Murali Mohan Analysis On Buying or Renting house Which Is Better | Land Rates In Hyderabad |RealBoom

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • Murali Mohan Analysis On Buying or Renting house Which Is Better | Land Rates In Hyderabad |RealBoom
    అప్పు చేసి ఇల్లు కొనాలా ..!!
    అద్దెకు ఉండాలా
    మురళి మోహన్ చెప్పింది వినండి

Комментарии • 283

  • @ravikasha8704
    @ravikasha8704 3 месяца назад +32

    బుద్ధ భగవానుడు చెప్పినట్లు.." దుఃఖానికి కారణం కోరికలు". చిన్న ఇంట్లో కూడా సంతోషంగా జీవించవచ్చు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిది.ఆరోగ్యంగా ఉంటే అదే మహాభాగ్యం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో భూమి తీసుకుని ఎకరం స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని మిగతాది కూరగాయలు పంటలు వేసుకుని ఆహ్లాద వాతావరణంలో జీవించాలి. ఇల్లు కోసం అప్పులు చేసి ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేం. ఒకవేళ ఉన్న బీపీ షుగర్ హార్ట్ ఎటాక్ లు వెన్నంటే ఉంటాయి.

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Год назад +212

    మన ఖర్మ. అక్కర్లేకుండా సిటీలో జనాభాలని దిక్కుమాలిన ప్రొజక్ట్లలతో పెంచారు. ఆయువు పట్టులాంటి మన గ్రామాల అభివృద్ధికి కృషి చెయ్యండి. ఈ లాండ్ మాఫియా నుండి బయటపడతారు.

    • @Hasib.singanamala
      @Hasib.singanamala Год назад +4

      నిజమే ❤

    • @kalyankoyalkar7819
      @kalyankoyalkar7819 Год назад +7

      Baga chepparu sir.......pattana jeevitam meda vyamoham tagginchu koni, palle jevitanni pachani jevitanni arogyavanta mayina jeevitaani, anarogyarahita jeevittanni jevinchali....move back to villages.......

    • @bhanuprakash1484
      @bhanuprakash1484 Год назад +3

      Brahma mgaru chepparu

    • @lingamvishnuvardhanreddy1066
      @lingamvishnuvardhanreddy1066 5 месяцев назад

      Anni problems ee, city lo undali ante pollution, water shortage, traffic etc.

    • @OneCornerRetail
      @OneCornerRetail 4 месяца назад

      బాగా చెప్పావు బ్రో..

  • @Svr1987
    @Svr1987 3 месяца назад +6

    A ప్రాజెక్టు లో పెట్టకండి ప్లీజ్ వీలైతే village లో అగ్రికల్చర్ ల్యాండ్ తీస్కోండి లాస్ట్ కి మనం చనిపోతే పర్మినెంట్ గా ఉండడానికి పనికి వొస్తది adey విల నో leka ప్లాట్ గాని house గాని తీసుకుంటే మనం పోయిన vembadey తీసి బయట వేస్తారు అయ్యో శవం ❤

  • @forestlifer289
    @forestlifer289 6 месяцев назад +115

    పరిగెత్తండి పరిగెత్తండి మాంచి విల్లా కోనెయ్యండి...ఇంకా ఇంకా విపరీతం గా కోనెయ్యండి...మొత్తం వ్యవసాయ భూములన్నీ విల్లాలు చేసేసి సిగ్గులేకుండా బతికేదాం..పరిగెత్తండి ఒక్కొక్కడు ఒక్కొక్కర్తీ 200 సంవత్సరాలు బతికేస్తారు కాబట్టి కానియ్యండి కానీయండి మీ బతుకులు

    • @vanimarlapati9746
      @vanimarlapati9746 5 месяцев назад +9

      ఒక చట్టం తేవాలి గవర్నమెంట్, భూములు మొత్తం ఇళ్ళు కట్టుకుంటూ పోతే, పండే భూమి ఎక్కడ మిగులుతుంది. ఏమి తిని బ్రతుకుతారు, సిమెంట్ గోడలు తినా 🤔. భయంకరంగా తయారు అవుతుంది, భూమి విషయం లో. ఒక కుటుంబానికి సొంత ఊరిలో ఇల్లు, పక్కన సిటీ లో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరు లో ఒకటి, ఉంటే అమెరికా లో కూడా. భూమి మాయమవుతుంది. కాంక్రీట్ అడవులు, విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్ తరాలకి, అన్నం ఎలా.

