Gundelapai Mose Prema Full Video Song||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1,4 тыс.

  • @raagammusic
    @raagammusic 4 года назад +403

    Excellent message Warangal Tunes... soooo painful...
    Mee.. nundi vache kotha kotha concepts chaala chala baaguntai.... me thought ki hands off...Mi journey ilaane successful gaa saagalani korkuntunna.... all the best your team 💐💐💐💐

    • @allaboutafilmmaker3484
      @allaboutafilmmaker3484 4 года назад +6

      Meeru elage prothsahisthe maa poncho inkenno animuthyalu vasthaayi

    • @venkyvenkatesh5433
      @venkyvenkatesh5433 4 года назад +4

      #Dileep Anna... super song.. Anna...and ....

    • @H2_sisters
      @H2_sisters 4 года назад +1

      Super acting bro i have seen your acting on raith song

    • @naresh331
      @naresh331 4 года назад +2

      Heart tuch indi...anna

    • @nagunaik103
      @nagunaik103 4 года назад

      👍👍👍👍👍👍👍😭

  • @plotsforsaleschintapally6699
    @plotsforsaleschintapally6699 2 года назад +20

    ఈ రాసిన వాళ్ళకి పాదాభివందనం ....సూపర్ సాంగ్స్

  • @Eastgodavariabbayi
    @Eastgodavariabbayi 4 года назад +149

    టిక్ టాక్ లో ఈ పాట విని యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరీ చూసాను.ఈ సాంగ్ వింటుంటే దుఃఖం ఆగడం లేదు తండ్రి ప్రేమ చక్కగా వర్ణించారు🙏

  • @drugsboy4371
    @drugsboy4371 4 года назад +315

    అమ్మ ప్రేమ కళ్ళతో చూడగలం,
    కానీ... నాన్న ప్రేమ
    కన్నీళ్ళతోనే తెలుసుకోగలం

  • @stilisstarbunny8389
    @stilisstarbunny8389 8 месяцев назад +28

    ఈ సాంగ్ 2024 లో కూడా వినేవాళ్ళు ఎంతమంది 🙏🙏🙏

  • @8thwonder823
    @8thwonder823 4 года назад +174

    ప్రతి ఆడబిడ్డ అమ్మ నాన్న ను అర్థం చేసుకొని చెప్పినట్టు వినాలి
    ప్రేమ తొక్క తోలు అని కన్న వారికి దూరం అవుతున్నారు 😭😭😭😭 20times విన్న ఇప్పటికీ ఈ పాట👍👍👍👍🙏🏻😔😭dany bayya super singing💖

  • @djsunnylkproyalsunnybhai3285
    @djsunnylkproyalsunnybhai3285 4 года назад +10

    ఈ పాట వింటే ఏడుపు వస్తుంది. Anna
    Super Song

  • @athrammahesh8808
    @athrammahesh8808 4 года назад +1559

    అమ్మ.....
    నాన్న....
    లను ప్రేమించే వారు మాత్రం
    ఒక like

  • @munindardonakanti5415
    @munindardonakanti5415 3 года назад +2

    Wowww enni sarlu vinna vinalanipistuneee undhi

  • @bhanunayak3143
    @bhanunayak3143 4 года назад +120

    మీరు మీ పాటలు ... మీ రాతకి నా పాదాభివందనం అన్న.. సూపర్ ... అన్న... మీరూ సూపర్ .. అన్న... మంచి పాటలు అందిస్తున్నారు

  • @jatothsangeethanayak4033
    @jatothsangeethanayak4033 4 года назад +128

    ఈ song వింటూ ఏడ్చినా వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @tharun96creations
    @tharun96creations 4 года назад +105

    💐💐Warangal Tunes Song Kosam Wait Chesthunna Vallu LIKE

  • @gottamkumar2988
    @gottamkumar2988 4 года назад +206

    మీ పాట విని కంటతడి పెట్టని వరంటూ ఉండరు బ్రో...సూపర్ సాంగ్.....

