రైతన్నా!! ఇక్కడ "ఆవులు ఉచితంగా" ఇవ్వబడును - యుగతులసి గోమహాక్షేత్రం

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 80

  • @PMCHealth
    @PMCHealth  2 года назад +11

    For More details please contact
    "80086 02588"

    • @pandushree745
      @pandushree745 2 года назад +4

      జై శ్రీ కృష్ణ.. 🙏 ఇంట్లో పెంచుకోవడానికి ఇస్తారా గురు గారు..

    • @star-sp4cp
      @star-sp4cp 2 года назад +5

      నేను గో ప్రేమికుడిని గో మాత అంటే అమితామైన భక్తి ఉంది... గత కొద్దిరోజులుగా డైరీ ఫామ్ పెట్టుకోవాలి అనుకుంటున్నా.... నాకు ఏమైనా ఇస్తారా
      నేను ఓ యువ రైతు నీ

    • @gurijalavenkat9811
      @gurijalavenkat9811 2 года назад

      Manchi Go Rakshana sir .

  • @rajashreekishtaiahbollam9423
    @rajashreekishtaiahbollam9423 9 месяцев назад +2

    Jai Gaumaata 🙏🙏🐂🐂
    Jai Rajeev Dixit Amar rahe

  • @Anandsharma883
    @Anandsharma883 6 месяцев назад

    గావో విశ్వాస్య మాతరః 🙏🙏 మీరు మన గోమాతలను సంరక్షణ చేస్తూ గో ఆధారిత వ్యవసాయ దారులకు అసరా అవుతున్నందుకు మీకు అభినందనలు

  • @bandaruchandrasekhar3833
    @bandaruchandrasekhar3833 Год назад +2

    మంచి కార్యక్రమంలో ప్రారంభించారు గురువుగారు నాకు ఒక ఆవు కావాలి దాన్ని మాంటిలో ఒక సభ్యునిగా చూసుకుంటాము,
    హిందువులం మనం బందువులం

  • @shankarbonu9456
    @shankarbonu9456 2 года назад +12

    స్వామి, యెక్కువగా రైతుల వద్ద నుండే గోవులు కబెలకు వెళుతున్నాయి. ప్రభుత్వం గోవులను పెంచే రైతులకు మాత్రమే పధకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలను ప్రజలు నిలదీయాళి. గోవులను రక్షించే ప్రభుత్వాలు రావాలని కోరుతున్నాను. గోమాత అందరికీ తల్లి. Yes TV వారికి ధన్యవాదములు.

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      మంచి సూచనలు చేశారు బోను శంకర్ గారు, తప్పకుండా ముందు రోజుల్లో జరుగుతుంది

  • @dhanvantharijoshi6987
    @dhanvantharijoshi6987 2 года назад +12

    చాలా మంచి పని చేస్తున్నారు ఈ విధంగా చెయ్యటము వలన భారత దేశముకు పూర్వ వైభవంవస్తుంది

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      ధన్యవాదాలు జోషి గారు

  • @prasanthvataka904
    @prasanthvataka904 Год назад +3

    అన్నా.....! గోవులను రక్షిస్తున్న మీరందరు
    ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా,దేవుని పైన భక్తితో ఉంటారని,నా రామచంద్రమూర్తి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను
    జై శ్రీరామ్

  • @vetenalaravmana6482
    @vetenalaravmana6482 Год назад

    జై గోమాత జై భూమాత నమో వెంకటేశాయ

  • @mrangacharyulu8164
    @mrangacharyulu8164 2 года назад +6

    మంచి పని . గోమాతని కాపాడడం మన కర్తవ్యం.

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +4

    జై శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ గోమాత్రే నమః చాలా మంచి పని చేస్తున్నారు అన్న మీకు ధన్యవాదాలు

  • @lakshminarasimharaokanthet7123
    @lakshminarasimharaokanthet7123 2 года назад +2

    ఆభగవంతునిదయ మీయందు సదా ఉండాలని ప్రార్థిస్తున్నాను.

  • @Hetvisree0523
    @Hetvisree0523 Год назад

    Hare Krishna

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 года назад +2

    యుగతులసి వ్యవస్థాపకులు వారికి ప్రణామాలు.. తమరు చాలా గొప్ప శుభపరిణామం కు శ్రీకారం చుట్టారు..హృదయపూర్వక ధన్యవాదాలు, నేను ఒక ప్రకృతి వ్యవసాయ కౌలు రైతును , ఆర్యా తమరు ప్రకృతి సంరక్షణ దేవతలను మాకు ప్రసాదించిన ధన్యత పొందగలము...మాది నారాయణరజుపేట గ్రామం, భీమునిపట్నం మండలం విశాఖ జిల్లా బి.సంతోష్ కుమార్..

