TDP Lavu Sri Krishna Devarayalu Wife Meghana EXCLUSIVE Interview | Narasaraopet | Tone News

Поделиться
HTML-код
  • Опубликовано: 22 апр 2024
  • TDP Lavu Sri Krishna Devarayalu Wife Meghana Exclusive Interview | Narasaraopet | Tone News
    #lavusrikrishnadevarayalu #srikrishnadevarayalu #narasaraopet #apelections2024 #tdp #tonenews
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 154

  • @Creativebrahma
    @Creativebrahma 3 месяца назад +178

    సమీప భవిష్యత్ లో సభ్యత, సంస్కారం కలిగిన నాయకులు రాబోతున్నారు, మనస్పూర్తిగా, మంచి మనస్సుతో ఆహ్వానిద్దాం!

  • @anjaneyulujavisetty8371
    @anjaneyulujavisetty8371 3 месяца назад +75

    సమాజం బాగుండులి అంటే మీలాంటి వాళ్ళు రాజ కియలు చేయాలి sir శ్రీ కృష్ణ దేవరాయలు గారు love you sir

  • @bhashag3904
    @bhashag3904 3 месяца назад +43

    శ్రీకృష్ణ దేవరాయలు గారికి వినయం, విధేయత, వృత్తిపట్ల క్రమశిక్షణ చిన్నతనం నుండి తన తండ్రి లావు రత్తయ్య గారి నుండి వచ్చాయి.

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 3 месяца назад +75

    లావు శ్రీ కృష్ణ దేవరాయలు ..గతంలో వైకాపా లో ఉన్నా కూడా బూతులు, వ్యక్తిగత విమర్శలు చేయలేదు.. ఇప్పుడు కూడా తెదేపా లోకి వచ్చిన కూడా బూతులు, వ్యక్తి గత విమర్శలు చేయలేదు...ఇలాంటి గొప్ప వ్యక్తులు రాజజకీయాలలో ఉంటే ..సామాన్యులకు వ్యవస్థ పైన నమ్మకం కలుగుతుంది...

  • @Haribabu-zj4hd
    @Haribabu-zj4hd 3 месяца назад +55

    ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు, వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణ దేవరాయులు, రామ్ మోహన్ నాయుడు, శ్రీ భరత్, పురందేశ్వరి వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన, ఆశావాదులు మరియు సంఘ సంస్కర్తలు పోటీదారులుగా ఉన్నారు. సమాజంలో ఉన్న సమస్యలకు తమ సొంత నిధులతో కానీ లేదా పార్లమెంట్ లో చర్చించి పరిష్కారం కలిగించే మార్గాన్ని చూపించ గల సత్తా ఈ నాయకులవర్గంలో ఉన్నది.
    కావున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ చేతులు జోడించి వీరికి వోట్ వేసి గెలిపించుకుని సమాజానికి పనికి వచ్చే వాళ్ళని లోక్ సభ సభ్యులు గా పంపుదాం.
    మంచిని ,మంచి వారిని గెలిపిద్దాం మంచి పనులు చేసే వారికి సహకరించి వారిత్తో సమాజానికి మంచి చేయించుకుందాం.

    • @abhiram9122
      @abhiram9122 3 месяца назад +3

      Correct. Chala Goppa candidates poti lo vunnaru NDA nundi. Please vote for right candidates NDA ni geliponchndi Andra ni development chesukondi

