Very nice and Meaningful session , Thank you RTF team for the wonderful scriptural explanation to bring glory to God and useful for edification of church...👍🙏
బ్రదర్స్ మీరు కేవలం తను రోస్టింగ్ చేశాడు అది మాత్రమే తప్పు అనేది కాకుండా ఎవరినైతే రోస్టింగ్ చేశాడో వారు పాడిన పాటలు ఎంతవరకు వాక్యానుసారం అయినవో మరియు ఎగిరి గంతులు వేయడం అది కూడా ఎంత వరకు ఆత్మానుసారమైన ఓ అనే దాని పైన కూడా మీరు చర్చిస్తే బాగుంటుంది.. ఈరోజు అలాంటివారు వేసే స్టెప్పుల వల్ల మొత్తం క్రైస్తవ్యాన్ని తప్పు పడుతున్నారు కథ అన్యులు దానిని కామెడీగా చూపించడానికి వాడుతున్నారు ఇది కూడా క్రీస్తు నామానికి అవమానమే కదా బ్రదర్స్. ముందు అలాంటి వారిని మీ చర్చ ద్వారా మానిపిస్తే తర్వాత ఇలా రోస్టింగ్ చేసే వాళ్ళు పుట్టారు కదా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే బ్రదర్స్ ....థాంక్యూ🙏
సోదరులారా పరిశుద్ధాత్మ అంటే త్రి త్వములో ఒక భాగము 1 పరిశుద్దాత్మ మనతో ఉండి పాపములు ఒప్పిస్తాడు John 16:8 2 పరిశుద్దాత్మ మనలో ఉంటాడు అప్పుడు మనలో ఆత్మ ఫలములు కనబడును 1 Corinth 3:16& గలతీ 5:22 మన లో ఉండి అనుదిన జీవితము నడిపిస్తాడు రోమా 8:14 4 పరిశుద్దాత్మ తో నింపబడినప్పుడు మనో ఉన్న వరములు పని చేయును Acts 13:10 5 పరిశుద్దాత్మ స్వాధీనము లో.ఉన్నప్పుడు మనకు పరలోక విషయములు దర్శనములు ద్వారా చూడ గలము ప్రకటన 1:10 పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ దేవుడు ఈ ఆత్మను దైవ సేవకులకు ఇస్తారు విశ్వాసులకు ఇస్తారు కానీ పరిశుద్దాత్మ ను కొందరు దుఃఖపెడతారు 2 మరి కొందరు పరిశుద్దాత్మ తో వాదిస్తారు ఆది కా 6:3 3 మారి కొందరు ఆర్పివేసికొంటారు 1దేస్సలోని 5:11 4 మారి కొందరు పోగొట్టుకుంటారు న్యాయ ది పతులు 16: కీర్తన51:10 కనుక పరసుద్దాత్మ ఒక సముద్రము లాటి సబ్జెక్ట్ ,మనము వాదిించ. కూడదు కూడదు డిస్కషన్స్ చేస్తూ కూడా ఉండకూడదు నమ్మటమే మన బాధ్యత పరిశుద్ధాత్మ కలిగిన వారి పరిశుద్ధంగా జీవిస్తారు వారిలో ఆత్మ ఫలములు వరములు కన బడతాయి అందులో భాషలు వరము ఒకటి మత్తయి 7:20 పరలోక రాజ్యము నాకు వెళ్ళ వలసిన అర్హతలు 1 మారుమనస్సు John 3:3,5 పరిశుద్ధత హెబ్రి 12:14 3 అనుదిన శోధనలు ను జయెంచు వారు ప్రకటన 3:5
2కోరింథీయులకు 3:17 ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. ... కాబట్టి ..... ఆయన యందు పాపములను ఒప్పుకొని.. విడిచిపెడితారో...వారు దేవుని కుమారులు... కాబట్టి ... దేవుని ఆత్మ వారిలో ఉంటుంది .... నివసిస్తుంది ... కాబట్టి ప్రభువే .. ఆత్మ కాబట్టి .... యేసయ్యను అంగీకరిస్తే.... సరిపోయేది అపుడు పరిశుద్ధాత్ముడు ... మనలోనే నివసిస్తాడు...... Now the Lord is that Spirit: and where the Spirit of the Lord is, there is liberty.
అపో.కార్యములు 2:38 పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
ఆయన చెప్పిన ప్రతీ మాటలో స్పష్టత ఉంది మీరు విమర్శించాలి అనే ఉద్దేశంలో సత్యాన్ని జీర్ణించుకొలేకపోతున్నారు అని నాకు అనిపిస్తుంది ఆయనమీకొరకుచేసిన విమర్శ ప్రక్కన పెట్టి బైబిల్ చూస్తూ ఆయన చెప్పింది మరలా మరలా వినండి ప్లీజ్
మార్కు 16:16 లో బాప్తిజం పొందినవారు అందరూ ఏ సూచక క్రియలు చేస్తారో అవిన్నీ ఎందుకు మీ సంఘాలలో జరుగటం లేదు? నిస్సిగ్గుగా పాస్టర్లు విశ్వాసుల్ని ఆలా నడిపించలేకపోతున్నామని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కానీ అక్షరానుసరమైన వెలుగు దూత బోధ చేసి సమర్దించు కోవడం ముమ్మాటికీ తప్పే.
