35% సబ్సిడీతో రూ.1 కోటి రుణం ఇస్తున్న ప్రభుత్వం | PMFME Scheme Details In Telugu | Loan Eligibility

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 87

  • @ffreedombusinesstelugu
    @ffreedombusinesstelugu  17 дней назад +4

    ➡PMFME Course - ffdm.app/5Z4L

    • @sarathbabuyadlapalli5496
      @sarathbabuyadlapalli5496 2 дня назад

      మీరు లోన్ కి అప్లై చేసి బ్యాంక్ వాళ్ళు ఒక ప్రాజెక్టు కోసం కోటి రూపాయలు లోన్ ఏ విధంగా ఇస్తున్నారో చూపించండి. కనీసం అవసరం ఉన్న వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు కదా , వాళ్ళ లోన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో రికార్డు చేసి చూపించండి. అప్పుడు మీకు వాస్తవ పరిస్థితి భోదపడుతుంది. నేను గత 15 నెలల నుండి ప్రాజెక్టు రిపోర్ట్ పట్టుకొని 8 బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళని చూస్తున్నాను, తాకట్టు లేకుండా 10 లక్షలకు మించి ఏ బ్యాంకు లోన్ ఇవ్వటం లేదు అనే వాస్తవం తెలుసుకోండి, ఇలాంటి పేపర్ లో ఉండే రూల్స్ చెప్పి వాస్తవ పరిస్థితి చెప్పకపోతే, మీ మాటలు నమ్మిన వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది.

  • @shreefashionkannada4963
    @shreefashionkannada4963 18 дней назад +17

    ఈ లోన్ అప్రూవల్ అవ్వాలంటే బ్యాంక్ వాళ్లే 20%
    అడుగుతున్నారు

  • @vygr9792
    @vygr9792 18 дней назад +2

    Sir మీకు నా 🙏🙏🙏 చాలా మంచి విషయాలు చెప్తున్నారు very థాంక్స్ సార్

  • @malleshgoud4046
    @malleshgoud4046 10 дней назад +7

    దీంట్లో కూడా బ్యాంక్ వాళ్ళు రాజకీయ నాయకులకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు...

  • @SrinivasPachipala-t8d
    @SrinivasPachipala-t8d 18 дней назад +1

    Superanna మీ వీడియోలు చాలా బాగుంటాయి 🙏🙏🙏🙏🙏

  • @shreefashionkannada4963
    @shreefashionkannada4963 18 дней назад +12

    మీరు ఇలాగా మంచి విషయాలన్నీ చెబుతున్నారు అయితే ప్రజలకి ఎంతవరకు ఈ సమాచారం చేరుతున్నది ఇంపార్టెంట్ బ్యాంకు వాళ్లు పర్సంటేజ్ లెక్కన లోన్ ఇస్తున్నారు

  • @shivaji877
    @shivaji877 14 дней назад +5

    Bank వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చి TAX లు కడితే వచ్చేది బొక్కే.లాభం సంగతి దేవుడెరుగు నష్టం రాకుండా ఉంటీచాలు.

  • @skgharshan9941
    @skgharshan9941 11 дней назад +3

    కౌశిక్ గారు మీరు చెప్పే విషయాలు బాగున్నాయి.
    కానీ వాస్తవానికి నిజాయితీపరులు ఎవరికి ఆ ఫలాలు తగ్గడం లేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేను ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను. కానీ దానికి ఏ బ్యాంకు రుణం మంజూరు చేయడం లేదు.
    ఏవైనా ఆస్తులు కానీ బంగారం కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు హామీ కానీ కావాలి అంటున్నారు.

    • @ffreedombusinesstelugu
      @ffreedombusinesstelugu  10 дней назад

      మీ వ్యాపారానికి ముద్రా యోజన ప్రయత్నించండి, ఆస్తులు లేకుండానే రుణం పొందొచ్చు

    • @sarathbabuyadlapalli5496
      @sarathbabuyadlapalli5496 2 дня назад

      @@ffreedombusinesstelugu ఆస్తులు తాకట్టు పెట్టకుండా అంతా బాగున్న ప్రాజెక్టు రిపోర్ట్ ఫైల్ చేయించి చూపించినా 10 లక్షలు మించి ఒక్క బ్యాంక్ కూడా లోన్ ఇవ్వటం లేదు అనే వాస్తవ పరిస్థితి మీరు తెలుసుకోండి.

  • @ravinderfastnews
    @ravinderfastnews 18 дней назад +5

    లోన్ ఎక్కడా ఇవ్వడం లేదు

  • @dinesh2144
    @dinesh2144 18 дней назад

    👍GREAT INFORMATION SIR. THANK YOU.

