First, cover new delhi and capital Region area with centbpercent rooftop coverage Government to take rooftops on lease and install solar panels and each ruling party 5:30 mp in her his own constituency
అన్న ఒక చిన్న సహాయం, నాకు కాదు మా ఊరిలో ఉన్న ఒక చిన్న పేద కుటుంబానికి. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు ఉండేవారు. కాని రీసెంట్ గా ఆ ఫ్యామిలీ పెద్ద వ్యక్తి చనిపోయాడు, అతనికి ఒక వికలాంగ భార్య మరియు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వారికి ఏటువంటి ఆస్తి,ఇల్లు,కుటుంబ సహాయం లేక ఆ కుటుంబం కష్టపడింది. కాబట్టీ మీరైతే ఈ సహాయం చేస్తారు అనిపించి చెబుతున్నా.. చిరునామా: ఆంజినేయస్వామి ఆలయం పక్కన (పెట్రోల్ బంక్ దగ్గర), జొన్నగిరి (గ్రామం), తుగ్గలి (మండలం), కర్నూలు(జిల్లా), A.P
ఆమెకు వికలాగ్గు పించన్ వస్తుంది పిల్లలకు తండ్రి లేని పిల్లలకు చదువు నెలకు నాలుగు వేలు ఇద్దరికీ ఎనిమిది వేలు వస్తాయి ఇది కేంద్ర ప్రభుత్వ పదకం దీనికి మీ సేవ లో అప్లై చెయ్యచ్చు మి ఊరిలో డ్వాక్రా సి ఏ లును అడిగినా చెపుతారు మీరు వారికి తిరిగి అప్లై చేయించండి
Kowshik garu, I have been seeing your videos and shorts for a long time, really happy to watch such content in Telugu. నేను ఇప్పుడు మీకు msg చెయ్యడానికి కారణం, నిన్న జరిగిన contonment MLA లాస్య గారి ఏక్సిడెంట్ న్యూస్. ఆ ఏక్సిడెంట్ గురించి న్యూస్ లో, ఇంటర్నెట్ లో చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అదే ఏక్సిడెంట్ ఆ కార్ లో కాకుండా కొంచం బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ లో ఐతే ఆవిడ కి ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా వరకు ఉంది. నేను ఒక పర్టిక్యులర్ బ్రాండ్ ని బ్లేమ్ చేయడం లేదు, కానీ బిల్డ్ క్వాలిటీ లేనీ, గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్ Zero ⭐ మాత్రమే వచ్చిన కార్స్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అండ్ ప్రమాదం జరిగితే జరిగే నష్టం కూడా ఎక్కువే. దురదృష్ట వశాత్తూ ఇండియా లో ఎక్కువగా sale అయ్యే top 10 models lo సగం పైన మోడల్స్ కి సేఫ్టీ రేటింగ్ *సున్న* లేదా *ఒకటి*. Millage ఎక్కువ వస్తుందని, resale బావుంటుంది అని, కలర్ బావుందని, పక్కనే సర్వీస్ సెంటర్ ఉందని, మా బావ కొన్నాడు అని, నా ఫేవరేట్ హీరో తో ఆ కార్ కి బ్రాండ్ అంబాసిడర్ అని, కార్ ఇలా ఎన్నో విషయాలను పరిగణ లోకి తీసుకొనే కస్టమర్ భద్రత గురించి ఆలోచించక పోవడం బాధాకరం. While buying a car first and foremost thing to consider is Safety Rating & Build quality, remaining all considerations are next, but unfortunately in India most customers give priority for 'resale and millage' . కొంచం GNCAP రేటింగ్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీద మీరు ఎవరినైనా expert తో podcast చేస్తే బావుంటుంది కోషిక్ గారు.. కొద్దిగా awareness create చేసినట్లుంటుంది.. మార్పు కోసం.. Thank You కోషిక్కు😊 🙏
కౌశిక్ గారు చెప్పిన విషయాలను మరల మరల చెప్పడం వల్ల అది ఈజీగా గుర్తుంటుందని చెబుతున్నారు. మంచిదేగా అందరు మనుషులు ఒకేలాగా అర్థం చూసుకోరు కదా... వేగంగా అర్థం చేసుకున్న వాళ్లు కొందరు ఉంటారు నిదానంగా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకునేవారు ఉంటారు
Sir when we are applying solar rooftop apply step 1 completed but step 2 also electric bill file also upload next step save also It's come back to step1 What is the reason sir Please help me for appling solar rooftop sir
కౌశిక్కు! అద్దరగొట్టేశావు వీడియో!! మీకు నచ్చితే నచ్చింది లేకపోతే లేదని చెప్పామన్నావు కదా! నాకు నువ్వు ఒక్కసారి చెప్పావు, కానీ నాకు 100 సార్లు నచ్చింది.. అంత బాగా చెప్పావు.. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
wonderful information and very clear explanation. thank you so much kaushik, i watch your videos almost regularly and i like all of them and particularly the way you present them is awesome. keep it up