    • @gudimetivishwanath3503
      @gudimetivishwanath3503 4 года назад

      👍👍👍

    • @laxmisoma5056
      @laxmisoma5056 3 года назад

      గఘఘఘఘఘఘఘఘఘఘఘఙఘఙఘఘఘఘఘఙఘఘఘఘఘఘఘఘఘఘఘఘఘఘఘఘఘఙఙఘఘఘఘఘఘఙఘఘఘఘ

    • @laxmisoma5056
      @laxmisoma5056 3 года назад

      ఘఘఘఘఙఘ

    • @Happy__queen_4
      @Happy__queen_4 3 года назад

      Yes

    • @junnucreations3896
      @junnucreations3896 3 года назад

      Maa paapa ku vinipisthu
      Nenu yedusthu unta roju..
      Maa paapa nannu ontarini chesi vellipoyindhi😂😂😂

  • @deepsoul8466
    @deepsoul8466 4 года назад +58

    గుండెలను తాకే మీ చరణలకు
    కన్నీళ్లు తెప్పించే మీ గణలకి
    హృదయపూర్వక నమస్కారాలు

  • @sheshus8958
    @sheshus8958 3 года назад +1

    Super anna

  • @rajuv5652
    @rajuv5652 3 года назад +57

    మేము గల్ఫ్లో ఉన్నాము ఇలాంటి పాటలు చూసినప్పుడు కన్నీళ్లు ఆగవు మా ఫ్యామిలీకి దూరంగా బతుకుతున్న కోవింద్ వచ్చి మా ఫ్యామిలీకి దూరంగా బతుకుతున్న

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 4 года назад +71

    అదేంటో వింటూనే ఉంటున్న, వెనక్కి వెళ్ళలేక పోతున్న, ఇంకో video చూడలేక పోతున్న😔😔🙏🙏🙏

    • @pramodkumarmedak8148
      @pramodkumarmedak8148 4 года назад +1

      నేను కూడా అంతే ఎవరైనా అలా చూడాల్సిందే కానీ యూట్యూబ్లో ఈ పాటకు ఆదరణ తక్కువ ఉంది ఎందుకో తెలియదు కూతురు తండ్రి అంతలా ప్రేమించి పెంచడం తప్పేమో ఈ పాటను చూస్తున్న వాళ్లందరికీ కదా అనిపిస్తుంది

    • @Lalapetnaresh
      @Lalapetnaresh 3 года назад

      Same 😥

  • @rameshkol6513
    @rameshkol6513 3 года назад +1

    Super song and emotionally edipinchavu brother

  • @bigboss7telugu714
    @bigboss7telugu714 4 года назад +28

    తల్లి మనకు రూపాన్ని ఇవ్వగలదు ఆ రూపానికి అందమైన జీవితాన్ని ఇచ్చేది మాత్రం మన తండ్రి మాత్రమే అలాంటి తల్లిదండ్రులను ఇంకా నేటి సమాజంలో రోడ్డుపై పడేస్తున్నారు నేడు కూడా మీరు తల్లిదండ్రులు అవుతారు అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఈ పాట ద్వారా నైనా కల్లు తెరవండి.😢😢😢👌👌👌👌 సూపర్ దిలీప్ అన్న

  • @madilonibhavaalubykiran2339
    @madilonibhavaalubykiran2339 4 года назад +1

    Superb bhayya..

  • @gugulothanil2775
    @gugulothanil2775 4 года назад +433

    ఇంత ప్రేమగా చూసుకుంటున్నాన ఫాదర్ ఉన్నవారు ఒక లైక్ కొట్టండి

  • @andigamahanya2807
    @andigamahanya2807 3 года назад +1

    Chala super andi songggg

  • @boodidasurender7323
    @boodidasurender7323 4 года назад +18

    ఈ పాట యువతకు మంచి సందేశం👌👌👌 🙏🙏🙏

  • @sravangoud1988
    @sravangoud1988 4 года назад +1

    Anna super

  • @maheshcreation8578
    @maheshcreation8578 4 года назад +48

    ఇంత మంచి పాట ఎలా రసావు అన్నా,
    నీకు కోటీ వందనాలు అన్నా, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, టీమ్ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.....

  • @rathlavathcharan4252
    @rathlavathcharan4252 4 года назад +1

    Super hit

  • @veereshbabu3046
    @veereshbabu3046 3 года назад +46

    హాయ్ ఫ్రెండ్స్ నాకు అమ్మానాన్న ఎవరు లేరు రీసెంట్గా కరోనాతో ఇద్దరు చనిపోయారు ఈ పాట వింటుంటే మా అమ్మ నాన్న గుర్తుకు వస్తున్నారు అన్న ఈ మ్యూజిక్ ఈ సాంగ్ మీ వాయిస్ నా మనసుని కదిలిస్తుంది అన్న ఇప్పటికి 17 సార్లు విన్నా ఈ పాట అయినా కూడా ఏడుపొస్తుంది మాది అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ నే పల్లి అన్న

