Raajadhani Files Telugu Full Movie 2024 | Vinodh Kumar, Vani Viswanath, Akilan, Veena | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 3 май 2024
  • Raajadhani Files Full Length Telugu Movie. Vinodh Kumar, Vani Viswanath's Raajadhani Files is a Telugu Political Drama Film. Written and Directed by Bhanu Shankar. Starring Akilan, Veena, Vinodh Kumar, Vani Viswanath, Pavan, Vishal Patni, Amrutha Chowdary, Ankita Thakur, and others. Produced by Kantamanenie Ravi Shankar under TeluguOne Productions Banner. Music Composed by Mani Sharma. #TeluguOne #RaajadhaniFilesFullMovie #RaajadhaniFilesTeluguMovie #VinodhKumar #RAAJADHANIFILES #LatestTeluguMovies #TeluguFullLengthMovies #RaajadhaniFilesFullLengthMovie #VaniViswanathMovies #RajadhaniFiles #RaajadhaniFiles2024 #RajadhaniFilesFullMovie #AmaravatiFarmers #TeluguDramaMovies #RajadhaniFilesMovie #PoliticalDrama #RaajadhaniFilesFullMovieTelugu #Manisharma #RaajadhaniFilesSongs #YeruvakaSaagaarooSong #GudivadaCasinoSong #ChenuTalliSong #RaajadhaniFilesTeluguMovie #TeluguMovies #TeluguFullMovies #TeluguActionMovies #TeluguMovies2024 #LatestMoviesTelugu
    Cast & Crew :
    Cast : Akilan (introducing), Veena(introducing), Vinodh Kumar, Vani Viswanath, Pavan, Vishal Patni, Shanmukh, Madhu, Ajayratnam, Amrutha Chowdary, Ankita Thakur
    Banner: TeluguOne Productions
    Prezents : Himabindu
    Producer : Kantamanenie Ravi Shankar
    Story, Screenplay, Direction : Bhanu
    DOP: Ramesh
    Editing: Kotagiri Venkateswar Rao
    Lyrics: Suddala Ashok Teja, Gurucharan, Dr. Venigalla Rambabu
    Dailouges: Anil Acchugatla
    Stunts: Nandu, Ramakrishna, Jeevan
    Art director: Gandhi
    Choreographer: Ganesh
    VFX : Vamshi JR
    Raa Raa Penimiti Telugu Full Movie - • Raa Raa Penimiti Telug...
    Daughter Of Kattappa Telugu Full Movie - • Daughter Of Kattappa T...
    1992 LOVE STORY Telugu Full Movie - • 1992 LOVE STORY Telugu...
    Mallepoovu Telugu Full Length Movie - • Mallepoovu Telugu Full...
    Devatha Telugu Full Length Movie - • Devatha Telugu Full Le...
    Ramuni Minchina Ramudu Full Movie - • Ramuni Minchina Ramudu...
    Tiger Ramudu Full Length Telugu Movie - • Tiger Ramudu Full Movi...
    Mahamantri Timmarusu Full Movie - • Mahamantri Timmarusu F...
    Gaali Medalu Full Movie - • Gaali Medalu Full Movi...
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,3 тыс.

  • @veeraganesh6768
    @veeraganesh6768 26 дней назад +231

    టీవీ ఫైవ్ మూర్తి గారు ఈ సినిమాలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు

    • @premamprem5669
      @premamprem5669 23 дня назад

      Velli vade senka Naku 3 sens tharuvatha kanepenchaledhu malli vadekosam thanks naaa. Last varaku undi poradali dhammu unti

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

  • @tnarasimharao9155
    @tnarasimharao9155 24 дня назад +230

    ప్రజలంతా ఆలోచించాలి మనం రూపాయి పోతేనే చాలాసేపు ఎక్కడ పడిందా అని వెతుకుతుంటాం అలాంటిది రాష్ట్రం రాజధాని కోసం అన్నివేల ఎకరాల భూమిని ఇచ్చిన ప్రతి రైతుకు అభివందనాలు, రాజధాని కి భూమిని ఇచ్చిన రైతుకు అన్యాయం జరిగింది, రాజధాని ని పునర్నిర్మాణం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముందుకు నడిపే నాయకుడ్ని ఎన్నుకోవాలి ఓటు అనే ఆయుధంతో 👍

    • @bhaskerreddy2174
      @bhaskerreddy2174 21 день назад

      Rajadhanulani Kalam chesthundi e nayakudu cheyyaledu...oka jeevitham Kalam lo e okka rajadhani kattabadinattu charitra lo ledhu... Unna vatini vadukovadame kaani srustinchadam asadhyam... Inka rythulaki anyayam antava evvadini evvadu anyayam chesela mana rajyangam ledhu oka Vela CBN CM ina jagan place lo bhumula rates perigeve kani rajadhani kattabadedhi kadu..endhukante rajadhaniki CBN marchi pettindhi kevalam 2000 crores Central ichindi approx 4000 crores..CBN e chepadu ekaraki 2 crores karchupeduthe kani infrastructure purthi avvadhu..ippudunna state budget ki capital purthi avvalante minimum to minimum. 50 years paduthundi..andhuke vizag ni chusthunnaru...ikkada infrastructure already undhi just 10 years conceni chesthe one of the best city avuthundi

    • @suryasampara7907
      @suryasampara7907 20 дней назад +1

      Well said Sir , one should realise that.

    • @annimucchatlu9336
      @annimucchatlu9336 8 дней назад

      🙏

    • @godavarisurya939
      @godavarisurya939 8 дней назад

      ​@@bhaskerreddy2174 మీరు చెప్పింది కరెక్టే,ఖాళీ భూముల లో అభివృద్ధి చేసే కంటే అభివృద్ధి చెందిన విశాఖ రాజధాని అయితే రూ.33,000 ఎకరాలు ఎవరివి వారికి ఇచ్చేస్తారా!ఇస్తే రైతులు హ్యాపీ,😅,రాజధాని అభివృద్ధి CBN టైమ్ లో అవ్వలేదు,జగన్ టైమ్ లో అవ్వలేదు.మీరు చెప్పినట్టు హైదరాబాదు లా అవ్వాలంటే అప్పటికి ఎవరు ఉంటారో,రైతుల పరిస్థితి?

    • @siddarthamaddipati
      @siddarthamaddipati 13 часов назад

      Ee Reddy evado Kula gajji tho Vizag ki support chestunnadu. Prapancham lo ea capital aina prajale kattaru... Adi dedication lo vuntundi

  • @venkatmanda616
    @venkatmanda616 24 дня назад +43

    ఈ సినిమా ఈ రెండు రోజుల్లో టీవీ లో రావాలి

  • @user-ue3jl3gq2t
    @user-ue3jl3gq2t 25 дней назад +158

    ఈ సినిమా అందరూ చూడాలి ఎన్నికల దాటిపోతే మన చేతులు ఏది ఉండదు మాది పశ్చిమగోదావరి మన రాజధాని అమరావతి రైతులకు న్యాయం జరగాలి.

