Sorry మీ వీడియోస్ నేను చాలా లేటుగా చూసాను మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు చాలావరకు ఒక లాగానే ఉన్నాయి మీరు పిల్లలకి ఇవ్వాల్ అనుకుంటునవన్నీ నేను మా పిల్లలకి మేము అలాగే జీవించాలని ఆశ పడుతున్నాను కాకపోతే కొంచెం టైం పడతది కానీ వండర్ఫుల్ లైఫ్ జీవిస్తున్నారు మీరు. మీరు కష్టపడటం ఆ గోమాతలు పొలాలలో జీవించడం మాది కృష్ణాజిల్లా పుంగనూరు అంటే నాకు చాలా ఇష్టం
Kotha videos upload cheyandi mam plzzz. 3 days nunchi roju youtube open cheyatam, meru video petara ani chustune unaaa😢 Nice information mam❤ Me videos chuste life lo okasari ina oka cow ni penchukovali ani korika kalugutundi mam❤
Take care Shravani garu we missed your precious video s but ur health is important so please don't overload ur self with work. Take rest as ur Dr advised you.
చాలా బాగుందండి సూపర్ గా ఉంది ఇలాంటి మంచి పనులు చేయటం చాలా మంచి మనసు ఉందని ప్రార్ధిస్తున్నాము మీలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అండి👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👍👍👍🙏🏻
నాకు ఆ పుంగనూరు రావాలంటే మహా ప్రాణము అండి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి పుంగనూరు రావు పాలు నెయ్యతోను మాత్రమే అభిషేకములు చేస్తారండి అంతటి మహాత్రమైన ఆవులు పెంచడం నాకు ఎంతో ఇష్టం దయచేసి వివరాలు తెలపండి
అమ్మగారు మీరు చాలా అదృష్టవంతులు మీకు గోవుల్ని సంరక్షించే బాధ్యత ఆ భగవంతుడు ఇచ్చాడు ప్రత్యేకించి ఆ పుంగనూరు ఆవులు పెంచుతున్నారు చూసారా అది ఇంకా మహాభాగ్యము అమ్మగారు మాకు పుంగనూరు ఆవు కావాలంటే పొంగనూరు ఆవు మాకు ఎక్కడ దొరుకుతుంది మీరు ఏమైనా ఇవ్వగలరా దయచేసి మీరు పూర్తి వివరంగా తెలుపగలరు
@@sairamkommana8592ya sir tq I have 200 pure natu cows and there curd is no thick and I am doctor in kims Hyderabad cardiologist and I am going to buy kapila kankrej cow
Hi sravani garu, miru ekkada tisukunnaru. Punganuru avu kosam chala search chesanu but ekkada pure vi dorukutayo cheptara pls ,it will help me so much to buy before this Sankranti
Thanks for the reply, miku vilu ayite valla contact no edina unte provide cheyandi,we stay near mahabubnagar, 1 month nundi search chestunnamandi kani evaru real punganuru ammuthunnaro evaru fake breed sale chestunnaro teliyatledu.miru info provide cheste maaku chala help chesina valla avutaru,ikkada telangana lo vere breeds gurunchi idea undi kaani evariki punganuru gurunchi pedda idea ledu.
Akka can u plz share your number or email i want to talk with u and plz share a video how to make curd thick because last time i buyed desi cow milk and i did it curd it is loose and not at all thick plz
Sorry మీ వీడియోస్ నేను చాలా లేటుగా చూసాను మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు చాలావరకు ఒక లాగానే ఉన్నాయి మీరు పిల్లలకి ఇవ్వాల్ అనుకుంటునవన్నీ నేను మా పిల్లలకి మేము అలాగే జీవించాలని ఆశ పడుతున్నాను కాకపోతే కొంచెం టైం పడతది కానీ వండర్ఫుల్ లైఫ్ జీవిస్తున్నారు మీరు. మీరు కష్టపడటం ఆ గోమాతలు పొలాలలో జీవించడం మాది కృష్ణాజిల్లా పుంగనూరు అంటే నాకు చాలా ఇష్టం
నాకు ఏడు ఆవులు, నేనే ఓపిక లేకపోయినా చేసుకుంటున్నాను. తృప్తి గ ఉంది
పుంగనూర్ ఆవు ఎంత వుంటుంది..ఎక్కడ దొరుకుతుంది మేడం
Kotha videos upload cheyandi mam plzzz. 3 days nunchi roju youtube open cheyatam, meru video petara ani chustune unaaa😢
Nice information mam❤
Me videos chuste life lo okasari ina oka cow ni penchukovali ani korika kalugutundi mam❤
బంగారు తల్లి ఎంత చాకిరి చేస్తావో నువ్వు సూపర్ మా ❤
Take care Shravani garu we missed your precious video s but ur health is important so please don't overload ur self with work. Take rest as ur Dr advised you.
