మీరు చేసే వంటలన్నీ నేను చేయలేను కానీ ఇష్టంగా ఇష్టంగా చూస్తాను మీ మాటలు మీ ఇల్లు మీ చుట్టూ ఉండే వాతావరణం చాలా బాగుంటుంది నేను మీ వీడియోస్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఎందుకంటే నేను నడవలేను తాతయ్య అందుకే వంటలు ఏమి చేయలేను కానీ వీడియోలు ఇష్టంగా చూస్తాను మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మిమ్మల్ని చూస్తే మా తాతయ్య గారు గుర్తొస్తారు❤❤❤
హలో అన్నయ్యా! మీ రవ్వ దోశ చూస్తుంటే నోరు ఊరిపోతోంది. ఇంతమందిని అలరిస్తున్నారు. అదే మీకు శ్రీరామరక్ష. మీరు సదా ఆనందంగా ఆరోగ్యంగా విలసిల్లాలని మేమందరం కోరుకుంటున్నాము.
1) Maidha paavu saripothundhi uncle , manchidhi kaadhu 2) karvepaku , jeelakarra , allam , pachimirchi mixy vesi pindilo kalipithey bhaguntundhi . 3) topping lo add cheyyandi onions and carrot thurumu 4) jeedipappu kobbari kuda toppings lo vesthey super vuntundhi 5) kobbari chutney perfect combination. Guntur mourya restaurant lo bhaguntundhi , the best rava dosa I ever had 😋. Chala chotla order chesa but no one could beat them, even I tried combinations , it’s ok but they made best rava dosa . India vellinappudalla akkada order chestha . Happy Vijayadasami Uncle !
mee vantalu ma husband ki chesi peduthunna veg vantalu nenu spicy thinanu cheyyadam ravu kuda ma husband krishna district ekkuva spicy food thintaru after 30 years of our marriage he is enjoying my food tq so much to this channel
అంకుల్ గారు! ఎలా వున్నారు అండి?, మీ health ఎలా వుంది అండి? రవ్వ దోస super అండి, చాలా బాగా వచ్చాయి దోశలు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అక్కడికి వచ్చి మీతో పాటు తినాలి అనిస్తుంది అండి 💕, చాలా crispy గా వున్నాయి దోశలు, మీరు super uncle గారు, మీ ఫ్యామిలి మొత్తం soo talented అండి, మీ అబ్బాయి వీడియో టేకింగ్ and ఎడిటింగ్ 👌 👌 అండి, చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది, మా ఫ్యామిలీ మొత్తం మీకు fan's అండి, అందరం మీ వీడియోస్ miss అవ్వకుండా చూస్తాము, అంకుల్ గారు! దోస pan చాలా బావుంది అండి, మేము ఇలాంటి pan కొనాలని చూస్తున్నాము, ఎక్కడ కొన్నారో చెప్పండి ప్లీజ్, తీసుకుంటాము.
Telugu lo enno cooking channels vunnayi mee antha perfect ga vantalu evvaru cheyyaleru by the way Donepudi lo maa chuttalu vunnaru venigalla varu Donepudi vachinappudu thappani sariga kalusthanu
Dosa with tomato chutney inka chicken curry oksari try chyindhi plzz nanu me big fan andhi inka nanu hostel lo undhi undhi a food Tina lekka mekku adugutunanu plzz nakosam e oka video and best wish and me health baggundhi korukutunanu Inka elanti manchi video ravali ❣️
Memu try chesamu sir rava dosa recipe allam,pachi mirchi,miriyala podi veyaledhu memu .Ma babu 3 years ye istham ga thinadu...intlo andhar ki nachindhe recipe ❤❤
Iron Pan link 👇
etbykayal.com/shop/iron/iron-square-dosa-tawa/
Ayyappa swamy prasadam cheppandi uncle garu please.....
@@kadasundarakumari9953a
pppp
చాలా బాగా అర్దం అయేలా చెపుతారు చాలా థేంక్స్ అండి
మీరు చేసే వంటలన్నీ నేను చేయలేను కానీ ఇష్టంగా ఇష్టంగా చూస్తాను మీ మాటలు మీ ఇల్లు మీ చుట్టూ ఉండే వాతావరణం చాలా బాగుంటుంది నేను మీ వీడియోస్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఎందుకంటే నేను నడవలేను తాతయ్య అందుకే వంటలు ఏమి చేయలేను కానీ వీడియోలు ఇష్టంగా చూస్తాను మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి మిమ్మల్ని చూస్తే మా తాతయ్య గారు గుర్తొస్తారు❤❤❤
Ye vooramma meedi adress pettu nene vachi ninnu kalisi neeku santoshanni kaligistha thalli aswini
Yes !!! I too !!!!
