Special Story On Veda Bharathi Peetham in Basara | Veda Patashala | V6 Life

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 51

  • @shyamaladevi5189
    @shyamaladevi5189 Год назад +5

    జై శ్రీ వేదము గురువుగారు మీరు వేదాన్ని అందరికీ అందించడం అభినందనీయం

  • @educationadda3539
    @educationadda3539 Год назад +4

    చాలా చక్కగా వర్ణించారు ....ధన్యవాదాలు... కానీ అందులో ప్రవేశ పొందాలంటే వయస్సు ఎంత ఉండాలి.... ప్రవేశ విధానం ఏమిటి ....ఇది ఉచితమైన దేనా లేదా ఎంతైనా డొనేషన్ ఏమైనా ఇవ్వాలా.... ఇది ఎన్ని సంవత్సరాల విద్య..... ఇది ఏ డిగ్రీతో సమానం... . ఇది నేను నేర్చుకున్న తర్వాత భవిష్యత్తు ఏమిటి అనేది కూడా వర్ణిస్తే చాలా బాగుండేది.... ఒకవేళ నా కామెంట్ చదివినట్లయితే సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను... ధన్యవాదాలు....🙏

  • @margamanand974
    @margamanand974 Год назад +8

    జై శ్రీ వేదం ❤🎉

  • @srinivastangella
    @srinivastangella Год назад +5

    Jai Sree Vedam

  • @divinevedicwisdom-xl1qp
    @divinevedicwisdom-xl1qp Год назад +5

    🙏🙏జై శ్రీ వేదం 🙏🙏🙏

  • @chaitanyakada1341
    @chaitanyakada1341 7 месяцев назад +1

    Superb !! Very inspiring !!!

  • @jangamgangadhar8306
    @jangamgangadhar8306 Год назад +4

    జై శ్రీ వేదం

  • @rajeshamdoosa4229
    @rajeshamdoosa4229 Год назад +4

    జై శ్రీ వేదం 🙏🙏

  • @sunderj4774
    @sunderj4774 Год назад +1

    My whole soul is Blessed by seeing these young children chanting Vedas.

  • @thiruvaipatianjaneyulu5564
    @thiruvaipatianjaneyulu5564 5 месяцев назад +1

    12 years back maa babuni indulo ikkada join chesanu.. appudu naku vedam gurinchi sarigaa teliyaka 1 year taruvaata bayataku tesukoni vachi inter compleet ayyaka last year malli vere vedapata salalo join chesanu... Ippati varaku maa babu indulone unte maa babu vedam chaalaa baagaa adyayanam chesevaadu.........Guruvu gariki 🌹🌹🙏🏻🙏🏻🙇🏻🙇🏻

  • @mdkumarz
    @mdkumarz 7 месяцев назад +1

    జయ శ్రీ రామ్

  • @malleshamnavath8664
    @malleshamnavath8664 Год назад +1

    Extremely happy to hear God may bless you Mallesham Navath

  • @murthychathurvedula7523
    @murthychathurvedula7523 7 месяцев назад +1

    Jai sriram

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Год назад

    🙏🙏🙏నమోశ్రీవేదపురుషాయనమః

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 Год назад +1

    Jai srimmanayana

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 10 месяцев назад

    Jai Sri ram 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita Год назад

    జై శ్రీవేదమ్🙏🙏🙏

  • @narendharracharla2070
    @narendharracharla2070 Год назад +1

    Sri bhsara..vedaoatasala...nirviramarasu...Shubham...

