ఆపు నీ నాటకాలు.. జగన్ మేనత్త వార్నింగ్ | YS Vimalamma Serious On YS Sharmila | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2024

Комментарии • 253

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День назад +42

    బాగా చెప్పావు తల్లి 🙏🙏🙏

    • @satya4716
      @satya4716 13 часов назад

      ఇంకా సిగ్గు, బుద్దీ రాలేదేమే నీకూ, ప్రజలు 11 తో రాడ్డు దించి బుద్ది చెప్పినా. చెల్లెలి వాటా కాజేసే నీచ నికృష్ట లోఫర్ కి బుద్ది చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తూ ఆడపిల్లనంటావేంటే సిగ్గు లేనిదానా. మీకన్నా సిగ్గు లేదేమిరా

  • @rrthota1901
    @rrthota1901 День назад +58

    విమలమ్మ గారూ! అన్ని వివరాలు సేకరించి మీరే సమస్యను పరిష్కరించండి

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

  • @dolaprasad5310
    @dolaprasad5310 День назад +23

    Super madam garu really information

  • @MohanAlluri-wf3yh
    @MohanAlluri-wf3yh День назад +55

    Super ga chepparu amma 🇸🇱👍🙏👍🙏

  • @Shobha-uo2sk
    @Shobha-uo2sk День назад +23

    Superga. Cheparu. Amma

  • @DevanandBabu-e7f
    @DevanandBabu-e7f День назад +53

    కరక్ట్ గా చెప్పారు Ammagarandi

    • @JaffarunisaShaik-u7h
      @JaffarunisaShaik-u7h 20 часов назад +1

      Bochu

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад +1

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

    • @satya4716
      @satya4716 13 часов назад

      ​@@blobazee5180​దేవుడు క్షమించడు నిన్ను. నీ అబ్బని క్షమించాడా, అన్నలని క్షమించాడా. నీకు కూడ తగిన శాస్తి చేస్తాడు. Ysr కుటుంబమే పాపిష్టిది. అందుకే రాజారెడ్డి కొడుకులకి మనవడి చేతిలోనే, ఘోరమైన కుక్క చావుతో శిక్ష పడింది. రాజారేడ్డి మనవలు కొట్టుకుసస్తూ బజార్న పడి నవ్వుల పాలవుతున్నారు. YSR చేసిన పాపాలే, చంద్రబాబుని అవమానించిన పాపమే, పేట్రేగి ఏడుకొండలవాడికి చేసిన అపచారమే కొడుకు చేతిలోనే కుక్క చావు, అల్లారు ముద్దుగ పెంచుకున్న కూతురిని, కొడుకు చేత ఏడిపించటం, కొడుకే కూతురిని, భార్యని బజారు జనాలతో తిట్టించడం, కొడుకే తమ్ముడిని ఘోరాతిఘోరంగ చంపడం ఆహా ఇంతకంటే శిక్ష ఏముంటుంది YSR కి. ఇక రేపు జగన్ పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో, జగన్ కూతుళ్ళు ఎంత కొట్టుకు ఛస్తారో😂.

    • @satya4716
      @satya4716 13 часов назад

      ​దేవుడు క్షమించడు నిన్ను. నీ అబ్బని క్షమించాడా, అన్నలని క్షమించాడా. నీకు కూడ తగిన శాస్తి చేస్తాడు. Ysr కుటుంబమే పాపిష్టిది. అందుకే రాజారెడ్డి కొడుకులకి మనవడి చేతిలోనే, ఘోరమైన కుక్క చావుతో శిక్ష పడింది. రాజారేడ్డి మనవలు కొట్టుకుసస్తూ బజార్న పడి నవ్వుల పాలవుతున్నారు. YSR చేసిన పాపాలే, చంద్రబాబుని అవమానించిన పాపమే, పేట్రేగి ఏడుకొండలవాడికి చేసిన అపచారమే కొడుకు చేతిలోనే కుక్క చావు, అల్లారు ముద్దుగ పెంచుకున్న కూతురిని, కొడుకు చేత ఏడిపించటం, కొడుకే కూతురిని, భార్యని బజారు జనాలతో తిట్టించడం, కొడుకే తమ్ముడిని ఘోరాతిఘోరంగ చంపడం ఆహా ఇంతకంటే శిక్ష ఏముంటుంది YSR కి. ఇక రేపు జగన్ పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో, జగన్ కూతుళ్ళు ఎంత కొట్టుకు ఛస్తారో😂. ​@@blobazee5180

