Mahakavi Kalidasu Explain Poetry To Public - Akkineni Nageshwara Rao, CSR

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Movie: Mahakavi Kalidasu,
    Cast: Akkineni Nageshwara Rao, S. V. Ranga Rao, Sri Ranjani, Chilakalapudi Seeta Rama Anjaneyulu, Rajasulochana, Relangi Venkatramaiah, Vangara Venkata Subbaiah, Vaasanti, Kalika Devi, Sandhya, P. Suri Babu, K. V. R. Sharma, Sitaram,
    Lingamurthy,
    Director: Kamalakara Kameswara Rao
    Producer: K. Nagamani, P. Suri Babu,
    Music: T.M. Soundarajan
    Release: 1960.
    Story:
    Nageshwar Rao who acts as the poet was a shepherd who was very foolish. But he was a great devotee of goddess Mahakali. There lived a king in his kingdom whose daughter was a great scholar. She told that she would marry the person who would answer her questions. Many scholars tried their luck but could not answer her questions. One of the scholars felt insulted and wanted to take revenge. While he was walking in the forest he met Kalidas and found that there would be no foolish person other than Kalidas because he was cutting the branch in which he was sitting. He thought he could take revenge by making him marry the princess.He convinced Kalidas by saying that he could marry the princess without speaking a word. So Kalidas in the disguise of poet went to the kingdom along with the scholar who wanted to take the revenge. Saying the king that the poet would not speak today the scholars answered the kings daughters questions in a different way which Kalidas meant in a different way. The princess impressed by his answers married Kalidas. Later she knows that she had been fooled and faints in depression. Kalidas feels sad and prays to goddess Kali to give him the knowledge of everything. Impressed by his severe penance goddess Kali gives him knowledge of all the vedas etc.So he forgets his past and becomes a great scholar. On his way he meets many kings and one of them Bhoja (S.V.Ranga Rao) requests him to stay in his kingdom. Kalidas agrees. Meanwhile his daughter gets attracted to the poet. But his wife comes to know the place where he is staying after many days of searching him. But Kalidas could not recognize her.But she works as an apprentice to him. She feels insulted from the king's daughter when she asks her why she is been always with Kalidas even when they are talking personal matters.At last Kalidas comes to know about his wife(Due to Devi Kali's grace) and rejoins with her and the king's daughter begs for forgiveness from Kalidasa's wife for her mean behaviour.
    Songs :
    1. Aa Matante Enduku
    2. Drowpadya(Slokam)
    3. Entha Pralayamu Vachina(Slokam)
    4. Jaya Jaya Saradha
    5. Maanikya Veenaam
    6. Naalo Nayana Nanadamante
    7. Nanu Choodu Naa
    8. Neeketundho Gani Pilla
    9. Pranakarini Vanuchu(Slokam)
    10. Rasikaraja Sabhalo
    11. Srikaramagu Paripalana
    12. Velugu Velagara Nayana
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...

Комментарии • 24

  • @anilkumar-mc1sr
    @anilkumar-mc1sr 5 лет назад +22

    2019 lo kuda e video ni chuse vallu hit like vescondi...

  • @RamaMurthyAnnaparthy
    @RamaMurthyAnnaparthy 8 лет назад +12

    Old literature r and music listing privately very Happy.

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 3 года назад +9

    శివ శిరసి శిరాంసి యాని రేజు: శివ! శివ! తాని లుఠ౦తి గృధ్ర ప్రాదై:
    అయి ఖలు విషమః పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాకః "
    అర్థము:-శివ శివ! ఏ తలలు శివుని తలపై విరాజిల్లెనో(శివ- శిరసి) (రావణుడు ఒకసారి తన తలలు ఖండించి శివుడి శిరస్సు పై పడ వేస్తాడు ) అట్టి తలలు యిప్పుడు యుద్ధము లో తెగి పడి గ్రద్దల కాళ్ళచే దొర్లింప బడుతున్నాయి ఆయ్యో! పూర్వజన్మ కర్మ ఫల పరిణామం ప్రాణులకు యెంత కఠినమో కదా!
    ఇది సముద్రము లో లభించినది. దాని చరిత్ర ఏమిటో ?చెప్పగలరా? అని అడిగాడు భోజుడు.
    అందుకు కాళిదాసు,యిది హనుమద్రామాయణము లోనిది. హనుమంతుడు దాన్ని రామునికి చూపించగా రాముడు హనుమా!యిందులో నీ శౌర్యాన్నినీవే ఎక్కువగా వర్ణించి నట్టున్నది.స్వోత్కర్ష ఎక్కువగా కనపడుతుంది అని అన్నాడు. దానితో హనుమంతుడు రామునికి నచ్చని ఈ గ్రంథ మెందు లకు? అని సముద్రములో పారవేసినాడు. అందులోని ఒక శిలాఫలకమే యిది . అన్నాడు కాళిదాసు.
    అందుకు రాజు నీ పూరణ యుక్తము గానే యున్నది. కానీ యిదే కవి హృదయమని యెట్లు నిర్దారింప గలవు?అన్నాడు. అప్పుడు కాళిదాసు హనుమంతుని ధ్యానించాడు. హనుమంతుడు ప్రత్యక్ష మై కాళిదాసు పూరించినది సరియైనదే అని చెప్పాడు. అప్పుడు భోజుడు ఇది జరిగి చాలా కాలమైంది కదా! మీకు అంత బాగా జ్ఞాపకముందా?అన్నాడు. అప్పుడు హనుమంతుడు రాజా!నీ ఉద్యాన వనము లో నైరుతి దిశ లో నున్న చెట్టు యొక్క ఆకు పసరు తెచ్చి ఈ శిలాఫలకము పైన పూయండి అప్పుడు ఆ శ్లోకము స్పష్టముగా కనిపిస్తుంది అని చెప్పి అదృశ్య మయ్యాడు. వారు అలా ఆ పసరు పూయగానే శ్లోకము స్పష్టంగా కనిపించింది.. అది కాళిదాసు పూరించిన శ్లోకము గానే వున్నది. అప్పుడు భోజుడు,సభాసదులు కాళిదాసు ప్రతిభను కీర్తించి నారు.