    • @harirao7294
      @harirao7294 4 месяца назад

      @@vanimarlapati9746 true

    • @SuRyA-xh2iq
      @SuRyA-xh2iq 3 месяца назад +2

      Nijam agriculture land mottam nasanam avuthundhi layout antaru villa antaru development antaru Chii dheenemma

  • @user-cb1ps7xq3d
    @user-cb1ps7xq3d 2 месяца назад +4

    Ore Gadida Hyderabad Anedi Yeppudo Super.. Oka Desam Kavali Ani Kuda Adigaru.. Ring Road Kattindi YS.Rajasekar Reddi Adi Kuda Teliyani West Gadivila Vunnav

  • @sreedharsandiri
    @sreedharsandiri Год назад +77

    సార్... చెప్పినట్టు ఇల్లు కొన్నారు అనుకోండి... రేపు ధర పెరుగుతుంది బట్ ఇల్లు అమ్మగలరా? అమ్మితే నలుగు ఏమనుకుంటారు.. అని మీరు ఆలోచిస్తారు... చాలా మంది ఊర్లో ఉన్న పొలాలు అమ్మి హైదరాబాద్ లో ప్లాట్స్ కొంటున్నారు.. 🤭

    • @Indiaplotsandflats1050
      @Indiaplotsandflats1050 Год назад +3

      Buy Plots bro near Hyderabad outskirts

    • @Suresh-454
      @Suresh-454 Год назад +5

      Buying a house is a bad idea if it is for investment
      For living one can buy a house

    • @vijaychandu8433
      @vijaychandu8433 Год назад

      Modda gudisi potaniki...lavadalo plot lu ..flat lu ..mana oorlo mana state lo unte maname develop avutam...pakka state ki velli akkada develop cheyyatame

    • @ahmedjameel85
      @ahmedjameel85 5 месяцев назад

      Excellent

    • @ANDHRAvariABBAI
      @ANDHRAvariABBAI 4 месяца назад

      Brother... manchirial lo kuda plots Available..........

  • @user-rl8wz8qj8c
    @user-rl8wz8qj8c 2 месяца назад +3

    గ్రాసంఎక్కడిది,అయిన, వాసం,మనది,కావాలి,అది,రేకులాషేద్దు, అయిన,ఫరవాలేదు,పచ్చడి, మెటుకులు, తిన్న,మన,కొంప,లో, పడి,వుండ,వచ్చు

  • @vijayaramakrishnaraokalise8304
    @vijayaramakrishnaraokalise8304 Год назад +27

    కానీప్లాట్ల క్రయవిక్రయాల్లో విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి.

  • @mkchary5078
    @mkchary5078 6 месяцев назад +9

    మీరు.ఇలాంటి సలహాలు అడుగేబడులు ఒక సహకారం చెయ్యండి అది ఎన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్న రో వాళ్లకు ఎక్కడ నివసిస్తున్నారు అక్కడ 2BHK manchi illu కట్టించి వారు చెల్లించే అద్దె డబ్బులు మీ అకౌంట్లో వేహిహించు కోవచ్చు

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 3 месяца назад +6

    అద్దెకు వుండే వాల్లుఅందరు తెలివి లేనివాళ్లు అంటే ఎలా సార్

  • @asuryaprakash1242
    @asuryaprakash1242 Год назад +214

    ఇంకా మీరు వయసులో బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేశారా.ఏం చేసుకుంటారు సార్ సంపాదించింది.

    • @sivakakarla9672
      @sivakakarla9672 Год назад +38

      Sir 1000 mumbers varaku free ga chaduvusthunadu

    • @bannut6818
      @bannut6818 Год назад +7

      Chirac school lona

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 Год назад +45

      నువ్వూ ఎంత డబ్బు దానం చేశావు సూర్యా,?