Inka ivvandi iyya anni free ga dengandi. Pedha valam pedha valam ani free ha dobbuthunaru. Middle class is the poor people in India not the other class
కౌశిక్ గారు మీరు చాలా క్లియర్ గా వివరించారు.ధన్యవాదములు అలాగె మీ వీడియో చూసిన తరువాత నేను 2kw కోసం online లో అప్లయ్ చేశాను రసీదు కూడా వచ్చింది నెక్స్ట్ ఏమి జరుగుతుందో చూద్దాము. నేను అయితే ఈ స్కీం కి అన్నీ విధాలా అర్హూడను,
Sir, jagan colony cent house memu kattukunnamu, current meter kuda vundi, Kani road and water lekapovatam valla house loki vellaledhu, ippudu Roof top solar pannel peditay memu generate chese current govt kontunda, full amount maku vestunda, leka house lo vunnavallake paina solar system pettukovala, cheppamdi.
roof top solar scheme పెద్ద బొక్క scheme కింద 70000 per watt 70000*3=210000 subsidy తో 54000 మిగులుతుంది scheme లేకుండా install చేయించుకుంటే 1 kw కి 45000*3=135000 subsidy లేకుండా విడిగా 75000 మిగులుతుంది
Reall nice details. I recently learned from other source that the subsidy calculation will be applicable like income tax slabs...if I setup 10kw 0-3kv 40%, 3-10kw 20% ...etc. so If I setup 10KW, I get 40% till 3KW, 3-10kW 20%. Plz confirm if this is true.
Brother లంచం తీసుకునే వల్ల గురించి కంప్లైంట్ చేయాలంటే ఎలా,ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ department గురించి,అది కూడా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలంటే ఎలా.నేను గతంలో కరెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి visigipoyanu,దయచేసి చెప్పండి brother. please
Dear Mardi, Your presentation is excellent as usual. Also Please inform the procedure as to how the residents staying in apartments can avail this scheme.
కౌసిక్ గారు మంచి విషయం తెలియజేసారు 👏Bpt వాళ్ళు ఎంత సొమ్ము invest చేయాలి, మీలో ఎవరికి తెలిసిన వాళ్ళు reply ఇవ్వచ్చు 👏ఈ స్కీమ్ సొమ్ములు ఉన్న వారికే వర్తిస్తుంది అనుకుంటున్నాను 🤝
Vendor extra wire ki charge chesthadu, height standard 2 feet kani place waste avakudadani 6 feet vesthey malli extra charge.malli units sell chesepudu power drop ani example 20 units sale chesthey kontha drop ani approx 17 units key pay chesthadi. Grid kuda daggara undali malli electricity board line vesinanduku charges vestharu. Vachina discount lo 50% malli expenditure. Oka 25% migulthadi..
Great information about solar rooftop scheme also pls explain for tenent can apply for this solar rooftop for rent house if there is option what is the procedure & documents need... Thank u
Hi , Broo...Individual gaa oka 500KW power plant start chedham anukuntuna. Dhaniki ela process chesukovali oh eminaa vedio chesthara?? AP lo PMKUSUM availability ledhu , so own gaa start cheyadam elagoo konchem vedio cheyandi broo
Koushik garu. I have a doubt about this scheme. BPL families vaallu ee scheme dwara solar panels install cheskovali ante 60% of investment BPL family ne bare cheyyaala? Or total govt bare chesthunda?
కౌశిక్ గారు నచ్చడం ఏంటండీ బాబు,
చాలా చాలా క్లియర్ కట్ గా చెప్పారు.
మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను.
అద్భుతంగా వివరించి చెపుతారు.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Super sir
First, cover new delhi and capital Region area with centbpercent rooftop coverage
Government to take rooftops on lease and install solar panels and each ruling party 5:30 mp in her his own constituency
Thus to be considered after kkudum scheme and farm laws. It seems to be heading gir a disaster?
Learn from events in Spain?