    • @venkatalakshmi681
      @venkatalakshmi681 3 месяца назад +2

      Sri Krishna devarayalugaru win

    • @subhanisk1342
      @subhanisk1342 2 месяца назад

      Jai NDA✌️✌️

  • @sreenivasnaidu6904
    @sreenivasnaidu6904 3 месяца назад +41

    Great respect

  • @koteswararaoare9604
    @koteswararaoare9604 3 месяца назад +18

    Excellent Speech...... It's true words Dr Meghana Garu👌😍😍👏👏🙌🙌

  • @thedeadpoet3982
    @thedeadpoet3982 3 месяца назад +70

    ఉన్నత విద్యావంతులు సంస్కార వంతులు యువకులు అయినా కొందరి లీడర్స్ ని మనం పార్టీ లకి అతీతంగా గెలిపించి ఢిల్లీ పంపాలి అందులో పేట నుండి లావు కృష్ణ గారు గుంటూరు నుండి పెమ్మసాని చంద్ర గారు అమలాపురం నుండి హరీష్ బాలయోగి గారు వైజాగ్ నుండి శ్రీ భరత్ గారు శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యులు
    వీరు గెలిచి పార్లమెంట్ లో తెలుగు ప్రజల గుండె చప్పుడు ని వారి గొంతులో వినిపించడం మనకి చాల అవసరం అది మన తెలుగు వారి సమస్యలు పరిష్కరించడమే గాక ఇతర రాష్టాల పెద్దల దగ్గర మన తెలుగు వారి గొప్పతనం ఏంటో నిరూపిస్తది. అందుకే వీరి గెలుపుకి మనమందరం పార్టీ లకి అతీతంగా కృషి చేసి వారికి వోట్ వేసి చట్ట సభలకి పంపుదాం తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో మరోసారి వెలుగెత్తి చాటుదాం.

    • @mouliparidala4663
      @mouliparidala4663 3 месяца назад +6

      Manchi talent సంస్కారం వున్నవారు

    • @akkirajurambabu5925
      @akkirajurambabu5925 3 месяца назад +3

      Yes its true

    • @srinunaik7139
      @srinunaik7139 3 месяца назад +2

      Yes bro

    • @janardhananaidup6844
      @janardhananaidup6844 3 месяца назад +6

      విజయనగరం కూటమి ఎం.పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు కూడా చాలా ఉన్నతమైన విలువలు, ఆలోచనలు ఉన్నవ్యక్తి..అతను కూడా గెలిచి పార్లమెంట్ కు విధమైన వెళ్ళాలి

    • @benditarun
      @benditarun 3 месяца назад +2

      ఆవును అండి 🔥🔥

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 месяца назад +20

    సూపర్ స్పీచ్ జై టీడీపి

  • @ramakrishnareddy8406
    @ramakrishnareddy8406 3 месяца назад +25

    GOOD DOCTOR AND GOOD 23:08 INTERVIEW

  • @mohannaidu6388
    @mohannaidu6388 3 месяца назад +25

    Krishna devaraya sir
    100%Win 100 %win ✌️✌️✌️✌️✌️

  • @garnekoteeswararao1442
    @garnekoteeswararao1442 3 месяца назад +16

    మేఘన గారు అమరావతి రైతులు నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు శ్రీ కృష్ణ దేవరాయలు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నప్పుడే ఆయన మంచి తనం నిజాయితీ అర్థం అయింది

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 3 месяца назад +16

    Excellent and worth interview

  • @sivareddykarri9440
    @sivareddykarri9440 3 месяца назад +5

    శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపించుకునే బాధ్యత పల్నాడు ప్రజలది మంచి నాయకులను ప్రోత్సహిస్తే పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉంది ఫ్యాక్షనిజం రూపుమాపడానికి సౌమ్యు డైనా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపించండి

  • @komerashiva8680
    @komerashiva8680 3 месяца назад +12

    శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట ఎంపీగా ఒన్స్ మోర్

  • @user-er6nq7wu7n
    @user-er6nq7wu7n 3 месяца назад +14

    Excellent doctor

  • @srinivasarao8823
    @srinivasarao8823 3 месяца назад +46

    ఎంపీ గారి గెలుపు పక్కా, మెజారిటీ 5 లక్షలు పైనే. 👍

  • @kpolineni
    @kpolineni 3 месяца назад +8

    Brains and beauty in terms of supporting able leader appreciated.

  • @srinivasmarupudi5638
    @srinivasmarupudi5638 3 месяца назад +6

    Vote for TDP jai CBN all the best Mr mp lavu srikrishna devarayalu

  • @madhusudhanaraoyama7940
    @madhusudhanaraoyama7940 3 месяца назад +5

    రాజకీయ నాయకులు ఎంపీ గారిని చూసి అలా ఉంటే చాలా బాగుంటది ఈరోజు కి జగన్ గారిని ఒక్క మాట అనలేదు నేను వైసిపి లో ఉన్నపుడు కూడా అభిమానిచాము

  • @Kp1050
    @Kp1050 3 месяца назад +3

    I am so glad that educated people (w/good ethics, morals)are showing interest in politics in Andhra! Hope this is the beginning for Andhra development ! God bless!!

