కొండెక్కి రావే గోగుపూలు తేవే🌝

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ఈ చెట్టు గురించి చెబుతూ ఉంటే కోతి ఏం చేసిందో చూడండి😅

Комментарии • 177

  • @varadabhaskar886
    @varadabhaskar886 20 дней назад +75

    ఒకప్పుడు వీరిని నేను you tubers అందిరిలో ఒకరిగా భావించాను.
    కానీ ఈ స్వామి నిజమైన హైందవ రక్షక ధీరులు ❤

    • @MuraliC-k4u
      @MuraliC-k4u 20 дней назад

      @@varadabhaskar886 సత్యం. శస్త్రం వాడుతూ వీరులు కదనరంగంలోకి అర్జునులవలె దిగితే, వారితోపాటు వశిష్టులవారివలె శిష్టులైన శాస్త్రం తెలిసిన ఇటువంటి గురువులూ కలిస్తే త్వరలోనే హిందూస్థాన్ ఆవిర్భావం ఖాయం.

    • @sankarsowjanya2584
      @sankarsowjanya2584 19 дней назад +2

      100%👌 🎉🎉🎉🎉

  • @Vihaan_slokas
    @Vihaan_slokas 20 дней назад +39

    గోగుపులు అంటాం మా తెలంగాణలో
    శివరాత్రి రోజు మరియు హోళీ రోజు
    రంగులో ఇది ప్రతేకం. ఈ పూల కషాయం ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. వేసవిలో చలువ కోసం వాడుతారు. ఈ చెట్టు ఆకులను విస్తారులు కుట్టి
    వాడుతారు. తెలంగాణలో. మా తెలంగాణలో ఈ చెట్టును మోదుగ చెట్టు అంటారు. పూవలను గోగు పూలు అంటారు. ఈ పూల కషాయం లో కండా చెక్కర కలుపుకొని తాగుతారు.

    • @rajanikumari1216
      @rajanikumari1216 18 дней назад

      Guru Garu ending Poolu Pooja Pooja chahie WhatsApp

  • @shanmukh5327
    @shanmukh5327 20 дней назад +49

    శివుడికి ఇష్టం అని శివరాత్రి రోజు ఉపయోగిస్తాము

    • @maheshburra4692
      @maheshburra4692 19 дней назад

      Telangana lo shiva rathri ki puja lo pedatamu

    • @nagrotte
      @nagrotte 13 дней назад

      Correct

  • @Bhaktakotee
    @Bhaktakotee 20 дней назад +52

    చాలా బాగా వివరించారు. ఈ చెట్లు జార్ఖండ్‌లో విరివిగా కనిపిస్తాయి. ఈ చెట్టు పువ్వు జార్ఖండ్ రాష్ట్ర పుష్పంగా గుర్తించబడింది.

  • @LalithaGhantasala
    @LalithaGhantasala 20 дней назад +24

    జై హనుమాన్ జి ....🙏 ధన్యోస్మి గురూజీ 🙏🙏🙏🙏🙏 ఈ సందర్భంలో ఒక విషయం మీతో ఆనందంగా చెప్పాలని ఉంది...మా మనుమరాళ్ళు ( కవలలు) కి మేధ,శ్రద్ధ అని పేర్లు పెట్టామండి, వేదో చ్చారణ చేస్తుంటే మా పిల్లల్ని ఆశీర్వదించి నంత ఆనందంగా ఉంది...ధన్యోస్మి గురూజీ

  • @chsrinivas104
    @chsrinivas104 20 дней назад +29

    తెలంగాణలో గోగు పువ్వును శివరాత్రి పండుగ ఉగాది పండుగ రోజు ప్రధానంగా ఉపయోగిస్థాము.

