What If Humans Suddenly Disappeared From Earth

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • watch and enjoy the video .... most interesting video....... watch, please like,share and subscribe.
    watch till the end and post your favorite in comment section.
    Don't forget to subscribe to my channel for more videos gmail : darktelugu@gmail.com
    channel :( / darktelugu )
    face book page : ( / darktelugu )
    twitter: ( / darktelugu )
    share this video to your friends ...thank you for watching....

Комментарии • 555

  • @kaladar5377
    @kaladar5377 3 года назад +157

    వావ్ సూపర్ వీడియో. ఒక్క మాటలో " మనిషే భూమికి పొల్యూషన్ " అని చెప్పావు. గుడ్ ఇంప్రెషన్

  • @daa184
    @daa184 3 года назад +227

    ఈ విడియేా చూస్తుంటే... ఎప్పుడు అంతం అయిపోతామా అనిపిస్తుంది 😍😍😍

  • @naganagaraju114
    @naganagaraju114 3 года назад +25

    వచ్చే యుగానికి నువ్వే ఒక కాల బ్రహ్మవి.
    మానవ మనుగడ అంతమైతే ,విశ్వమంతటా అంతమవుతుంది.

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 3 года назад +31

    7:20 నుంచి మాత్రం భలే చెప్పావ్ బ్రో...👌👌👌

  • @shankarrao250
    @shankarrao250 3 года назад +26

    దీనివలన తెలిసిందేమిటంటే మనం ఉన్నా, లేకపోయినా పెద్ద మేటర్ కాదు,,, అందుకే ఉన్నంతకాలం వీలైనంత సంతోషంగా గడపడానికి ప్రయత్నిద్దాం...

  • @aravindakumartheEvangelist
    @aravindakumartheEvangelist 3 года назад +7

    మనుషులు వలన ఎవరికి ఉపయోగం లేదు
    కానీ దేవునికి మనిషి అంటే ఎంతో ప్రేమ. అందుకే తన స్వరూపంలో, తన పొలికలో మనిషిని సృజించాడు. మనిషి కోసం ఈ భూమిని, ప్రకృతిని సమస్తం సృజించాడు. ఆయనకు మనమంటే ప్రేమ కాబట్టే ఇంకా ఈ భూమి మీద ఉన్నాము. మనము ఆయన్ను ప్రేమించి, ఆయనకు దగ్గరకు జరిగితే ఆయన చేసినట్టు అంతా నడుస్తుంది. ఈ విశ్వం, సమస్తం అంతా దేవునిది. యేసే ఆ సృష్టి కర్త. యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆయనను విశ్వసించండి.

  • @korutlaraju5448
    @korutlaraju5448 3 года назад +65

    మన విశ్వంలో మన భూమే ఒక్క ఇసుక రేణువుతో సమానం అలాంటిది మన మనుషులం ఎంత తొక్కలొది

  • @poornachandra3447
    @poornachandra3447 3 года назад +94

    Happy to see you back

  • @user-xd7kt8vp6z
    @user-xd7kt8vp6z 2 года назад +6

    మనుషులు లేకపోతె భూమికి ఏమీకాదు భూమి లేకపోతె సోలార్ సిస్టమ్ కి ఏమీకాదు సోలార్ సిస్టమ్ లేకపోతె గేలక్సీకి ఏమీకాదు గెలాక్సీ లేకపోతె మొత్తం విశ్వానికే ఏమీకాదు ఫైనల్ గా మన ఉనికి అనేది ఈ అనంత విశ్వంలో పెద్ద మ్యాటరే కాదు 🙏🙏

  • @eegavenkateshwarlu3995
    @eegavenkateshwarlu3995 3 года назад +4

    ఈ వీడియో చూస్తే యేదో తెలియని అయోమయంలో పడినట్టు తెలుస్తోంది ఏమైనా భవిషత్తు గురించి చక్కగా వివరించారు 👍👍👍

