చిన్నప్పుడు ముగ్గులు వేయడం మా నానమ్మ మజ్జిగ చిలుకడం చాలా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఎంత పుణ్యం చేసుకుంటే మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్లారు lucky sravani garu ❤
మిమ్మల్ని చూస్తే మా అక్కయ్యను చూసినట్టే ఉంటుంది... మీ videos లో ఎదో తెలియని ప్రశాంతత మనసు లో ఆనందం ఆనాటి రోజులు కళ్ళ ముందు కదలాడుతాయి ❤❤❤❤ Love you akkayya 💞💞💞💞.........
శ్రావణి గారు మీ వీడియోలు చాలా చాలా చాలా చాలా చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయంటే వీడియోలు మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి దానికి తగ్గట్టు వీడియోలో మీరు మాట్లాడి వాయిస్ సూపర్ ప్లస్ తర్వాత మీ ఓపిక ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత కూడా మీరు ఇలాంటి కష్టం చేస్తున్నారంటే నిజంగా ఆడవాళ్ళకే మీరు స్టార్ మహిళ అండి
ఈ రోజు వీడియో తొందరగా పెట్టారు చాలా బాగుంది శ్రావణి గారు. నాకూ తెల్లవారుజామున kallapu వేసి ముగ్గులు వేయడం చాలా యిష్టమైన పని.మీరు సంక్రాంతి ముగ్గులు గురించి చెపుతూ వుంటే నవ్వుతూ విన్నాను. గుర్తుకొచ్చి. టీచర్లు tettevaru.మీరు వెన్న చేస్తున్నారు కదా అప్పుడు సన్నజాజి, కరివేపాకు, గోరింటాకు మొక్కలు చాలా అందంగా కనిపించాయి చేశారా మీరు. 😊 ha నల్ల చీర మీకు బాగుంది శ్రావణి గారు.
శ్రావణి గారుగుడ్ మార్నింగ్అండి చాలా బాగా చెప్పారు మీరు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు లేడీసే కాదు జీన్స్ కూడా అంతే మేము కూడా అలాగే చేస్తావ్ అండి మేడం గారు వీడియో బావుందండి చాలా బాగుంది సూపర్ వీడియో అండి👌👌👌🙏💐🙏🙏👍
Hi శ్రావణి I am from అమెరికా ఈ మధ్య నే మీ వీడియోసు చూస్తున్నాను నాకు ఇక్కడ బోర్ కొట్టినప్పుడు భారత్ కు వచ్చి మీలాంటి జీవితం గడపాలి అని అనిపిస్తుంది. Your having beautiful atmosphere life... శ్రావణి గారు. మాకు అని చక్కగా చెపుతారు. Thank you so much అండి All the best
హాయ్ శ్రావణి గారు, చాలా బాగుందండి మీ వీడియో. నేను చిన్నపిల్ల అప్పుడు మీలాగే పెద్ద కవ్వం తోటి మజ్జిగ చిలికే దాన్ని. మా అమ్మకు పనిలో సహాయం చేసే దాన్ని. ఆవులను ఎప్పుడు షెడ్ లోనే కట్టేస్తున్నారు. ఆరుబయట కాసేపు కట్టేస్తే వాటికి కూడా కొంచెం హ్యాపీగా ఉంటది.