    • @AadarshiniSharma
      @AadarshiniSharma 20 дней назад

      ఇపుడు శాసన రాజధాని ఐథెయ్ ప్రాబ్లెమ్ ఏమిటో చెప్తారా , అల్ వెల్ , ఉరికెయ్ అది ఇది అని భ్రమలో వేసిన టీడీపీ వారికోసం ఎందుకు ఆరాటం

  • @vasudevaraopodila
    @vasudevaraopodila 25 дней назад +212

    ఇలాంటి సినిమా 12 నెలల ముందు వచ్చి వుంటే చాలా బాగుండేది

    • @lalith5360
      @lalith5360 24 дня назад +5

      Y bro 12 months before

    • @Savestateap
      @Savestateap 20 дней назад

      Land lilting act nundi mimmalni meeti lapadikondi

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

    • @sweetdhanalkshmi6811
      @sweetdhanalkshmi6811 5 дней назад

      S

  • @venkateswarrao7251
    @venkateswarrao7251 25 дней назад +192

    మాది తూర్పుగోదావరి జిల్లా ఈ సినిమా 10 11.తారీకులో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో అన్నిటివీ ఛానల్ కి. ప్రచారం చేయండి ఈ మూవీ దేశ ప్రజలు. అందరూ వీక్షించాలి జై అమరావతి

    • @gopalrao9603
      @gopalrao9603 23 дня назад +3

      It will be more effective. It will work out.

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

    • @SuryaKantham-ef8pi
      @SuryaKantham-ef8pi 17 дней назад

      Heart touching​@@gopalrao9603

    • @sivadurgaprasad4567
      @sivadurgaprasad4567 15 дней назад

      Trp 0.000 percent vasthadi

  • @Marriswamy123
    @Marriswamy123 25 дней назад +46

    పొలానికి - నీరు కావాలి...! రాష్ట్రానికి రాజధాని 100% కావాలి...! భరత దేశానికి - రాజధాని ఒక్కటే...! A.P లి రాజధాని ఒక్కటే కావాలి...!!!!

    • @premamprem5669
      @premamprem5669 23 дня назад +2

      Bro nu chusti teacher laga unnavu Nadu needu program valla ne school bagoledha. Ne school me antha andhamga chesenodu rajadhanene bagucheyaleda. Antha sollu move adhe ardham chesuko

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

    • @SR-ij4mj
      @SR-ij4mj 14 дней назад

      Arey pukku nayala moda kudisipothadi me lanti vallu vuntay edavanayala​@@premamprem5669

    • @VinayKumar-ej3xt
      @VinayKumar-ej3xt 13 дней назад

      బతుకంతా వైసిపి లేక టీడీపీ ఇంతేనా.... ఎప్పటికీ బహుజనులు ఏకమయ్యి కేజ్రీవాల్ లాంటి నాయకుడిని ఎన్నుకుంటారు????

    • @VinayKumar-ej3xt
      @VinayKumar-ej3xt 13 дней назад

      ఏపీ జనం అంతా కులం మతం ల కంపులో కురుకొని పొయ్యారు..... లేవరు ఎప్పటికీ.....

  • @SoldierRaju.
    @SoldierRaju. 24 дня назад +22

    Very good movie
    Jai అమరావతి
    Plz save అమరావతి
    🙏🙏🙏🙏

  • @vipanchivizag
    @vipanchivizag 24 дня назад +22

    జై అమరావతి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

  • @rajurs1009
    @rajurs1009 24 дня назад +29

    సూపర్ సినిమా ఈ సినిమా చూస్తుంటే నరాలు పోగుతున్నాయి ఒక దుర్మార్గుడి దోపిడి దొంగకు అధికారం ఇచ్చినము అంధ్ర రాష్ట్ర భ్రష్టు పట్టించడు రాజధాని లేకుండ పరిపాలన చెసిన దద్దమ్మ ప్రతి రాష్ట్రలో రాజధానులు ఉన్నాయి మనకు మాత్రం లేదు మన యువతకు పౌరుషం లేకుండ పోయింది ఇటువంటి వాడిని గద్దె దించాలి ప్రశ్నించిన వాడిని కేసులు పెడుతున్నాడు లేక భయపెడుతున్నాడు డ్రగ్స్ గంజాయి రౌండియిజం విచ్చల విడి చెసాడు పోలీసుల వ్యవస్థను నిర్మూలం చెసాడు నిత్యావసర సరుకుల ధరలు పెచ్చడు అప్పుల పాలు చెసి దోచుకున్నాడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడు రాష్ట్రని అమ్మేసే పరిస్దితికి వచ్చాడు ఈ ప్రభుత్వానికి ఓటు వెయ్యకండి జై అమరావతి

  • @pandrankiganapathi2724
    @pandrankiganapathi2724 24 дня назад +38

    రాజధాని రైతులు పోరాటానికి పాదాభివందనాలు.

  • @bharathkumarpolanki4104
    @bharathkumarpolanki4104 25 дней назад +326

    మాది కడప సినిమా చాలా బాగుంది కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసారు జై అమరావతి❤

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

    • @sivadurgaprasad4567
      @sivadurgaprasad4567 15 дней назад +1

      Avunu kammaravathi kani bagodu Ani amaravathi chesaru

    • @nenavarni7647
      @nenavarni7647 7 дней назад

      Mede Kadapa avadu adigaduu

    • @siddarthamaddipati
      @siddarthamaddipati 13 часов назад

      Orey asalu amaravati lo ea caste vallu entha mandi vunnaro chusi appudu matladandi ra... Capital ki kulam rangu pusadu oka chetha Reddy. Adi chusi meelanti vallu mosapothunnaru...telusukondi

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 25 дней назад +86

    గతంలో ప్రపంచంలో ఏ నియంత ఐనా ప్రజలను అణచివేయగల్గారేగానీ,విజయం సాధించలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో చారిత్రాత్మక వైఫల్యం చెందినది. మళ్ళీ జగన్ రెడ్డికి మరోఛాన్స్ ఇస్తే భస్మాసుర హస్తం తలమీద పెట్టుకొన్నట్లు. ఇవే ఆఖరి ఎన్నికలు. ఆత్మవిమర్శ చేసుకోవాలి.

    • @SK-jm4it
      @SK-jm4it 23 дня назад +6

      Very true

    • @whitereaper7352
      @whitereaper7352 19 дней назад +1

      Ipude kaadu ee jagan mareppatiki cm kaadukada power vunna etuvanti position lonu vundakoodadu. Jai Andra , Jai CBN, Jai Pawan.

  • @akulapintuvideosandownsong7985
    @akulapintuvideosandownsong7985 21 день назад +29

    ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన చిత్రం అలాగే ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిన చిత్రం కూడా ఇదే రాక్షస పాలన అంతం చేయాలి మన ఓటుతో.....అలాగే కొత్త ప్రభుత్వాన్ని రాగానే అతిత్వరగా మన రాష్ట్ర రాజధాని నిర్మించాలని రైతుల ఆత్మలకు శాంతి కలగాలి మన భావి తరాల వారికి రాజధాని ఒక దిక్సూచి కావాలి వలసవెల్లె వారు ఆగాలి మన ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్ర రాజధాని లోనే మనకు కలగాలి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పెద్ద సంస్థలు ముందుకు రావాలి కంపెనీలు పెట్టాలి నిత్యావసరాలు తగ్గాలి మళ్ళీ సామాన్యుడు ప్రశాంతంగా బ్రతకాలి ఇదే నా ఆశ అందరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ను వేయండి ప్రజలారా.........