  • @balasubrahmanyamkolluru3855
    @balasubrahmanyamkolluru3855 Год назад

    🙏🙏🙏

  • @bharathacharya7578
    @bharathacharya7578 7 месяцев назад

    Om vishwakarmanea namaha

  • @geddamsatyanarayanamurthy3547
    @geddamsatyanarayanamurthy3547 9 месяцев назад

    , నమో నమః

  • @jayaramreddy6742
    @jayaramreddy6742 Год назад

    Jai Sri ram

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita Год назад

    🙏🙏🙏🙏🙏💐💐💐

  • @muralikesaram6685
    @muralikesaram6685 9 месяцев назад

    Hi pantullu garu girles kuda vedam neripisthsra

  • @HarikrishnaGadipelly
    @HarikrishnaGadipelly 3 месяца назад

    Age restrictions unnaya

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 8 месяцев назад

    నేటి ఆధునిక కాలంలో ధనార్జన కొరకు, ఒక పై స్థాయిలో నిలబడుట కోసం, అగ్ర వర్ణం అనబడే బ్రాహ్మణులు, ఇతర భాషా విద్యలను నేర్చుకుని, భారత దేశం వదిలి, ఈ భూప్రపంచకంలోని వున్న అన్ని దేశాలకు వలస వెళ్లి, , జీవనోపాధి పొందుతున్నారు, రాణిస్తున్నారు. ఇక అక్కడి సంస్కృతి, ఆచారాలను గూడా పాటిస్తూ, మమేకం అవుతున్నారు. ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలను విడనాడలేని వారు, తెలుగు సంఘాలను ఏర్పరచుకుని, సమైక్యంగా జీవిస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాలలో వున్న జనాభా మొత్తం తో విదేశాలకు వెళ్లి, జీవిస్తున్న భారతీయుల సంఖ్య గూడా సమానం అవుతోంది. అయినా వేదం విద్య ను ఇక్కడ ముందుకు తీసుకు వెళ్ళటం చాలా చాలా హర్షణీయం. మీకు నమోవాకములు. చదువుతున్న పిల్లలు గూడా జీవితంలో గూడా ఎదగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.

  • @achyuthcn2555
    @achyuthcn2555 9 месяцев назад

    Vedaalu dwijulu nerchukovaali adi koodaa purushulu nervhukovaali... Yevariki yedi dharmamo avi paatinchaali paradharmam joliki pokudadhu ani Sri Krishnude cheppaaru gaa!!!

  • @abhilashgeog5036
    @abhilashgeog5036 Год назад +1

    Hi sir
    Is there any age limit to learn Vedas.. I am 36 year old

  • @jayaramreddy6742
    @jayaramreddy6742 Год назад

    Aaha emi bhagyam talli

  • @kathrajirajkumar709
    @kathrajirajkumar709 Год назад

    Veda గణితం కూడా నేర్పించండి

  • @suryasatyasri9693
    @suryasatyasri9693 Год назад

    ఏ ఏ వేదములు నేర్పు తారు

  • @sivakumarg5584
    @sivakumarg5584 Год назад +1

    సూద్రులు వేదం ఎలానేర్చు కుంటారు అంత కుతూహలం ఉంటే పురాణం నేర్పండి ఎవడు పడితే వాడు వేదం నేర్చుకుంటే ఎలా యిది తప్పు

    • @panjalasairam2197
      @panjalasairam2197 10 месяцев назад +1

      Varna vyavastha ante emiti

    • @achyuthcn2555
      @achyuthcn2555 9 месяцев назад +1

      ​@@panjalasairam2197Varnam anedi puttukatho, samskaaram tho nirnayimpabadutundi. Meeru entha gola chesinaa idi shaastram. Mee kapola kalpanalni ruddoddhu

    • @ChavalaSathyanarayana
      @ChavalaSathyanarayana 5 месяцев назад

      Tamaru devudi daggaraku pondi

  • @nagalakshmimulakalapally9627
    @nagalakshmimulakalapally9627 9 месяцев назад

    Veda pathshala please contact number request

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 5 месяцев назад +1

    Jai sri ram

  • @thakurcharan389
    @thakurcharan389 Год назад +1

    Jai sri vedam

  • @sharathchandra8550
    @sharathchandra8550 9 месяцев назад

    జై శ్రీ వేదం 🙏🏻

  • @BaktaMarkandeya
    @BaktaMarkandeya 7 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @thunikiumamaheshwari2107
    @thunikiumamaheshwari2107 Год назад

    Jai sri vedam om