Alitho Saradaga | F3 Movie Team - Anil Ravipudi & Sunil | 23rd May 2022 | Full Episode | ETV Telugu
HTML-код
- Опубликовано: 13 окт 2024
- #alithosaradaga #telugushow #etvwin #Sunil #AnilRavipudi #F3Movie
Ali interviews prominent actor Sunil and director Anil Ravipudi who share their experiences from their career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
సునీల్, అలీ, గారి కామెడీ అందరికి నచుతుంది సినిమా గొప్పగా ఆడుతుంది కంగ్రాట్స్.
One of my favorite comedian sunil anna
Inka enta mandiki ayyina comedy timing ante istam
Naku
E movie tho Sunil garu comedy star ga busy ayyi inthaku mundhu la navvinchalani korukuntunnanu all the best for f3 movie team👍👍
Happy for Sunil Anna that he got chances in Tamil n hindi movies .keep going Anna
అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే అతను అనిల్ రావిపూడి god bless you
మీది kothapalli నా
Very nice person... Anil Ravipudi garu
Hi
I like Anil ravipudi,his talking way
E episode matram oka show laa ledhu Nijamga mana relatives maataldthunna feel ochindi naaku 😂all d best to the entire team of F3. Waiting here.
Episode suuperrr ga vundi thq soo much ali garu 🌹anil garu me smile 👌👌👌👌👍💐sunil 👍💐
Q 🔥🔥aA 🔥🔥
😎
Sunil Garu cine filed lo anthoo paiki edigina thanu chinnappudu chaduvkunna APRS School (Appalaraju gudem)🔥🔥🔥🔥Cheppam Chala Anandam ga undi nenu kuda aaaa school lo chadivinanduku chala Garvapaduthunnaaa
Anil your smile face is very super ❤ your face and ❤ your smile
FR sooper hit....ee rojullo Stress relaxation kosam ticket koni happy ga lekunda bayatiki vastunnamu....FE,FR movies valana chala chala relax ayi bayatiki vastunnamu....tq Anil ravipoodi garu....I am from ONGOLE
రెండవ సారి సునీల్ గారు ఆలీ తో సరదాగా షోకి రావడం చాలా సంతోషముగా ఉంది, కొన్ని సంవత్సరాలు , అయినా కామెడీ తోని అలరించారు, వచ్చే సినిమాలలో మళ్లీ అంతే స్థాయిలో అలరించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😍
Look at FFS sjuaSjs
8uuuuuui]1\jannnnnnnlllk n
Very good 👍
ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಫ್ಯಾನ್ಸ್ ಕಡೆಯಿಂದ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ 😘😘😘
My Village Appalarajugedem 🤩 Tq Sunil annaa 🥰❤️
Anil R@vipudi garu u r super person u r talking way super..hero ga chala baguntaru...
Sandeep, Subhash, Hemant, myself, Chaitanya celebrates our fav tv hero kaushik b'day in orphanage every yr, Very Happy that kaushik told about our fans in 7thjun2021 Alitho saradaga👌
One of the best episodes ever watched..... ❤️
All the best for all team members మూవీ మంచి విజయం సాధించిలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని కడప జిల్లా
Kadapa needi okkaridi kadu ma andaridi
@@anjineyulubussa1588 అవును brother మన అందరిది కడప జిల్లా
@@sarithadadem6963 hi chepandi
సునీల్ అన్న మీరు హీరో గా సినిమాలు చేయద్దు.
కామెడీ లాగా మేము చూడలియానుకుంటున్నం.
నాకు వేణు మాధవ్ & సునీల్ అన్న అంటే చాలా ఇష్టం..