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 3 года назад +31

    భూదేవి ప్రశాంతంగా ఉంటుంది

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 3 года назад +19

    మంచి వీడియో అన్న . హార్ట్ టచ్ ఇట్.. త్వరగా అప్లోడ్ చేయండి

  • @mohanch9333
    @mohanch9333 3 года назад +4

    మనుషులు లేక జీవరాసులు అంతమైపోతే ఇప్పుడున్నవి రావు మరలా క్రొత్తవి వస్తాయి ఎందుకనగా సృష్టి మర్మము మానవ ఆలోచనకు అందుబాటులో లేదు , చూడండి వర్షానికి మనము విత్తని చెట్లు గడ్డి పుట్టుకొస్తాయి , season మారినప్పుడు రకరకాలు పురుగులు ఎన్నోరకాల జీవులు పుడతాయి అవి కేవలం bacteria దొర మాత్రమే , అలాగే ప్రతి జీవి ఉద్బివిస్తుంది కానీ సృష్టి మర్మం కనిగొనలేరు

  • @muthurajkumar9988
    @muthurajkumar9988 3 года назад +87

    ఏనీ రోజులకు నాకు ఎంతో ఇష్టమైన వాయిస్ ఓవర్ తో వీడియో వచ్చింది 😘😚

    • @Ajitesh872
      @Ajitesh872 3 года назад +2

      Voice echindi vari name enti anna

  • @akhilkumar-nb1bf
    @akhilkumar-nb1bf 3 года назад +6

    Last lo chepinavi keka 😂😂😂 manishi e srushtilo bochu tho samanam kuda ani ardam 😂😂

  • @KNNEWS7
    @KNNEWS7 3 года назад +34

    Last dialogue highlight bro 😎

  • @surajkumargathala5686
    @surajkumargathala5686 3 года назад +10

    Last dialogue super bro 😁😁

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 года назад +5

    సూపర్ వీడియో.అద్భుతమైన వర్ణన

  • @satishgajula189
    @satishgajula189 3 года назад +4

    దేవుడూ ఎంత త్వరగా వీలైతే చేస్తే అంత మంచిది 🙏🙏🙏💐💐

    • @rampakala8357
      @rampakala8357 3 года назад

      antha *nature* ichina *matter* lone undi.. Satish

  • @savithridevipanguluri1812
    @savithridevipanguluri1812 3 года назад +6

    Ido alochinchalsina vishaye. Last words bagunnayi golden words Mee voice mesmerising. What is ur name?

  • @premkumar-fp4mu
    @premkumar-fp4mu 3 года назад +12

    5:35 ante annaaru gaani aa ooha entha baagundho brooo ❤️😘

  • @GayathriHanuman
    @GayathriHanuman 3 года назад +11

    బా గా చెప్పావు bro. కాని ఈ భూమికి మనిషికి ఒకరి అవసరం ఒకరికి ఉంది bro....
    ఈ ప్రకృతిని మనిషి కలుషితం చేస్తున్నాడు అన్నది ఎంత నిజమో కాపాడు తున్నది అంతే నిజం..

    • @vamshikumarsambaraju4944
      @vamshikumarsambaraju4944 2 года назад

      కలుషితం ఎందుకు చెయ్యాలి మళ్ళీ అతడు ఏ ఎందుకు కాపాడాలి

  • @iamkirankumar01
    @iamkirankumar01 3 года назад +5

    Last punch adirindi... great writing..!

  • @సింహం
    @సింహం 3 года назад +2

    (ఆకాశః స్వయం విష్ణుః) అని వేదం లో ఉంది.అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు,గ్రహాలు ఇవన్నీ విశ్వంలో వున్నాయి.
    కానీ ఆ విశ్వం ఆకాశంలో వుంది.విశ్వంలో ఉండే
    ఇవన్నింటికీ ఎప్పటికైనా నాశనం తప్పదు. కానీ
    వీటన్నిటికీ ఆవాసమైన ఆకాశం మాత్రం ఎప్పటికీ
    అలాగే ఉంటుంది. దానికి ఎటువంటి మలినాలూ
    అంటవు. అదే శాశ్వతం, అదే అనంతము, అదే అనంత పద్మనాభుడైన మహా విష్ణువు అని వేదోక్తం.అదే పరమాత్ముడైన విష్ణుః.
    అందుకే (ఆకాశః స్వయం విష్ణుః) అని వేదాలు
    చెబుతున్నాయి.

  • @nareshkurakulapalli3842
    @nareshkurakulapalli3842 3 года назад +1

    Last lo cheppina dialogue superb,,
    Manam lekapothe earth ki yemi Kadu, earth lekapothe universe ki yemi Kadu, Adi lekapothe galaxy ki yemi Kadu,, ,,,,,,,,,,etc etc and... 😀 we are not a matter...

