నువ్వు (మీరు) మాములోడువు కాదు బాబోయ్ ...మీలో వున్న దేవుని సమయస్పూర్తికి మహిమ కలుగునుగాక..డొంక తిరుగుడు లేకుండా straight answers ...timesaving answers..👐👐👐👐👌
క్రీస్తు సంఘము పరలోకానికి మార్గము. వేరే సంఘము. మత్తయి 16:18 మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు నా సంఘము అనగా క్రీస్తు సంఘము
I was shoked how can a person have this kind of bible knowladge anna god bless u wid more wisdom pray for me anna am born in muslim family but saved by jesus christ Amen
Really wonderful insights given. I am asking u to expedite in the field of apologetics. U got profound analytical skills, u not only got good IQ but also adept AQ.
Brother...రక్షణ అంటే ఏమిటి? మనం దేవునిలో రక్షింపబడటం అంటే ఏమిటి? అసలు మనం రక్షిపబడ్డాం అని తెలుసుకోవటం ఎలా?కొంచం ఈ topic ని detailed గా చెప్పండి.brother..
ప్రభువు చెప్పిన నాలుగు సువార్తలలో ఎక్కడా రక్షింపబడతారని చెప్పలేదు కదా?ఆయన చెప్పిన నిగూడమైన వాక్యాలలో ఉన్న జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా మన కర్మల నుండి రక్షింపబడతారు కానీ మరే విధంగానూ కర్మల్ని నాశనం చేసుకోలేము.ముందు ప్రభువు చెప్పిన వాక్యాల్లో నిగూడమైన జ్ఞానం మీకు గానీ ఈ చెప్పే ఉపన్యాసకులకు గానీ తెలుసా?చెప్పండి. అ.పో అంటూ ఇంకోటి అంటూ చెప్పకుండా నాలుగు సువార్తల అర్థం చెపితే అప్పుడు ప్రభువు కూడా ఇష్టపడతారు కానీ ఆయన చెప్పని విషయాల్ని ఎంత చెప్పినా ఉపయోగంలేదు.
Sir Manakantha thakkuva age vallani Pelli cheskovachaa? Sir eroju lo Christians family's lo parents matrame believer aye untunaru, abbai lu name sake ga untunaru ela? Preminchina vallani husband ga evvandi ani prayer cheyochaa?
I think it's not fair because women kanna mundu men nii chesadu devudu and aadhamu pakkatiemuka thisi girl ni chesaru soo mogavallu ekkuva agee undali then only it's God's will
అగ్ని వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి కాని దానిని వాడటం మనం మానలేదు. అగ్నిని కంట్రోల్ లో పెట్టి stove మీద వంట vandukovadaaniki vavdutunnam. Yelagaitey ప్రమాదకరమైన అగ్నిని కంట్రోల్ లో పెట్టి మంచి వంటలు vandutunnamo aa laagey దేవుడు satan అనే ప్రమాదకరమైన vaanini తన కంట్రోల్ లో పెట్టుకుని manalanu మంచి వంటకాలుగా చేస్తున్నారు. Devudu kavalanukuntey Satan ni eppudo నాశనం chesevacchu కాని manalanu శ్రేష్టమైన వాళ్లనుగా చేయడం కోసం satan ni use చేస్తున్నారు.
Sir, devudu vigrahalani poojincha kudadu ani annaru kada sir. Mari devudu ittadi sarpanni Paiki ettinappudu dhaanini choosina prajale bratukutaru ani enduku chepparu sir. Mari adhi kuda vigraham lane kada sir
Avnu bro దేవుడికి future లో ఎవరు paralokam veltaaro ఎవరు narakaaniki veltaaro ఇలాంటివి తెలుసు. Aandukey బైబిల్ లో Devuni గురించి ఈ మాటలు చూస్తాం : ఆయన భవిష్యత్ జ్ఞానము acts 2:23, 1peter 1:1. అయితే ఆయన ఎందుకని narakaaniki velle వారిని aapatamledu అని మీరు అనచ్చు . ఎందుకంటే Manam robots kaadu కాబట్టి. Manaku svachittam(free will) anedi devudu ఇచ్చారు. దానిని ఆయన అధిగమించరు(overrule చేయరు). Mana decisions ni aayaney control chesestey మనం మనుషులం avvamu robots avtham. Devudu మనకు ఇచ్చిన svachittanni aayana gouravistaaru.