  • @naanicreations6424
    @naanicreations6424 4 года назад +20

    2.04 కన్నీళ్లు ఆపుకోలేక పోయాను నిజంగా... ఏ జన్మలో ఎం పాపం చేసానో నాన్న ప్రేమ ఎలా ఉంటుందో. తెలీదు నాకు 😭😭😭😭😭

  • @UdayKumar-wn9wl
    @UdayKumar-wn9wl 3 года назад +1

    Super super

  • @venkateshvenky-cd6lu
    @venkateshvenky-cd6lu 4 года назад +44

    Warangal tunes ki oka like

  • @bbheemesh5731
    @bbheemesh5731 Год назад +1

    Super super ❤

  • @balutiger888
    @balutiger888 4 года назад +57

    పాట వింటే కన్నిల్లొచ్చేసై మైండ్ బ్లాక్ సాంగ్

  • @shankarkothapally4941
    @shankarkothapally4941 2 года назад +1

    Supar

  • @NRCREATION-kk2jo
    @NRCREATION-kk2jo 4 года назад +51

    I hate you sir.. ఎందుకంటే మీరు నన్ను ఏడిపించారు.. I miss my dad.. మీరు ఇలాగే మంచి గానం తో కోనసాగలని ప్రార్థిస్తూ.. నరేష్ రావణ్

  • @upendrataidalwar2650
    @upendrataidalwar2650 4 года назад +1

    Chala bagundi anna

  • @its_jagadeesh.j
    @its_jagadeesh.j 4 года назад +26

    Next level song 👌👌👌👌👌👌

  • @joguswetha2368
    @joguswetha2368 3 года назад +1

    Chala manchi message echaru anna

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 4 года назад +5

    ఈ పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ప్రస్తుత వాస్తవాలను గ్రహించి ఇంతా మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు.ఇలాంటి పాటలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను.

  • @kswamyswamy1260
    @kswamyswamy1260 3 года назад +1

    Super Anna 👏👏

  • @karthikeya7751
    @karthikeya7751 4 года назад +32

    Super song
    Warangal tunse & warngal fans

  • @santhoshnayak6741
    @santhoshnayak6741 2 года назад +1

    Wow nice msg bro❤️

  • @nainamrakesh7883
    @nainamrakesh7883 4 года назад +14

    చాలా బాగా వుంది అన్న సాంగ్.... మీరు పాటకి ప్రాణం పోశారు...మి నటనతో....

  • @thatikantisathishsathish7240
    @thatikantisathishsathish7240 3 года назад +1

    Super Bro

  • @Vijaym-ly8vj
    @Vijaym-ly8vj 4 года назад +10

    ఈ పాట రచయిత కి పాదాభివందనం,
    ఈ పాట పాడిన వారికి, మ్యూజిక్ డైరెక్టర్ అభినందనలు తెలియచేస్తున్నాను.
    Great Song🙏🙏🙏🙏🙏
    ప్రతి ఒక్కరికీ ఆలోచింపచేసే పాట ఇది.
    ఈ లాంటి పాటలు రావాలి ఇంకా రావాలి అని కోరుకుంటున్నాము

  • @vemulajyothi5597
    @vemulajyothi5597 4 года назад +1

    Super voice dilip devagan garu

  • @bollamlaxminarayana9641
    @bollamlaxminarayana9641 3 года назад +10

    ఎన్నిసార్లు విన్నా కన్నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి బ్రదర్ సూపర్ సాంగ్

  • @basavabasavaraj3397
    @basavabasavaraj3397 3 года назад +1

    Super sr

  • @rameshbabu3800
    @rameshbabu3800 3 года назад +4

    చాలా బాగుంది పాట తెలుగు తల్లి మాతృభూమి జై

  • @narasimhasakethvardhan6680
    @narasimhasakethvardhan6680 4 года назад +1

    Super song Hart taching song

  • @RAVIKumar-vc4ek
    @RAVIKumar-vc4ek 4 года назад +24

    Love songs ki like kodtharu
    Love failure songs ki like kodtharu
    Kani Amma nana la gurinchi eppudiana alo chinchara alo chincharu andhukante kondariki Amma nana la prema viluva teliyadu
    Kani ammaie la premalu telusu
    Amma nana lenappudu telusthundi a bada ento
    Niku oka ammaie Prema pothe enko ammaie prema doruku thundi Kani mana Amma nana lu panchi nanthaga Prema evvaru evvaleru
    Amma nana la prema kinda
    Ammaie Prema Chala chinnadi
    Amma nana lu vunnani rojulu vallaki manchiga chusukondi
    Indrajith anna nuvvu manchi message echav anna endhuknte
    Naa kante amma nana la kastam endo Nike ekkuva telusu
    . Amma nana la mida manchiga pata tisukochinanduku ధన్యవాదాలు
    దిలీప్ దేవగన్ అన్న చాలా feel ga rasav Anna
    Song vinnaka కన్నీరు అగలే అన్న hats off to our WARANGAL heroes whole team warangal tunes love you all ❤️❤️❤️❤️🙏🙏🙏🤝🎙️🎙️🎙️🎙️🎙️👩‍🎤

  • @plotsforsaleschintapally6699
    @plotsforsaleschintapally6699 2 года назад +1

    Ee songs super ...