Ala majjiga chilakatam chusi enni years aindho....chala bagundhi chuttaniki majjiga chilakatam .....chala prasantamyna jivitam.....mana life andaridhi elage prasantha gadichipovalsindhi....ee artificial life loki vachhi enni badalu padutunnam ....ento malli andariki aa rojulu vaste bagundu....induke antaremo OLD IS GOLD ani
Manchi aalochana .Mee family ki Mee chethulatho pandichinavi, thayaru chesinavi (ghee,) meere pithikina paalu. Ivvali anukovadam.Wonderful. Nowadays wonder also.i ❤it. Naaku konni responsibilities vunnai.naa family ki cheyyalsinavi. Avi complete ayithe vachesedaanni.mee tho vundadaaniki. Ila anocho ledo. Naaku antha ishtam Mee life style
హాయ్ అండి చిన్నప్పుడు నేను కూడా అలాగే ముగ్గులు వేసేదాన్ని పేపర్లో చూసి ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అన్నీ ఇప్పటికీ అలానే ముగ్గులన్నీ చూసి రోజు వేస్తుంటానురోజు
Sannu medi punduku or pagilina.chakrakeli tolunu endabetti danini boggula meda kalchi podini coconut oil lo kalip raste immediate ga tagipotundi sister
U r correct andi pillalu koncham bedaga ayaka business cheyochu, u r doing a great job anddi andharuku illa Pani cheyadam kashtame assa untathi oppiga undadhu Subash baleker laga tamil nadu lo nammalvar Ani undevaru valu method of farming kuda same untathi
Hearty congratulations Sravani garu for reaching 50k in very less time. .I have subscribed at below 4k happy to see your channel growing especially your thoughts😊
Sravani garu I hope you know now for agriculture men (single) or family are coming from bihar single person depending on work charging between 12to 15 k per person , thalusunna ( already 5 years vunna valla dhvara thappenchu kovadam , i think you can try 🙏🙏
నా కల ఇదే నేను ఇలానే వుండాలి నా భర్త పిల్లలతో నా చిన్నతనం లో లాగా😇 మెమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు వుంది నా కల. నిజాం అయ్యెంత వరకు మెమ్మల్ని చూసి హ్యాపీ ఐతా🤗 ఎక్కడ అండి మీది గుజరాత్ లో వుంటాం మేం హైదరాబాద్ వచ్చినప్పుడు కలవొచ్చా
Hai sravni garu.me videos ante naku chala istamandi.nenu me videos ki addict aipoyandi.meru elage manchi manchi videos theyalani manspurthi ga korukuntunna
Hi akka, My childhood days similar to your present life(fruits okati forest nundi thechevanii). Present my exam's preparation lo so much of stress buster(relief) mi nature bonding lifestyle akka. I hope nenu ofter 10 year's lo recreation my nature bonding life, E nature life lo everyday edho new things learn chesina felling vasthadhi akka.
Hi If possible pollination area okati pettukondi. For bees to survive. And butterflies caterpillars kosam kuda lemon plants area pettandi. I have a very small garden in terrace. Naku bees and butterflies kosam separate area pettali ani vundi but naku veelu avvadu. Please if possible do that and make videos.
Binde kavvaaniki kalipi cloth enduku kattaarandi theliyakane aduguthunnaanu ...by the way meeru cheppina adhistana chakram gurinche nenu saree kattukovadam start chesaanu thanks for the information
చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయా మేము చదువుకునే రోజుల్లో కూడా అలాగే ముగ్గులు వేసే వాళ్ళం ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు థాంక్స్ శ్రావణి గారు
చిన్నప్పుడు ముగ్గులు వేయడం మా నానమ్మ మజ్జిగ చిలుకడం చాలా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఎంత పుణ్యం చేసుకుంటే మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్లారు lucky sravani garu ❤
మిమ్మల్ని చూస్తే మా అక్కయ్యను చూసినట్టే ఉంటుంది... మీ videos లో ఎదో తెలియని ప్రశాంతత మనసు లో ఆనందం ఆనాటి రోజులు కళ్ళ ముందు కదలాడుతాయి ❤❤❤❤
Love you akkayya 💞💞💞💞.........
పల్లె అందాన్ని ప్రతిబింబచేస్తూ... సహజ జీవన విధానాలను ఇంత అందంగా ఆస్వాదిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే.. చాలాచాలా సంతోషంగా ఉంది.
శ్రావణి గారు మీ వీడియోలు చాలా చాలా చాలా చాలా చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయంటే వీడియోలు మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి దానికి తగ్గట్టు వీడియోలో మీరు మాట్లాడి వాయిస్ సూపర్ ప్లస్ తర్వాత మీ ఓపిక ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత కూడా మీరు ఇలాంటి కష్టం చేస్తున్నారంటే నిజంగా ఆడవాళ్ళకే మీరు స్టార్ మహిళ అండి
నోట్ బుక్స్ లో ముగ్గులు పెత్తి దాచుకున్న జ్ఞాపకం నాకూ వుంది.
బాగా గుర్తుచేశారు..😊ముగ్గు ఐతే పోత పోయ్యాడం కూడా సరిగ్గా రాదు😅
ఈ రోజు వీడియో తొందరగా పెట్టారు చాలా బాగుంది శ్రావణి గారు. నాకూ తెల్లవారుజామున kallapu వేసి ముగ్గులు వేయడం చాలా యిష్టమైన పని.మీరు సంక్రాంతి ముగ్గులు గురించి చెపుతూ వుంటే నవ్వుతూ విన్నాను. గుర్తుకొచ్చి. టీచర్లు tettevaru.మీరు వెన్న చేస్తున్నారు కదా అప్పుడు సన్నజాజి, కరివేపాకు, గోరింటాకు మొక్కలు చాలా అందంగా కనిపించాయి చేశారా మీరు. 😊 ha నల్ల చీర మీకు బాగుంది శ్రావణి గారు.