  • @dkyoutubechannel483
    @dkyoutubechannel483 3 года назад +12

    I LOVE YOU BRO BECAUSE UR VOICE SUPER SUPER GAA UNDI

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
    ఓం

  • @mrrc9272
    @mrrc9272 3 года назад +7

    Animals Be Like: Manishi ledu ante aa ohne entha baagundo😁

  • @jeevana8332
    @jeevana8332 2 года назад +1

    First language lo na elanti videos chudam Naku nachindi....
    Telugu vinnadam bagundi....
    Thanku❤️❤️❤️

  • @legendaryboy8399
    @legendaryboy8399 3 года назад +5

    Back with marvelous video bro

  • @sciencesankar5746
    @sciencesankar5746 3 года назад

    Tokkalo jeevitam
    Tokkalo jeevam
    Space..time..matter..spacetime
    Universe...only not stable
    Really u r great
    Super collection
    Humans..we have to realise
    In many many situations of life..

  • @shivayadavg1365
    @shivayadavg1365 3 года назад +6

    Last dialogue 😁😁😅👏👏

  • @RaviKumar-jh5mw
    @RaviKumar-jh5mw Год назад +1

    I see this multiple times and every time it gives same feel. I love to listen the improvements in eco system... Love you bro :)

  • @satyanarayanaganta4650
    @satyanarayanaganta4650 3 года назад +1

    ఈ మాత్రం దానికి మనిషి లో మానవత్వాన్ని విడిచి రాక్షససత్వం అలవరచుకుంటున్నాడు.. సృష్టి మాత్రమే శాశ్వతంగా... మనిషి అభివృద్ధి కార్యక్రమాలతో.. సమస్తాన్ని మట్టి చేస్తున్నాడు

  • @chakradhar8767
    @chakradhar8767 3 года назад +1

    Manishi valla bhumiki manchi undi chedu undi. Manishi bratiki unte konni pedda pedda asteroids bhumiki cherakunda stop chese prayatnam cheyagaladu. Finalga Pollution to bhumini disturb chestunna manishe bhumiki kashtam vaste kapadagaladu. So, Manava jathi antharinchi pokunda undalani korukundam alage migilina jeeva jathulanu kapadukundam.

  • @karthikkat3942
    @karthikkat3942 3 года назад +4

    Finishing words ichipadesav bro👌

  • @omkart4121
    @omkart4121 2 года назад +2

    కలి యుగం కాలం 4 లక్షల 32 వేల సంవత్సరాలు.ఇప్పుడు మనం కలి యుగం మొదటి పాదంలో ఉన్నాము

  • @tekulanaresh142
    @tekulanaresh142 3 года назад +17

    100% అలాగే జరుగుతుంది

  • @dilwritings1358
    @dilwritings1358 3 года назад +2

    Manam ee vishavam lo antha important kadhu ani chala cool ga cheppav bro

  • @sureshk8882
    @sureshk8882 3 года назад +10

    Excellent voice

  • @soundofscience766
    @soundofscience766 3 года назад +8

    High earth orbit satellites alage iss gurinchi cheppaleru . Anyway video matram super anna happy to get your video

  • @nareefru
    @nareefru 3 года назад +5

    Last dialogue is awesome

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 2 года назад +2

    What a video sir/madam...really good because it's describing not only SCIENCE also describing PHILOSOPHY of human beings.
    NO ONE IS PERMANENTE IN THIS WISDOM.

  • @motivatio433
    @motivatio433 3 года назад +2

    Last speech is mind blowing.super thinking.

  • @naveennaveenkumar2942
    @naveennaveenkumar2942 3 года назад +1

    Super Anna nu malli vachavu new video to Chala santosanga undi 👍👍👍👍👌👌👌😀😀💐💐

  • @luckyss3518
    @luckyss3518 3 года назад

    మనిషి ఎంత చెత్త గడో, ఉండి ఏమి ఉపయోగం లేదో,ఎంత నష్టమో ప్రకృతి కీ,ఈ video Lo cheppav..Exalent. elantivi Chusi Ana mari kochem virra viga kunda,Ego lu unda kunda.. మనిషన్నాక ఉన్నని రోజులూ అందరితో Happy ga unte మంచిది ,Edhi Naa అభిప్రాయం.