  • @raparthisahithi6799
    @raparthisahithi6799 4 года назад +10

    There is no words to say about this🎤 song............ Fabulous lyrics...... A huge fan of dilip devagan.......

  • @abhiram007in3
    @abhiram007in3 4 года назад +1

    Entha manchi song andichina warangal tune GARIKI danyavadalu
    Superbbbb............

  • @viswanathulavinaykumar3195
    @viswanathulavinaykumar3195 4 года назад +18

    ప్రతి తండ్రికి తన కూతురు,కూతురు మాత్రమే కాదు తనకు మరో అమ్మ...
    ఏమని చెప్పాలి ఎలా అని చెప్పాలి కానీ ఒక్క మాట మాత్రం నిజం...నాన్నే అమ్మ అయితే ఈ పాట....

  • @rayalaseemayugandharyugand4463
    @rayalaseemayugandharyugand4463 2 года назад +2

    Dilip devagan lyrics singing super brother🙏

  • @ruchithaare6011
    @ruchithaare6011 4 года назад +11

    So emotional..warangal tunes always👌👌

  • @rathlavathcharan4252
    @rathlavathcharan4252 4 года назад +2

    Super

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +87

    అన్న నీకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే ఏమంటారు frnds

  • @veeramallasatishgoud4461
    @veeramallasatishgoud4461 4 года назад +1

    Super song. Super music 👌👌👌

  • @Djsuresh-wt1ou
    @Djsuresh-wt1ou 2 года назад +3

    ఏ స్వార్ధం లేని ప్రేమ అంటే నాన్నదే ఐ లవ్ you❤❤❤ మై హీరో డాడీ

  • @engeshengesh4243
    @engeshengesh4243 2 года назад +1

    సూపర్ సాంగ్

  • @sudhakarrayabarapu9950
    @sudhakarrayabarapu9950 4 года назад +2

    సూపర్ సాంగ్ బ్రో చూస్తూఉంటే ఏడ్పు వస్తుంది..🙏🙏🙏🙏

  • @gangaraju__1428
    @gangaraju__1428 3 года назад +1

    Xlent sir song 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dpmshareef2908
    @dpmshareef2908 4 года назад +40

    ఎం comment చెయ్యాలో కూడా అర్థమవ్వటం లేదు .... కంట కన్నీరు తుడుచుకోవటానికి సరిపోయింది వేళ్ళకి ఎమ్మాని type చెయ్యాలి ఎలా type చెయ్యాలి😢😢😢

  • @ravinaragoni1015
    @ravinaragoni1015 4 года назад +3

    Super anna👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muthyalaanil2061
    @muthyalaanil2061 4 года назад +4

    Super bhaia

  • @piramalshankarpshankar8172
    @piramalshankarpshankar8172 3 года назад +1

    ;chala adipichavu bro

  • @suryasravy2868
    @suryasravy2868 4 года назад +8

    Dileep Devagan bro I'm a big fan of your voice 🙏🙏🙏🙏😍😍😍😍 Chala pain full song bro idhi 👌🏼👌🏼👌🏼 superb 😍😍😍

  • @govardhanpothagani2960
    @govardhanpothagani2960 3 года назад +2

    Super song anna eppudu ekage undisw సిచువేషన్

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 4 года назад +57

    కన్నీళ్లతో కామెంట్ రాస్తున్న గుండెల్లో దుఃఖాన్ని ఉంచుకొని రాస్తున్న కూతురు ఉన్న ప్రేమని ఇంతలా చూపించాలంటే తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన తండ్రి తనే నా ప్రాణం అనుకున్న తండ్రి ప్రేమను చాలా చక్కగా చిత్రీకరించారు కన్నీళ్లతో రాస్తున్నా ఈ పాటను మాకు అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు

  • @shekaricloud5974
    @shekaricloud5974 4 года назад +1

    Adr nuvi super

  • @vaniparuchuri5548
    @vaniparuchuri5548 4 года назад +10

    Song vinakundane cmt pedutunna Annaya enduku ante miru chese prathi okka song super super...❤nd lv u nana...😘