  • @LavanyaLatha-sf8jl
    @LavanyaLatha-sf8jl 18 дней назад +1

    Super. Anna👌🏻👍🏻🙏🏻💐🇮🇳

  • @krishnanov13
    @krishnanov13 18 дней назад +2

    సామాన్య ప్రజలకు ఇవ్వరంది, documents అడిగి సంపుతారు bank లు
    దివాళా తీసే kong fisher, డియో, అడని లాంటి వాళ్లకు ఇస్తారు

  • @derangulaprasad2926
    @derangulaprasad2926 18 дней назад +1

    Solar faming గురించి చెప్పండి sir

  • @manamkavyayadav7845
    @manamkavyayadav7845 14 дней назад

    Very Good information 👍

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey 18 дней назад +5

    ఎవడు ఇస్తలే అన్నా బ్యాంక్ ఉద్యోగులు

  • @sarithak8348
    @sarithak8348 19 дней назад +1

    Exlent presentation

  • @skexpress5888
    @skexpress5888 6 дней назад

    Brother ur telling all right but I'm from Kuppam but I will visit bank bank Manager told still all fake

  • @banothunagendarnani4537
    @banothunagendarnani4537 18 дней назад

    Good 👍 information 👍

  • @babumaddi5794
    @babumaddi5794 18 дней назад

    Well explained kaushik

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 18 дней назад +3

    కౌశిక్ గారు డైరీ ఫారం కి ఇస్తుందా లోను '
    ఎద్దు గానుగ కు వ్యాపారానికి ఇస్తుందా? తెలియచేయండి

    • @sravankumarnara5639
      @sravankumarnara5639 12 дней назад

      నీ తెలివి వాడు, జంతువులను ఎందుకు వాడే నీచపు ఆలోచన? మూగ జీవలను హింసించి సంపాదించే బ్రతుకు ఒక బ్రతుకేనా?

  • @ushasriram8323
    @ushasriram8323 7 дней назад

    Beauty parlour loans ela apply cheyali cheppandi sir

  • @ramamohanaraopatnalaapplac5461
    @ramamohanaraopatnalaapplac5461 12 дней назад

    మాకు బ్యాంకు 7కిలొమిటరులు దూరము అయినా బ్యాంకు లొన్ ఇవ్వడం లేదు నేను విశ్వకర్మ యోజన ట్రైనింగ్ చేసి ఉన్నాను అయినా బ్యాంకు లోన్ ఇవ్వడం లేదు

  • @Divyakmannar
    @Divyakmannar День назад

    All these schemes r good to explain in youtube practically not possible no bank does this. 😅

  • @bhaskerpasupula3584
    @bhaskerpasupula3584 17 дней назад +1

    Sir miru chepindi ok but subsidy maximum 10 locks varake anta malli intrest toatal amount ku katipistunaru subsidy padagane EMI tagutadi natunaru nenu alredy tisukunanu

    • @santoshraju4682
      @santoshraju4682 14 дней назад

      Process ela chesaru please step by step Chepandi please

  • @dinesh2144
    @dinesh2144 18 дней назад

    YOU ARE TELLING ABOUT AP, FREQUENTLY IS THIS FOR TELANGANA ALSO SIR???

  • @m.r.n8163
    @m.r.n8163 13 дней назад

    Thank you andi

  • @sravanthigsethu
    @sravanthigsethu 18 дней назад

    Good morning koushik sir, I have applied for pmegp loan still under processing only almost 1month completed, pls give me any suggestion

  • @ruhiojha8888
    @ruhiojha8888 12 дней назад

    Indulo maximum subsidy individual ki 10 lakhs matrame

  • @singamsettymanikanta
    @singamsettymanikanta 15 дней назад

    Cold pressed oil mission kakunda ganuga ki isthara

  • @palasrinu7225
    @palasrinu7225 11 дней назад

    అన్నయ్య self employment work చేస్తున్నవారు అప్లై చెయ్యడానికి అవుతుందా
    Ex. Ele, plumbing,ac,corpenter, work my team దీన్ని మెయింటెయిన్ వర్క్ అవుట్ ఆఫ్ విలేజెస్ అండ్ టౌన్స్ స్పెడ్ చెయ్యాలి అందుకు
    ప్లీజ్ రిప్లై అన్న అండ్ ప్లీజ్ హెల్ప్

    • @ffreedombusinesstelugu
      @ffreedombusinesstelugu  10 дней назад

      అవును, ముద్రా యోజన ద్వారా self-employment పనులకు రుణం పొందవచ్చు.

