జగన్ పాపమేనా ? Prof Nageshwar Analysis Over Chandrababu Comments On YS Jagan | 99TV
HTML-код
- Опубликовано: 5 фев 2025
- #ysjagan #chandrababu #profnageshwar #apnews #99tv
జగన్ పాపమేనా ? Prof Nageshwar Analysis Over Chandrababu Comments On YS Jagan | 99TV
సూపర్ సిక్స్ ఇవ్వలేం
జగన్ పాపమేనా ? ప్రొ. విశ్లేషణ
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: www.youtube.co...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.co...
చెయ్యని, చెయ్యలేని పనులను కూడా ప్రజలకు ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చు చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. ఒక వర్గానికి ఆయన ఇన్స్పిరేషన్ అంతే!
Meeru mararu brother,
Avvunu lee appu chese poppu kuda pette valla nee lanti vallaki inspection
@@RajaKumar-tf1suమరి విషయం క్లియర్ గా చెప్పు బ్రదర్ 😂
అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పు
@@RajaKumar-tf1suముందు నువ్వు మారు కుల గజ్జి
ఊసరవెల్లి CBN రెండు ఒకటే సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వాడికి ప్రజలకు బొంద పెట్టడం పెద్ద విషయం ఏమీ కాదు
2019 లో ముఖ్య మంత్రి పదవి నుంచి దిగిపోయే నాటికి ఇబ్బడి ముబ్బడి గా అప్పులు చేసి ప్రభుత్వ ఖజానా లో కేవలం వంద కోట్లు మిగిల్చి వెళ్లిన చంద్ర బాబు ఇప్పుడు సుధ్ధపూస లా జగన్ ఆర్థిక విధానాల గురించి చెబుతుంటే జనాలు
ముడ్డితో నవ్వుతారు
Aayana 100 kotlu migilchaadu naalugu lakshala kotlu appu undhi appudu konni panulu jarigaayi aatharvatha 13 lakshala kotla appu aindhi
@veerabhadraraoseelam9003 అయ్యా మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ లో చంద్రబాబు బడ్జెట్ సమావేశాలు చూడలేదా చూడు ఏడు లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు కూటమి ప్రభుత్వమే చెప్పింది ఇక పనులు అంటార మొన్న దావోస్ వెళ్లిన చంద్రబాబు జగనన్న కట్టించిన పోర్టుల గురించి మెడికల్ కాలేజీల గురించి ప్రచారం చేసుకున్నాడు
Jagan antha super aythe vadi pai janam 💦 11 seats icharooo aythe.
అయ్యా, మీకు CBN అంతరంగం తెలియదు. ఆయనను ఏపీ 2019-2024లో అధికారం ఇవ్వలేదు. కనుక ఆయన ఏపీ వాళ్ళ మీద కక్షను ఇప్పుడు తీర్చుకుంటున్నారనే విషయం ఎవ్వరూ ఊహించరు. ఇదే జరుగుతున్నది. 4వ సం లో చేస్తారు. అప్పటి వరకు నోరు మూసుకోవాలి.
@@santhoshkumar1000 Bolligadu cheppina maatalu sampada srustistha chesina pracharam nammi prajalu marosari moosapoyaru
బటన్ ముసలమ్మ కూడా నొక్కుతుందని వాగిన యదవలు ఇప్పుడు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు..కూటమి గుంపు సమాధానం చెప్పాలి
@@chinababurai3520 నువ్వు జగన్ కన్నా వెదవలా వున్నావురా, నేనైతే పెద్దగా చేసేదేమీ లేదు😂
సార్ నమస్తే చంద్రబాబు నాయుడు చేస్తే సంసారం జగన్ చేస్తే వ్యభిచారం
జగన్ లాగ వేరే ఎవ్వరు పేదలకు మేలు చేయలేరు చేయరు వాళ్ళకి మనసు ఒప్పుకోదు
enthasepu adukkudenge batuku endukura kastapadi sampanchikoni batakandira somberullara chetagakapithe chavandi sannasulkara
Akka kastapadi bathakandi free bees kosam adukkovaddu
Arri Naidu Eppudaina Kastapadevadu.Padathaafu.Mari.Mee.Pk.Pavala.Chhebn.zbenuupotter.Endukuraa.Cheysleni Hamies.Ichharu..Welfare .People Ku Isthe.Dochukatani .Saripovu CBN PK.Lowcase BJP..Apni Gajadhpidi No Welfare ..7Monthsku 125000 Crores Govt Income.After.Jagan.Kajanalo Dadapu.75000Crores.Cbm
Pk.Emi.Chesaru.Okka.Pention.Jeethaalu.Thappa.Remaining.Money.Lekkalu Ekkafaraa.Naaidu.KuutamiApni.Dochaka.Thintunnaaru.God.Is.thete.@@dvrnaidu6064
Correct ga chepparu andi. Mari haamilu ichina vallani yemi anali? Janalni Inka somberullu chedham anukuni icharaa@@dvrnaidu6064
ఉచితంగా ఇస్తే పినయల్ గూడా రుచిగా ఉంటాది కదా? అప్పులు చేసి పేదలకు పంచి మిగతా వాళ్ల మీద భారం వేస్తే సబబా? ఎవడి కష్టం ఎవడికి లాభం అన్న ఆలోచన లేదా? ఏదో ఆయన జోబిలో నుండి ఇచ్చినట్టు చెప్తున్నారు. నిజంగా మేలు చేస్తే అంత దారుణంగా ఎందుకు ఓడించారు?
ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉంది చంద్రబాబు తీరు ,సంపద స్రృష్టంచి సూపర్ సిక్స్ అమలు చేస్తాం అని హామీ ఇచ్చారుగా
Oopika padithe saadyam avuddhi
@veerabhadraraoseelam9003 ఎప్పటికి చివరి సంవత్సరంలో ఇచ్చి మమ అనిపిస్తాడు గతంలో పించన్ పెంచినట్లు ,అన్న క్యాంటిన్ పెట్టినట్లా
సీబీన్ అన్నీ అబద్దాలే. ఆ బుద్ది ముందే ఉండాలి. మూడు సార్లు ముఖ్య మంత్రి చేశారు కదా. ఆ మాత్రం తెలియదా సార్
2019 లో జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసేనాటికి బాబు ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లాడు
ఆ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన జగన్ ... ఒకవైపు దాదాపుగా రెండేళ్ల పాటు కరోనా వంటి విపత్తును ఎదుర్కొని .. మరొకవైపు ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపకుండా , అదే సమయంలో సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు , పోర్టులు , ఫిషింగ్ హార్బర్ లు , మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టారు... నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బడులు , ఆసుపత్రులు అభివృద్ధి చేశారు
అంతేకాకుండా.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కొనసాగించారు
ఇక అసలు విషయానికి వస్తే ... చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు 7 వేల కోట్లు ఉన్నాయి
ఈ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన బాబు తన సూపర్ 6 హామీలను అటకెక్కించి , బీద అరుపులు , శ్వేత పత్రాలతో కాలయాపన చేయడం విడ్దూరంగా లేదా ?
దేశంలో నేనే సీనియర్ ని , నా అంత అనుభవజ్ఞుడు ఇంకెవరు లేరు అని చెప్పుకు తిరిగే బాబు... అధికారం చేపట్టి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలా చేతులెత్తేయడం ఏమిటో !?
ఈ సంబడానికి .. నేను విజినరీని విస్తరాకుల కట్టని
సీనియర్ని ...సంతకాయని అని డప్పు కొట్టుకోవడం అవసరమా..?
ఏడు నెలల్లో 1. 20 లక్షల కోట్లు అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం , దానికి తోడుగా కేంద్రం ఏపీకి 3 లక్షల కోట్లు ఇచ్చిందని అమిత్ షా చెప్పారు
ఈ సొమ్మంతా ఎవరి జేబులోనికి వెళ్ళింది..?
ఈ బీద అరుపులు ఎవరిని ఉద్ధరించడానికి..?
జగన్ పాలనలో సంపద అంతా ఎటు వెళ్లిందో... ప్రస్తుతం బాబు పాలనలో సంపద ఎవరి జేబులోనికి వెళుతుందో అన్నది ప్రజలు ఒకసారి గమనించాలి
[ రెండేళ్లు కరోనా వంటి విపత్తును ఎదుర్కొని కూడా ... జగన్ తన పాలనలో ఎక్కడ కూడా సంక్షేమం , అభివృద్ధిని ఆపలేదు..
