Bhagavatam Vamana Story.వామన కథ by Sri Chaganti Koteswara Rao Garu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 405

  • @krishnaji6093
    @krishnaji6093 Год назад +45

    రోజు మీ ప్రవచనం వినడం. నా. భాగ్యం. స్వామీ మీ దీవనులు. మాకూ ఇవ్వండి.

    • @sunily2914
      @sunily2914 9 месяцев назад

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊😮😮😮😮😮😮😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊😊😮😊😊😊😊😊😊😮😮😮😊😮😮😮😮😮😮😮😊😊😮😮😮😮😮😮😮😊😮😮😮😊😊😊😮😊😊😊😮😮😊😮😊😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😊😊😊😊😊😮😊😊😮😊😮😊😊😊😮😮😊😮😊😮😮😮😮😊😊😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😊😮😊😮😮😮😮 21:54 😊😊😊 22:57 😊😊😊😊😊😊😊 23:04 😊😊😊😊 23:08 😊😊😊😊😊😊😊😊 23:14 23:15 😊 23:16 23:17 23:17 23:18 23:19 23:19 23:19 23:19 23:21 23:21 23:22 23:22 😊😊 23:28 23:28 23:29 23:30 😊 23:31 23:31 23:32 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😮😊 25:01 25:04 😊😊😢 25:27 25:27 😊😊😊😊😊😊😊😊😊😊😊 26:01 26:01 26:01 26:02 26:08 26:12 26:14 😊😊😊😊😊

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 4 года назад +77

    చాగంటి కోటేశ్వరరావు గారికి పాదపద్మములకు నమస్కారములు 3 సంవత్సరాల క్రితం మీరు ప్రవచనాన్ని ఈ యూట్యూబ్ లో పెడితే నా అదృష్టం కొద్దీ ఈ రోజు నేను చూడడం నా పూర్వజన్మ సుకృతం పూర్తిగా వినడం కూడా నా యొక్క అదృష్టం పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే ప్రజలు మరి నీ లాంటి వీడియోకు ఒక 157 కామెంట్లు రావడం చాలా దురదృష్టకరమని అని భావిస్తున్నాను మరి మీ లాంటి వీడియోలు చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది

  • @sampathkumar7717
    @sampathkumar7717 2 года назад +23

    🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊

  • @srikarsharma8463
    @srikarsharma8463 4 месяца назад +2

    సరస్వతి దేవీ తాండవం మీ ప్రవచన ధార 🙏🏻. గురువు గారికి నా నమస్కారం 🌸🌸

  • @srinivas_2188
    @srinivas_2188 3 года назад +11

    అద్భుతమైన ప్రసంగం.

  • @dharmaraoch5172
    @dharmaraoch5172 Год назад +11

    గురుదేవుల పాదములకు నమస్కారములు🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏 ఈరోజు కివినగలిగాను🙏🙏🙏

  • @rayasampadmaja5061
    @rayasampadmaja5061 Год назад +1

    Adbhutham ... veroka mataledu 🙏🙏🙏

  • @sureshv9583
    @sureshv9583 6 лет назад +19

    హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే

  • @Swathisri-ze5or
    @Swathisri-ze5or 4 месяца назад

    గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత అదృష్టం ఇ కధ వినడం 🙏జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @suneethasreenu1506
    @suneethasreenu1506 8 месяцев назад +5

    Chaganti koteswararao gari padalaku namaskaramulu 🙏🙏🙏🙏

  • @pillalamarrivenkatesham2562
    @pillalamarrivenkatesham2562 3 года назад +6

    మీరు great గురువుగారు...🙏🙏🙏🙏

  • @krishnakb3785
    @krishnakb3785 2 месяца назад

    Yenni cinemalu, web series lu chusina rani aanandam ee pravachanam valla vachindi...Namah sivaya🙏🙏🙏

  • @nageswararao8686
    @nageswararao8686 2 года назад +1

    Good morning very nice excellent highlight pravachanalu Nageswara rao Vizag

  • @appalarajujami2927
    @appalarajujami2927 4 месяца назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏గోవిందా గోవింద🙏🙏🙏🙏🙏ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లేదు గురువుగారు 🙏🙏🙏మీకు సహస్ర కోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kammariashok8014
    @kammariashok8014 5 месяцев назад

    గురువు గారికి నమస్కారం పాదాభివందనం 💐💐💐💐💐

  • @SanatanaDharmaBhagavadKathalu
    @SanatanaDharmaBhagavadKathalu  7 лет назад +8

    Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂

  • @janakib6110
    @janakib6110 4 месяца назад

    Kerala lo e Roju Onam festival.e roju e katha Vinadamuu naa adrustam Guruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @simahaterumani8096
    @simahaterumani8096 4 года назад +7

    ఓ౦ నమోభగవతే వాసుదేవాయ👏👏👏

  • @arjalageetha2968
    @arjalageetha2968 3 года назад +11

    No words only 💓

  • @kkxxx7133
    @kkxxx7133 Год назад +1

    Om..krishna

  • @S.h.i.v.o.h.a.m.
    @S.h.i.v.o.h.a.m. 7 месяцев назад

    జై శ్రీమన్నారాయణ 🙏🌿

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 8 месяцев назад

    Jai Shri Vamana deva ❤❤❤

  • @govardhankothakonda1583
    @govardhankothakonda1583 5 лет назад +3

    గురువు గారి కీ పాధాబి వంద నములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍇🍇🍇🍇🍇🍇🍇🍇🙏🙏🙏

  • @heacharygundojuhemachary5606
    @heacharygundojuhemachary5606 8 месяцев назад +1

    గురువుగారు మీ ద్వారా పోతులూరి వీర వీర బ్రహ్మం గారి గురించి ప్రవచనం చెయ్యండి.

  • @trinadhn6992
    @trinadhn6992 Год назад +4

    అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐

  • @surayhemanth809
    @surayhemanth809 3 года назад +1

    om nanasivaya
    my name is padma
    I'm from kuwait
    guruvugaru miranna mi pravachachannalu
    anna naku chaala estam
    guruvugaru vaamanavathara m nundi miru cheppe di sri pothanagaarike saadyam ani annaru
    kaani eppudu ela pravachanam cheppadaaniki
    e world lo sri chaganti gaarike chellu ani naa abhi prayam

  • @suryarao6575
    @suryarao6575 5 лет назад +28

    గురువుగారికి పాదాభివందనం

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 4 месяца назад

    OM VAMANA DEVAYA NAMAHA

  • @krishnarao5478
    @krishnarao5478 8 месяцев назад

    Hare Krishna 🌹🙏🌹

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 4 месяца назад

    OM NAMO NAARAAYANAAYA

  • @chittikathalu907
    @chittikathalu907 3 года назад

    గురువుగారికి ఇన్ని ఇన్ని విషయాలు పేర్లు శ్లోకాలు ఎలా గుర్తువుంటాయో నాకు ఇప్పటికీ అర్థంకాని ఆశ్చర్యంగా తోచె విషయం.... మిమ్మలను చూస్తూ ఈ విషయాలను వినడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో మాటలలో చెప్పలేని విషయం .... మీకు శతకోటి నమస్కారాలు చేయడం తప్ప ఏం చేయలేను

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 Год назад +2

    గురువు గారీ కి ధన్యవాదాలు

  • @gopalaraomunjeti3405
    @gopalaraomunjeti3405 5 лет назад +7

    జై శ్రీ మ్ననారాణ

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 3 года назад +6

    Excellent speech by pujya Guruvu garu 🙏🙏🙏

    • @dhritischannel6796
      @dhritischannel6796 2 года назад

      అద్భుతమైన ప్రసంగం పూజ్య గురువు గారు

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 Год назад

    excellent speech sir

  • @sanyasinaidu6900
    @sanyasinaidu6900 6 лет назад +48

    హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ట హరే కృష్ట హరే కృష్ట

  • @ramanaiahDamera
    @ramanaiahDamera Год назад

    Sivaya Gurave Namaha.SriMatre Namaha.Sri Gurubhyo Namaha.Balam VishnoH Pravardatam.Guruvu gariki sadaa Vandanamulu.

  • @siriravijonnavittula1412
    @siriravijonnavittula1412 5 лет назад +9

    E pravachananiki dislike chesevarunnara..... Krishnarpanam🙏

    • @rajenderreddy4730
      @rajenderreddy4730 3 года назад

      ఉంటారు బ్రో గొర్రెలు lklu😡

  • @SayannaNadisharam
    @SayannaNadisharam 3 месяца назад

    Omnamonarayanaya omnamonarayanaya 🙏🙏🙏🙏🌺🥀🌹🌷🌸

  • @nareshkumards7243
    @nareshkumards7243 4 месяца назад

    Bhagavanthu pampina dhootha meeroopamlo maaki darshanam🙏🙏🙏

  • @karthikgangishetty1
    @karthikgangishetty1 6 лет назад +19

    Guruvu garu mee svaram vinakunda naa roju gaduvadu... Meeru kaliyugam lo oka adbutam..