Nice video 👍👍
కౌశిక్ గారు చాలా బాగా చాలా చక్కగా చెప్పారు. మాకు తెలియని ఎన్నో విషయాలు అర్దం అయ్యేలాగా చక్కగా చెబుతున్నారు, చాలా కృతజ్ణతలు
అన్న ఒక చిన్న సహాయం, నాకు కాదు మా ఊరిలో ఉన్న ఒక చిన్న పేద కుటుంబానికి.
ఆ కుటుంబంలో మొత్తం నలుగురు ఉండేవారు. కాని రీసెంట్ గా ఆ ఫ్యామిలీ పెద్ద వ్యక్తి చనిపోయాడు, అతనికి ఒక వికలాంగ భార్య మరియు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వారికి ఏటువంటి ఆస్తి,ఇల్లు,కుటుంబ సహాయం లేక ఆ కుటుంబం కష్టపడింది. కాబట్టీ మీరైతే ఈ సహాయం చేస్తారు అనిపించి చెబుతున్నా..
చిరునామా: ఆంజినేయస్వామి ఆలయం పక్కన (పెట్రోల్ బంక్ దగ్గర),
జొన్నగిరి (గ్రామం), తుగ్గలి (మండలం), కర్నూలు(జిల్లా), A.P
Send me num plz
దానికి ఆయనే చేయాల్సిన పని లేదు. వెబ్ సైట్ లోనికి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి.
ఆమెకు వికలాగ్గు పించన్ వస్తుంది పిల్లలకు తండ్రి లేని పిల్లలకు చదువు నెలకు నాలుగు వేలు ఇద్దరికీ ఎనిమిది వేలు వస్తాయి ఇది కేంద్ర ప్రభుత్వ పదకం దీనికి మీ సేవ లో అప్లై చెయ్యచ్చు మి ఊరిలో డ్వాక్రా సి ఏ లును అడిగినా చెపుతారు మీరు వారికి తిరిగి అప్లై చేయించండి
Good afternoon, Kaushik
as scheme dwarfs 4000 vastundi cheppandi?ela apply cheyalo cheppandi plz
ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చారు. థాంక్యూ బ్రదర్.
It was very useful for middle class families u explained very clearly broo thankyou
Middle class own house? Where? Bunglow?
Kowshik garu, I have been seeing your videos and shorts for a long time, really happy to watch such content in Telugu.
నేను ఇప్పుడు మీకు msg చెయ్యడానికి కారణం, నిన్న జరిగిన contonment MLA లాస్య గారి ఏక్సిడెంట్ న్యూస్. ఆ ఏక్సిడెంట్ గురించి న్యూస్ లో, ఇంటర్నెట్ లో చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అదే ఏక్సిడెంట్ ఆ కార్ లో కాకుండా కొంచం బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ లో ఐతే ఆవిడ కి ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా వరకు ఉంది.
నేను ఒక పర్టిక్యులర్ బ్రాండ్ ని బ్లేమ్ చేయడం లేదు, కానీ బిల్డ్ క్వాలిటీ లేనీ, గ్లోబల్ సేఫ్టీ రేటింగ్స్ Zero ⭐ మాత్రమే వచ్చిన కార్స్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అండ్ ప్రమాదం జరిగితే జరిగే నష్టం కూడా ఎక్కువే. దురదృష్ట వశాత్తూ ఇండియా లో ఎక్కువగా sale అయ్యే top 10 models lo సగం పైన మోడల్స్ కి సేఫ్టీ రేటింగ్ *సున్న* లేదా *ఒకటి*. Millage ఎక్కువ వస్తుందని, resale బావుంటుంది అని, కలర్ బావుందని, పక్కనే సర్వీస్ సెంటర్ ఉందని, మా బావ కొన్నాడు అని, నా ఫేవరేట్ హీరో తో ఆ కార్ కి బ్రాండ్ అంబాసిడర్ అని, కార్ ఇలా ఎన్నో విషయాలను పరిగణ లోకి తీసుకొనే కస్టమర్ భద్రత గురించి ఆలోచించక పోవడం బాధాకరం.
While buying a car first and foremost thing to consider is Safety Rating & Build quality, remaining all considerations are next, but unfortunately in India most customers give priority for 'resale and millage' .
కొంచం GNCAP రేటింగ్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీద మీరు ఎవరినైనా expert తో podcast చేస్తే బావుంటుంది కోషిక్ గారు.. కొద్దిగా awareness create చేసినట్లుంటుంది.. మార్పు కోసం..