Me too
ఈరోజే నేను రవ్వ దోస తయారు చేశాను బాబాయ్ గారు సరిగా రాలేదు. మీరు వీడియో పెడితే బాగుండు అని అనుకున్నాను ఇంతలోనే వీడియో వచ్చింది చాలా థాంక్స్ బాబాయ్ గారు
హలో అన్నయ్యా! మీ రవ్వ దోశ చూస్తుంటే నోరు ఊరిపోతోంది. ఇంతమందిని అలరిస్తున్నారు. అదే మీకు శ్రీరామరక్ష. మీరు సదా ఆనందంగా ఆరోగ్యంగా విలసిల్లాలని మేమందరం కోరుకుంటున్నాము.
మీ ఇల్లు,పరిసరాలు, మీ వంటలు అన్నీ బాగుంటాయికానీ నాకు చూసినప్పుడల్లా అమ్మో పాములు వస్తాయేమో అని భయంగా వుంటుంది
Babai గారు em వంట చేసినా అద్భుతం matal lev❤ వివరిస్తూ, తింటూ varnistuntey వంట గురించి 🎉memu tinna anandam కలుగుతుంది babai garu❤❤
Super Ravvadosa chesaru
Love u all uncle garu, from krishnaveni
😊♥️🙏
🙏
మీరు తింటుంటే నాకు నోరు ఊరుతుంది 😋ఆహా
బాబాయ్ గారు మీరు చేసిన రవ్వ దోశ పక్క కొలతలతో చాలా బాగుంది సూపర్🎉🎉❤❤
Sir,e roju nenu mimmalani,madam ni chusanu tvs meedha potharlanka vanthena meedha veluthunaru just piludham anukune sariki vellipoyaru but nenu mimmalani chusi chala happy ga feel ayyanu
రవ్వ దోశ చాలా యమ్మీ యమ్మీ గా ఉంది ఈసారి టిఫన్ కి పెసరట్టు ఉప్మా చేసి పెట్టండి మీ ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్ గారు❤❤❤🌷🌷🌹🌹🌻🌻🌼🌼🌺🌺🌸🌸
Baundhandi 😊 Thank you 😊
Ravvadosa maku chala istam meru pakka koltalu tho chesaru anduke chala baga vachhai ravvadosa
మాది vizianagaram బాబాయ్.ఎక్కడ ఉన్నారు అప్పుడు. దేవుడు మీరు చేసిన హెల్ప్ కి మిమ్మలని మంచిగా చూస్తాడు
PVR hospital pakkana
Health eala undi babaya garu super 👌 👍 yummy yummy it's my favorite
Nenu meru cheppinattu chesanu super ga vachey full happy ga tinam
నేను మీరు చేసిన స్పాంజ్ దోశ చేశాను exact గా మీరు చెప్పినట్లే వచ్చింది తాత నాకు బాగా నచ్చింది
😊❤️❤️
అబా... అబ్బాబ్బాబ్బా.... నోరూరిపోతుంది బాబాయ్. సూపర్
చాలా బాగా చేశారు బాబాయిగారు🎉🙏
Super గా వుంది బాబాయ్ దోశ 🙏
1) Maidha paavu saripothundhi uncle , manchidhi kaadhu
2) karvepaku , jeelakarra , allam , pachimirchi mixy vesi pindilo kalipithey bhaguntundhi .
3) topping lo add cheyyandi onions and carrot thurumu
4) jeedipappu kobbari kuda toppings lo vesthey super vuntundhi
5) kobbari chutney perfect combination.
Guntur mourya restaurant lo bhaguntundhi , the best rava dosa I ever had 😋. Chala chotla order chesa but no one could beat them, even I tried combinations , it’s ok but they made best rava dosa . India vellinappudalla akkada order chestha .
Happy Vijayadasami Uncle !
