జగన్‌ అనాలోచిత నిర్ణయాలకు హైకోర్టు కల్లెం | High Court Breaks CM Jagan Decisions | Idisangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 5 май 2024
  • జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తే...5ఏళ్లు పూర్తి చేసుకునే లోపు అరచేతిలో నరకం చూపించారు. ఇష్టారాజ్యంగా సలహాదారులను నియమించడం...రుషికొండకు బోడి గుండు కొట్టడం...పారిశుద్ధ్య పనుల నిధులను మళ్లించుకోవడం...అబ్బో ఒకటేంటి...5 ఏళ్లలో తనకు అడ్డేవరన్నట్టు రెచ్చిపోయారు. చివరకు APPSC గ్రూప్ -1రాత పరీక్షల్లో కూడా వైకాపా నాయకులు...ప్రభుత్వం...చేతివాటం చూపించింది. ఇది సరిపోదా...జగన్ చేసిన అకృత్యాలు. కానీ, న్యాయవ్యవస్థ అనేది..రాష్ట్రంలో ఒకటి ఉంది. జగన్ అనాలోచిత నిర్ణయాలకు....కల్లెం వేస్తూ అడ్డుకుంది. దేశంలోనే ఏ ప్రభుత్వం ఎదుర్కొని కోర్టు కేసులను ఎదుర్కొని జగన్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. మరి, జగన్ చేసిన ఆ తిక్క పనులేంటి? వాటిని కోర్టులెలా తిప్పికొట్టాయి..?
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 33

