ఎన్ని మేకలు, గొర్రెలు.. ఎంత భూమి... షెడ్డు విస్తీర్ణం ? || Goat, sheep farming || Dr.Ch Ramesh
HTML-код
- Опубликовано: 21 авг 2021
- #Raitunestham #Goatfarming #Sheepfarming
మేకలు, గొర్రెల పెంపకం చేపట్టాలని అనుకునే వారికి భూమి ఎంత ఉందనేది కీలకమని... పశుసంవర్ధక శాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ రమేశ్ తెలిపారు. షెడ్డు నిర్మాణం, గ్రాసం పెంపకం తదితర అవసరాలకు తగినంత భూమి ఉంటేనే సాగులో లాభాలు పొందగలమని వివరించారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
మేకలు, గొర్రెల పెంపకం - డాక్టర్ సీహెచ్ రమేశ్ గారి వీడియోలు
Episode -1 : మేకలు, గొర్రెల పెంపకంలో పెట్టుబడి పెట్టే ముందు ఇవి తెలుసుకోండి
• మేకలు, గొర్రెల పెంపకంల...
Episode -2 : ఎన్ని మేకలు, గొర్రెలు.. ఎంత భూమి... షెడ్డు విస్తీర్ణం ?
• ఎన్ని మేకలు, గొర్రెలు....
Episode -3 : 3 నెలల లోపు వయసున్న పొట్టేళ్లు కొనకండి
• 3 నెలల లోపు వయసున్న పొ...
Episode -4 : మందకు సగం బలం.. పొట్టేళ్లు
• Video
Thanks sir , needful and appropriate information 🙏
Baga vivaranga chepparu sar God bless you sar
చాలా మంచిగా చెప్పారు సర్..మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏
3
Good speaking sir motivation 🙏🙏🙂
Very well explained thanks.
Thank you very much sir good explanation
Wonderful explanation
Good information Sir.... Thank you
Good information thank u rythunestham foundation
Chalabaga chepparu
nijanga very very informative video.... ee series follow ayyi shed petteyochu..👌👌👌😍😍😍
Super super said sir. Very nice explanation. Useful to sheep r goat🐐 rearing enterpruners.
Super Sir chala baga chypparu good
Super sir chala baagaa chepparu
Very good explanation Sir
Very good impression thanks
Nice infermation sir
Very good information sir.
Exlent explain with reality and low budget plan super sir
Super ga chepparu sir
Thank you for your valuable information ❤
Nice and useful message thanks
Wonderful full presentation thanks a lot pls let me know the schedule for training sheep and goat farming
Excellent information sir.
Well said thank you
Nice explaination.
ప్రతీ అంశాన్ని స్పృశించారు, చాలా చక్కగా వివరించారు, కొత్తగా ఫీల్డ్ కి వచ్చే రైతులకు బాగా ఉపయోగపడే వీడియో, thank you sir.
Kanakaiah.
Good information sir👍
Good message to everyone
Nice explanation sir awesome 😍
Sir, you are the best teacher. Thanks
Good sir.👏🙏
Thank you sir
Super sir excellent 👍
చాలా థాంక్స్ సార్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చక్కగా చెప్పారు
జీవాలు వాటికి కావలసిన స్థలం గురించి
చెప్పారు .. ఏదైనా డిసీజెస్ వస్తే వాటికి వ్యాక్సిన్ ఎలా చేయాలి
ఎటువంటి డిసీజెస్ రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయండి
Super video sir
Good information Sir
చాలా బాగా చెప్పారు. తక్కువ కర్చు తో వివరించారు
Good evening sir
Great sir👌👌
Good infarmation
సూపర్ అన్నయ్య
Thanks sir
Tq sir
Sir sheep feeding lo maize (makkala) Hydroponics mokkajonna pettukovacha
Super sir
Good sir
Super 💕
Nice
Super
Tq
doctor garu you are a legend in animal husbandry
Thank you very much sir good information icharu
9
M anna clear ga cheppava sir 🙏🙏🙏🙏
Yelamanchili apparao yadavas chala bhagacheparu sair
Sir thanks for teaching of gots,sir can I start in 200 sq yard
Sir gorrela pottelu pedthe ala untadi sir
Good
Mushroom harvesting lo marketing ki telusuko valasina tips cheppandi
Sir naku cheyalee anee undy yedhyna lone unttundha nenu P,G M A rural development chesanu
Supar sar
Sir please share low cost shed fir sheeps
Sir meeru eppudaina ilanti program cheste manaku information ivvandi sir
Thank you
Program ki attend auvalantae ela
Great efforts, rythu nestham
Chala bagunnai mee matalu Nenu alane chestanu sir thank you sir chala manchi ga chepparu
Sir give me silage mission detailes
Dear sir,
Whenever, where,date,time send me training information.