Mood out vunna kuda me video chuste full happy
Me arogyam bagundali babai garu manchi vantalu Inka cheyali me vantalu matalu expressions chala istam
meeru cheppina kolathala prakaram chesanu dosa crispy ga vachindi, miryala podi valla taste chaala baaga vachindi
Ravva dosa chesamu ee type cheyyali super ilaane chestunte variety memu chesukoni enjoy chestam uncle
mee vantalu ma husband ki chesi peduthunna veg vantalu nenu spicy thinanu cheyyadam ravu kuda ma husband krishna district ekkuva spicy food thintaru after 30 years of our marriage he is enjoying my food tq so much to this channel
😄😄😊🙏♥️
Ravva dosa adursssss ,superrrrrrr crispy👌👌👌👌
You are a lucky man as you are able to cook yourself & eat tastily. Water came into my mouth on watching it & got a strong desire to it .
356 👍 done
బాబాయ్ గారు" రవ్వ దోశ " రెసిపీ బాగుంది & మీరు సూపర్ గా తయారు చేస్తూ వివరించారు మీకు ధన్యవాదాలు 👌🎉
😊♥️🙏
Uggani బజ్జి
Wow, yummy dosa. I will try that soon.
మీ వంటలు కన్నా మీ మాటలు 👌👌
Babai, Mi videos choosthunte ekkado teliyani emotion , happiness and inka chala baguntay. Telugudhanam uttipaduthundhi❤❤❤
Yummy yummy ravva dosa babai garu yela vunnaru bagunnara
Sir nenu me recipes try chesa chala baga vachaye thank u so much for videos
Nijanga babai meeru untunna aa place ki vachestamu super dosa😋😋😋
We tried and it worked out to be awesome. Intlo intha easy ga, crispy ga rava dosa vasthundi anukoledu. Thank you so much Babai Garu.
Hi ankl garu.bagunnara.super ga chesaru.ur slmply super cooking ankl.
బాబాయ్ మీరు రవ్వ దోశ తింటుంటే అబ్బా నోరూరీ పోతుంది. సూప్....... ర్.
అన్నయ్య గారు, మీరు చేసే వెఙ్ వంటలన్నీ చూస్తున్నాను. వెల్లుల్లి వేయటం మినహా అన్నీ చాలా బాగా చేస్తున్నారు. పచ్చిమిరపకాయ బఙ్ఙీలు, కొబ్బరి లౌఙు చేయండి 🎉
అంకుల్ గారు! ఎలా వున్నారు అండి?, మీ health ఎలా వుంది అండి? రవ్వ దోస super అండి, చాలా బాగా వచ్చాయి దోశలు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అక్కడికి వచ్చి మీతో పాటు తినాలి అనిస్తుంది అండి 💕, చాలా crispy గా వున్నాయి దోశలు, మీరు super uncle గారు, మీ ఫ్యామిలి మొత్తం soo talented అండి, మీ అబ్బాయి వీడియో టేకింగ్ and ఎడిటింగ్ 👌 👌 అండి, చూస్తుంటే చాలా ముచ్చట వేస్తుంది, మా ఫ్యామిలీ మొత్తం మీకు fan's అండి, అందరం మీ వీడియోస్ miss అవ్వకుండా చూస్తాము, అంకుల్ గారు! దోస pan చాలా బావుంది అండి, మేము ఇలాంటి pan కొనాలని చూస్తున్నాము, ఎక్కడ కొన్నారో చెప్పండి ప్లీజ్, తీసుకుంటాము.
చాలా సంతోషం అండి 😊♥️🙏🙏🙏
" Essentials by kayal " ee website lo thiskunam pan..
Thank u soo much uncle garu🙏
Meeru anni vantalu baga chestaru mee illu polamu antha chala bavutayo prakruthi lo vundadam chala bavundi
Thanks Andi. I did not expect biyyam pindi in it. Something new I learnt. That dosa looks spot on.
Suuuper Babai Ravva Dosa ki vunde place eh veru breakfast lo
Very nice. Like the way you explain why you put things and also the way you eat and explain why such good taste come.
Naaku kuda baabai garu breakfast chaala ishtam especially dosalu ,idli with palli chetny chala ishtam
చాలా బాగ వచ్చాయి బాబాయ్ రవ దోసెలు చట్నీ ఐతే.😋😋😋
babai, meeru chaala baaga aaswadistuu tintaaru
Wow super ravva dosa babai garu
Ravva dosa super Babai Garu... Maadhi Bhattiprolu Babai
బాబాయ్ గారు సంక్రాంతి పండుగ వస్తుంది కదా అరిసెలు కూడా చూపించండి plz
దోస పెనం ఎక్కడదొరుకుతుంది
మీరు చేసిన చేపల పులుసు నేను చేశా సూపర్ గా వచ్చింది 😊😊
Breakfast naku chala important. Ravva dosa Saturday chestanu uncle thank you
😊❤
Babay garu rava dosa super
wonderful .
