కేవలం పిల్లలకు మంచి స్థానం కల్పించడానికే ఎన్నెన్నో భరించాలి, ఆడవారి హృదయం సాగరమధనం 👌👌 మేడం గారు చెప్పిన విషయాలన్నీ వాస్తవం ధన్యవాదాలు 🙏🙏 ఢిల్లీ కి రాణియైనా! ఓ మొగుడికిపెళ్ళామే కదా! తప్పదు ఆడ జన్మకు🙏🙏
అంతే కాదు మేడం, ఎంతో మంది మగాళ్లు ఇంట్లో పెళ్ళాం చెప్పే మంచి అలవాట్లు, మంచి పద్ధతులు గురించి పట్టించుకోరు.. ఇది నా గురుంచి ఎప్పుడు negative గా చెప్తుంది అని ఫీల్ అవుతారు . అదే విషయాలు అవే మాటలు బయట వాళ్ళు, వేరే ఆడవాళ్ళూ చెప్తే మాత్రం అవి మంత్రాలూలాగా వినపడతాయి వాళ్ళకి అపుడు అవి పాటిస్తారు.. అప్పుడు ఆ భార్య పడే భాధ ఎవరికీ అర్ధం కాదు.. తను పెళ్ళాం కదా నేనూ తన మంచికోసమే చెప్పాను కదా, తన health కోసమే చెప్తాను కదా, అయినా సరే ఇదా నాకు ఇచ్చే importance అని తనలో తను కుమిలిపోతున్నా, బయట సమాజానికి చుట్టాలకి మాత్రం నవ్వుతా కనపడుతానే ఉంటుంది అది పెళ్ళాం..
Correct గా చెప్పారు మేడం, ఇంట్లో ఉన్న పెళ్ళానికి 18-20 yrs అవుతున్న ఒక గుడ్డ ముక్క కొనాలని అనిపించదు గాని ( ఒకపక్క పెళ్ళాం తనకి వీలున్నప్పుడల్లా తన salary తో మొగుడికి, పిల్లలకి ఎన్నో బట్టలు కొంటున్న సరే every year), బయటవాళ్ళకి పెట్టడానికి కొనడానికి మాత్రం అస్సలు ఆలోచించరు మేడం ఈ మొగుళ్ళు...ఇక చివరికి మీరు అన్నట్టే పెళ్ళాం మనసు విరిగిపోయాక ( బయటవాళ్ళకి ఉన్నంత importance కూడ నాకు లేదే అని, నేను అంత లోకువ అయ్యిపోయానే అని ఫీల్ అయ్యి ) మొగుడు ఇప్పుడు ఎన్ని సార్లు డబ్బులు ఇస్తా కొనుక్కో అన్నసారే ఇక పెళ్ళానికి విరక్తి వస్తుంది తీసుకోదు..
Madam 🙏 Last లో చెప్పిన విషయం కొంతమంది విషయం లో జరుగుతుంది. కొంతమంది బయటకి వస్తున్నారు. కొంతమంది ఇంట్లో బొమ్మలానే ఉంటున్నారు. అలాంటి భర్తలని ఏమి చేయాలి.