Thank You కోషిక్కు😊 🙏
ఈ వీడియో కోసం వెయిటింగ్.thankyou koushik anna
కౌషిక్ గారు మీ వీడియోలు అందరకి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి ,కాని చెప్పినవిషయాలు మరల మరల చెప్పటంవలన వీడియో length ఎక్కువగా ఉంటుంది
కౌశిక్ గారు చెప్పిన విషయాలను మరల మరల చెప్పడం వల్ల అది ఈజీగా గుర్తుంటుందని చెబుతున్నారు. మంచిదేగా అందరు మనుషులు ఒకేలాగా అర్థం చూసుకోరు కదా... వేగంగా అర్థం చేసుకున్న వాళ్లు కొందరు ఉంటారు నిదానంగా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకునేవారు ఉంటారు
Good massage
Sir when we are applying solar rooftop apply step 1 completed but step 2 also electric bill file also upload next step save also
It's come back to step1
What is the reason sir
Please help me for appling solar rooftop sir
కౌశిక్కు! అద్దరగొట్టేశావు వీడియో!!
మీకు నచ్చితే నచ్చింది లేకపోతే లేదని చెప్పామన్నావు కదా!
నాకు నువ్వు ఒక్కసారి చెప్పావు, కానీ నాకు 100 సార్లు నచ్చింది..
అంత బాగా చెప్పావు..
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Download ffreedom app:- ffdm.app/dbyQ
Thank you for valuable information brother . Middle class people's ki valuable scheam
కౌసిక్ గారు మీరు చాలా బాగా వివరించి చెప్పారు నాకు క్లియర్ అర్థం అయినది మీరు సూపర్ సార్
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు sir 🙏
Good anna
కౌశిక్ గారు నచ్చడం ఏంటండీ బాబు,
చాలా చాలా క్లియర్ కట్ గా చెప్పారు.
మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను.
అద్భుతంగా వివరించి చెపుతారు.
wonderful information and very clear explanation. thank you so much kaushik, i watch your videos almost regularly and i like all of them and particularly the way you present them is awesome. keep it up
It's my pleasure.. thank you
1.5 lack below vunna vallaki govt a free material install cheystada?@@ffreedomapptelugu
hi bro, miru rooftop gurinchi baga explain chesaru kani suryoday scheme gurinchi sarigga explain cheyaleru.subsidy lo kakunda fullfledge ga free ga panels install cheskovalante elano explain cheyandi bro
Full ga free kaadhu bro kaani subsidy and loan provide chestaaru
Hii bro farmers kosam tractor subsidy plans untae okati explain cheyandi bro eagerly waiting❤❤❤😊😊😊
మీరు చెప్పే విధానం బాగుంది. అర్థమయ్యేలా బాగా చెబుతున్నారు
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అర్ధమయ్యేలా బాగా చెప్పియున్నారు
Good information brother ,one small doubt ,my current bill is around 1000 only ,,can I apply for 5 kilowatts pannels?
You can apply but after Discom verification your application may get rejected and you have to apply again.
Annual income of meter holder?
What about contractted load?
Government is nit so fully committed, to rooftop solar?
కౌశిక్ గారు మీరు బాగా వివరించారు కాని పేదవారు 1.5 లక్షలు ఎలా కట్టగలరు మధ్యాతరగతి వారికి మాత్రమే ఉపయోగం పేదవారికి కాదు
Reply
Inka ivvandi iyya anni free ga dengandi. Pedha valam pedha valam ani free ha dobbuthunaru. Middle class is the poor people in India not the other class
Very nice video
Nuvvu Devudavu anna 🙏🏻
Sheeted roof unna home meedha idhi install chesukovacha..... please suggest
yes
Yes
Thank you. Well explained.
Yes thanks
కౌశిక్ గారు మీరు చాలా క్లియర్ గా వివరించారు.ధన్యవాదములు అలాగె మీ వీడియో చూసిన తరువాత నేను 2kw కోసం online లో అప్లయ్ చేశాను రసీదు కూడా వచ్చింది నెక్స్ట్ ఏమి జరుగుతుందో చూద్దాము. నేను అయితే ఈ స్కీం కి అన్నీ విధాలా అర్హూడను,
Install ayinda andi
ఆంద్ర కి ఎన్ని కేటాయించారు??
BJP ni gelipinchandi kula Gajji vadili appud Andhra bagupadtadi
@@sanatana_dharmam_jolikosthe మత పిచ్చి వస్తుంది అప్పుడు...
