భారతి, అవినాష్ రెడ్డిలపై షర్మిల సంచలన కామెంట్స్ YS Sharmila | Bharathi | Avinash Reddy Jagan Big TV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • భారతి, అవినాష్ రెడ్డిలపై షర్మిల సంచలన కామెంట్స్ YS Sharmila | Bharathi | Avinash Reddy Jagan Big TV
    #ysjagan #ysbharathireddy #ysavinashreddy #yssharmila
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.
    #BIGTVTelangana #BIGTVAndhra #BIGTVStories #BIGTVInterviews

Комментарии • 160

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 Месяц назад +60

    కానీ దురదృష్టం ఏమిటి అంటే మీ కుటుంబంలో హర్వత లేనివాడు ముఖ్యమంత్రి కావడం

    • @rajasekhardhulipala4311
      @rajasekhardhulipala4311 Месяц назад

      This is where the people of AP voted to this Lunatic Manic, Thuglaq ,Psycho Jagan who destroyed beyond repair and CBN has a tough job ahead 😳

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 Месяц назад +41

    ఆ రోజు మీరు పాద యాత్ర చేసిundaka pote jagananna geliche వాడు కాదు ..కానీ అప్పుడు నువ్వు chàdra బాబు గారిని.లోకేష్ నీ ఎన్ని మాటలన్నావు.చుట్టూ తిరిగి నీ దగ్గరకే వచ్చాయి

  • @sriindusri6596
    @sriindusri6596 Месяц назад +110

    తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సిఎం పదవి కోసం ఆరాటపడిన వ్యక్తి..ఇక మీ కోసం ఆలోచిస్తాడని మీరు ఎలా అనుకున్నారు షర్మిల గారు..నిజమైన రాజేఖర్ రెడ్డి గారి వారసురాలు మీరు మాత్రమే

    • @manikumari1472
      @manikumari1472 Месяц назад +8

      Teliyani vishayalu enduku matladataru aaroju unna okka congress leader tho cheppinchandi

    • @satishkumarrayavarapu5054
      @satishkumarrayavarapu5054 Месяц назад +3

      hahah u cry jagan will go for jail sooner

    • @NariSrinivasulu
      @NariSrinivasulu Месяц назад

      yp mool​@@manikumari1472

    • @praveenn7933
      @praveenn7933 Месяц назад

      Cbn will go up soon kadha. Age avthundi. Inkentha kalam untadu mosam chesthu. Age undali ga . ​@@satishkumarrayavarapu5054

  • @jyothsnak6438
    @jyothsnak6438 Месяц назад +76

    ఇంత గొప్ప ఫ్యామిలీ ap లో పుట్టడం ఏపీ చేసుకున్న ఖర్మ.

  • @gandhinewschannel9410
    @gandhinewschannel9410 Месяц назад +26

    షర్మిల ను గౌరవించి ఉంటే జగన్ కి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు జనంలో నిలబడ్డ షర్మిల ను రాజకీయాల్లోకి రావద్దనుకోవడం అవివేకం. జనం గమనిస్తున్నారు.

  • @nallabothulaveeresh4717
    @nallabothulaveeresh4717 Месяц назад +32

    వై. ఎస్. ఆర్. కూ అసలైన వరశురాలు షర్మిల అక్క 😮😮😮😮😮😮😮😮😅

  • @anandbabu4343
    @anandbabu4343 Месяц назад +10

    అవునమ్మా, జగన్ ఏమిటో అందరికీ అర్ధం అయ్యింది.అన్న జైలులో ఉన్నప్పుడు మీరు చేసిన త్యాగం మా అందరికీ తెలుసు.మీకు తప్పకుండ దేవుడు న్యాయం చేస్తాడు. God bless you.