Super Priya madam ,inta reality ga maatladaaru ante kallallo neellu vachesaayi,em takkuva ayyindi niku antaaru apudu aa lady kuda em takkuva ayyindo cheppaleka potadi kaani Edo takkuva ayyindi ani feel maatram untadi
Madam ame 30years tarvatha chepparu aa maatalu naa life lo pelli aina 4 years ke anipisthundhi yevarikosam yendhukosam brathakali ani kaneesam thinnava ani kuda adagaru
ప్రేమంటే ఎంటి మేడం మీ దృష్టి లో కేవలం గిఫ్టులు లేదంటే వాలు అదిగిందనికంటే ఎక్కువ ఆనందంగా చూసుకోవాలి అని కష్టపడటం లోన ...లేదంటే వాళ్ళకి పనులో సహాయం చేస్తే సరిపోతుందా....మీరు చెప్పేవి ఇవి అన్నీ విని ఆలోచించటానికి లేదా ఇంట్లో వాల మీద చర్చలకు బాగుంటాయి...కానీ నిజమైన జీవితం ఎలా ఉంటుందో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ....ఇంట్లో భార్య క్షటపడుతుంది 100% మా కోసమే ...మా కుటుంబం అంటే కట్టుకున్న భర్త కుటుంబం కోసమో లేదా తన బిడ్డల కోసమైనా భర్థకైన మీరు వీడియో మోధైలనాప్ట్నుంచి భర్త భార్యను సరిగా చుస్కోవటం లేదు అని ... మీకు తెలుసా మేడం ఒక ప్రైవేట్ ఉద్యోగి ఎన్ని గంటలు ఉద్యోగం చేయాలో .....12 గంటల పై మాటే ....ఇంకా తన భార్య అడిగిన దానికోసం అనందని మర్చిపోయి 12 గంటలు పనిచేసి వచ్చాక కూడా కష్టపడిన వి సరిపోవని ఇంకో పని చేసుకుంటూ తన భార్య అడిగే కోరికలు అప్పటికి తన స్థోమత కి అందకపోతే ఆ భర్త ఎంత భాద పడతాడు మీకు తెలియదు మేడం ...ఎందుకంటే మీ భర్తలు ఎంతమంది మీ దగ్గరకి వచ్చి వాల భార్య కౌన్సిలింగ్ ఇవ్వని చెప్పారండి ....మేడం అంత బాగుంది మీరు అన్నారు స్టార్టింగ్ లి ఒక లక్ష అంటే లక్ష కి ఒక రూపాయి పెరగకుడదు తగ్గ కూడదు అని అనే వారు దిక్టేటర్స్ అన్నారు కదా మేడం ....తప్పు మేడం భార్య మీద ప్రేమ ఉన్న వాడు లక్షలో కొనుకోమని చెప్పినప్పుడు దిక్టేటర్ చేపరు అని ఆలోచించే బదులు ....ఎందుకు లిమిట్ లో కొనుకోమన్నరు అని ఆలోచించి కొనుకుంటే భార్య భాద పడాల్సిన అవసరం ఉండదు. ...మీరు చేసే వీడియోస్ లో భార్యని భర్త ని ఇద్దరినీ ఇద్దరినీ ఒకే దృష్టి తో చూసి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ....దయచేసి తప్పుగా అనుకోకండి ...🙏
కొంత మంది ఆడవాళ్ళు నగలు పెట్టుకొని బయటకు వెళ్ళి నప్పుడు తమ్ముతాము మరిచిపోయి భేపరాకు కాజేసే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటారు. మంచి బంగారు నగలు చిన్నవి గా వుంటాయి. వీళ్ళగోల ఏమిటంటే వేరే వాళ్ళు అంతే బంగారుతో పెద్ద నగ చేయించు కొన్నది. ఆవిడ ద్వారా చేయిస్తా, అని చివరికి 22కారట్ గిల్టుతో 14కారట్ల కంటే తక్కువ క్వాలిటీ నగ చేయించింది. ఆరు నెలలకే రంగు తగ్గటం చూసి బాధ పడుతోంది. కొంచెం పని తెలిసి అవకాశం ఉంది కనుక దాని నుంచి మంచి బయటకు తీశా. తలప్రాణం తోకకు వచ్చింది. ఆబ ఎక్కువ బుర్ర తక్కువైన వాళ్ళతో ఇట్లా వుంటాయి కష్టాలు. ఇంకోటి ఏమిటంటే ఆవిడకు నేను పేషెంట్ అట్టెండెంటుని 60 సంవత్సరాలు పాటు పెద్ద వాళ్ళు 16వ ఏట బలవంతంగా పెళ్లి చేసినందుకు. ఇట్లాంటిది ఎక్కడైనా చూసారా విన్నారా.
ఏడరా తోటకూర కట్ట పిల్లల భవిష్యత్ దృష్టిలోపెట్టుకొని మగవాడు అన్ని రోజులు భరిస్తాడు కానీ అన్ని అయిపోయాక వెళ్లి పోదామానుకొని అన్నిరోజులు ఆగడు ఎందుకంటె పిల్లలు స్థిరపడ్డాక భార్యను పిల్లలదగ్గర వదిలేసి మగవాడు సన్యాసం పుచ్చుకుంటాడు
Ee vishyamlo ma ayyana naku etuvanti lotu limits pettaledhu aeppudu, naku ma atha, mama, adapaduchulato ibandhi madam garu, vala matlaki influence ayipotadu ma hasbend appuduappudu adhe pedha problem naku, pelli ayindhi oka adapaliki, ledha abbaiki anukundham, vala jivithalu valake vidicheyochuga, madhaylo ee athalu, adapaduchulu endhuku kalaga chesukuntaro ento andi. Ee video lo meru cheppina prathi mata nijam amma.