    • @satya4716
      @satya4716 13 часов назад

      ఇంకా సిగ్గు, బుద్దీ రాలేదేమే నీకూ, ప్రజలు 11 తో రాడ్డు దించి బుద్ది చెప్పినా. చెల్లెలి వాటా కాజేసే నీచ నికృష్ట లోఫర్ కి బుద్ది చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తూ ఆడపిల్లనంటావేంటే సిగ్గు లేనిదానా. మీకన్నా సిగ్గు లేదేమిరా ప్రజాచైతన్యం లోఫర్ గా.

  • @dvsentertainments
    @dvsentertainments День назад +22

    Super amma

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud День назад +28

    షర్మిల....సైతాన్

    • @birudugaddavijay6845
      @birudugaddavijay6845 День назад +2

      Adhikara Dhaham madan mohini 🔥

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw День назад +49

    మేడం విజయమ్మ గారు కూడా షర్మిల లాగానే ప్రవర్తిస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో ఒక తల్లి అయి ఉండి ఇద్దరినీ కూర్చోబెట్టి కుటుంబ సమస్యను బయటికి రాకుండా పరిష్కరించాలి బరితెగించింది మనసు వల్లి షర్మిల రాష్ట్రం ఏం లేదండి అందరు బానే ఉన్నారు మీ కుటుంబమే పరువు పోయింది రోడ్డులో పడింది

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 7 часов назад

      ​@@blobazee5180you are big lier... Chandra babu given order to Btech Ravi to kill Vivek nanda reddy..

  • @salomigathala4482
    @salomigathala4482 День назад +15

    Super ga chepparu amma

  • @razaqurrahmanmohammad1075
    @razaqurrahmanmohammad1075 10 часов назад +8

    కూతురు మూలంగా రాజశేఖరరెడ్డి గారు చాలా బాధ పడేవారు. ముర్ఖపు పనులు చాలా చేసేది.

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 День назад +33

    చాలా బాగా చెప్పారు అమ్మా...💐 ❤😊

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 День назад +15

    రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు పై పడేసేరు శ్రీమతి షర్మిలమ్మ. రెండవ వైపు కూడా సునీతామ్మ కూడా
    ప్రథ్యర్థి పార్టీ లు శ్రీమతి షర్మిల తో కలిసి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని రాజకీయ గా నాశనం చెయ్యడం వారికే ధేయం. తరువాత శ్రీమతి షేరిమళమ్మ ను రాజకీయ నుండి పూర్తి బైటకు తోసేస్తారు కూటమి ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త

  • @subrahmanyamisukapalli3259
    @subrahmanyamisukapalli3259 День назад +29

    Vimalamma garu is said correct things.

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 8 часов назад

      ​@@blobazee5180No. Chandra babu given order to Btech Ravi to kill Viveka,,

  • @satishprakashreddyyanumula653
    @satishprakashreddyyanumula653 День назад +10

    ❤yes you are 100persent Correct amma....God bless you thalli.

  • @ravikumarbammidi65
    @ravikumarbammidi65 10 часов назад +5

    చాలా బాగా చెప్పారమ్మా విమలమ్మ గారు. వైయస్ అన్న మీద మీ ప్రేమ ప్రస్పుటంగా మీ మాటల్లో వినిపిస్తోంది. మీ నుంచి కించిత్తు కూడా నేర్చుకోలేదు షర్మిల. డబ్బు, అధికార దాహంతో అన్నకు ద్రోహం చేస్తోంది. ఎవ్వరూ కాదు చివరికి జగన్ అన్న ఎత్తుకు పైఎత్తు వేసి చిత్తు చేస్తాడు ఆమెని ఆ పచ్చ బాచ్ ని.

  • @tambibetala6026
    @tambibetala6026 День назад +7

    Great job Madam 👍 👏 👌 🙌.... ❤❤❤❤❤

  • @preddy5377
    @preddy5377 День назад +11

    Jai Jagan..🇸🇱

  • @venugopalareddy3815
    @venugopalareddy3815 День назад +8

    Madam your words very valuable and true tks

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 День назад +15

    షర్మిల, విజయమ్మ మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి matladutharu .షర్మిల , Narasurudi చేతిలో చిక్కుకు పోయింది భవిష్యత్తు లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ nunnaru .