  • @user-wd8hb5ek6m
    @user-wd8hb5ek6m 12 дней назад +4

    ❤❤❤❤

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 12 дней назад +4

    Win 🏆 kutami 🎉

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 12 дней назад +4

    Correct

  • @Bangaru502
    @Bangaru502 11 дней назад +4

    ఒక రాజకీయ నాయకుడికి అంతులేని సంపద కూడగట్టే అవకాశం ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చినప్పుడు ఆ నాయకుడు చివరగా చేసేది ఇదే😄😄😄😄🤷‍♀️పోలీసులు అడ్డంపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు సాగించే అరాచకము ఇంకా 52 రోజులు మాత్రమేప్రజలారా ఒక చిన్న విషయం గమనించండి...సిద్ధం యాడ్ వచ్చేటట్టు గూగుల్ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము అంటే మన సొమ్ముతో 22,350 కోట్లతో అగ్రిమెంట్ చేసుకున్న విషయము గమనించగలరు...గూగుల్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఇంకా 18 రకాల గూగుల్ ప్లే స్టోర్ తో సహా మొత్తం అన్నిటికీ కూడా చెల్లించడానికి ఎవడబ్బ సొమ్ము...😡చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ బాదుడు... గతంలో 10,000, ఇప్పుడు 2,50,000. పదివేలు ఎక్కడ... రెండు లక్షల 50 వేలు ఎక్కడ...గతంలో లారీలు మీద ఏడాదికి గ్రీన్ టాక్స్ రెండు వందల రూపాయలు, ఇప్పుడు 20,000..గోవిందా.... గోవిందా.🤷‍♂️తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట...ఇప్పుడు అభినవ కోతి తాను మళ్ళీ రాజుని కాలేనని అర్థమై, తానే చెడినప్పుడు తన అనుచర కోతులు ఎందుకు బాగుండాలి అని,అన్ని కోతులను నానా తిప్పలు పెడుతుంది.కానీ ఒక్కసారి ఇవ్వండి అని అడిగిన వెంటనే ఆ కోతికి కొబ్బరి చిప్పఇచ్చిన వారు కూడా అది ఆ చెప్పను ఎక్కడ పెట్టుకుందో చూసి విసిగిపోయి తమ జీవితాలు మరింత దుర్భరం కాకుండా ఉండటానికి, ఆ కోతిని తరిమి వేయటానికి సిద్ధంగా ఉన్నారు..ట్రాన్స్పోర్ట్ లో అగ్రగామిగా ఉన్న లారీలు మీద గ్రీన్ టాక్స్ గత ప్రభుత్వం హయాంలో కేవలం సంవత్సరమునకు 200 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వము దానిని 20వేలుకు పెంచింది దానివల్ల ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి, చార్జీలు బాగా విపరీతంగా పెరిగి ₹210 పెట్టి కందిపప్పు కొనాల్సి వస్తుంది..కాబట్టి ప్రజలారా పెనుభూతపు కోరల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి...వైసీపీ దొంగలు, పేదలకు ఇవ్వవలసిన కందిపప్పుని పందికొక్కుల్లాగా బొక్కుతున్నారు🦡🦡🦡🦡🦡👆ఒక వ్యక్తి నన్ను చంప పోయాడు అని కేసు పెట్టిన వ్యక్తి, కోర్టుకు వచ్చి చెప్పాలి కదా? ఆ విషయం CM స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా?"నేను రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నాను, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా విమర్శిస్తారా అనే వ్యక్తిని" ఇంకా ఎందుకు జై జగన్ అంటారు ఈ ప్రజలు... రాజ్యాంగం ఉల్లంఘించే వ్యక్తిని మనం సీఎంగా అంగీకరించగలమా ....🤷‍♀️అధికార పార్టీ అక్రమాలు ఇప్పటికైనా గమనించారా? లేక, ఇంకా, జై జగన్, అందామా..?🤷‍♀️👆అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది? CM జగన్మోహన్ రెడ్డి గారు నామమాత్రంగా మారారా? పార్టీ మరియు పెత్తనము, వేరే వారి చేతిలోకి వెళ్ళిపోయిందా? నిశితముగా గమనించండి...🤷‍♀️👆ఇకనుండి ఏడాదికి లక్ష కోట్లు చెల్లింపులు ఎక్కడ తెచ్చి కడతారో చూస్తాగా... 🤷‍♀️అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో, అనంతబాబుని, చీఫ్ గెస్ట్ గా పిలిచి ఉంటే బావుండేది అనేది నా అభిప్రాయం👆విజయవాడలో ఒకేరోజు రెండు సంఘటనలు ఒక ప్రక్క అంబేద్కర్ విగ్రహవిష్కరణ, ఒకపక్క కోడికత్తి శ్రీను వాళ్ళ తల్లి, వాళ్ళ బ్రదర్, ఆమరణ నిరాహార దీక్ష. ఈ రెండిటిని మనం ఎలా చూడాలి?మహాభారత యుద్ధంలో చివరగా యుద్ధం ముగిసిన తర్వాత దుర్యోధనుడు వికటహటాహసం చేస్తుంటే ప్రక్కనున్న మంత్రి చెప్పాడంట అయ్యా మనo ఓడిపోయాము ఎందుకు నవ్వుతున్నారు అని. అప్పుడు దుర్యోధనుడు అన్నాడట, పిచ్చివాడా... ఇక్కడ మన ఓడిపోయిన గెలిచినట్టే ఇంకా గెలిచినవారు పాలించడానికి ఏముంది శవాల గుట్టలు, కూలిపోయిన రాజ్యాలు తప్ప అని, నవ్వుతున్నాడు అంట... అలా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వ తీరు...😆😆👆ఉద్యోగస్తులకు జీతాలే ఇస్తారా... సంక్షేమ పథకాలే అమలు పరుస్తారా... అప్పు తీరుస్తారా...🤷‍♀️రెండు కోట్లు విలువైన వజ్రాలు పొదిగిన బంగారపు వాచిని జడ్జి గారికి సీఎం జగన్ పంపిన కానుక లంచంగా అందజేయదల్చినదూతలగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ....వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అని విసిరికొట్టిన జడ్జి ఆలస్యంగా వెలుగులోకి సంఘటన...🤷‍♀️చైర్ పర్సన్ పదవి ఇస్తానని 40 లక్షలు దోచేసిన మంత్రి రోజా ...ఇండియా టుడే చర్చ కు జగన్ పేమెంట్ 4.2 కోట్లు...What is this nonsense 😡ప్రజల సొమ్ము ఇలా తగలేస్తారా?...😩

    • @SpyScorpion7
      @SpyScorpion7 9 дней назад +2

      ❤❤❤❤❤❤❤ You Are 100000000000% Correct!✓ ❤❤❤❤❤❤❤

  • @ismartraju1232
    @ismartraju1232 12 дней назад +3

    tappu jagan di kadu..salaha darudidi...script rasiste sadivestadu.andulo amundi ami rasaru tappa righta afi kuda telikunda saduvutunafu...cm ante ala vundali press meet lu peyti prajalaku adayina ebandulu vinte adagali.5 years lo okadsri kuda press meet ledu .tittadame saripoyindi...