Vijay malya-Na face Marchi Tiger 🐯 face pettandi Doctor 👨⚕️,Alakudaradu Sir,Mari vinayakudu face Tesi Elephant 🐘 face pettaru. Adi Comedy story Sir. Burra takkuva vallu nammaru.😳✍🏻 🇮🇱🇦🇪🇮🇳
As a critiyan ga iam telling you don't give dasamabagalu to pastors they become richest persons, we became poorest 💯 % sure. He is richest pastor. If u want to give dasamabagalu give to poor peoples name of god not pastors.,
Okavela sathanu maaru manasu pondedunte eroj devudu manushalani chesetode kadu from my point of view ,coz we have a purpose that is to bring glory to his name and put Saturn under our feet.
దేవునికే మహిమ కలుగును గాక
ఇది ఖచ్చితముగా దేవుని స్వరము
Ee Bhuprapamchamlo Devudu unnadu, ayene YESAYYA , Amen..
యస్
నువ్వు (మీరు) మాములోడువు కాదు బాబోయ్ ...మీలో వున్న దేవుని సమయస్పూర్తికి మహిమ కలుగునుగాక..డొంక తిరుగుడు లేకుండా straight answers ...timesaving answers..👐👐👐👐👌
Yes 🙏దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
క్రీస్తు సంఘము పరలోకానికి మార్గము. వేరే సంఘము. మత్తయి 16:18 మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును
పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు
నా సంఘము అనగా క్రీస్తు సంఘము
అన్నా ప్రైస్ ది లార్డ్ మంచి వివరణ ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక
వందనాలు అన్నయ్యగారు చాలా మంచి సమాదానాలు ఇచ్చారు. Praise the god.
I was shoked how can a person have this kind of bible knowladge anna god bless u wid more wisdom pray for me anna am born in muslim family but saved by jesus christ Amen
Read Bible, and pray. Depend upon god
దేవుడు కి అంటే కొన్ని నిర్వచనలు చెప్పగలరు
అందులో ఉదాహరణ కి నిరాకారుడు,
నిర్గుణుడు
అలా కొన్ని చెప్పగలరు.
నేర్చుకోవటానికి
🙏జై గురుదేవ🙏
Yes Brother iam all so shocked But it is God Given Gift this Brother
This Brother is 2nd Solomon 🙏🙏🙏🙏
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు
Wonderful Anna! May God use you abundantly and bring Trillions of souls to Him.
Anna meeeru chala wise as you are kind...... Resourceful ga unnaru
పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏమీ చేయగలరు ది నికి వ్యాఖ్యానం చెప్పగలరు please praise the Lord ayya
Devudu meku chakkati gnanam icharu annayya
Praise the Lord Anna meeru matlade prathi matalo oka goppa meaning untundhi.. Thank you so much for the message anna
Thank you Jesus 👏 praise the lord Anna 🙏 God blessings you Anna
Wow wonderful explain...God has given u wonderful knowledge.... brother... praise the lord
Praise the Lord.... Anna
Thanks Vandanalu ayyagaru super
Praise the Lord brother
Wat a knowledge given by God
All mighty belong to our Lord
Thank you lord for this wonderful sprecher 🤗😍
Praise the Lord♥️Amen🙏🙏🙏
Glory to God ....Absolutely wonderful answers
Very good message sir praise god 🙏🙏🙏🙏
Excellent Ayyagaru
Praise the lord hallelujah
I got so many answers for my doubts.
Praise the Lord brother
Very well explained. Thank you 😊
Good narration sir. Praise the Lord 🙏🙏🙏
Im saved by jesus🙏🥺
Good examples , explanation Anna.
వంధనములు సర్
Excellent super teaching powerfull examples message sir 🙏🙏🙏🙏🙏🙏👌👏👍🙌🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు కి అంటే కొన్ని నిర్వచనలు చెప్పగలరు
అందులో ఉదాహరణ కి నిరాకారుడు,
నిర్గుణుడు
అలా కొన్ని చెప్పగలరు.
నేర్చుకోవటానికి
🙏జై గురుదేవ🙏
దేవుడు అంటె విను వాడు అనువాడు అని అర్ధం.
నాయేసు కె మహిమ
Sir మీరు గ్రేట్ sir
Anna meeru purly God servent
Praise the Lord sir
Praise the lord na
Very good explanation Anna.
Wow explain sir.
దేవుడు కి అంటే కొన్ని నిర్వచనలు చెప్పగలరు
అందులో ఉదాహరణ కి నిరాకారుడు,
నిర్గుణుడు
అలా కొన్ని చెప్పగలరు.
నేర్చుకోవటానికి
🙏జై గురుదేవ🙏
Wonderful anna
Good infermation bro
Praise god
Praise the Lord....