  • @ravichandra2001
    @ravichandra2001 3 месяца назад +3

    She will be a good leader - so kind lady - lavu garu you are lucky to have such a good and broad minded lady - please take care of her

  • @ravikishore2771
    @ravikishore2771 2 месяца назад +3

    Irrespective of the parties maintain discipline, dignity one and only one person krishna devarayalu sir and it's showing the value of the education

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 месяца назад +3

    💐💐💐💐Good interview Gopikrishna garu. Very impressive.

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 3 месяца назад +4

    God bless Dr Meghana Madam. A true partner who is involved in projecting the hard work and honesty of her husband. God bless the couple..

  • @deepam9813
    @deepam9813 3 месяца назад +6

    All the best nice to see sincere politicians

  • @mouliparidala4663
    @mouliparidala4663 3 месяца назад +20

    Meelanti సంస్కారం వున్న వారు politics రావడం శుభం

  • @akmand009
    @akmand009 3 месяца назад +4

    Wish you all the best young couple🎉. I expect clean politics from people like you.

  • @mvrr2270
    @mvrr2270 3 месяца назад +4

    అభినందనలు సోదరీ ❤❤❤❤
    జై తెలుగుదేశం ❤❤❤❤
    జై బిజెపి❤❤❤❤
    జై జన సేన ❤❤❤❤

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 3 месяца назад +5

    ఇంత కాలం ఎక్కడున్నారో ఇంత మంచి మనసులు

  • @user-cu4pm7lp6s
    @user-cu4pm7lp6s 3 месяца назад +7

    Future leaders Krishna devarayalu garu,Bharath garu,pemmasani chandrasekhar garu,ramohan Naidu garu lokesh garu Ila manchi manchi nayakulu unnaru

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 3 месяца назад +10

    Tdp team Sabbyaths
    Samskaram vunna vallu

  • @karthikeyulumani1110
    @karthikeyulumani1110 3 месяца назад +3

    All the best M'dam.
    your Victory is already assured. Set the high standards in public life❤

  • @veenapasala1790
    @veenapasala1790 3 месяца назад +2

    Very eloquent and sensible expresdion of opinions with great clarity
    Congrstulaions and all the best Madam

  • @ravichandra2001
    @ravichandra2001 3 месяца назад +3

    Superb maam - god bless all other politicials should lear some goos lessons from this doctor

  • @munirathnamnaiduchalicheem8440
    @munirathnamnaiduchalicheem8440 3 месяца назад +3

    Present days leaders like Krishnadevarayulu garu is very essencial to the society sir

  • @nvcrajavarma5420
    @nvcrajavarma5420 3 месяца назад +7

    Vote for good people pl save democracy

  • @srikanthguttula
    @srikanthguttula 3 месяца назад +3

    Madam I wish sir should win this 2024 elections these type of people should there in politics 😊

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 3 месяца назад +3

    This election has brought out good professionals and educationists. We are proud of you Madan. SALUTES TO CBN garu for selection of such good candidates

  • @Select_Your_Choice123
    @Select_Your_Choice123 3 месяца назад +12

    Okappudu, Ap MPs lo TDP vallandaru (Ram Mohan Naidu, Jaydev, Nani) manchi vallante, YCP lo kuda kontha mandi machi vaalunnaru anevaru ( VPR, Krishna Devaraya, BalaShouri...) Ippudu Andaru along with Sri Bharat, Pemmasani andaru TDP nunchi poti chesthunnaru, 👏🫡 Vote for Cycle, Vote for Development and Good AP