  • @pastorsudhakar
    @pastorsudhakar 22 часа назад +7

    అనిల్ షర్మిల చేసే పని మంచిది కాదు.

  • @agasten7170
    @agasten7170 День назад +20

    సూపర్ అమ్మ👍👍👍👍👍🎉🎉

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

  • @Chowdaries
    @Chowdaries День назад +14

    Chala Badha ga vundi Jagan garini chustey 😢😢😢

  • @amaramuralikrishnajaganann2685
    @amaramuralikrishnajaganann2685 День назад +11

    Vimalamma garu dhanyavaad

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 День назад +21

    మీకు వున్న బుద్ది కూడా విజయమ్మ కు లేదు

  • @JBfarms123
    @JBfarms123 День назад +5

    Your words are genuine

  • @sureshmatcha9742
    @sureshmatcha9742 День назад +5

    Exlent speech madem garu

  • @jarsingisravanth6155
    @jarsingisravanth6155 День назад +9

    పదవీ కోసం ఇది అంత ?.

  • @DeborahTalari
    @DeborahTalari День назад +25

    Jagananna pakshana devudu unnadu

  • @srinivast6631
    @srinivast6631 21 час назад +3

    సూపర్

  • @sudhakarvaddi11
    @sudhakarvaddi11 День назад +11

    Sir, ఎవరు ఏం చెప్పినా షర్మిల అదుపు తప్పింది. ఆమె తనను తాను నియంత్రించుకోలేకపోతుంది, ఆమె చాలా కాలం క్రితం తన పరిమితులను దాటింది. ఆమెకు ఇప్పుడు 50 సంవత్సరాలు, ఆమెపై ఏ ప్రభావం పని చేయదు.
    రాజకీయ పదవులు పొందడం, ఆ పదవిని ఉపయోగించుకుని డబ్బు సంపాదించడం ఆమె ఉద్దేశం. ఇందుకోసం ఆమె ఎంతకైనా తెగిస్తుంది. కొందరు వ్యక్తులు నిర్మించడానికి మరియు కొందరు వ్యక్తులు నాశనం చేయడానికి రూపొందించబడ్డారు. షర్మిల విధ్వంసకారిణి.
    ప్రేమ, ఆప్యాయత, కుటుంబం ఏదీ ఆమెపై ప్రభావం చూపదు. కుటుంబం యొక్క విధ్వంసకులు మరియు విలన్‌లుగా తమను తాము గుర్తించుకోని కొద్దిమందిలో ఆమె ఒకరు.
    ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిన తర్వాత, వైఎస్ఆర్ అభిమానులు ఆమెకు మద్దతు ఇవ్వడం లేదు మరియు అనుసరించడం లేదు. చాలా కాలం క్రితమే ఆమె వైఎస్ఆర్ అభిమానుల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆమె విలువ కూడా లేకుండా పోయింది.

  • @dyvakrupa7463
    @dyvakrupa7463 День назад +7

    Right warning and right advises you're giving madam

  • @rajulic1
    @rajulic1 День назад +76

    KraiStavulamani చెప్పి డబ్బు కోసం పోరాటం ..దేవునికి కూడా చాలా వ్యతిరేకముగా అనిల్,షర్మిల వ్యవహరిస్తున్నారు.

    • @kjR-b9o
      @kjR-b9o День назад +6

      తండ్రి ఆస్తి తీసుకో కూడదు అని ఎవరు చెప్పలేదే.. కొడుకు తో పాటు కూతురు కి సమాన హక్కు..

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha День назад

      ​@@kjR-b9oఉంది....తండ్రిది మాత్రమే...అన్నది అడిగే హక్కులేదు..ఇస్తే తీసుకోవాలి లేకుంటే ముసుకు కుచ్చో వాలి అంతే

    • @dondapatisuryateja5039
      @dondapatisuryateja5039 23 часа назад

      Meru kuda Mee sister asthi lo sagam echeyandi brother​@@kjR-b9o

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад +2

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

    • @satya4716
      @satya4716 13 часов назад

      ఇంకా సిగ్గు, బుద్దీ రాలేదేమే నీకూ, ప్రజలు 11 తో రాడ్డు దించి బుద్ది చెప్పినా. చెల్లెలి వాటా కాజేసే నీచ నికృష్ట లోఫర్ కి బుద్ది చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తూ ఆడపిల్లనంటావేంటే సిగ్గు లేనిదానా.