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

  • @naturelover4985
    @naturelover4985 26 дней назад +373

    ఈ మూవీ ap లో ఎంత మంది చూస్తున్నారు మిరే అలోచించి ఓటు వేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏mi భవిష్యత్తు mi చేతుల్లోనే వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Techedits321
      @Techedits321 24 дня назад +4

      Cinema chusina antha matrana votes vestharu ani anukovaddhu evadi intlo em jaruguthundho varike thelsu

    • @Laxmiyadav-hs4uh
      @Laxmiyadav-hs4uh 24 дня назад +4

      YSRCP Ki Vote వేయండి

    • @sakhientirti
      @sakhientirti 24 дня назад

      Modda guduvandi ​@@Laxmiyadav-hs4uh

    • @callmerevo
      @callmerevo 23 дня назад

      Enduku inkosari mosapodanika ​@@Laxmiyadav-hs4uh

    • @naturelover4985
      @naturelover4985 23 дня назад +6

      @@Laxmiyadav-hs4uh జై జనసేన

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 25 дней назад +39

    అమరావతి కే సంపూర్ణ మద్దతు.. అనంతపురం నుంచి❤

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did. 0:01 0:01

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад +1

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did.

    • @BHASKARBBHASKARB
      @BHASKARBBHASKARB 25 дней назад +4

      @@KapilKumar-tw6xn అలా చేసి ఉంటే అది ప్రభుత్వం తప్పు అంతేగాని రాజధాని రైతులను భూములు ఇచ్చిన వారిని బాధించడం వేదించడం తప్పు

    • @dashingMilitia
      @dashingMilitia 21 день назад

      ​@@KapilKumar-tw6xn Rey PAYTM.... I'm not naidu or anything. U r telling CBN looted money in Polavaram but still CBN finished 72% of Polavaram if u have doubt check the facts shown by Jagan Govt. After CBN Central has given budget to finish the Polavaram to Jagan. He didn't even finished it. Now tell me who looted the money??😡😡 Idiot

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 12 дней назад

      @indian7832 yellow dog 🐕 came with half knowledge.

  • @AmujuriBiswanathIndia
    @AmujuriBiswanathIndia 27 дней назад +170

    Rajdhani Files cinema లో నార చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా చుపించుంటే బాగున్ను. ప్రపంచ భాషలో వున్న అన్ని బూతులు కూడా ఈ జగ్లక్ కే అంకితం.

    • @user-zg1ro4jo7x
      @user-zg1ro4jo7x 23 дня назад +5

      Super 👌👌

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад +2

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

  • @vangapandu3335
    @vangapandu3335 24 дня назад +18

    Super గా ఒక రైతు బిడ్డ గా కళ్ళ వెంబడి నీరు కారాయి జై అమరావతి మాది vzm

  • @skrasool9547
    @skrasool9547 25 дней назад +322

    జై అమరావతి 5 కోట్ల ఆంధ్ర ప్రదేశ్ కు 33 వేల ఎకరాలు రాజధానికి కి ఇచ్చి మోసపోయిన అమరావతి ప్రజలకు జై అమరావతి 2024 లో మీదే విజయం

    • @rajuramya2046
      @rajuramya2046 24 дня назад +9

      అమరావతి వాళ్ళది కదు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు దీ గెలుపు 😊

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 22 дня назад +4

      Yes

    • @AadarshiniSharma
      @AadarshiniSharma 20 дней назад +1

      ఏంది మోసం అమరావతి వద్దు అని ఎవరు చెప్పలేదు, మాది ఒకటేయ్ కావాలి అంతే ఎలా అవుతుంది.

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

  • @madhurip2159
    @madhurip2159 23 дня назад +172

    10 రూపాయలు భిక్షం వేయడానికి ఆలోచించే ఈ రోజుల్లో అన్నీ వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కన్నీరు కు కారణమైన ఏ ఒక్కరూ బాగుపడరు.

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

    • @sivadurgaprasad4567
      @sivadurgaprasad4567 15 дней назад +3

      Avunu real estate officelu pettukoni formers antunnaru super

    • @mvsubbu4995
      @mvsubbu4995 6 дней назад +1

      Alaaa Njm gaaa రైతులు భూములు ఇచ్చూ. ఉంటే 2014 to 2019 CBN C.M. Gaaa vunapudu ఎందుకు ధర్నా. లూ చేసారు అదీ కూడా చూపించాల్సింది గా అదీ ఎందుకు వదిలేసారు మరి

  • @lalithavinnakota9172
    @lalithavinnakota9172 24 дня назад +85

    ఒక విశాఖ వాసిగా నా మద్దతు అమరావతి కే
    అమరావతి మన ఆంధ్రుల రాజధాని
    మా సుందర విశాఖ IT హబ్ గా టూరిజం హబ్ గా ప్రశాంత వాతావరణం లో ఎదగాలి

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад +6

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад +4

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

    • @lalithavinnakota9172
      @lalithavinnakota9172 20 дней назад

      @@pannemkomalapriya9656 👍

  • @ButtonNokku_Mama
    @ButtonNokku_Mama 22 дня назад +120

    కొంచం ఘాటుగా ఒక్క మాట అంటాను yam అనుకోవద్దు.AP ప్రజలకి సిగ్గు శరం ఉంటే ఇప్పటికీ ayena thama ఓటు హక్కుతో మంచి నాయకులని ఎన్నుకోవాలి...

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 22 дня назад +4

      😢 asal ledhu sir vunte marchukuntaru

    • @lakshmisumachalla2421
      @lakshmisumachalla2421 20 дней назад +4

      Inta jarigina Tarvata kuda ycp ki support chestunnaru vellu Inka marara😢😢😢siggu Saram kadu Vallu Jagan piyyi Tini bratukutunnaru😢😢😢

    • @divyanagaraju4206
      @divyanagaraju4206 18 дней назад

      వాళ్లకి సిగ్గు శరం లేదు కాబట్టి ఒక దొంగకు పట్టం కట్టారు

    • @menakapaluri2851
      @menakapaluri2851 18 дней назад +2

      Meeru correct ganey chepparu andi andhukey naa vote maruchukunna

    • @BhaiEntertainments
      @BhaiEntertainments 17 дней назад +1

      Maaku ledu jagan ke vestham ledante CBN ki vestham

  • @NadupuruLokesh
    @NadupuruLokesh 20 дней назад +41

    మాది విజయనగరం జిల్లా. అమరావతి ని రాజధాని గా ప్రకటించకముందు విశాఖపట్నం ను రాజధానిగా చేయాలని కోరుకున్నవారిలో నేను కూడా ఒకడిని కానీ అక్కడి రైతుల నుంచి భూములు సైతం తీసుకున్నాక మళ్ళీ విశాఖపట్నం ను రాజధానిగా ప్రకటించడం హేయమైన చర్య

  • @sandhyamadwapathi6410
    @sandhyamadwapathi6410 24 дня назад +35

    అమరావతీ kosam భూములు త్యాగం చేసిన రైతులకు కోటి దండాలు.... ప్రాణాలు అర్పించిన వారికి ఆత్మశాంతి కలగాలని....వారి త్యాగం ఫలించాలని కోరుకుంటున్న

  • @kotababukota5831
    @kotababukota5831 25 дней назад +76

    నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడలేదు.. 😭 ఆమ్మో ఇంత జరిగిందా ...... 😢 మీ ఉసురు కచ్చితంగా తగులుతుంది.... చూస్తున్న అంత సేపు కళ్ళలో నీళ్లు వస్తూనే వున్నాయ్ తల్లి ..

