మాతృదేవోభవ Part-5 | Matudevobhava | Garikapati Narasimha Rao Latest Speech | AMMA | Mother's Love

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2023
  • Buy online: bit.ly/3MTG6pd
    "చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #matrudevobhava #Amma #motherslove #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 295

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  6 месяцев назад +56

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 7 месяцев назад +49

    గురువు గారికి శతకోటి వందనాలు మీలాంటివారు కనీసం జిల్లాకు ఒకరు ఉంటే బాగుంటుంది 🙏🙏🙏

  • @venkataramanachimakurthy4913
    @venkataramanachimakurthy4913 8 месяцев назад +28

    నమస్కారం గురువు గారు , ఒక విన్నపం అండి . మీరు ప్రజలకి చెప్పండి దయచేది , గ్రుహప్రవేశం చేసేటప్పుడు ఆవు దూడలని నాల్గవ అంతస్థు , ఐదవ అంతస్థుకు
    నున్నని మెట్లమీదగా నడిపించవద్దని. మీ మాటగా చెప్పండి. గోమాతలను కాపాడండి !

  • @ammammadotcom2117
    @ammammadotcom2117 7 месяцев назад +23

    మీకున్న తల్లి ప్రేమను వింటుంటే ఇంకా ఇంకా వినాలనుంది
    ధన్యవాదాలు

  • @SastryPammi-qg4bv
    @SastryPammi-qg4bv 8 месяцев назад +18

    గురువుగారి తల్లి తండ్రి ఉపన్యాసం చాలా బాగున్నది

  • @manojprabha8853
    @manojprabha8853 8 месяцев назад +31

    తిట్టడం కూడా అమ్మ ప్రేమలో ఒక భాగము❤

  • @guruvishnuguru6361
    @guruvishnuguru6361 3 месяца назад +2

    నేను కూడా భగవంతుడి దయ పెద్దల ఆశీర్వాదాల వల్ల అందరి కంటే చిన్నవాడినైన అమ్మ నా ఒడిలోనే కన్నుమూసింది.ప్రక్కనే నా భార్య అక్క కూడా ఉన్నాను.కర్మకాండలు చేసే భాగ్యం కూడా నాకే దక్కింది అమ్మ,నాన్నకు అంత్యకాలం వరకు సేవ చేసేభాగ్యం నాకు ఇచ్చిన వరమాత్మకు ధాన్యవాదాలు.నా గుండె గుడిలో అమ్మ నాన్నలు పదిలంగా ఉన్నారు...

  • @user-ld8eq5lo1q
    @user-ld8eq5lo1q 7 месяцев назад +6

    గురువుగారు మీకు శతకోటి వంద నాలు తల్లిదండ్రుల గురించి చాలా మంచిగా హృదయంలో హత్తుకు పోయేలా చేశారు మీకు శతకోటి వందనాలు గురువుగారు

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 8 месяцев назад +23

    ఓం శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోన‌మః 🌞💐👋🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః💕🌹🌹🌹🙏🙏🙏ప్రతి కుటుంబము మీ విధముగా ప్రేమానురాగాలు💕 ఆచరనలో ప్రవర్తించితే ఈ భూలోకము సర్గమవుతుంది 🙏🙏🙏గురువుగారి ప్రసంగాలు ప్రతిరోజు వింటే మా జీవితాలలో క్రమంగా వెలుగుల వసంతాలవుతాయి🌞🌏💕👋మీకు💕 శతకోటి పాదాభి వందనాలు🌞🇮🇳100 💐👋👋👋🙏🙏🙏🙏🙏🌻

  • @v.krishnaprasadv.rajani1804
    @v.krishnaprasadv.rajani1804 7 месяцев назад +14

    గురువు గారు చాల మంచి మాటలు చెప్పినారు,తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మరచి పోతున్న రోజుల లో మరల జ్ఞాపకం చేసినారు,వారికి చేయాల్సిన బాధ్యత వివరించినారు🙏🙏🙏