అమ్మ ఒడి :
57 లక్షలమంది తల్లులకు 26,067 కోట్లు
వైఎస్సార్ ఆసరా:
79 లక్షల మందికి 25,500 కోట్లు
వైఎస్సార్ చేయూత:
31,23,000 మందికి 14,129 కోట్లు
ఇళ్ళు,ఇళ్ళ పట్టాలు:
31 లక్షలు
వైఎస్సార్ సున్నావడ్డీ:
1.05 కోట్లమందికి 4,968 కోట్లు
జగనన్న విద్యా దీవెన :
25,40,000 మంది తల్లులకు 11,900 కోట్లు
వసతి దీవెన :
4,275 కోట్లు
కాపు నేస్తం :
2,028 కోట్లు
ఈబీసీ నేస్తం :
1,257 కోట్లు
పించన్లు:
మొత్తం 66.34 లక్షలు
మొత్తం ఖర్చు 84,730 కోట్లు
జగనన్న తోడు;
2,610 కోట్లు
👌👌👌👌👌👌👌👌👌
Super bro yeni Chepina waste mana vallaki
Yellow Media yem chepthe adhe correct ani feel avutharu
😊
Orey reddy ga appu chese pancheki cm post enduku raa.
Vadu polovaram enduku kataledu raa, 3 rajadhanulu ani morigi enduku kattaledu raa, kanisam roads kuda maintain cheyaleni chethakani daddamma raa jagan gadu
ప్యాలెస్ల పిచ్చోడు, పప్పు బెల్లం లా పంచుకుంటూ పోయాడు..బట్టన్ నొక్కడం తప్ప వాడు రాష్ట్రానికి చేసింది ఏం లేదు..😊
జగన్ లాగా పరిపాలన చేయాలంటే చంద్రబాబు మల్ల పుట్టల
CBN 420
velli tuglakgadi moddakydavandi luchha gallu beworse tinditini somberluga batakatanika alavatupadi batukutunnarura beworsega kastapadandira
జై జగన్ 🕊️👌👏👏❤️❤️❤️❤️
40 year's industry అనే CBN Jeevitham మొత్తం చూస్తే వెన్నుపోట్లు కుట్రలు కుతత్రాలు మోసాలు ఇంత గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడ ఒంటరిగా election లొ గెలిచిన దాఖలాలు లేవు .... రాస్తే భారతం అవుతాది చెప్తే రామాయణం అవుతాది
సంక్షేమం అమలు చేయాలంటే వాళ్లు మింగటానికి సరిపోదు అందుకే ఆర్థిక విధ్వంసం అట్లకాడ మంగళవారం మాటలు మాట్లాడుతున్నారు కదరా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు అపోజిషన్ సంక్షేమానికి బడ్జెట్ ఎంత సరిపోతుందో చాలదా అన్న బుద్ధి జ్ఞానం ఇంగితం తెలియదే రా మీకు
Super ga chepparu professor garu
Anni telisi hamilu elaga icharu
సిగ్గు లేకుండా ఇప్పుడు వరకు 80 వేల కోట్ల వరకు అప్పులు చేసిన కోవటం ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది జనాలకి ముఖం చూపలేక కమరావతిలో... మా వాళ్లకు దోచుకు పెడుతున్నాను ఏం చేస్తారో చేసుకోండి..... కరోనా విపత్కర పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి ఫలాలు అందించారు.... నువ్వు దేవుడవయ్యా జగన్
2014 నుండి 19 వరకు పరిపాలనలో 100 కోట్ల రూపాయలు ఖాతాలో నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు.. మళ్లీ వేల కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ పెట్టి వెళ్లిపోయాడు చంద్రబాబు
2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 7 వేల కోట్ల రూపాయలు గురించి వెళ్తే మాత్రం దుర్మార్గపు పరిపాలన
చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు ఎర్రి ఎదవలు
sampada ledu bokka ledu , again public fools to vote CBN
sigguledura beworse badkov state mottam sarvanasanam ayyindi inka edo vagutharu beworse tinditini somberluga tayaravutaru meerendukura matladataru
ఇది చంద్రబాబు నాయుడు పీకింది ఈ 7 నెలల్లో..
ఇది ఈ గవర్నమెంట్ సత్తా..
1) BPCL ,రామాయపట్నం పోర్టు దగ్గర ఫైనలైజ్ అయ్యింది...
2) arcellor మిట్టల్ ఉక్కు నక్కపల్లి లో స్టార్ట్ చెయ్యబోతున్నారు ఆనకపల్లి జిల్లా నక్కపల్లి లో..
3) Tcs : 10,000 మందికి జాబ్స్ వైజాగ్ లో ఆల్రెడీ మిలీనియం టవర్స్ లో బిల్డింగ్ కేటాయింపు కూడా జరిగింది..
4) గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దేశంలోనే మొట్ట మొదటిది మొదింసంకుస్త చేసారు వైజాగ్ లో..