    • @user-rq4fn3kx1j
      @user-rq4fn3kx1j 23 дня назад +4

      Yes Chandra Babu Naidu valla Bangaram lanti polalu nasanam I nai

    • @premamprem5669
      @premamprem5669 23 дня назад +1

      Avanu

    • @saku123100
      @saku123100 22 дня назад +1

      Save Amaravathi

    • @lakshmichandrikakolla6780
      @lakshmichandrikakolla6780 20 дней назад

      Ala ardham ayyidha 🤔

    • @rp.v6958
      @rp.v6958 13 дней назад

      వాళ్ళ ఉసురు తగిలే ఆ కుటుంబం లో అన్న ని చెల్లెలు అలా తిడుతుంది

  • @Sridevi-uw7uf
    @Sridevi-uw7uf 28 дней назад +284

    ఈ వేళ అమరావతి ఉద్యమం మొదలు అయ్యి 1600 రోజు. అందరూ తప్పకుండ చూసి వాస్తవాలు తెల్సు కోవాలి, షేర్ చెయ్యాలి 🙏

    • @pavankumarbandi507
      @pavankumarbandi507 28 дней назад

      బొంగు

    • @chinnutheriser4320
      @chinnutheriser4320 27 дней назад +7

      Shere movie

    • @RR.ELECTRICAL
      @RR.ELECTRICAL 25 дней назад

      ఇది ఒక్కరోజు సమస్య కాదు ఎవరికి అడిగే ధైర్యం లేదు పిచ్చివాళ్లు ఓటేస్తాం ఎవరు డబ్బు వస్తే వాళ్లకి

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 23 дня назад +31

    ఈ చినీమా తీసిన దర్శక నిర్మాటలకు చిరస్సు వంచి నమస్కారం 🙏

  • @bavajanbavajan9887
    @bavajanbavajan9887 24 дня назад +22

    ఈ సినిమా చూస్తూ ఉంటే నరాలు తెగిపోయినాయి అంత బాధగా వుంది రైతులు ని చూస్తువుంటే 😢😢😢😢😢😢😢

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 27 дней назад +189

    ఈ సినిమా ఒక ఉదాహరణ ఇంతకంటే ఎక్కువుగా గోరంగా బాధ పెట్టారు అన్యాయం చేశారు ఆర్ధికంగా దెబ్బకోట్టారు రైతులు ఉసురు ఊరికే పోదు అనుభవిస్తారు జై హింద్

    • @Goldenwarrior5359
      @Goldenwarrior5359 23 дня назад +1

      Lets wait and see raythulu vusuru poskunna vaaru kachitham ga vodipothaaru

  • @julathirupathi2521
    @julathirupathi2521 27 дней назад +219

    మాది తెలంగాణ మూవీ చూస్తుంటేనే నరాలు కదులుతున్నాయి ఇంత ఘోరంగా ప్రవర్తించారు ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అసలు ఇంత ఘోరమా

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 24 дня назад

      Yellowood alanay untundi before elections alanti movies teestadu CBN donga

    • @user-xh3lc8rl2w
      @user-xh3lc8rl2w 24 дня назад +1

      Yeda bhayya Telangana la..

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 24 дня назад

      @@user-xh3lc8rl2w Tirupati

    • @premamprem5669
      @premamprem5669 23 дня назад +1

      KCR ne cm chy first
      Meeku Telangana echena vadene cm chy

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 25 дней назад +101

    Many more thanks,ఈ సినిమా కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నా😊

  • @ramalingamperi9746
    @ramalingamperi9746 25 дней назад +22

    రైతుల ఆందోళన ఆంధ్రలో ఎవరికీ పట్టలేదు వారి త్యాగాలు గుర్తించలేదు రాష్ట్రం ఏమైనా పరవాలేదు మాకు వచ్చే పథకాలే మాకు ముద్దు. అనికున్నంత కాలం మనకు భవిష్యత్ లేదు.

  • @sriramchowdaryjujjuru6375
    @sriramchowdaryjujjuru6375 22 дня назад +12

    Ee movie kosam eppati nundo waiting ❤❤

  • @jayaramv2663
    @jayaramv2663 25 дней назад +27

    జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ✌️ జై తెలుగు దేశం పార్టీ జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ✌️💪✌️

  • @avanchavenkatesh3717
    @avanchavenkatesh3717 26 дней назад +387

    మేము తెలంగాణా కొరకు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడ ఉద్యమం చేశారు. 'ఆంద్ర ప్రదేశ్ లో ఒక్కడు కూడ అమరవరా తి కొరకు ఉద్యమం చేయలేదు. ఒక రైత్తు తప్ప ఇప్పటికైన్న మారండి ఈ ప్రభుత్వ ని పడకొట్టి 'కోత్త ప్రభుత్వాని ఎన్నుకొండి జై ఆంద్ర ప్రదేశ్ 'జైతెలంగాణా జై NTR🚴🚴🚴💯✌️

    • @sekhargopi
      @sekhargopi 25 дней назад

      siggu padali mana andhravalam

    • @rajashekar3332
      @rajashekar3332 25 дней назад +16

      Manaku porattalu kotha kadhu anna
      AP vallu caste, paisallu status kosam bhathukutharu

    • @priyakumar2802
      @priyakumar2802 25 дней назад +6

      Naadhi AP lo Ongole dhaggara chinna uru anna meeru cheppindhi nijam Ikkada stetus la gurinchi thappa inka edhi avasaram ledhu

    • @TarunKanthK
      @TarunKanthK 25 дней назад +12

      ​@@rajashekar3332
      ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు.
      నాన్న, బాబాయి చావులు అడ్డం పెట్టుకొని అడిగితే సింపతీ మీద ఓట్లు వేశారు.
      ఆ ఛాన్స్ ఐపోయింది. ఇంక కష్టం. ఇంకో 10 ఏళ్లు కూటమి నే. ✊🔥💪
      మన రాజధాని మనమే కట్టుకుందాం. ✊

    • @avengers3412
      @avengers3412 25 дней назад

      AP kukkalaki soggunledu malli jagan ne gelipistharu vallu mararu sache varaku

  • @nagatag5767
    @nagatag5767 22 дня назад +23

    నాది అనకాపల్లి జిల్లా కానీ నేను మాత్రం రాజధాని అమరావతిలో రావాలని కోరుకుంటున్నాను ఈ మూవీ చూసాక ఈ మూవీకి అమరావతి ఫైల్స్ అని పేరు పెట్టారు కాబట్టి నిజమై ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ విధంగా మోసం చేసిన ఇటువంటి ప్రభుత్వం అయినా మరల రాకూడదు అని కోరుకుంటున్నాను

  • @KrayukrajuKrajukraju
    @KrayukrajuKrajukraju 22 дня назад +27

    మాది అనంతపురం డిస్టిక్ తాడిపత్రి
    ఇప్పుడు వస్తాడు మన చంద్రన్న కంపెనీలు వస్తాయి

  • @nareshgupta6344
    @nareshgupta6344 24 дня назад +18

    భాను గారు ఈ సినిమా చూస్తున్నంత సేపు నిజంగా మీకు పాదాభివందనం శిరసా అభివందనం సినిమా చూస్తున్నంత సేపు ఎన్ని ఘోరాలు జరిగిన అన్నం పెట్టే రైతుల మీద జరిగాయో కళ్లకు కట్టినట్టు చూపించారు ఆంధ్రుల రాజధాని అమరావతి జై అమరావతి జై జై అమరావతి

  • @nagamani7105
    @nagamani7105 27 дней назад +280

    ఈ సినిమాని టీవీలో వచ్చేలాగా చూడండి అందరూ చూడాలి సినిమాని అందరూ మారాలి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎలా ఉండాలి మనకి అమరావతి రావాలి

    • @nomeshnomesh
      @nomeshnomesh 26 дней назад +7

      రాణివరండి బాబు ఇలాంటి సినిమాని...