Madam buthulu kuda tidatadu madam korika kaligithe na mida agabadathadu Madam money estuna kada nato padukova Ani antaru Kani intilo em patinchukoru intilo karuchuki money kuda evaru nijamga na kuturu adapilla pilla kosam untunanu Madam bayatiki vellipovali anipistundi Madam naku chaduvu ledu ala bathakali Madam anuduke untunanu pilla kosam Madam daily adupu na life 🥲🥲
మరి మా ఆవిడకు రోజు ఇట్లో ఎన్నో పనుల్లో helpచేస్తుంటానండి మరి మా ఆవిడ ఏరోజు నన్ను పొగడదండి నన్ను పొగిడేవాళ్లకన్నా నిందించే వాళ్లే ఎక్కువండి మీరు ఆలాంటివాళ్ళగురించి చెప్పండి తక్కువ మంచి వాళ్లకన్నా ఎక్కువగా ఉండే రకాశీలగురించి గురించి చెప్పండి మేడం దయచేసి
మేడం నాకు పెళ్లి అయ్యి 20 యేళ్లు యిప్పటికీ ఒక జాకెట్ కూడా కొనీల అలాగని సంపాదించాడు అని లేదు ఆఖరికి పిల్లలకి కూడా కూడదు బిజినెస్ పార్టనర్ ని కూడా లెక్క అడగదు వాళ్ళందరికీ లక్షలు తగలేస్తాడు కనీసం టీ తాగే alavaatukooda లేదు నాకు మాత్రం యివ్వడు మా కర్మ ఏంటో
Ma'am please make a video on like how important it is for men if in teaching field must behave properly with students. Because these days students take advantage of sir's politeness and kind nature.. girls prati oka Chinadanki Sora ki ae time padthe aa time ki what'sapp lo chatting cheydam, guru ane respect lekunda heart smilies pampinchadam.. asalu oka apud teachers ante bhayam vundedi Leda sir tidtaru ani nachakapotedi.. baga chepthe oka gouravadam vundedi.. but these days koncham kuda common sense lekunda istam ochina time ki message cheydam, baga cheluvuga vundadam.. deeni paina girls ki koncham message ivvandi and also for such sir's who may not have any other intentions but at the same time, Don't think what could happen if we give them linence ani.. please madam..
Deeni walla wife and husband madhyalo godavalu avthai ... Entha strong beleive and trust vunna okariki okar paina edo oka vidham ga ila godavalu ostai.. andulo, husband introvert aythe inka em chala kastam.. wife and husband taku matladkune type aythe chalaa godvale avthai ilanti vishyalo.
సూపర్ ప్రియ గారు ఆలికి అన్నం పెట్టి నీ తిండి ఖర్చు ఇంత అవుతుంది అని చెప్పిన మగాళ్లు కూడా ఉన్నారు సమాజంలో. చివర్లో చెప్పిన మాటలు కన్నీరు తెప్పించినై😥
Yes mam ma husband ilane antunnadu . Kanisam tinadani ki kuda techi ivvvaru
సూపర్ గా చెప్పారు మేడం మీరు చెప్పిన మాటలు 100/నిజాం
కేవలం పిల్లలకు మంచి స్థానం కల్పించడానికే ఎన్నెన్నో భరించాలి, ఆడవారి హృదయం సాగరమధనం 👌👌 మేడం గారు చెప్పిన విషయాలన్నీ వాస్తవం ధన్యవాదాలు 🙏🙏
ఢిల్లీ కి రాణియైనా! ఓ మొగుడికిపెళ్ళామే కదా! తప్పదు ఆడ జన్మకు🙏🙏
అంతే కాదు మేడం, ఎంతో మంది మగాళ్లు ఇంట్లో పెళ్ళాం చెప్పే మంచి అలవాట్లు, మంచి పద్ధతులు గురించి పట్టించుకోరు.. ఇది నా గురుంచి ఎప్పుడు negative గా చెప్తుంది అని ఫీల్ అవుతారు . అదే విషయాలు అవే మాటలు బయట వాళ్ళు, వేరే ఆడవాళ్ళూ చెప్తే మాత్రం అవి మంత్రాలూలాగా వినపడతాయి వాళ్ళకి అపుడు అవి పాటిస్తారు.. అప్పుడు ఆ భార్య పడే భాధ ఎవరికీ అర్ధం కాదు.. తను పెళ్ళాం కదా నేనూ తన మంచికోసమే చెప్పాను కదా, తన health కోసమే చెప్తాను కదా, అయినా సరే ఇదా నాకు ఇచ్చే importance అని తనలో తను కుమిలిపోతున్నా, బయట సమాజానికి చుట్టాలకి మాత్రం నవ్వుతా కనపడుతానే ఉంటుంది అది పెళ్ళాం..
