నాకు చంద్రబాబు గారు టిటిడి చైర్మెన్ ఇచ్చారు..తిరుమల ప్రక్షాళనకు, మీ సహకారం కావాలి...రాధా మనోహర్

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 51

  • @goliveeravenkatasatish3270
    @goliveeravenkatasatish3270 6 часов назад +14

    చాల సంతోషం అండి నాయుడు గారూధన్యవాదాలు స్వామీజీ కి చాలా గౌరవం ఇస్తున్నారు సూపర్ అండి గోవిందా 🙏🙏

  • @gopich6226
    @gopich6226 8 часов назад +19

    ఈ స్వామి పూర్తి సహాయ సహకారాలు తీసుకోండి ఈ స్వామిని చూసి హిందూ అని చెప్పుకునే గర్వపడుతున్నాను ఈ స్వామి మాత్రమే హిందూ ఈ రాష్ట్రంలో రాధా మనోహర్ స్వామి చాలా గ్రేట్ పర్సన్ ఇలాంటి ఆయనకు చైర్మన్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాం అందరం సూచించడం జరిగింది కానీ ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటివి పట్టించుకోరు ఐ యాం స్టైలే వేరు ఈయనకి తగ్గ పదవి ఏమైనా ఇవ్వండి టీటీడీలో అప్పుడు కొంతమంది హిందువులైన సంతోషిస్తారు🎉🎉🎉

    • @bhanuyadav4311
      @bhanuyadav4311 6 часов назад

      Management skills is different and pravachanu Baga cheppadam different skill

  • @satyanarayana8851
    @satyanarayana8851 3 часа назад +2

    తిరుమలలో హిందూ మతాన్ని ఆచరించే వారే ఉద్యోగులుగా ఉండాలి....

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 6 часов назад +7

    టీటీడీ లో అన్యమతస్తులు లేకుండా చెయ్యండి నాయుడు గారు. మిగతావన్నీ మీరు ఎలాగూ బాగు చేస్తారు

  • @sammingaraju4920
    @sammingaraju4920 6 часов назад +4

    Om Namo Venkatesaya 🙏

  • @dakkaramanjineyulu2568
    @dakkaramanjineyulu2568 7 часов назад +8

    హిందూ సంఘాలతో,ప్రముఖ ఆధ్యాత్మకవేత్త లతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏలా అభివృద్ధి జరగాలంటే

  • @BOSS-hr8rx
    @BOSS-hr8rx 6 часов назад +4

    Super nice 👍👍👍👍 👍👍👍 ఓం నమో నారాయణాయ నమః

  • @karunachandra6906
    @karunachandra6906 6 часов назад +4

    Congrats sir.💐🙏

  • @srinivasuraoyentula1082
    @srinivasuraoyentula1082 8 часов назад +13

    ఓం నమో వెంకటేశాయ

  • @yellarao696
    @yellarao696 8 часов назад +6

    🙏🙏🙏

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 6 часов назад +11

    నాయుడు గారు ఎన్ని అవాంతరాలు ఎదురైన రాదామనోహరదాస్ గారి సలహాలు తీసుకోడం మానవద్దు. ముఖ్యంగా టీటీడీ లోని అన్యమతస్తులు ఉండకూడదు.

  • @suryanarayanakedarisetti9857
    @suryanarayanakedarisetti9857 5 часов назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 8 часов назад +5

    జై శ్రీ కృష్ణ నమో వెంకటేశాయ

  • @venumalliboina9611
    @venumalliboina9611 7 часов назад +6

    వాటర్ బాటిల్ రేటు చాలా ఎక్కువగా ఉంది కొంచెం దృష్టి సారించి తగ్గించే మార్గాలు చేయాలి

  • @9491961007
    @9491961007 7 часов назад +6

    సామాన్య ప్రజలకు స్వామి దర్శనం కల్పించాలని మనవి, 5 సంవత్సరాల లోపు పిల్లలు కలిగిన కుటుంబ సభ్యులు కు ఒక టైమ్ పెట్టి దర్శనం, పండుగ సెలవులు సందర్భంగా vip cards రద్దు