  • @vsailaja9841
    @vsailaja9841 Месяц назад +5

    Amma meeru నిజాయతీగా ఉంటారు. మీ నియోజకవర్గం మీకు అన్యాయం చేశారు. మీరు win అవ్వనందుకు మేము చాలా బాధ పడ్డాము. మీ అన్నను ఎప్పటికి నమ్మకండి

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 Месяц назад +15

    అసలు ఎంత చక్కగా మాట్లాడతారు అండి మీరు

  • @ind930
    @ind930 Месяц назад +10

    Good sharmila garu for raising logical point

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 Месяц назад +13

    జగన్ కంటే చాలా హుందాగా ఉంటారు మీరు

  • @semilong-gb8hp
    @semilong-gb8hp Месяц назад +6

    Sharmila garu and Sunitha garu make every Telugu person proud. Veera vanithalu 🙏🙏🙏🙏🙏

  • @satyasatya2460
    @satyasatya2460 Месяц назад +18

    మేడం మీకు మంచి రోజులు వస్తాయి

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Месяц назад +25

    కరెక్టుగా చెప్పారు అమ్మ షర్మిల గారు జగన్ ఎవరు మాట వినని ఒక పెద్ద సైకో

  • @MegaNarala
    @MegaNarala Месяц назад +4

    వివేకా కోసం ఎంపీ సీటు ఖాళీ చెయ్యమన్నప్పుడే చెప్పాను. జగ్లక్ ఒక భూతం, ఆభూతాన్ని ఆంధ్రులు గుర్తించండిరా! ఆని నెత్తి నోరు కొట్టుకుని వాపోయాను. నామాట వినలా? ఫలితం 10యేండ్ల జగన్ రాక్షస పాలనలో యాభై ఏండ్ల వెనుకకు పడిపోయింది ఈ విడదీయ బడిన ఆంధ్రరాష్ట్రం.

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Месяц назад +7

    Aali తరపు వాళ్ళు ఆత్మ భంధువులట

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Месяц назад +14

    ఒక్క విషయం మాత్రం వాస్తవం
    జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిలే రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలు
    షర్మిల తెలుగు భాష /ఇంగ్లీషు భాష ఎంతో స్వచ్చంగా స్పష్టంగా వినడానికి ఎంతో బాగుంటుంది.
    చెపుతున్న విషయం పట్ల స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతారు.
    భవిష్యత్తులో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆమెని మోసం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి ఆమె సరైన నాయకురాలు
    నా అభిప్రాయం ఏమిటంటే ధర్మాన, బొత్స, ధర్మశ్రీ, మైసూరా, డి. యల్., రఘువీరా, చింతా మోహన్, కాకినాడ పళ్ళంరాజు, రాజమండ్రి హర్షకుమార్ లాంటి పాతతరం కాంగ్రెస్ నాయకులు షర్మిల కు సపోర్టు చేస్తే (తులసిరెడ్డి గారు ప్రస్తుతం ఆమెతోనే ఉన్నారు)
    కచ్చితంగా 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి VS కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుందని నా నమ్మకం అధికారంలోకి రాకపోయినా తగినంత సంఖ్యా బలంతో ప్రధాన ప్రతిపక్షం గా అవతరిస్తుంది.
    ఆమె దగ్గర ఆ ఆకర్షణ మాట్లాడే నేర్పు ప్రజల్లోకి చొచ్చుకుని వెఆమెళ్ళే తెగువ అన్ని విశేషణాలు ఉన్నాయి
    (ఇక్కడ ఒక విషయం చెప్పాలి పైన చెప్పిన నాయకులు అందరూ సీనియర్లు ఎంతో అనుభవం ఉన్నవారు కానీ వారు ఇంకా సాంప్రదాయ రాజకీయాలనే అనుసరిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి అవి పని చేయవు అగ్రెసివ్ ఉండి ఢీ అంటే ఢీ అనే నాయకులు కావాలి కనుక పైన చెప్పిన పెద్దలు ఆమెను వెనుకనుంచి నడిపించాలి)(తెదేపాలో కూడా ఇదే లోపం కనబడుతోంది చంద్రబాబు ఇంకా సాంప్రదాయ రాజకీయాలే మాట్లాడుతున్నారు అందుకే అధికారంలోకి వచ్చి 2 నెలలు ఐనా ఒక్కరి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోలేక పోతున్నారు)
    (పొరపాటున కూడా జగన్ బ్యాచ్ MLA లని కానీ, జగన్ తయారు చేసిన స్థానిక నాయకులను కానీ, దగ్గరకు రానివ్వకూడదు)