కామెంట్ చేసేవారు పీనేహాస్ గారిని సూపర్ అన్న అని కామెంట్ చేస్తున్నారు వీళ్ళ ని కూడా సూపర్ అంటారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసు కుని కామెంట్ పెట్టండి రాకడ దగ్గర్లో ఉంది
దేవుని బిడ్డ లు అయిన అందరిలో కి పంపడు , కోరుకున్న వారి కి మాత్రమే అడుగుడి మీకియ్యబడు ను, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును
మత్తయి12:30 నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అబద్ధపు బోధల వలన చెదిరిపోయిన వారిని సత్యంలోకి సమకూర్చేవారు దేవుని సేవకులు. సత్యంలోకి సమకూర్చబడిన వారిని తమ అబద్ధ బోధల చేత చెదరగొట్టువారు దెయ్యపు సేవకులు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. I support and stand with RTF.
బ్రదర్ మీరు ప్రారంభిస్తూ పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుతూ సంఘాన్ని ఐక్య పరచవలసిన పరిశుద్ధాత్మ సంఘాన్ని విభజించింది అన్నారు మీరు మాట్లాడే విషయాన్ని అర్థసహితంగా మాట్లాడండి
Nenu vaari video chusa I took 2days to complete it and i was really hoping you ppl to respond. Thank you for this video and there is lot more for me to understand too. Thanks a tonne on that team
Tq you so much rtf team took time to explain each and every verse in the word of God which is strong evidence What is real context and sound doctrine explaned clearly
అందరు విస్తారమైన మాటలు విస్తారమైన మార్గాలతో నమ్ముకున్న వారిని confuse చేస్తున్నారు. క్రిస్టియానిటీ అనేది ఎంతో సులువైన మార్గం. లోకపు తెలివితేటలతో అనుమానం ను కల్గిస్తున్నారు. ఈ కాలములో క్రైస్తవ్యం అంటే దేవునిపై విశ్వాసం కలిగివుండడం , ఇతరులపై ప్రేమ ను చూ పించడం అంతే ఇక ఇతరవిషయాలు అన్ని పక్కకు వెళ్తాయి. ఒకరిపై ఒకరు విమర్శలు అవసరం లేదు
Thank you brothers for your time defending the Word of Truth obeying and aligning to God's word. Colossians 4:6 Let your speech always be with grace, seasoned with salt, that you may know how you ought to answer each one. I understand that this is what Roasting team has been doing- (Galatians 6:3 For if anyone thinks that he is something when he is nothing, he deceives himself). 1 Timothy 6:3 If anyone advocates a different doctrine and does not agree with sound words, those of our Lord Jesus Christ, and with the doctrine conforming to godliness, 1 Timothy 6:4 he is conceited and understands nothing; but he has a sick craving for controversial questions and disputes about words, from which come envy, strife, abusive language, evil suspicions, 1 Timothy 6:5 and constant friction between people of depraved mind and deprived of the truth, who suppose that godliness is a means of gain.
అందరికీ వందనాలు మఈపరఇశఈలన బాగుంది,కాని కొన్ని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు.చదువులేనివారు, తెలుగులో చదవగలవారు, కూడా అర్ధం చేసుకోవాలి గనుక అందరికీ తెలియనట్లుగా మాట్లాడగలరని మనవి
మీరు మొదటగా 1 కొరింతియులకు 11. మొత్తం చదవాలి కదా... స్త్రీ తన తల మీద ముసుకు వేసుకోవాలి అని రాయలేద.. స్త్రీ సంఘములో మౌనముగా వుండ వలసినదే అని చదవలేద.. తల మీద ముసుకు వేసుకోకుండా వాక్య పరిచర్య చేయడం ఎంత వరకు దేవునికి మహిమ కరం... ఫినేహసు చెప్పింది అబద్ధం ఐతే మీరు డిబేట్ చేయడం అనవసరం. అతడికి దేవుడే తీర్పు ఇస్తాడు... అతడు చెప్పింది నిజమే అయితే మీరు చాలా మారాల్సి వుంటుంది... ఆదివారం ఆరాధన స్త్రీలు నడుపుతున్నారు.. ఇది అసలు కరెక్ట్ కాదు...
ఎడ్వడ్ విలియంస్ గారికి వందనములు అయ్యలారా పరిశుద్ద బైబిలు గ్రంధము ప్రజల మద్యకు లేని కాలము పరిశద్దాత్మ అనుబవకాలం . అప్పడు ప్రజలు పరిశుద్దాత్మ ద్వారానే బైబిలు గ్రందం లో వున్న విషయాలు తెలుసుకునే వారు . ఈ కాలానికి పరి బైబిలు ప్రజల మద్య వున్నది గనుక పరి బైబిలు చదువుట ద్వారా ఆత్మతో నింపబడేవారు . ఐతే అపవాది దీనిని ఆదారంగా ప్రజలను మోసం చేయడం ప్పారంబించినది ..గనుక అలనాడు పరిశుద్దాత్మను పొందిన వారి కిని , ఈ నాడు బాషలు మాట్లాడే వారికీ క్రియలలో చాలా వ్యత్యాసం వున్నది . దీనినిబట్టే వివాదం కలిగింది. చివరికిది సిద్ధాంతంగా మారింది. ఐ తే ఈ నాడు కూడా అపోస్త వలే పరిశుద్దాత్మను పొందినవారి కలరు కానీ వారు బహిరంగంగా కనపడరు. దాని నాదారంగా వెలుగు దూత అత్మచే నింబడిన వారు కలరు బైబిలుచదివి సత్యాన్ని గ్రహించి క్రియలలో పరిశుద్దాత్మ క్రియలు కనపరచడం. ద్వారా ఇతరు క్రీస్తును గుర్తించి విస్వసించి క్రీస్తును అంగీకరించి క్రైస్తవులౌతారు . ఎడ్వర్డు గారు 100% జవాబు చెప్పారు వందనాలు.
