasyapriya7070
    @lasyapriya7070 3 года назад +147

    I Can Say He Is The Stylish Singer In #SaReGaMaPa Great Singing #PK Have A Great N Bright Future Ahead ❤️🔥

  • @zunnairaafnan5956
    @zunnairaafnan5956 3 года назад +24

    Pawan Kalyan u r my favv contestant in this program...😍😍
    Superbbbbb.....👌👌👌👌

  • @boddepallibalakrishna7839
    @boddepallibalakrishna7839 3 года назад +47

    Watching continuously 20 times marvelous ........

  • @purushothamreddy5288
    @purushothamreddy5288 3 года назад +68

    Pk padatam valla Naku e song inko sari vinali anipistundi

  • @sreenupinninti9908
    @sreenupinninti9908 3 года назад +5

    ఈ క్షణమే నూరేళ్లు అవుతాయంటే..మరు జన్మయిన క్షణమైనా చాలంతే....కరెక్ట్ లిరిక్స్

  • @chethanvasishta9208
    @chethanvasishta9208 3 года назад +5

    ಅತ್ಯುತ್ತಮ ಸಾಹಿತ್ಯ ಹಾಗೂ ಗಾಯನ..
    Love from Karnataka

  • @psaikiran4467
    @psaikiran4467 3 года назад +285

    Andaru yeshashwi gaani thop singer antunnaru kaani nuvvu bro asaliana singer keep going on pk bro nuvve kodthav title

    • @banapurampraneeth7986
      @banapurampraneeth7986 Год назад +4

      Arey maa anna ni gani antunav enti raa

    • @sudhanihhanmyna6038
      @sudhanihhanmyna6038 Год назад +1

      A Babu vovar vaddu ok

    • @sudhanihhanmyna6038
      @sudhanihhanmyna6038 Год назад

      Sai kiran

    • @ttejacv5686
      @ttejacv5686 7 месяцев назад +1

      Antha offend enduku ...pk voice ki yesaswi voice ki chaala Theda undi..

    • @sharathkumarraagi7617
      @sharathkumarraagi7617 5 месяцев назад +1

      ఒకరు బాగా పాడుతున్నారు అని అంటే ఇంకొకర్ని అఫెండ్ చేయాల్సిన అవసరం లేదు.వాడు వీడు అంట ఏం మనుషులు రా నాయనా!

  • @edikudaanusha6875
    @edikudaanusha6875 3 года назад +86

    Something magic hid in ur voice, waiting for ur yesterday's performance finally uploaded thank you

  • @SaiKumar-cl6lc
    @SaiKumar-cl6lc 3 года назад +26

    "Pawan Kalyan" Something magic in this name.... Your way of presentation, expression, feel... Super dude

  • @ramanji44444
    @ramanji44444 3 года назад +29

    పాటలో బాధని వినిపించావు తమ్ముడు 👌👌👌👌

  • @drsramesh8248
    @drsramesh8248 3 года назад +389

    Wow నైస్ సింగింగ్ పవన్
    పవన్ విన్నర్ అనే వాళ్ళు లైక్స్ ప్లీజ్

  • @saitharunikunchala3262
    @saitharunikunchala3262 3 года назад +3

    Wow................. 👌👌👌👌👌👌👌
    Mind blowing voice......
    Feeling voice of kunal ganjawala......🎤🎤
    Aryaa 2 (karige loga ekshanam) song singer
    Great lyrics......🎶🎶🎶
    Pawan kalyan have a great future in singing world 🎤🎤🎧🎧🎶🎵🎙🎻🎸
    Especially parugulu theesthu alasina oo nadhi nenu line touches the everyone heart ❤❤superb

  • @iloveme5785
    @iloveme5785 3 года назад +111

    E SONG MARKS COMEBACK OF PAWAN KALYAN.😎

  • @mahatej1882
    @mahatej1882 3 года назад +10

    I am completely addicted this song. Listen twice a day

  • @marojurakesh886
    @marojurakesh886 3 года назад +46

    ❤❤❤his voice

  • @SatishDasari081086
    @SatishDasari081086 3 года назад +523

    కళ్ళు మూసుకొని ఈ పాట వింటే, సినిమా లో పాడిన సింగర్ లాగానే ఉంది . 👍👍👍

  • @rajuburgula8102
    @rajuburgula8102 3 года назад +69

    Super bro and thanks for uploading judgement

  • @lokeshragiri1579
    @lokeshragiri1579 3 года назад +14

    One of the finest performance of PAWAN KALYAN ANNA❤️

  • @Shiva__beats
    @Shiva__beats 3 года назад +10

    TV lo kuda breakless GA icharu Anni songs I am full happy 😊

  • @apexkiller538
    @apexkiller538 2 года назад +2

    Naaa Preme nestham aindha..ooo..
    Naa sagamedho prasnaga maarindha
    Nedi bandhaniki perundha
    Unte vidadese velundha
    Saage mii jantani chusthuntee...
    Naa badhanthaki andanga undhe ...
    Killer lines