  • @guruvishnuguru6361
    @guruvishnuguru6361 8 месяцев назад +26

    అమ్మగారు,మీరూ చాలా అద్రుష్టవంతులు అదృష్టవంతులు

  • @SeshammaCvss-tw2sh
    @SeshammaCvss-tw2sh 7 месяцев назад +6

    గురువు గారు నమస్కారం నేను కూడా గోదావరి జిల్లా కోనసీమ వారి ఆడపడుచు
    మీ మాతృదేవోభవ ప్రసంగం నాకు బాగా నచ్చింది అండి మా అమ్మ నా చేతుల్లోనే పోయారు
    అమ్మ నాన్న గార్లని చివరి దాకా నేనే వుండేదాన్ని మొత్తం ఐదుగురు పిల్లల్లో నాకే ఆదృష్టం దక్కింది కానీ
    వాళ్ళు పోయి ఆరు సంవత్సారాలు అయిన వారి ని తలచు కుంటేనే కళ్ళనీళ్ళు వస్తున్నాయి😂😢😢

  • @sankarnarayanagajula276
    @sankarnarayanagajula276 Месяц назад +3

    Namaskaram Guruvu Garu. Very nice speech .

  • @padmaperi5332
    @padmaperi5332 8 месяцев назад +14

    గురువుగారు మీరు తల్లి, తండ్రి గురించి చెప్పిన ఉపన్యాసం చాలా బాగుంది నమస్కారం అండి.

  • @RealPRO999
    @RealPRO999 8 месяцев назад +28

    గురు గారు 🙏 అద్భుతం మీ ఉపన్యాసం 👍

  • @sandhyaraniboddupally
    @sandhyaraniboddupally 8 месяцев назад +7

    గురువు గారి పాదపద్మములకు శతకోటి హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🌹🌹 ప్రతి రోజూ ఒక్కసారైనా మీరు ప్రవచన రూపం లో మా ఇంటికి వస్తుంటారు,, మా ముందు ప్రత్యక్షంగా వుండి, మాకు సందేశాన్ని అందిస్తున్నట్లు, అనుభూతికి లోనవుతుంటాము, నిజంగా మీలాంటి ప్రవచన చక్రవర్తిని కలిసి, మీ ఆశీస్సులు పొందాలని ఎన్నినాళ్ళ నుండో నా కోరిక గురువు గారు.... నేను వృత్తిరిత్యా తెలుగు భాషోపాద్యాయినిగా పనిచేయు చున్నాను గురువుగారు 🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 8 месяцев назад +21

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @chdayakar1601
    @chdayakar1601 8 месяцев назад +6

    This pravachanam is the best of all from you for me guruvu garu! Vela namassulu.

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 8 месяцев назад +5

    Hari Om.. Man with True Wisdom Sri:GNR Gurugaaru 🪔.. Long live Gurugaaru 💚💐..

  • @vasudevaraopodila
    @vasudevaraopodila 7 месяцев назад +4

    గరికపాటిగారికి శత కోటి వందనాలు

  • @krishnabussa4314
    @krishnabussa4314 Месяц назад +1

    Super swami gaaru baaga cheypparu neynu neeku paadhabivandanam cheysthunnaanu

  • @riptechnoblade4783
    @riptechnoblade4783 8 месяцев назад

    Guruvu gariki danyavadalu excellent speech on parents

  • @rakalarajamani2946
    @rakalarajamani2946 8 месяцев назад +1

    Namaskaram guruvu gaaru mee maatalu vintunte naaku edupu vachindi aa adrushtam andariki raadu

  • @MrAmarnath003
    @MrAmarnath003 8 месяцев назад +6

    Om namo narayanaya namah
    Om sri matre namaha
    Om namaha shivaya namaha

  • @ashajarugumilli5896
    @ashajarugumilli5896 8 месяцев назад +3

    🙏 Guruvu garu Aenta goppa viluvalalo, bhandaala lo paerigaro🙏meeru chaeppina vidhanamula tho, viluvala tho migilina jeevitamunu naa paeddarikanini gadaputanu🙏🙏

  • @arunareddykukunoor6603
    @arunareddykukunoor6603 4 месяца назад

    Om sri Gurubhyoo namah
    Chaala Satya vaakyamulu
    Chepparu
    Guruvu gaari ki aneykaneyka paadaabhi vandanamulu

  • @ramanaphoto1579
    @ramanaphoto1579 7 месяцев назад

    Hari om.. man with true wisdom sri..gnr guru garulong live gurugaaru

  • @umamaheswararaocheemalapaa5397
    @umamaheswararaocheemalapaa5397 7 месяцев назад +1

    " 👍ఇప్పటి బంధాలు, అనుబంధం లు, 🐒ki🐒 అప్పటి ki 🐒 ఆసేతు సీతాచలం 🙏🏼 vrudhhaasramaalu🙏🏼

  • @padmavathiperla9950
    @padmavathiperla9950 2 месяца назад +1

    Maa athagaru maa vari chest meeda kaalam chasaru. Maa varu lucky. 🙏🙏

  • @mrramakanth-ov1gn
    @mrramakanth-ov1gn 7 месяцев назад

    Intha manchi pravachanam cheppinaduku memu meepravscham vininaduku dhanyulam guvugaru.