5) లులు గ్రూప్ వైజాగ్ లో Mou కుదుర్చుకుంది..
6) "బిట్స్ పిలాని" క్యాంపస్ అమరావతిలో 35 ఎకరాలలో కడుతున్నారు..
7) XLRI , టాప్ మేనేజ్మెంట్ స్కూల్(hyderabad లో ISB లాంటిది) అమరావతిలో కడుతున్నారు...
8) ఆల్రెడీ విజయవాడలో చంద్రబాబు నాయుడు తెచ్చిన hcl expansion జరుగుతుంది...అక్కడ ఇంకో 10000 mandhiki ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు .
9) జగన్మోహన్ రెడ్డి తరిమేసినా అశోక్ లీలాండ్ గన్నవరంలో నీ మల్లవల్లి లో మళ్ళీ తన ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది...
10) కర్నూల్ ఓర్వకల్లు electric వెహికల్ manufacturing సమస్త ఒప్పందం కుదుర్చుకుంది....
ఇవి చాలా?
11) కర్నూల్ ఓర్వకల్లు లో సెమీకండక్టర్ పరిశ్రమ..
ఇది చంద్రబాబు నాయుడు పీకింది ఈ 7 నెలల్లో..
ఇది ఈ గవర్నమెంట్ సత్తా..
1) BPCL ,రామాయపట్నం పోర్టు దగ్గర ఫైనలైజ్ అయ్యింది...
2) arcellor మిట్టల్ ఉక్కు నక్కపల్లి లో స్టార్ట్ చెయ్యబోతున్నారు ఆనకపల్లి జిల్లా నక్కపల్లి లో..
3) Tcs : 10,000 మందికి జాబ్స్ వైజాగ్ లో ఆల్రెడీ మిలీనియం టవర్స్ లో బిల్డింగ్ కేటాయింపు కూడా జరిగింది..
4) గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దేశంలోనే మొట్ట మొదటిది మొదింసంకుస్త చేసారు వైజాగ్ లో..
5) లులు గ్రూప్ వైజాగ్ లో Mou కుదుర్చుకుంది..
6) "బిట్స్ పిలాని" క్యాంపస్ అమరావతిలో 35 ఎకరాలలో కడుతున్నారు..
7) XLRI , టాప్ మేనేజ్మెంట్ స్కూల్(hyderabad లో ISB లాంటిది) అమరావతిలో కడుతున్నారు...
8) ఆల్రెడీ విజయవాడలో చంద్రబాబు నాయుడు తెచ్చిన hcl expansion జరుగుతుంది...అక్కడ ఇంకో 10000 mandhiki ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు .
9) జగన్మోహన్ రెడ్డి తరిమేసినా అశోక్ లీలాండ్ గన్నవరంలో నీ మల్లవల్లి లో మళ్ళీ తన ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది...
10) కర్నూల్ ఓర్వకల్లు electric వెహికల్ manufacturing సమస్త ఒప్పందం కుదుర్చుకుంది....
ఇవి చాలా?
11) కర్నూల్ ఓర్వకల్లు లో సెమీకండక్టర్ పరిశ్రమ..
జగన్ ఎక్కిన దగ్గర నుండి బాబు పవన్ లోకేష్ ఎంత ఏడుపో వీరికి తోడు షర్మిల శాస్త్రి
మీరు ఎప్పుడూ జగన్ గురించి ఎప్పుడు negative గా మాట్లాడుతారు.
ఎస్
కరెక్ట్ 👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍 అందుకే టాపిక్ డైవర్ట్ చేశాడు మేధావి.
Sir professor nageshwar great 👍 sir
వామ్మో ఎంత తెలివి ఎంత తెలివి.. ప్రపంచాన్ని కనిపెట్టింది..😂😂😂
Tdp hatavo Ap ko bachavo
Pakistan velli cheppu
@@mohan-tv3wuఅంటే ntr cbn పాకిస్తాన్ లో puttaara
Ne kastam tho bathuku bro free bees kosam adukkoku
velli tuglakgadi moddakydavandi luchha lanjakodukullara marandira kojjallara sigguledura state mottam sarvanasanam ayyindi aina buddiradura meeku somberullara kastapadi sampanchikoni batakandira somberullara
ఏపీ ని రక్షించడానికే జగన్ ని ఓడించారు. తెలుసుకో. పరిపాలన అంటే అప్పులు చేసి పంచడం కాదు.
NTR confirmed and certified about the Chandram..But people are forgot .