  • @uasalamadhukarmadhu4699
    @uasalamadhukarmadhu4699 Год назад

    Mee swaram adbhutam

  • @gomathimurali-gt9oy
    @gomathimurali-gt9oy 4 месяца назад

    Gurorannavidhyathe balam guroho pravardhatham🙏🙏🙏

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад

    Hare krishna

  • @dnaresh548
    @dnaresh548 Год назад +1

    🌹☘️ఓం శ్రీ వామన మూర్తియే నమః ☘️🌹

  • @sivasanakaraprasadvallabha7809
    @sivasanakaraprasadvallabha7809 4 года назад +2

    Excellent

  • @janakib6110
    @janakib6110 4 месяца назад

    Jai sree mannarayana🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gvenkatrajareddy9949
    @gvenkatrajareddy9949 Год назад

    Swamy variki padhabhivandhanam

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 Год назад

    Padhabi vandanam guruvu garu🙏🙏 26.09.2023

  • @kishornagulukrishna9943
    @kishornagulukrishna9943 Год назад +1

    Om Sri gurubhyo namah 🙏🙏🙏🙏🙏

  • @gopikrishnadesaboyina5157
    @gopikrishnadesaboyina5157 Год назад

    Guruvugaripadalakunamaskaralu

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 2 года назад

    excellent changanti garu mere IOO year's gevimchale ela na pravachanallu Chapple

  • @ChinthalaNagendraprasad
    @ChinthalaNagendraprasad Год назад

    Jai sriram jai srikrishna jaihind

  • @klakshmi1524
    @klakshmi1524 Год назад

    Kanta thadi pettinchina video idi, Chaganti gaari pravachanam mahima

  • @srinuissrinivas2868
    @srinuissrinivas2868 6 лет назад +4

    I'm big fan of ur speech guruvugaru,namskarmulu.

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 4 месяца назад

    Jay Shri Ram Jay Jay Ram

  • @janakib6110
    @janakib6110 4 месяца назад

    Jai Gurudeva🙏🏻🙏🏻
    Jai sree mannarayana🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shankark3356
    @shankark3356 2 года назад +1

    Guruvugarai padalaaki maa namaskaramalu...

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 4 месяца назад

    JAI SHREE KRISHNA PARAMATMA

  • @RajaSekhar-sd7bm
    @RajaSekhar-sd7bm 6 лет назад +43

    పాదాభివందనం గురువు గారు.

  • @lathag5471
    @lathag5471 2 года назад

    Chaganti koteswara Rao gari

  • @BlueTik
    @BlueTik 4 года назад +17

    ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
    నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
    నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
    నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
    రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
    శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
    ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
    ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.
    భక్తకవి పోతన

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад

    🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru Deva mukatha niruhethuka karuna vamana avathara amrutha pravachana shravana bagyam janmala punyam 🙏krishnam vandhe jagath guruvu 🙏

  • @madhusudhanuppala7530
    @madhusudhanuppala7530 4 месяца назад

    OM SREE RAJA MATHAYI NAMAHA

  • @dathusirmarigari1274
    @dathusirmarigari1274 4 года назад +2

    Padabi vadanamu guruvugaru

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 года назад

    🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru Deva karunardha nirhethuka Krupa hrudaya pravachana vamana avathara shravana bagyam 🙏🙏vamana devaya namo 🙏🙏🙏🙏

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 2 года назад

    🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 года назад

    🙏🙏🙏sahashra nama govinda Hari govinda 🙏🙏🙏vamana murthy govinda 🙏venkata Ramana Govinda Hari 🙏sree Srinivasa govinda 🙏🙏🙏vamana sree Rama narasimha govinda Hari govinda 🙏🙏🙏

  • @kamalapavankumarchepuri9122
    @kamalapavankumarchepuri9122 5 лет назад +17

    బ్రహ్మండంగా చెప్పారు గురువు గారు 💐🙏

  • @Vgstemple
    @Vgstemple 2 года назад

    Please guruvugaaru miku paadabhivandanalu🙏🙏 udyoga parvam andubatulo vunchandi🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 года назад

    🙏🙏🙏🙏 guruvu gari pada padmàmula ku padabi vandanamulu krishnam vañde jagath guruvu 🙏🙏🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад

    🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏krishnam vandhe jagath guruvu 🙏

  • @sridhar7015
    @sridhar7015 4 года назад +30

    గురువు గారు మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా ఇంకా ఇంకా ధన్యవాదాలు చెప్పాలనే అనిపిస్తుంది
    ఎందుకు అంటే ప్రజలకు సామాన్యంగా
    పురాణ విశేషాలు చాలా తక్కువ తెలుసు
    అందులోనూ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో
    అందరూ పురాణాలు చదవడం కుదిరే
    పని కాదు అటువంటి వారికి ఇదిఒక
    మహద్భాగ్యం
    అంతటి భాగ్యాన్ని గురువుగారు ఈ ఛానల్ వారు
    కలిసి
    ప్రజలకు అందజేస్తున్నారు అటువంటి మీకు ఎన్నిసార్లు
    ధన్యవాదాలు చెప్పినా మాదృష్టిలో తక్కువే
    నమస్కారం
    శుభోదయం

  • @bhumaiahgolle9039
    @bhumaiahgolle9039 3 года назад +1

    Guru

  • @maninarayanapaila4556
    @maninarayanapaila4556 2 года назад +1

    మీ ప్రవచనములు వినటం వలన మసుకు ప్రశాంతత కలుగుతుంది 🙏🙏🙏

  • @MSrinivasulu-x7s
    @MSrinivasulu-x7s 8 месяцев назад +1

    ఈ కార్యక్రమ. ప్రచారం చేయు ఛానల్ వారికి ప్రథమంగా కృతజ్ఞతలు మాకు ఒక్క సహాయం చేయగలరు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చిరునామా చెప్పగలరు 🎉

  • @srikarsharma8463
    @srikarsharma8463 4 месяца назад +2

    అయ్యా చిన్న సందేహం, ఇందులో వామన జయంతి శ్రావణ శుక్ల ద్వాదశి అని చెప్పబడినది. కానీ బయట పరిశీలిస్తే ఇది భాద్రపద శుక్ల ద్వాదశి అని ఉన్నది. దీనికి వివరణ ఇవ్వగలరా 🙏🏻

    • @srikarsharma8463
      @srikarsharma8463 4 месяца назад +2

      శ్రవణ ద్వాదశి (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణద్వాదశి అంటారు), ఆనాడు శ్రోణ అభిజిత్‌ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు.
      ఇది నా పొరపాటే, గురువు గారు శ్రవణ ద్వాదశి, అనగా భాద్రపద శుక్ల శ్రవణా నక్షత్ర ద్వాదశి అని చెప్పారు ప్రవచనము లో 🙏🏻🙏🏻🙏🏻

  • @naninani9237
    @naninani9237 6 лет назад +4

    Namasha guruvu Garu
    Mee ku padhabe Vandana
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SamudralaMuralidar
    @SamudralaMuralidar Год назад +1

    Jai vamana avataram

  • @kittamolli
    @kittamolli 2 года назад

    Aa pothana garu malli chaganti koteshwar rao gurugari laga puttaru pravachanalu cheppadaniki ala undhi guruvgaru 👏👏👏

  • @naninani9237
    @naninani9237 6 лет назад +5

    Namasha guruvu Garu
    Meku na padhabe vadana
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 5 лет назад +1

    Guruvu Garu e bu bagam pi na kante pedda fan avvaru vundaru meku. nenu meto matldale how. me padalaku kote kotla vandanalu

  • @mohanchintha6451
    @mohanchintha6451 2 года назад

    Mahatma guruvarya miru devadootalandi maa adrustam Koddi manchi pravachanalu andinche vaaru

  • @veereshn8652
    @veereshn8652 4 года назад +4

    త్రివిక్రముడు.....🙏🙏🙏🙏

  • @venkataramananemali180
    @venkataramananemali180 7 месяцев назад

    Ome Namo Narayanaya ome Namo Narshimhaya ome Namo Narayanaya

  • @AnilKumar-549
    @AnilKumar-549 6 лет назад +21

    పదవి వందనములు గురువు గారు

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 Год назад

    good

  • @kamalapavankumarchepuri9122
    @kamalapavankumarchepuri9122 5 лет назад +16

    ఓం నమో భగతే వాసుదేవాయ💐🙏

  • @kummarigopikummarigopi25
    @kummarigopikummarigopi25 4 года назад +4

    om namah sivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adarshguptak
    @adarshguptak 7 лет назад +37

