The Best Moral Video | Wife And Husband RelationShip | నిజంగా జరిగిన సంఘటన |SumanTv Women

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 90

  • @gouthamisridevi1632
    @gouthamisridevi1632 2 года назад +25

    సమాజం కోసం మేడమ్,అమె అందరి దృష్టి లో తనను తప్పుగా అనుకుంటారు అని
    భయపడి ఇలా చాలా మంది మహిళలు ఉన్నారు

  • @stockmarket6849
    @stockmarket6849 2 года назад +26

    ఇక్కడ పరువు కోసం కుటుంబ గౌరవం కోసం చాల మంది ఇలాంటి situation face చేస్తున్నారు వాస్తవాలు బయటకు రానివ్వరు 80% అమ్మాయిలు sexual matters దూరంగా ఉంటారు పెళ్లి అయ్యాక అతను first night చేస్తే తెలుసుకోవడం తప్ప విడిగా తెలుసుకోవడం ఒక భూతు గా పరిగణిస్తారు ఆలా ఉండకండి 12 yrs అంటే చాల దారుణం ఆమె ఓపిక ఓర్పు కి great నా సలహా ఒక్కటే సాధ్యమైనంతవరకు అతనికి sexual councelling ఇవ్వండి medication తీసుకోవాలి ఐనా అతనిలో మార్పు లేకపోతె divorce తీసుకోండి

  • @ashokreddypingili6670
    @ashokreddypingili6670 2 года назад +4

    ఆస్తి కోసం ఉండాలని అనుకుంటే.. సరోగసి ద్వారా. సంతానం కావచ్చు.. ఓపికకు. చాలా సంతోషం. ఇప్పటికైనా కళ్లు తెరవండి

  • @banji2399
    @banji2399 2 года назад +5

    బాగా చెప్పారు మేడం ఆమె ప్రతి వ్రత అయ్యిండొచ్చు మేడం

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 года назад +1

    OK medam namasthi meeru chela super ga matladutaru dannya vadalu thank you so much medam good

  • @meenugachandra3045
    @meenugachandra3045 2 года назад +5

    ద్వాపర యుగం లోత్రేతా యుగం లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మవచ్చు గాని ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే నమ్మశక్యం కాదు ఎందుకంటే పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అయినాఈ కలియుగములో 12 సంవత్సరాలుగా అలాంటి భర్తతో ఉన్నదంటే ఆమె మనిషి కాదు భూదేవి మానవజన్మ ఎత్తింది అనుకోవచ్చు సత్యం

  • @raghubathini1416
    @raghubathini1416 2 года назад +5

    ఒక మగవాడు పర్ఫెక్ట్ అని డాక్టర్ సటిఫికెట్ ఎలా తెచ్చుకోవలి

  • @Tajzebavlogs
    @Tajzebavlogs 2 года назад +5

    Hmmm...bayata chepthe ..nuvvu danikosamey alochisthava antaru ani lopaley naraka chusevallu unnaru

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 года назад +2

    Medam Mavaru Vera ammayito Samandam pettikuni 40 lakshlu pettaru valu friend ship valla mafamily ki chela ebbanduga undi valu phone Richard Kavali ante manaki yela dorukutadi naku chela ebbanduga undi meeru cheppedi vasthavam good man Kani mee help naku Katalin gift gold istham mam thank you so very much

    • @thigullaveeresh891
      @thigullaveeresh891 2 года назад

      🙏🙏

    • @seabook1126
      @seabook1126 2 года назад +1

      Now a days so many private agency/detective's available . they can solve ur problem

  • @santhakumari1355
    @santhakumari1355 2 года назад +7

    మాకు తెలిసిన ఫ్యామిలి లో ఒక అమ్మాయికి పెళ్ళి అయ్యి 3 years అయ్యింది,same situation ఆ అమ్మాయి ది.ఆమె భర్త, అతని బంధువులు రాక్షసులు. అన్నీ రకాల వేధింపులు గురైంది. చివరికి వాళ్ళ మామ లేదా వాళ్ళ మామ తమ్ముడు sperm తో టెస్ట్ ట్యూబ్ baby కి force చేశారు.ఆ అమ్మాయి ఒప్పుకోలేదని తీసుకోచ్చి పుట్టింటి లో వదిలి diverce notice పంపారు.వాళ్ళ అమ్మ నాన్న లకి ఏమి చెప్పకుండానే 3 ఇయర్స్ భరించింది.చివరికి జరిగినదంతా చెప్పింది. cases పెట్టారు ఇప్పుడు.cheat చేసి పెళ్లి చేసుకున్నారు అబ్బాయి వాళ్ళు.చాలా దారుణం.

    • @adraashok8262
      @adraashok8262 2 года назад +1

      హాలో అండి నాకు తెలిసిన వాళ్ళు మెడిసిన్ ఇస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇబ్బంది ఏమి ఉండదు ధర్మవరం లో

  • @nareshkumarthirukovela8239
    @nareshkumarthirukovela8239 2 года назад +6

    ఇప్పటికి చాలా అలస్యం ,అయ్యింది విడాకులే శరణ్యం

  • @parvathidevi9212
    @parvathidevi9212 2 года назад +8

    Avunu magavadu samsaram cheyyakundavunna yenthomandhi adavaru guttuga jeewisthunnaru adavariki aashalu korikalu vuntai ala ani cheppina bharthagurinchi cheppina guttugavundali antaru ledha bharitheginchindantaru kalam marina adavari thalarathalu maradamledhu

