చిన్న, సన్నకారు రైతులకి సూపర్ సాగు మోడల్ | 5 Layer Farming | Vijayaram

Поделиться
HTML-код
  • Опубликовано: 5 май 2022
  • #Raitunestham #5layerfarming #Vijayaram
    ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్న వారిలో విజయరామ్ ఒకరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సహజ సేద్యంలో అనేక రకాల పంటలు పండిస్తోన్న ఆయన... రైతులకి అధిక లాభాలు ఇచ్చే వ్యవసాయ విధానాలపైనా అధ్యయనం చేస్తున్నారు. ఫలితాలు బాగుంటే... ఇతర రైతులకి వాటిని పరిచయం చేస్తున్నారు. ఈ కోవలోనిదే 5 లేయర్ వ్యవసాయ విధానం. ఆ వివరాల సమాహారమే ఈ వీడియో. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసమందర్ లోని విజయరామ్ గారి వ్యవసాయం క్షేత్రం నుంచి...
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    --------------------------------------------------
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com

Комментарии • 184

  • @eligantivenkatarao5589
    @eligantivenkatarao5589 2 года назад +157

    భారత దేశం మొత్తం ఇలాంటి వ్యవసాయం చూడాలని ఉంది

    • @likedvideos8909
      @likedvideos8909 2 года назад +10

      Gatti ga korukondi theeri pothundi

    • @jayarajubunga1268
      @jayarajubunga1268 2 года назад +4

      Observe srilanka .

    • @elizabethranialladi558
      @elizabethranialladi558 2 года назад

      @@jayarajubunga1268 correct with large population ..famine .occur .Guntur

    • @dhanukondaramanjaneyulu8464
      @dhanukondaramanjaneyulu8464 2 года назад +4

      చూడడం కాదు చెయ్యలి. బాబై.

    • @bengenes
      @bengenes 2 года назад +10

      @@jayarajubunga1268 గారు ... కర్ణుని చావుకి అనేక కారణాలు అన్నట్లు ... శ్రీలంక లో ఆర్థిక పరిస్థితులకి అనేక కారణాలు. రసాయన రహిత వ్యవసాయమే కారణము అని సోషల్ మీడియా లో ప్రచారము బాగా జరుగుతుంది. కొన్ని దేశాల ఆర్థిక ఆంక్షలు, దిగుమతులు ఎక్కువ వంటివి అసలు కారణాలు.

  • @svrbabu3791
    @svrbabu3791 2 года назад +17

    వ్యవసాయ రంగంలో...
    స్వదేశీ ప్రకృతి వ్యవసాయ సేద్యానికి
    భారతదేశానికి మహర్షి పాలేకర్ గారు
    అయితే... విజయరామ్ గారు మనకు ఋషి ...ఆయన శుష్యలు
    ఎంతోమంది ఆయనను అనుసరిస్తూ
    ఆరోగ్య ఆనందాలను రైతులు అనుభూతి చెందుతున్నారు.
    గురువుకూ ...శిష్యునికీ....మా
    పాదాభివందనం.

  • @rushimuka
    @rushimuka Год назад +26

    విజయరామ్ గారి !?పాలేకర్ గారి స్ఫూర్తి వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసే వారందరికీ అదర్శ ప్రాయం.అదర్శ రైతు విజయరామ్ గారికి అభినందనలు.

  • @ramadevisunkara2272
    @ramadevisunkara2272 Год назад +13

    మన ఇండియా మొత్తం ఇది ఫాలో అయితే మన మందరము నవచతన్యం తొ ఆరోగ్యంగా ఉంటాము... 🇮🇳. 🙏🙏🙏🙏🙏

  • @harikrishnarathikota4729
    @harikrishnarathikota4729 2 года назад +38

    ప్రకృతి వ్యవసాయం మానవాళి మనుగడకు చాలా బాగా సహకరిస్తుంది...

  • @samathaoffice29
    @samathaoffice29 Год назад +13

    ఇదో అద్భుతమైన వ్యవసాయ విధానం...
    ప్రజలు ఈ వ్యవసాయం చేసి...ఆ ఉత్పత్తుల ను తింటే...అనారోగ్యం అనే మాటే ఉండదు

  • @bandaripraveenkumar1390
    @bandaripraveenkumar1390 2 года назад +16

    Sir చాలా బాగా చెప్పారు,నేను ఇలాటి వ్యవసాయం చేయాలి అంటే మీ ఫామ్ visit చేయొచ్చా

  • @saiswarna3069
    @saiswarna3069 2 года назад +13

    VijayaRam sir is a karmayogi
    Almighty has given to the society... These kind of people r born for others....