Jai jagan 2029 cm cm🎉🎉🎉🎉🎉
చేతకాని వాడు ఎందుకు హామీలు ఇవ్వాలి
ఇవ్వరు అని ప్రజలకు తెలుసు.ప్రజలు అడుగుతారు,కాబట్టి దానికి సమాధానం నెపం జగన్ మీదకు నెట్టడం.
చంద్రబాబు కి మొదటి నుండి ఉందే గా సార్ మాయ చేయడం
Vadi Amma pooku ❤
Good Analysis Sir
సార్ ఈ సోది మాకెందుకు పథకాలు అమలు చేయడం కష్టం అంటూ సీబీన్ చెప్పడం కరెక్టా? కదా? చెప్పండి
అది చెప్పడు మేధావి
Very clear explanation sir superb
మాట మీద నిల బడనీ చంద్ర బాబు గారు అన్నీ అబద్దాలు మాట లాడ తాడు
అదే బాబు అంటే వేస్ట్ fello
We want development only
define development
really YOUR ANALYSIS EXCELLENT PROFESSOR NAGESWAR GARU..MEERU TELUGUVARAVVADAM MAA ADRUSTAM
నీతి ఆయొగ్ రిపోర్ట్ కేవలం రాష్ట్రాల ఆర్ధిక క్రమశిక్షణ గురించి మాత్రమే. రాష్ట్రాల అభివృద్ధి, స్టూల ఆదాయం గురించి కాదు. ప్రొఫెసర్ గారు అది గమనించగలరు.
AP prajalu Jagan ki vennu potu podicharu.
ippudu anubhavistharu.. gratitude less people of AP will enjoy this.
AP people are divided by caste ..
they believe cheenadu paper, CBN paper and Tv.
Good explanation sir ❤
అసలు వాడు విజినరీ అని, సంపద సృష్టి స్తాడు అని నమ్మిన ప్రజలకి బుద్ది లేదు.
ప్రతీ వాడు అందరికీ ఫ్రీ ఫ్రీ అని ఇస్తూ పొతే ఈ రాష్ట్రము ఏమైపోవాలి,గవర్నమెంట్ అలోచించి కొన్ని అవసరమైన పధకాలు మాత్రమే ఉంచాలి 🙏
good analysis sir
ఈ మోసకారి ప్రజలకు చంద్రబాబే కరెక్ట్ ... అనుభవించు రాజా.....
ఒక సారి తెలంగాణ ముఖ్యమంత్రి ని కూడ arsuko మరి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడానికి kcr అని ఎప్పుడు అంటున్నాడు
లవ్ యూ సీబీఎన్ మొత్తం పథకాలు పీకేసి మంచి పని చేస్తున్నారు
ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు హామీలు నెరవేర్చలేరని జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు ఆర్థిక నిపుణుల తో లెక్కలు వేయించి చంద్రబాబు గారు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ హామీలతో కచ్చితంగా ప్రజలను వంచించుతారు. ఈ హామీలను బాబు గారు నెరవేర్చలేరు అని. జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు. ప్రజలు ఎక్కువగా చంద్రబాబు గారు హామీలు ఇచ్చారు నెరవేరుస్తారు అన్న నమ్మకంతో గెలిపించారు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రజలకు గూటం దిగేస్తున్నారు. ప్రజలు ఎప్పుడూ చంద్రబాబు గారి లాంటి నయవంచకులనే నమ్ముతారు.
ఈ రాష్ట్రాన్ని రక్షించబోయే
గొప్ప నాయకుడు
చాలా నిజాయితీపరుడు
మంచివాడు అయినా
డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు
మీరే సీఎం అయితే
ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది
మీరే PM అయితే
ఈ దేశానికి పట్టిన దరిద్రం పోతుంది
మీలాంటి గొప్ప వ్యక్తులు
ఈ రాష్ట్రాన్ని కానీ
ఈ దేశాన్ని కానీ
పరిపాలించాలి
💯🙏🙏🙏🇪🇬🙏
ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాజినామా చెయ్యాలి
Because vote for note
2029 లో అమలుచేస్తారు
ఏపీ మొత్తాన్ని ఇతర దేశాలకు అమ్మేసి సంపద సృష్టించే ఆ సంపదను ప్రజలందరికీ సమానంగా పంచండి అదే చంద్రబాబు విజన్
అన్నీ జగన్ పై వేయండి....
నీకు పరిపాలన చేతకాక ఏడుపులు...