  • @Rama_varma5282
    @Rama_varma5282 День назад +40

    💚🇸🇱🙏,,, జగనన్న గుణవంతుడు. ఎందుకంటే ఆయన పరిపాలన చాలా బాగా చేశారు. రాష్ట్రాన్ని. ఒకే తాటిపై నడిపించిన వ్యక్తి. షర్మిల శాస్త్రి. శాడిస్ట్ అయి ఉండాలి. బాబునీ నమ్మిన వాళ్లు బాగుపడింది లేదు . 🙏🇸🇱💚

    • @jayanthi625
      @jayanthi625 18 часов назад

      😂

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

  • @mumtazbegum9596
    @mumtazbegum9596 11 часов назад +1

    Tq so much ammaaaaaa baaga chepparu jai jagan sir❤❤❤❤❤

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 23 часа назад +3

    ఇంటికో ముష్టిది ఉంటుంది

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt День назад +5

    మేడం షర్మిలది నూటికి నూరుపాళ్ళు తప్పు తప్పు

  • @manigrace4042
    @manigrace4042 День назад +2

    God bless you and your family tammmudu God is with you tammmudu have a bright future

  • @vrmrvrmr7613
    @vrmrvrmr7613 19 часов назад +2

    Vimalamma garu taking very well super

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

  • @SATISHKUMAR-lg1tq
    @SATISHKUMAR-lg1tq 6 часов назад +1

    బాగా చెప్పారు అమ్మ

  • @RajuKondapaturi-m4k
    @RajuKondapaturi-m4k 21 час назад +4

    మామ గారు ఇలా నందమూరి కుటుంబ కూడా చంద్రబాబు మీద కి పోతే టీడీపీ కి పట్టి న చిడ వదులు తుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @dolaprasad5310
    @dolaprasad5310 День назад +6

    🙏🙏🙏🙏

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 День назад +3

    Yes అమ్మ

  • @thanetistephen9528
    @thanetistephen9528 День назад +9

    డబ్బు దెయ్యం పట్టింది.

  • @rameshbabu5250
    @rameshbabu5250 20 часов назад +3

    విష కన్య షర్మిల చావ టం బెస్ట్

  • @Baba-y4v
    @Baba-y4v 11 часов назад +2

    YS కూతుర్ని మొదటిసారి అంటున్నా, "YS కుటుంబానికి షర్మిల ఒక సైతాన్"

  • @ChirureddyPalle
    @ChirureddyPalle День назад +6

    Baga,cheppu, amma

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 День назад +3

    చివరకు ప్రజల కోసం జగన్ గారు కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యారు. సీఎం అయితే అధికారం దొడ్లో దూడ కాదు, ఆవు కాదు. అవినీతి పరులకు అది చెల్లుతుంది. నీతి నిజాయితీ గా పాలన చేసినందుకు కుటుంబ సభ్యులు గర్వ పడాలి.🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @d.nagaraju9666
    @d.nagaraju9666 День назад +7

    రోడ్ మీదకు తెచ్చేందే షర్మెల కుటుంబం వీదే పారు చేసిందే

  • @rajajipilli6383
    @rajajipilli6383 23 часа назад +2

    GREAT CM JAGANMOHANREDDY ANNA 🇸🇱

  • @kumarkali3096
    @kumarkali3096 22 часа назад +3

    K a pal ni నాశనం చేసింది అనిల్ షర్మిల నాశనం చేసారు

  • @JAGUPANGI-f9j
    @JAGUPANGI-f9j 6 часов назад

    ఇది ఎప్పుడో వీడియో లాగా ఉంది..❤❤

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un День назад +6

    Amma meru entha vevarenchi cheppinanduku kani ee veshayam gurenchi close cheyyenchdi amma

  • @ramakrishnarajuuddaraju3668
    @ramakrishnarajuuddaraju3668 4 часа назад

    సూపర్ కవరింగ్

  • @kallavenkataprasad9342
    @kallavenkataprasad9342 21 час назад +2

    అవును ఫ్యామిలీ లో లేదు కక్ష లేదు ప్రజలు మీద రాష్ట్రం మీద అమరావతి మీద ఉంది‌ కక్ష‌ఉంది.