  • @rajakappa9438
    @rajakappa9438 3 года назад +3

    Pavankalyaan Garu me voice chala baguntundhi aalagae me.aong chala ante.chala.baguntundhi

  • @venkatanithish7757
    @venkatanithish7757 3 года назад +7

    I love your voice always..for me you are the winner 🏆

  • @srilatha1044
    @srilatha1044 3 года назад +9

    It's amazing voice by Pavan bro. May God bless you with successful in your life in academics and singing carrier
    Excellent voice 👌👌👍👌

  • @mobul1017
    @mobul1017 3 года назад +29

    Idhi asalaina "Sarigamapa " judgment kuda upload chesaru, Mr Pavan your voice is awosm, amazing....

  • @chaitanyachaitu9953
    @chaitanyachaitu9953 3 года назад +72

    Talent evadabba sotthu kadu up coming
    Tollywood. Lo top 10 singers lo nuv okaduvi 👌💪

  • @abhanu3421
    @abhanu3421 3 года назад +4

    Spr pawankalyan keep rocking awesome all the very best for your next song pavan 😀😍😍😀

  • @AnupamaDiaries
    @AnupamaDiaries 3 года назад +144

    Pavan fans like 👍👍👍👍👍

    • @AnupamaDiaries
      @AnupamaDiaries 3 года назад

      ruclips.net/video/86u-I64TVTE/видео.html

  • @anilbudumuru2997
    @anilbudumuru2997 3 года назад +3

    Superbbbbbb singing pawan💓💓💓💓 u.. Revanth Anna fully Enjoyed on this song.. I'm u'r big fan of u Revanth Anna.. I'm from Srikakulam..

  • @manjulathamadas5907
    @manjulathamadas5907 3 года назад +14

    Excellent singing Pawan kalyan....

  • @029santosh
    @029santosh 3 года назад +36

    He will be next rockstar. Excellent singing. Well done brother.

  • @pandupulluripandu6421
    @pandupulluripandu6421 3 года назад +30

    When telecast in tv only oka charanam matramey vesaru. Tqq full song and judgement include chesinanduku. Pk good voice and singing bro

    • @meghanachalla2366
      @meghanachalla2366 3 года назад +1

      Yes bro...nenu kuda ade anukunna. TV lo okka charanam matrane vesaru. But happy to see full song here 😊😊😊

  • @achanraogunji7222
    @achanraogunji7222 3 года назад +16

    He is a fentastic singer in SA ri ga ma pa

  • @alekhyamatluri6228
    @alekhyamatluri6228 3 года назад +5

    Really pavan Kalyan me voice vintonte goose bumps vasthunnai

  • @kalyaniganesh3557
    @kalyaniganesh3557 3 года назад +10

    దండం రా బాబు ఏం పాడావు రా నాయనా పాటని ❤️

  • @sivaprasadbommineni7970
    @sivaprasadbommineni7970 3 года назад +3

    Anna etanni chuste chala kasta padi ochadanukunta anna atani kastanni pade prati pataloo oka anrutamga marchi padutunnadu brother njmga niku God bless you cmg bright future 👍👍👍

  • @thanunenu7780
    @thanunenu7780 3 года назад

    ఒక్క సారి విన్న పాటని కాని, ఒక్క సారి చూసిన సినిమా ని కాని .. మళ్ళి రెండో సారి చూసే అలవాటు, వినే అలవాటు లేదు నాకు కాని నీ పాట ఈ పాట రోజులో కనీసం ఒక పది సార్లు వింటున్నా అప్లోడ్ అయిన రోజు నుంచి.. really I loved ur ur performance I this song ...PK.. Love you and all the best for ur future...🤩🤩

  • @Koti-Damalla8099
    @Koti-Damalla8099 3 года назад +3

    I don't know way am listening this song again & again🎧 లిరిక్స్ 2:50 టూ 3:07👇
    *నా ప్రేమ నేస్తం అయందా..ఆ సగమే ఓ ప్రశ్నగా మారిందా...*
    _లేని బంధానికి పేరు ఉందా ఉంటే విడదీసే వీలు ఉందా'_👇
    Above line heart touching me ..more 👇
    మూవీ : ఆర్య2💖💕
    సింగర్ : కూనళ్ గంజావాలా🎤
    మ్యూజిక్ బై: దేవిశ్రీ ప్రసాద్🎸
    Prasent పవన్ కళ్యాణ్ సింగర్ 👌👌👌👌 ( కూనళ్ గంజావాలా ) గారి ని దింపి సాడు, *seme too seme* 👍👍👍