Super answers sir
Outstanding sir
Praise the lord anna
Amen hallelujah
Prise the lord sir
meru super sir
Really wonderful insights given. I am asking u to expedite in the field of apologetics. U got profound analytical skills, u not only got good IQ but also adept AQ.
దేవుడు కి అంటే కొన్ని నిర్వచనలు చెప్పగలరు
అందులో ఉదాహరణ కి నిరాకారుడు,
నిర్గుణుడు
అలా కొన్ని చెప్పగలరు.
నేర్చుకోవటానికి
🙏జై గురుదేవ🙏
God spoke to me through you
Hai
Praise the lord
Baga chepparu
Prise the lord Annayya
అన్న వందనాలు కువైట్ నుండి వందనాలు
Praise the lord bro from malaysia
🙂🙂🙂Praise the LORD brothers from INDIA🙏🙏🙏
Good answers
praise the Lord
Sister midi devarakotena,, suji thelusa
Super msg
Curruct,hatsup your 1St answer.......
Without experience forgiveness we can't forgive others great word sir....🙏
Super
This Brother is 2nd Solomon 🙏🙏🙏🙏
Brother...రక్షణ అంటే ఏమిటి? మనం దేవునిలో రక్షింపబడటం అంటే ఏమిటి? అసలు మనం రక్షిపబడ్డాం అని తెలుసుకోవటం ఎలా?కొంచం ఈ topic ని detailed గా చెప్పండి.brother..
మీరు చెల్లికి వెళుతున్న రా
👏👏👏👏👏
Anna greetings from BIHAR..
Meeru messages anni super cheptharu sir
Sir naku oka doubt Daniel 9th chapter lo unna 70weeks gurinchi explaine cheyandi plz sir
Gd sir
అయ్యగారు యేసు నామములో మీకు వందనములు అయ్యా మేము మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాం ఇంగ్లీష్ వర్డ్స్ తక్కువ వాడండి మాకు అర్థం కావట్లేదయ్యా ఫ్లీజ్
meeru
super sir
devudu vadilipettadu anedi
క్రీస్తు సంఘము పరలోకానికి మార్గము
Ma.thamudiki.marrage..avallani.prayer.chayndi
Good
🥰🙏🥰🙏
Ame mast katarnak chapparu sir😂
Bayya nuvvu super
Praise the lord sir...
I have dought on first question...
Please see Exodus 32:33 & Revelation 3:5...
Please clarify...
Edward Anna sevakudi gari wife husband ku respect ivadamu Kaka vari family to mataladnivatamu ledu wat we do ???????? Please help us
Amen
pastor gru miru papula parisudhula
Sir one of friend asked one doubt to me that can we go for tattoo
Ma.nanagariki.feevar.thagallani.prayer
Paster Garu yeapani cheyyalanna bhayam anedi mundu pudutundi yenduku?
యేసుక్రీస్తు సమాధిలోకి వెళ్లి చెరలో ఉన్న ఆత్మలకు సువార్త చేశారు చెరను చెరగా తీసుకుని కింద నున్న పరిశుద్ధులను పైకితీసుకుని పరదెసులో ఉంచెను
మనుషులు దేవుని ద్వారా ఏ విధంగా రక్షింప బడ్డాడు?
అ పో. 2..37.42. ప్రకారం. బాపిసమం పొందితే వారు పరిశుద్ధ. ఆత్మను పొందెదరు
ప్రభువు చెప్పిన నాలుగు సువార్తలలో ఎక్కడా రక్షింపబడతారని చెప్పలేదు కదా?ఆయన చెప్పిన నిగూడమైన వాక్యాలలో ఉన్న జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా మన కర్మల నుండి రక్షింపబడతారు కానీ మరే విధంగానూ కర్మల్ని నాశనం చేసుకోలేము.ముందు ప్రభువు చెప్పిన వాక్యాల్లో నిగూడమైన జ్ఞానం మీకు గానీ ఈ చెప్పే ఉపన్యాసకులకు గానీ తెలుసా?చెప్పండి. అ.పో అంటూ ఇంకోటి అంటూ చెప్పకుండా నాలుగు సువార్తల అర్థం చెపితే అప్పుడు ప్రభువు కూడా ఇష్టపడతారు కానీ ఆయన చెప్పని విషయాల్ని ఎంత చెప్పినా ఉపయోగంలేదు.
@@inflammable-thing ప్రభువు ఆయన శిష్యులకు ఏమని చెప్పి బాప్టిజం ఇవ్వమని చెప్పారు?మీరు పొందుతున్న బాప్టిజం ఆ విధంగానే పొందుతున్నారా?
Anna can blood transfusion is acceptable for Christians?