    • @mrswamy6395
      @mrswamy6395 Месяц назад

      అన్న ని కాపాడడానికే

  • @sarojinipm3715
    @sarojinipm3715 21 день назад +1

    అనిల్ గారి చేతిలో షర్మిల లేదా ?లేక పోతే తల్లిదండ్రులు లేకుండా భార్య ఉన్న అత డు ఎలా పెళ్లి చేసుకుంటా డు. త్యాగము త్యాగము అంటారు..దాని వెనుక అనిల్, షర్మిల స్వా ర్థం ఉంది

  • @parvathidevi8055
    @parvathidevi8055 Месяц назад +2

    Dont cry sharmila garu be brave god Bless u n ur family ❤

  • @amareshs4260
    @amareshs4260 Месяц назад +7

    Vadu saiko

  • @venkateswararao4456
    @venkateswararao4456 Месяц назад +14

    ఆ ప్రశ్నలు జగన్ని అడగాలిరా

    • @sarathare957
      @sarathare957 Месяц назад +1

      వాడు I like my wife children అంటాడు

  • @sekharreddy7470
    @sekharreddy7470 Месяц назад +1

    Good questions Amma.

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 Месяц назад +22

    మీకు జగన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

  • @carniyadepths3591
    @carniyadepths3591 26 дней назад

    3:45😢😢 so sad. Truthful words🙏🙏🙏

  • @vishnuvardhan9636
    @vishnuvardhan9636 Месяц назад +29

    బిలియన్ డాలర్ల కొశెన్ ఏంటంటే వైయస్ కొంపల్లో ఏం మూలైనా నీతీ,విలువా,మానం,అభిమానం అనేవి ఉంటాయా?.

  • @Videospolice-j3c
    @Videospolice-j3c 14 дней назад

    అందరికీ అన్నీ తెలుసు

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Месяц назад +3

    😂😂😂PLEASE DON'T LEAVE JAGLAK💯 WE HAVE BEEN SUPPORTING TO YOU🎉

  • @srinuoruganti
    @srinuoruganti 18 дней назад

    Super ❤❤❤❤❤

  • @sivareddybytinti5986
    @sivareddybytinti5986 Месяц назад +4

    Daring sharmila

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 Месяц назад +1

    సంచలన వ్యాఖ్యలు ఏమి ఉన్నవి రా బాబు హెడ్డింగ్ ఎందుకు అలా పెడతారు. మీకు బుద్ది రాదా.

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 Месяц назад +2

    Jagan ki full stop pedithene meeku future untundi sister ledante property ni kapadukovataaniki ani janam anukuntaaru

  • @v.ranjithcheena9852
    @v.ranjithcheena9852 Месяц назад +3

    I like ur true ness good esari me anna vachuntay meru

  • @vsailaja9841
    @vsailaja9841 Месяц назад +1

    అసలు cm అవ్వాల్సిన qualities అన్నీ మీలో ఉన్నాయి. మా ఖర్మ కాలి జగన్ cm అయి state ని సర్వనాశనం చేసాడు

  • @semilong-gb8hp
    @semilong-gb8hp Месяц назад +1

    🙏🙏🙏🙏🙏

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 Месяц назад +3

    ఆ కుటుంబమే పెద్ద బేవర్స్ కుటుంబం

  • @user-vx4ge6qb1r
    @user-vx4ge6qb1r Месяц назад

    God bless you my dear Daughter

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Месяц назад +3

    Mottam mee family ap lo puttatam.ap kharma

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 Месяц назад +1

    Amma sharmilamma bhadapaduku
    Manchi kalam vastundi thalli

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 Месяц назад

    👌👌👌👌👌 super Shermila garu

  • @ShaikDoctorbabu
    @ShaikDoctorbabu Месяц назад +1

    Sss

  • @visranthivishranthik679
    @visranthivishranthik679 Месяц назад

    What sharmila said 100% right......