హాయ్ శ్రావణి ఆ చిన్నప్పుడు మేం కూడా సంక్రాంతి వస్తుంది అంటే ముగ్గులు వేయడం చాలా ఇష్టం కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
Hi sravani garu,nenu chinnapudu Chala muggulu pettedanni.mee vedeo lu bavuntayi
శ్రావణి గారుగుడ్ మార్నింగ్అండి చాలా బాగా చెప్పారు మీరు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు లేడీసే కాదు జీన్స్ కూడా అంతే మేము కూడా అలాగే చేస్తావ్ అండి మేడం గారు వీడియో బావుందండి చాలా బాగుంది సూపర్ వీడియో అండి👌👌👌🙏💐🙏🙏👍
Hi శ్రావణి
I am from అమెరికా
ఈ మధ్య నే మీ వీడియోసు చూస్తున్నాను నాకు ఇక్కడ బోర్ కొట్టినప్పుడు భారత్ కు వచ్చి మీలాంటి జీవితం గడపాలి అని అనిపిస్తుంది. Your having beautiful atmosphere life... శ్రావణి గారు. మాకు అని చక్కగా చెపుతారు. Thank you so much అండి
All the best
పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు. God bless them
మీగడని తోడుపెట్టి అప్పుడు వెన్నతీయండి శ్రావణి గారు ఆ నెయ్యి health కి మంచిది ... పచ్చి మీగడ నెయ్యి కన్నా taste కూడా బావుంటుంది.
హాయ్ శ్రావణి గారు, చాలా బాగుందండి మీ వీడియో. నేను చిన్నపిల్ల అప్పుడు మీలాగే పెద్ద కవ్వం తోటి మజ్జిగ చిలికే దాన్ని. మా అమ్మకు పనిలో సహాయం చేసే దాన్ని. ఆవులను ఎప్పుడు షెడ్ లోనే కట్టేస్తున్నారు. ఆరుబయట కాసేపు కట్టేస్తే వాటికి కూడా కొంచెం హ్యాపీగా ఉంటది.
Ala majjiga chilakatam chusi enni years aindho....chala bagundhi chuttaniki majjiga chilakatam .....chala prasantamyna jivitam.....mana life andaridhi elage prasantha gadichipovalsindhi....ee artificial life loki vachhi enni badalu padutunnam ....ento malli andariki aa rojulu vaste bagundu....induke antaremo OLD IS GOLD ani
Nenu mee vedio edo scroll chestunte chusanu appudu only 10k unnaru subscribers ippud 50k plus unnaru great andi..
naku chinnapudu mugulu ravu ma amma chala baga vestharu kani nenu ma friends tho kurchunu nerchukune dhanni kani ippudu chala baga vesthanu videos chusi ma amma chala happy ga feel avutharu nannu chusi.....
హాయ్ శ్రావణి గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయండి నాకు కూడా మీలాగా ఉండటం ఇష్టం అండి మీ ఇంటికి రావాలని ఉందండి
E lanti kavam. Akkada Dorikindi Ammaaaa. N8ce.
చాలా బాగుంది. నేను చాలా నేర్చు కుంటున్నాను
Manchi aalochana .Mee family ki Mee chethulatho pandichinavi, thayaru chesinavi (ghee,) meere pithikina paalu. Ivvali anukovadam.Wonderful. Nowadays wonder also.i ❤it. Naaku konni responsibilities vunnai.naa family ki cheyyalsinavi. Avi complete ayithe vachesedaanni.mee tho vundadaaniki. Ila anocho ledo. Naaku antha ishtam Mee life style
Akka. Namaskar 🙏 your extant fine I remember in my village oldendayes thanksgiving madam
హాయ్ అండి చిన్నప్పుడు నేను కూడా అలాగే ముగ్గులు వేసేదాన్ని పేపర్లో చూసి ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అన్నీ ఇప్పటికీ అలానే ముగ్గులన్నీ చూసి రోజు వేస్తుంటానురోజు
చాలా బాగుంది అండి
Sannu medi punduku or pagilina.chakrakeli tolunu endabetti danini boggula meda kalchi podini coconut oil lo kalip raste immediate ga tagipotundi sister
మజ్జిగ చేస్తున్నప్పుడు ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి నీళ్ళుపోసి చిలికితే వెన్న తొందరగా పడుతుంది
చక్కని వీడియె అండి
Store butter in buttermilk it will work for 3-4 days
U r correct andi pillalu koncham bedaga ayaka business cheyochu, u r doing a great job anddi andharuku illa Pani cheyadam kashtame assa untathi oppiga undadhu
Subash baleker laga tamil nadu lo nammalvar Ani undevaru valu method of farming kuda same untathi
Neyyi kayali ante powrnami roju Bramha muhurthamulo cheyamma ekkuva Romulus store vuntundi ammayi Shravani
Pillalu allari chestene asroganyaga untaru.aatankaparachavaddu.mee viveo chusi naapatarojulugurtu techhukoni sayisfy avutunnanu. Dhanyavadamulu.