Meru gorralu kasara sir
sir smart nepiyar mekalaku evvacha 1 yekaraniki yenni tannu vasthundhi
Good explanation sir....ur the Good teacher Good Good 🙏🙏🙏
Who will do the project report sir
Can you send details please
Akakuva hight pedute jal rada sir
Next meeting eppudu
Sir,training,ekkada,istaaru
సార్ మీ వీడియో ఈరోజు చూసాము నేను నేను గొర్రెల కాపరి ని నేను షెడ్డు వేయాలంటే ఓపెన్ ప్లేస్ స్లాబ్ చేశాను మీరు గడ్డి గురించి చెప్పారు కదా ఏమి గడ్డి గడ్డి పేరు చెప్పండి మీ నెంబర్ పెడితే నేను కాల్ చేస్తాను
సూపర్ నాపెయర్ gaddi
rend puttalu adhe gaddi veyyala
సార్....నాకు గొర్రెపిల్లలకుమెత కు సీడ్ కావలి....సంప్రదించండి
, ok
ఎక్కడికెలి వత్తరోగని ఎమి తెల్వది శెయది సందెహెం శెప్పుతనె ఉంటరు అది ఎమనగని మెకలు కాని గోర్రెలు కాన అవి ఉండె శఢు నెల శిమెంటు వెయవద్దు ఎందుకంటె అవి పోషిన ముత్రము నెలమిద ఇనికిపోవలి లెకపోతె అవిట శెరిరం పడౌపోది
Ekkada. Ammali 100pottelu
మీరు ముఖా ముఖి శిక్షణ ఇస్తారా
ఇస్తే ఎక్కడ ఇస్తారు నేనెప్పడినుండో ఈ ఫార్మ్ పెట్టాలని అనుకుంటున్నా శిక్షన ఎవరిస్తారు ఎక్కడిస్తారు నాకు తెలియడం లేదు
పూర్తి శిక్షణ తీసుకున్నాకే పెడితే బాగుంటుంది కదా
శిక్షణ ఇచ్చేవారుంటే అడ్రస్ చెప్పండి సార్
Extent GA chepparu sir yours phone number ples
Goat baby market sir
చెప్పినంత సులువు కాదు ఊరికే ఈ పనిలోకి రాకండి
I am software and interested in this
Raythu నేస్తం number evvandi please
Moram antey
Male sheep ke what about to need any feeding and medical and land Ame Ame kavalii raaa Naku animal husbandry doctor number kavalii raaa Naku every month checking doctor kavalii sir I hope full u
Dry feed avasaram ledha
Dry feed isteney Baga peruguthayi vro, Ante 70% Dry feed isteney bagu. Pachchi gaddi istey avi motions chesukuney sandarbalu ekkuva.
Excellent information about forming
విదేశాల్లో ఎండు గడ్డి ఎందుకు వేస్తున్నారు
దయచేసి తెలిసిన వారు చెప్పండి.... 10-12 ఆవులు, 100-120 గొర్రెలు మేకలు పెంచేందుకు .... మేతకు అవసరమైన స్థలం ఎంత కావాలి
3acres
@@politicalpunch968 🙏🙏🙏
4 acre
Gorrelaku 100, Leda 120 penchadaaniki oka ekaram naraa gross kosam kavali vaatiki shed mariyu kali sthalam oka ekaram undala my opinion
@@mahendarthammanaveni9002 మరి 10-12 అవులు/గేదలకు?
మేకలు ఒకే రకం గడ్డి తినవ్ దానికి రోజుకి మినిమం ఐదు రకాలైన గడ్డి తీగ జాతి గడ్డి పెట్టాలి ఎక్కనుంది వస్తర్ ర బాబు చెప్పడానికి కొండి గాల్లు
అయ్యా మీ ఫోన్ నంబరు తెలుపగలరు.
100/
Sir please mobile no
Sir mee number send mee
Anna please mi number send chey
Super sir
Good sir
Super
Super sir