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 7 часов назад +3

    BOTH ARE RELIABLE PERSONS AND DEVOTEES👏👏

  • @ramanappaP-nx8rv
    @ramanappaP-nx8rv 8 часов назад +4

    శతకొటి🙏🙏🙏🙏🙏🙏

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 8 часов назад +10

    జై గోవిందా గోవిందా గోవిందా గోవిందా శ్రీకృష్ణ శ్రీకృష్ణ జై జై మాధవ్ జై జై మాధవ్

  • @tayarammakoppisetti3285
    @tayarammakoppisetti3285 5 часов назад

    Om namo venkatesa ya naha

  • @1967seenu
    @1967seenu Час назад

    Lords Blessed❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

  • @harikishore7968
    @harikishore7968 7 часов назад +1

    Om namo venkatesa

  • @subramanyamyelakanti3117
    @subramanyamyelakanti3117 4 часа назад

    Naidu sir..
    Radha Manohar das gari advice thesukovalane mee decission..the best..
    radha manohar das garu eppudu nijale chebutharu..
    But das gaari py chala bhadhyatha uncharu meeru..
    Das garu avasaramyna mariyu cool gaa matladuthu seva cheyyalani prarthisthunnamu.

  • @vnarendhra8752
    @vnarendhra8752 8 часов назад +7

    ఓం నమో వెంకటేశాయ
    క్రొత్త చైర్మన్ గారికి శుభాకాంక్షలు
    సర్ దయచేసి మా విన్నపము
    టీటీడీలో పని చేసే ప్రతి ఉద్యోగి శ్రీ వెంకటేశ్వర నామం పెట్టుకునేటట్లు చూడండి
    మరియు దైవ ప్రసాదము నమస్కరించి తీసుకునేటట్లు నియమం చేయండి

  • @1967seenu
    @1967seenu Час назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

  • @satishdevadi507
    @satishdevadi507 8 часов назад +1

    Right decision sir

  • @venkateshkoruprolu9233
    @venkateshkoruprolu9233 8 часов назад +1

    Om namo venkatesaya

  • @DigalaHarirama
    @DigalaHarirama 5 часов назад +1

    గోవిందా. గోవిందా

  • @poornimab2807
    @poornimab2807 8 часов назад +2

    Wow what an initiative by the TTD chairperson.He has caught the right person in asking for the cleansing of TTD devasthaanam. Now we can proudly say that our Hindu darmam will get the glory back in place

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 6 часов назад +2

    Save Hinduism by following rules and regulations of TTD strictly.

  • @pellurumastanaiah7895
    @pellurumastanaiah7895 6 часов назад +1

    Yedukodalaswamy manaku raksha Longlive Naidu Dir.

  • @kumaryona
    @kumaryona 6 часов назад +1

    నాయుడు గారు గోల చేయబడకుండా ఒక నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు. ఏమైనా వారి పదవీకాలంలో యాత్రికులకు, భక్తులకు పౌరసేవల విషయంలో లోటు జరగకపోవచ్చు.

  • @peddirajugurram275
    @peddirajugurram275 5 часов назад

    Very good work Naidu sir.
    Take the co-operation of good swamijis and develop Tirumala Devasthanam.

  • @maddisrinivasreedy7137
    @maddisrinivasreedy7137 8 часов назад +1

    NAMO VENKATESHAYA NAMAH❤

  • @dr.sureshkumarn97
    @dr.sureshkumarn97 3 часа назад

    Sir please Make him as a permanent employee in TDD.

  • @kesavalakshmi9228
    @kesavalakshmi9228 3 часа назад

    Congrats B R Naidu garu. Keep Tirumala away from politics

  • @chalapathivokkadala7781
    @chalapathivokkadala7781 7 часов назад +1

    Guruv gaa ruu Seranna Gacchhi thi.

  • @susilajos126
    @susilajos126 7 часов назад +1

    These iscon should not be given any land they do not give free foid there running commercial chairman should keep it in mind

  • @BOSS-hr8rx
    @BOSS-hr8rx 6 часов назад +2

    ఓం నమో వేకటేశాయ

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 8 часов назад +1

    Wamo

  • @nagnnr
    @nagnnr 8 часов назад

    Ee joker salahalu kuda istaraa

  • @rameshkuruba1153
    @rameshkuruba1153 8 часов назад +1

    అయ్యా రాధా మనోహర్ గారు ఒక 6 నెలలు ఆగితే ఈయన సంగతి తెలుస్తుంది

    • @Srao-s5t
      @Srao-s5t 7 часов назад

      Meeku, baaga manduthundhaa. Pandhi కొవ్వు thinnantha kaalam silent gaa vunnaaru. 🎉

  • @sureshkandula6108
    @sureshkandula6108 8 часов назад +1

    Sendout other religious

  • @1967seenu
    @1967seenu Час назад

    🙏

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna2379 8 часов назад +2

    Om namo venkatesa