Yes💯
@@AJ_Fashion_Channel yes
Nijam Madam...ma life lo jarigedhe chepparu.
Correct గా చెప్పారు మేడం, ఇంట్లో ఉన్న పెళ్ళానికి 18-20 yrs అవుతున్న ఒక గుడ్డ ముక్క కొనాలని అనిపించదు గాని ( ఒకపక్క పెళ్ళాం తనకి వీలున్నప్పుడల్లా తన salary తో మొగుడికి, పిల్లలకి ఎన్నో బట్టలు కొంటున్న సరే every year), బయటవాళ్ళకి పెట్టడానికి కొనడానికి మాత్రం అస్సలు ఆలోచించరు మేడం ఈ మొగుళ్ళు...ఇక చివరికి మీరు అన్నట్టే పెళ్ళాం మనసు విరిగిపోయాక ( బయటవాళ్ళకి ఉన్నంత importance కూడ నాకు లేదే అని, నేను అంత లోకువ అయ్యిపోయానే అని ఫీల్ అయ్యి ) మొగుడు ఇప్పుడు ఎన్ని సార్లు డబ్బులు ఇస్తా కొనుక్కో అన్నసారే ఇక పెళ్ళానికి విరక్తి వస్తుంది తీసుకోదు..
Amma nijama Pellam debbaki nasanam entha manddi vunnaro telusa talli niku
Meeru cheppindi 100% nizam madam
Excellent madem, super madem, ee viedo every husband chuste varilo relisation vadtundi.
మేడం మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే నా జీవితాన్ని అద్దంలో చూసుకున్నట్టు ఉంది నాగరాజు గారికి మీకు ధన్యవాదాలు.
Yes mam my life also
Super ga chaparu akka
Chalaa baaga chepharu mam, husband poi 10 yrs avthundi, family relations pai virakthi vachi,Anni vadilesukoni,idharu pillalatho bayata private job chesthu pillalni chadivisthunna. Mam meeru avakasham isthe na problem what's app chedham anukuntunnanu, nenu yedurkontunna problem chalaa mandi vithanthuvulu yedurkontunnaru, meeru ah topic pai matladandi mam please
లక్షల మాట దేవుడెరుగు... 100 రూ. లు కూడా ఇవ్వరు భార్యకి
Avunandi barya ante barthalaku endhuku anta chulakana ituvanti varini em cheyyali andi
Meru ...kuda earn cheyadi ma
@@rajeshmarripalli3105 cheyanivaru maa dependent ga vundali vundelaga chustharu edanna cheyali anna support vundaliga
🙏
Amma bharyyala debbhaki I ekkada tadisipotunddi
Madam 🙏
Last లో చెప్పిన విషయం కొంతమంది విషయం లో జరుగుతుంది. కొంతమంది బయటకి వస్తున్నారు. కొంతమంది ఇంట్లో బొమ్మలానే ఉంటున్నారు. అలాంటి భర్తలని ఏమి చేయాలి.
సూపర్ మమ్🙏🙏🙏👏👏👏👏👏
Na gurinche cheppithunnatlu undi madam 😭 100% na pellai 35 yellandi as itis ga chepparu madam okka aksharam pollupokunda em cheyalo theleeka.......enka cheppalante chavadam neramani bathukuthunna
Super ga cheparu madam
Fentastik medam
Super Priya madam ,inta reality ga maatladaaru ante kallallo neellu vachesaayi,em takkuva ayyindi niku antaaru apudu aa lady kuda em takkuva ayyindo cheppaleka potadi kaani Edo takkuva ayyindi ani feel maatram untadi
Prema
Its 200 percent true madam
Avunu mam,na thobuttuvula factions ki velthe thanu happy ga vundadu varimundhu nannu chulakana chestadu,inkka gift kuda ipinchadu na packet manitho thechina vorchukodu,thana side varikaithe nannu ventapetukoni mari gift thisukuntadu nachethulatho ipisthadu.enthobadha avuthundhi mam.eamo thanaku theliyadhule ani vadhilesthanu,kani achedhu anubavalu nannu chala badhisthunai mam😢
Abba mam miru superga cheptaru mam great.naa husband money nenu tisukovatam manesanu.asaleppudu tisukoledu
Mam 100 percent coorect,kani a mistakes cheppina maramani adigina pedda issue aipothundi
Meeru.cheppindi.vanda.shaatam.nijam.medam.alaage.untunnaru.magavaaru
Ma'am, women should teach there son's to respect there wife and it is his duty to look after his wife and Compulsorily give his wife pocket money.
