కంది సాగులో ఆదాయ మార్గాలు | Narayana

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2024
  • #raitunestham #naturalfarming #Redgramfarming #redgram #farming #agriculture
    వికారాబాద్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ.. 40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో 9 ఎకరాల్లో కంది పండిస్తున్నారు. గత సీజన్ లో సహజ విధానాలతో ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. అంతర పంటగా అల్లం, మినుము, పెసర్లు వేస్తున్నారు. కంది సాగులో కషాయాల వినియోగం, ప్రయోజనాలు, అంతర పంటలు, లాభాలు తదితర అంశాలను రైతు నారాయణ వివరించారు.
    కంది సాగు, యాజమాన్య పద్ధతులపై మరింత సమాచారం కోసం నారాయణ గారిని 99495 56911 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • తేనె పెట్టెలతో రైతుకు ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 10

  • @Raitunestham
    @Raitunestham  12 дней назад +1

    కంది సాగు, యాజమాన్య పద్ధతులపై మరింత సమాచారం కోసం నారాయణ గారిని 99495 56911 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.

  • @sridharm575
    @sridharm575 10 дней назад

    రైతు సైంటిస్ట్ నారాయనగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @SwethaDevari
    @SwethaDevari 10 дней назад

    I am very proud to see my father's growth..all the very best nanna for all your future programs❤😊

  • @SwethaDevari
    @SwethaDevari 10 дней назад

    I am very proud to see my father's growth..all the very best nanna for all your future programs❤

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 12 дней назад +2

    Narayana Narayana

  • @Sriram-cm5fe
    @Sriram-cm5fe 12 дней назад +1

    Super👏👏👏👏👏

  • @ravid3333
    @ravid3333 10 дней назад

    తాండూరు కంది విత్తనాలు కావాలి ఎక్కడ లభిస్తాయి చెప్పండి

  • @YanamalaBhulakshmi
    @YanamalaBhulakshmi 11 дней назад +1

    Location please

  • @nandisatish871
    @nandisatish871 12 дней назад +1

    Distance ela pettaru. Cheppagalara

  • @SeetharamireddyMaddasani
    @SeetharamireddyMaddasani 12 дней назад +1

    మీ అడ్రస్ ఎక్కడ సార్