    • @venkataprasadpursa8739
      @venkataprasadpursa8739 Год назад

      Surya garu talent okka abba sothu kadhu sir thana talent tho yedhigadu chetha naithe nivu ala avvu yedavaku

    • @Jarvis459
      @Jarvis459 Год назад +22

      Idoka edupu mentality india lo. Nuvu chesedi nuvu chesko veravala gurinchi nekenduku

  • @rava106
    @rava106 3 месяца назад +1

    Now Kompally is more than Jubilee Hills and Hitech City During Naidu Time Real Estate was not boom During KCr time Real estate was boom…

  • @ravikasha8704
    @ravikasha8704 3 месяца назад +7

    హైదరాబాద్ ముంబై బెంగళూరు సిటీలోని కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్లన్నీ ధరలు భారీగా పడిపోయి గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూమికి ఎకరానికి కోట్ల రూపాయల దరపలుకుతుంది. ప్రతి పైసా వ్యవసాయ భూమిపై పెట్టండి. 10నుంచి 20 సంవత్సరాలు లోపు ఇది జరుగుతుంది.ఇలాంటి వారి మాటలు విని మోసపోవద్దు.

  • @idriveridesharing6493
    @idriveridesharing6493 Год назад +5

    What you are saying its not applicable for Middle Class people when we buy a small plot consisting of 250 sqyd we have to leave all set backs and end up paying lot of money we never know what happen its too risk Is it good to take a plot I dont know but I dont think so Buying a plot is easy but constructing is not that easy for middle class Our govt focus is on poor and rich people .. Poor can construct a house with free of cost on 75 sq yds that is without permission and rich can always purchase a big plot and pay money finally middle class people are real sufferers in purchasing these plots

  • @srinivasaithapu1507
    @srinivasaithapu1507 7 месяцев назад +17

    కృష్ణ గారి వల్ల ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విధంగా లాభం పొందారు. కొన్ని వందల మందికి భోజనం పెట్టారు, పైగా కృష్ణ గారి కంటే ఎక్కువ మురళీమోహన్ సంపాదించు కున్నాడు ఒక్కరి kyna హెల్ప్ chesara???????? ఊరికే bench😢మెట్ క్లాస్ మేట్ అని చెప్పుకోవడం కాదు

  • @katikalavinod488
    @katikalavinod488 Год назад +12

    Murali mohan garu andhra lo real estate cheyi chustha

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 Год назад +26

    వ్యాపారం ఏదైనా స్వార్ధాన్ని ఆశించేది.స్వార్థం లో న్యాయం ఉండదు. న్యాయం లేని బ్రతుకు ఒక బ్రతుకేనా తు దీనమ్మ జీవితం... చనిపోయిన తదుపరి ఏం మోసుకొని పోతారు. నిరుపేదలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి ఉపన్యాసాలు మోక్షానికి పనికిరావు.రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యసనం వ్యసనపరులకు మోక్షం లభించదు.

  • @Hyd6186
    @Hyd6186 Год назад +17

    Hats off MURALI MOHAN Garu ' I proud of you being TELUGU Person ❤

  • @twinbrothersvijayam
    @twinbrothersvijayam 5 месяцев назад +2

    Ila plots chesi illu Kattukunta pote tinadaniki tindi, pandichadaniki bhoomi, undadu.....

  • @user-pf8jh4lu4g
    @user-pf8jh4lu4g 5 месяцев назад +1

    One word which he said is correct." All lands in Hyderabad are in litigation"

  • @Aksharateluguvlogs
    @Aksharateluguvlogs 23 дня назад

    Rent intlo undadam ante road meda padukovadam lantidi..na feeling city lo aithe rent ichi mari roadmeeda samsaram chestunam emo anipistundi rooms entha chinnaga unna rent matram 10k !!ee jobs kosam city lo undi health bokka bayataki vaste motham poga, pollution,money bokka rent lu,emi lu ,school fees em cheptunro school lo kani fees matram full vassool, vegetables asalu fresh undavu em chemicals vadutaro freshness kosam...asal avsarma city life!?worth it ah anipistundi...ee money tho urlo illu konochu,fresh air, vegetables intlone pandichochu😢😢karma antha

  • @yadagirisirisanagandla5761
    @yadagirisirisanagandla5761 Год назад +14

    Murali mohan sir greatest person good speech

  • @chinthalagopiraju8957
    @chinthalagopiraju8957 Год назад +18

    హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కాదు

    • @mychannel-rf9vd
      @mychannel-rf9vd Год назад +5

      Nee telivi tellaranu

    • @commonman8229
      @commonman8229 Год назад

      అసలు శంకుస్థాపననే...2005 తరువాత జరిగింది..... ఏదో వాళ్ల వాడకం.. 😱

    • @avkmedia4530
      @avkmedia4530 Год назад +1

      ​@@commonman8229 planning మొత్తం CBN ది land acquisition కూడా చాలా చేసాడు.....మీరు కాదన్నా ఇది నిజం.