  • @jananinaturalcultivation7151
    @jananinaturalcultivation7151 Год назад

    గురువు గారికి నమస్కారాలు🙏🙏 మేము ఎకరం భూమి లో ప్రకృతి వ్యవసాయం మొదలెట్టాము. ఆర్థికంగా వెనుకబడిన వాడను, మాకు పశు సంపద లేదు, మాకు గోమాతను ఇప్పిస్తే ఈ ప్రకృతి వ్యవసాయం లో మరింతగా రాణించగలను.🙏🙏🙏

  • @baladegala8202
    @baladegala8202 Год назад

    jai gomotha gomathanu kapadukundamuu

  • @mgokari6953
    @mgokari6953 2 года назад +5

    🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 జై గోమాత జై జై గోమాత 🙏🌿🌱☘️🙏🙏

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      జై గోమాత

  • @jaiborra652
    @jaiborra652 2 года назад +2

    This is the very very good job for future generations.If we save a cow it will save our future generations sir. We are having 50 cows 🐮 we will maintain like my family members last 15 years Dharmo Rakshati Rakshithaha 🕉

  • @tumurukotasachivalayam9893
    @tumurukotasachivalayam9893 Год назад +1

    Sirmiruchystunnasyvakudanyavadalumakurenduavuluevvalisirprakruthivyavasayamkikavalisir

  • @nannapanenivamsikrishna9095
    @nannapanenivamsikrishna9095 2 года назад +2

    Jai gomatha jai jai gomatha 🙏🙏🙏🙏🙏🙏

  • @pavanipresents5484
    @pavanipresents5484 2 года назад +2

    జై గోమాత

    • @PMCHealth
      @PMCHealth  2 года назад +1

      పావని గారు జై గోమాత

  • @vijaykumarreddypasula19
    @vijaykumarreddypasula19 2 года назад

    మీరు చేస్తున్న సేవకు 🙏🙏
    మాకు ఒక రెండు గోవులను ఇవ్వగలరా!ప్రకృతి వ్యవసాయం కొరకు

  • @Harsha-vlogs-w2i
    @Harsha-vlogs-w2i 2 года назад

    Chala manchi alochana guruvu garu

  • @mudikeumarajyadavjaidurgab4344
    @mudikeumarajyadavjaidurgab4344 2 года назад

    🚩🌹 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🚩🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mudikeumarajyadavjaidurgab4344
    @mudikeumarajyadavjaidurgab4344 2 года назад

    🚩🌹 Jai Gomata Jai Jai Gomata 🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @lankasampath1789
    @lankasampath1789 2 года назад

    Super sir

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 года назад +2

    Superrrrrrrrrr

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      ధన్యవాదాలు

  • @GPR-n3f
    @GPR-n3f 2 года назад +1

    జైగోమాత

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      Jai gomatha palle suddulu garu

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 года назад +1

    Jai Gowmatha

  • @nandhumuthyalapati8786
    @nandhumuthyalapati8786 2 года назад

    Jai Hind

  • @letterssc4665
    @letterssc4665 2 года назад +1

    You are doing good job sir, god bless you

  • @devakrupanandraopobbathi4180
    @devakrupanandraopobbathi4180 2 года назад +1

    Cow (gove) ki gaddi pettali yachakuniki annam pettai brother.. Nice speech

  • @sudhakar7477
    @sudhakar7477 Год назад

    Jai joumata

  • @rajkumarjella1310
    @rajkumarjella1310 2 года назад +1

    Jai gomatha

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      జై గోమాత రాజ్ కుమార్ గారు

  • @twosisters7484
    @twosisters7484 2 года назад +1

    Jaigomatha

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      జై గోమాత

  • @bhanubhanuprasad7226
    @bhanubhanuprasad7226 2 года назад +2

    మాకు ఒక ఆవు కావాలి మాది కృష్ణాజిల్లా 🙏🙏

  • @dasamrajani1417
    @dasamrajani1417 2 года назад

    God bless u

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      Rajani garu thank you somuch

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 2 года назад

    Paadi koraku matramae viniyoginche varike evvali.