Correct ga chepparu Madam
Maa husband eppudu కొనుక్కో అనరు వద్దు అని తప్ప
Chala baga chepparu madam garu na life lo e de jarugutundi
50/- kadu kada 5/- ki kuda bayatikelli Pani chesi sampadinchi chudu apudu telustadi antaru ma husband 10/- change ivvataniki kuda ishtapadaru...(job vaddu ani adigi Mari mrg cheskunnaru )ipudu artham avutonfi Naku indukenemo ...madam cheppedi 100kadu 1000% true na life lo...really ...
Bhavani gaaru metho konchem matladali, meku istam ayithe no ivvandi, Leda na no istanu plz
😥😥😥😥😥😥😥😥😥😥😥😥🌺😥😥mam ......meeru cheppina prathi maata....naakurinche....mam😥😥😥😥😥😥
Best vedio maam good explanation
Chala baga chepparu nenu alane cheptanu
Entha baaga chepparu madam meeku koti koti dandaaku maa meeru nijanga devude🙏
Madam ame 30years tarvatha chepparu aa maatalu naa life lo pelli aina 4 years ke anipisthundhi yevarikosam yendhukosam brathakali ani kaneesam thinnava ani kuda adagaru
tq so much medamgaru
Super chalamuch message❤❤
Adsof Amma
బాగా చెప్పారు మేడం
Very well said👌👏👏
Superf madam you're voice of women.. thanks nagarajubgaru for your video and contents
Thank you for your nice information thank you universe for giving us such information
Exactly 100%true
Nag gariki,Priya gariki namaskaaraalu
Meeru cheyyabatte naku kanuvippu
Naligi naligi vunna
Baryaki pettalante vallaki badha
Super ga chepparu mam
👍👍medam.meeru nikale cheptaru madam..
100 nice 👌👍 super 👌 madam 😘👌👌 madam 👍 super ❤️
ప్రేమంటే ఎంటి మేడం మీ దృష్టి లో కేవలం గిఫ్టులు లేదంటే వాలు అదిగిందనికంటే ఎక్కువ ఆనందంగా చూసుకోవాలి అని కష్టపడటం లోన ...లేదంటే వాళ్ళకి పనులో సహాయం చేస్తే సరిపోతుందా....మీరు చెప్పేవి ఇవి అన్నీ విని ఆలోచించటానికి లేదా ఇంట్లో వాల మీద చర్చలకు బాగుంటాయి...కానీ నిజమైన జీవితం ఎలా ఉంటుందో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ....ఇంట్లో భార్య క్షటపడుతుంది 100% మా కోసమే ...మా కుటుంబం అంటే కట్టుకున్న భర్త కుటుంబం కోసమో లేదా తన బిడ్డల కోసమైనా భర్థకైన మీరు వీడియో మోధైలనాప్ట్నుంచి భర్త భార్యను సరిగా చుస్కోవటం లేదు అని ... మీకు తెలుసా మేడం ఒక ప్రైవేట్ ఉద్యోగి ఎన్ని గంటలు ఉద్యోగం చేయాలో .....12 గంటల పై మాటే ....ఇంకా తన భార్య అడిగిన దానికోసం అనందని మర్చిపోయి 12 గంటలు పనిచేసి వచ్చాక కూడా కష్టపడిన వి సరిపోవని ఇంకో పని చేసుకుంటూ తన భార్య అడిగే కోరికలు అప్పటికి తన స్థోమత కి అందకపోతే ఆ భర్త ఎంత భాద పడతాడు మీకు తెలియదు మేడం ...ఎందుకంటే మీ భర్తలు ఎంతమంది మీ దగ్గరకి వచ్చి వాల భార్య కౌన్సిలింగ్ ఇవ్వని చెప్పారండి ....మేడం అంత బాగుంది మీరు అన్నారు స్టార్టింగ్ లి ఒక లక్ష అంటే లక్ష కి ఒక రూపాయి పెరగకుడదు తగ్గ కూడదు అని అనే వారు దిక్టేటర్స్ అన్నారు కదా మేడం ....తప్పు మేడం భార్య మీద ప్రేమ ఉన్న వాడు లక్షలో కొనుకోమని చెప్పినప్పుడు దిక్టేటర్ చేపరు అని ఆలోచించే బదులు ....ఎందుకు లిమిట్ లో కొనుకోమన్నరు అని ఆలోచించి కొనుకుంటే భార్య భాద పడాల్సిన అవసరం ఉండదు. ...మీరు చేసే వీడియోస్ లో భార్యని భర్త ని ఇద్దరినీ ఇద్దరినీ ఒకే దృష్టి తో చూసి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ....దయచేసి తప్పుగా అనుకోకండి ...🙏
