త్వరలోనే మనుషులు భూమిని వదిలి వెళ్ళిపోవచ్చు | Burning Topic | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 30

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +19

    ఇన్ని కోట్ల మంది భూమిని వదిలి ఎక్కడికీ వెళతారు. మనం ఉన్న చోటే శుభ్రం చేసుకుని హాయిగా ఆనందంగా బతకాలి

  • @న్యాయంధర్మం
    @న్యాయంధర్మం 2 года назад +16

    ఈ గ్రహాన్ని చేరుకోవాలంటే సెకన్ కు 3 లక్షల కి.మీ వేగంతో 37 సంవత్సరాల పాటు ప్రయాణం చేయాలి.ఇది సాధ్యమా? ఇది మానవాళికి ఏమి ఉపయోగం? కాస్త బుర్ర పెట్టి వార్త వ్రాయమని చెప్పండి.

    • @SB-gg3ex
      @SB-gg3ex 2 года назад +3

      వీడెళ్ళిపోతాడు. బ్యాగ్లు సర్దుకొని పల్లెవెలుగు ఎక్కి వెళినంత ఈజీ గా చెప్తున్నాడు.

  • @gdr555
    @gdr555 2 года назад +3

    నోరు మూసుకొని ఉంటే మంచిది .

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 года назад +2

    అచ్చం భూమి లాంటి గ్రహం కొనుక్కొంటే,అక్కడ అచ్చం భూమి లాంటి పరిస్థితి ఉంటే ,అచ్చం భూమి లాంటి ప్రాకృతిక పరిస్థితి ఉంటే , అక్కడ మనలాంటి మనుషులు వుంటే, అచ్చం మనలాగే అణుబాంబులు తయారు చేస్తే,అవి మన భూమిపై వేస్తే____!!!
    ఉన్న భూమిని సక్రమంగా వినియోగించుకోలేని,, ఉన్న మనతోటిమనుషులను మానవతా దృక్పథంతో చూడలేని వాళ్ళు ఇంకో నివాసయోగ్యమైన గ్రహాన్ని చూపుతారట___హి హి హి!

  • @rameshteki1674
    @rameshteki1674 2 года назад +1

    Thank you very much

  • @akulanarayana5284
    @akulanarayana5284 2 года назад

    అంతరిక్షాములో స్థిరత్వం తక్కువ ఎప్పుడైనా గ్రహం పుట్టొచ్చు ఎప్పుడైనా అంతరించిపోవచ్చు

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i 2 года назад +1

    * Get ready to rule 1000 years back again on earth by repenting your sins before Lord Jesus Christ immediately..
    Holy Bible says to Humans:- Today we appear and tomorrow we disappear, our life is like shadow on Earth.
    Holy Bible Explicitly says to Humans:- The time is fulfilled and the kingdom of God is at hand, please repent from all your sins before Lord Jesus Christ, thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen.🙏🙏🙏
    Please please please repent from all your secret sins before Lord Jesus Christ immediately without wasting your time to rule 1000 years again back on earth and there by to go to Eternal Kingdom of Heaven and live a very very Happy Life with God Almighty.🙏

  • @kondababuadhikari6955
    @kondababuadhikari6955 2 года назад +3

    Velli ravadaniki life time chaladu

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 года назад

    🙏🙏

  • @northzonetf1280
    @northzonetf1280 2 года назад +1

    HMTV Veltundi First, Bye HMTV

  • @ketyls4266
    @ketyls4266 2 года назад

    అంగారక గ్రహమ్..బూమిని పొలి వుంటుంది,రోస్508బి..మరి అలాంటి జీవ పరిస్థితి లో వుంటే‌ భూమికి ప్రత్యన్యాయము అవుతుంధి

  • @sudhakaryakkanti5796
    @sudhakaryakkanti5796 2 года назад +1

    NASA creation

  • @lalithag4716
    @lalithag4716 2 года назад

    Inko 2 days lo boomini vadilevachu...mana solar system loke Inka vellaledhu...

  • @ramuc3225
    @ramuc3225 2 года назад

    Fantastic any one time NASA realise achive target Human moved other planet

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol 2 года назад

    I will not go out from my village itself

  • @soyammallesh9428
    @soyammallesh9428 2 года назад +2

    Idi sadyam kadu

  • @srinivasnanneboyina6301
    @srinivasnanneboyina6301 2 года назад

    This is NASA creation

  • @bhujangamsrinivas6081
    @bhujangamsrinivas6081 2 года назад

    Sarwe gena sukunobawanthu

  • @tamminasrinivasarao155
    @tamminasrinivasarao155 2 года назад

    hmtv వెళ్ళి పోతుందా! ఎం టైటిల్స్ రా బాబు

  • @aakarshana8063
    @aakarshana8063 2 года назад +4

    NASA తలుచుకుంటే సృష్టి మొత్తం తన అరచేతిలో వుండేవిధముగా టెక్నలాజికల్ గా అభివృద్ధి చెందిన సంస్థ .ఆ ,ఈ పరిశోధనలన్నీ ఒక ఫార్మాలిటీ అని నా అభిప్రాయం -విజయ్ ,ఒంగోలు

    • @GaneshKumar-yi1oi
      @GaneshKumar-yi1oi 2 года назад

      FORGET THAT THEY EVEN CANT PRODUCE A LEAF LEAVE ASIDE EARTH

  • @GaneshKumar-yi1oi
    @GaneshKumar-yi1oi 2 года назад +2

    May be our netas nd businessmen but ordinary people will be left to themselves THAT IS ALSO A FAVOUR FOR THE REST!!! ATLEAST THIS PLANET WILL PROSPER

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 2 года назад

    పాపం యాంకర్ కు కాంతి సంవత్సరం ప్రయాణం అంటే తెలియదేమో , కొంచెం తెలుసు కోండి .. పాపం ....
    ఉపయోగమైన వార్త లు చెప్పుకోండి.
    ఆయినా బాకాగా మారారుగా, మోడి జీ బాకా వార్త లు చెప్పుకోండి. ఎందుకు మీకీ నాసా.

  • @ravikulkarni9287
    @ravikulkarni9287 2 года назад

    నేను వెళ్తా