  • @shivanagendra6279
    @shivanagendra6279 2 года назад +2

    Awesome I loved this song because you sing's it extraordinary

  • @rambhatlasaisrikar6840
    @rambhatlasaisrikar6840 3 года назад +3

    Kirrak paadinav mama thop thop undi paata assal. Keep rocking etlane anchalanchalugaa jeevitsm lo edugutuu sukham gaa undu😊😊😊

  • @manishask6127
    @manishask6127 3 года назад +5

    This guy naild it performance good luck u win tittle good luck ❤️❤️❤️❤️

  • @vasanthbabuthota7558
    @vasanthbabuthota7558 3 года назад +14

    Extraordinary fantastic mind blowing owesome singing
    You have a bright future broo

  • @vykuntalankavalasa3026
    @vykuntalankavalasa3026 2 года назад +9

    Such a nice singing performance by pawan kalyan gaaru... 😘😍❤.... Feel tho paadaru... 😍

  • @govindarajulurajulu6779
    @govindarajulurajulu6779 3 года назад +10

    Thanq zee for introducing a. New talented singers

  • @ypeddanna4288
    @ypeddanna4288 2 года назад +1

    My favourite song

  • @nikithareddy5363
    @nikithareddy5363 3 года назад +6

    He just rocked it.... love for ur voice ❤️❤️

  • @sushmitha.r6891
    @sushmitha.r6891 3 года назад +1

    Pavan annaya me voice lo edo magic vundi anna anduku Meru intha baga paduthunaruu....

  • @dheerudheeru9979
    @dheerudheeru9979 3 года назад +3

    Wooww PK అన్న... రియల్ వాయిస్..... every day వింటాను

  • @varamanga1469
    @varamanga1469 Год назад +1

    I like you so much pavan 😘😘and I love your singing 😘😍🥰good bless you

  • @subbaraogade3876
    @subbaraogade3876 3 года назад +6

    Pavan you are just amazing. God bless you

  • @rameshgathalaallinone8503
    @rameshgathalaallinone8503 2 года назад +2

    Aa keyboard player ekkadinundi thesukochharu swamy saavagotuthunnadu asalu ❤️❤️😍

  • @MaheshKumar-pm2ce
    @MaheshKumar-pm2ce 3 года назад +3

    Natural voice.... ur voice is fantastic

  • @cutie5441
    @cutie5441 3 года назад +8

    One of my favourite contestant in sa re ga ma pa🥰

  • @pavankumar-iy2bu
    @pavankumar-iy2bu 3 года назад +141

    Deffenetly u have the good future dude

  • @chybiotech4957
    @chybiotech4957 3 года назад +45

    "Monna kanipinchav " from surya son of krishnan movie song next time try cheyandi Mee voice ki exact ga suite avuthundi...

  • @chandrapatlahymavathi3334
    @chandrapatlahymavathi3334 3 года назад +5

    Hi Pavan ..
    You sang very nice pitching,dynamics,singing ...
    You sang like an original singer..
    I wish you ALL THE VERY BEST for your career...
    God bless you.🙏

  • @tejakariki1521
    @tejakariki1521 Год назад +1

    Beautiful ❤️ sung by song brother

  • @ashoksurya-8
    @ashoksurya-8 2 года назад +6

    Anthem Of One-Sided Lovers💔🔨 Grate Voice Bro👌

  • @ADRBathukuAishwarya
    @ADRBathukuAishwarya 3 года назад +12

    Super Pk your singing style is amazing ❤😍

  • @premsinai302
    @premsinai302 Год назад +2

    #Senior bro is top in academics as well 🙃 amazing!!