If a person can get tatood....IM BAPTISED letters....if the person going to deal with memory related disease....please answer this question ana
Sir
Manakantha thakkuva age vallani Pelli cheskovachaa? Sir eroju lo Christians family's lo parents matrame believer aye untunaru, abbai lu name sake ga untunaru ela? Preminchina vallani husband ga evvandi ani prayer cheyochaa?
Age no matter, dont pray for loved one to marry.,
Know the will of God for marriage...
I think it's not fair because women kanna mundu men nii chesadu devudu and aadhamu pakkatiemuka thisi girl ni chesaru soo mogavallu ekkuva agee undali then only it's God's will
యోహాను 3 వ అధ్యాయం ఏ వాక్యంలో?
క్రైస్తవులు వాస్తు ని నమ్మవచ్చా?
Sathanuni purthiga Devudu antham cheyochuga Anna,, devuni udesam yenti
Devil is already defeated , in comming days you wil definitely see the final judgement of God
అగ్ని వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి కాని దానిని వాడటం మనం మానలేదు. అగ్నిని కంట్రోల్ లో పెట్టి stove మీద వంట vandukovadaaniki vavdutunnam.
Yelagaitey ప్రమాదకరమైన అగ్నిని కంట్రోల్ లో పెట్టి మంచి వంటలు vandutunnamo aa laagey దేవుడు satan అనే ప్రమాదకరమైన vaanini తన కంట్రోల్ లో పెట్టుకుని manalanu మంచి వంటకాలుగా చేస్తున్నారు.
Devudu kavalanukuntey Satan ni eppudo నాశనం chesevacchu కాని manalanu శ్రేష్టమైన వాళ్లనుగా చేయడం కోసం satan ni use చేస్తున్నారు.
You asked about bro's opinion but I have shared mine don't mind bro. Thank you.
Sir, devudu vigrahalani poojincha kudadu ani annaru kada sir. Mari devudu ittadi sarpanni Paiki ettinappudu dhaanini choosina prajale bratukutaru ani enduku chepparu sir. Mari adhi kuda vigraham lane kada sir
Meku ventane answers ala vastay brother
Stay connect with God
Then he reveals everything to you
Praise the lord anna, naku okka doubt Anna,, plz sahayam cheyandi,, mana nimitham yesu kristhu prabuvu jagathi punadi veyabadakamunde unadu ani bible undikada,,Mari anekamandi narakaniki veltharu ani devuniki srusthini srusthinchaka munde thelusukada,marendukanna chala chala alochanalo vasthunayi,,, dinilo devuni udesam yemitanna
Avnu bro దేవుడికి future లో ఎవరు paralokam veltaaro ఎవరు narakaaniki veltaaro ఇలాంటివి తెలుసు.
Aandukey బైబిల్ లో Devuni గురించి ఈ మాటలు చూస్తాం : ఆయన భవిష్యత్ జ్ఞానము acts 2:23, 1peter 1:1.
అయితే ఆయన ఎందుకని narakaaniki velle వారిని aapatamledu అని మీరు అనచ్చు . ఎందుకంటే Manam robots kaadu కాబట్టి. Manaku svachittam(free will) anedi devudu ఇచ్చారు. దానిని ఆయన అధిగమించరు(overrule చేయరు). Mana decisions ni aayaney control chesestey మనం మనుషులం avvamu robots avtham.
Devudu మనకు ఇచ్చిన svachittanni aayana gouravistaaru.
Vijay malya-Na face Marchi Tiger 🐯 face pettandi Doctor 👨⚕️,Alakudaradu Sir,Mari vinayakudu face Tesi Elephant 🐘 face pettaru. Adi Comedy story Sir. Burra takkuva vallu nammaru.😳✍🏻 🇮🇱🇦🇪🇮🇳
Sathanu papam chesindi,paralokam nundi velagotabadindhi,,kani yobu gari gurinchi paralokamloki velli devunitho matladuthundhi kada
neraaropana cheydaniki veltaadu. kani akkada vaniki undadaniki hakku ledu.
As a critiyan ga iam telling you don't give dasamabagalu to pastors they become richest persons, we became poorest 💯 % sure. He is richest pastor. If u want to give dasamabagalu give to poor peoples name of god not pastors.,
No voice is clear...
Eskariyothu yudha paristiti enti mari,
Prapamcham motham kalasi sathanu marumanasu gurinchi prayer chesthe Devudu thana manasuni marchi thanaki echina purvapu ganadha evagalikina sakthimanthudu kada devudu
Okavela sathanu maaru manasu pondedunte eroj devudu manushalani chesetode kadu from my point of view ,coz we have a purpose that is to bring glory to his name and put Saturn under our feet.
why man only asking about satan