మీరు చెప్తారు కరెక్టే మేము బ్యాంకుకి వెళ్లి అడిగితే ఎలాంటి స్కీం లేవీ లేవు అని చెప్పేస్తారు అదేంటో మరి మీరు వీడియోలో చెప్పేదొకటి బ్యాంకులో చెప్పేది ఒకటి
చివర్ లో ,చివర లో అనేదే పాయింట్. చివరలో అంటే 20 years or 30 years after loan ఎండింగ్ లో వచ్చే సబ్సిడీ. దానికి 176 conditions. ఇదంతా emty స్పూన్ ఫీడింగ్. తొక్కలో సబ్సిడీ.
@@srinivaskumarreddy120 అది house loan కట్టకుండా ఉంటే house సీస్ అవుతుంది ఎప్పుడో 30years afer ఇచ్చే సబ్సిడీ value ఇప్పుడు ఎంత? ఆ value చాలా తక్కువ అని అర్థం
బ్రదర్ అంత బాగుంది, మీరు చెపింది, కానీ ఇక్కడ మీరు చేపిన దాని ప్రకారం, జాబ్ ఉనోడికి, మరియు ఏదైనా బిజీనెస్ చేసేవారికి వర్తిస్తుంది, కానీ మా లాంటి నీరు పేదలకి, రోజు కూలీకి వెళితే కానీ ఇంటిలో మా పూట గడవదు, ఇంకా మా లాంటి వారికి ఏమీ లోన్ ఇస్తారు, మా సొంత ఇంటి కల ఎలా తీరుతుంది, జాబ్ ఉనోడు బిజినెస్ చేసే వాళ్ళు వాళ్లకి పిలిచి మరి లోన్ ఇస్తారు, 😮
As these days rural areas are also having access to RUclips. I request you to explain the same rural development and farmers related schemes it would help more people out there …. Thank you Mr.koushik
Monna varaku scheme Central govt stop chesindi because launch chesinappudu 3cr families Ani annaru adhi reach ayyesariki stop chesaru.. 2 days back malli budget lo inko 2cr houses ki increase chesaru.. so scheme malli resume avthadi.. feb 2024 and aa tarwatha apply chesevallaki chance untundi apply cheyadaniki@@veeramanikanta3654
Anna ఈ sceam ఇప్పుడు ఇవ్వడం లేదంట అన్న వాళ్ళు పార్లమెంట్ లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి.. అవన్నీ నమ్మడానికి లేదు.. మీరు ఇంకోసారి ఇస్తున్నారో లేదో కనుక్కొని చెప్పండి.
అన్నా మన యొక్క తెలంగాణ ప్రభుత్వంలోని టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం మన బిజెపికి సపోర్ట్ చేయక మనకి ఎలాంటి లోన్ ఇవ్వకుండా చేయడం జరుగుతుంది అదే ఎక్కడైతే బిజెపి ముఖ్యమంత్రులు అదే రాష్ట్రంలోని వర్తించడం జరుగుతుంది వీళ్ళు స్కీమును చేయలేకపోతున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు చేయడం వలన ఆ స్కీమ్ అందడం లేదు ప్రజలకి
మాది అమలాపురం కి 20km దూరంలో ఉన్న పల్లెటూరు (ఓడలరేవు గ్రామం) దగ్గరలో ఉన్న బ్యాంకులొ pm awas yojna కోసం అడిగా మన area కు లేదు అని చెప్పారు . అన్ని చోట్ల వర్తించనపుడు that scheme waste. పూర్తి information తెలుసుకుని చెప్పు brother 🙏
Sir meru baga chepparu kani oka chinna dought meru home loan gurinchi chepparu kani 300000 kanna income takkuva unna variki 600000 varaku home loan istaru annaru kani IT return certificate kavalani. Bank vallu adugutunnaru memu ekkada nunchi tenali maku udyogam emi ledu carpenter work cheystamu
@@udayinformation666one year back home purchased Now apply cheskovachaa.. Or Loan exchange from one bank to other bank transfer chese time lo apply cheskovachaa
Registration ki paisal katti plot tesko... anni musti kavali ante Ela vastadi bro.. atleast minimum registration charges kuda kattakunda... Anni kavali ante Ela bro... Forest ki velli adi manavullaga batikeyandi better
You have given very useful and good information. But if you give example for how much salary how much we can get and you how much we have to pay as EMI it more helpful. Thankyou for your information
Hi bro, Meru chala useful information istunaru thanks for that but e scheme dec 2022 varaku martrame.. tarwatha e scheme ni stop chesaru.. Meru e video march 2024 lo chesaru.. e video chusaka I spent some time while taking home loan and got to know about this.. please take care of schemes dates as well in future videos.. just a small suggestion
Thank you very much for the information Bro, if owner have a car or four wheeler then also eligible or not, please help me on this. Thank you once again
Buy Max life Term Insurance with Highest claim settlement Ratio(99%):👇🏻
tinyurl.com/utjs9n7y
Ma father mason work chestharu, maku mari bank lo loan ivvaru kada sir.. memu ela eligible avutham....