  • @buddarthiswarnalatha713
    @buddarthiswarnalatha713 4 года назад +1

    Super song

  • @user-ws6vm7ix4t
    @user-ws6vm7ix4t 3 года назад +5

    మీ వాయిస్ సూపర్ బ్రో మీ పాటతో కన్నీళ్ళు వచ్చాయి

  • @suribabumeesala1134
    @suribabumeesala1134 4 года назад +2

    Super message bro super

  • @laxmisuvvari3786
    @laxmisuvvari3786 3 года назад +4

    Heart touching song bayya

  • @gashok9576
    @gashok9576 3 года назад +1

    Super Anna, super song

  • @gallugariswamygallugariswa6973
    @gallugariswamygallugariswa6973 4 года назад +12

    ఒక తండ్రి తన కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుందో ఈ పాట రూపంలో చూపించి నందుకు 🙏🙏👌👌

  • @anjiyadav4973
    @anjiyadav4973 3 года назад +1

    Super Dilip

  • @vamshidorepally3782
    @vamshidorepally3782 4 года назад +3

    Super song👌👌👌🙏🙏❤️❤️❤️😘😘😘😘

  • @venkyprasad4488
    @venkyprasad4488 3 года назад +1

    Excellent bro🙏🙏

  • @alwaysraj91
    @alwaysraj91 4 года назад +36

    చాలా ఎడిపించావ్ బ్రో

  • @jairamajmera8595
    @jairamajmera8595 3 года назад +2

    Chala chala bagundhi song.... Pata vintune romal lesthunai.... Kanniru agatledhu.... Dilip devagan anna devudu niku manchi life echadu.... Ni voice vinte aaa pataku pranam posinattu undhi.... Love u bro... Devuni asisylatho inka manchi songs padalani manasara korukutunna.....

  • @kusumbaajay5176
    @kusumbaajay5176 4 года назад +9

    Chala emotional ayya bhaya super asalu

  • @luckyvideos430
    @luckyvideos430 4 года назад +3

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న కళ్లలో నెల్లు తిరుగుతుంది I love dad and I miss u dad

  • @pavanikarri6631
    @pavanikarri6631 4 года назад +1

    Super songs

  • @mkchanti4246
    @mkchanti4246 4 года назад +7

    great message by amer bhai
    awesome acting by damodhar
    this song will get peaks of everyone's heart ❤️

  • @Ushodaya_Tutorials
    @Ushodaya_Tutorials 4 года назад +36

    అమ్మాయిల మోసాలపై... దానికి బలిఅయిన అబ్బాయిలపై.. ఆ అబ్బాయి ని నమ్ముకున్న కుటుంబాలపై ఓ పాట చేయండి

  • @singasanimallesh3897
    @singasanimallesh3897 3 года назад +1

    Super song anna

  • @mogilianjaneyulu5638
    @mogilianjaneyulu5638 4 года назад +3

    ఎన్ని సార్లు చూసినా ,విన్నా,మళ్లీ చూసి విన్నాలనిపంచే మంచి పాట🌈🌈🌈🚲

  • @shivakrishnamukkera993
    @shivakrishnamukkera993 2 года назад +1

    Very amotional song super bro.....

  • @sathishkumarnakka3866
    @sathishkumarnakka3866 4 года назад +11

    ఈ పాట రాసిన వారికి పాదాభివందనం

  • @mgangagadr3632
    @mgangagadr3632 3 года назад +1

    Chala bagundhi

  • @raanisyed4829
    @raanisyed4829 4 года назад +1

    Super super acting Chala bagacheasaru

  • @mybabychanal7570
    @mybabychanal7570 4 года назад +3

    ప్రాణం పెట్టి పాడారు,
    సూపర్
    ఇటువంటి పాట ఇప్పటివరకు నేను వినలేదు

  • @chinthalanaveen9053
    @chinthalanaveen9053 4 года назад +1

    Avaru padaro ganii,,,, super brother

  • @kusumbayadanrao577
    @kusumbayadanrao577 Год назад +8

    ఈ పాట రాసినవారికి మరియు పడినవారికి పాదాభివందనం 🙏🙏

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 4 года назад +1

    సూపర్ పాట

  • @spnayakbanjara7846
    @spnayakbanjara7846 4 года назад +5

    Super song and video song i love you Daddy and i love you amma

  • @kandhagatlariders7030
    @kandhagatlariders7030 4 года назад +1

    Nicevideo