  • @anuradhamurthy3509
    @anuradhamurthy3509 Год назад +8

    మంచి వ్యవసాయం చేస్తున్నారు అందరి ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నారు 🙏👍👌👌👌👌

  • @anilnaturalformer4418
    @anilnaturalformer4418 2 года назад +7

    dayachesi oka vurilo leka oka grampanchayat ki ko leka oka mandalaniko
    program pettandi sir plz in telangana
    nenu mundhunata

    • @bengenes
      @bengenes 2 года назад +1

      Good effort.

  • @CelebrityEditzRoom
    @CelebrityEditzRoom Год назад +8

    1 Acre = 100 cents
    1 Acre = Contains 12 Boxes
    50×50 feets = 1 Box Size
    1 Box size = 8.33 Cents

    • @MrRvnk
      @MrRvnk 4 месяца назад

      5 cents place lo unna best options lo e approach cheasukovachu antaru?

  • @SLRaja0306
    @SLRaja0306 2 года назад +16

    Regenerative Agriculture (పునరుత్పత్తి వ్యవసాయం) is most important to save nature

  • @samanthakamanimandepudi8978
    @samanthakamanimandepudi8978 Год назад +6

    చాలా బాగుంది. నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.

    • @suribabuchiratapudi2448
      @suribabuchiratapudi2448 6 месяцев назад

      Ekkada andi madi Eluru dt chintalapudi mee contact number pettagalaru

  • @JHASH_PETS
    @JHASH_PETS 2 года назад +21

    Nice model of mixed agroforestry and also a great model of multi storied farming.

  • @anilnaturalformer4418
    @anilnaturalformer4418 2 года назад +6

    nenu varilo maathrame natural forming chesthunnanu.
    kani prathi raithu esdho oka thota vesukovali
    adanapu laabam pondhali.
    evaru em cheppina intlo aadolla sahakaaram undaali lekapothe kastam

    • @bengenes
      @bengenes 2 года назад +2

      Yes... True. There Need support and time from life partner.

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs 2 года назад +4

    చాలా మంచి విషయాలు చేపరు 👏👏

  • @harishjagapathi225
    @harishjagapathi225 Год назад

    Chala adbutham ga chesaru andi mee Vidya andariki andhithe chala adbutham ga vuntuntundi

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 4 месяца назад +4

    ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ముందు దేశి గోవులను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచాలి ప్రతీ నియోజకవర్గం లో 500 ఎకరాలు కేటాయించి కనీసం 5000 ఆవులను పెంచాలి దేశమ్ మొత్తం ఒక కోటి గోవులను పెంచితే ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున సాధ్యం అవుతుంది రసాయన ఆహారం తిని దేశ ప్రజలు కాన్సర్ బారిన పడుతున్నారు ఇకనైనా పాలకులు మేల్కొని ప్రకృతి వ్యవసాయం వైపు వేగంగా అడుగులు వేయాలి

  • @12345618685
    @12345618685 Год назад

    అత్యంత స్ఫూర్తి దాయక మైన వ్యవసాయం ఆర్థికంగా కూడా లాభ దాయక ము మరియు అభినందనలు

  • @anilnaturalformer4418
    @anilnaturalformer4418 2 года назад

    nenu shubash Palekar ni chadale
    Vijaya ram gari videos chuse natural forming chesthunnanu
    thanks to you sir

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 2 года назад

    Great programme vijayaraam garu

  • @narendrak5467
    @narendrak5467 3 дня назад

    chaala baagaa natural farming cestunnaeru

  • @ssr4664
    @ssr4664 2 года назад +10

    Hat's up to your commitment of giving pure food to peoples.
    # Inspiration to many.

  • @venkateswarlusadineni9639
    @venkateswarlusadineni9639 5 месяцев назад +1

    Five layer farming is the best of all. What Mr. Vijaya tangari is doing very impressive.

  • @suprajagudipati4858
    @suprajagudipati4858 2 года назад +4

    నేను కూడా నేర్చుకోవాలి అనుకుంటున్న...మీరు nerpistharaa? డీటైల్స్ పెట్టండి కొంచం pls

  • @upender.5068
    @upender.5068 2 года назад +3

    Excellent sir. thanks to raithunestham and S A V E.