  • @SamuelMedapati-n5s
    @SamuelMedapati-n5s День назад +4

    Because of pastor Anil

  • @Bhagyamma-fn5er
    @Bhagyamma-fn5er 3 часа назад

    జై విమలమ్మా గారు ప్రైజ్ థ లార్డ్ ❤

  • @RajuKondapaturi-m4k
    @RajuKondapaturi-m4k 21 час назад +2

    అక్క వేశా లు వైసీపీ కార్యకర్తలు ఎవడు నమ్మాడు

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 День назад +2

    SupargA chepparu amma❤🎉❤🎉❤ elanti neecha mayina chelli a annaki vundakudadu amma

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 23 часа назад

    Good 🎉

  • @sravaninellipudi8523
    @sravaninellipudi8523 19 часов назад

    Good speech

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 10 часов назад

    బయటకు ప్రొక్క కూడని కుటుంబ విషయాలు బయట పెడుతున్నారు. ఇది చాలా శోచనీయం.

  • @mkotireddy4994
    @mkotireddy4994 11 часов назад

    Super 👌 Amma

  • @prasadaraosenapathi8165
    @prasadaraosenapathi8165 День назад +9

    మీ కుటుంబమే ప్రజల కుటుంబం అమ్మ సీఎం సార్ జగన్ సార్ ప్రజల మనిషి గోల్డ్ స్పూన్తో పుట్టారు సార్ కి డబ్బు కావాలి అనుకుంటే బిజినెస్ లో ఉండేవారు ప్రజా కావాలి కాబట్టి ప్రజల మధ్యలో వచ్చారు అందుకే సార్ అంటే మాకు పిచ్చి అలాని జగన్ సార్ గవర్నమెంట్ లో నాకు ఏమీ లాభం ఉండదు కానీ అతను అంటే మాకు ఇష్టం షర్మిలమ్మ ఎవరితో కలిసినా వాళ్ళు ఎవ్వరు కూడా జగన్ సార్ కి ఏమి చేయలేరు

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад +1

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw 9 часов назад +1

    జగన్ గారిని ఏదో చేసి,, షర్మిల, వాళ్ల భర్తకి ముఖ్యమంత్రి చేసేదాము అని ఆశ,

  • @madhurao5242
    @madhurao5242 День назад +4

    Why vimalammagaru interfering in between mother and children

  • @radhamanicollections9094
    @radhamanicollections9094 День назад +1

    Inti alludu mahima

  • @mallireddy9869
    @mallireddy9869 7 часов назад

    Mana family ante yekam kavaali ani baaga chepparu

  • @RebakaDande
    @RebakaDande 10 часов назад +1

    Correct cheaper aunty Sharmila akka EVM Court Prabhat vaniki Ambadi poonkuyile waste Sharmila Parma West Sharmila Jagan Anna ne Road Medak Lagu thundi elanti Vani David chustunnadu Jai Jagan Anna god bless you Jagan Anna

  • @sanjeevareddy7779
    @sanjeevareddy7779 22 часа назад +1

    Sharmila Kodali chethilo bandhi ipoindhi

  • @muralikrishnayenepalli967
    @muralikrishnayenepalli967 День назад +6

    Vinaasa kaaley vipareetha budhhi ..... God will take care in the days to come .
    ..

    • @blobazee5180
      @blobazee5180 17 часов назад

      She is a Liar. Her son got lot of contracts from Jagan and hence she sided with him. She know clearly that Jagan gave the orders to kill her brother and she still trying to cover him. She tried to convince Sunitha to drop the case.
      I am not sure how her god will forgive her sins

  • @bangharam
    @bangharam 10 часов назад

    అవును జగన్ అనే వ్యక్తి రాజకీయాల్లో కి రానంత వరకూ మీ ఫ్యామిలీ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కాలేదు. కరెక్ట్ గా చెప్పారు కొంచం మరిచి పోయారు.

  • @sona.....7986
    @sona.....7986 9 часов назад

    Sharmila good women........👍

  • @mumtazbegum9596
    @mumtazbegum9596 11 часов назад

    Aarogyam jagratha madam meeru jagan siir ki dhairam ivvsndi❤❤❤❤❤❤❤

  • @abhimallavishnumurthy5906
    @abhimallavishnumurthy5906 День назад +7

    అమ్మ షర్మిలమ్మకు బాగా పదవి వ్యామొహం ఉంది.. డబ్బులు మీద ఆశ పెరిగింది.. వెనకాల అనిల్ శాస్త్రి గారు.. మరియు cbn గారు అందరు ఏకమయ్యారు తల్లి..

