సీఎం గారు అనుకునంత సులభం కాదు, 1)ఓక పెద్ద రాష్టానికి గాని, పెద్ద పెద్ద పట్టణాలకు పోయే రూట్ కాదు 2) హైదరాబాద్ కి దగ్గరగా లేదు 3) పెద్ద పెద్ద పరిశ్రములు వచ్చిన కొత్తూరు, షాద్నగర్ ఇప్పటి వరకు డెవలప్మెంట్ కాలేదు 4) ఊరికి ఊరికి లింక్ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది 5) పరిశ్రమాలు వచ్చినంత మాత్రాన ఇల్లు అప్పుడే కట్టుకోరు, ఇండ్లు కట్టుకుంటేనే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది 6) ఉద్యోగస్తులకు ప్లాట్ చేసి emi పద్దతిలో ఇవ్వాలి అప్పుడే అక్కడ ఇండ్లు కట్టుకుంటారు
అరే బాబు ఈ మాటలు ఎందుకురా చెప్తారు. మాటలన్నీ ప్రజలు మోసపోతున్నారు. ఆర్ఆర్ చుట్టూనే పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగలేదు, ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చర్ల మరో అమరావతి మాటలే, 25 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం డెవలప్ కావచ్చు
Total real-estate collasps in Hyderabad
సీఎం గారు అనుకునంత సులభం కాదు,
1)ఓక పెద్ద రాష్టానికి గాని, పెద్ద పెద్ద పట్టణాలకు పోయే రూట్ కాదు
2) హైదరాబాద్ కి దగ్గరగా లేదు
3) పెద్ద పెద్ద పరిశ్రములు వచ్చిన కొత్తూరు, షాద్నగర్ ఇప్పటి వరకు డెవలప్మెంట్ కాలేదు
4) ఊరికి ఊరికి లింక్ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది
5) పరిశ్రమాలు వచ్చినంత మాత్రాన ఇల్లు అప్పుడే కట్టుకోరు, ఇండ్లు కట్టుకుంటేనే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది
6) ఉద్యోగస్తులకు ప్లాట్ చేసి emi పద్దతిలో ఇవ్వాలి అప్పుడే అక్కడ ఇండ్లు కట్టుకుంటారు
అరే బాబు ఈ మాటలు ఎందుకురా చెప్తారు. మాటలన్నీ ప్రజలు మోసపోతున్నారు. ఆర్ఆర్ చుట్టూనే పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగలేదు, ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చర్ల మరో అమరావతి మాటలే, 25 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం డెవలప్ కావచ్చు
విషయం ఉండేదే అంతకాలం తెలియదు 10 సంవత్సరాల నుండి కేసీఆర్ కట్టలేకపోయిండి