  • @sameerakaranam9277
    @sameerakaranam9277 8 месяцев назад +3

    Sir ....miru chala goppavaru.....miru unna kaalam lo memu unnanduku....chala adrusta vantulam......namskaramulu

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 8 месяцев назад +5

    Guruvu gariki namaskaramulu 🙏🙏🙏

  • @ravidumala8418
    @ravidumala8418 7 месяцев назад +5

    గురువు గారు అమ్మ నాన్న ల గురించి చాలా చక్కగా వివరించారు ఈ తరం వారికి ఈ ది దీపం లాంటి ది

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 8 месяцев назад +2

    Saar adi vaalla manasuko undaali . manam compel cheyya lemu..
    Meeru chaala practical gaa chepparu

  • @vijayamannem7700
    @vijayamannem7700 21 день назад

    చక్కగా చెప్పారు గురువు గారు నమస్కారము లు

  • @rayapudij
    @rayapudij 7 месяцев назад

    🙏Guruvugaru - chaalaa baagaa cheppaaru - beautiful explanation / manchi topics tho man maataalu samaajaaniki andhisthunnandhuku naa kruthagnyathalu meeku - a Dhevadhuni aasheesthulatho meeru ilaa continue cheyagalarani mee speeches lokamantha Kosamani naa praardhana 🙏Jaya Rayapudi

  • @shobhamaka7550
    @shobhamaka7550 7 месяцев назад

    Chala chala manchi vishayam chepparàndi guruvugaru🙏

  • @rajarameshbaditela4290
    @rajarameshbaditela4290 7 месяцев назад +1

    ❤❤❤Oom Sri Matree Namaha 🎉🎉🎉Oom Namo Narayanee ❤❤❤Oom Sri Gurubhyo Namaha 🎉🎉🎉

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 8 месяцев назад +6

    Sri Gurubhyonnamaha🙏🙏

  • @vidyask4055
    @vidyask4055 7 месяцев назад +13

    గురువు గారికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏

  • @user-yl8bs6jl4k
    @user-yl8bs6jl4k 8 месяцев назад +2

    Idhi vinnanduku Danyulam ❤

  • @anumaradani8105
    @anumaradani8105 7 месяцев назад +3

    గురువుగారు మీకు శతకోటి వందనాలు 🙏🏻 మీ ప్రవచనాలు మాకు ఎంతో ఇష్టం గురువు గారు మీలాంటి గురువులు ఉంటే సమాజం లో కొంచమైన మార్పు వస్తుంది అని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 7 месяцев назад +1

    Awesome amazing sir you explanation is really touching 🙏🙏🙏

  • @margapurisatyavathi9124
    @margapurisatyavathi9124 7 месяцев назад +4

    🕉🕉🙏🙏🙏గురువుగా అనేక వందనములు

  • @vsslakshmi3456
    @vsslakshmi3456 6 месяцев назад +1

    Guruji ki paadaabhivandanam.ym chepparu guruji.👌👌👌🙏🙏🙏👍🙇‍♀️🙇‍♀️🙇‍♀️💐💐

  • @suryaprakashpendyala143
    @suryaprakashpendyala143 8 месяцев назад +5

    🙏🏽🙏🏽 dhanyulam guruvugaru

  • @bangarugopal6852
    @bangarugopal6852 8 месяцев назад +4

    Hara Hara Mahadeva shambho kasivishnanatha gange ❤

  • @vijayalakshmimuvvala7040
    @vijayalakshmimuvvala7040 8 месяцев назад +2

    Sri gurubhyo namaha
    Chala Baga chepparu

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 8 месяцев назад +2

    Guruvu gariki padabhivandanalu🙏🙏🙏

  • @raghavendra1816
    @raghavendra1816 8 месяцев назад +2

    Guruvu gaarumeeku chala chala danyavaadalu

  • @kanakadurga6305
    @kanakadurga6305 8 месяцев назад

    Namasthe guruvu garu chala manchi vishayalu chepparu

  • @pallejeevanreddy2890
    @pallejeevanreddy2890 7 месяцев назад +1

    గురువు గారూ కుటుంబం గురించి చాలా గొప్పగా తెలీపేనారు మీకు ధన్యవాదములు

  • @gundathirupalaiah626
    @gundathirupalaiah626 6 месяцев назад

    Guruvu Garu Kote Namaskaramulu
    Swamy You Are Great In India

  • @chanduchowdhari8286
    @chanduchowdhari8286 8 месяцев назад +2

    Guruvu gariki padabi vandanamulu

  • @user-up4hr6hi2c
    @user-up4hr6hi2c Месяц назад

    Pithru kaaryamula gurinchi chaala hrrudhyamanga Sheppard Swamy.meeku paadaabhivandamulu