  • @krishnakumardaravath1743
    @krishnakumardaravath1743 2 года назад

    Sir meru cheppedhi nijame kani,amme vyakthi vyavasayaniki evvandi memu rakshisthamu ante nammadam ledhu,evvatledhu,yem cheyalo teliyaka tractors tho cheyaleka ebbandi padi vyavasayam cheyadam tagginchukunnamu

  • @anurajvideos3206
    @anurajvideos3206 2 года назад

    మాకు ఒక ఆవు కావాలి మాది నల్గొండ జిల్లా నేను ఒక రైతుని కొత్తగా డైరీ ఫామ్ పెట్టాం అందులో మాకు ఆవులను పెంచుకుంటాం

  • @BharathKumar-wp9wp
    @BharathKumar-wp9wp 2 года назад

    I want one cow u can give for parkurthi farming sir

  • @sailumekala7799
    @sailumekala7799 2 года назад

    మకు ఒక్క అవు కావలి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము మకు ఇవండి మది నిజామాబాద్

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      నెంబర్ ఇచ్చాము కాల్ చేయండి

  • @kadaganchiramesh2832
    @kadaganchiramesh2832 Год назад

    Naku jersi avu kavali

  • @sankarrapeti8333
    @sankarrapeti8333 Год назад

    Buffallos ni kuda save cheddam🙏👏

  • @anjiputtaparthi1522
    @anjiputtaparthi1522 2 года назад

    Maku kudanu 1cow kavale sir maku 3akkaral land unnadhi sir Goshala chala prama unnadhi sir please me helf kavale

  • @anamanagandlarajkumar1073
    @anamanagandlarajkumar1073 2 года назад

    👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gouranasons2900
    @gouranasons2900 2 года назад

    Sri naku kavali

  • @pandikonaparashuram8026
    @pandikonaparashuram8026 2 года назад

    Yakada sri

  • @sathyasai8149
    @sathyasai8149 2 года назад

    Sir madi Andhra Pradesh , rayalaseema ,sathyasai jilla , hindupur mandalam . ekkada villages lo oka deshiya cow ledu

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      డిస్క్రిప్షన్ లో నెంబర్ కి కాల్ చేయ గలరు

  • @krishnakumardaravath1743
    @krishnakumardaravath1743 2 года назад

    Sir maku oka jatha esthe vatini rakshisthamu yekkadiki ravalo,miku proofs yemikavali chepthe vachi tisukelathamu

  • @RamaKrishna-dv9bi
    @RamaKrishna-dv9bi 2 года назад +3

    నాకు ఒక గోవు కావాలి నేను కసాయి వద్ద ఉన్న రెండు గోవులను కొనుగోలు చేసి సంరక్షణ చేసినాను

  • @anjielasarapu2045
    @anjielasarapu2045 Год назад

    నాకు గోవు కావాలి

  • @rameshyenduri851
    @rameshyenduri851 2 года назад

    Sir place send me

  • @ailaiahjangili3725
    @ailaiahjangili3725 2 года назад

    Not lifting calls

  • @sarjanulasaikumar2457
    @sarjanulasaikumar2457 2 года назад

    Maku kavali

  • @pandikonaparashuram8026
    @pandikonaparashuram8026 2 года назад

    Sir maku 2bulls kavali sir

  • @nareshnareshnaresh6879
    @nareshnareshnaresh6879 2 года назад

    మాకు గోమాత ఆవు కావాలి కర్నూల్ మాది ఆవు ఇవ్వాలి

  • @RameshYadav-db2rj
    @RameshYadav-db2rj 2 года назад

    Sir iwant to 2bulls 2cows

  • @sowmyakotha3801
    @sowmyakotha3801 2 года назад

    Akkada estharu

  • @lavudyasudhakar871
    @lavudyasudhakar871 2 года назад

    Maku avulu levu maku rendu avulu kavali vyavasayaniki kavali edhi ekkada sir

  • @chandramoulimalkapuram8652
    @chandramoulimalkapuram8652 Год назад

    Koka koka

  • @twosisters7484
    @twosisters7484 2 года назад +2

    Jaigomtha

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 2 года назад +1

    Jai gomata

    • @PMCHealth
      @PMCHealth  2 года назад

      ధన్యవాదాలు

  • @varaprasad9849
    @varaprasad9849 Год назад

    Jai gomataa