దశ మహావిద్యా దేవతలలో ఒక దేవతను ఎన్నుకునే రహస్యం | How to select one Dasha mahavidya | Siddhaguru

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024

Комментарии • 26

  • @madhukarcanchi5636
    @madhukarcanchi5636 Год назад +5

    ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః🙏️

  • @aravindneravati5523
    @aravindneravati5523 2 месяца назад

    2009 లో Nandyal లో మేము యజ్ఞ నిర్వాహకులుగా బాబా సేవ చేసుకున్నాము అప్పుడు రామనానంద స్వామి వారు 1 1/2 day మా ఇంటిలోనే వుండి మమ్ములను అనుగ్రహించారు.

  • @msr0009
    @msr0009 Год назад +1

    Om namah shivaya 🙏🙏🙏

  • @ShyamKumar-cb3eh
    @ShyamKumar-cb3eh Год назад +1

    Truth lines

  • @AnjanRao11
    @AnjanRao11 Год назад +4

    ప్రేమ ఉంటేనే దేవత కరిగిపోతుంది 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @ramadevi-pw8sb
    @ramadevi-pw8sb 11 месяцев назад

    Chala bagundi

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 Год назад +2

    గురుదేవా! ఈ రోజు ప్రవచనంలో శ్రీ బాలా త్రిపుర సుందరి మహాదేవియే శ్రీ కామాఖ్యా మహాదేవి అని, శ్రీ దక్షిణ కాళీ మహాదేవి గురించి ఆసక్తికరమైన విషయాలు బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @VijayKumar-xl1yq
    @VijayKumar-xl1yq Год назад +1

    🙏🙏🙏

  • @hemashiva7196
    @hemashiva7196 Год назад +1

    శివ శక్తి సాయి స్వరూప సిద్ధమహాగురువు రమణానంద గురుదేవా మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు.🙏🏻🌹❤️🌷

  • @isunitha2661
    @isunitha2661 Год назад +22

    ప్రతిష్టలు అయిన వెంటనే పీఠంలో ఉన్న బాలా త్రిపురసుందరీ అమ్మ కనపడింది aim kleem souh మంత్రం వినపడింది next day మా ఇంటి దగ్గర ఉన్న బాలా అమ్మ కనపడి aim kleem souh souh kleem aim mantram చెప్పింది next day మీరు కనపడి aim kleem souh మంత్రం చెప్పినారు ఇలా మీరు 2 సార్లు అమ్మ 4 సార్లు కనపడి మంత్రం చెపుతూనే ఉన్నారు స్వామి నా జన్మ ధన్యం అయింది ఇదంతా మీ దయ అమ్మ కృప స్వామి💛🙏💛

  • @sarithareddy-rn5vp
    @sarithareddy-rn5vp Год назад +1

    🕉️ Om 🕉️ Siva 🕉️ Shakthi 🕉️ Sai 🕉️ Ramananadaya 🕉️ namah 🕉️

  • @madhaviramana6310
    @madhaviramana6310 Год назад +3

    గురువుగా
    చేయి పట్టుకుని నడిపించటం అంటే ఇదే కదా!
    శిష్యుడిని తరింపచేసే బాధ్యత మోయడం అంటే ఇదే కదా! అందరికీ అన్ని విధాలుగా సాయపడటం అంటే ఇదే కదా!
    గురు పీఠం కి (గురు స్థానంలో ఉన్నందుకు) న్యాయం చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్న వారు స్వామి వారు కాక మరెవరైనా ఉన్నారా?
    అలాటి స్వామివారికి అందరం ముక్త కంఠంతో అనంత కోటి వందనములు సమర్పించాలి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @althadav.g.kumarykol9691
    @althadav.g.kumarykol9691 Год назад +1

    Gurudevula paadapadmalaku namaskaralu, gurudeva maa ardika ibbandulaku manchi solution choopinchamani prardistunna

    • @Siddhaguru
      @Siddhaguru  Год назад

      ruclips.net/user/shortsQb6W9K4k5Yw

  • @rajaverishekar9426
    @rajaverishekar9426 10 месяцев назад +1

    Guruvu gariki padabivandanamulu 🙇‍♀️ swami naku recent ga pelli fix aindi antha shubhame jaragali ani ashirvadinchandi swami ma kutumbamlo nadhe modhati pelli ma vallu kasta kangaru padtunaru me ashishulu unte anthe manche jargutundi ani ma nammakam swami🙏🙏🙏

  • @gurramvenkat2657
    @gurramvenkat2657 Год назад +1

    గురువుగారు నాకు ఒకే రోజున కాళి దేవి నా నక్షిత్రం దేవుతా అలానే బాలా త్రిపురసుందరీ దేవి కూడా వచ్చింది

  • @gangamswetha9255
    @gangamswetha9255 8 месяцев назад

    Guruvu gariki namaskaram 🙏
    Devatani enchukodanki okko roju okko devatani aaradhinchala alage e mantram pattukovali , moola mantram japam cheste saripotunda manaki answer dorkutunda please cheppagalaru 🙏

  • @madassrinivas7361
    @madassrinivas7361 10 месяцев назад

    Guruvu garu Anni mantralu annaru kadaa aa mantraalu emito cheppandi

    • @Siddhaguru
      @Siddhaguru  10 месяцев назад +1

      anni mantralu chepparu speeches lo

    • @madassrinivas7361
      @madassrinivas7361 10 месяцев назад

      Link pampinchandi guruvu garu

    • @Siddhaguru
      @Siddhaguru  10 месяцев назад +1

      ruclips.net/p/PLG9MFtGGblvf0EDSWj6k6CJN8jc-bN1i7

  • @sivathecreator9120
    @sivathecreator9120 Год назад +1

    Nenu kali devi vigraha data nu
    Nenu vere dasa mahavidya devatala mantra lu upadesam dwrara chedavacha matra japam