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 20 дней назад +20

    నమస్కారం గురువుగారు
    , మహబూబు నగర్ జిల్లాలొ హోలీ పండుగ నాడు ఈ పూల రసం ను హోలీలో ఒకరి పై ఒకరు చల్లుకుంటారు స్వామి

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 19 дней назад +5

    అవును గోగు పూలు ఎలాగా అందువు చిన్నప్పుడు చెప్పడం చందమామ రావే అంటే చందమామ వస్తూ వస్తూ పైనుంచి వస్తాడు కనుక పైనున గోగు పువ్వులు పట్టుకు రమ్మని ఎందుకంటే అది ఎలాగా మనకు అందవు కనుక వాటిని అందుకోవాలని ఆ తల్లికి ఉన్న ఆశ అలా పాట రూపంలో తెలియజేసింది అని అంటారు జైశ్రీరామ్

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 20 дней назад +8

    చక్కటి విషయాన్ని వివరించారు బ్రహ్మ గారు. ధన్యవాదాలు.
    ఓం నమః శివాయ పరమాత్మనే నమః.
    శ్రీ గురు దత్త, జై గురు దత్త.

  • @aparnajyothigolla9538
    @aparnajyothigolla9538 20 дней назад +27

    మా కరీంనగర్ జిల్లాలో గోగుపువ్వు కూడా అంటారు

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 19 дней назад +3

    ఈ పువ్వులు పూజలో వాడతారని నిజంగా నాకు తెలియదు స్వామి🙏 మీరు చెప్పిన తరువాతే తెలిసింది మాకు మీకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏🚩🚩

  • @AnnapurnaB-n6y
    @AnnapurnaB-n6y 20 дней назад +21

    మోదుగ చెట్టు ఆకులు ఇస్తారా కు కూడా చేసారు ‌

  • @gayathrisrimatrenamahaorug8212
    @gayathrisrimatrenamahaorug8212 20 дней назад +22

    మనకు దగ్గరలో ఈ చెట్లు వుండవు అందుకనే వీటిని కోసుకునే అవకాశం వుండదు వీటిని షుగర్ కి మెడిసిన్ లాగా వాడచ్చు అని ఆయుర్వేదం వారు చెప్తారు ఈ కలర్ చాలా ఆహ్లాదంగా.వుంటుంది మీరు అన్నట్టు జర్నీ చేసేటప్పుడు ఈ వృక్షాలు గుత్తులు నిండుగా పూసి వుంటాయి

    • @lakshmikanthammadurbhakula3111
      @lakshmikanthammadurbhakula3111 20 дней назад +6

      మోదుగ పూలు ఆయుర్వేద లో చాలా ప్రదానం మ్సనుషులకు కడుపులో నొప్పి వచ్చినపుడు మోదుగపూవుకషాయంతాగితే తగ్గుతుంది అలాగే పసువులకు కడుపునొప్పి కాన్ఫుకష్టంఐతేఈపూలకషాయంపోస్తారురైతులు కాన్పుసులభంఔతుంది జై మోదుగ జై ఆయుర్వేద ఔషధాలు 🎉🎉🎉

    • @laxmiswarupa6244
      @laxmiswarupa6244 20 дней назад

      Chatu nanu chusanu but chala height lo untae

    • @Mydadmyhero82
      @Mydadmyhero82 19 дней назад

      Vja nundi hyd velthunte Miryalaguda taruvatha nundi highway meedha full ga unayi ee chetlu, march lo...last year chusamu...oka ayurvedic doctor chebithe thelisindhi palasa chettu ani, poojinche puvvulu ani🙏🏻🙏🏻jai sreeram

  • @chandramoulivvs6750
    @chandramoulivvs6750 20 дней назад +3

    జయగురుదత్త - చాలా బాగా వివరించారు

  • @chsrinivas104
    @chsrinivas104 20 дней назад +12

    అన్ని పువ్వులలో గోగు పువ్వు అంటే నాకు చాలా ఇష్టం.

    • @kashinath92463
      @kashinath92463 20 дней назад +1

      చూడడానికి చాలా ఆకర్షణగా ఉంటుంది, నాకూ పల్లెటూరు లలో ఏక్కడ కనపడినా తీసుకువస్త

  • @raviv2699
    @raviv2699 20 дней назад +18

    అయ్యో మేము విశ్వబ్రాహనులం ఉగాది నాడు బ్రాహాముగార్ని ఇట్టి పువ్వులతో పూజిస్తాము

    • @shiva-wy5dh
      @shiva-wy5dh 20 дней назад

      అయ్య మాది తెలంగాణ మేము కూడా ఇలానే చేస్తాము

  • @subhash7588
    @subhash7588 19 дней назад +2

    జై శ్రీరామ్ గురువు గారు , ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు , జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @SanathanaSupporter
    @SanathanaSupporter 20 дней назад +7

    మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంట్లో ఈ పువ్వులతో కషాయం తయారు చేసి త్రాగిపించేవారు.