    • @statusworld2687
      @statusworld2687 26 дней назад

      Chandra Babu sanka mingipothundhi

    • @rsreddy1221
      @rsreddy1221 26 дней назад

      Gaditha amravati vasts evadu bagu padadhi

    • @ChitralaChandraiah-rj1nq
      @ChitralaChandraiah-rj1nq 26 дней назад

      7​@@statusworld2687

    • @bprabhakar4657
      @bprabhakar4657 25 дней назад

      Kojja​@@statusworld2687

  • @ramalingamperi9746
    @ramalingamperi9746 25 дней назад +73

    ఆంధ్ర ఓటరులారా ! ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసి అమరావతి రైతులకు న్యాయం చేయండి.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 24 дня назад

      మరీ వైజాగ్?

    • @vangapandu3335
      @vangapandu3335 24 дня назад +2

      వైజాగ్ నుండీ మనం భూమిలు ఇవ్వ్వలేదు వాళ్ళు వాడే game లో సమిధులు కావద్దు మన వైజాగ్ ఇలా ఉండడమే correct రాజధాని పేరు చెప్పి ఇప్పటికే కొండలు దోసేసారు కళ్ళు తెరువు

    • @godavarisurya939
      @godavarisurya939 8 дней назад

      రాజధానికి భూములు ఇచ్చిన వారిలో SC,ST, BC, Minarity లు కూడా ఉన్నారు,యువత భవిష్యత్తు కోసం,రాష్ట్ర భవిష్యత్తు కోసం 10 ఏళ్లు,లేదా 15 ఏళ్లు ప్రభుత్వం రైతుల కు పరిష్కారం చూపక పోయినా ఒత్తిడి చేయకూడదు.అభివృద్ధి చెందిన వెంటనే వారికి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేస్తారు.

  • @KVRRao_02
    @KVRRao_02 27 дней назад +40

    Excellent.
    Jai AP Jai Amaravati.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 27 дней назад +180

    జై అమరావతి సేవ్ ఏపీ

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 22 дня назад +53

    నేను ఒక రైతుని. అలాగే ఒక govt టీచర్. నేను నేటికీ పొలం లో పని చేసి కన్న తల్లి వడిలో ఉన్న ఆనందాన్ని పొందుతాను. అలాంటి నాలాంటి రైతులు తల్లి లాంటి 32 వేల ఎకరాలు భూములు మనకోసం మన రాజదాని కోసం ఇస్తే జగన్ ఎంత దుర్మార్గంగా రాజధాని నీ నాశనం చేసి అక్కడి రైతులను ముఖ్యం గా ఆడవారిని అవమానించిన దుర్మార్గుడు గజన్. అలాంటి దుర్మార్గుడి ఓటు వేసి మళ్లీ గెలిపిస్తే మనంత దరిద్రులు చేతకాని వారు ఎవరు ఉండరు. ఓటర్లు ఆలోచించి ఓటు వేయండి.

  • @user-sr3co4kb6v
    @user-sr3co4kb6v 23 дня назад +16

    ఈ సినిమా అందరూ చూడాలి ఎలక్షన్ దాటితే ఏమి చేయలేము ముఖ్యంగా ఏపీలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Ee movie RUclips lo available lo undhani WhatsApp group lo Facebook lo post cheyyandi

  • @darkshineboutique7684
    @darkshineboutique7684 25 дней назад +42

    నేను లైక్ చేశాను without skipping the. యాడ్.

  • @veeraganesh6768
    @veeraganesh6768 26 дней назад +157

    సార్ ఈ సినిమా చూసిన తర్వాత రాజధాని కోల్పోయినందుకు చాలా తినిపిస్తున్నాను ఒక అనంతపూర్ వాసిగా రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటున్నాను ఏ మూడు రాజధానులు అవసరం లేదు మాకు. జై అమరావతి జై జై అమరావతి

    • @dasarisrikanthyadav1417
      @dasarisrikanthyadav1417 25 дней назад +9

      E oka cenima tho andhra politics asalu nijaswarupam bayatapadindhi

    • @Laxmiyadav-hs4uh
      @Laxmiyadav-hs4uh 24 дня назад

      Fake dash

    • @callmerevo
      @callmerevo 23 дня назад

      ​@@Laxmiyadav-hs4uhentra fake na dash gaa.. nee bathuku nee nayakudu bathuku anthaa fake e.. andariki telusu

    • @PraveenPs-fq3fu
      @PraveenPs-fq3fu 23 дня назад +1

      Bongu em kad ra

    • @callmerevo
      @callmerevo 23 дня назад +3

      @@PraveenPs-fq3fu kadu ra poramboka

  • @TarunKanthK
    @TarunKanthK 23 дня назад +12

    2:34:00 Ending Super
    అదే జరుగుద్ది within next 15 Yrs 🧐🫰

  • @meruguanithagood7291
    @meruguanithagood7291 27 дней назад +486

    మాది విశాఖపట్నం అమరావతి ఆపడం దారుణం ఈ సినిమా చూశాక ఇన్ని దారుణాలు జరిగాయని మాకు తెలిసింది జై అమరావతి జై చంద్రబాబు జై ఆంధ్ర ప్రదేశ్

    • @satishkumar_sk
      @satishkumar_sk 25 дней назад +16

      3 Capitals valla 3 places develop avutunayi. Naadi Vizag

    • @sunvaschinni4041
      @sunvaschinni4041 25 дней назад +22

      ​@@satishkumar_skis pune 2nd capital of maharastra..then how many companies are established..people from andhra also working in pune..so many andhra pgs are there..If he really want to develop, he can develop..who is stopping him..wake up man..he wanted to destroy amaravathi..in the name of three capitals...

    • @satishkumar_sk
      @satishkumar_sk 25 дней назад

      @@sunvaschinni4041 Who destroyed Amaravathi?
      Pune is also equally develop to Mumbai, Development is not a instant caffeine from Starbucks or else. It takes time. Suppose vizag,Amaravathi, kurnool are developed in every aspects like IT,Real estates,Textiles, Hospitals, Tourism, Transportation. AP GSDP will eventually increase and debts of the state will be cleared in less time. And one more thing youngsters don't need to shuffle from one place to place. Okay In POV, Amaravathi is declared as Capital and highly developed place in Andhra Pradesh. After few years a slogan will rise as Jai Krishna Zilla or Jai Rayalaseema. Godavari will be declared as New another telugu state and Amaravathi will be gone in Godavari. Remaining Regions people will cry as how they cried for Hyderabad handing over to telangana. If you don't learn from your mistakes, you'll be loose everything in some time. Already we eperience in separation of Telangana. You must and should be know it man and wake up. I'm not against to Amaravathi. As A resident of Andhra Pradesh, I want every region should be developed equally. In future, if we've separation. There will be no problem.