  • @sominaidu8730
    @sominaidu8730 Месяц назад

    Madam what you said is true

  • @thigullakanna8557
    @thigullakanna8557 27 дней назад

    ఇద్దర్నీ చేసుకున్న ముండా ఇది జగన్ మీద మాట్లాడుతుంది...

  • @pilliganesh5565
    @pilliganesh5565 Месяц назад

    Ok😊

  • @satyanarayanareddyjaggavar6787
    @satyanarayanareddyjaggavar6787 Месяц назад

    అసలు తండ్రిని కూడా పదవి కోసం వేశాసాడేమో అనిపిస్తుంది బాబాయిని వేసిన వాడికి తండ్రి మాత్రం ఒక లెక్క పదవి కాంక్ష చేయించి ఉంటుంది...

  • @myworldvlogs3065
    @myworldvlogs3065 23 дня назад

    అలాగే బాబాయ్ కి వున్నా అక్రమ సంబంధం కూడా చెప్పు అలాగే నీకు ప్రభాస్ కి వున్నా rumours గురించి మాట్లాడు

  • @user-rt5cf3ri5e
    @user-rt5cf3ri5e Месяц назад +3

    బైబిలు చెప్పింది కదా ఆన్న లేదు చెల్లి, తల్లి లేదు అని అందుకే అలా చేశాడు మీ ఆన్న

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 Месяц назад

    Yes Sharmilamma also you can question that he know the incident happened at 4.30 but he started to go and PULIVENDULA by 11.00 and reached there at 4.30 evening .

  • @sudhi2112
    @sudhi2112 Месяц назад

    We love Sharmila.

  • @seshubkl
    @seshubkl Месяц назад +1

    Bavaa maradalu😅 madhylo velu.pettina babaie murdur😢😢

  • @sekharganti8544
    @sekharganti8544 Месяц назад

    💯 percent correct గా చెప్పారు మీరు చెల్లి. ఇలాంటి చెల్లిని దూరం పెట్టిన అన్న దౌర్భాగ్యుడు. ఆడ బిడ్డల అదీ సొంత ఆడ బిడ్డల కన్నీటి విలువ అనుభవం లోకి వచ్చింది అదే 1 5 1= 1 1 అయ్యి. ఇదే continue అయితే ఇంకొక సంఖ్య పోతుంది 1 1 లో నుంచి.

  • @annajisakkhari9848
    @annajisakkhari9848 Месяц назад

    ఎవరు అమ్మ కష్ట పడ్డారు, ap ప్రజలిని మీ కుటుంబం సర్వనాశనం చేసేరు. మిమ్మలి, మీఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు నమ్మరు.

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 Месяц назад +1

    Vaadini mental hospital lo cherpinchi punyam kattukondi amma

  • @cnraju1617
    @cnraju1617 Месяц назад +3

    Bhatathi and Avinash are too close ,jagan knows it but can't doo anything he is like Drutharashtra

  • @puvvadasr
    @puvvadasr Месяц назад

    A1 jagan aparachitudu, ఆ కుటుంబమే పెద్ద బేవర్స్ కుటుంబం

  • @Ramteja98
    @Ramteja98 Месяц назад

    అంతఃపురం రహస్యం.

  • @josephinesavarimuthu2554
    @josephinesavarimuthu2554 Месяц назад

    A lady who does not respect other Lady is not a Lady at all

  • @natashayanamadala9834
    @natashayanamadala9834 Месяц назад +1

    Sharmilagaru meeru congress ni vadalakandi

  • @subhashiniperam2331
    @subhashiniperam2331 26 дней назад

    Mari appudu inni points adagaledem thalli..ipudu adguthunnav ..just doubt anumanam adyaksha 🤔

  • @padmasreesunkarapadmasrees2929
    @padmasreesunkarapadmasrees2929 Месяц назад

    ఒక కుటుంబ సమస్య - ఆస్తుల గొడవలు … very sad congress party & congress karyakarthas are suffering for their publicity & personal agenda 😡