Sir pm vishwakarma yojana schem gurinchi full details cheppandi meeseva lo apply chesamu next step em Cheyali sir
Sir nenu 2020 lo teesukunna 2023 lo NHB release chesaru but amount loan account ki rakundane return ipondi . Please cheppindi sir em cheyali
sir ITR file chayadam valana ration card and government benefits vuntaya pothaya
Super
చాలా బాగా explain చేశారు.
మీ వీడియో లు అన్ని చూస్తాను నేను.
చాలా బాగా అర్థం అయ్యే విధంగా చెబుతారు. అందరికీ ఉపయోగపడే విధంగా వుంటాయి. ధన్యవాదాలు
Which bank is best sir ?to apply
Nanu kuda chastnanu 👍🏻
Avunu
267000.househaidha
చాలా బాగా అర్థమయింది ధన్యవాదాలు
కౌషిక్ గారు ప్రధానమంత్రి ఆవాస యోజన గురించి చాలా విషయాలు తెలియ జేశారు ధన్య వాదాలు 🙏
అన్న చాలా బాగా చెప్పారు నేను న్యూ హౌస్ కట్టాలి అనుకుంటున్నా ఈ లోన్ గురించి చాలా బాగా చెప్పారు తాంక్స్ అన్నయ్య
మీరు చెప్తారు కరెక్టే మేము బ్యాంకుకి వెళ్లి అడిగితే ఎలాంటి స్కీం లేవీ లేవు అని చెప్పేస్తారు అదేంటో మరి మీరు వీడియోలో చెప్పేదొకటి బ్యాంకులో చెప్పేది ఒకటి
Sir meeru clarityga clearga baga explain chestharu mee prathi video chusthanu.
డ్రైవర్. ఎటువంటి. టర్మ్ ఇన్సూరెన్స్. తీసుకోవాలి. వివరించండి.
అలాగే. కూలి .పని. చేసేవారు. ఇటువంటి. టర్మ్ ఇన్సూరెన్స్. తీసుకోవాలి.. వివరించండి. Sir
Take family pa policy
@@angelmanaswini2148 𝗵𝗶
మీరు చెప్పేది ఎలా ఉంది అంటే ఐటీ రిటర్న్స్వాళ్లకు వాళ్లకు మాత్రమే ఇస్తారు వ్యవసాయం చేసుకునే వారికి,ఇవ్వరు
Yes bro
కౌషిక్ అన్న మీరు సూపర్.... చాలా బాగా చెప్పారు అన్న... థాంక్స్
మీరు చాలా సూపర్ గ explain చేశారు నేను ఒక. బ్యాంక్ employee ayina motham interested ga చూసాను
తెలంగాణలో కూడానా తీసుకొచ్చా
బ్యాంకు లో ప్రబుత్వం నేరుగా వేస్తే మనకు ఎలా తెలుస్తుంది మెసేజ్ ఏమైనా వస్తుందా,
లోన్ మాఫీ అయితే బ్యాంకు వారు మనకు చెప్పరు కదా మరి మనకు ఎలా తెలుస్తుంది
చాలా బాగా చెప్పేరు బ్రో నేను కూడా హోమ్ లోన్ కోసం చూస్సునాను బ్రో
Chala bagundi and got a detailed knowledge about this subsidy... Thank you anna.🙂
Thank you sir for valuable information
చివర్ లో ,చివర లో అనేదే పాయింట్. చివరలో అంటే 20 years or 30 years after loan ఎండింగ్ లో వచ్చే సబ్సిడీ. దానికి 176 conditions. ఇదంతా emty స్పూన్ ఫీడింగ్. తొక్కలో సబ్సిడీ.