Overall India ki 1 crore
హిందూ గజ్జి@@sanatana_dharmam_jolikosthe
You are the way of explaining is wounder, whatever you take subject that's pin to pin understand. No more comments.
లంచం ఇస్తే ఏ ఇంటిపైన ఐనా పెడతారు, ఎవడూ వచ్చి చెక్ చేసేంత ఓపిక లేదు.
అవును కాంగ్రెస్ ప్రభుత్వం లో
అవి రెండు రకాల పధకాలు, ఒకటి పేదవారికి, మరొకటి సబ్సిడీ రూపంలో ఎవరైన పెట్టుకోవచ్చు. ఇక్కడ లంచాలతో అవసరం లేదు.
అది ఫ్రీ కాదు 😂 డబ్బులు కట్టాలి
BANGAchepeav
Sir, jagan colony cent house memu kattukunnamu, current meter kuda vundi, Kani road and water lekapovatam valla house loki vellaledhu, ippudu Roof top solar pannel peditay memu generate chese current govt kontunda, full amount maku vestunda, leka house lo vunnavallake paina solar system pettukovala, cheppamdi.
Unit ki 2 rupees istaaru bro
roof top solar scheme పెద్ద బొక్క
scheme కింద 70000 per watt 70000*3=210000 subsidy తో 54000 మిగులుతుంది
scheme లేకుండా install చేయించుకుంటే
1 kw కి 45000*3=135000
subsidy లేకుండా విడిగా 75000 మిగులుతుంది
సోలార్ పేనల్లో 4-5 రకాలు ఉన్నాయి.మీరు ఏ రకం పేనల్ ధర గురించి వివరించారో వివరిస్తే బాగుండు
Koushikuuuuuu nuv em cheppina superehaaaaa❤❤❤
(Valid information from all ur videos tq bro)
అంత బాగానే ఉంది కాని లాభాలు నష్టాలు చెప్పు లేదు
Maa polaniki current poles lev
Solar ki ela apply cheyali
chala chala baga chepparandi Koushik garu
Heavy anna Baga cheptav nuv adi ina 😊
Reall nice details. I recently learned from other source that the subsidy calculation will be applicable like income tax slabs...if I setup 10kw 0-3kv 40%, 3-10kw 20% ...etc. so If I setup 10KW, I get 40% till 3KW, 3-10kW 20%.
Plz confirm if this is true.
From 3KW to any number of KWs the subsidy is 78,000 rupees
will Roof Top Solar Scheme applicable for apparent society ..e for all apartments in the semi gated community? looking forward for your clarification
Yaa there should be need of no objection certificate and there is a separate subsidy price for apartments
చాల బాగ చెప్పారు కౌశిక్ గారు.thank you sir
Brother లంచం తీసుకునే వల్ల గురించి కంప్లైంట్ చేయాలంటే ఎలా,ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ department గురించి,అది కూడా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలంటే ఎలా.నేను గతంలో కరెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి visigipoyanu,దయచేసి చెప్పండి brother. please
Nice
Chala baga vivarincharu sir. Eppudu apply chesukovalo vedio cheyyandi. Waiting
Already scheme start ayyi installation kuda jarugutundi madam
Kowshik anna... Thank you for the usefull info..alage agriculture land lo kuda edaina scheme unte cheppandi anna.
My all doubts are clear in one video ✨ Thank you for information
సూపర్ గా చెప్పారు అన్న,
నాకు క్లియర్ గా అర్థమైంది.
Using current we can use induction stove like in USA
Even GAS for cooking not required
కౌశిక్ గారు మీరు చెప్పేది ప్రతి ఒక్కటి వింటాను
అర్థమైంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సార్
ఇది చాలా ఉపయోగకరం అండి చాలా థాంక్యూ
Dear Mardi, Your presentation is excellent as usual. Also Please inform the procedure as to how the residents staying in apartments can avail this scheme.
Chala Baga chepparu anna , very good explanation and very useful content, Thank u anna.
Chala baga explain chesavu bro.
కౌసిక్ గారు మంచి విషయం తెలియజేసారు 👏Bpt వాళ్ళు ఎంత సొమ్ము invest చేయాలి, మీలో ఎవరికి తెలిసిన వాళ్ళు reply ఇవ్వచ్చు 👏ఈ స్కీమ్ సొమ్ములు ఉన్న వారికే వర్తిస్తుంది అనుకుంటున్నాను 🤝
Explanation is very good. Thanks for sharing govt. Schemes.