  • @jagadeshntrtallapaneni7279
    @jagadeshntrtallapaneni7279 3 года назад +5

    You're amazing singer p.k i like your voice keep it up

  • @maheshseevairiventi4899
    @maheshseevairiventi4899 3 года назад +22

    🎉🥰👌🏻suppppeeeeerrrrrr🤩

  • @premkumarchilakalapudi2956
    @premkumarchilakalapudi2956 3 года назад +5

    కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
    కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
    కలలే జారే కన్నీరే చేరగా ..
    గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
    ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..
    కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
    కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
    కలలే జారే కన్నీరే చేరగా..ఓ...ఓ...
    పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను..
    ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను..
    నిదురను ధాటి నడిచిన ఓ కల నేను..
    ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను..
    నా ప్రేమే నేస్తం అయిందా..ఓ..ఓ..ఓ..
    నా సగమే ఓ ప్రశ్న గా మారిందా..ఓ..ఓ ..
    నేడీ బందానికి పేరుందా..ఓ..ఓ..ఓ..
    ఉంటె విడదీసే వీలుందా..ఓ..ఓ..
    కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
    కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
    కలలే జారే కన్నీరే చేరగా..
    అడిగినవన్నీ కాదని పంచిస్తూనే..
    మరు నిమిషంలో అలిగే పసివాడివిలే..
    నీ పెదవులపై పాడని నవ్వులు పూలె..
    నువ్వు పెంచావ నీ కన్నీటిని చల్లి..
    సాగే మీ జంటని చూస్తుంటే....ఓ..ఓ..ఓ..
    నా బాదేంతటి అందంగా వుందే..ఓ..ఓ ..
    ఈ క్షణమే నూరేలవుతానంటే..ఓ..ఓ..ఓ..
    మరు జన్మే క్షణమైనా చాలంటే..ఓ..
    కరిగేలోగ ఈ క్షణం గడిపేయాలి జీవితం..
    శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా..
    కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞ్యాపకం..
    కలలే జారే కన్నీరే చేరగా..
    గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై..
    ఆ గమ్యం నీ గుర్తు గా నిలిచే నా ప్రేమ..
    ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ...

  • @naveenadaivakrupa9743
    @naveenadaivakrupa9743 3 года назад +4

    Iam big fan of u mister pavan kalyan😍😍

  • @dimplekarnam8210
    @dimplekarnam8210 3 года назад +4

    Wow... Wow... Nd wow... For the modulations in his voice😍...

  • @ivanjoel4220
    @ivanjoel4220 3 года назад +95

    Hello pavan.. feel proud man for this brilliant singing.. excellent hearing in youtube than live singing.. I saw you appealing for sound feedback means sound system there while live singing is a bit laggy and unclear and can be the so-reason for the judgement.. otherwise your efforts paid off in this song man.. brilliant 👌👌 Chandra Bose gari sahithya analysis ni kuda include chesinanduku my special thanks

  • @sriramulavenkataramana9094
    @sriramulavenkataramana9094 2 года назад +1

    Super singing ,chorus boys & girls support chala bagundhi 👌👌👍👍

  • @veeresh5239
    @veeresh5239 3 года назад +10

    The feel in his singing is lubdub❤️

  • @balladivya7899
    @balladivya7899 3 года назад +4

    Super presentation... Super voice
    Killing expressions

  • @msyadav2738
    @msyadav2738 3 года назад +7

    One million song for Kalyan ❤️

  • @sindhurasindhu2868
    @sindhurasindhu2868 2 года назад +2

    No words for his voice syperbbbb nana god bless you

  • @tejaswinivelamakanni8107
    @tejaswinivelamakanni8107 3 года назад +9

    Soo happy judgements kooda pettinanduku
    Waiting for other performances 🎭 😌

  • @sailajadurgam4894
    @sailajadurgam4894 3 года назад +4

    The way u singing is awesome no words to say super super .....

  • @arakuvillageculturefarming5467
    @arakuvillageculturefarming5467 3 года назад +4

    Ado oka priyaragam tharvata karige loga e kshanam my favorite songs

  • @tulasiuppada8549
    @tulasiuppada8549 3 года назад +3

    The most cutest singer in salary ri ga ma pa and I 💖 you pk God bless you

  • @vyshuqueenie2621
    @vyshuqueenie2621 3 года назад +3

    Watching this vdo in a repeated mode😍sch a lovely voice im a huge fan yuu kalyan..❤️

  • @rameshpavancitd2891
    @rameshpavancitd2891 3 года назад +1

    Miraculous voice ,attractive smile one of such a great singer l have a wish you to become saregamapa winner

  • @poornachandrasalva357
    @poornachandrasalva357 3 года назад +6

    One of my fav contestant ❤️

  • @RAVIKUMAR-ef7wu
    @RAVIKUMAR-ef7wu 3 года назад +1

    Naa baadha anthati andham ga undhe next line..
    E skaname noorellu avutamu ante maru janme skanam ayinaa chalu anthe @ ekkada tadabaddav bro. Migati super & out standing

  • @NVSproperties
    @NVSproperties 3 года назад +72

    Breathing getting more sound than song lyrics, in every sentence of song line first word is more you r stressing but it is like this or not I don't know but u r stressing more it is clearly knowing to us,

  • @venkateshthallapally6170
    @venkateshthallapally6170 2 года назад +1

    My favorite contestant and my favorite song

  • @bayyasantosh1093
    @bayyasantosh1093 Год назад +3

    Music team also fabulous...