  • @PamuluaSiva
    @PamuluaSiva 20 дней назад +5

    గురువుగారికి శుభరాత్రి, పాదాభివందనములు 🙏🌹🚩🇮🇳🕉️శివార్పణం.

  • @shiva-wy5dh
    @shiva-wy5dh 20 дней назад +4

    అయ్య ఘణపాటి గారు మాది తెలంగాణ నేను చిన్నపుడు పొలం దగ్గరకు పోయినప్పుడు ఉదయం అందులో ఉండే రసం (స్వీట్) తాగేవాణ్ణి... చాలా బాగుంటుంది..❤

  • @mahenderkumarsara357
    @mahenderkumarsara357 19 дней назад +1

    పుబ్బ నక్షత్రం యొక్క వృక్షం అని
    చదివాను గురువు గారు
    మంచి విశ్లేషణ ధన్యవాదాలు

  • @SathyaNarayana-xc6dl
    @SathyaNarayana-xc6dl 20 дней назад +12

    శివ రాత్రి రోజు పూజ లోవాడుతాము
    Mahabubnagar

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 19 дней назад +2

    నాకు కూడా తెలియదు google అంటే నిజంగా చందమామ పాటలోనే విన్నాను ఇప్పుడు మీ చేత మీ నోట వింటున్నాను గురువు గారికి ధన్యవాదాలు

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 19 дней назад +2

    మేము ఆదిలాబాద్ లో ఉండేటప్పుడు మాహోరు మా నాన్నగారికి చూపిద్దామని తీసుకుని వెళుతుండగా రోడ్డుకి ఇరుపాక్కలా ఎన్నో ఈ పలాస చెట్లు ఉన్నాయి. ఆ పువ్వులని చిలుక ముక్కు పువ్వులని కూడా అంటారని, శివుడికి ప్రీతి అని మా జీప్ డ్రైవర్ చెపితే అందినన్ని పువ్వులు కోసుకుని శివాలయానికి వెళ్ళేము. మా నాన్నగారు స్వయంగా ఏక వార రుద్రాభిషేకం చేసుకుని, చివరి గా శివుణ్ణి ఈ పువ్వులతో అలంకరించేరు. ఎంత బాగుందో 🤗❤ ఇప్పటికి కళ్ళకి కట్టనట్లు కనిపిస్తోంది 🤩🙏🙏🙏 మహోరు అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటని కూడా తెలిసింది. ఏకవీరాదేవి ఉంటారు అక్కడ కానీ, అక్కడికి వాళ్ళు రేణుక దేవి అంటారు🙏🙏🙏. ఆ గుడిలో ఇంకో విశేషం ఏమిటంటే శివాలయం లోపల గుండం లో చల్లటి నీళ్లు, బయట వేడినీటి గుండాలు ఉంటాయి. చర్మరోగ సమస్యలు ఉన్నవాళ్లు ఆ వేడినీటి గుండం లో స్నానం చేస్తే చర్మ రోగాలు తగ్గుతాయని అంటారు.

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 20 дней назад +6

    హనుమంతునికి కూడా చేప్పలని ఉంది.

  • @mahicharanmende4479
    @mahicharanmende4479 20 дней назад +3

    జైశ్రీరామ్ గురువుగారు మీరు ఇంకా మన ధర్మం గురించి ఇంకా వీడియోలు చేయాలి హిందువులని ఐక్యం చేయాలి జైశ్రీరామ్ గురువుగారు 🙏

  • @manjula8251
    @manjula8251 19 дней назад +1

    నమస్కారం గురువు గారు తెలంగాణ అంతట మోదుగ చెట్లు ఉంటాయి.