  • @palakollutastes7313
    @palakollutastes7313 Месяц назад

    Babu madam garni navvadandi adustunatlu unnaru akka

  • @venkatasai7656
    @venkatasai7656 Месяц назад +2

    Anna sriteddy boku. Munda sarimilagarni sunithamma ni. ఎన్ని mmatladindi అప్పుడు jagan kaneesham kandimchaledu

  • @balaramadivi2173
    @balaramadivi2173 Месяц назад

    చంద్రబాబు గారిని చంద్రబాబు అంటూ, జగ్లక్ ని మాత్రం జగలెకరెడ్డిగారు అనటంలోనే వుంది, నీ రాజకీయం, చంద్రబాబుగారిని వయసుకి, నీ నాన్నకు స్నేహితుడు అన్న జ్ఞానం. లేదు చంద్రబాబుగారు అని అనటం నేర్చుకో, నీ రాజకీయఏం ఇక ఆపు, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది.

  • @radhabhaskar467
    @radhabhaskar467 Месяц назад

    Mundu ఈమె effairs చెప్పుకుంట్ పోతే చాన ఉంది😂❤అని అనిపిస్తుంది

  • @asrkkumar4346
    @asrkkumar4346 Месяц назад

    క్లోజ్ gaa uantay wrong gaa mataladatam నాట్ correct bazar naa padatam yemeti siggu padali eantha daredrama 'political mataladali siggu uandali sharimila.

  • @phrao9936
    @phrao9936 Месяц назад +1

    Pillala face chusthe avinash face lagane unnaru ani oorilo anukontunnaru

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Месяц назад

    Amma Sharmila Jagan Anna bharathi garu gurinchi maku thelusu thalli Ap thelangana Prajalu Ninnu thidathunnaru thalli

  • @krishnanalluri4797
    @krishnanalluri4797 Месяц назад

    Don't be emotional sure you will get one day....akka

  • @syamasundar6623
    @syamasundar6623 Месяц назад

    Second option

  • @avinash007530
    @avinash007530 28 дней назад

    Actor

  • @suryateja5153
    @suryateja5153 Месяц назад

    Idoka dharidhram

  • @sominaidu8730
    @sominaidu8730 Месяц назад

    Jagan mind politics tho pollute aipoindi chelli ane spriha vundadu

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 Месяц назад

    Between them is there any "Cuppling mai Dhad Dhad"??

  • @goodnation520
    @goodnation520 Месяц назад

    This anchor is making the things worse by his nonsense questions

  • @ramanarao2410
    @ramanarao2410 Месяц назад

    Sarmila garu talugu rajasakhar garu talugu sham

  • @srinivassri7441
    @srinivassri7441 Месяц назад

    She don’t like to give respect to pm but given to one criminal Jagan

  • @goodnation520
    @goodnation520 Месяц назад

    Sharmila ,And Sunitha ..why they are speaking like this everyone knows ,and who are keeping these comments also know the truth...
    Jagan maintained so much of calmness irrespective of your provoking words..and of Sunitha's provoking words...
    Meeru kashtallo vundi anna chatu ki vellaka ,enemy chetiki mimmalni.meeru enduku appaginchukunnaru

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 Месяц назад

    Madem garu Enti Adapaduchuni Problam Kaliginchana vallu Charitralo Evaru Edigiraledu ,Sister ni Problam lo petti ,Vallu Rajulu Rajyalu Pogottukunnaru Sister I Am Sorry Meeru Eppatikyna Okkati Kavali Ani Na Korika Tq Sis

  • @RBC1983
    @RBC1983 Месяц назад

    Sharmila, Jagan karma kadu .... AP prajalu mukyanga kadapavaru chesukunna karma ☺️

  • @seshubkl
    @seshubkl Месяц назад

    Adavaariki aasthi hakku😂😂sammiki ledaa😂

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Месяц назад

    😂FIVE YEARS YSRCP BATCH CRIMINALS DON'T ASKED ABOUT SPECIAL STATIOS🎉NOW YOU ARE ASKING ABOUT IT. WONDER🤔🤔🤔🤔 🤔JAGANASURA WORREST FELLOW😍