  • @dr.maheshau3832
    @dr.maheshau3832 Год назад +3

    Excellent farming Rajamouli garu. This farming generates income continuously and very useful for sustainable development for all living and non living health purposes sir.

  • @bardipurkarramkishanrao9081
    @bardipurkarramkishanrao9081 3 месяца назад

    He is a great promoter of Natural farming designed by Sri Palekarji... His simplicity and great passion about nature is highly admirable. He is showing the true Indian future. 🙏🙏🙏

  • @appalarajupalla7444
    @appalarajupalla7444 Год назад +1

    Thank you sir for good information 🙏🙏🙏

  • @rameshr5809
    @rameshr5809 2 года назад +2

    great knowledge, brother of Rajmouli in agriculture experiance, keep it up good work

  • @mulapakubabu365
    @mulapakubabu365 6 месяцев назад

    Thank you for sharing such a valuable video

  • @ramaduguakshaykumar3122
    @ramaduguakshaykumar3122 8 месяцев назад +1

    విజయరామ్ గారు ధన్యవాదాలు

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Год назад +1

    Vijay Ram Gaaru Mee krushi abhinandaniyam

  • @shankarchatterjee9945
    @shankarchatterjee9945 Год назад

    Very informative and useful video

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 года назад +2

    Very good information sir

  • @nvgk999
    @nvgk999 Год назад

    super andi....world need this

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 года назад

    👍👍👍 nice to you sir thanks

  • @veerabbm
    @veerabbm 9 месяцев назад

    అద్భుతమైన

  • @bsrcreations1537
    @bsrcreations1537 4 дня назад

    సార్ మాది తెలంగాణ ఊరు మహేశ్వరం గ్రామంలో 5లేయర్ మోడల్ రెండు పెట్టె వేశాను

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 2 года назад

    Thank you sir

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +2

    Good information👍

  • @santhi111
    @santhi111 2 года назад +1

    Great idea

  • @Sureshkatragadda
    @Sureshkatragadda 2 года назад +1

    Very intresting

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 Год назад

    ఇలా ప్రతి రైతు తక్కువ పెట్టుబడి ఖర్చు తక్కువ అయ్యేలా సేంద్రియ వ్యవసాయం చేస్తే అందరి ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది అంతే కాకుండా అందరికీ ఆహారం చౌకగా అందేలా చేయాలి

  • @karneylingam5068
    @karneylingam5068 6 месяцев назад +1

    The best video

  • @rameshsunkara1424
    @rameshsunkara1424 2 года назад

    Excellent sir

  • @user-pk4lg4ce5b
    @user-pk4lg4ce5b 11 месяцев назад

    Valuable video

  • @arunbabu3105
    @arunbabu3105 2 года назад +5

    Sir పసుపు ఎన్ని గట్ల మీద పెట్టారు అలాగే పసుపు ,కంద ఇవి ఎన్ని గట్ల మీద పెట్టారు అండ్ దుంపజాతి మొక్కలు పెట్టిన చోట ఆకుకూరలు కాయగూరలు ఎలా పెడతాము అవి చూపించి వివరించండి sir pls అందరూ విజయ్ రామ్ గారు చెప్పిన మాటలనే వీడియో తీశారు కానీ వ్యూ చూపించలేదు

    • @venkatakrishna9256
      @venkatakrishna9256 2 года назад

      పసుపు, కంద, అల్లం లాంటి దుంప జాతి ,నీడ కీంద ఎ గట్టు లో అయినా, అరటి,జామ,కరివేపాకు లాంటి నీడ వచ్చె ప్రదేశాలో నాటుకోవాలి

  • @kumarveera4146
    @kumarveera4146 Год назад +4

    మార్కెట్ లో మునగ ఒక్క కాయ 18 రూపాయలు

  • @syedzahed5974
    @syedzahed5974 2 года назад

    Very nice person

  • @kumarveera4146
    @kumarveera4146 Год назад

    Very good job

  • @kumarveera4146
    @kumarveera4146 Год назад +1

    Very nice. విల్లా మీద బ్రోకర్ లు బతుకుతున్నారు

  • @gopal8146
    @gopal8146 2 года назад +1

    Manchi coconut trees nilu and baga kapu sevi chepandi

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 года назад +1

    Good video

  • @athinjerisreenivasulu1461
    @athinjerisreenivasulu1461 2 года назад +1

    Super

  • @honeycollectionandcreative9810
    @honeycollectionandcreative9810 2 года назад