    • @RV-pi1zi
      @RV-pi1zi Год назад

      @@avkmedia4530 Hitech city chandrababu plan aa leka Janardhan Reddy plan aa cheppu babu... 🤗

  • @Manuofic
    @Manuofic 5 месяцев назад +1

    Manchiga vill happy ga kattukovadam better, job chesinannu rojulu rent undatam better.

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 Год назад +7

    ఈ వయసు లో ఇంకా మీకు వ్యాపారం ఎందుకు సార్.
    జయబెరి తో మస్తు సంపన్నులు అయిపోయారు కదా సార్.

  • @tiruvayipativaraprasad9115
    @tiruvayipativaraprasad9115 4 месяца назад +3

    6 feet enough finally

  • @kalyankoyalkar7819
    @kalyankoyalkar7819 Год назад +9

    Oka samanya madya taragati vadu oka chinna illu ayina konagalige paristiti eee roju undaaa........aaaa stayiki hyderabad ni tesukellaru.......dabbu dandiga unna vadide hyderabad.....

  • @phanindrasingh
    @phanindrasingh Год назад +8

    Chowdary rajyam

    • @ivsnarayanarao5204
      @ivsnarayanarao5204 5 месяцев назад

      Meekenti bhadha varu carful ga money ni manage chestharu,
      Neenu kaapuni.

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Год назад +32

    డబ్బు ఉన్నవాడు లేని వాళ్లకు సహాయం చేయండి రా కోట్లు కోట్లు సంపాదించుకున్నారు డబ్బులు బంగారు ఆస్తులని పోయేటప్పుడు తీసుకొని పోము మంచి చెడు ఈ రెండు వస్తాయి

    • @rava106
      @rava106 3 месяца назад

      Bhaiya aaa paani nuvu cheysuthunavaaaa

  • @vijaykumarnilapu7788
    @vijaykumarnilapu7788 14 дней назад

    Brothers murali Mohan garu thanakunna anubavam tho oka advice itcharu meku natchithay follow avvandi lekapothay ledhu..

  • @prasanthisaispiritualandse2341
    @prasanthisaispiritualandse2341 4 месяца назад +3

    నువ్వు ఎన్ని వందల కోట్లు గడించినా ఆఖరికి 6 అడుగుల స్థలం, మొ య్యడానికి నలుగురు ఉంటే చాలు. ఏమైనా మంచి సేవా కార్యక్రమాలు చెయ్యు. నాలుగు కాలాల పాటు నీ పేరు చెప్పు కుంటారు. ఎంత సంపాదించిన సరి పొదు మీకు. ఎకరాలు ఎకరాలు ఏమి చేసుకుంటార య్య 😢

    • @hcnagendra
      @hcnagendra 3 месяца назад

      Manavalakku ayya

  • @SrikanthVarma-up8qc
    @SrikanthVarma-up8qc Год назад +2

    జయబేరి constuctions
    నువ్వే చెప్పాలి

  • @shankaraiahj328
    @shankaraiahj328 4 месяца назад +1

    Sound over...

  • @chaitanyakvk
    @chaitanyakvk Год назад +7

    Plot sangathi emo kani rate perigithe kabja kayam. Kastapadina Paisa motham pothadi

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers Год назад +2

    మంచి విషయం చెప్పారు గురువు గారు 🙏🌹

  • @rbtv3698
    @rbtv3698 4 месяца назад

    సారు అన్ని బాగా చెప్పారు కానీ ఒక్క రాల చెట్టు ఒక్క మర్రిచ్చేట్టు పెంచకండి

  • @srinivastuluva9793
    @srinivastuluva9793 Месяц назад

    2025 india population 20 crores what about next sir brahmamgari kalagnanam

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 6 месяцев назад +1

    Andraloputti perigi manarastamgurenchi vadilesi pakkarastamgurenchicheppadam darunam

  • @PSKR36
    @PSKR36 3 месяца назад

    Murali gaaru.. plot hike anedi ekado oka daggara once in 100 years alanti growth vastadi.. meeru pratisari hitec city lo unna jubilee enclave gurinche cheptaru.. adi 25 years back vishayam.. idi chusi pichi janam ORR nundi 50KM velli plots kontunaru.. meeru ilanti fake news vallaki support cheyakandi.. Save people hard earned money.