    • @bharathmacha6776
      @bharathmacha6776 25 дней назад

      ​Inkaa 3 rajadhaanulu Ane kaadane unnaadu raa vaadu. Drama neeku ardham kaavatlaaa​@@satishkumar_sk

    • @venkyramana8706
      @venkyramana8706 25 дней назад +17

      ​@@satishkumar_skbongem kadhu devlopment cheyalanukunte vizg lo metro techi cheyochu

  • @srivanidurga6370
    @srivanidurga6370 28 дней назад +61

    Really great effort by Director and producer… Hat’s off to your entire team 💐💐🙇‍♀️

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did.

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 25 дней назад +39

    🎉🎉🎉 కాలం ఎప్పుడూ సైకో జగన్ ది కాదు వాడి కాలం చెల్లిపోయింది కాలమంతా వాడిది కాదు ఎదురు తిరుగును రా ఇప్పుడు వినాశనం మొదలైంది మామూలు వినాశనం కాదు సైకో భారతి సజ్జల వైవి సుబ్బి కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి అంబటి రోజా రంబోలా రజిని గుట్కా కొబ్బరి చిప్పలు మొత్తం జైల్లో ఉంటే ఆ దృశ్యం చూస్తుంటే ఎంత ఆనందమో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న వీడు మాములుగా చావకూడదు వాళ్ళ అయ్య లాగా కుదరదు

  • @bhruthikanetwork13
    @bhruthikanetwork13 26 дней назад +352

    ఈ సినిమా చూసి నేను ఏడుస్తూనే ఉన్నాను ఏంటి ఈ జగన్ ప్రభుత్వం ఇంత నీచంగా ఉంది ap ప్రజలు ఉసురు తగిలి జగన్ సర్వనాశనం ఐపోతాడు

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад +17

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did.

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад +9

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did.

    • @kpentertainment743
      @kpentertainment743 25 дней назад +17

      ​@@KapilKumar-tw6xn cm ga vachindu rujuvu chesi, raithulaki justice cheyochu, madyalo mudu mukkalata avasarama, chetakani daddamma ki

    • @vamsi9209
      @vamsi9209 25 дней назад

      @@KapilKumar-tw6xn orey paytm.. pakkaki velli aaduko.. Jalaga gaadu 10 lakh crores dhobbi UK pampisthunnadu.. dhaani sangathi enti

    • @sekharbabu1044
      @sekharbabu1044 25 дней назад +10

      నీచాతి నీచం ....

  • @Puli.keshavakalyani6669
    @Puli.keshavakalyani6669 25 дней назад +31

    అమరావతి అక్కడి రైతుల త్యాగం మరియు పోరాట ఫలితం. వారి త్యాగం ఫలితంగా ఆంద్ర రాజధాని ఏర్పడుతుంది, 🙏🙏🙏

  • @user-ou7hv1zb1y
    @user-ou7hv1zb1y 25 дней назад +18

    ఈ సినిమా ఒక్క ట్రైలర్ మాత్రమే ఇంకా చాలా చేసినారు

  • @srinivasgajulapati7398
    @srinivasgajulapati7398 25 дней назад +19

    మన రాజధాని ముమ్మాటికీ అమరావతే

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 24 дня назад +22

    ఈ సినిమా గురించి వెయిటింగ్. ఆంధ్ర భవిష్యత్తును చూడాలని. ఓం నమశివాయ ఓం పార్వతీ మాతయే నమః. 👍🏻👌🏻💯🙏🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @telugujagathi
    @telugujagathi 25 дней назад +15

    Simply outstanding and invincible Movie..Jai AMARAVATHI

  • @jyonandvemula2973
    @jyonandvemula2973 20 дней назад +11

    Andaraki namaskaram nenu ipude movie chusanu chala natural ga tisaru okati cheputunanu please all voters ki vinapam alichinchi isari correct decision tisukondi vote anesi chala pavitramandi dani sariga upayoginchandi

  • @praveengodavari
    @praveengodavari 24 дня назад +10

    ఇప్పుడు అర్ధమైంది అమరావతి విలువ 🙏🙏🙏

  • @surendrasid8
    @surendrasid8 25 дней назад +29

    చివరి అరగంట సూపర్ గా ఉంది❤

  • @artistjayalakshmivlogs
    @artistjayalakshmivlogs 28 дней назад +100

    Happy directors day 🙏🙌🙏 రాజధాని ఫైల్స్ ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా dont miss must wathch this movie all thank you

  • @seetapayala5882
    @seetapayala5882 23 дня назад +3

    మేం కొన్ని వాడుదుడుకులకు భూములు పోగొట్టుకున్నాం.ఆ బాధ ఎప్పుడు గుండె పిండేస్తుంది..ఎన్నో రాత్రులు నిద్ర పట్టదు ఎంతోభాధ... ఈ. యాదర్థగదా. చూస్తుంటే ఎంతో ఏడుపు వస్తుంది.. దేవుడా ఇంత బాధ పడ్డారా ఆ రైతులు...

  • @veeruchevuri4349
    @veeruchevuri4349 22 дня назад +5

    జై అమరావతి 5 కోట్ల ఆంధ్ర ప్రదేశ్ కు 33 వేల ఎకరాలు రాజధానికి కి ఇచ్చి మోసపోయిన అమరావతి ప్రజలకు జై అమరావతి 2024 లో మీదే విజయం జై రాజదాని జై పవన్ గారు జై బారత్

  • @bnrinbox
    @bnrinbox 27 дней назад +52

    పోలీస్ లు అంటే నమ్మకం కూడా పోతుంది.

  • @lalithavinnakota9172
    @lalithavinnakota9172 24 дня назад +10

    తెలంగాణ ఉద్యమం లో రాష్ట్రం అంతా ఏకం అయ్యారు
    క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలుపు కోసం దేశం అంతా ఏకం అయ్యి మద్దతు ఇస్తారు
    5 కోట్ల ఆంధ్రుల కీర్తి కీరిటం ప్రగతికి ఆనవాలు
    అభివృద్ధి ప్రతీక అమరావతి రాజధాని కి ప్రాంతీయ విద్వేషాలు 3 రాజధానుల విభజించు పాలించు నాటకాలు ఇంకా నమ్మే గొర్రెలకు 🙏🙏🙏

    • @jayaramprasaddr3412
      @jayaramprasaddr3412 23 дня назад +2

      I am from Vizag. It is already developed city. We are all want to see Amaravarhy as our great capital. Vizag already destroyed . by Y C P goondas. But for Vizag people good luck still Vizag is in great place

  • @suryahepsi23
    @suryahepsi23 21 день назад +6

    ఈ మూవీ చూసాక అమరావతి రైతులు కష్టాలు మాకు అర్ధం తెలిసింది.. ఎంత దారుణం గ వున్నారు...... జై అమరావతి ap అతి తోరలో అమరావతి సిటీ ని చూస్తాం
    నా వూరు నర్సీపట్నం... జై జై అమరావతి

  • @bnrinbox
    @bnrinbox 27 дней назад +96

    ఇప్పటి వరకు జగన్ అంటే అదో అభిమానం. కనీ వివేకం సినిమా, రాజధాని ఫైల్స్ సినిమా చూశాక నా అభిమానం మారింది.

    • @rameshmuddana4873
      @rameshmuddana4873 26 дней назад +15

      Amaravati farmer's usuru tagulutundi ee cm ki

    • @VijayaLakshmi-pc3yg
      @VijayaLakshmi-pc3yg 25 дней назад +10

      Amaravathi farmers da kadu chala mandi sc ,st valla di prajadi kuda tagulutundi

    • @latha366
      @latha366 10 дней назад

      Katcchithanga nenu maripoyanu

  • @user-tt4es1wd7l
    @user-tt4es1wd7l 20 дней назад +8

    వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు అన్నీ సెంటర్ లలో బిగ్ స్క్రీన్ లపై చూపించినట్టు , ఈ సినిమా కూడా ప్రజలందరికీ చూపించాలి. రాజధాని అవసరం , ప్రాముఖ్యత ప్రజల కు తెలియాలి.