    1 akaram tho ala plan chestaru cheppandi

  • @Bharath_TV
    @Bharath_TV 6 месяцев назад

    Great Sir

  • @chaitanyadanyasi3197
    @chaitanyadanyasi3197 2 года назад

    good sir

  • @sreevidhyabille6391
    @sreevidhyabille6391 Год назад

    Jeevamrutham spray cheyadaniki emi vadali

  • @arunbabu3105
    @arunbabu3105 2 года назад +6

    మునగ summer లోనే కాపు వస్తది అంటారు కానీ yearly 2 crops అంటున్నారు అది ఎప్పుడు ఎలా అది ఏమైనా వేరే సీడా

    • @mulasapupraveen4455
      @mulasapupraveen4455 2 года назад

      Winter lo vasthudhi

    • @bengenes
      @bengenes 2 года назад

      మునగ summer లో కాపు బాగా వస్తుంది. మిగతా కాలాలలో తక్కువ వస్తుంది.

  • @kishoreyadav4027
    @kishoreyadav4027 2 года назад +1

    koncham emrold shop lo race rate thaginchadi sir

  • @sreeramulut7620
    @sreeramulut7620 2 года назад +3

    Sir
    I want your suggestion to develop my small agriculture land

  • @Nareshpalepu7890
    @Nareshpalepu7890 Год назад +1

    Your income is tempting to every former but, pls explain your investment, labour cost & pest control expenses..

  • @kartheekprince1500
    @kartheekprince1500 Год назад +1

    I visit this farm in 2021

  • @karraneeraja3002
    @karraneeraja3002 Год назад

    5 layer farm ni ekkada chudchhu please give me information thanks for video 🙏

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 Год назад +2

    Hi please share us The chart of 50x50 layer model

  • @akankshavideos1
    @akankshavideos1 2 года назад +1

    Vijayram sir farm ekkada undi visit cheyalante ela

  • @apparaopedagamalla6979
    @apparaopedagamalla6979 Год назад +2

    Me. Panulu bagunnai.
    Me. AAkaram. Bagaledu.
    Oil vaadakunda,neet ga
    Undadi. Plz!!!TQ!!!

  • @bokulchandra
    @bokulchandra 2 года назад +1

    SPNF is the best System Agriculture Sector

  • @ravirvs800
    @ravirvs800 2 года назад +5

    Iam also organic farmer vijayaram sir I want ur help sir your inspiration for me sir

  • @chiranjeeviannabathula8910
    @chiranjeeviannabathula8910 2 года назад +1

    👌👌👌

  • @nestham.nestham
    @nestham.nestham 3 месяца назад

    👌

  • @subbaraokv4932
    @subbaraokv4932 2 года назад +2

    👏👏🙏🙏

  • @sateesh666
    @sateesh666 7 месяцев назад

    Farming 👩‍🌾- my job my timing ⏱️, healthy diet , no need to waste time around hospital , natural friendly

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 2 года назад +12

    🙏
    Also please say about labour expenses and problems from monkeys birds deers pigs

    • @nithinkumar2473-c4s
      @nithinkumar2473-c4s Месяц назад

      this is the most important worry people have

    • @nithinkumar2473-c4s
      @nithinkumar2473-c4s Месяц назад

      Natural farming encourages birds to come to the farm. But for pigs and monkeys, you may consider following at border - 1. digging deep trench 2. grow bamboo
      3. Keep dogs
      4. may be electric fence in the worst case.
      *Not sure how effective it will be

  • @manoharpattedar8985
    @manoharpattedar8985 Год назад +1

    Plz tell the Vijayaram form address in vikarabad

  • @ssatyanarayana247
    @ssatyanarayana247 8 месяцев назад

    The formers are using fertilizers not only for crops but also for their suicides. So the forming without fertilisers are important.

  • @prashanthkumar7791
    @prashanthkumar7791 2 года назад +1

    🙏🙏🙏

  • @anilnaturalformer4418
    @anilnaturalformer4418 2 года назад +3

    vyavasaya intlo aadollodhe mukya paatra
    aadavallanu involve cheyyandi vallu oppukunte Desam mottham oppukunnate

    • @bengenes
      @bengenes 2 года назад

      బాగా చెప్పారు. కుటుంబ సభ్యుల సహకారముతో చక్కటి ఆదాయము.