  • @raghuvalab
    @raghuvalab Год назад +22

    Kammas are top in doing publicity. Their looks and talks will feel as if its real.

    • @rajeshs2698
      @rajeshs2698 Год назад +4

      Hope you don't fall in their trap ... you may loose and cry all your life

    • @potluriravi3288
      @potluriravi3288 Год назад +3

      Take like inspiration... That's all😊

    • @sreekdevinenii
      @sreekdevinenii Год назад

      Poni nuvvu cheppu bro ela investment cheyalo

    • @chandubai8116
      @chandubai8116 Год назад

      epuudu caste tho comparision kakund reasonable mataldu

  • @santhosh-wl1oo
    @santhosh-wl1oo 4 месяца назад

    Emiyna cheptadu sales Kavadaniki ..
    agriculture lands open plots chesthunaru saray future lo enti Rise and friuts?

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt Год назад +1

    Sound resound vasthundi

  • @nellorecarpentermabasha5979
    @nellorecarpentermabasha5979 Год назад +3

    Nellore carpenter telugu channel 👌👏👏👏👏🙂

  • @mahmood4654
    @mahmood4654 2 месяца назад

    కరెక్ట్ చెప్పారు

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 Год назад +3

    Go 111 effect avadha sir mari?

  • @kondavenkatagovindaraju1539
    @kondavenkatagovindaraju1539 Год назад +13

    Own house ఎంత బెటర్ అంతే, అది కుదిరే వరకూ పిల్లల్ని కననే కూడదు.

    • @varaprasad5500
      @varaprasad5500 Год назад +4

      Kids planning should happen in time. If not we can't live atleast till children education completion.

    • @sambasiva737
      @sambasiva737 Год назад +3

      ​@@varaprasad5500 pillalu lekunda brathakatam kante chavadam manchidi. Plan chesukoni pillalu voddhanukone valla gurunchi

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 6 месяцев назад +1

      @sambasiva737: Nee pulka alochanalu vere vaalla meedha ruddadu

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 Год назад +1

    Nice

  • @user-xe3js2mr8o
    @user-xe3js2mr8o 5 месяцев назад

    Great investor sir. Appreciate sir

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Год назад

    Sunil Murthy is a rich man.

  • @pendyalabheeshma7577
    @pendyalabheeshma7577 Год назад +3

    Amaravathi Vijayawada yamai

  • @krishnagudala919
    @krishnagudala919 Год назад +1

    The great visionary leader cbn

    • @BabluBab-gt6un
      @BabluBab-gt6un 5 месяцев назад

      That is your way of looking at it.

  • @vilasreddy6356
    @vilasreddy6356 Год назад +2

    Nithulu cheppatanike..middleclass vallu trap lo padalikadha

  • @akulaanjumbanu3732
    @akulaanjumbanu3732 5 месяцев назад

    Danam chayandi ,okari avasaram theerchandi,apudy samtrupthi untundi,mana bathuku ki artham

  • @sridevisweety3796
    @sridevisweety3796 2 месяца назад

    outer ring Roads developed by YSR GOVT not Chandrababu naidu

  • @sandinenipocham3030
    @sandinenipocham3030 Год назад +13

    మీకు చాలినంత ఉంటే మంచిది ఏమన్నా కొండ బోతరా
    ఆ వసరనికి మించి కొని మధ్య తరగతి వన్ని ముంచుడు తప్ప

  • @katikalavinod488
    @katikalavinod488 Год назад +1

    Andhra lo develop chemanu chustha

  • @kalyankoyalkar7819
    @kalyankoyalkar7819 Год назад +8

    Meru alane antaru....sirrr.....endukantee.....meru katte illulu kone vadu leka pote meku business undadu kadaaaa.......

  • @rockstarchampion5831
    @rockstarchampion5831 Год назад +1

    Mumbai ki oka dhikku samudhram inko pakka ghats. Hyderabad ki antha scene ledhu

  • @gurukamakolanu
    @gurukamakolanu Год назад +11

    Whole real estate is a scam

  • @palakarambabu1617
    @palakarambabu1617 Год назад +1

    Apలోబూంలునీఅమ్మరంకూమొగుడివిఅనుకుంటునావురామురళీమోహన్.