ఇంతకీ దైవ జనులారా ఆత్మ ఫలాలు వరాలు మీ సిద్ధాంతం ప్రకారం ఉన్నాయంటారా లేవంటారా దానిమీద క్లారిటీ ఇవ్వండి మాకు సిద్ధాంతాలను రచయిత పుస్తకాన్ని పక్కన పెట్టి బైబిల్ లో ఉన్నది మాత్రమే బోధించండి
2:38m lo ఆత్మ దూషకులు అన్నది మిమ్మల్ని కాదు, pd సుందరావు &co బ్యాచ్ ని, ఒక్కసారి వీడియో మళ్ళీ చూడండి, మీగురించి అయితే.... వాక్యం పరిపూర్ణమైతే ఇక ఆత్మ యెక్క అవసరం ఏమిటి అని ఆ ఆత్మ యెక్క శక్తి కలిగి జీవించనివారిగా వుంటున్నారు అని అన్నారు..... ఏది ఏమైనా ఫినేహాస్ బ్రదర్ చెప్పిన చూపిన వాక్య ఆధారాలకు, ఇచ్చిన వివరణకు మీరు వివరణ ఇవ్వడం లో విఫలం ఐయ్యారు, తటపాటాయించారు, అనేది వాస్తవం, కారణం మీ మనస్సు నిండా అతను మమ్మల్ని ఏదో అన్నారు అని వుంది కానీ, అతను చెప్పింది ఎంతవరకు వాస్తవం, అని పరిశీలనా ధోరణి మీ దగ్గర లేకపోవడమే కారణమేమో... ఆలోచించండి.
యోహాను 14:17 లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును. Even the Spirit of truth; whom the world cannot receive, because it seeth him not, neither knoweth him: but ye know him; for he dwelleth with you, and shall be in you.
మీలాంటి వారు యేసు క్రీస్తు ప్రభువు వారి టైమ్ లో ఉండి ఉంటే పరిసయ్యులను యేసయ్య అన్న మాటలకు (సున్నం కొట్టిన సమాధులు)కచ్చితంగా ఇలాగే మాట్లాడి ఉండేవారు.. అన్ని మీరు చెప్పినవే కరెక్ట్ అంటే ఎలా సర్, మీకు తెలిసినవి మీరు చెప్పండి అయనకు తెలిసినవి ఆయన చెప్తాడు, అన్ని RTF చెప్పాలి అంటే very worst desire it is..
అపో.కార్యములు 19:1 అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా And it came to pass, that, while Apollos was at Corinth, Paul having passed through the upper coasts came to Ephesus: and finding certain disciples,
Praise the Lord brothers in salvation HOLY GHOST experience is different, in HOLY GHOST baptism experience is different. Please i humbly request you please meditate upon HOLY GHOST BAPTISM. thank you so mucj RTF JESUS BLESS YOU AND USE YOU MIGHTILY FOR HIS KINGDOM FOR HIS GLORY JESUS NEVER FAILS.
As a Christian it is our responsibility to make sure only God only holy spirit should be great and above not people, its about content about god not others feelings
this is the doubt to edward willims sir, sir , praise the lord , even disciples also wre baptised and took salvation , according to your words " they were filled with holyspirit. With out HOLY SPIRIT , it is not possible" then why did they need to recieve holyspirit? in case of JESUS also same . bieng GOD, why he had to recieve it? could you please sir ?
అమహదెముని నిజ సేవకులైన మి అందరికీ అఏసయ్య పెరట ఓక విశ్వాసిగా నా పాదబి వందనాలు నాది చిన్న విన్నపం దయచేసి తెర వెనుక వుంటు ఏస్ నేనే పరిశుద్దఅత్మ పోందినవాడను క్రైస్తవ సమాజానికి వుద్ధరించడానికి దెముడు నన్నే ఏన్నుకున్నడు ,అనే భ్రమ అనే మయరోగంలో జివిస్తున్న ఏకైక వ్యక్తి ఇ పినేహసు విడికి స్టోరీ కీ హిస్టరీ కి తెడతెలియనీ సన్నాసి వాడు వాడే కాదు మేము దెముని నిజమైన బిడ్డలం అనె ముసుగులో అత్మకు పరమాత్మకు తెడతెలియనీ సన్నాసులనే పెంతుకోస్తు అనీ అంటారు మీరు కాదుకదా సాక్షతు అఏసయ్య వచ్చి చెప్పిన వినరు ,ఏదిఏమైన మీరు ఇస్తున్న ఇ స్వచ్చమైన సువర్త సెవ ప్రతి క్రైస్తవ కుటుంబం నికి ఏంతొ అశ్విరదకారంగా వుండాలని సర్వ లోక సృష్టి కర్త హైన అఏసయ్య పెరట వెడుకుంటున్నను మీ సహోధోరుడు పట్నాలశ్రీను అందరికీ షలోమ్
@@kalakonda_ashokబ్రదర్ వాక్యని వంగారగా ప్రకటించే వాడికి మర్యాద ఇవ్వల్సిన అవసరం లేదని నా అభిప్రాయం తరువాత పాదబి వందనం అంటే మనకన్నా పెద్దలకు తండ్రి సామునులు అటువంటి వారికి పాదబి వందనాలు చెప్పిన తప్పు కాదు అని నా వుద్దేశ్యం
In the end times, there will be great opposition to the word of God. There is no need to answer and waste time over such people who have nothing to do except criticise.