Jagan garu good cm
ఏమీ చేయకపోవటమేంటి నాగేశ్వరరావు మెడికల్ కాలేజీలు పోర్టులు పవర్ ప్లాంట్స్ స్కూల్స్ డెవలప్మెంట్
Vadi Amma pooku ❤ CBN gadu kamma Kula dongakollu ❤💋 kadana kamma Kula dongakollu AP ki TG ki chida kamma kulam media yollew flowers ❤
Analysis with comparison sir very excellent
Nageswarrao garu as a common man we know
నాగేశ్వరావు గార్కి 🙏
పిల్లనిచ్చిన మామనే పొడిచాడు జనాలు ఎంత?
వాడు ముసలివాడు అయ్యిపోయాడు వాడి బుర్ర ఎలాపనిచేస్తుందనుకున్నారు
🙏 Sir you are wonderful analysis sir
ఆంధ్రప్రదేశ్లో క్రితం ఎలక్షన్లు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారికి, సంక్షేమ పథకాలు దొరకని వారికి మధ్య జరిగిన యుద్ధం... ఆ యుద్ధంలో సంక్షేమ పథకాలు దొరకని మధ్యతరగతి వర్గం గెలిచింది.... ఇప్పుడు వారి కోరిక మేరకు సంక్షేమ పథకాలు కత్తిరించే కార్యక్రమం మొదలవుతుంది.... అందుకు కావలసిన ప్రచారాన్ని చంద్రబాబు అండ్ కో వారి మీడియా కంపెనీ మొదలు పెట్టేసాయి.
వెండితెరకు పరిచయం లేని ఎంతోమంది మహా నటులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ఉన్నారు
సం 20లక్షల వుద్యగాలు ఇస్తామన్నారు అంటే రోజుకు 5వేల మందికి ఇవ్వాలి
చంద్రబాబు జీవితం అంతా ఆపద్దలు,మోసాలు,తప్పుడు ప్రచారాలు చేసి లేదా వ్యవస్థలను మ్యానేజ్ చేసి అధికారంలోకి రావడం తప్పితే ప్రజలు ప్రేమ అభిమానాలు మద్దతు తో వచ్చినది ఎప్పుడు లేదు.
మొత్తానికి నీ సొంత అభిప్రాయం చెప్పు నాగేశ్వరావు. గెలుపు ఓటములు పక్కన పెడితే దేశానికి ఏమి అవసరం
చేతకాదు ఆడ పరిపాలన అని చెప్పండి, మీకు దమ్ములేదు కనుక ప్రతిదీ వైసిపి జగన్ అని చెప్పుతున్నారు
Professor ‘FINGER’
నీతి ఆయోగ్ ప్రకటించిన రిపోర్ట్ కరెక్టేనా అనిపిస్తుంది. ఒరిస్సా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది
👍👍
2014 నాటికి మన జీడీపీ అప్పుల రేషియో 22% 2019 నాటికి 29 %
2024నాటికి 34% మరి ఎవరి హయం లో ఎక్కువ ఉంది
మరి జగన్ ఎలా ఇచ్చాడు
Button నొక్కడానికి CM ఎందుకు అన్నారు...మరి చంద్రబాబు ఎందుకు నొక్కలేకపోతున్నాడు
దీని మీద విశ్లేషణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో కానీ టీవీ5 లో.కానీ mahaa news lo kaani unte.... Valla. అగచాట్లు చూసి జనాల రియాక్షన్ చూడాలి
2014 2019లో టిడిపి చేసిన నొప్పులు ఎంత 2019 2024 వైఎస్సార్ విచ్చేసిన అప్పులు ఎంత భారీ ఏజ్ అయింది అప్పుడు వీల్ ఏం చేశారు 2014 19లో ఏ కట్టడాలు కట్టారు ఏ ప్రజలకి ఏ పథకాలు ఇచ్చారు 2019 2024లో జగన్ కట్టిన పోర్టులు ఏంటి హాస్పిటల్స్ బాగు చేయడం ఏంటి? అదే విధంగా బడులు బాగు చేయడం ఏంటి ఇచ్చిన పథకాలు ఏంటి తెచ్చిన ప్రాజెక్టులు ఏంటి అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు బ్యాడ్ చేసేటప్పుడు పథకాలు ఇప్పుడు పథకాలు బ్యారేజ్ చేస్తే అప్పుల అభివృద్ధి బ్యారేజ్ చేసి ఎవరు ఎవరికి దోచిపెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మద్యం ఇసుక తోటి దోచుకు తింటున్న టిడిపి జనసేనకు కుక్కలు కాదా
kalludengithe ilage matladutharu gudda muskondira
Sir namasthe sir mi arda sathyalaku.