  • @lakkarajushankar
    @lakkarajushankar Год назад +8

    అతి పెద్ద బ్రోకర్. నమ్మకండి

    • @bhanumurthy9062
      @bhanumurthy9062 Год назад

      మంచిగా చెప్పారు

    • @chakri1four3
      @chakri1four3 Год назад

      Please explain bro

    • @Study-hy7fb
      @Study-hy7fb 6 месяцев назад

      He works for rich people only..
      Never made a project for poor or middle class

  • @rockstarchampion5831
    @rockstarchampion5831 5 месяцев назад

    Thelivi kala vallu konukunna papaniki thara tharalu pollution lo brathukutharu. Thelivi leni vallu Hyderabad lo konukkole kabatti swacha maina gali theeskoni brathukutharu.

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 6 месяцев назад

    He is into real estate why he says drawbacks of real estate. Real estate satured

  • @NagarajuEraboina
    @NagarajuEraboina 5 месяцев назад +1

    Why some has to donate something to someone.....
    Every one has to earn themselves what they want .

  • @prasannavandana729
    @prasannavandana729 2 месяца назад

    Okay aapara ma kosam kadu mi kosam idantha

  • @ramreddyi9710
    @ramreddyi9710 7 месяцев назад +1

    Good words sir

  • @Happiness238
    @Happiness238 Месяц назад +1

    Siggu lekunda meeru oka ex MP ayi undi..
    Oka pakka muslims ni antunnaru and agriculture lands anni nashanam chesi layouts lo plots Konamani cheptunnaru.
    Mee CBN and revanth reddy gari ki cheppi dammunte land rates tagginchandi.. real estate mafiya ni arikattandi

  • @sangivijay9569
    @sangivijay9569 Год назад +4

    Chese business edo Andra Lo cheyochu kada.. State develop avtadi... Hyd lekunte bathakalera...

    • @Suresh-454
      @Suresh-454 Год назад +1

      Sagam jaganna ki commission ivvalii😂

    • @sangivijay9569
      @sangivijay9569 Год назад

      @@Suresh-454 Chandra babu vaste commission avasaram Leda...

    • @SampadaShrustistha
      @SampadaShrustistha Год назад +1

      maaku vadhuu....ah development
      maaku ilaane undaaliii

    • @SampadaShrustistha
      @SampadaShrustistha Год назад

      @@Suresh-454 era pooka....gidha balisindhaaa.....

    • @Suresh-454
      @Suresh-454 Год назад

      @@sangivijay9569 Chandrababu vaste comission avasaram ldu ani nenu cheppalee gaaaa.
      Evadiki ekkada better opportunity vunte akkada business chestaru kadaaa..
      AP lo opportunity vunte Valle chestaru manam chepavaseammleee...

  • @paulabhilash5852
    @paulabhilash5852 Год назад +2

    what is the company name that he is talking about

  • @subashsubbu3547
    @subashsubbu3547 4 месяца назад

    Villa valla Hyderabad environment mottam nasanam ayyindiii

  • @deepikavangala756
    @deepikavangala756 Год назад +5

    This is a hype market

  • @PackageDog
    @PackageDog 27 дней назад

    Bolli gadiki binami unte better

  • @user-if6ft4ox3q
    @user-if6ft4ox3q 5 месяцев назад

    Andariki water supply gurinchi alochinchandi eppudu chusina kompalu konandi konandi.

  • @madhavikishan9223
    @madhavikishan9223 Год назад

    At siddipet open plots avilable

  • @dr.vamshikrishna1002
    @dr.vamshikrishna1002 Год назад +1

    idi okappati maata, population maximum ki reach aindi, ippatinundi population gradualga taggutundi. best example china, next India, also people now a days migrating to other countries

  • @satishthakkalapalli6292
    @satishthakkalapalli6292 Год назад +1

    U said about chennai

  • @monaabhistha9757
    @monaabhistha9757 4 месяца назад

    Danamcheyandi sir100ki1floot

  • @katikalavinod488
    @katikalavinod488 Год назад +2

    Chandrababu naidu kadhu hyderabad develop chesinidi. Hyderabad is a 100-year history

  • @omprakash-zn6vy
    @omprakash-zn6vy 3 месяца назад

    Business minded people.