  • @bnrinbox
    @bnrinbox 27 дней назад +36

    ఆ స్పీకర్ ఒకప్పుడు టీడీపీ మంత్రి. పార్టీ మారాడు అయ్యాడు. సభలోనే నిద్రపోయాడు

  • @venkateshnaiducharapalli4714
    @venkateshnaiducharapalli4714 27 дней назад +96

    100% Real storytelling ..👍🏻👍🏻👍🏻👍🏻

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад +3

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did.

    • @yvbalakrishna8017
      @yvbalakrishna8017 24 дня назад +1

      Chetta moovie.Fake story.

    • @callmerevo
      @callmerevo 23 дня назад +4

      ​@@yvbalakrishna8017fake bathuku nede 😂😂😂

    • @dashingMilitia
      @dashingMilitia 21 день назад

      ​@@KapilKumar-tw6xn Rey PAYTM.... I'm not naidu or anything. U r telling CBN looted money in Polavaram but still CBN finished 72% of Polavaram if u have doubt check the facts shown by Jagan Govt. After CBN Central has given budget to finish the Polavaram to Jagan. He didn't even finished it. Now tell me who looted the money??😡😡 Idiot

    • @AshokB-lj4kb
      @AshokB-lj4kb 16 дней назад

      ​@@KapilKumar-tw6xnrey kulagajji kukka manavathvam unda ra niku

  • @v.anitha7541
    @v.anitha7541 23 дня назад +6

    Farmers Usuru tagili pothadu psycho ee movie Chusinantha sepu iam crying 😭😭😭😭😭😭😭

  • @dabarurangarao9807
    @dabarurangarao9807 24 дня назад +83

    ఆంధ్ర ప్రదేశ్ బాగు పడాలి అంటే మళ్లీ ఈ ప్రభుత్వం రాకూడదు
    మన ఆంధ్రప్రదేశ్ ని మనమే కాపాడుకుందాం జై రాజధాని

  • @balajinaidu7936
    @balajinaidu7936 26 дней назад +75

    ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని... అమరావతి రైతులు కి అండగా ఉండండి

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did.

    • @balajinaidu7936
      @balajinaidu7936 25 дней назад +3

      @@KapilKumar-tw6xn do you have evidence or proofs? If yes prove it, your govt only is there right. Don't speak about Amaravathi without knowledge.

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад

      @@balajinaidu7936 it doesn't require proofs, common sense is sufficient. If you can come out of your caste feeling and think like a neutral you may understand.

    • @dashingMilitia
      @dashingMilitia 21 день назад

      ​​@@KapilKumar-tw6xn bastard I'm BC, not naidu or anything......u telling CBN looted for Polavaram but he completed 72% Polavaram check the facts shown by jagan If doubt. After CBN Central has given the budget to finish Polavaram to Jagan. He didn't even finished it?? Now tell me who looted the money????? Bastard

    • @dashingMilitia
      @dashingMilitia 21 день назад

      ​@@KapilKumar-tw6xn Rey PAYTM.... I'm not naidu or anything. U r telling CBN looted money in Polavaram but still CBN finished 72% of Polavaram if u have doubt check the facts shown by Jagan Govt. After CBN Central has given budget to finish the Polavaram to Jagan. He didn't even finished it. Now tell me who looted the money??😡😡 Idiot

  • @GaneshKurumoju-eo5hc
    @GaneshKurumoju-eo5hc 25 дней назад +17

    Movie ending chala bagundhi direction bagundhi movie chusina vallu eppatikaina marali. (Vote for god party )13-05-2024

  • @KVRRao_02
    @KVRRao_02 27 дней назад +55

    Jai AP Jai Amaravati Jai TDP
    Jai CBN 2024-29.

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp groups lo and facebook lo ee movie RUclips lo available undhani post pettandi

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 21 день назад +6

    I Salute to Rajadhani Ryots Lotus Foot.Jai Amaravati..jai Telugu Desam.Jai Telugu Talli.🙏🙏🙏

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp group lo and facebook lo ee movie RUclips lo undhani post share cheyyandi

  • @SrihariKarri-tp4gh
    @SrihariKarri-tp4gh 25 дней назад +31

    ఇంక చాల మంది జగన్ జంబిలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూడండి రా andari మనస్సు మారుతుంది 😢😢😢😢😢😢😢😢

  • @indian_veera
    @indian_veera 25 дней назад +15

    Every one should share this in their WhatsApp groups and friends why because everyone should watch this movie as soon as possible...we don't have time friends please share this movie for your friends this is only help we can do amaravati innocent peoples❤❤❤❤

  • @SurprisedFireflies-ef3ph
    @SurprisedFireflies-ef3ph 25 дней назад +10

    అమరావతి వాసులకు మార్పు రాబోతుంది,,
    ఇంక మంచి సాకునాలే ✌️✌️✌️

  • @ssprasad7677
    @ssprasad7677 28 дней назад +19

    The grim reality of one of the longest agitations in the world after an unprecedented record of farmers willingly parting with their lands under land pooling , their perseverance and persistence despite humiliation, suffering & agony afterwards for no fault of theirs is brought out poignantly in this film. I am sure it helps to dispel doubts created by false narratives by detractors ! A must watch !

  • @Raju_Vlogs111
    @Raju_Vlogs111 23 дня назад +4

    కూటమి గెలవాలి ❤❤❤

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 21 день назад +13

    Om NamO Venkatesaya..Amaravati Rajadhani Kala Neraverchandu Swamy.Neeku Andhra Prajalu Mokkulu Teerchukuntaru.Jai Amaravati..🙏🙏🙏

  • @naseemacakepoint3342
    @naseemacakepoint3342 27 дней назад +46

    100% Exchange To CM.. This Is Confirmed

  • @helpingnature788
    @helpingnature788 27 дней назад +33

    Mana vote mana Amarvathi ni kapadukovali, jai Amavaravathi, for ours and for future

  • @Films1989
    @Films1989 28 дней назад +56

    Okko dialogue..dynamite..excellent direction

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did.

    • @naveenarepalli
      @naveenarepalli 24 дня назад +1

      Same applies to Opposition 😂😂​@@KapilKumar-tw6xn

    • @callmerevo
      @callmerevo 23 дня назад

      ​@@naveenarepalliveedevado paytm kukka la unnadu bro oke comment annee replies lo pedtunadu. Answer ichina artham cheskokundq aa psycho gaadi laga matladutunnadu

    • @dashingMilitia
      @dashingMilitia 21 день назад

      ​@@KapilKumar-tw6xn Rey PAYTM.... I'm not naidu or anything. U r telling CBN looted money in Polavaram but still CBN finished 72% of Polavaram if u have doubt check the facts shown by Jagan Govt. After CBN Central has given budget to finish the Polavaram to Jagan. He didn't even finished it. Now tell me who looted the money??😡😡 Idiot

    • @dashingMilitia
      @dashingMilitia 21 день назад

      ​@@KapilKumar-tw6xn Rey PAYTM.... I'm not naidu or anything. U r telling CBN looted money in Polavaram but still CBN finished 72% of Polavaram if u have doubt check the facts shown by Jagan Govt. After CBN Central has given budget to finish the Polavaram to Jagan. He didn't even finished it. Now tell me who looted the money??😡😡 Idiot

  • @bv.sobhanababu8461
    @bv.sobhanababu8461 24 дня назад +26

    ఈ వైఎస్ఆర్సీపీ నీ 2024 లోనే కాదు ఎప్పటికీ అధికారంలోకి రాకుండా చూడాలి ఇలాగే ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ పార్టీని అధికారంలోకి రాకుండా ఉండాలంటే మన ఓట్ సరియైన నాయకుడిని ఎన్నుకోవాలి.