హామీలు ఎందుకు నాకు ఎందుకులేయ్ దేవుడు చూస్తున్నాడు
పథకాలు ఇచ్చినోడిది పాపమేలా అవుతుంది సార్
beworse tinditini somberluga batakatanika siggupadandira kojjallara state mottam sarvanasanam chesaru aina buddiradura meeku somberullara kastapadi sampanchikoni batakandira somberullara chetagakapithe chavandi sannasulkara
@@dvrnaidu6064nee gurinchi intha baga visleshinchav anna keep it up
సరే పథకాలు ఇవ్వవద్దు అన్నారు సరే కానీ ఒక్క రోడ్ కూడా వేయడం లేదు...యెక్కడో ఒక్క చోట గుంటలు చేశారు అంతే...మళ్ళీ 1 లక్ష కోట్లు అప్పు తెచ్చాడు 7 నెలల్లో...ఏమి చేస్తున్నాడో తెలియదు..సరే అమరావతి లో ఒక్క ఇటుక రాయి పడలేదు ఇప్పటివరకు...మరి ఆ బడ్జెట్ ఏమి అయ్యింది
సార్ కాంచెం క్లుప్తంగా చెప్పండి
Pensions, liquor, isuka.....
సార్ నిజంగా నాకు అర్థం కావడం లేదు
Since Re_Organisation Neethi Ayog not supporting our state...this is true....😢
Jai CBN Jai TDP
It’s CBN style- In 2014 he promised Farmers loans relief whereas Jagan said not possible. Now despite 14 crores deficit he promised all to come to power, now he is backing out. One should not forget COVID-19 period in Jagan regime
PTM sir
ఈ ప్రొఫెసర్ విశ్లేషణ TV లకు బాగుంటాయి. ఆచరణకి అస్సలు పనికిరావు.
🙏🙏🙏
మేము పడకలకోసం కాదు vote వేసింది. అభివృద్ధి కోసం
అభివృద్ధి చెందిన తర్వాత మన ఆంధ్రులను తన్ని తరిమేశారు హైదరాబాద్ నుండి.కాబట్టి మళ్ళీ అమరావతి అభివృద్ధి అవసరం లేదు మనకు
Niyamma guddane denga super six cheppi mosamchesarukadha ra lanjakodakalara
Prf.నాగేశ్వరరావు గారు, మీ తండ్రి గారు మీ చిన్నప్పుడు ఒక వస్తువు కొంటానని ప్రామిస్ చేసి డబ్బు వెసులుబాటు కోసం చూస్తున్నప్పుడు, మీరు రోడ్డెక్కి జనం ముందు మీ తండ్రి పరువు తీశారా.. అలానే ఉంది మీ వ్యంగ్య విశ్లేషణ..
బాబుగారు 2019దిగిపోయే నాటికి ఎంత అప్పు వున్నది. జగనగారు పాలనలో బాబుగారు చేసిన బాకీ వడ్డీ పోను చేసిన అప్పు ఎంత
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీ జగన్ గారిని సీఎం గా కాదు అని ఎందుకు శ్రీ చంద్రబాబు గారికి సీఎం పదవికి అవకాశం ఇచ్చారు ?👇
✍️శ్రీ జగన్ గారికి ప్రజా పరిపాలన రాదు. అందుకే శ్రీ చంద్రబాబు గారికి మళ్ళీ సీఎం గా ఎన్నుకున్నారు. ఇంకా ఎన్నో ఎందుకంటే 👇
✍️ జగన్ గారు సంక్షేమ పథకం ఇవ్వటం తప్పు కాదు. కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బట్టి సంక్షేమ పథకాలు అమలు చేయటంలో జగన్ విఫలం అయినారు.అంతేకాదు రాష్ట్ర ఆదాయం పెంచే వాటి పైన సొమ్ము ఖర్చు చేయాలి. కానీ జగన్ గారు అనాలోచితంగా ఒక నిర్ధిష్టమైన ఆర్ధిక ప్రణాళికలు లేకుండా ఎన్నో వ్యవస్థలను ఏక కాలంలో ఏర్పాటు చేశారు. అందుకే అన్ని వ్యవస్థలు 20% పూర్తికాలేదు. ఏది ఏమైనా జగన్ గారు కేవలం YSR పార్టీ రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచించిన శ్రద్ద ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించలేదు అనేది నిజం.