    A few of my most favorite AnimuthyAlu from vAmana vrttAntam:
    10:00​​
    enDa kannerugani indruni illAlu palu pancalanu jAli paDiye nEDu
    tribhuvana sAmrAjya vibhavambu kOlpOyi dEvEndruDu aDavula tirige nEDu
    kalimi gArAbu biDDalu jayantAdulu shabarArbhakula venTa caniri nEDu
    amarulak AdhAramagu amarAvati asurulak ATapaTTayye nEDu
    bali jagamulanella baliyucunnADu vAni geluvarAdu vAsavunaku
    yAga bhAgamellan ataDAharincucu kaDaki surala kaDiyanIDu
    16:19 (try reciting it in 1 breath!)
    cUpula shrIpati rUpamu nApOvaka trAvi trAvi harshOgdhatayai
    vApucci manda madhurAlApambula pogiDen aditi lakshmI nAthun 🙏
    35:27
    bikShApAtrikaniccenu yakShEshuDu vAmanunaku akShayamanucun
    sAkShAtkarinci peTTenu bikShunaku bhavAni pUrNa bikSha narEndra
    37:14
    shambhunDO hariyO payOjabhavuDO canDAmshuDO vahniyO
    dambhAkArata vaccen gAka dharaNin dhAtrI surunD evvaDI
    shumbhaddhyOtanunDI manOjnatanunDu ancun vismaya bhrAntulai
    santOshinciri brahmacArin kani tat sabhyul rahasyambunan
    40:30
    svasti jaga trayI bhuvana shAsana kartaku
    hAsa mAtra vidhrashta niLimpa bhartaku
    surArApada vyava hartaku
    munIndra stuta mangaLArdha vidhAna vihartaku
    nirjharI gaLan yasta suvarNa sUtra pari vartaku
    dAnava lOka bhartakun 🙏
    43:14
    vaDugA evvarivAravevvaDavu samvAsa sthalambeyyedi
    yI eDakun nIvarudencun saphalamayyen vamshamun
    janmamun kaDu dhanyAtmuDanaiti yI makhamu yOgyambayye
    suhutambulai sikhulun kalyANamikkAlamun
    46:27
    idi nAku nelavani yE rIti palukudu oka cOTa naka yandunDa nErtu
    evvari vADanancErIti palukudu nAyanta vADanai naDuva nErtu
    idi nErtu adi nErtu ani Ela ceppanga nErupulanniyu nEnu nErtu
    idi naDuvaDi ani etlu ceppeda pUni muppOkala pOva nErtu
    orulu nAku kAdu orulaku nEnoudu onTivADa cuTTam okaDu lEDu
    tolli siriyu kaladu ceppeda nA Tenki sujanulandu taracu socci unDu
    {45:49
    "satyamEvEshvarO lOkE satyam padmAshrtA sadA
    satyam mUlAni sarvANi satyAn-nAsti paramam padam"
    says Sri Rama in ayOdhya kANDa}
    51:28 👌
    vyAptin pondaka vagavaka praptambagu lEshambaina padivEl
    anucun trptin cendani manujuDu sapta dvIpamulanaina cakkam baDunE
    {52:07 from Varaha Purana
    EkEna tulasi mAtra daLEnApi narOttamaha
    pUjayEt bhakti bhAvEna tam rakshAmi iti mat panaha 🙏 }
    52:35
    onTivADa nAku okaTi renDadugula mEra immu sommu mEra yolla
    kOrke tIra brahma kUkaTi muTTeda dAna kutuka sAndra dAnavEndra
    1:04:07
    Adin shrI sati koppupai tanuvu pai amshOttarIyambu pai
    pAdAbjambula pai kapOla taTi pai pAlinDla pai nUtna
    maryAdan cendu karambu krindaguTa Apai nA karambunTa
    mEl kAde rAjyamu gIjyamun satatamE kAyambu nApAyamE 🙏
    1:07:04
    kArE rAjulu rAjyamul geluvarE garvOnnatin pondarE
    vArEri siri mUTa gattukoni pOvanjAlirE bhUmipai
    pErainan galadE shibi pramukhulun prItin yasha:kAmulai
    yIrE kOrkelu vAralan talaparE yI kAlamun bhArgavA 🙏
    1:10:24
    bali daityEndra karadvayI krta jala prakshALana vyAptikin
    jalajAtAkshuDu sAce yOgi sumana samprOddhita shrIdamun
    kalitAnamra ramA lalATa padavI kastUrIkA shAdamun naLinA
    mOdamu ratna nOpuramu nAnA vEdamun pAdamun 🙏
    1:13:23
    viprAya prakaTa vratAya bhavatE viShNu svarUpAyatE tat
    prAmANya vidE tripAdasya dharaNin dAsyAmi yanucun
    kriyA kshiprunDai danujEshvarunDu vaDugun cE sAci pUjinci
    brahma prItammani dhArabOse bhuvanambAscaryamun pondagAn 🙏
    1:14:37
    munijana niyamAdhAranu janitAsura yuvatI nEtra jala kaNa dhAran
    danujEndra nirAdhAranu vanajAkshuDu goniye bali vivarjita dhAran 🙏
    1:18:16
    intintai vaTuDintai mariyu tAnintai abhO vIdhi painantai
    tOyada mandalAgramunakallantai prabhA rAshi painantai
    candrunikantayai dhruvuni painantai mahar vAti painantai
    satya padOnnatunDagucu brahmAnDAnta samvarthiyai
    (trivikrama AvirbhAvam) 🙏🙏🙏
    1:23:39
    ravibimbambupamimpa pAtramagu chatrambai shirO ratnamai
    shravaNAlankrtiyai gaLAbharaNamai sauvarNakeyUramai
    chavimat kankaNamai kaTisthalin udancad ghantayai nUpura
    pravarambai pada pITamai vaTuDu dA brahmAndamun ninDucOn 🙏
    1:29:53 - (prahlAda to Vishnu Bhagavan)
    itaniki munnu nIv indra padambicci nEDu tippuTa yunu neraya mElu
    mOhanAhankrti garvAndha tamasa vikArambu dAnni mAnpi
    karuNa rakshincuTayu kAka sikshincuTE
    bhagavat bhaktunaku mahEndratvam Ela
    nI pAda kamalambu niyata kolcina dAni pOlunE sura rAjya bhOga parata
    garvamEpAra kannulu kAnarAvu cevulu vinarAvu cittambu
    cikku paDunu sEvalanniyu maracu nI mahima mAnpi
    mElu cEsitivi nI mEra mETi sUpi 🙏
    1:36:55
    Vishnu Bhagavan says,
    evvani karuNimpa nishcayinciti vAni akhila vittambu nEn apaharintu
    samsAra guru mada sthabduDai evaDu tegaDi lOkamunandu cerincucunDu
    vAD ella kAlambu akhila yOnula yandu puTTucu durgati pondu pidapa
    vitta vayO rUpa vidya bala aishvarya karma janma garvam uDugi
    Eka vidhamuna vimaluDai evvaDunDu
    vADu nA koraku rakshimpa valayu vADu 🙏
    My praNipAtam to vyAsa bhagavAn 🙏🙏🙏 and pOtana gAru🙏🙏🙏