  • @anjaneyulujavisetty8371
    @anjaneyulujavisetty8371 3 месяца назад +9

    ప్రతిబావంతులు ప్రజల కోసం ఉంటే ఆ kick verabba

  • @pradeepboppana
    @pradeepboppana 3 месяца назад +13

    Concentrate on narasaraopet town votes

  • @kalyanlagadapati2348
    @kalyanlagadapati2348 3 месяца назад +3

    You have good awareness on the social activities

  • @madhuprakash3288
    @madhuprakash3288 3 месяца назад +7

    Jai lave sri krishna deva jai cbn

  • @Guru-ur1ot
    @Guru-ur1ot 3 месяца назад +4

    🎉super,speech

  • @srinunaik7139
    @srinunaik7139 3 месяца назад +5

    Super speech madam

  • @MSiva-bg7dx
    @MSiva-bg7dx 3 месяца назад +4

    మేడం యు అర్ గ్రేట్ 💐💐💐💐qq

  • @JAMANAAPPALANAIDU
    @JAMANAAPPALANAIDU 3 месяца назад +4

    ఇలాంటి యువకులు రాజీకీయలు అవసరం ఒక నిబద్దత కలిగిన యువ నాయకుడు

  • @KrishnaMurthy-ps6gm
    @KrishnaMurthy-ps6gm 3 месяца назад +4

    100 persent.. Win😊

  • @singurameshbabu1131
    @singurameshbabu1131 3 месяца назад +4

    Great respectable leader🎉

  • @radhadevi7456
    @radhadevi7456 3 месяца назад +3

    All the best mam

  • @koteswararaoare9604
    @koteswararaoare9604 3 месяца назад +6

    Advance Congratulated M P LSKD Garu 💐💐😍😍✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @kalyanlagadapati2348
    @kalyanlagadapati2348 3 месяца назад +5

    Krishna will win 100%

  • @SonySony-do1eu
    @SonySony-do1eu 2 месяца назад +3

    చంద్రగిరి మరియు తిరుపతి కి చెందిన కూరపాటి సుధాకర్ చౌదరి గారి అమ్మాయి

  • @srinivasaraovelchuri1674
    @srinivasaraovelchuri1674 2 месяца назад +3

    She is become a good leader

  • @subhanisk1342
    @subhanisk1342 2 месяца назад +2

    He is a warrior 💪💪💪

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 3 месяца назад +2

    Good interview 💐💐

  • @ramakrishnachundu3420
    @ramakrishnachundu3420 3 месяца назад +3

    Weldone madam.

  • @mvnaidu9051
    @mvnaidu9051 3 месяца назад +18

    Good doctor madam

  • @srinvasaraosingamsetty7111
    @srinvasaraosingamsetty7111 3 месяца назад +2

    Love you sir ap❤🎉❤

  • @koyyaramana5700
    @koyyaramana5700 21 день назад

    Best emerging politician and will work for the development of AP.

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 3 месяца назад +1

    M P Lavu. Sreekrishnadevarayalu is a decent politician with exemplary character. All the best.

  • @venkatalakshmi681
    @venkatalakshmi681 3 месяца назад +1

    Excellent interview Sri krishadevarayalu great leader

  • @somepallisiva4128
    @somepallisiva4128 3 месяца назад +3

    ❤❤❤

  • @psgopal6579
    @psgopal6579 2 месяца назад

    Madam talking way is very nice. now this type of leader is necessary for society. Congratulations madam. God bless you and your family🌹

  • @swamysuggu1430
    @swamysuggu1430 3 месяца назад +3

    👌👌👌

  • @user-ju4mw3do5p
    @user-ju4mw3do5p Месяц назад

    Madam garu. Good speech
    Meru chala bhaga mataladaru
    Good. Speech. Good doctor. Mam

  • @user-xv7vf1iv5p
    @user-xv7vf1iv5p 15 дней назад

    I known about s.k.d.rayalu gari role in politics today .May god bless the family to do welfare to people of state and nation.