Loan ki subsidy last lone istaru. 1st lo ichaka kattakunda maneste⁉️⁉️⁉️😃😃 Anduke ninnu P.M cheyaledu bro🙏🙏🙏
@@srinivaskumarreddy120 అది house loan కట్టకుండా ఉంటే house సీస్ అవుతుంది ఎప్పుడో 30years afer ఇచ్చే సబ్సిడీ value ఇప్పుడు ఎంత? ఆ value చాలా తక్కువ అని అర్థం
@@gypteam8832 property value gets doubled or tripled in 30 yrs.😃
చాల బాగా చప్పరు మంచి సమాచారం ఇచ్చాడు ధాన్యవాదములు
Sir chaala clear ga explain chesaaru tq😊
బ్రదర్ అంత బాగుంది, మీరు చెపింది, కానీ ఇక్కడ మీరు చేపిన దాని ప్రకారం, జాబ్ ఉనోడికి, మరియు ఏదైనా బిజీనెస్ చేసేవారికి వర్తిస్తుంది, కానీ మా లాంటి నీరు పేదలకి, రోజు కూలీకి వెళితే కానీ ఇంటిలో మా పూట గడవదు, ఇంకా మా లాంటి వారికి ఏమీ లోన్ ఇస్తారు, మా సొంత ఇంటి కల ఎలా తీరుతుంది, జాబ్ ఉనోడు బిజినెస్ చేసే వాళ్ళు వాళ్లకి పిలిచి మరి లోన్ ఇస్తారు, 😮
Tell me bro
Nijam brother
Mana deshamloo neru paydaa phaydaavadegaa naypovalee
Loan ate repay chese varike vastundi.
Nijanga nirupedalakai vambay colonies or tidko houses namamatrapu fee to istaru
Na ko IT reten lay duu
good information.....monthly instalment 6lak ki kuda calculate chesi cheppi untey Inka బాగుండేది sir.....5yr or 10rs base lo
EXCELLENT VERY MORE INFORMATION THANKS ANNA
Chala bag explain chesharu Tq
As these days rural areas are also having access to RUclips. I request you to explain the same rural development and farmers related schemes it would help more people out there ….
Thank you Mr.koushik
ఈ సబ్సిడీ పొందడానికి బ్యాంకు మన కి ఎంత సమయంలో ఇస్తుంది. మీకు చాలా ధన్యాయవాదులు సార్ 🙏🙏
చాల మంచిగా చెప్పేరు కౌశిక్ గారు...
My brother Kaushik.. you are very good person.. you are given any information very genuine.. god bless you my brother. RJS. HYD
మాకు తెలియకుంటే బ్యాంక్ staff చెప్పాలి గదా. చెప్పకుంటే against bank employee action to be taken for not educating and telling the customer.
మీరు ప్రతి విషయం బాగ తెలియ చేస్తారు
Thankyou very much brother
Chala clear ga chepparu
Me vedios chala varaku nenu every day na status lo send chesta brother
అన్నా కరెక్ట్ టైమ్ లో తగిలావ్ తాంక్స్ 🎉🎊🙏✊
Nice anna
Ipudu avatla bro niku apply cheidam aithe Naku reply ivu Naku apply aithe miku comment chesta
@@veeramanikanta3654naku chepu bro
Monna varaku scheme Central govt stop chesindi because launch chesinappudu 3cr families Ani annaru adhi reach ayyesariki stop chesaru.. 2 days back malli budget lo inko 2cr houses ki increase chesaru.. so scheme malli resume avthadi.. feb 2024 and aa tarwatha apply chesevallaki chance untundi apply cheyadaniki@@veeramanikanta3654
bro don't do on trap ..its emi schem..to trap people to get interest
Super, super, super, super గా అర్ధం అయ్యేటట్లు చెబుతున్నారు sir
చాలా బాగుంది సార్ నీకు నమస్తే సార్
Anna ఈ sceam ఇప్పుడు ఇవ్వడం లేదంట అన్న వాళ్ళు పార్లమెంట్ లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి.. అవన్నీ నమ్మడానికి లేదు.. మీరు ఇంకోసారి ఇస్తున్నారో లేదో కనుక్కొని చెప్పండి.