Venky garu, Rajendra Prasad garu, sunil garu manchi timing to chestaru so defnetly 2.5 hours jabardast enjoy cheygalam
Sunil garu i'm so grateful to know that U are from APRS... APRS is a Brand and I'm also from APRS.. Luv U sir❤💯
ఈ సినిమా మంచి విజయం సాదించాలి
అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నం
from pspk fans 🔥✊️✊️✊️❤
జై మహేష్ & జై ప్రభాస్
@జై ప్రభాస్ అన్న that is power star fan's
Orey nuv yedavoina from pspk fan antavendra
Jai MAHESH Babu
Jai Golden Star Sunil Annaya 🔥🔥🔥💪💪💪😎😎😎
అనిల్ రావిపూడి గారు మీకు ఒక విన్నపం మీరు క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా ని జంబలకడిపంబ సినిమా రీమిక్స్ చేయగల సత్తా గల డైరెక్టర్ గారు ఈ రెండు సినిమాల్ని మీరు రీమేక్ చేయాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏
సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదం మండలం సోము లింగాపురం గ్రామం తరపున మీ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను యూత్
House n7mber leda sir 😃
హాయ్ అనిల్ అన్నగారు మీకు చాలా చాలా థాంక్యూ సో మచ్ ...... మా విక్టరీ ఫ్యాన్స్ కి చాలా అద్భుతమైన మూవీ ఇచ్చారు....🌹🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎂🎂🎂🎂🎂🎂💝💝💝💝💝🎊🎊🎊🎊🎊
Maadhi Jangareddigudem ehh....Tnq Sunil garu for mentioning 😍😍❤❤
Movie manchi hit kottalani koukuntunnanu from pspk fans 🥰🥰🥰
Whatbis pspk?
F4 కు waiting.subject మిడిల్ క్లాస్.పిల్లలు డబ్బు,పిల్లలచదువు,సొంత ఇల్లు,పొరుగువరితో comparison,ఇలా చేస్తే evergreen.
Yentti sir manchi kadhalu vunnaya yentti mee daggira
Best comedy movie director in telugu anil ravipudi garu and also sunil anna
Anll super
Best comidy director anil garu all the best movie ki waiting dubai lo. mahesh tho malli block buster movie cheiindi sir
Not only comedy director
Sarileru nikevvaru hit avvadani ki two reasons
Sankranti competition
Mahesh stardom...
Movie is just average flick...
@@rajasekharpeetla5087 ❤❤❤❤❤
మాస్,క్లాస్ కాకుండా ఒక మంచి కామెడీ script తో సినిమా చూస్తున్నంత సేపు కడుపుబ్బా నవ్వుకునేలా చేసే డైరక్టర్ ఈ jenaration లో అనిల్ రావిపూడి గారే🥳🥳🥳
Endhi ra nee badha baammardhi
ట్యాంక్స్ సునీల్ గారు మా ఊరు స్కూల్ లో మీరు చదువు కున్నారు అని చేపినదు మాకు చాలా గర్వం గాఉంది,APR స్కూల్ అప్పలరాజుగూడెం, జంగారెడ్డిగూడెం దగ్గర
LOVE APR SCHOOL.. I'm a student of APRS Vizag...❤
Anil gaaru congrats, moovie veera levello vuntundhi anukuntunnamu, Best off luck.
Thanks to all heros fans for support to the venky mama's F3 movie ❤️💙💚💛🧡💜 from Venky mama fans ❤️
APRS Appalarajugudem lo ippatiki join ayye vallaki sunil chadhivina school ani cheptunnaru
Recently I completed 10 th in 2020 ,very happy to hear that sunil remembering that memories
Comment if you
I completed my studies 5th to 10th at APRS Appalarajugudem in W.G.Dist 20 years back.. ever after never forget..
at 27th minute
అనిల్ గారు మీ సినిమాలు అంటే మాకు చాలా ఇష్టం మహేష్ బాబు గారితో మళ్ళీ ఒక సినిమా తీయండి సార్
వెంకీ &నాని కంభి నేసన్ చాలా బాగుంటది ఈసారి f4లో ట్రై చెయ్యండి
Ni bonda ra
@@krupavaram7281 పోరా బోసు డీకే
Chedalam ga vuntademo bro
Varun a correct
Nani combination chetta ga untadhi
S nani vs venkey both combination 👌
F3 biggest hit kodathadu... Venky sir fan's club... All the best ..