  • @ShaikMohammad-cq2pw
    @ShaikMohammad-cq2pw День назад +3

    Jagan garu CM ainaka Andhra ne dochu kovalane Sharmila garu chusaru kani avakasam eva ladane ame ki paga

  • @ganapathirajana7128
    @ganapathirajana7128 День назад +1

    Sharmila vaste candidate. Dont give priority

  • @MuraliY-p6r
    @MuraliY-p6r День назад +3

    డబ్బులు బాగా సంపాదించారు

  • @kameswariu8913
    @kameswariu8913 13 часов назад

    ఒకే కుటుంబం అంటున్నారు cm అయ్యాక కూడా సునీతమ్మ తండ్రి ని చంపిన వాళ్ళ ని ఇప్పటి వరకు ఎందుకు arrest చేయించలేదమ్మ విమలమ్మా,

  • @smallikarjunareddysiddamur4914
    @smallikarjunareddysiddamur4914 5 часов назад

    అలా గడ్డిపెట్టాండి... షర్మిళ మడం గారికి..పొగాలము దాపురించింది...

  • @ramakrishnarajuuddaraju3668
    @ramakrishnarajuuddaraju3668 4 часа назад

    రాష్ట్రం అల్లకల్లోలం ఎందుకు అవుతుంది

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 7 часов назад

    Amma jagan Anna single Man kadu king Maker of Andhra Pradesh Jai jagan Jai ysrcp

  • @MsSathish777
    @MsSathish777 День назад +4

    This is old vedio

  • @ramakrishnarajuuddaraju3668
    @ramakrishnarajuuddaraju3668 4 часа назад

    మీ అన్న శవం పెట్టుకుని జగ్గడు ఓట్లు అడిగాడు, అది మీకు కనబడటం లేదా

  • @BhulakshmiNallamothu
    @BhulakshmiNallamothu 10 часов назад

    Menattha is right.

  • @satyanarayanammadvv9008
    @satyanarayanammadvv9008 22 часа назад

    Jagan garu Chelli ki 🎉 proparty evvandi

  • @jayaprakash-xr9jy
    @jayaprakash-xr9jy 19 часов назад +2

    అమ్మా విమలమ్మ గారు ఈ దొంగ నాటకాలు ఆపండి

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 19 часов назад

    Prajala డబ్బుదోచుకున్నారు.meekenti badha

  • @multigamer6479
    @multigamer6479 20 часов назад

    విమలమ్మగారు. మీ కుటంబము. యొక్క. గొడవలు. ప్రజలకు. అనవసరము. అది. మీరు. మీరు. చూసుకో ండి. అంతే గాని. మీరు కూడా. రోడ్డు. ఎ క్కవద్దు. మీలో మీరే. పరిష్కారం. చేసుకోవాలి.

  • @paidiraju7567
    @paidiraju7567 6 часов назад

    మరి ఏమి దేవుని సేవ చేస్తున్నారు

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 День назад

    Meeru chala baga cheppaaru.sharmila gaariki ycp party lo padavi ichhi vunte vennupotu podichedi.

  • @ramakrishnarajuuddaraju3668
    @ramakrishnarajuuddaraju3668 4 часа назад

    పదవి కోసమే ముర్డర్స్ చేస్తున్నారు

  • @varas999
    @varas999 21 час назад

    Sharmila yellow media chepinatu chesthundi

  • @varaprasad2983
    @varaprasad2983 День назад +1

    State ke emi sambandam ledande...ne personal issue...state medake rudhavadhu...

  • @sankarnaik3161
    @sankarnaik3161 9 часов назад

    VijayAmma garu. Sharimilla garu family interested Amma. Mother. Dauters no correct Amma. Jagan garu Correct Amma. B. Sankar Nayak.

  • @udhayaudhayareddy5175
    @udhayaudhayareddy5175 34 минуты назад

    Saithan sharmila

  • @MuraliY-p6r
    @MuraliY-p6r День назад +3

    ఏజ్ పెరిగినా ఇంకా

  • @agastyasworld112
    @agastyasworld112 5 часов назад

    Akka gaaru vrudhula maatalevaru vinaru

  • @SivanagendramDupati
    @SivanagendramDupati 10 часов назад

    🎉 ,,vikeka hatyalo nee patra enti

  • @sona.....7986
    @sona.....7986 9 часов назад

    Sharmila avidaku ravalasinavin adugutunaru adii tappu kadu.....