శివుడు స్వయంభూ అని అంటాము - అంటే అతనికి సంతానం లేదు. తండ్రి లేదు, తల్లి లేదు, ఎందుకంటే జన్యుశాస్త్రం అంటే పునరావృతం, అంటే చక్రీయ స్వభావం. చక్రీయ స్వభావం అంటే మీరు సర్కిల్‌ల్లోకి వెళుతున్నారు, అంటే మీరు ఎక్కడికీ వెళ్లడం లేదు. - సద్గురు !!! ॐ नमः शिवाय ! ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत। ॐ शान्तिः शान्तिः शान्तिः॥ 🕉🕉🕉
hello kishore baabu adi కాషీ kaadu కాశి,షివలింగం kaadu శివలింగం, విష్వనాథుడు kaadu విశ్వనాథుడు, షివుడు kaadu శివుడు, north indians vaalki urdu and arabic influence valla ala pilustaaru.
excellent video
Thank you very much!
Very. Nice brother 🙏🙏👌
Thank you 🙏
ஓம் நம சிவாய!! கிஷோர் மற்றும் குழுவினருடன் பயணங்களை கடவுள் ஆசீர்வதிப்பார்...!!! 😊🕉🙌
🔥 ❤🎉😮 ఓం నమ శివాయ !! "ఒకరి స్వంత నిజ స్వరూపం గురించి తెలియకపోవడమే గొప్ప పాపం, మరియు తనను తాను పరమాత్మగా తెలుసుకోవడం గొప్ప పుణ్యం . !!
శివుడే సర్వస్వం మరియు అందరూ; అతను విశ్వమే...!!!
Visuals baga chupinchav bro
Thank you 🤩
Bro meru videos yandulo testaaru phone or camera
iPhone and camera bro 90% phone lo thistanu
Sound ని బాగా set చేస్తున్నావ్ bro
Thank you bro😊
Background music yakada nudi tesukuntaaru
RUclips only bro😊
Bro meeru vaade music ki copyright padaleda padete yala vadutunaaru clarity ga cheppandi
Bro music kee copyright padindi danivalla nee channel kee effect emkadu aina Indian copyright free music dorakatam koncham kastam.
శివుడు స్వయంభూ అని అంటాము - అంటే అతనికి సంతానం లేదు. తండ్రి లేదు, తల్లి లేదు, ఎందుకంటే జన్యుశాస్త్రం అంటే పునరావృతం, అంటే చక్రీయ స్వభావం. చక్రీయ స్వభావం అంటే మీరు సర్కిల్‌ల్లోకి వెళుతున్నారు, అంటే మీరు ఎక్కడికీ వెళ్లడం లేదు. - సద్గురు !!! ॐ नमः शिवाय ! ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत।
ॐ शान्तिः शान्तिः शान्तिः॥ 🕉🕉🕉
hello kishore baabu adi కాషీ kaadu కాశి,షివలింగం kaadu శివలింగం, విష్వనాథుడు kaadu విశ్వనాథుడు, షివుడు kaadu శివుడు, north indians vaalki urdu and arabic influence valla ala pilustaaru.