Next biryani is also super
I am trying this
I am so happy
Bangalore
Shankar
Mee thota puvvulu chala baunnaynellor lo ma vallu kuda unnaru Mee vantalu baunnay
Meru taste chesee chepe vedhanam 👌👌👌❤❤❤❤
Super babai❤😂❤😂
Namaste Peddananna garu morning morning super breakfast chupincharu super tq nanna garu
Thank you 😊
Nakkuda manchi breakfast vundalsindhe babai garu. Bojanamaina compromise avuthanukani breakfast matram skip cheyanu. Ravva dosa baga chesaru, nenukuda try chestha..
Excellent chabagundni❤❤
Naku Rava , karam Dosa Ante Chala istam andi😋😋😋 Tommorow meeru chepinattu chestannu☺️....మైసూర్ బజ్జి చాలా బాగా వచ్చింది. Tnx🤗#Nizamabadh
First comment andi.. Supert ravva dosa.. Try chestanu
చాలా బాగా చేసారు మరియు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు అంకుల్ గారు మా కోసం నిమ్మకాయ పులిహారా చేసి చూపించండి pls pls pls
Super babai . Medi vzm . Madi vizag.
Ravva dosa super babai garu
hai uncle bagunara. pilla aatu recipe cheppandi. take care. meet ontalu bagundi.
Wow yummy dosa I supar ro supar
మీరు చెప్పే పద్ధతి బాగుంది
Super tatagaru
Meeru ma daddy laga vunttaru uncle ma pillalaki Mee videos istam .. ma Babu Mee videos chusi amma thatha daggariki velli tinttanu anttadu😊
Super Nature super food very very Lucky person Babay
Telugu lo enno cooking channels vunnayi mee antha perfect ga vantalu evvaru cheyyaleru by the way Donepudi lo maa chuttalu vunnaru venigalla varu Donepudi vachinappudu thappani sariga kalusthanu
Miru mi vanta super pedhananna ❤
మీ తోట, మీ వంటలు, చాలా బాగుంటాయి, బాబాయ్ 👌👌👍❤
Babai garu koncham parotta and gravy chesi chupinchandi . Miru chesevi matram intlo try Cheste super Ga vastunay.....
Super babai garu
Naku kuda challa estham ravadosa
Naku flowersssss kavali uncle mi farm lo vi.niceeee videoo.
Dosa with tomato chutney inka chicken curry oksari try chyindhi plzz nanu me big fan andhi inka nanu hostel lo undhi undhi a food Tina lekka mekku adugutunanu plzz nakosam e oka video and best wish and me health baggundhi korukutunanu Inka elanti manchi video ravali ❣️
Thappakunda chesthanu 😊
super babaigaru
నోరు ఊరించేలా ఉంది. బాగా చెప్పారు 😂🎉
Chala bagunnai babai garu
Meee videos chaala baguntayi
Hai babai garu Mee break fast bhgundee👌👍.
Super video anna
Your great tataya🎉namaste ❤😊
Babai garu.rava dosa all time my favourite tiffin .uncle.
Babai garu chala baga chesaru
Chala baga chesaru Babai garu
Sir chala bagunudi andi
Thekyou andi
Super. kobbari chutney, palli chutney, allam chutney, ullipaya chutney, tamata chutney, ilanti chutney la recipe cheppandi babai garu
Super babai garu.
Memu try chesamu sir rava dosa recipe allam,pachi mirchi,miriyala podi veyaledhu memu .Ma babu 3 years ye istham ga thinadu...intlo andhar ki nachindhe recipe ❤❤
Babai supar baga
Chasstharu
Super dhosa
మహా అద్భుతం
Hi babai garu...🙏
Masala dosa,rava dosa,pasara attu upma naku chala estam babai garu...😋🤎
Chesedham anni 😄😄
@@FoodonFarm thank u so much love u babai garu...😘
Superga chasaru babey
తెలుసండి Comments చదువుతున్నారు, వెంటనే reply కూడా ఇస్తున్నారు,Thank You
తాతయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది.మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బాగుండాలి.from proddatur ❤
Nice babai garu😊