Swami Vivekananda | Ramakrishna Paramahamsa | Siddhaguru

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 7

  • @MaraganisatyanarayanaMaraganis
    @MaraganisatyanarayanaMaraganis 8 месяцев назад

    Jai gurumaharaja jai gurumaharaja jai gurumaharaja jai gurumaharaja jai gurumaharaja jai gurumaharaja

  • @obuleshuarigela2137
    @obuleshuarigela2137 8 месяцев назад

    Om gurubyo namaha🙏🙏🙏

  • @dudderavi
    @dudderavi 8 месяцев назад +1

    Nadayade devudu Jagath guru SIDDHAGURU SRI Sri Sri Sri RAMANANANDA maharshi Jay ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @harithareddy5341
    @harithareddy5341 8 месяцев назад

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 8 месяцев назад +7

    వివేకానంద పరమహంసవారి శిష్యులలో అగ్రగణ్యుడని, 1863 జనవరి 12న కలకత్తా నగర పరిసర ప్రాంతాలలో జన్మించారని, పరమహంసవారు వివేకానందుని అడుగడుగునా వెన్నంటిఉండి నడిపించారని, చికాగో సర్వమత సమావేశాలలో పాల్గొనవలసిందిగా ప్రేరేపించారని, పరమహంసవారి బోధనలను ప్రపంచవ్యాప్తం చేసారని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @AnjanRao11
    @AnjanRao11 8 месяцев назад +3

    ఆదర్శనీయులైన గురు - శిష్యులు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస - స్వామి వివేకానంద అని చెప్పక తప్పదు...ఒక సిద్ధగురువు భూమి మీదికి అవతరించినప్పుడు ఆయనతో పాటు కొంత మంది మహనీయులు కూడా అవతరిస్తారు - ఆ విధముగా అవతరించిన అవతార పురుషులలో అగ్రగణ్యుడు శ్రీ వివేకానంద స్వామి...కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహము వలన పుట్టినటువంటి మహనీయుడే స్వామి వివేకానంద...సప్తర్షులలో ఇద్దరు ఋషులు రామకృష్ణ పరమహంస - వివేకానంద స్వామి...చేసిన సేవ ఎక్కడికి పోదు - పవిత్రముగా ప్రేమతో చేసింది పరమాత్మ తృణీకరించడు ఉపేక్షించడు...సిద్ధగురువుల విషయములో సిద్ధగురువులు ఏమి ఆచరిస్తారో దానిని గమనించాలి చెప్పింది వినాలి అధిక ప్రసంగము - పైత్యపు పనులు చేయరాదు...తంత్ర సాధన గొప్పదే గానీ దానికి కూడా పవిత్రత కావాలి...గురువు వున్నపుడు గురువు విలువ తెలియదు...పరమహంస అనుగ్రహము వలన స్వామి వివేకానంద తన యొక్క ప్రభోదాన్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు...ఒకసారి గురు పాదాలు పట్టుకున్నాక నీవు ఇంక ఏమి చేయాలి కాటికి పోయేదాకా ఆ గురువును పట్టుకోవాలి...పరమహంస వారు అడుగడుగున తోడు లాగా - నీడ లాగా ఉండి వివేకానంద స్వామి వారిని నడిపించారు...ఏదీ మనము అనుకున్న విధముగా ఉండదు...నిజమైన సన్యాసి ఎలా వుండాలో నిరూపించిన మహోన్నత వ్యక్తి వివేకానంద స్వామి 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu 8 месяцев назад

    Nen maa DADDY(SHIVA) ni love chesinanthaga AMMA ni love cheyyalekapothunnanu prathi daniki DADDY DADDY antanu AMMA em feel avvadhu kadha