కూటమి అభ్యర్థులపై కుట్ర | Police Works Infavour of YCP | Even at Conclude Session of Nominations
HTML-код
- Опубликовано: 24 апр 2024
- వైకాపాతో అంటకాగుతూ ..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని...జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీ, డీజీ స్థాయి అధికారులపై వేటు పడినా..కొందరు పోలీసు అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇంకా జగన్ భజనే చేస్తున్నారు. వీరికి తోడు అక్కడక్కడా ఎన్నికల అధికారులూ వంతపాడుతున్నారు. ఎన్నికల సంఘం ఒకటుందనే భయం వారికి లేదు. వైకాపా తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో ఉన్నవారెవరైనా.. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు వస్తే దగ్గరుండి అడ్డుకున్నారు. అదే తెదేపా తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లతో ఉన్న వారెవరైనా ఉంటే..దగ్గరుండి నామినేషన్ వేసేందుకు తోడ్పాటు అందించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
సైకో యాదవ్ ఎన్ని అరాచకాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు. తూ వైసిపి అనేది అసలు ఒక పార్టీయేనా
లంచం తీసుకున్నాక అలా చేయకపోతే అందరికీ గొడ్డలితో గుండెపోట్లు వచ్చేస్తాయి మరి.
అయితే మీరు వెళ్లి వాళ్ళ ....కండి
A bhayam pogottinde j sir, supreme judge meede chestene dikkuledu