"DISCLAIMER"... RUclips నియమాలను direct గా అతిక్రమిస్తూ.. జస్ట్ ఈ disclaimer ద్వారా, దొంగదారిన మీడియా చేత అనుమతించ బడినట్లుగా అనిపిస్తుంది... ఇక్కడ కంటెంట్ యొక్క తీవ్రత బహుశా భాష జ్ఞానం కొరత వలన ఈ చెండాలం మీడియా officials దృష్టికి తీసుకెళితే, భాహుసా ఈ వీడియోలు (Roaster) అనుమతించ బడకపోవచ్చు.....
మీ లోనే ఆత్మ దేవుడు పనిచేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది...అందునుబట్టి దేవుని మహిమపరుస్తున్నను...మీ మాటల్లో ప్రేమ కనిపిస్తుంది..God is Love
Avuna
Exactly right brother
ప్రేమతో చెప్పడము అద్బుతం గా వ్యక్త పరిచారు.
Thank you dear brothers
😅😅😅😅😅😅
Praise the Lord brother William garu God bless you sir
Super brothers
thank you so much
All You done God job❤
Very nice and Meaningful session , Thank you RTF team for the wonderful scriptural explanation to bring glory to God and useful for edification of church...👍🙏
యాకోబు 2:22 ప్రకారము అబ్రాహాము దేవుని నమ్మినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కానీ క్రియల ద్వారా సంపూర్ణుడుగా చేయబడ్డాడు. సంపూర్ణత అంటే అదే ....
బ్రదర్స్ మీరు కేవలం తను రోస్టింగ్ చేశాడు అది మాత్రమే తప్పు అనేది కాకుండా ఎవరినైతే రోస్టింగ్ చేశాడో వారు పాడిన పాటలు ఎంతవరకు వాక్యానుసారం అయినవో మరియు ఎగిరి గంతులు వేయడం అది కూడా ఎంత వరకు ఆత్మానుసారమైన ఓ అనే దాని పైన కూడా మీరు చర్చిస్తే బాగుంటుంది.. ఈరోజు అలాంటివారు వేసే స్టెప్పుల వల్ల మొత్తం క్రైస్తవ్యాన్ని తప్పు పడుతున్నారు కథ అన్యులు దానిని కామెడీగా చూపించడానికి వాడుతున్నారు ఇది కూడా క్రీస్తు నామానికి అవమానమే కదా బ్రదర్స్. ముందు అలాంటి వారిని మీ చర్చ ద్వారా మానిపిస్తే తర్వాత ఇలా రోస్టింగ్ చేసే వాళ్ళు పుట్టారు కదా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే బ్రదర్స్ ....థాంక్యూ🙏
పరిశుద్ధాత్మ వరములు కలిగియుండియు నరకము నాకు పోయె అవకాశం ఉన్నది.మనము ఆత్మ వరములు+ఆత్మ ఫలము కలిగి యుండాలి Hebrews(హెబ్రీయులకు) 6:4,5
4.ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై
5.దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,
సోదరా
దయచేసి నా కామెంట్ చదువు
100%
💯 true
Yes sir
సోదరులారా
పరిశుద్ధాత్మ అంటే త్రి త్వములో ఒక భాగము
1 పరిశుద్దాత్మ మనతో ఉండి పాపములు
ఒప్పిస్తాడు John 16:8
2 పరిశుద్దాత్మ మనలో ఉంటాడు
అప్పుడు మనలో ఆత్మ ఫలములు కనబడును 1 Corinth 3:16& గలతీ 5:22
మన లో ఉండి అనుదిన జీవితము నడిపిస్తాడు రోమా 8:14
4 పరిశుద్దాత్మ తో నింపబడినప్పుడు
మనో ఉన్న వరములు పని చేయును
Acts 13:10
5 పరిశుద్దాత్మ స్వాధీనము లో.ఉన్నప్పుడు
మనకు పరలోక విషయములు దర్శనములు ద్వారా చూడ గలము ప్రకటన 1:10
పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ
దేవుడు ఈ ఆత్మను దైవ సేవకులకు ఇస్తారు
విశ్వాసులకు ఇస్తారు
కానీ పరిశుద్దాత్మ ను కొందరు దుఃఖపెడతారు
2 మరి కొందరు పరిశుద్దాత్మ తో వాదిస్తారు ఆది కా 6:3
3 మారి కొందరు ఆర్పివేసికొంటారు 1దేస్సలోని 5:11
4 మారి కొందరు పోగొట్టుకుంటారు న్యాయ ది పతులు 16: కీర్తన51:10
కనుక పరసుద్దాత్మ ఒక సముద్రము లాటి
సబ్జెక్ట్ ,మనము వాదిించ. కూడదు కూడదు
డిస్కషన్స్ చేస్తూ కూడా ఉండకూడదు
నమ్మటమే మన బాధ్యత
పరిశుద్ధాత్మ కలిగిన వారి పరిశుద్ధంగా జీవిస్తారు వారిలో ఆత్మ ఫలములు వరములు కన బడతాయి అందులో భాషలు వరము ఒకటి మత్తయి 7:20
పరలోక రాజ్యము నాకు వెళ్ళ వలసిన అర్హతలు 1 మారుమనస్సు John 3:3,5 పరిశుద్ధత హెబ్రి 12:14 3 అనుదిన శోధనలు ను జయెంచు వారు ప్రకటన 3:5
🙏🙏🙏
2కోరింథీయులకు 3:17
ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
... కాబట్టి ..... ఆయన యందు పాపములను ఒప్పుకొని.. విడిచిపెడితారో...వారు దేవుని కుమారులు... కాబట్టి ... దేవుని ఆత్మ వారిలో ఉంటుంది .... నివసిస్తుంది ... కాబట్టి
ప్రభువే .. ఆత్మ కాబట్టి .... యేసయ్యను అంగీకరిస్తే.... సరిపోయేది
అపుడు పరిశుద్ధాత్ముడు ... మనలోనే
నివసిస్తాడు......