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 20 дней назад +3

    ఓం శ్రీ గురుభ్యోన్నమః జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి ఓం శ్రీ బ్రహ్మ స్వరూపాయమోదుగవృక్షరాజాయతే నమః

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 18 дней назад

    చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి 🙏🙏🙏🙏🙏 కృతజ్ఞతలు

  • @veeenavanidevanapally8406
    @veeenavanidevanapally8406 20 дней назад

    చాలా బాగా చెప్పారు గురువు గారు పలాశ పుష్ప సంకాశం కాశ్య పేయం అని కేతు మంత్రం ఉంటుంది. పసుపు, తెలుపు మోదుగ రకాలు ఉంటాయి. మరో నాలుగు రకాలు కూడా ఉండేవని క్రమేణా అంతరించాయని పెద్దల మాట.

  • @csnsrikant6925
    @csnsrikant6925 20 дней назад +3

    ఇందాక కోతి మోదుగపూలను తినటం వీడియో లో చూపించారు అప్పుడు నాకు ఇలా స్ఫురించింది, కోతి కి మనసు నిలకడగా ఉండదు, ప్రకృతి మోదుగపూలను తినేటటువంటి అవకాశం ఇచ్చింది, మోదుగపూలు చంద్రునికి ప్రీతిపాత్రమైనది, చంద్రుడు మనః కారకుడు (మనసు మీద ప్రభావం చూపువాడు) 🤔

  • @anithaseelam2256
    @anithaseelam2256 20 дней назад +3

    Sri Suryanaarayana song lo rakabrakkala pushpaalanu varnistaaru... Appududu gogupula chaya ani vastindi...
    Ela vuntai ani chala veytikaanu... Mee valana ee roju teylusukunnanu.
    Jai Srimannarayana🙏🙏🙏

  • @praveenrajmicro
    @praveenrajmicro 19 дней назад +1

    Natural colour ల లో, వస్త్ర పరిశ్రమలో, ellora, అజంతా గుహాల painting లలో ఉపయోగం ఉపయోగించినారు, telangana లో హోలీ పండుగ ల లో , శివరాత్రి శివ పూజలో ఖచ్చితం

  • @sunithachillara
    @sunithachillara 16 дней назад +1

    Guruvu gaari ki namaskaram.kaliyugam enthaka mundu jarigipina man antharaalalo yela vundo cheppa galaru.

  • @prameelatapal8457
    @prameelatapal8457 20 дней назад +3

    మోదుగ పువ్వులు కోతులకే కాదు మనిషికీ కూడా దీర్ఘాయుష్షును పెంచే మహా సంజీవని.దివ్యౌషధం
    ఎరుపు,తెలుపు,పసుపు పుష్పాలు వుంటాయి చావునుజయించవచ్చు

  • @manjula2123
    @manjula2123 20 дней назад +3

    White flowers kuda untai but rare Indulo medicinal values unnay guru gaaru

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 20 дней назад +1

    నమస్కారం స్వామీ
    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పసుపుపచ్చ, తెలుపు, ఎరుపు రంగులు పూసే మూడు జాతుల మోదుగ చెట్లు ఉన్నాయి. మొదటి రెండు రకాలు అంతరించి పోయే దశలో ఉన్నాయి. వాటిని గుర్తించి అటవి శాఖ అధికారులు రక్షిస్తున్నారు.

  • @rkbl3800
    @rkbl3800 12 дней назад

    జై శ్రీ రామ్ గురువూ గారూ

  • @Bhanukiran-xr1xk
    @Bhanukiran-xr1xk 20 дней назад +1

    Namaskaramandi 🙏🏻
    E vrukshalu peddaga untayi kabatti intidaggara peraganivvaru
    Shivudiki estam ani shivarathriki adaviki velli kosukochi pujistam
    Gogupulatho tea kuda chestaru shariraniki chaluva chestundi
    Season lo oche e pulanu thechukoni dry chesi store cheskuntamu
    Summer lo tea cheskovadanki
    E pulaki inka chala medicinal properties unnay