  • @atulbhavsar27
    @atulbhavsar27 7 месяцев назад

    Wow amazing sir you explanation is really heart touching

  • @tangudukusumakumari5932
    @tangudukusumakumari5932 7 месяцев назад +22

    గురువు గారి కి పాదాభివందనాలు 🙏🙏🙏

    • @spswamy4749
      @spswamy4749 7 месяцев назад

      Guruvugareki padabivandanam

  • @padamatasarada2853
    @padamatasarada2853 8 месяцев назад +23

    మీలాంటి గురువు గారు దొరకడం ఏ జన్మ లో చేసుకున్న అదృష్టమో🙏🙏🙏🙏

  • @Sithamahalakshmig
    @Sithamahalakshmig 7 месяцев назад +3

    గురువుగారు మీ తల్లిదండ్రుల గురించి వారిపై ఉండే ప్రేమ చాలా బాగా చెప్పారు ఈ ప్రవచనం ద్వారా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రాణప్రదంగా చూడాలని కోరుకుంటున్నాను గురువుగారికి పాదాభివందనాలు

  • @nirmalachallagundla5546
    @nirmalachallagundla5546 7 месяцев назад +1

    Guruvu Garu Real and True words 🙏🙏

  • @govindaraokandula1539
    @govindaraokandula1539 2 месяца назад +1

    🙏 Amma gurthukocharu.
    .maa iddari chethullo 11.01.2017 nadu 92 yrs apudu moksham pomdaru.

  • @kradhamma9922
    @kradhamma9922 8 месяцев назад +1

    Guruvugri padalaku namasumanjali meelanti varu velaadi kalamane kshemanga undali namonamha

  • @M.Lakshmi-zh5zr
    @M.Lakshmi-zh5zr 8 месяцев назад +6

    గురువుగారు కి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sramanaidu1646
    @sramanaidu1646 7 месяцев назад

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @sharmasharma4665
    @sharmasharma4665 8 месяцев назад +9

    నిజం చెప్పారు గురువు గారు

  • @thoutam.krishnachaitanya7528
    @thoutam.krishnachaitanya7528 8 месяцев назад +2

    Gurigaru me padalaku vandanalu

  • @shanthimucheli5040
    @shanthimucheli5040 8 месяцев назад +9

    గురువుగారికి కోటి కోటి ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏

  • @saiammathota7372
    @saiammathota7372 8 месяцев назад +1

    Guruvugaaru me upanyaasm vini nakallalo kanelu agaledu DHANYAVAADALU.. 🙏🙏🙏🙏🙏

  • @user-sx8fm1bg7l
    @user-sx8fm1bg7l 5 месяцев назад

    గురువు గారు ఇంత మంచి మాటలు వినడం మేము చేసుకొన్నా అదృష్టం

  • @umadevimovva8583
    @umadevimovva8583 7 месяцев назад

    Guruvugaru.ammanannala.gururinchicheppinanduku.vinibadyataguristhy..tqs

  • @ParavathiG-wn4nz
    @ParavathiG-wn4nz 2 месяца назад +1

    గురువు గారు మీకు ధన్యవాదాలు

  • @venkatramana9706
    @venkatramana9706 8 месяцев назад +4

    జై శ్రీమన్నారాయణ 🙏🏼

  • @nandagiridhanamma3807
    @nandagiridhanamma3807 7 месяцев назад +1

    నమస్కారము గురువుగారు🙏🙏

  • @rsrilakshmi7566
    @rsrilakshmi7566 8 месяцев назад +4

    Sir we are 7 sisters and one younger brother.already 3elder sisters expired. But our mother expired when we the remaining 4 sisters surrounded by and chanting Vishnu sahasra namam on chilukudwad 17:08 asi evening.. we feel very.proud of our mother.without depending on any one

  • @sannidhanamchakrapani3711
    @sannidhanamchakrapani3711 Месяц назад

    మీకు నమస్కారం పెట్టడము నా అదృష్టం సన్నిధానం చక్రపాణి

  • @ravipampana5382
    @ravipampana5382 7 месяцев назад

    Garikappaatiyam , Jaihoo matha pitrudevathalaara .