  • @sridevikondapalli6669
    @sridevikondapalli6669 Год назад +2

    ముందు భారత దేశ చరిత్ర చదివితే,హైదరాబాద్ muslims da hinduvulada telustadi

  • @dollyjesussongs2937
    @dollyjesussongs2937 Год назад +1

    Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may god bless you according to his will in Jesus name I pray amen ❤Jesus is coming soon ❤

  • @kalpanabetham8457
    @kalpanabetham8457 Год назад +1

    ఈ భూమి మీదకు వచ్చి ఎవరి బతుకు వల్లే బతకాలి

  • @RKR492
    @RKR492 4 месяца назад

    Arey Ayana Mana kosam chepthunnaru Ayana chala problems clear chesaru ayana astulu motham ammina mana andari problems clear kadu

  • @gundalakshminarayana9086
    @gundalakshminarayana9086 5 месяцев назад

    Govt property la meeda gattiga tax పెడితే ammadalu manutaru..madya vartitwam taggutadi

  • @praveenreddy7344
    @praveenreddy7344 3 месяца назад

    Ring road cbn kadu y s r

  • @kssr1694
    @kssr1694 5 месяцев назад +1

    ఇక్కడ కొన్న, ఎంత సంపాదించినా, చివరికి నీ కావలసింది ఆరు అడుగుల ల్యాండ్. నీకు(మీకు )ఈ సలహా ఇచ్చిన శోభన్ బాబు గారు..,.... కొన్న ల్యాండ్ అంతా నెత్తిన పెట్టుకొని పోయారా??? ఆరు అడుగు తప్పా!!పిల్లికి కూడా బిక్షం వెయ్యని మన బ్రతుకు ఎందుకు sir... స్పీచులు తప్పా. తప్పుగా మాట్లాడి ఉంటే im verry sorry sir.

    • @pushpamelodiestelugu3484
      @pushpamelodiestelugu3484 4 месяца назад

      He is giving scholarships to students.you are wrongly saying

    • @gvssairam2423
      @gvssairam2423 27 дней назад

      Kamma students only​@@pushpamelodiestelugu3484

  • @madhuramtv3466
    @madhuramtv3466 24 дня назад

    Vediki Kula gajji Baga unnadi

  • @satishthakkalapalli6292
    @satishthakkalapalli6292 Год назад

    What about bengaluru

    • @BabluBab-gt6un
      @BabluBab-gt6un 5 месяцев назад

      Bangalore road infrastructure is horrible

  • @surendrachary5479
    @surendrachary5479 5 месяцев назад

    Someone rightly said, age doesn't make a person matured. Such a silly fellow he is spoiling innocent minds and inflicting 'fear of missing out' about buying lands in city.

  • @madhusmiracles2572
    @madhusmiracles2572 Год назад +3

    Aunu Nadi real estates ssvd tappadu mari

  • @payampaparaopayampaparao6350
    @payampaparaopayampaparao6350 Год назад +2

    మీకు ఉన్న ధనం పేదవారికి దానం చేయండి

  • @user-ke6xv6pk8r
    @user-ke6xv6pk8r 6 месяцев назад

    Whats the use... annii konnaduu ippudu unnadaa😂😂😂

  • @subhan1160
    @subhan1160 3 месяца назад

    Anta dabbu unde em cheskuntaru enka dabbu meda asha

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 Год назад

    please think about Andhra Pradesh, don't
    organization

  • @tulasidharjayathi549
    @tulasidharjayathi549 3 месяца назад

    Real estate is biggest scam in world

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 5 месяцев назад

    దన దాహం ఎక్కువ

  • @s.v.l.nreddy4286
    @s.v.l.nreddy4286 Год назад

    Lakhakotla Aasthini ShobanBabu Tanaventa Teesukuni vellada ? 😅😅😅

  • @pasupuletisuresh6871
    @pasupuletisuresh6871 5 месяцев назад

    Arey ee title ki speech ki sambandham. Vundha

  • @Letmeee97
    @Letmeee97 5 месяцев назад

    Edhi TDP promotion la vundhi

  • @humancapital168
    @humancapital168 5 месяцев назад

    01:12 Musalodiki avasarama oka minority community pina alegation chesathunadu. Every community have their own selfrespects. He shouldnot have mentioned it