Anil garu balayya combination in up coming movie superrrrrrrrrrrr
Anil shld be act he have acting skills good voice too. Love u Anil ravipudi
First time without forwarding I watch this show because of Anil sir and I really enjoyed…
Anil ravipudi is super super director
and Sunli Acton is very comedy
We want F4
చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము మై ఫేవరెట్ హీరో అరవింద్ స్వామి సార్ ప్లీజ్ ట్రై ఇన్వైట్ ఆలీతో సరదాగా 🙏
No raledu
aravind swamy favourite aa
సూపర్ ఆలి గారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని రండి
రాధ విజయశాంతి రంభ రాజీవి కల్పన కోవైసరల వీరిని ఒక్కొక్కరిగా పిలవాలని అలీ గారిని request చేసుకుంటున్నాం.please భయ్యా pls invite them
Best young director
Cinema hit kavali all the best Anil Anna
మా ఊరు అప్పలరాజు గూడెం మా ఊర్లో సునీల్ గారు చదువు కున్నారు ఆ స్కూల్ లో ఫొటో కూడ ఉంది నేను ఉండేది హైదరాబాద్
We studied in aprs appalarajuguem 2000 batch
22:01 It's True of Life Anil Sir
Supreme movie🎥 super👍 ga vundhi sir. F3 super hit garenty👍🏽pakka
అనిల్ అన్నయ్య కు కంగ్రాట్స్ 👍👍👍👍👍
Cheppave chirugali sunil comedy👌👌👌👌👌👌👌
Super sir block buster movie sir
కింగ్ అక్కినేని నాగార్జున అనిల్ రావిపూడి మూవీ చేయాలని అర్థం చూస్తున్నాము అక్కినేని నాగార్జున ఫ్యాన్స్🌹🌹🌹🌹🌹🌹🙏
Anil Rao pudi garu plz F4 movie kuda tiyandi. we loves your movies.
Thanku dear anil Ravipudi sir for presenting Venky in a young energetic Avatar
No one can beat Venky comedy timing & positive energy levels , Venky Glamour and looks at the age of 61 years ❤️, Versatile Venky 🤩✅
F3 gonna be venky mark blockbuster for sure 😘❤️❤️🤩🔥
మీ షో లో వచ్చిన వారు కష్ట పడిన విధానం , ఫ్యామిలీ, ఎక్కడ నుండి ఈ స్థాయి కి వచ్చారు అనే అంశాలను కూడా చూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.....
S
అది అంతా చెప్పకనే చెబుతున్నారు షో లో వాళ్ళ గతం వగైరా
@@satishchitti8687 కొన్ని విషయాలు మిస్ అవుతున్నాయి.
Anil gaaru mi smile chala baaguntadi, just mi kosm ye chusa sir ee show
F4 movie lo Venky and Naveen Polishetty combo ni try cheyand.... Theatre lo whistles...... Anthega anthega😂😂😂😂
Sir chala years batti chustunnam alitho saradaga show is so good sirvakkasari raghava Lawrence ni pilavandi sir
Vijayishanti gari gurinche chusanu sir tq
Anil sir heroga Meeru accheste chudalani undi
హాయ్ సార్ ఆలీ అన్నగారు మీరు చాలా మంది ఆర్టిస్ట్ లను పిలుస్తున్నారు పిలిచారు ఇంతవరకు బాగానే ఉంది.... మరి "మా విక్టరీ స్టార్' "ని ఎందుక అని పిలవరు. ... మీరు ఎంత తొందరగా ఆయని ఇంటర్వ్యూ పిలిస్తే అంతా హ్యాపీ.....
all the best movie team from prabhas die Hart fan
అలీ గారు మీరు అంటే గౌరవం.ఇద్దరు నాన్నలు అంటే భూత్ అలాంటి మళ్ళీ పాదం వాడకండి
Vox movies lo chudadaniki waiting Ali garu
Hero's Loki Venky gaaru comedy ante Chala Chala Chala istam😆😆😆😆😆😆😄😄😄😄😄
Venky sir was such a versatile actor.u r my favourite hero sir thanks for giving such a wonderful movie f3.u can do more filims long life.