  • @1am_goodboy
    @1am_goodboy 3 года назад +3

    7:20 Assalu ma intlo nenu vunna lekapoyina ma vallaki adi matter e kadu

    • @rajuvilasagaram1863
      @rajuvilasagaram1863 3 года назад

      mee too

    • @dharmaraopiriya9617
      @dharmaraopiriya9617 3 года назад

      Yeppudu ala anukovaddu bro... Mana manto manam nirupinchu kovali... So Gurthimpu thanati Thane vasthundhi...

  • @fassakpolitics3.042
    @fassakpolitics3.042 3 года назад +6

    Boss Is back...!!!
    Glad To See You ❤❤

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @ajaykr8903
    @ajaykr8903 3 года назад +8

    I love your voice bro

  • @factsinfotelugu728
    @factsinfotelugu728 3 года назад +3

    First comment and like

  • @dhanunjaykollati7385
    @dhanunjaykollati7385 3 года назад +3

    చాలా బాగ చెప్పారు

  • @KSD2909
    @KSD2909 2 года назад

    Uhinchukunte bayam vestundhi. Nice video

  • @balubalamuralikrishna339
    @balubalamuralikrishna339 3 года назад +6

    You only can do "what if videos" in telugu bro..

  • @nagarajvasu989
    @nagarajvasu989 3 года назад +2

    Nice i like it i requesting to God let's happening this soon 🙏🙏

  • @i9entertainments793
    @i9entertainments793 3 года назад +1

    చాల చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది

  • @Devireddy_economist
    @Devireddy_economist 3 года назад +5

    I appreciate for a strong come back bro

  • @naavideosmeekosam
    @naavideosmeekosam 3 года назад +2

    ప్రకృతి మంచిగా ఉండాలంటే మనిషిజాతీ అంతం కావాలి

    • @rampakala8357
      @rampakala8357 3 года назад +1

      Su'man' andaru poinaka.. konchem atu igu ga *Samastha Jiva Pranulu* nasinchi.. ika Bhumi mida Swasa prakriya (Breath-in n Breath-out) chese *jivi* anedi undadu.. Chettu (tree) tho saha..

  • @lokeshroyals4445
    @lokeshroyals4445 3 года назад +2

    Excellent explain bro

  • @ramcharanteja60
    @ramcharanteja60 3 года назад +2

    Thanks for your come back

  • @sanjaycan
    @sanjaycan 3 года назад +1

    Naaku Ede doubt eppatinuncho.... Thaks for ur explination

    • @rampakala8357
      @rampakala8357 3 года назад

      mudu *mukkalu* ata lekkana kadanta..
      3000000000000000000
      mukkalaidanta.. bhumi..

  • @venkatesh7471
    @venkatesh7471 3 года назад +2

    After a problem face upload your video we all happy 😊😊

  • @khv6748
    @khv6748 3 года назад +1

    Bro thermodynamics vedio cheyandi entropy gurinchi explain cheyandi

  • @hemanthhemu5135
    @hemanthhemu5135 2 года назад +2

    Bro do a video on which topic the nobel prizes are given recently

  • @praveenreddyreddys0
    @praveenreddyreddys0 3 года назад +3

    Lost words highlight bro 👍👍🤷‍♂️

  • @premsagarjagu8683
    @premsagarjagu8683 3 года назад +2

    Last dialogue matram 👌👌👌

  • @prasad687
    @prasad687 2 года назад

    Hadsap bro super 7minites lo motham chepeshavu manam lekapothe bhoomi inthala avuthadha wow superb 👌👌👌

  • @IamHindustani460
    @IamHindustani460 3 года назад +2

    Ending super chaphavu brother 👍

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 2 года назад +1

    మనిషి భూమికి భారం
    మనిషి అంతరించి పోవడం చూడాలి
    ఒకటి మాత్రం నిజం అని దేశాలు అంతతించిన
    తరవాత భారత దేశం అంతరించి పోతుంది

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 года назад +2

    చాలా రోజుల తర్వాత ఒక మంచి విడియో చూశాను

  • @saibaba7373
    @saibaba7373 3 года назад +4

    Glad to see you again anna

  • @raorao8237
    @raorao8237 3 года назад

    మనిషి అనే జీవి అంతరించి పోయిన ,భూమి మరింత అందముగా మిగతా జీవులు మరింత స్వేచ్ఛ గా ,,,,,,, all is well

  • @venkatesh2718
    @venkatesh2718 3 года назад +4

    Super bro

  • @abhiram1707
    @abhiram1707 3 года назад +2

    I hope nd wish to happen this as early as possible..