    • @Bhadrudu
      @Bhadrudu 2 года назад +2

      రాసినందుకు వివరణకు ధన్యవాదములు.

    • @rdinesh9842
      @rdinesh9842 2 года назад +1

      TQ.... sir

  • @muniarakala393
    @muniarakala393 6 лет назад +3

    Old is gold super

  • @nareshgoriparthi2532
    @nareshgoriparthi2532 6 лет назад +2

    Chala bagundi movie

  • @nageswararaoregulagedda7087
    @nageswararaoregulagedda7087 8 лет назад +2

    Very good event coment raised by r nageswararao retd, state bank ok of india,

  • @bandarukramaiah262
    @bandarukramaiah262 7 лет назад +1

    super

  • @sandyoct3545
    @sandyoct3545 Год назад +1

    2022 anybody

  • @VijayKumar-wd8zw
    @VijayKumar-wd8zw 4 года назад

    You completely removed the main explanation of kavi.. what we suppose to watch in this..

  • @dausk675
    @dausk675 5 лет назад +1

    what language is this in ? I wish i could understand

    • @dausk675
      @dausk675 4 года назад

      @@rajakalaga2801 Thank you

    • @krishnarams1989
      @krishnarams1989 2 года назад

      This is telugu language...It's an old literature since 4000 BC..According to the Russian linguist Mikhail S. Andronov, Telugu split from the Proto-Dravidian language between 1000 and 1500 BCE.
      en.m.wikipedia.org/wiki/Telugu_language

  • @ramaraksha01
    @ramaraksha01 6 лет назад +5

    Telugulo rayocchu kada ee english emiti?

  • @praveen32126
    @praveen32126 5 лет назад

    Ardam avale

  • @TheShyam111
    @TheShyam111 3 года назад

    నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు సామి ఎవరన్నా సాయం చేయండి

    • @Bhadrudu
      @Bhadrudu 3 года назад +5

      రామరావణ యుధ్హం అయిన చాన్నాళ్ళకు ఒకసారి స్వామి హనుమంతులవారు రామాయణాన్ని రాళ్ళ పలకల మీద రచించి రాసారు. అంటే అది హనుమద్రామాయణం. హనుమంతులవారు దేముడు కనుక కర్మ ఫలం ఆశించరు. పేరు కూడా కోరుకోరు. దేవుళ్ళ లక్షణం అట్లా ఉంటుంది. అందుకని రామాయణం రాసిన ఆ రాళ్ళ పలకలని అలాగే వదిలేసారు. త్రేతాయగం అయిపోయింది. ద్వాపరయగం అయిపోయింది. కలియుగం వచ్చింది ఆ రామాయణం సంగతి ఎవరికీ తెలియదు. ఆ రాళ్ళ పలకలు కాల గర్బంలో కలసి పోయినాయి. కాని ఆ రాళ్ళ పలకలలో ఒకటి అందులోనూ సగం ముక్క భోజరాజుగారి కాలంలో దొరికింది. మిగతా సగం శ్లోకం పూర్తి చేసి దాని విషయం ఏమిటో చెప్పినవారికి భోజరాజుగారు బహుమతి ప్రకటించారు. కాళిదాసుగారు పూర్తి చేసారు అది సరిగ్గా హనుమంతులవారు రాసినదే రాసారు. కాళీమాత అనుగ్రహం వలన కవియైన కాళిదాసు గారు దివ్యదృష్టితో చూసి దాని కధ అంతా గ్రహించారు. దాని విషయం ఏమిటో చెప్పేసారు. అది తను రాసిన కావ్యంలోనిది కాదు కనుక బహుమతి తీసుకోనని చెప్పివెళ్ళిపోయారు.అంతే.

  • @thotayachary6925
    @thotayachary6925 7 лет назад +1

    No