Doing IT job , but has lot of interest in natural farming and loving your vedios alot
నాకు ఆవులు చాలా ఇష్టం మీ వీడియోస్ చాలా బాగుంటాయి నా దగ్గర ఒంగోలు జాతి ఆవు ఉంది❤❤❤❤❤❤❤❤❤❤
Hearty congratulations Sravani garu for reaching 50k in very less time. .I have subscribed at below 4k happy to see your channel growing especially your thoughts😊
Hai శ్రావణి నేను చిన్నప్పుడు ముగ్గులు బుక్ లో vesanu Enka బుక్ వుంది 😂😂😂😂😂
Super vedio 😊😊
Mee intiki ravalsinde god bless you amma
Amma sravani venna tiyyataaniki mundu chetini konchem nimmarasam kaani chintapandu rasam to kaani checking raasuko.venn checking antakunda vuntadi.
Miru apudu video padathaeu ani adhuri chustu vuntamu mi jada chala bagundhi hier paragagataniki adhaynana chapandi n 🙏🏼🙏🏼
Hi sravani good morning kastam anukokunda antapani chestunav sravani nee anandamlo maku anandanni panchutunavu Thankyou sravani🥰
Very well made video. Watching it is very peaceful.
Super madam sweet memories gurthu chesaru
Hi sravani garu mi videos ani miss avaka chustanu 👌miru manchi plecelo house kataru mi jevana vidanam 👌👌mi marini videos kosam eduru chustu
Sravani garu me video nice 👍
Hi andi nenu mee vedios chustanu naku mee life still chala nachindhi naku kuda meela undalani undhi
Sravani video yeppudu pedutundaa Ani RUclips open chesanu
Ventane video vachindi super
How do your cows reproduce?…do you use natural or artificial methods?
Hai sravani gaaru.kavvani vedineellatho kadigithe venna antukodu.chethini vimtho kadigithe venna antukodu.
When I see ur vlogs I feel peaceful and happy.
Sravani kootlu dabbu vunna pondaleni trupti edi tally sravani ni maatalu videos chala bagaundi 👌🙌🙌🙌🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎
Sravani garu I hope you know now for agriculture men (single) or family are coming from bihar single person depending on work charging between 12to 15 k per person , thalusunna ( already 5 years vunna valla dhvara thappenchu kovadam , i think you can try 🙏🙏
నా కల ఇదే నేను ఇలానే వుండాలి నా భర్త పిల్లలతో నా చిన్నతనం లో లాగా😇 మెమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు వుంది నా కల. నిజాం అయ్యెంత వరకు మెమ్మల్ని చూసి హ్యాపీ ఐతా🤗 ఎక్కడ అండి మీది
గుజరాత్ లో వుంటాం మేం హైదరాబాద్ వచ్చినప్పుడు కలవొచ్చా
Hi sravani garu
Meeru muggulu gurinchi chepparu kada nijamga nenu alane chesamandi
Arojulu gurtukochhayandi tq chesinanduku
హలో శ్రావణి గారు మీవీడియోస్ చాలా బాగుంటాయి. బోర్ కొట్టదు . కవ్వం ఎక్కడ కొన్నారు?
Sravani garu me voice super me work baga kastapadi chastunaru God bless you andi 🙌🙌🙌🙌💕💕💕💕💕👍👍
Hai sravni garu.me videos ante naku chala istamandi.nenu me videos ki addict aipoyandi.meru elage manchi manchi videos theyalani manspurthi ga korukuntunna
Hi akka mi videos chuste chala happy ga vuntundhi
Hi akka,
My childhood days similar to your present life(fruits okati forest nundi thechevanii).