  • @knsingh7719
    @knsingh7719 12 дней назад +3

    SI 2023 Recruitment kuda రద్దు చేయాలి

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 12 дней назад +1

    Jagan evi amee pattinchukonakkhara ledu
    High court & Supreme court pattinchu kuntundi le

  • @user-lb4dj1tt5r
    @user-lb4dj1tt5r 12 дней назад +2

    Jai ho Amaravathi

  • @VALLI047
    @VALLI047 7 дней назад

    ☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 10 дней назад

    ✅🆗💯👏💪👍👌✌️💐🙏

  • @arunamedi9484
    @arunamedi9484 8 дней назад

    Jai jagan anna

  • @amaranarayanaswamy5677
    @amaranarayanaswamy5677 8 дней назад

    Chivatlu kadhu cheppetlu

  • @youtubestrange7147
    @youtubestrange7147 8 дней назад

    😊

  • @srinivasarao3261
    @srinivasarao3261 11 дней назад

    But no one can tuch him. That is power of mony.

  • @Bangaru502
    @Bangaru502 11 дней назад +2

    🤷‍♀️మహాభారత యుద్ధంలో చివరగా యుద్ధం ముగిసిన తర్వాత దుర్యోధనుడు వికటహటాహసం చేస్తుంటే ప్రక్కనున్న మంత్రి చెప్పాడంట అయ్యా మనo ఓడిపోయాము ఎందుకు నవ్వుతున్నారు అని. అప్పుడు దుర్యోధనుడు అన్నాడట, పిచ్చివాడా... ఇక్కడ మన ఓడిపోయిన గెలిచినట్టే ఇంకా గెలిచినవారు పాలించడానికి ఏముంది శవాల గుట్టలు, కూలిపోయిన రాజ్యాలు తప్ప అని, నవ్వుతున్నాడు అంట... అలా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వ తీరు...👆లారీలు మీద గ్రీన్ టాక్స్ గత ప్రభుత్వం హయాంలో కేవలం సంవత్సరమునకు 200 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వము దానిని 20వేలుకు పెంచింది దానివల్ల ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి, చార్జీలు బాగా విపరీతంగా పెరిగి ₹210 పెట్టి కందిపప్పు కొనాల్సి వస్తుంది..కాబట్టి ప్రజలారా పెనుభూతపు కోరల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి...తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట...ఇప్పుడు అభినవ కోతి తాను మళ్ళీ రాజుని కాలేనని అర్థమై, తానే చెడినప్పుడు తన అనుచర కోతులు ఎందుకు బాగుండాలి అని,అన్ని కోతులను నానా తిప్పలు పెడుతుంది.కానీ ఒక్కసారి ఇవ్వండి అని అడిగిన వెంటనే ఆ కోతికి కొబ్బరి చిప్పఇచ్చిన వారు కూడా అది ఆ చెప్పను ఎక్కడ పెట్టుకుందో చూసి విసిగిపోయి తమ జీవితాలు మరింత దుర్భరం కాకుండా ఉండటానికి, ఆ కోతిని తరిమి వేయటానికి సిద్ధంగా ఉన్నారు..వైసీపీ దొంగలు, పేదలకు ఇవ్వవలసిన కందిపప్పుని పందికొక్కుల్లాగా బొక్కుతున్నారు🦡🦡🦡🦡🦡👆ఒక వ్యక్తి నన్ను చంప పోయాడు అని కేసు పెట్టిన వ్యక్తి, కోర్టుకు వచ్చి చెప్పాలి కదా? ఆ విషయం CM స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా?"నేను రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నాను, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా విమర్శిస్తారా అనే వ్యక్తిని" ఇంకా ఎందుకు జై జగన్ అంటారు ఈ ప్రజలు... రాజ్యాంగం ఉల్లంఘించే వ్యక్తిని మనం సీఎంగా అంగీకరించగలమా ....🤷‍♀️👆అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుంది? CM జగన్మోహన్ రెడ్డి గారు నామమాత్రంగా మారారా? పార్టీ మరియు పెత్తనము, వేరే వారి చేతిలోకి వెళ్ళిపోయిందా? నిశితముగా గమనించండి...🤷‍♀️👆విజయవాడలో ఒకేరోజు రెండు సంఘటనలు ఒక ప్రక్క అంబేద్కర్ విగ్రహవిష్కరణ, ఒకపక్క కోడికత్తి శ్రీను వాళ్ళ తల్లి, వాళ్ళ బ్రదర్, ఆమరణ నిరాహార దీక్ష. ఈ రెండిటిని మనం ఎలా చూడాలి?అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో, అనంతబాబుని, చీఫ్ గెస్ట్ గా పిలిచి ఉంటే బావుండేది అనేది నా అభిప్రాయం👆ఇకనుండి ఏడాదికి లక్ష కోట్లు చెల్లింపులు ఎక్కడ తెచ్చి కడతారో చూస్తాగా... 🤷‍♀️మహాభారత యుద్ధంలో చివరగా యుద్ధం ముగిసిన తర్వాత దుర్యోధనుడు వికటహటాహసం చేస్తుంటే ప్రక్కనున్న మంత్రి చెప్పాడంట అయ్యా మనo ఓడిపోయాము ఎందుకు నవ్వుతున్నారు అని. అప్పుడు దుర్యోధనుడు అన్నాడట, పిచ్చివాడా... ఇక్కడ మన ఓడిపోయిన గెలిచినట్టే ఇంకా గెలిచినవారు పాలించడానికి ఏముంది శవాల గుట్టలు, కూలిపోయిన రాజ్యాలు తప్ప అని, నవ్వుతున్నాడు అంట... అలా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వ తీరు...😆😆👆ఉద్యోగస్తులకు జీతాలే ఇస్తారా... సంక్షేమ పథకాలే అమలు పరుస్తారా... అప్పు తీరుస్తారా...🤷‍♀️రెండు కోట్లు విలువైన వజ్రాలు పొదిగిన బంగారపు వాచిని జడ్జి గారికి సీఎం జగన్ పంపిన కానుక లంచంగా అందజేయదల్చినదూతలగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ....వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అని విసిరికొట్టిన జడ్జి ఆలస్యంగా వెలుగులోకి సంఘటన...🤷‍♀️వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టిన కూతురు కాదంట... పెంపుడు కూతురు అంట. ఈ మాట నేను అనలేదు వైఎస్ఆర్సిపి నాయకులే అంటున్నారు వినండి మీరు కూడా...ఇండియా టుడే చర్చ కు జగన్ పేమెంట్ 4.2 కోట్లు...What is this nonsense 😡ప్రజల సొమ్ము ఇలా తగలేస్తారా?...😩👆ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్సీకి, నాలుగు సంవత్సరముల నుండి అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి గారు.. ఇంకా సామాన్య ప్రజలకు ఏమి చేస్తారు ఒకసారి మీరు కూడా ఆలోచించాలి🤷‍♀️ఐదు సంవత్సరముల నుండి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయం తేల్చలేని దద్దమ్మ ప్రభుత్వం🤷‍♀️Our desire is Hindu ruleఇప్పటివరకు జరిగిందంతా తూచ్...
    .... నన్ను మళ్ళీ మొదటి నుంచి సీఎంను చేయండి.
    -వైఎస్ జగన్మోహన్ రెడ్డి.😆😆లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమ ఇవ్వడం కూడా ఒక మగతనమేనా ఇలా అయితే రోడ్డు ప్రక్కన స్పీడ్ బ్రేకర్లు దగ్గర చప్పట్లు కొట్టుకునే కొజ్జా వాళ్ళు కూడా పరిపాలిస్తారు

  • @AnilK-qt6oh
    @AnilK-qt6oh 5 дней назад

    😂😂😂😂😂

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 9 дней назад

    చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వేసుకో నన్నీ అక్షింతలు కోట్లుతో వేయించుకున్నారు ఈ ముఖ్యమంత్రి

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 12 дней назад +1

    S. That's what, 420 broker Boku CHABAN'S brokerism in judiciary.

  • @user-lg7be9fl9h
    @user-lg7be9fl9h 12 дней назад

    Bye bye jagan welcome chepthonde theehar jail

  • @swapnapriya-by2xk
    @swapnapriya-by2xk 12 дней назад

    జగన్ ఇవన్నీ పట్టించుకోడు .....

  • @avinashramvlogs8046
    @avinashramvlogs8046 6 дней назад

    Emana chepu jalaga ne cm

  • @narayanaanandam9592
    @narayanaanandam9592 11 дней назад

    Desalone elanticm ledu cortullo roju cheppudebbale ttu neebratuku

  • @dharmapatnaik5121
    @dharmapatnaik5121 7 дней назад

    Mari aadi akrama palanalo aadiki punishments zailu shikshalu undava . Prajala Kenyan nyanyala coirtlu