  • @vijayasrid2215
    @vijayasrid2215 20 дней назад +6

    Jai Sri Ram

  • @neerajanano
    @neerajanano 20 дней назад +6

    Telangana lo shiva ratri ki market lo dorukuthayi

  • @saibabu9348
    @saibabu9348 20 дней назад +4

    నమస్కారమండి పూర్ణాహుతిలో వాడతాము 🙏

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 20 дней назад +5

    జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @gayathri7758
    @gayathri7758 20 дней назад +4

    Jai స్వామి హనుమ 🚩🙏

  • @rajashreechitram8603
    @rajashreechitram8603 20 дней назад +1

    Colour chaala attractive ga untadi naaku chaala istam .thank you for your kind information 🙏 jai Guru Datta 🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 20 дней назад +4

    జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @R.M.D.369
    @R.M.D.369 20 дней назад +6

    గోదావరి జిల్లాల లో పొట్టికలు అని ఇడ్లీ పిండితో మోదుగ ఆకులలో వేస్తారు ,రుచికి రుచి.ఆరోగ్యం కూడా

    • @purnapechetti1826
      @purnapechetti1826 20 дней назад +1

      Avi panasa akulu kadandi

    • @satyasanthivemuri2970
      @satyasanthivemuri2970 20 дней назад

      మా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వినాయక చవితి నాడు పనస ఆకులతో చేస్తామండి,పనస బుట్టలు అంటాము.👍

  • @deepthipankaj4105
    @deepthipankaj4105 17 дней назад

    కొండెక్కిరావే కోటిపూలు తేవే అని కూడా అంటారు.

  • @narsimhayadav9816
    @narsimhayadav9816 18 дней назад

    నిజం స్వామి మా ప్రాంతంలో గోగుపూవ్వూ అంటరు శివ రాత్రి కి పూజలో ఉపయోగిస్తారు

  • @poornimavongari5067
    @poornimavongari5067 19 дней назад

    Chala Baga chepparu guruvugaru

  • @Lathapundla
    @Lathapundla 20 дней назад +2

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 19 дней назад +2

    వీటిలో తెల్ల రంగులో ఉండే మోదుగా పూల చెట్లు తెలంగాణ రాష్ట్ర సూర్యపేట జిల్లాలో ఒక కథను సొంతంగా తన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చాడు అడవిలో ఉన్నాయి తెల్ల మోదుగ వృక్షాలు ఈ కామెంట్లు చూసే వాళ్లంతా తెలుగు మూవీ వృక్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అడ్రసులు చెప్పండి పాపం అయ్యగార్లు చాలామంది బంగారం తయారు చేయడానికి రస కాయ సిద్ధులకు విపరీతంగా తిరుగుతున్నారు ఈ వీడియో చూసిన ప్రతి వారు మీ ఏరియాలో ఎక్కడ ఉంటాయో ఈ కామెంట్ల రూపంలో కింద పెట్టగలరు❤❤❤😢😢😢

  • @nrusimha11
    @nrusimha11 20 дней назад +2

    "మోదుగ పూలు ఆయుర్వేద లో చాలా ప్రదానం మ్సనుషులకు కడుపులో నొప్పి వచ్చినపుడు మోదుగపూవుకషాయంతాగితే తగ్గుతుంది అలాగే పసువులకు కడుపునొప్పి కాన్ఫుకష్టంఐతేఈపూలకషాయంపోస్తారురైతులు కాన్పుసులభంఔతుంది జై మోదుగ జై ఆయుర్వేద ఔషధాలు 🎉🎉🎉"

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 19 дней назад +1

    Jai Sreeram

  • @wavex4758
    @wavex4758 19 дней назад +1

    Telangana lo VISTHARAKU lu cheyadaniki ee chettu akulane upayogisthamu. Moduga chetlu Telanganalo virivi ga kanipisthai mukhyanga ADILABAD lo mariyu Maharastra Borser lo ekkuva untai. Modhuga ( MOTHUKU CHETTU - Telangana lo ) Puvvulu Shivarathri roju Shiva Puja ki mathrame kakunda Holi panduga roju ee Puvvulatho Rangu lu cheskoni natural Holi Celebrate cheakuntam. 🚩🙏

  • @venkatadriprodhuturu9279
    @venkatadriprodhuturu9279 20 дней назад +1

    🙏జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx 19 дней назад

    గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి. ఓ లచ్చా గుమ్మడి అనే జానపదగీతం తెలుగువారికి సుపరిచితమే.