Present my exam's preparation lo so much of stress buster(relief) mi nature bonding lifestyle akka.
I hope nenu ofter 10 year's lo recreation my nature bonding life, E nature life lo everyday edho new things learn chesina felling vasthadhi akka.
Home tour chyandi
Akka house tours pl pl pl pl pl😊😊
Akka house tours 😊😊
Madam varigaddi kalchina budidalo venna kalipi rayali
Ha చెప్పడం మరిచిపోయిన మీ ముగ్గు బాగుంది కానీ అవుట్ లైన్ దూరంగా వేస్తున్నారు కొంచెం దగ్గర గా వేయండి అప్పుడు ముగ్గు పెద్ద గా కనిపించి అందంగా వుంటుంది.
Hii nynu chinni miru intiki CC camaralu pytanadii pamulu vastunaii kada 2 days chudalydu shaping ki vylamu andi
Hi If possible pollination area okati pettukondi. For bees to survive. And butterflies caterpillars kosam kuda lemon plants area pettandi.
I have a very small garden in terrace. Naku bees and butterflies kosam separate area pettali ani vundi but naku veelu avvadu. Please if possible do that and make videos.
Hi andi miru mamidi mokkalaki vesina fence ento chepthara memu tisukovali anukuntunnam plastic or iron
Meedhi ye vuru Andi..mi video s chala bavuntayi andi
Hi..sravani garu..
So happy to see you..Mee laaga farm lo illu kattukoni vundalani vundi but antha adrushyam ledu
Boppudi anjaneya swamy temple lo memmalani chusa medam
Pleasant video
I knew u r village
akka pounganuru cow entha price thesukunaru chapara plz plz❤
అక్క చాలా మంచి వీడియో
Akka daily video pettandi akka please mee videos. Ante naku. Chala. Istam
Chala bagundhi akka video
Me video kosam chala waitchastunamu andi
AKKA me Thota and home tour cheyandi
Good video
Utube on cheyyaganea me vedio vachindha leda check chesukuntunnanu srivani garu,me muggu bavundhi tulasikotadagara melikala muggulu (kolam )vaind chala andham ga untundhi ,nenu sankranthi vastundi antea notebook petti muggultho nimpeseadanni andhulo baga nachindhi sankrantiki ma ammatho vaiencheadanni
Super madem
Mee pillala food to timings chepandi sister
You are really great❤❤❤
🆑ear face, clear tounge & fierce a enough one look fierce protruduced 🎉 eyes !
So refreshing by seeing ur vlogs ..naku kuda ela undali ante chala estam..
Meku manchi water alaga vastudhi andi
Location ekada andi farm ede
Binde kavvaaniki kalipi cloth enduku kattaarandi theliyakane aduguthunnaanu ...by the way meeru cheppina adhistana chakram gurinche nenu saree kattukovadam start chesaanu thanks for the information
Inka cheyyali andukani emi padakunda kattaanadi,,chala manchi vishayam cheppaaru😊
Hiiiii....shravani....thanks for early video .....2 days ki peduthunnaru
Hi welcome 🤗
Home tour cheyandi sister pls
Akka mirenduku home tour cheyyatledu
15years nunchi muggula pustakalu eppadiki dasanu
నేను మీలా జీవించాలని ప్లాన్ చేస్తున్నాను బట్ నాకు ఏమేమితెలియదు నాకు సమ్మర్ లో నాకు ఎవరి వద్దనైనా పని చేయాలి, స్టార్ట్ చేయాలనీ alochana
Nice video 👌👌👌👌
Paste yemvaduthunnaru andi brushing ki mere videos cha baguntai
రెత్రి... ఏ కాడికి...ఈ పదాలు మా వ్యవహారికం...మా పద సంపద... ఏ జిల్లా వ్యవహారిక పదాలో చెప్పండి ప్రెండ్స్
Complete home tour cheyandi chudali ani vundhi
Me house home tour video teasi pettandi akka chala baguntundi me house
వీడియోస్ ఎవరు తీస్తారు అండి
House 🏠🏠 tour pettande
You are really great
Chala bada kalingimchi vishyam muggulu vese vallu leru andi chinapudu abbailu amayilani chudabiki muggulu vere dagariki velle valu Ado saradha
Super thalli meru