Ali garu,please please invite Chiranjeevi garu and Radha garu together.
Dear, ETV Variki 🙏, Dear, Gnapika Entertainment's Variki 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Suniel Gariki 🙏, Sir, Entertainment Anil Ravipudi Gariki 🙏
ఆలీతో సరదాగా షో కి వచ్చిన వాళ్ళందరూ తెలుగులో మాట్లాడాలని ఆశిస్తారు కదా మర్చిపోవద్దని మరి కామెంట్ చేస్తారు మరి 99% ఈ రోజుల్లో ఏ ఇంటర్వ్యూ కామెంట్ అన్ని ఇంగ్లీష్ టైప్ చేస్తున్నారు మరి మీరందరూ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఈ షో ఇష్టపడని వాళ్ళు అంటూ లేరు కాబట్టి మీ అభిప్రాయం ఏంటో వాళ్లు కూడా చదువుతారు కదా ఇకనుంచి తెలుగులో టైప్ చేయండి🙏
I like anil ravipudi
My favorite comedyian sunil garu
Sunil anna fan ikkada😘
Sunil gaaru meeru comedy cheste ne chala baaguntundi
Comedy chestu unte maa fans ki baaguntundi ,
Anil Anna your movie going blockbuster super entertainer Anna how to coming the thoughts your movies amazing 💘💘🧡❤️💙💚💕💕💕💞💞🖤💕💛💚♥️♥️💟❣️💘🧡🧡💙💜🤎🤎💜💚💚💚💜🧡
యాక్షన్ లో కూడా మంచి పెద్ద హిట్ కొట్టాలి అనిల్ గారు
అనిల్ గారి సినిమా లో మీకు బాగా ఇష్టం ఐన సినీమా...ఏది
Venkatesh&Prabhas tho oka movie try cheyandi super hit
పటాస్ లాంటి సినిమాలు కావాలి.
నా అభిప్రాయం ప్రకారం అనిల్ రావిపూడి గారు సరిసమానంగా ఈ వి వి సత్యనారాయణ గారు
Even everyone's favorite seen in ali with rambo gun
Only Artist in 285Episodes Alitho Saradaga to Spoke about his Fans for 5mins 39Serials Hero Kaushik 👌
Nenu after 5 years cinema hall ki sunil garikosam velthunna.come back my favourite comedian . sunil garu makosamanna comedian ga films cheyyalani korukuntunnam🙏🙏
All the best Anil ravipudi garu
Anil Ravipudi Anna
Evaraina Katha chepthe Miru vini excite aithe thisukunta annaru kada a Katha nen isthanu Miru kachhithanga excite Autharu please okka chance ivvandi Nen mimmalni na Katha tho excite chestha just give me one chance anna... please 🤌🤌🤌🤌🙏🙏🙏🙏🙏
Super intetrview @anil ravipudi
Anil sir is so talented director in Telugu cinema 💞
Anil Ravipudi 3rd time to Alitho Saradaga
Kaushik-Baladitya 2nd time Episode kosam waiting 👌
సూపర్
anil ravipudi god bless you
Naku anil ravipudi Garu Chala estam Andi tq alligaru
Well done Anil ilanti help ennocheyyalani korukuntunnamu 👌🏻👌🏻😊
Sunil garu cheppina appalarajugudem my village
Episode which everyone Should Watch in RUclips Kaushik-Baladitya 7thJun2021 Alitho Saradaga 💙
Promotion kadaa bro??
@@kallamharshareddy1956 Fans Since Childhood after Watching his Versatile acting as Mechanic Gopi in Devatha Serial
Sunil is my best comedian
Super episode
Sunil anna maa urlone chadivaadu revealed at 27 th minuite
where is your house in appalarajugudem.