  • @lalithad1992
    @lalithad1992 20 дней назад +1

    Amazing!!! Thank you so much, very informative🎉🎉🎉🎉🎉🎉 👏👏👏👏👏

  • @venkataramireddyganthi6546
    @venkataramireddyganthi6546 20 дней назад +2

    Jai Modiji Jai Bharat jai SriRam.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 20 дней назад +1

    ఓం గురుభ్యోనమః

  • @parvathiprakhya2331
    @parvathiprakhya2331 19 дней назад

    గృహ ప్రవేశం ఎప్పుడు వస్తూ హోమానికి మోదుగ పుల్లలు వాడితే శ్రేష్ఠం అని ,అందికలకు మోదుగ విస్తరకులలో భోక్తలకి భోజనం పెడితే మంచిదని చెప్పారు మా brha గారు!

  • @srinuvasu1569
    @srinuvasu1569 20 дней назад +1

    నమస్కారం గురువు గారు

  • @vasavichintha2161
    @vasavichintha2161 20 дней назад +1

    Jai Srimannarayana🙏
    Madi karimnagar
    Memu gogupuvu antam
    Shivudiki samarpistham
    Akulu istharakulu kudutham
    Puvu ni marigiste manchi rangu vasthundi
    ranguni holi pandaki colour ga vupayogistham🙏

  • @sumitrathyagaraj4936
    @sumitrathyagaraj4936 19 дней назад

    Ivi tirumala lo queue complex velle way lo unnayi andi
    Chala pedda trees avi
    Kinda padi unnaayi pedda pedda puvvulu guruvu gaaru.

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 19 дней назад

    జై శ్రీ రామ 🚩🚩

  • @vishhuv3000
    @vishhuv3000 20 дней назад

    🙏chaala chakkaga vivarinchaaru gruvugaru.

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 20 дней назад +3

    శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారము

  • @lakshmibudduhari6266
    @lakshmibudduhari6266 20 дней назад +1

    Jgd Guruvugaru Andi 🙏

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 20 дней назад +1

    Avunu chaala baaguntaaye memu memu vinayaka chati roju,yougaadi roju pooja lo compulsary pedutaamu

  • @SireeshaV-v2k
    @SireeshaV-v2k 19 дней назад

    Annayya garu namaskaralu...
    Syamala navaratrula gurunchi cheppandi...chala mandiki use avuthundi

  • @harshagadham
    @harshagadham 19 дней назад

    తెలంగాణ లో శివ రాత్రి రోజు ఈ పుష్పాల తో శివ పూజ చేస్తారు

  • @shravyac3958
    @shravyac3958 19 дней назад

    Spine vennumuka problem swami mantram cheppandi

  • @KamalaRani-m4s
    @KamalaRani-m4s 20 дней назад +1

    Sree gurubhyonamaha guruji 🎉🎉🎉❤❤❤❤❤🙏🙏🙏💐🌸

  • @richamanchi131
    @richamanchi131 19 дней назад

    Good information.in north also in holi festival this palash water is used in temples. Not eggs or dirty water.we are having very pavitra traditionals.

  • @ratnasreechamarti8911
    @ratnasreechamarti8911 19 дней назад

    ఆంధ్ర లో చింతూరు వైపు వీటిని విస్తర ఆకుల చెట్టు అంటారు ఇవి అటువైపు చాలా వున్నాయి.

  • @Goanena_RanaVijayReddyRajput
    @Goanena_RanaVijayReddyRajput 19 дней назад

    Yes. In Telangana we use it

  • @rkpraveen123
    @rkpraveen123 19 дней назад

    Sree Gurubhyo Namaha🙇 🙏🏻

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    🙏🙌🪷🚩🇮🇳అవును గోగుపూలు అని అంటాము స్వామీ!ముత్యాల ముగ్గు సినిమాలో గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి అంటూ ఓ పాట ఉంది ఓసారి వినండి!