  • @sobhamachavolu9632
    @sobhamachavolu9632 20 дней назад

    Chala baga cheppinaaru guruvu garu

  • @sukanyakunduru1134
    @sukanyakunduru1134 7 месяцев назад

    Guruvu gariki padabhi Vandanamulu 🙏🙏

  • @danger1512
    @danger1512 5 месяцев назад +1

    ఆ తల్లి చేసుకున్న అదృష్టం...మీవడిలో భగవంతుని చేరుకున్న మాతృమూర్తి

  • @vydehiboggavarapu5881
    @vydehiboggavarapu5881 8 месяцев назад +2

    Chala baga cheparu

  • @user-qr2gn9zb3g
    @user-qr2gn9zb3g 8 месяцев назад +6

    Om namaha shivaya namaha

  • @seshasailakshmirompicherla7356
    @seshasailakshmirompicherla7356 7 месяцев назад

    Meeanubhooti. Rachanayentabagachesaru. Antebagaaalapincharu. Meeyokkamatrupremaku. Dhanyavadalutammudugaru.

  • @manoranjanid9960
    @manoranjanid9960 8 месяцев назад +6

    ఓం నమో నమః

  • @nagamanithumu1440
    @nagamanithumu1440 7 месяцев назад

    Chala baga chepparu guruvugaaru

  • @kavithajoshi7859
    @kavithajoshi7859 7 месяцев назад

    Chaala baaga chaypparu Guruvu gaaru

  • @Telugufun427
    @Telugufun427 8 месяцев назад +3

    Om namah sivaya

  • @rajyalakshmi911
    @rajyalakshmi911 7 месяцев назад +1

    Guruou gariki vandanalu

  • @mkrangachar
    @mkrangachar 8 месяцев назад +2

    Namaskarams Guruvugaru.God bless you and your family..

  • @mahalakshmimadeti
    @mahalakshmimadeti 7 месяцев назад

    Chala correctga chepparu chalamandiki kamupippu

  • @vasanthavasantha6396
    @vasanthavasantha6396 6 месяцев назад

    Hari om mother father
    Guruvu and god

  • @saimahipathibaby6944
    @saimahipathibaby6944 6 месяцев назад

    🙏🙏 sharhkote vadhanalu guruji Garu ok 🌃🌃

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 4 месяца назад

    నేను చాలా దురదృష్టవంతుడను.మాఅమనాకు2సంవతసరాలవయసులోనే చనిపోయింది.మానానమననుపెంచింది.ఆమెను నేను చూసుకునాను.మీమాతృదేవోభవ ఉపనాసానికి ధన్య వాదాలు.

  • @annapoornag9163
    @annapoornag9163 8 месяцев назад +73

    గురు వుగారు, నమస్కారం, నా పేరు అన్న పూర్ణ, తలి, తండ్రి గురించి మీ రు చెప్పి నా, ఉపన్యాసం, చాలా బాగా ఉంది, ధన్యవాదాలు

  • @kumarc8389
    @kumarc8389 7 месяцев назад

    Chala bavundhi pravachanam.

  • @user-qt3bc5zs5p
    @user-qt3bc5zs5p 6 месяцев назад

    Namastegurugaru me matalu vintunnatasepu kanneru vachendi monnane ma mother poyaru me amma gari la ne ma mother pravartinchevaru aameku 87 years melanti varu yppuduu undali

  • @user-jk7kp2wz7s
    @user-jk7kp2wz7s 3 месяца назад

    ప్రసంగము విన్న ప్రతి ఒక్కరు కనీసము పాటించండి ఇది మానవత్వము 🙏

  • @suryaprakashkompally7956
    @suryaprakashkompally7956 7 месяцев назад

    Guru vu gariki padhabhi vandanalu

  • @nallamillinageswararao8912
    @nallamillinageswararao8912 7 месяцев назад

    Guruvar garu chalabaghacheparu vananalu

  • @gopisettyrevathi439
    @gopisettyrevathi439 7 месяцев назад

    Guruvu. Garriki. Sathakoti. Namaskaramulu

  • @SandhyaDevi-ku2zy
    @SandhyaDevi-ku2zy 8 месяцев назад +6

    నమస్కారము గురువు గారు