Ntr, Anr..Box Office Big Fight

Поделиться
HTML-код

Комментарии • 19

  • @Jrao-i8o
    @Jrao-i8o 2 месяца назад +4

    రామ కృష్ణులు కాస్త సుత్తి వీరులుగా మిగిలింది జగపతి సంస్థ ఏయన్నార్ , ఎన్టీఆర్ ల స్టార్ డమ్ కు తగిన కధ కాకపోవడంతో ప్లొప్ అయింది

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 месяца назад +5

    రామకృష్ణులు మూవీ లో ఒక మంచి స్టోరీ లేదు. ఇద్దరికీ సరైన క్యారెక్టర్స్ లేదు. VB రాజేంద్ర ప్రసాద్ జగపతి పిక్చర్స్ లో NTR మొదటి సినిమా. ఆడంబరం , ఆర్భాటం తప్ప ఏమీ లేదు. పాటలు అన్నీ బాగున్నాయి.‌

    • @Jrao-i8o
      @Jrao-i8o 2 месяца назад +1

      అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 2 месяца назад +2

    Chilipi krishnudu 100 days many centres direct.

  • @prasadkandula2759
    @prasadkandula2759 2 месяца назад +1

    సావిత్రి గారు నటించిన మొదటి సినిమా "సంసారం" 1950 లో విడుదల అయినది అది ఎక్కడ చూద్దాం అన్న దొరకడం లేదు దయచేసి అవరైనా ఆ సినిమా ఎక్కడ చూడగలమో చెప్పగలరు దయచేసి చెప్పగలరు🙏

  • @bvrrao8876
    @bvrrao8876 2 месяца назад +1

    From 1949 to 1975 always ANR is no. 1....after he had having heart sutgeryt, 1977 to 1981 ntr no. 1, after that others.

    • @MrRaceles
      @MrRaceles 2 месяца назад +1

      1981 ప్రేమభిషేకం ఇండస్ట్రీ హిట్ as క్లాస్ హీరో, అప్పుడు "ప్రేమ సింహాసం" అనే NTR సినిమా వచ్చి ntr ఆకులు కాల్చుకున్నాడు😂 రెండష్క రాల ప్రేమ రెండు ష్కణాల ప్రేమ పాట లో తేలిపోయాడు బండ ntr😁 కాబట్టి ANR అప్పుడు కూడా A1 హీరో నే 1977 లో ఏడు అంతస్తుల మేడ సినిమా, తర్వాత కాలేజీ బుల్లోడు, శ్రీ వారి ముచ్చట్లు లాంటి ఫ్యామిలీ సినిమా లు వస్తే, మాస్, లేబర్ క్లాస్ సినిమా లతో పబ్బం గడుపు కున్నాడు, ntr. 🙄🙄

    • @bvrrao8876
      @bvrrao8876 2 месяца назад

      @@MrRaceles .... 👌🙏

  • @annekishore2687
    @annekishore2687 2 месяца назад

    Johar NTR
    ANR Lives On

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 2 месяца назад +2

    Sankranthi monagadu of1978 a.n.r.( chilipi krishnudu. Alankar a.c.direct100 days and sankranthi hit indhradhanussu. Direct 56 days on shift 100 days but sankranthi flop movie is n.t.r.melukolupu only 13 days in durga kalamandir vijayawada.

    • @SankarPilli-j4n
      @SankarPilli-j4n 2 месяца назад

      1978 hit imdradhanusu

    • @vmr3624
      @vmr3624 2 месяца назад

      @@SankarPilli-j4nNo. chilipi 100 days 6 centres direct. Super hit

    • @murthyGorla-k5y
      @murthyGorla-k5y 2 месяца назад

      మేలుకొలుపు అన్నపూర్ణా విజయవాడ లో

    • @vmr3624
      @vmr3624 2 месяца назад

      @@SankarPilli-j4n indradhanasu flop

  • @nandagopalreddye6787
    @nandagopalreddye6787 2 месяца назад

    Adaviramudu vidudalayina120 va roju chankya chandraguptha vidudalayidi

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 2 месяца назад

    Vijayawada Annapurna takis Lo chusanu

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 месяца назад

    Chilipikrishnufu hit matrame .

  • @rkacademyofenglish6013
    @rkacademyofenglish6013 2 месяца назад

    Chilipi krishnudu above average 100 days in 8 cetres i have still paper katting

    • @viswanathrao480
      @viswanathrao480 2 месяца назад

      5 or 6 theatres direct run , Vizag single shift