  • @vijayajittuka3368
    @vijayajittuka3368 19 дней назад

    Shiva ratri roju shivuniki tappa kunda vadutam.oom namaha shivaya.kaleswaram forest lo akkuva untay

  • @PamarthiamaravathiPamarthi
    @PamarthiamaravathiPamarthi 9 дней назад

    శివరాత్రి పండగప్పుడు విరివిగా అమ్ముతారు మాములు టైం లో అంతగా కనపడవు గురువుగారు ఐతే కొంచెం పెద్ద రోడ్ లో వెళ్తున్నప్పుడు ఈ చెట్లు చాలా పెద్దగా ఉంటాయి గురువుగారు 🙏

  • @ramamanohar2197
    @ramamanohar2197 20 дней назад

    పలాస పుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం అని కేతు గ్రహ స్తోత్రమ్ లో వున్నది - వివరించ ప్రార్ధన

  • @tukkannakummari1051
    @tukkannakummari1051 19 дней назад

    Gogipuvu veru modugapuvu veru

  • @lalitachoppalli1183
    @lalitachoppalli1183 12 дней назад

    Vydhyanath, Jharkand lo sivuduki e puvvulu Ammutaru

  • @MarriNarasimhaReddy-ll2zh
    @MarriNarasimhaReddy-ll2zh 19 дней назад

    🙏🙏🙏.ఈ పూల ని మా వైపు బసంత పూలని అంటారు. వసంత మాసం లో వస్తుంది కాబట్టి.

  • @Mahessarasa
    @Mahessarasa 19 дней назад

    chala baga chaparu..

  • @eswarreddy207
    @eswarreddy207 20 дней назад +2

    పసుపు రంగు పూలు కూడా ఉన్నాయి

  • @rajashreechitram8603
    @rajashreechitram8603 20 дней назад +1

    Ei flowers Shivrathri roju use chestamu ,

  • @surya0072
    @surya0072 20 дней назад +1

    ikapaina market lo ammestaru

  • @sivakota69
    @sivakota69 20 дней назад

    Om hara hara mahadava sambo kasi viswanadha ganga🙏🙏🙏🙏🙏

  • @Pnpl.durgaprasad
    @Pnpl.durgaprasad 20 дней назад +1

    Hyderabad lo chusanu moduga puvvu ni

  • @upendraprasad5171
    @upendraprasad5171 18 дней назад

    Phalaasa pushpa sankaasham
    Taarakaagraha mastakam
    Roudram roudraatmakam ghoram
    Tam Ketum pranamaamyaham..
    Antaaru kada andi.. Phalasa pushpam ante Aa stotram lo moduga puvvu gurinchi cheppaara?

  • @y.shanmukh2493
    @y.shanmukh2493 17 дней назад

    Swame nagalenga tree gurenchi chepande

  • @pavanisen
    @pavanisen 11 дней назад

    Acharya namaskaramulu Varada ganapati brat am cheyalani anukunevaaru ki bp sugar unite upavasam ala cheyali Madura padartale prasadanga tinali ani Nita am very margam undha cheppandi please

    • @pavanisen
      @pavanisen 11 дней назад

      Havisyannam tinavachu ani ganesapuranam cheputundi and hull said a a lavanam vesukoni Naivedyanga petti tinavacha lo bp unnavaaru

  • @surya0072
    @surya0072 20 дней назад +2

    vinayaka chavitiki hyderabad lo patri to patu ammutaaru

  • @shivashankar5517
    @shivashankar5517 20 дней назад +1

    Kotulu unnaya guruvugaru meku daggarlo

  • @jyothikosinipalli314
    @jyothikosinipalli314 19 дней назад

    🙏modaga tree 🕉️🕉️🛐🛐

  • @vlgsarma5901
    @vlgsarma5901 19 дней назад +1

    🎉

  • @yramadevi6179
    @yramadevi6179 20 дней назад +1

    Jaya Guru Datta 🙏🙏

  • @AnuradhaGanji-v1m
    @AnuradhaGanji-v1m 20 дней назад +1

    🙏🙏🙏🙏🙏 om sri gurubhyo namaha

  • @raghavansai974
    @raghavansai974 20 дней назад

    Jai sriram