✍️ జగన్ ఇప్పటికి అయినా అహంకారం వీడి, ప్రజలతో, ప్రజా నిధులతో వాస్తవం చెప్పటానికే పార్టీ అధినేతగా బాధ్యతతో వ్యవహారించాలి. లేదంటే YSR పార్టీ మనుగడ ఇక ఉండదు అనేది సత్యం.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటే కోరుకుంటున్నరు. 👇
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన 6 హామీలు పట్టించుకోలేదు. ఎందుకంటే 👇
✍️ 2029 ఎన్నికల నాటికీ శ్రీ చంద్రబాబు గారికి ప్రజలు ఇచ్చిన
బాధ్యతలు చూడండి. 👇
1) ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త రాజధాని కావాలి. ఆ రాజధాని అమరావతి మాత్రమే కావాలి.
2) పోలవరం ఉన్నత ప్రమాణాలతో పూర్తి కావాలి.
3) స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ అనేది భవిష్యత్ లో లేకుండా కొత్త చట్టం చేయాలి.
4) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య,ఉచిత వైద్యం, అందించాలి.
5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థిర, ఛరాస్థులను ఎవరు దోచుకోకుండా ఒక కొత్త చట్టం చేయాలి.
6) మహిళల భద్రత అంటే చట్టాలకే పరిమితం అనే ఆలోచన లేకుండా కఠినంగా ప్రభుత్వం వ్యవహారించాలి.
7) నిరుద్యోగులు మరియు కార్మికుల వయసు వృధా కాకుండా త్వరగా ఉద్యోగాల కల్పన కోసం కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో నికి తీసుకుని రావాలి అప్పుడే అందరికి ఉపాధి దొరికి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ప్రగతి సాధిస్తుంది. అంతేకాని సంక్షేమ వలన అభివృద్ధి జరగదు.
✍️ ఇలా ఇంకా కొన్ని బాధ్యతలు ఇచ్చారు, వీటిని కనీసం 60% అయినా 2029 ఎన్నికల నాటికీ పూర్తి చేయగలిగితే మళ్ళీ శ్రీ చంద్రబాబు గారికే సీఎం బాధ్యతలు ఇస్తారు. ఇదే సత్యం
ధన్యవాదములు 🙏
🇮🇳జైహింద్
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
ఇట్లు
భారతదేశ పౌరుడు
Alane cheppi undalikadhara madharachodh na kodaka
Vision 420 కబుర్లు
ఇంత దారుణ మైన విశ్లేషణ ఇంత వరకూ చూడలేదు ప్రొఫెసర్ గారు, మీకు చంద్రబాబు నాయుడు మీద ద్వేషం కనబడుతూ ఉంది
Revenue recovery to the states , chhattisgarh and Odisha is more high than any other state in India because taxes GST from mines,power generation,steel and coal are high
సూపర్ 6 మోసగాళ్ళు
పాలన చేతకాక పోతే
రాజీ నామా చెయ్యండి
C.m. గా జగన్
inka meeru mararura beworse tinditini somberluga batakatanika siggupadandira kojjallara sigguledura beworse batukulu endukura chavandi
It’s all history
A dare step by CBN 👍
పర్వాలేదు మంచి పనే చేశారు
అసలు కూటమిని గెలిపించిందే జగన్ నవరత్నాల పాలన నచ్చక
బటన్ నొక్కుడు తప్ప రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాల ఊసేలేక
Already పథకాల వల్ల లాభపడినవాళ్ళు జగన్ కే ఓటు వేశారు 2024 లో అందుకే 39% ఓట్లు పడ్డాయి వైసీపీ కి
Asalu aa jobs kuda evadam ledu and development kuda ledu deniki em chebutavu schemes maku avasaram ledu
development kosam wait cheyyali ratriki ratre development raadu
Are super 6 endduku pettarura mundde cheppaliga dongga amilu enssukura
2019 లో వైసిపి అధికారం లోకి రాగానే జగన్ పథకాలు ఇవ్వలేదు వారు కూడా వన్ ఇయర్ టైం తీసుకున్నారు సార్
Chandra Babu naiduni vadhilesii .. Ippudu Kedra prabuthavmm BJP medha paddaru.. super..
నీకు 15 వేలు, నీకు పదివేను వేలు అన్నప్పుడు.. గడ్డిటింటున్నారా...
నీఏడుపు తెలంగాణలో ఏడు
Cbn అంటేనే మోసం
Cbn గారు, pk గారు వారి వారి ఎంఎల్ఏ లను నియోజకవర్గంలలో పర్యటించి ప్రజలకు నచ్చ చెప్పాలని సూచించలి