Now the Lord is that Spirit: and where the Spirit of the Lord is, there is liberty.
అపో.కార్యములు 2:38
పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
ఆయన చెప్పిన ప్రతీ మాటలో స్పష్టత ఉంది మీరు విమర్శించాలి అనే ఉద్దేశంలో సత్యాన్ని జీర్ణించుకొలేకపోతున్నారు అని నాకు అనిపిస్తుంది ఆయనమీకొరకుచేసిన విమర్శ ప్రక్కన పెట్టి బైబిల్ చూస్తూ ఆయన చెప్పింది మరలా మరలా వినండి ప్లీజ్
Vaaru chaala sarlu veni chesaaru brother meeru first Bible correct chadivi vindandi
Yes sir good
Yes sir good
Yes sir good
మీరు దేవుని ఆత్మతో పనిచేస్తున్నారు.
Yes
మీరు కూడ సరిగ్గా వినండి sir
మార్కు 16:16 లో బాప్తిజం పొందినవారు అందరూ ఏ సూచక క్రియలు చేస్తారో అవిన్నీ ఎందుకు మీ సంఘాలలో జరుగటం లేదు? నిస్సిగ్గుగా పాస్టర్లు విశ్వాసుల్ని ఆలా నడిపించలేకపోతున్నామని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కానీ అక్షరానుసరమైన వెలుగు దూత బోధ చేసి సమర్దించు కోవడం ముమ్మాటికీ తప్పే.
Great review brothers! This should be titled “Busting the Roasting”!
కామెంట్ చేసేవారు పీనేహాస్ గారిని సూపర్ అన్న అని కామెంట్ చేస్తున్నారు వీళ్ళ ని కూడా సూపర్ అంటారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసు కుని కామెంట్ పెట్టండి రాకడ దగ్గర్లో ఉంది
వీరు bible చదివిన వారు కారు
మూర్తి రాజు గారు కాకినాడ లో ఉన్నటువంటి అయ్యగారు మీ ఆరుగురికి గుర్తు రావట్లేదా అలాంటి నిజాలు ఎన్నో బయటపెట్టారు ఫినో హౌస్ ది గ్రేట్
ఈ చర్చ మన క్రిస్తవ సమాజం చేయవలసి రావడం దురదృష్టకరం😢. రక్షణ సువార్త చాలా సీరియస్ మేటర్. పరిశుదాత్మ దేవుడు సమాధాన కర్త తప్ప వెకిలి చేస్తలు అనుమతించదు.
Thank you for your valuable message 🙏
దేవుని బిడ్డ లు అయిన అందరిలో కి పంపడు , కోరుకున్న వారి కి మాత్రమే
అడుగుడి మీకియ్యబడు ను, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును
ఆత్మను పొందుకొనవసరము లేదా? 2:23:13
మత్తయి12:30 నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
అబద్ధపు బోధల వలన చెదిరిపోయిన వారిని సత్యంలోకి సమకూర్చేవారు దేవుని సేవకులు. సత్యంలోకి సమకూర్చబడిన వారిని తమ అబద్ధ బోధల చేత చెదరగొట్టువారు దెయ్యపు సేవకులు.
ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును.
I support and stand with RTF.
William Anna, gospel chapte endo mandi yavvanastulu rakshimpa baddaru. I really praise God for his ministry.
Sir we have been waiting for this topic. I believe in what u discussed.
Thank you very much for the explanation of the holy spirit and the salvation and the word of God is the doing of holy spirit RTF team
Good Analysis rtf Brother's 💞✝️🌹🙏
దైవజనులు అందరు ఒక్క తాటి మీద కొచ్చి ఒకే సువార్తను ఎప్పుడు ప్రకటిస్తారో!!