ఇస్తారా ఒకటి పుంగనూరు ఆవు 🙏
Omg ..what a video ...got completeness after viewing this videos
But what is the speciality in kapila cow curd akka
చాలా బాగుందండి సూపర్ గా ఉంది ఇలాంటి మంచి పనులు చేయటం చాలా మంచి మనసు ఉందని ప్రార్ధిస్తున్నాము మీలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అండి👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👍👍👍🙏🏻
అమ్మగారు మీ దగ్గర పుంగనూరు ఉన్నాయా మాకు ఎక్కడైనా అమ్మేది ఎక్కడైనా దొరుకుతాయా కొద్దిగా చెప్పండి
నా వద్ద వున్నాయి అమ్మ. గో మాత ,నంది . మనోజ్ శర్మ ,ప్రొద్దుటూరు ,కడప జిల్లా .
పుంగనూరు ఆవులు పుంగనూరులో ఎక్కడ దొరుకుతాయండి? సుమారు ఎంత ధరలో దొరుకుతాయండి?
నాకు ఆ పుంగనూరు రావాలంటే మహా ప్రాణము అండి ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి పుంగనూరు రావు పాలు నెయ్యతోను మాత్రమే అభిషేకములు చేస్తారండి అంతటి మహాత్రమైన ఆవులు పెంచడం నాకు ఎంతో ఇష్టం దయచేసి వివరాలు తెలపండి
Okey mam namaste 🙏
Okey mam namaste 🙏
అమ్మగారు మీరు చాలా అదృష్టవంతులు మీకు గోవుల్ని సంరక్షించే బాధ్యత ఆ భగవంతుడు ఇచ్చాడు ప్రత్యేకించి ఆ పుంగనూరు ఆవులు పెంచుతున్నారు చూసారా అది ఇంకా మహాభాగ్యము అమ్మగారు మాకు పుంగనూరు ఆవు కావాలంటే పొంగనూరు ఆవు మాకు ఎక్కడ దొరుకుతుంది మీరు ఏమైనా ఇవ్వగలరా దయచేసి మీరు పూర్తి వివరంగా తెలుపగలరు
Enta baundi ee video 👌👌inta opika meeku... Nature tho friendship manasuku enthonhayiga untundi👍
Vatiki seva chestunnarante devudiki seva chesinatte sravani gaaru meeku ah devudu manchi health ivvalani korukuntanu
మేడం గారు మా ఆవికి పేలు పోవడం లేదు ఏం చేయాలి
Kunkudu kayalatho ruddi snanam cheinchandi
How do your cows get pregnant?… are they inseminated manually by humans?
Idi chala bagundi emplace ekkadandi
S madam meeru reyalga chepar akka
Cow. Cost.
Madam, i am well appreciating your dedication work, let me know your location.
Akka what feed do u keep to your kapila cow
Cost
Simple, kind, elegant and hardworking life style. I just saw your channel and subscribed.
What you send about punganur. Cows is exactly correct .. very informative 👍
ఒక సారి ఫామ్ చూడాలి ఎక్కడండి
Show punganuru cow that is ox
What you said is 100%correct andi
Akka only kapila cow milk curd only thick or any desi cow breeds colours also curd thick because I am going to buy desi cow
Punganur and Gir cows curd also thick like buffalo milk,Thank you 🙂
Ok akka tq
All Desi cattle milk is A2 apart from Jersey hf breeds..so u can buy any Desi cow sir
@@sairamkommana8592ya sir tq I have 200 pure natu cows and there curd is no thick and I am doctor in kims Hyderabad cardiologist and I am going to buy kapila kankrej cow
Aunty me 🐕🐕 chipparer😢
Manchi information icharu akka thank u 🤝
Please madam can i visit your farm
Hi sravani garu, miru ekkada tisukunnaru. Punganuru avu kosam chala search chesanu but ekkada pure vi dorukutayo cheptara pls ,it will help me so much to buy before this Sankranti
Punganuru nundi theppinchamandi
Thanks for the reply, miku vilu ayite valla contact no edina unte provide cheyandi,we stay near mahabubnagar, 1 month nundi search chestunnamandi kani evaru real punganuru ammuthunnaro evaru fake breed sale chestunnaro teliyatledu.miru info provide cheste maaku chala help chesina valla avutaru,ikkada telangana lo vere breeds gurunchi idea undi kaani evariki punganuru gurunchi pedda idea ledu.
Super sravani garu.
ಜೈ ಗೋಮಾತ 🙏🙏🙏
Ekkada undi please🙏
Super 😍😊❤ good work
Caring of cows very nice mam
Akka punganur cost yakuva kadha ani thinking lo unna
Naku kuda pachadam istam
Low cost unta chopu akka
Thappakunda 🙂
Super
Nice vlogss
Thank you 😊
❤
Bull that jagratha ma,kummuthundhemo
Hmm thank you for your concern 😊