Function Mutton Curry Recipe 👌
HTML-код
- Опубликовано: 26 фев 2022
- Function Style Mutton Curry Recipe 👌
#muttoncurry #muttoncooking #marriagestylemutton
preparation of mutton curry
ఈ వీడియో ఫంక్షన్లో మటన్ కర్రీ పక్కా తెలంగాణ పద్ధతి లో పూర్తి గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చెస్తూ వండటం జరిగింది.. అదే విధానం లో మీరు ఇంట్లో కూడా వండుకోవచ్చు పక్కా ఫంక్షన్ లొ తిన్న రుచి వస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి.. దన్యవాదములు 🙏
• #MirchiBajji|మిరపకాయ బ...
• EGG DOSA || UNIQUE DIS...
• ఈ తాత తాటి ముంజలు ఎలా ...
• Hyderabadi Goat Head C...
• Desi Chicken Cutting S...
• Super Fast Chicken Cut...
• Video
• Tamil Boy Selling Amaz...
• This Hardworking Husba...
Please Follow us on tagram 👇
/ spicyfyfoods
SPICYFY Foods Recipes
Thanks For Watching 🙏
Meru. Ememi. Masala. Entha. Quantity. Vestunaro. Teliyacheyandi
Success 👍
Very nice and dilicious recipe 👌👍
1.50 liter oil and 2 kg onions and 3 kg టమోటా పేస్ట్..ఆఫ్ కిలో పచ్చిమిర్చి..200 g chilli powder
200 daniyala poweder 100 mutton masala 400 garam masala 2 కొత్తిమీర కట్ట .ఆఫ్ పుదీనా కట్ట ( ఇది ఒక రకం ).
ఇంకా 3 రకములు ఉన్నవి mutton curry...
Very delicious curry
Super ..but 20kg mutton ki oil and mirchi powder veyali teliya jeyandi plz
Eating after go bathroom or hospettel Helth is very imp dount
Do agaion
Add subtitle in English
Quantity of masala, oil, spice is required for Non Telugu viewers
Super
Just avgerage bro
Currect ga ledhu prosess
Brother nice kochem explain chasi unte bagundadi. Am vastunro ardam avvatle
కొంచెం వీడియో చేసేటప్పుడు ఏమేమి వేస్తున్నారో కొద్దిగా చెప్పి వెయ్యండి రా బాబు
అంతేగా, అంతేగా....😂😂😂
Yenduku video petti yemi Yesthunnav anedhi theluvali kadha
Explain cheyadi anna
Anna super
కూరల్లో శనగనూనె వాడితే మంచి టేస్ట్ వస్తుంది
శనగ అంటే పల్లీ నూనెనా బ్రదర్
@@telanganakurradu143 yes వేరుశనగనూనె
రేయ్ వంట మాస్టర్ దానికి ఏమేమి వేస్తున్నాము అనేది చెప్పరా బాబు
14 kg mutton curry yentha mandhiki saripothundhi...
Kg Mutton juicega వుంటే 6 నంబర్స్.. కొంచం fry type వుంటే 5 numbers ku సరిపోతుంది..
కక్రుత్తి గాళ్ళు ఉంటే kg 2,3 కే సరిపోతుంది,,
@@telanganakurradu143😂😂😂
కట్టెల పొయ్యి మీద వచ్చే టేస్ట్ గ్యాస్ మీద రాదు..100% వాస్తవం
🎉
50memberstinochchubrother
అతనికి వంట చెయ్యరాదు అది ఒక్కటే చెప్పుతాడు కట్టెల పోయి అని
అర్థం కాలే ఇలాగేనా చెప్పేది
Mug tho neellu
వీడియో అర్థం కాలేదు. ఏం వేస్తున్నావో ఎంత వేస్తున్నవో ఏం చేస్తున్నావో నీకైనా అర్థమైతే చాలు
ఎడమ.... చే తి... వంట... దరిద్రం
Worst cook😂