I THESILONIKA 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. 1:10:50
Right analysis by RTF thank u brothers
Do you have experience in preach gospel to unknown people
Praise the Lord brother s very good program
బ్రదర్ మీరు ప్రారంభిస్తూ పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుతూ సంఘాన్ని ఐక్య పరచవలసిన పరిశుద్ధాత్మ సంఘాన్ని విభజించింది అన్నారు మీరు మాట్లాడే విషయాన్ని అర్థసహితంగా మాట్లాడండి
ఫినేహాస్ లాంటి వారు సంఘాల్లో ఇంకా లేస్తారు. పాస్టర్లు ఏమి చెప్పినా చెల్లు తుందనే రోజులు పోయాయి
Good br. Phenehas తీర్పు తీరుస్తున్నాడు.తీర్పు తీర్చకుడి అని bible చెబుతోంది.see యాకోబు-4:12 & 5:9,,,,,luke-6:37
త్రిత్వము గూర్చి అవగాహన వుండాలి
Nenu vaari video chusa I took 2days to complete it and i was really hoping you ppl to respond. Thank you for this video and there is lot more for me to understand too. Thanks a tonne on that team
Tq you so much rtf team took time to explain each and every verse in the word of God which is strong evidence
What is real context and sound doctrine explaned clearly
Thank u very much p lird
అన్నా వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఏసుప్రభు మిమ్మును దీవించునుగాక మీరు వాక్యాను సారంగా బోధ చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి అన్న
33:11 Exact Straight Answer
దైవజనులకు వందనాలు మీరుచెసిన విడియోలు ఈ మాటలుద్వారా మెంచాలాతెలుసుకునం సార్ దేవునికి మహిమ కలుగును గాకా....
ఫినేహసుగారు వాక్యానుసారంగా చెప్పారు మీరు jeneral చెప్పారు
అందరు విస్తారమైన మాటలు విస్తారమైన మార్గాలతో నమ్ముకున్న వారిని confuse చేస్తున్నారు. క్రిస్టియానిటీ అనేది ఎంతో సులువైన మార్గం. లోకపు తెలివితేటలతో అనుమానం ను కల్గిస్తున్నారు. ఈ కాలములో క్రైస్తవ్యం అంటే దేవునిపై విశ్వాసం కలిగివుండడం , ఇతరులపై ప్రేమ ను చూ పించడం అంతే ఇక ఇతరవిషయాలు అన్ని పక్కకు వెళ్తాయి. ఒకరిపై ఒకరు విమర్శలు అవసరం లేదు
Thank you brothers for your time defending the Word of Truth obeying and aligning to God's word.
Colossians 4:6 Let your speech always be with grace, seasoned with salt, that you may know how you ought to answer each one.
I understand that this is what Roasting team has been doing- (Galatians 6:3 For if anyone thinks that he is something when he is nothing, he deceives himself).
1 Timothy 6:3 If anyone advocates a different doctrine and does not agree with sound words, those of our Lord Jesus Christ, and with the doctrine conforming to godliness,
1 Timothy 6:4 he is conceited and understands nothing; but he has a sick craving for controversial questions and disputes about words, from which come envy, strife, abusive language, evil suspicions,
1 Timothy 6:5 and constant friction between people of depraved mind and deprived of the truth, who suppose that godliness is a means of gain.
Chala clear ga vivarimcharu sir good
అందరికీ వందనాలు మఈపరఇశఈలన బాగుంది,కాని కొన్ని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు.చదువులేనివారు, తెలుగులో చదవగలవారు, కూడా అర్ధం చేసుకోవాలి గనుక అందరికీ తెలియనట్లుగా మాట్లాడగలరని మనవి
సోదరా
నా కామెంట్ తెలుగులో చదువు కో అన్నీ అను మానములు తీరిపోవును
@@Bro.Ashish5239 సోదర చదవటం కాదు విడియో వింటున్నారు ప్రజలు తెలుగులో మాట్లాడండి
మీరు మొదటగా 1 కొరింతియులకు 11. మొత్తం చదవాలి కదా... స్త్రీ తన తల మీద ముసుకు వేసుకోవాలి అని రాయలేద.. స్త్రీ సంఘములో మౌనముగా వుండ వలసినదే అని చదవలేద.. తల మీద ముసుకు వేసుకోకుండా వాక్య పరిచర్య చేయడం ఎంత వరకు దేవునికి మహిమ కరం... ఫినేహసు చెప్పింది అబద్ధం ఐతే మీరు డిబేట్ చేయడం అనవసరం. అతడికి దేవుడే తీర్పు ఇస్తాడు... అతడు చెప్పింది నిజమే అయితే మీరు చాలా మారాల్సి వుంటుంది... ఆదివారం ఆరాధన స్త్రీలు నడుపుతున్నారు.. ఇది అసలు కరెక్ట్ కాదు...
Good job brothers God bless you all
ఎడ్వడ్ విలియంస్ గారికి వందనములు
అయ్యలారా పరిశుద్ద బైబిలు గ్రంధము ప్రజల మద్యకు లేని కాలము పరిశద్దాత్మ అనుబవకాలం . అప్పడు ప్రజలు పరిశుద్దాత్మ ద్వారానే బైబిలు గ్రందం లో వున్న విషయాలు తెలుసుకునే వారు .
ఈ కాలానికి పరి బైబిలు ప్రజల మద్య వున్నది గనుక పరి బైబిలు చదువుట ద్వారా ఆత్మతో నింపబడేవారు . ఐతే అపవాది దీనిని ఆదారంగా ప్రజలను మోసం చేయడం ప్పారంబించినది ..గనుక అలనాడు పరిశుద్దాత్మను పొందిన వారి కిని , ఈ నాడు బాషలు మాట్లాడే వారికీ క్రియలలో చాలా వ్యత్యాసం వున్నది .
దీనినిబట్టే వివాదం కలిగింది. చివరికిది సిద్ధాంతంగా మారింది. ఐ తే ఈ నాడు కూడా అపోస్త వలే పరిశుద్దాత్మను పొందినవారి కలరు కానీ వారు
బహిరంగంగా కనపడరు. దాని నాదారంగా వెలుగు దూత అత్మచే నింబడిన వారు కలరు
బైబిలుచదివి సత్యాన్ని గ్రహించి క్రియలలో పరిశుద్దాత్మ క్రియలు కనపరచడం. ద్వారా
ఇతరు క్రీస్తును గుర్తించి విస్వసించి క్రీస్తును అంగీకరించి క్రైస్తవులౌతారు .