100% correct sir
కొంత మంది ఆడవాళ్ళు నగలు పెట్టుకొని బయటకు వెళ్ళి నప్పుడు తమ్ముతాము మరిచిపోయి భేపరాకు కాజేసే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటారు. మంచి బంగారు నగలు చిన్నవి గా వుంటాయి. వీళ్ళగోల ఏమిటంటే వేరే వాళ్ళు అంతే బంగారుతో పెద్ద నగ చేయించు కొన్నది. ఆవిడ ద్వారా చేయిస్తా, అని చివరికి 22కారట్ గిల్టుతో 14కారట్ల కంటే తక్కువ క్వాలిటీ నగ చేయించింది. ఆరు నెలలకే రంగు తగ్గటం చూసి బాధ పడుతోంది. కొంచెం పని తెలిసి అవకాశం ఉంది కనుక దాని నుంచి మంచి బయటకు తీశా. తలప్రాణం తోకకు వచ్చింది. ఆబ ఎక్కువ బుర్ర తక్కువైన వాళ్ళతో ఇట్లా వుంటాయి కష్టాలు. ఇంకోటి ఏమిటంటే ఆవిడకు నేను పేషెంట్ అట్టెండెంటుని 60 సంవత్సరాలు పాటు పెద్ద వాళ్ళు 16వ ఏట బలవంతంగా పెళ్లి చేసినందుకు. ఇట్లాంటిది ఎక్కడైనా చూసారా విన్నారా.
Super 🙏🙏🙏🙏🙏
Exact,correct ga chepparu mam.
Meeru cheppedi 100/ nijam medam
chala manch msg madM❤
Me ru naguremche cheppinattu undhi medam🙏🙏🙏🙏
Super madam Balega chepparu
ఏడరా తోటకూర కట్ట పిల్లల భవిష్యత్ దృష్టిలోపెట్టుకొని మగవాడు అన్ని రోజులు భరిస్తాడు కానీ అన్ని అయిపోయాక వెళ్లి పోదామానుకొని అన్నిరోజులు ఆగడు ఎందుకంటె పిల్లలు స్థిరపడ్డాక భార్యను పిల్లలదగ్గర వదిలేసి మగవాడు సన్యాసం పుచ్చుకుంటాడు
Hear touching mam
100% true madam. Well said
Super mam curret ga chypparu
Mee vedios lo best vedio.
Suppr,ga,chepparu,mad,100/
Yes..
.at the same time vice-versa kuda undachu .....!
100% correct mam
Na manasu lo maata baaga chepparu ma ayana alantivade
I literally cried by seeing this
Enduku abba ???
Love you MAM........
💯 true mam ❤
Super video madam
Super andi
Superb madam 🌹🙏😭
This is true ma'am
Super madam👌👌
Ee vishyamlo ma ayyana naku etuvanti lotu limits pettaledhu aeppudu, naku ma atha, mama, adapaduchulato ibandhi madam garu, vala matlaki influence ayipotadu ma hasbend appuduappudu adhe pedha problem naku, pelli ayindhi oka adapaliki, ledha abbaiki anukundham, vala jivithalu valake vidicheyochuga, madhaylo ee athalu, adapaduchulu endhuku kalaga chesukuntaro ento andi. Ee video lo meru cheppina prathi mata nijam amma.
Sss
Lakhs mata devudu yerugu 100 rupees kuda evadu
Avunu yessssssss
nice msg
Na kuturiki ssy lo money veyamani 3 months ga cheptunna chusta antadu. Devotional magazine okati 1000 rs yearly subscriprion cheymanna.. mana gold and dilver locker lo petukundam locker teesuko anna.. annitiki em batimalanu madam.. manasu chachipoyindi.. veedi intlo tinadaniki kuda manasu ravadam ledu.