  • @anjannavatkapuram2079
    @anjannavatkapuram2079 Год назад

    శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 года назад

    🙏🙏🙏guru devula pada padmàmula ku padabi vanbanamulu 🙏🙏🙏pavitr mahothktuta bagavatha vamana araha avathara pravachana shravana bagyam 🙏🙏🙏vandhe vishnu bava haram 😀🙏🙏🙏

  • @gamergirls546
    @gamergirls546 4 года назад +4

    Most BEAUTIFUL pravachanam
    By poojoulu changanti varu

  • @varanasiprameelarani6381
    @varanasiprameelarani6381 Год назад

    నారాయణ పరబ్రహ్మ నే నమః

  • @simahaterumani8096
    @simahaterumani8096 4 года назад +2

    శ్రీ శ్రీ శ్రీ గురువుగారి పాదములకు తలతాటి౦చి నమస్కారము లు👏👏👏

  • @lavankumarjonnala7483
    @lavankumarjonnala7483 6 месяцев назад

    ❤🎉🙏🙏🙏🙏🤸 oom namo narayananamHa

  • @nagavallipasupuleti4271
    @nagavallipasupuleti4271 5 лет назад +3

    Guruvu gariki padabivandanam

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 2 года назад +4

    ఓం సాయి రామ్ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maripipremasai8748
    @maripipremasai8748 3 года назад +1

    Om namao narayanaya 🙏🙏🙏
    Jay sri krishna 🙏 Jay Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinathHero
    @srinathHero 5 лет назад +1

    Manchi matalu vini manam dharmam nerchukuntam ani chaganti gari aratam.... 🙏🙏🙏