  • @dabarurangarao9807
    @dabarurangarao9807 24 дня назад +82

    రాజధాని మూవీ చూశాక మళ్లీ ఈ ప్రభుత్వానికి ఓటు వేయకండి

  • @Jinka-1256-instant-official
    @Jinka-1256-instant-official 27 дней назад +16

    Interesting movie. Every one watch the movie

  • @vssrajukakarlapudi2637
    @vssrajukakarlapudi2637 23 дня назад +6

    ఆంద్ర ఇల అవడానికి కారణం రెండు kutunbala స్వరడం తో పాటు తెలంగాన లో వున్న కొంతమంది నాయకులు రియాల్ మాపియ గాళ్లు రియాల్ బ్రోకర్లు కేంద్రం అందరు కారణమే ఇలాంటి వాళ్ళ అందరికి తొందర లోనే శిక్ష తప్పదు విల్లను బగవంతుడు చూస్తా వున్నాడు తగిన బుద్ది చెప్పడనికి

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 27 дней назад +175

    మళ్ళీ వైసీపీ వస్తే ఏపీ సర్వనాశనం జరుగుతుంది ఇది ఒక ఉదాహరణ

    • @GudeKumar-fu1ur
      @GudeKumar-fu1ur 27 дней назад +3

      Brotdpvastaykaruvuvasthadhibro 38:21 um

    • @srinivasrao1579
      @srinivasrao1579 27 дней назад +3

      Good anna❤

    • @bprabhakar4657
      @bprabhakar4657 26 дней назад

      Modda.kududhthunnaruga.eppudu​@@GudeKumar-fu1ur

    • @MadduruSreenivasulu-lr5db
      @MadduruSreenivasulu-lr5db 26 дней назад +6

      నువ్వేమి భయపడకు!! కూటమికి ఓటమి తప్పదు.

    • @srinivasrao1579
      @srinivasrao1579 26 дней назад +5

      @@MadduruSreenivasulu-lr5db jagan namutai andhara pradesh pragalu adukovadamai seguladura andhara pradesh valu gorulu atatai segugavudera melatai bavaragalu utai andhara bagupadadu

  • @aacrazykids
    @aacrazykids 23 дня назад +7

    ఒక క్రిమినల్ కి ఒక చాన్స్ అని ఇస్తే రాష్ట్రాన్ని రావణక్రాష్టం చేశాడు.

  • @brsrealnews6805
    @brsrealnews6805 23 дня назад +4

    సినిమా చూస్తున్నంత సేపు ఒక ఉద్రేకానికి లోనయ్యను.రైతులను ఈ ప్రభుత్వం హింసించిన తీరు చూసి నా కళ్లనుండి అప్రయత్నంగా కన్నీరు కారింది.మనస్సు కలచివేసింది.ఇలాంటి సైకో నాకొడుకు మనకు సీఎం గా ఉండడానికి వీల్లేదు.ప్రతి పౌరుడు ఆలోచించండి.అప్పుడు మీ కర్తవ్యం బోధపడుతుంది. ఓటు అనే ఆయుధం తో ఈ సైకో నాకొడుకును తరిమికొట్టండి 🙏

  • @venkat.vanjaranavenkat.van2172
    @venkat.vanjaranavenkat.van2172 27 дней назад +28

    Excellent movie thank you team rajadhani files

  • @pulikondaaruna6558
    @pulikondaaruna6558 20 дней назад +3

    మన.రాజధాని మనకురావలంటె🤘🚲గుర్త
    కేఓటువెయలి.మనఅందరుకోసంరైతులువారిభుములుతాగంచెసారు వారికి నాయంజరగాలి

  • @viLasyoutubechannel468
    @viLasyoutubechannel468 20 дней назад +3

    రేపు మీరు వేసే ఓటు అభివృద్ధి అవ్వాలి
    అన్యాయం అవ్వకూడదు .ఆలోచించండి ఈరోజు గడిస్తే చాల రేపు కూడా గడవాల.ఒక ఓటు మన భవిష్యత్తు...

  • @Godvideos4977
    @Godvideos4977 22 дня назад +4

    Iam from TN ...we support amaravathi

  • @khajashaik3279
    @khajashaik3279 28 дней назад +51

    Very good Message Movie,💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @sirig3945
      @sirig3945 25 дней назад

      Hhvhhhvhhvh y😢vujc

    • @KapilKumar-tw6xn
      @KapilKumar-tw6xn 25 дней назад +1

      Chandra babu did only real estate business in amaravati the way he did in hitech City. Looted all the money we got for polavaram, 15000 crores special package, state budget, and debts. Nothing he did.

    • @sujathachene9276
      @sujathachene9276 24 дня назад +1

    • @sujathachene9276
      @sujathachene9276 24 дня назад +1

      💯❤💘🌹✌very good✌

    • @dashingMilitia
      @dashingMilitia 21 день назад

      ​@@KapilKumar-tw6xn Rey PAYTM.... I'm not naidu or anything. U r telling CBN looted money in Polavaram but still CBN finished 72% of Polavaram if u have doubt check the facts shown by Jagan Govt. After CBN Central has given budget to finish the Polavaram to Jagan. He didn't even finished it. Now tell me who looted the money??😡😡 Idiot😡😡😡😡

  • @jyothigayatri9434
    @jyothigayatri9434 25 дней назад +6

    Super super rayithulu chanipoyinatte teliyadu kotha mandi mee movie tho కళ్ళుతెరిపించారు 🙏🙏🙏

  • @bmurali283
    @bmurali283 22 дня назад +4

    Good movie Jai Amravati 🎉🙏😂🇮🇳💯👌👍

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 21 день назад +4

    May 13 Na A.P.Prajalu Amaravathi Raja Dhaniki Raja Mudra Padutundi.Satyam Satyam..Jai Amaravati..❤❤❤❤❤

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 20 дней назад

      Meeru mee WhatsApp group lo and facebook lo ee movie RUclips lo undhani post share cheyyandi

  • @muralik7651
    @muralik7651 24 дня назад +6

    ఈ చిత్రంలోని పాత్రలు,పాత్రధారులు మరియు సన్నివేశాలు కేవలం కల్పితం కాదు అన్నీ వాస్తవాలే.ఒక వ్యక్తిని ఒక రాష్ట్రాన్ని ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి చిత్రీకరించబడింది.ఈ చిత్రంలోని పాత్రలు బ్రతికున్న లేదా చనిపోయిన వ్యక్తితో పోలిఉంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఉద్దేశించి తీయబడిందే ఏ జాతి కుల మతాలను కించపరచడం మరియు మూఢనమ్మకాలను ప్రోత్సహించే దృక్పథంతో చిత్రీకరించబడినవి కావు...