Nice
I'm also crying while watching this video
Male Ego Come in between and spoil Everything
Madam 👏👏👏👏
Super
Nijam
manchi gurtinchukunte asalu problems ee ravu
Madam buthulu kuda tidatadu madam korika kaligithe na mida agabadathadu Madam money estuna kada nato padukova Ani antaru Kani intilo em patinchukoru intilo karuchuki money kuda evaru nijamga na kuturu adapilla pilla kosam untunanu Madam bayatiki vellipovali anipistundi Madam naku chaduvu ledu ala bathakali Madam anuduke untunanu pilla kosam Madam daily adupu na life 🥲🥲
Sorry plz 🙏
Meeku manchi rojulu vasthayi sister wait cheyandi.mee vari lo marpu thiskandi
అమ్మా కోడలు అత్తను ఎలాచుసుకోవాలి తల్లిని ఎలాచుసుకోవాలి కాస్తా వివరంగా చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏
Nenu na pillala gurimchi untunnanu Naku na pillala ki manchi Dari kanapadite eppudu bytaku vellipodama Ani chustunnanu
Same ma sis paristhithi kuda ....
Miru cheppindhi aksharala nizam madam bartha maha Raju ayite barya maharani kadha tana hakkutho bartha nu adugutundhe tappa tana bartha tana illu kabatti adugutundhi inkevarini adugutundhi andi
మరి మా ఆవిడకు రోజు ఇట్లో ఎన్నో పనుల్లో helpచేస్తుంటానండి మరి మా ఆవిడ ఏరోజు నన్ను పొగడదండి నన్ను పొగిడేవాళ్లకన్నా నిందించే వాళ్లే ఎక్కువండి మీరు ఆలాంటివాళ్ళగురించి చెప్పండి తక్కువ మంచి వాళ్లకన్నా ఎక్కువగా ఉండే రకాశీలగురించి గురించి చెప్పండి మేడం దయచేసి
Ento mind pani cheyatam ledu
👏👏
Yes madam I refuse that gifts
Madam me to phone call matlada vacha?
Naa life lo kuda jarigindhi mem 😢
Andaru,alaavundarandi,inti budget,batti,iddaru,alochincjukuntaaru.iddaru,bhadhyathage,vuntaaru.
Pellam meedha padi brathukutharu
మేడం నాకు పెళ్లి అయ్యి 20 యేళ్లు యిప్పటికీ ఒక జాకెట్ కూడా కొనీల అలాగని సంపాదించాడు అని లేదు ఆఖరికి పిల్లలకి కూడా కూడదు బిజినెస్ పార్టనర్ ని కూడా లెక్క అడగదు వాళ్ళందరికీ లక్షలు తగలేస్తాడు కనీసం టీ తాగే alavaatukooda లేదు నాకు మాత్రం యివ్వడు మా కర్మ ఏంటో
🙏
Nenu kuda ala hurt iyyani
👌👌👌👏👏👏👏👏
Amma nakku kuda bhartha premma thorakadam ledu nenu am papam chesanu🙏
Supar
Ma'am please make a video on like how important it is for men if in teaching field must behave properly with students. Because these days students take advantage of sir's politeness and kind nature.. girls prati oka Chinadanki Sora ki ae time padthe aa time ki what'sapp lo chatting cheydam, guru ane respect lekunda heart smilies pampinchadam.. asalu oka apud teachers ante bhayam vundedi Leda sir tidtaru ani nachakapotedi.. baga chepthe oka gouravadam vundedi.. but these days koncham kuda common sense lekunda istam ochina time ki message cheydam, baga cheluvuga vundadam.. deeni paina girls ki koncham message ivvandi and also for such sir's who may not have any other intentions but at the same time, Don't think what could happen if we give them linence ani.. please madam..
Deeni walla wife and husband madhyalo godavalu avthai ... Entha strong beleive and trust vunna okariki okar paina edo oka vidham ga ila godavalu ostai.. andulo, husband introvert aythe inka em chala kastam.. wife and husband taku matladkune type aythe chalaa godvale avthai ilanti vishyalo.
Nijamenandi ela naalage enthamandhi bathukuthunnaro adhi chala kastamaena bhathuku