భైరవీ దయ - భైరవ దర్శనం | Slokas 20-21 | Vignana Bhairava Tantra sastra | Siddhaguru

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 8

  • @madhavik7729
    @madhavik7729 8 месяцев назад

    అద్భుతమైన లివింగ్ గురువు మాకు లభించినందుకు మా జన్మలు ధన్యం స్వామీ
    శివ శక్తి సాయి అవతార జగద్గురు శ్రీ రమణ నంద మహర్షి వారికి పాధభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dudderavi
    @dudderavi 8 месяцев назад +1

    ❤❤❤❤ living guru most important

  • @karrinagaraj397
    @karrinagaraj397 8 месяцев назад

    Jai Jagadguru Ramananda Maharshi Deva me padalaku vandanamulu Guru deva 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 8 месяцев назад +4

    విజ్ఞాన భైరవ తంత్ర శాస్త్రంలో నిరాకార స్వరూపుడైన శివుడిని చూడాలంటే ఆత్మసాక్షాత్కారం పొందిన లివింగ్ గురువు ద్వారా అమ్మను పట్టుకుని కుండలిని జాగృతి పొంది అసంప్రజ్ఞాత సమాధిలో ఆత్మసాక్షాత్కారం ద్వారా మాత్రమే నిరాకార శివుడిని దర్శించ వచ్చని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @AnjanRao11
    @AnjanRao11 8 месяцев назад +1

    కుండలినీ జాగృతి కలిగితే గానీ ఎవరికీ ఆత్మ సాక్షాత్కారము కలుగదు.అమ్మ యొక్క అనుగ్రహము చేతనే - ప్రభావము చేతనే శివుడిని దర్శించడమనేది జరుగుతుంది.శివ - శక్తులను కలిపే శక్తియే సిద్ధగురువు.Living Siddhaguru Is A Great Generator To Get Experiences Easily And Nicely 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @leelvathik6677
    @leelvathik6677 8 месяцев назад

    E roju meeru cheppina pravachanam lo living gurinchi baaga chepparu akkado vunna maaku vibrestions vastai meditetion lo

  • @dudderavi
    @dudderavi 8 месяцев назад

    ❤❤❤❤OM

  • @madhukarcanchi5636
    @madhukarcanchi5636 8 месяцев назад

    ఓం నమః శివాయ 🙏️