ఎడ్వర్డు గారు 100% జవాబు చెప్పారు
వందనాలు.
వాదిమీద మీద కాదు వాదముమీదనే దృష్టి పెట్టడం..సూపర్ అన్న..
ఇంతకీ దైవ జనులారా ఆత్మ ఫలాలు వరాలు మీ సిద్ధాంతం ప్రకారం ఉన్నాయంటారా లేవంటారా దానిమీద క్లారిటీ ఇవ్వండి మాకు సిద్ధాంతాలను రచయిత పుస్తకాన్ని పక్కన పెట్టి బైబిల్ లో ఉన్నది మాత్రమే బోధించండి
Video vinandi artham avutadi
2:38m lo ఆత్మ దూషకులు అన్నది మిమ్మల్ని కాదు, pd సుందరావు &co బ్యాచ్ ని, ఒక్కసారి వీడియో మళ్ళీ చూడండి, మీగురించి అయితే.... వాక్యం పరిపూర్ణమైతే ఇక ఆత్మ యెక్క అవసరం ఏమిటి అని ఆ ఆత్మ యెక్క శక్తి కలిగి జీవించనివారిగా వుంటున్నారు అని అన్నారు..... ఏది ఏమైనా ఫినేహాస్ బ్రదర్ చెప్పిన చూపిన వాక్య ఆధారాలకు, ఇచ్చిన వివరణకు మీరు వివరణ ఇవ్వడం లో విఫలం ఐయ్యారు, తటపాటాయించారు, అనేది వాస్తవం, కారణం మీ మనస్సు నిండా అతను మమ్మల్ని ఏదో అన్నారు అని వుంది కానీ, అతను చెప్పింది ఎంతవరకు వాస్తవం, అని పరిశీలనా ధోరణి మీ దగ్గర లేకపోవడమే కారణమేమో... ఆలోచించండి.
Good ❤
I am tankful to GOD, for the truth defenders. This is really enlighed me💯
మీరు ఎన్ని చెప్పిన పినియాస్ చెప్పింది నిజం
యోహాను 14:17
లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.
Even the Spirit of truth; whom the world cannot receive, because it seeth him not, neither knoweth him: but ye know him; for he dwelleth with you, and shall be in you.
మీలాంటి వారు యేసు క్రీస్తు ప్రభువు వారి టైమ్ లో ఉండి ఉంటే పరిసయ్యులను యేసయ్య అన్న మాటలకు (సున్నం కొట్టిన సమాధులు)కచ్చితంగా ఇలాగే మాట్లాడి ఉండేవారు.. అన్ని మీరు చెప్పినవే కరెక్ట్ అంటే ఎలా సర్, మీకు తెలిసినవి మీరు చెప్పండి అయనకు తెలిసినవి ఆయన చెప్తాడు, అన్ని RTF చెప్పాలి అంటే very worst desire it is..
Good evening to Brother Edward and Good to see Sudhakar Anna.
అపో.కార్యములు 19:1
అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా
And it came to pass, that, while Apollos was at Corinth, Paul having passed through the upper coasts came to Ephesus: and finding certain disciples,
Praise the Lord Jesus Christ
అయ్యగారులు మీకు ఆత్మ గురించి మీకు తెలియదని అర్థం అయ్యింది, రక్షణ వేరు, ఆత్మ పోందుకోవడం వేరు, ఆత్మ ను పోందుకోవడంలో లెవల్స్ వున్నాయి
ఇంతమంది కూర్చొని ఏదేదో మాట్లాడారు.ఒకసామాన్యుడికిమీరుఎంక్లారిటిఇచ్చారు?
Praise the Lord brothers in salvation HOLY GHOST experience is different, in HOLY GHOST baptism experience is different. Please i humbly request you please meditate upon HOLY GHOST BAPTISM. thank you so mucj RTF JESUS BLESS YOU AND USE YOU MIGHTILY FOR HIS KINGDOM FOR HIS GLORY JESUS NEVER FAILS.
Good explanation Sir
As a Christian it is our responsibility to make sure only God only holy spirit should be great and above not people, its about content about god not others feelings
Thank you anna for conducting
అయ్యా మేధావులు మీరు చెప్పేది మీకైనా అర్థమవుతుందా
😮😮
Phinihaasiki andanga vundi ee church ki veltunna vaarini kaapadali bro...
this is the doubt to edward willims sir,
sir , praise the lord , even disciples also wre baptised and took salvation , according to your words " they were filled with holyspirit. With out HOLY SPIRIT , it is not possible" then why did they need to recieve holyspirit? in case of JESUS also same . bieng GOD, why he had to recieve it?
could you please sir ?
Thank You so much dear RTF team for helping the Church 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God bless you all...
Interrogation
Incriminate
Invite
Incorporate
Indwell
Praise the lord 🙏 thank you
It's a good to see the RTF
Praise the lord Anna...
సాయి, సాయికృష్ణ పేర్లు బాగున్నాయి.