  • @Divyakmannar
    @Divyakmannar День назад

    Then pls mention it as loan against property y r u linking scheme to the loan against property

  • @NarsimluBurugupally
    @NarsimluBurugupally 17 дней назад +1

    Sugarcane juice buisness ki ఇస్తారా

  • @bhavankumar4974
    @bhavankumar4974 16 дней назад

    New unit amei rules levu kani existing unit 1cr minimum very fuuny

  • @rathnakumari2331
    @rathnakumari2331 18 дней назад

    Handicapped person ki loan esthara brother

  • @ketix3d
    @ketix3d 19 дней назад

    Great information

  • @yallapusdprasad9556
    @yallapusdprasad9556 13 дней назад

    Nice video

  • @crazywonders
    @crazywonders 19 дней назад

    Hi Anna, I have a startup idea with me. Please let me know if any schemes or ngos which help for funding prototype and patent process. Also, how to start a company which might give good competition to existing gaints, whom to approach to be safe? I have to do a patent on my new startup concept please let me know if I can get any help regarding patent finance which I can give back once I am in good condition. Thanks!

  • @SandhyaBolishetty
    @SandhyaBolishetty 17 дней назад

    ఎలా అప్లై చేసుకోవాలి చెప్పొచ్చు గా sir

  • @KJP2018
    @KJP2018 8 дней назад

    Tailring ki estara saar lone

  • @ramesh9003
    @ramesh9003 18 дней назад

    Age లిమిట్ ఉందా, start cheyyadaniki

  • @sreenathpidugu3300
    @sreenathpidugu3300 8 дней назад

    Civel scored vundala

  • @naughtynitya1719
    @naughtynitya1719 18 дней назад

    Anni cepthunnaru kani evaru esthunnaru sir Bank ki velthe cheef ga chusthunnaru lone adigithe e peper apepet antunnaru anni unna evaru estha leru

  • @yadurunarayanayadurunarayana
    @yadurunarayanayadurunarayana 17 дней назад

    Sir pmegp lone evvarandi

  • @tejnightrider
    @tejnightrider 19 дней назад +1

    Local Banks lo Aslu Ivvaney Ivvaru Waste Of Time

  • @sriLakshmiNarasimhaSwamyMilkda
    @sriLakshmiNarasimhaSwamyMilkda 18 дней назад

    Hi sir
    Please explain about PMPVY scheme sir

  • @krishkomire6488
    @krishkomire6488 14 дней назад +1

    Antha fake bro bank valaki e loans gurinchi em telvadhu

  • @hdevarapalli
    @hdevarapalli 17 дней назад

    Your statement is confusing
    What I understand is you pay back all the principle. Interest is paid only on 65% of the principle amount

    • @hdevarapalli
      @hdevarapalli 17 дней назад

      Subsidy is only on the interest, not on principle

  • @bramhanandareddy0748
    @bramhanandareddy0748 18 дней назад +1

    Ekkada ivvatledu

  • @kathisanjeev
    @kathisanjeev 15 дней назад

    Gst 18% kattali extra

  • @govindpitchuka6444
    @govindpitchuka6444 9 дней назад

    Idi 90% corporate vallakae istaru

  • @srinivasachary997
    @srinivasachary997 18 дней назад

    *The golden safe and secure era under best Prime minister Manmohan Singh ji!* 😜😜
    2005 Delhi blasts
    2006 Ahmedabad blasts
    2006 Varanasi blasts
    2006 Mumbai train blasts
    2006 Malegaon blasts
    2007 Samjautha express blast
    2007 Hyderabad blasts
    2007 Ajmer blast
    2007 Lucknow blast
    2007 Varanasi blast
    2007 Kanpur blast
    2008 Jaipur blasts
    2008 Ahmedabad blasts
    2008 Maharashtra train blasts
    2008 Mumbai attack
    2008 Agartala blasts
    2009 Assam blasts
    2009 Guwahati blasts
    2010 Janeswari train blasts
    2010 Dantewada blasts
    2011 Delhi bombing
    2012 Pune blast
    2013 Bengaluru blast
    2013 Srinagar blast
    2013 Maoist attack
    2013 Bodh gaya blast
    2013 Patna blast
    2013 Jalapaiguri blast.!
    Jago Hindu.!

  • @BurraSrinath
    @BurraSrinath 4 дня назад

    Bank loan ఇవ్వడం లేదు

  • @kuragayalathirupathi2692
    @kuragayalathirupathi2692 8 дней назад

    ఏ బ్యాంకు కూడా ఇవ్వదు

  • @yadurunarayanayadurunarayana
    @yadurunarayanayadurunarayana 17 дней назад

    Banana power business

  • @prabha1311
    @prabha1311 13 дней назад

    Tq sir

  • @NeeratiDevavva
    @NeeratiDevavva 17 дней назад

    Sir. No. Sir

  • @NageswaraGuduri
    @NageswaraGuduri 14 дней назад

    Evatldhu sir

  • @rathnakumari2331
    @rathnakumari2331 18 дней назад

    Reply

  • @abbusk3184
    @abbusk3184 10 дней назад

    Fek

  • @NarsaiahPedduri
    @NarsaiahPedduri 10 дней назад

    😂

  • @Suresh_Pulipati
    @Suresh_Pulipati 11 дней назад

    Political background untey thappa, normal vallaku ilanti loans ivvatam ledhu,