    • @natural681
      @natural681 Год назад

      అవును అన్న. మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకుంట లేరు.

  • @vijayreddy7751
    @vijayreddy7751 7 месяцев назад

    This is only useful for house purpose. There are so many farmers who lost there money by using Palaker method.
    We can do mixed farming which helps farmers wealth.

  • @sharesoft975
    @sharesoft975 2 года назад +1

  • @ravichandra-fk4tq
    @ravichandra-fk4tq Год назад

    Which soil is require??

  • @k.satyanarayanasatya5075
    @k.satyanarayanasatya5075 2 года назад +1

    Place akkada chudalinivundi

  • @sambamurthymurthy7392
    @sambamurthymurthy7392 Год назад +2

    రైతులకు మంచిసల
    హాఇసునారు

  • @csuman4626
    @csuman4626 2 года назад +1

    Virini kalavali anta ela

  • @vamsikrishna-tj1xz
    @vamsikrishna-tj1xz 2 года назад +1

    save soil

  • @thirmalbandari9768
    @thirmalbandari9768 Год назад

    Mem kaluvali farm ni ante ela

  • @barlabhuvaneswararao2692
    @barlabhuvaneswararao2692 2 года назад +1

    Akasha chowrashey videos pettadi

  • @chakravarthy1402
    @chakravarthy1402 7 месяцев назад

    🙏

  • @gellasubhashini1445
    @gellasubhashini1445 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @itsme-wn7gr
    @itsme-wn7gr Год назад

    ఇలా ఏ season లో వెయ్యాలి? ఈ మొక్కలు అన్నీ ఒక సారి వేస్తే అన్నీ seasons లో ఏదో ఒక మొక్క నుండి దిగుబడి వస్తూనే ఉంటుందా?

  • @anjaneyuludevisetti830
    @anjaneyuludevisetti830 Год назад

    Vijayaram sir tho matladali

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Год назад +1

    విజయరావు గారి మొబైల్ నెంబర్ గాని మెయిల్ ఐ డి ఇవ్వగలరా?.

  • @UbbaniPrathap-ng8uj
    @UbbaniPrathap-ng8uj 8 месяцев назад

    Khammam deggara avaraina unnara natural farming chesi vallu

  • @successvsrevenge3254
    @successvsrevenge3254 2 года назад

    Dhesam sarva nasanam kavadaniki tholi metlu ivi.....manchi Boomi ni Ammakune laga chestaru chivariki....

  • @saiadad
    @saiadad Год назад +1

    Anchor garu overaction chestunnattu anipisthundi. Thaggichukunte manchidi

  • @mohammadanwarpasha1289
    @mohammadanwarpasha1289 Год назад

    Sir మాకు కూడ చేయాలన్న ఆలోచనవుంది సార్ కానీ వీడియోలు మాత్రమే చూపిస్తున్నారు కానీ విత్తనాల లభ్యత గురించిన విషయాలు తెల్పడం లేదు సార్

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Год назад

      విత్తనాలు hyd lo indirapark dagara save organization undi akkada ఇస్తారు.

  • @udaykumargella3628
    @udaykumargella3628 7 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sricommonman1085
    @sricommonman1085 2 года назад +3

    Sir, ఎంత భూమి కావాలి ఈ పద్ధతిలో సాగు చేయటానికి

    • @srinivas244
      @srinivas244 5 месяцев назад

      కష్టపడాలిసార్

  • @gvrsastry4554
    @gvrsastry4554 2 года назад +2

    సార్ నమస్తే నేను ఒక సైనికుని నేను వ్యవసాయం చేయాలని అభిలాష అందులో నా కొడుకు అగ్రికల్చర్ బి ఎస్సీ నాకు ఒక సెంటు భూమి కూడా లేదు కౌలు రైతు ఎలా చెయ్యాలి ప్రభుత్వం నుండి ఏదైనా సబ్సిడీ దొరికే అవకాశం ఉన్నదా చెప్పగలరని ఆశిస్తున్నాను

    • @gsnaidu5135
      @gsnaidu5135 2 года назад +3

      Nameste soldier ,,,,,if you interested for agriculture land for purchase ,,,you are eligible to purchase land very less rate available just enquiring in your mro office ,,,it's 💯 percentage correct