    • @rameshpanjagala342
      @rameshpanjagala342 2 года назад

      Naku chapandi

    • @rameshvs9589
      @rameshvs9589 2 года назад

      Same problem

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 2 года назад +2

      ఆడవాళ్ళు ఒకటే కాదు మేడం మగవాళ్ళు కూడా చాలా మంది వున్నారు దాంట్లో నేను ఒక్కడిని 😭😭

    • @parvathidevi9212
      @parvathidevi9212 2 года назад +1

      @@Ravi23Hyd Avunandi..sorry

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 2 года назад +1

      @@parvathidevi9212 sorry ఎందుకు మేడం నా మీద నాకే అసహ్యం గా వుంది 😭😭

  • @krupachaganti9520
    @krupachaganti9520 2 года назад +3

    Same problem ento Nelanti vallu enkokaru unaraa

    • @Ram.8614
      @Ram.8614 2 года назад

      Ashowley.papam

  • @sailaja3638
    @sailaja3638 2 года назад

    financial dependency is main reason

  • @Anjumkhan-vn6bx
    @Anjumkhan-vn6bx 2 года назад +4

    Naa paristhi thi kuda ede 10 yers nunchi...😥

    • @buddasreekanth6397
      @buddasreekanth6397 2 года назад

      Get divorced andi

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 2 года назад

      @@Subhash.123 నా పరిస్తితి కూడా ఇలాగే వుంది 😭😭

  • @lalithagadiraju9502
    @lalithagadiraju9502 3 года назад +4

    👏🏼👏🏼👏🏼👌🏻👌🏻🙏🏻

  • @thigullaveeresh891
    @thigullaveeresh891 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rowdybaby3720
    @rowdybaby3720 3 года назад +1

    Hii medam my problem my husband parents ki inka peli anna chapaledu medam kani peli anin 1year anuthudi pelalukuda vadu antunadu medam okavela vachina thiinchu komani chaputhunadu medam andaru pelalu lira anatu naru

  • @durgadevirowthu8838
    @durgadevirowthu8838 2 года назад +6

    Iam also same problem

    • @boyashedrak8553
      @boyashedrak8553 2 года назад

      నీజీవితం కూడా చాలా బాధాకరం దేవి

    • @raju.r2965
      @raju.r2965 2 года назад

      Hii durgadevi garu

    • @ramya6614
      @ramya6614 2 года назад

      Mam dvc apply chesi vere life start cheyandi

    • @user-ho9py8ty2y
      @user-ho9py8ty2y 2 года назад

      Hi

    • @sahodarogalaboina1846
      @sahodarogalaboina1846 2 года назад

      @@ramya6614 Niku kuda sem problems aa

  • @sekhargalla7002
    @sekhargalla7002 2 года назад +2

    ❤❤❤❤❤

  • @rajanikammela3287
    @rajanikammela3287 3 года назад +14

    99/:pillala kosame untaru

  • @dheerusharika141
    @dheerusharika141 3 года назад +2

    I hv a doubt madam. Impotent ki pillalu pudathara. Reply mam

  • @vachana3337
    @vachana3337 3 года назад +9

    Ma parents kuda alage chesaru ma parents chala bad...na life distroy chesaru😭😭

  • @mahalakshmi3911
    @mahalakshmi3911 3 года назад +6

    Ala unna adavalla meeda kanikaram ledu magavallaki

    • @srinivasgidde7525
      @srinivasgidde7525 3 года назад

      Kanikaram Untundi andi.enduku undadu andi.

    • @sekhargalla7002
      @sekhargalla7002 2 года назад

      undi papam kanikaram lekapote elaa ammayi ki rihgts untayi

  • @shrii1857
    @shrii1857 2 года назад +2

    Anduke Illegal affairs Ekkuvaipoyaayi.

  • @rambhargav1695
    @rambhargav1695 2 года назад

    Only for his property is need to her
    Mother and father

  • @rowdybaby3720
    @rowdybaby3720 3 года назад +1

    Hii

  • @narenderreddy7305
    @narenderreddy7305 2 года назад +6

    నేను నమ్మను

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 3 года назад +11

    12 సంవత్సారాలు కాబట్టి మరో 12 గడిస్తే జీవితం అంతం అయిపోతుంది ఇంకా ఎందుకు ఇలాంటి తతంగం. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస, శారదాదేవి వారు కారణజన్ములు అలాగే ఉండిపొండి ఇన్నాళ్లు లేని శోకసంద్రం ఇప్పుడు ఎందుకు ఇలాంటి రచ్చబండలో చర్చ

    • @ashwathlakshmi8313
      @ashwathlakshmi8313 3 года назад +4

      do not compare and it family it's not spritiual

    • @srinivasgidde7525
      @srinivasgidde7525 2 года назад

      @@ashwathlakshmi8313 yes

    • @Bhavachowdary
      @Bhavachowdary 2 года назад +2

      Manishi ఛనిపోయె akari kshanam lo kuda, ఆకరి కోరిక ani korukuntunaru,
      Mari 12 years telisi, theliyani thanamtho, ఉరుకున్నా ఇప్పుడు thanu kuda అందరి laa baga brathakali ani anukovachhu.
      దానిలో thappu లేదు
      దెబ్బ thagilinappudu నొప్పి bharisthamu kada ani jeevitham antham వరకు నొప్పి thone undali ante evari valla kadu.

    • @RealMedisine
      @RealMedisine 2 года назад

      @@Bhavachowdary ha avunu andi

  • @vadlalanaveen9055
    @vadlalanaveen9055 2 года назад +2

    Fake news

  • @kummattichandra2478
    @kummattichandra2478 2 года назад

    Magadu kadu ani miku a la telusu.