ఎందుకు ఎడ్వర్డ్ అన్నని మాట్లాడనివ్వలేదు. జానీ గారు.. ఆయన బాగా చెప్తున్నారు
Edward garu asalu involve kanattu anipisthundhi May be his prescription is different than all of you.. !! Happy that he didn’t talk much and agreed
Rosting అంటే కాల్చడము
అయ్యగారు వందనాలు డైఫర్లు వేసుకునే బ్యాచ్ఛ్ వారికి ఏమిచెప్పినా అర్థము కాదు మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్ధు
Thank you brothers
Praise God
Psalms(కీర్తనల గ్రంథము) 106:30
ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను.
Apostle 2:38 కుడా miru nammaledu..mi Seminary బోధలు బైబుల్ ki set కావు .మీరందరూ denominations ki సంబందించిన వారని bible చెబుతుంది..
Eagle 🦅
అమహదెముని నిజ సేవకులైన మి అందరికీ అఏసయ్య పెరట ఓక విశ్వాసిగా నా పాదబి వందనాలు నాది చిన్న విన్నపం దయచేసి తెర వెనుక వుంటు ఏస్ నేనే పరిశుద్దఅత్మ పోందినవాడను క్రైస్తవ సమాజానికి వుద్ధరించడానికి దెముడు నన్నే ఏన్నుకున్నడు ,అనే భ్రమ అనే మయరోగంలో జివిస్తున్న ఏకైక వ్యక్తి ఇ పినేహసు విడికి స్టోరీ కీ హిస్టరీ కి తెడతెలియనీ సన్నాసి వాడు వాడే కాదు మేము దెముని నిజమైన బిడ్డలం అనె ముసుగులో అత్మకు పరమాత్మకు తెడతెలియనీ సన్నాసులనే పెంతుకోస్తు అనీ అంటారు మీరు కాదుకదా సాక్షతు అఏసయ్య వచ్చి చెప్పిన వినరు ,ఏదిఏమైన మీరు ఇస్తున్న ఇ స్వచ్చమైన సువర్త సెవ ప్రతి క్రైస్తవ కుటుంబం నికి ఏంతొ అశ్విరదకారంగా వుండాలని సర్వ లోక సృష్టి కర్త హైన అఏసయ్య పెరట వెడుకుంటున్నను మీ సహోధోరుడు పట్నాలశ్రీను అందరికీ షలోమ్
Brother మీ మాటల్లో దుర్బాషలు ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి ఇంకొకటి పాదాబి వందనాలు నజరేయుడైన యేసుక్రస్తుకు మాత్రమే చెయ్యాలి.
వందనాలు. Thank you.
@@kalakonda_ashokబ్రదర్ వాక్యని వంగారగా ప్రకటించే వాడికి మర్యాద ఇవ్వల్సిన అవసరం లేదని నా అభిప్రాయం తరువాత పాదబి వందనం అంటే మనకన్నా పెద్దలకు తండ్రి సామునులు అటువంటి వారికి పాదబి వందనాలు చెప్పిన తప్పు కాదు అని నా వుద్దేశ్యం
@@p.4626 thank you so much brother 🙏
Praise the Lord brothers
As said by Bro Edward's it is better not to watch such content.
Let us follow Jesus only.
మారుమనస్సు కోసం పొందే బాప్తిస్మము వేరు, క్రీస్తు లా మార్చే ఆత్మ బాప్తిస్మము వేరు
ఏమని విశ్వసించాలి ఏసుక్రీస్తును
కడవారి ధీనలలో ఉన్నాము సార్
1:46:20 పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం అర్థం చేసుకోగలమా, లేదా అనేది క్లారిటీ వస్తె...క్లారిటీ వచ్చినట్లే...ఇదంతా అవసరం లేదు డిస్కషన్ అనిపిస్తుంది..
Good
Good explanation brother
Lord is coming soon and we would see more of these kind of roasting videos. Need to prepare for this
Manalani devudu angeekarinhcaadu aneki proof is Holy Spirit. Aevo konni vishayaalu vadhileyadam rakshanaarthamaina maaru manassu kaadhu. Devuni chittam cheyadam and mana patha jeevitham samaadhi cheyadame nijamaina maaru manassu.
రోస్టింగ్ కాదు సోదరులా, దేవుని దహించు అగ్ని.
Channel peru marchamani cheppani
In the end times, there will be great opposition to the word of God. There is no need to answer and waste time over such people who have nothing to do except criticise.
Elanti vaaru chalamandy unnaru bibule lo okayana unnaduga aa kovaki chendinavaday anukunnta
"DISCLAIMER"... RUclips నియమాలను direct గా అతిక్రమిస్తూ.. జస్ట్ ఈ disclaimer ద్వారా, దొంగదారిన మీడియా చేత అనుమతించ బడినట్లుగా అనిపిస్తుంది...
ఇక్కడ కంటెంట్ యొక్క తీవ్రత బహుశా భాష జ్ఞానం కొరత వలన
ఈ చెండాలం మీడియా officials
దృష్టికి తీసుకెళితే, భాహుసా ఈ వీడియోలు (Roaster) అనుమతించ బడకపోవచ్చు.....
yes true.we didnt see
బ్రదర్. మనము మనమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడు కుంటే లోకస్తులు ఎలా నమ్ము తారు
Please pray for my back pain
మరి నీటిలోనూ,పరిశుద్దాత్మ లోనూ బాప్టిజం అంటే 2 ఉన్నాయిగా?
🙏🙏👌👌
బైబిల్ చదివే వాళ్ళు చూడవలసిన విషయాలు
Edward అన్న కు అవకాశం ఇవ్వండి