  • @balakrishnarao5877
    @balakrishnarao5877 2 месяца назад

    Good Doctor and excellent interview

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya1769 3 месяца назад +2

    Super mam

  • @Sree567
    @Sree567 3 месяца назад +3

    జై కృష్ణన్న ✊

  • @gopichandchowdary4371
    @gopichandchowdary4371 3 месяца назад +3

    Super. Sister. Jai TDp

  • @manjulavalleru802
    @manjulavalleru802 3 месяца назад +2

    Super Dr Meghana. Proud of you dear ❤

  • @mohannaidu6388
    @mohannaidu6388 3 месяца назад +4

    Very nice and good interview
    Madam 🎉🎉🎉🎉

  • @rajeswarigavireddy9901
    @rajeswarigavireddy9901 3 месяца назад

    Such a wonderful argument

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 2 месяца назад

    It's worth interview

  • @koteswararaoare9604
    @koteswararaoare9604 3 месяца назад +2

    God bless you M P Mrs LSKD Garu🙌🙌🙌🙌🙌

  • @ramaraomadamanchi2735
    @ramaraomadamanchi2735 3 месяца назад +2

    Krishna garu 100% win

  • @ramaraomadamanchi2735
    @ramaraomadamanchi2735 3 месяца назад

    Nice interview

  • @drjilanisyed2177
    @drjilanisyed2177 3 месяца назад +1

    Medam garu supar

  • @boppudisrao9320
    @boppudisrao9320 3 месяца назад

    Jai TDP best of luck Sri Krishnadevarayalu🎉🎉🎉

  • @chittibabu9107
    @chittibabu9107 3 месяца назад +2

    Jai tdp. Jia cbn sir

  • @krreddy12500
    @krreddy12500 3 месяца назад +1

    MP.sir.SUPER.MP

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu 2 месяца назад

    Good.candidate.

  • @user-nx9hl7fn2v
    @user-nx9hl7fn2v 2 месяца назад

    God bless your famili jai tdp sir

  • @balukuruva4036
    @balukuruva4036 3 месяца назад +2

    100% win LKDR

  • @santhanarne5710
    @santhanarne5710 3 месяца назад

    Very well said Pappu
    Proud of you You came out with facts All the best God bless you

  • @user-nx9hl7fn2v
    @user-nx9hl7fn2v 2 месяца назад

    Supar madam garu

  • @perikalajagadeswararao4592
    @perikalajagadeswararao4592 3 месяца назад +1

    Jai krishna

  • @user-qe2fm5uv8l
    @user-qe2fm5uv8l 3 месяца назад +1

    కృష్ణదేవరాయలు గారు చాలా గొప్ప వ్యక్తిత్వం గల వారు,ఒక్క సారే కలిశాం కానీ , ఇంత అహంకారం లేని వ్యక్తి

  • @chittibabu9107
    @chittibabu9107 3 месяца назад +1

    Madam chala sabhyta to chala hundaga matladaru. Idi coorect paddathi. Okkamata tappuga yevarni matladaledu❤❤❤❤

  • @saveAPfrom420
    @saveAPfrom420 3 месяца назад +5

    మోషాలు కూడా జలగ బూట్లు నాకుతున్నారు 😮

    • @user-cu4pm7lp6s
      @user-cu4pm7lp6s 3 месяца назад

      Abba a maata valla daggra me jaggadani anamanu public ga vaadi brathuku ento telustadi

  • @shobharanipanjam7818
    @shobharanipanjam7818 3 месяца назад

    Nice meghana God bless you mma

  • @solomonraju5913
    @solomonraju5913 3 месяца назад +3

    Ammaa meeku campaign cheyaalsina avasaram ledu
    Iru pakshaalu ante both parties lo vaallu Sir nu gelipistaamu antunnaaru
    Gelustaaru sure

  • @navenbygautama1570
    @navenbygautama1570 2 месяца назад

    Tension యెందుకు కర్రి rattaiah కు డబ్బులు కోసం, college మూసి close చేయాలని

  • @sandeepreddy712
    @sandeepreddy712 Месяц назад

    Oka mp wife interview public ki avasaram antara?

  • @kalyanlagadapati2348
    @kalyanlagadapati2348 3 месяца назад

    Madam you speaks well than Krishna

  • @vasanthibukkana4907
    @vasanthibukkana4907 3 месяца назад

    Madam... Mp garu valla ivvanni jaragaledu andi jagan garu cental government tho unna relation baaga maintain cheyadam.. State government support vallaki ivvadam valla matrame... Emee matladani krishna gari techaru ante evaru nammaru

  • @user-mv4lg7ju9x
    @user-mv4lg7ju9x 3 месяца назад

    మాది వినుకొండ శ్రీ కృష్ణ దేవరాయలు విజయం పక్క

  • @SonySony-do1eu
    @SonySony-do1eu 2 месяца назад

    NP Durga ex MP చెల్లెలు కూతురు