Kushik hi you have explained very well I follow up your posting
Koushik garu handicap varike yadhina business loan vastunda please guide us.
Agriculture land solar power generate chesi, electricity vehicle charging Power station ki use chesukovacha process video telapagaluru
Supper bro మీకు అభివందనములు.
సోలార్ కంపెనీకి కట్టాలి అంతేనా సర్ ఉన్నోల్లకా,ఏమీ లేని వాళ్ళకా,బియ్యం కార్డు ఉంటే చాలా సర్🎉
Yes anna I m impressed. Anna e-shram card tho central pension ela apply chesukovalo explain cheyandi
Super gaa explain chesaru..🎉🎉
Ur explanation is excellent.
Is it applicable on open spaces?
Anna ee scheme rent house ki varthistunda
Solar dwara income earn cheste...govt beneficial schemes nundi tisestara?
Anna meru helping videos chesthunnaru thanks anna alage farmers ki solar income vachala plan or scheme undha!
Explain baagundhi
Chala Chala Manchi program vivaran Charu thanks
Clear cut explaination anna thank you...for information
Sir pradhan mantri suryodaya yojana installation ki entha amt avutundo cheppaledu
Vendor extra wire ki charge chesthadu, height standard 2 feet kani place waste avakudadani 6 feet vesthey malli extra charge.malli units sell chesepudu power drop ani example 20 units sale chesthey kontha drop ani approx 17 units key pay chesthadi. Grid kuda daggara undali malli electricity board line vesinanduku charges vestharu. Vachina discount lo 50% malli expenditure. Oka 25% migulthadi..
అన్న మీరు చెప్పింది చాలా బాగున్నాను నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంత ఇది ఎవరు ఎక్స్ప్లె
Great information about solar rooftop scheme also pls explain for tenent can apply for this solar rooftop for rent house if there is option what is the procedure & documents need... Thank u
It's only for own houses
vendor's person how much money extra they takes anna
Nice explanation, but now (As of 8th Apr 24) this is outdated video. There is change in subsidy.
Sir Mana Annual Income less than 150000 unte government free ga solar pannel install chestara leda manam emina amount pay cheyala
Anna chala manchi message chepinaru kani ma lanti pedavalaki sadyamavuthunda chepandi anna
Sadyamaite yevari dvara memu feting chesukovochu
Gov vallu patinchukoru malanti valani
హాయ్ అన్న ఐ లైక్ యు మీ అన్ని వీడియోస్ చూస్తాను నేను అన్నిటిలో ఇంత వివరంగా ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారు ఐ లైక్❤
Koushik garu edhi already survey start ayyindhii please help me
Vizag survey casthunnanu
1,50,000 income below vunnavallu one rupee kuda pettalsina avasaram leda starting solar set chesetappudu?
Emina service chargulu aduguthara?
Explanation is clear and understandable.
Chala baaga cheppaaru sir thanque for infermition
Clear cut clarity thank you kaushik garu thank you 🎉
Thanks
Hi Koushik,
Chala valuable information icharu.Thank you.
Useful for me and my friends continue more other videos namaste
Hi , Broo...Individual gaa oka 500KW power plant start chedham anukuntuna. Dhaniki ela process chesukovali oh eminaa vedio chesthara?? AP lo PMKUSUM availability ledhu , so own gaa start cheyadam elagoo konchem vedio cheyandi broo
Usefull this video
Poly(blue) solar panel ke subsidy varthistundi,mono (black) colour panel ke subsidy radhu.
Sales technology for obselete, worthless stuff?
Good info
Glad you think so!
Exellent.very very good thank you for information.i have very interested.i expecting from you meny more.
Thank you.
One solar distributor is there he is not in vendor list.can we install solar rooftop from him and apply for benifit..
Koushik garu. I have a doubt about this scheme.
BPL families vaallu ee scheme dwara solar panels install cheskovali ante 60% of investment BPL family ne bare cheyyaala? Or total govt bare chesthunda?
Loan
Meru chepina taravata inka doubts levu 👍🏻 Thank you annaya
Brother poor peoples ki 300 units antunaruga mari solor pannels kuda free ga installation chestara leda ???
Roof top solar system laaga, suryodaya yojana ku kuda online lo apply cheyyalema?
చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు.
Just a doubt what if the vendors sell low grade panels which is a part of discussion. Can't we buy from trusted sources.
Starts at 12:39
Good,
But it usefull only of high level of electricity consumers only
Very good information anna comercial ga use chesukovacha
Well explained. Good information.