శివపంచాయతనం ఉన్న శ్రీ కాలభైరవస్వామి దేవాలయం, హైదరాబాద్ | Sri Kalabhairawa Swamy Temple

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • శివుడి ఉగ్రరూపం కాలభైరవస్వామి. ఈ స్వామి పేరిట ఆలయాలు అరుదుగానే ఉంటాయి. అందులో ఈ దేవాలయం మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఇది శివపంచాయతనం కలిగిన మహిమాన్వితమైన దేవాలయం. చూసేందుకు ఆలయం చిన్నగా ఉంటుంది. హైదరాబాద్ లో బాలానగర్ ఏరియాలో ఈ ఆలయం ఉంది.
    #kalabhairava
    #kalabhairavatemple
    #kalabhairavashtakam
    #shivapanchayatanam
    #lordshiva
    #temple
    #templevlog
    #templeinformation
    #hindutemple
    #hyderabad
    #hyderabadtemples
    #balanagar
    #sahityatv

Комментарии • 11

  • @ChinnaNarasimhulu-gx4sf
    @ChinnaNarasimhulu-gx4sf 17 дней назад +2

    💐💐🙏🙏

  • @adiseshurayaluvari3645
    @adiseshurayaluvari3645 17 дней назад +1

    🌹🙏🏻🙏🙏🏻🌹

  • @talaribharathi5220
    @talaribharathi5220 15 дней назад

    🙏🙏🙏🙏

  • @NasaniVeeraswamy
    @NasaniVeeraswamy 17 дней назад +1

    సూపర్ బావ అత్యద్భుతమైన అటువంటి చక్కటి దేవాలయ దర్శనాన్ని మాకు కలిగించారు బావగారు చాలా చాలా ధన్యులం అత్యంత విశేషము గుడి ప్రాంగణానికి మేము కూడా మీతో పాటు వచ్చిన పుణ్యఫలం మాకు దక్కింది బావగారు

    • @SAHITYATV
      @SAHITYATV  17 дней назад +1

      ధన్యవాదాలు బావగారూ

  • @krameshbabu6416
    @krameshbabu6416 17 дней назад

    GREAT వీడియో బావా గారు 🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿హ్యాపీ స్లీపింగ్ & గాడ్ బ్లెస్సెడ్ TO ఇరు ఫ్యామిలీ 🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿

    • @SAHITYATV
      @SAHITYATV  17 дней назад

      ధన్యవాదాలు బావగారూ

  • @MrPavanmd
    @MrPavanmd 17 дней назад

    Very nice

  • @gudikatha4185
    @gudikatha4185 15 дней назад +1

    Meeru temple choopinchandi meere kanapadutunnaru

    • @SAHITYATV
      @SAHITYATV  15 дней назад

      Nenu yekkada kanapaddanandee. Adhi chala chinna temple.