  • @PARIPURNAPRARDHANAMANDIRAM
    @PARIPURNAPRARDHANAMANDIRAM 2 года назад

    చాలా చాలా సూపర్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు

  • @GANESHKOUSHIKK
    @GANESHKOUSHIKK 3 года назад +2

    Happy To See You 🤗 Back Bro - *"Dark Telugu"* 👑

  • @rajasekhar2936
    @rajasekhar2936 2 года назад +1

    Exactly what happened to our previous modern civilisation, some people don’t believe but some crores of years before there is a advanced civilisation

  • @ramusarikonda9875
    @ramusarikonda9875 3 года назад +2

    1st view,like, comment 😍😍😍😍

  • @sohanjarugu9914
    @sohanjarugu9914 3 года назад +2

    Last dialogue highlight bro 😂

  • @manawarangal944
    @manawarangal944 3 года назад +4

    Happy to see you back 😍

  • @santhoshkumar-su2rp
    @santhoshkumar-su2rp 3 года назад +1

    Me Voice lo Vibrations 🎧.. You Back After long time Thammudu Drlng..🙂

  • @SandeepSena
    @SandeepSena 3 года назад +3

    Bro Ninnane naaku ee Doubt vachindi, Nuv Video pettav🤩

  • @rpurushotham2520
    @rpurushotham2520 3 года назад +2

    Excellent bro 👍👍👍

  • @Chandrasekhar-kn3vk
    @Chandrasekhar-kn3vk 3 года назад

    Bhumiki pakrutiki modati satruvu manishe.baaga chepparu

  • @chennavarkala701
    @chennavarkala701 2 года назад +1

    Chala bagundhi

  • @varaprasad8601
    @varaprasad8601 3 года назад +3

    Dr.Stone is the best example of this video😉

  • @manjunathareddyreddy5738
    @manjunathareddyreddy5738 3 года назад +1

    Your making always wow videos !!! Your wow boy !!

  • @AJAYYADAV-oh8ry
    @AJAYYADAV-oh8ry 3 года назад +1

    My favorite Chanel

  • @chlokesh7642
    @chlokesh7642 3 года назад +1

    Miru cheppinadhi tondarlone jaragaalani aashistu !! 😊

  • @jeevanreddy6426
    @jeevanreddy6426 3 года назад +2

    Boss is back😍

  • @prketernal
    @prketernal 3 года назад

    Baguntamentee bro supparrr ఉంది వీడియో నువ్వు యెక్కడ తెలుసు kunnavo గానీ సూపర్

  • @vinboss999
    @vinboss999 3 года назад

    Vinadaniki bagundhi, manishi e bumi midha lekunte ne baguntundhi annamata

  • @surya_vivek
    @surya_vivek 3 года назад +5

    Very happy to see you back

  • @dillibabu1535
    @dillibabu1535 3 года назад +1

    Super entry bro

  • @BharathKumar-pd9qs
    @BharathKumar-pd9qs 3 года назад +4

    You're back with bang.🔥

  • @bharathkumarvlogs16
    @bharathkumarvlogs16 3 года назад

    చాలా రోజుల నుంచి మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న, వారానికి కనీసం రెండుసార్లు వీడియో చేయండి.

  • @tataplaytechnician
    @tataplaytechnician 3 года назад +2

    Thank you bro comeback ❤️❤️❤️❤️

  • @venkatchandhu2028
    @venkatchandhu2028 2 года назад

    అంతం అయ్యాక మళ్ళి ఆదిమానవులు తో జీవనం స్టార్ట్ అవుంది...పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి అన్ని వెలికితీసి పుస్తకాలలో రాస్తారు అవి చదవలేక నిరుద్యోగులకు మళ్ళి కష్టాలు మొదలవుతాయి😀😀😀

  • @padmajakatta683
    @padmajakatta683 3 года назад

    Super abba ilaa untundi ani bhale cheppv.nenu anukunnadaanni chesi chupv.tq.

  • @krishnam7441
    @krishnam7441 3 года назад +1

    Good to see this...