  • @kankanalaprashanthakumari7991
    @kankanalaprashanthakumari7991 Месяц назад

    Pachakamerla vallaki lokama nta pachaga kanipistundata

  • @shivamani420
    @shivamani420 Месяц назад

    అవినాష్ భారతి కి ఫోన్ చేసాడు నిజమే నట

  • @madhusudhanas2726
    @madhusudhanas2726 Месяц назад

    Prathi daanili .....Toka Reddy yendukammaa. Nuvvemanna....Reddy rajula family...yaaa...

  • @thuch93
    @thuch93 Месяц назад

    Adekada chepadam.bharathi seal open by Avinash yeni times Avinash bhrathi dengi vuntadoo

  • @medasanihimakumar8675
    @medasanihimakumar8675 Месяц назад

    Chandrababu kaadu chandrababu naidu gaaru ani piluvu. Meeru matram reddi,reddi. Mari CBN maatram chandrababu.

  • @harishkondeti3855
    @harishkondeti3855 Месяц назад

    Ada pilla eppatiki nijam side untaaru Ane daaniki nuv okanidarshanam talli.go head amma

  • @mallikajahan7253
    @mallikajahan7253 Месяц назад

    Mamiliga cheppindi ra , Danni gabbu lepeki try chesthunnadu

  • @savyasachi8344
    @savyasachi8344 Месяц назад

    Apni AP prajalanu Nasanam Chesina Soniya Gandhi, Congress party ki Neeku Siggundaali . Manishi Ane vaadu Congee ki vote Veyaru.

  • @KoppulaGandhibabu
    @KoppulaGandhibabu Месяц назад +1

    మీరు పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి బాగా కష్టపడ్డారు అది ప్రజలందరూ గుర్తించారు. రాజకీయ నాణ్యత ప్రమాణాలు లేని. ప్రమాణాలు లేని కాంగ్రెస్ పార్టీ వీళ్ళని మనం ఎందుకు గౌరవించాలి రాజకీయాలు వచ్చినప్పుడు వస్తున్నారు తర్వాత కనుమరుగైపోతున్నారు వీరందరూ బ్రిటిష్ తొత్తులే కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు సోనియాగాంధీ ఇందిరాగాంధీ భారతదేశంలో కీడే చేశాడు మేలు ఏం చేశారు మేడం

  • @umasudheer9291
    @umasudheer9291 Месяц назад

    E sutti topic e sutti mohanni chupinchi chupinchi samputunnare vere emi topics dorakaleda state lona views kavalante vere pani chesukuni bathakavachchu kada

  • @gsaramu6507
    @gsaramu6507 Месяц назад

    A

  • @savyasachi8344
    @savyasachi8344 Месяц назад

    Meelaant Prema leni chelli World yekkada leru. Naaku Naaku Maa Akkalu vunde vaaru Maa paina chupina prema Eppahtiki Marchi polenu. Adandi premante.

  • @sambasivarao9693
    @sambasivarao9693 Месяц назад

    Aadapilla vusuru kottaka maanadhu

  • @manikumari1472
    @manikumari1472 Месяц назад

    Pacha kamerla vallaku lokamantha pachagane untunthi

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 Месяц назад

    Vinasanam king jagan ni vadalakandi.

  • @user-rf3jc3cn1s
    @user-rf3jc3cn1s Месяц назад

    Sharmila ni interview chesey vyakti ni ado news channel lo chuuusinatlu gurtu aaa channel name & atani name gurthu raaavatam leyyyyy

  • @chandramoulireddysrivishnu3551
    @chandramoulireddysrivishnu3551 Месяц назад

    Entha close.

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 Месяц назад

    Rajasekhar reddy gari muddula daughter aayana varasuralu meeru, meeru padayathra cheyaka pothe....

  • @savyasachi8344
    @savyasachi8344 Месяц назад

    Madam cinimaalo Madam laagaa vunnaav Nee voice kudaa Alaage vundi Cinimaallo try Cheyandi