Avunu boss eppudu stop chesaru anta nenu apply cheddam ante chepinchukole 😢
అన్నా మన యొక్క తెలంగాణ ప్రభుత్వంలోని టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం మన బిజెపికి సపోర్ట్ చేయక మనకి ఎలాంటి లోన్ ఇవ్వకుండా చేయడం జరుగుతుంది అదే ఎక్కడైతే బిజెపి ముఖ్యమంత్రులు అదే రాష్ట్రంలోని వర్తించడం జరుగుతుంది వీళ్ళు స్కీమును చేయలేకపోతున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు చేయడం వలన ఆ స్కీమ్ అందడం లేదు ప్రజలకి
Meeseva CSC center lo adigithe site open avdamldhu anturu bro
Yes Brother
Nenu epuda kanukuna
Stop chesaru anta
maa AP lo ithey political leaders anucharulu thesukuntunnaru. bank full support valaki.
Useful information thank you.
Great job brother. Keep it up
Very much useful information given sir thank you 🙏
Super Brother mee explanations chala Bagundi
Sir teli visayalu chala teliya chesaru chalabagundi ninu mi videos chistuvuntananu chala manchi vishyalu chepputuvuñtaru elage mareyeno teliyachestu vundandi tq
నేను LIC home loans లో 2021 లో హోమ్ లోన్ తీసుకున్న, ఆ టైం లో మేము lic వాళ్ళను అడిగితే ఈ స్కీమ్ బంధు ఐపోయింది అన్నారు, మేము ఎమ్ చేయాలి
అలా అనడానికి కారణం మీరు LIC lo లోన్ అప్లై చెయ్యాలని
Same brother nenu ninna ante 29.082024 apply chesina ade chebutunnaru
Thank You So Much 🎉 Koushik Sir, For Valuable Information Video🙏🏻
Most Useful content koushik bro...👏👏👏
మాకు అర్ధం అయింది ఏమని అంటే ఇది పేద ప్రజలకు కాదు బలిసినోళ్లకు మాత్రమే
😢
Yes avunanna
చాలా బాగా చెప్పారు మీకు వందనాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది 🙏🙏
Chala chala Manchi yesayya Molu chepparu dhanyavadamulu
కూలినాలి చేసుకునేటప్పుడు బ్యాలెన్స్ షీట్ ఐటిఆర్ ఇవన్నీ సైదులు చెప్తే వాళ్ళకి ఏం తెలవదు వాళ్లకి అనుగుణంగా అనుగుణంగా స్కీములను మార్చండి
చాలా బాగా చెప్పారు బ్రదర్
Thank you
Chala baga cheppaaru picha clarity gaa
very good explained about pm awas yojana thank you sir
I am following your videos, getting good information..Thanks a lot Koushik
మాకు వైఎస్సార్ colony sanction ayindi can i elegiable to this scheme
Good job sir. Very very nice honest explanation.
మాది అమలాపురం కి 20km దూరంలో ఉన్న పల్లెటూరు (ఓడలరేవు గ్రామం)
దగ్గరలో ఉన్న బ్యాంకులొ pm awas yojna కోసం అడిగా మన area కు లేదు అని చెప్పారు .
అన్ని చోట్ల వర్తించనపుడు that scheme waste.
పూర్తి information తెలుసుకుని చెప్పు brother 🙏
సార్ మీరు చాలా బాగా చెప్పారుప్రధాన మంత్రి పథకాలు 99%గ్రామీణ ప్రాంతాలవారికి తెలియచెప్పర్వరు లేరు తెలియచేసేవిధంగా ప్రయత్నం చేయండి సార్ బాగుంటుంది
Super bro, Baga explain chesaru
చాలా మంచి సమాచారం.
Sir meru baga chepparu kani oka chinna dought meru home loan gurinchi chepparu kani 300000 kanna income takkuva unna variki 600000 varaku home loan istaru annaru kani IT return certificate kavalani. Bank vallu adugutunnaru memu ekkada nunchi tenali maku udyogam emi ledu carpenter work cheystamu
Same question
Thanks for your valuable information.. Sir.... 💐💐
super sir,, chala baaga explain chesaru
Superb content is useful to maddle call families
I have purchased the flat, 1 year back I asked bank people but they said that the govt stopped to take the applications. Can you pls give clarity.
అప్పుడు లేదు... ఇప్పుడు స్టార్ట్ అవుతుంది... కేటాయించిన బడ్జెట్ వరకు ఇస్తారు... తరువాత స్టాప్ అవుతుంది...
@@udayinformation666one year back home purchased
Now apply cheskovachaa..
Or
Loan exchange from one bank to other bank transfer chese time lo apply cheskovachaa
House repair cheyadaniki istara intaka mundu 2009 lo iccharu
I also purchase my flat an year back, during that time HDFC Bank executive told us scheme was closed and now can I apply for the scheme?
Villages lo maximum plots registration undadhu kadha bro, mari bank loan radhu, vaalla paristhithi enty
Registration ki paisal katti plot tesko... anni musti kavali ante Ela vastadi bro.. atleast minimum registration charges kuda kattakunda... Anni kavali ante Ela bro... Forest ki velli adi manavullaga batikeyandi better
Please post video how to apply pmay
Very good Information bro. Thank you so much. Plz do more videos like this
అన్న already కట్టిన ఇంటికి మరియు అసలు స్టార్ట్ చెయ్యని ఇంటికి రెండు కలిపి వీడియో చెయ్యవా
చెప్పుడే sir , ఇచ్చేది లేదు Bank వాళ్ళు పట్టించుకోరు కదా ,
అటువంటి ఏమి పథకము లేదు అంటున్నారు
18:32
18:46 18:52
సార్ తెలంగాణలో ప్రధాన మంత్రి ఆవాస్ లోన్ వస్తుందా లేదా తెలుపగలరు
Yes... it's central government
Jagananna Colony lo Memu House kaduthunnam
A House ki ee Loan tesukovacha....
No
Good information koushik maridi..thank you
You have given very useful and good information. But if you give example for how much salary how much we can get and you how much we have to pay as EMI it more helpful. Thankyou for your information
మీరు సూపర్ కౌషిక్
30 sq means
Namaskar am
Home loan thisukonnanu kani PMAY apply cheya ledu
Ippudu middle cheyocha please inform
No
Superb
Anna jaga anna Colony house ki kuda loans vasthaya
Haa lone tho na Jagan Anna echadi
@janardhanjajula6888 antha ledu adi veru idi veru
బ్రదర్ చాలా బాగుంది మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీతో కాంటాక్ట్ అవ్వ వచ్చా
Chala Bagundi Sir,Divyangula kota lo housing loans Vunte cheppagalara
Great Explanation Super sir
Hats off to you
Thank you for information chala clear ga chepparu 🙏
Hi bro, Meru chala useful information istunaru thanks for that but e scheme dec 2022 varaku martrame.. tarwatha e scheme ni stop chesaru.. Meru e video march 2024 lo chesaru.. e video chusaka I spent some time while taking home loan and got to know about this.. please take care of schemes dates as well in future videos.. just a small suggestion
Sir ur all ways great.ur giving every infor mation very important.some r life turning also ur one or the greatest person in the world
Sir
You are a great mentor of Freedom App
By
VTRaju
Nellore
Mee explain chala baaga undi
Very Very Wondrafull Good News Sir.
సూపర్ గా చెప్పారు సార్
Kusick Bro your super .a loans explained Exlent 😊
Super anna chala Baga explain chestaru meeru
Great usefull Msg tq So Much Annaa
Chala baga chaypparu sir
Bagundi bro teliyandi teliyajesinduku
Nenu eaa insurance Cheyalo Naku ardhamayye vidham ga Chepparu adhi maxLife insurance adhi kuda Money Back chala thanks kowshik Garu
thankyou good message to people
Chala baga Explane Chessuru tanks
Super sir your way of explanation superb nice sir
Brother ur video is very helpful to us... Pls, If possible send circular about pmay 2024 scheme
Thank you sir for explaining in detail.
Thank you so much అన్న ❤chala valuable information
Super brother, I liked ur explanation🎉🎉..
Sar superga explain sasaru thanks
Thank you for your wonderful information sir ... helpful to so many members. Sir if u don't mind can u please share your qualification details.
Super ga explain chesaru
చాలా బాగా చెప్పారు మీరు
కానీ అమౌంట్ గురించి మాత్రమే చెప్పారు మీరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ వాళ్ళు ఎలిజిబుల్ ఆ /కదా అని చెప్పలేదు
Thank you very much for the information Bro, if owner have a car or four wheeler then also eligible or not, please help me on this. Thank you once again
Buyya supar chepparu thankyo7
Anna chala baga explain chesaru
Anna e scheme original patta kavala dkt ptta saripotundha?
Good info, to avail these scheme for rural people please give the more details like check list documents