Hathras Accident : యూపీలో సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట, భారీగా ప్రాణనష్టం | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2024
  • ఉత్తరప్రదేశ్ హాథ్రస్‌లో ఒక సత్సంగ్‌లో తొక్కిసలాట జరగడంతో చాలా మంది మృతిచెందారు. సాయంత్రం 7 గంటల సమయానికి 100 మందికి పైగా మృతిచెందినట్లు ఆగ్రా ఏడీజీ కార్యాలయం బీబీసీకి ధ్రువీకరించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
    #Hathras #Stampede #UttarPradesh
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Комментарии • 139

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 19 дней назад +122

    విచిత్రం ఏంటంటే , మన ఇండియాలో మనుషుల కంటే దేవుల్లే ఎక్కువగా ఉంటారు , ఎవడో ఒక ముష్టి వాడిని దేవుడిలా కొలిచి , ఇంత మంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి , మూర్ఖత్వం కాకపోతే , మళ్లీ సనాతన ధర్మం అనే పేరు చెప్పుకొని అమాయకులను బలి చేస్తున్నారు

    • @prasanthkumar8588
      @prasanthkumar8588 19 дней назад +5

      Yes brooo

    • @bunnyworld29
      @bunnyworld29 19 дней назад +4

      exactly

    • @FireRocket-xg8rf
      @FireRocket-xg8rf 19 дней назад

      అవును మోన్న వడదెబ్బకు 200మంది దేశంకాని దేశంపోయి సచ్చారూ….
      ఇది నీ నేరేటివ్కు ఫిక్సస్ కాలేకదా😂😂😂😂

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr 19 дней назад +3

      దాన్నే కలియుగం అంటారు... ఈ యుగం అంతా గందరగోళంగా ఉంటుంది..

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 19 дней назад +17

      Bro, నిన్ను anti national, urban naxal, హిందూ ద్రోహి అంటారు బ్రో.
      జాగ్రత్త.

  • @MrAni2020
    @MrAni2020 19 дней назад +25

    ప్రపంచంలో మతాలన్నీ నశించి మానవత్వం ఒకటే బతికి ఉండాలి😢😢😢

    • @natraj8515
      @natraj8515 19 дней назад +1

      అది అవ్వదమ్మా!!

  • @indian4134
    @indian4134 19 дней назад +44

    మక్కా లో ముసలి వాళ్ళు ఎండకు తట్టుకో లేక చాలా మంది చనిపోయారు.... అపుడు కొంత మంది మతోన్మాదులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు... మక్కా లో అల్లాహ్ కాపాడలేదా అని.... ఇపుడు ఎం అంటారు వాళ్ళు.... మనుషుల ప్రాణాలు మనుషుల చేత్తోలోనే ఉన్నాయి... మతం కేవలం మనుగడ కోసం సంస్కృతి కోసం అంతే... మనిషి మనిషే మతం కాదు

    • @justsai44
      @justsai44 19 дней назад +3

      అవును ఒక మతం కేవలం మనుషుల ప్రాణాలు తీయడానికి మాత్రమే పుట్టింది

    • @sparrowkids9464
      @sparrowkids9464 19 дней назад +6

      @@justsai44 అతను అడిగిన దానికి సమాధానం చెప్పటం చేతకాక పొతే గమ్మున ఉండు. ఏది పడితే అది మాట్లాడి ,లేపి D .. కోవటం అవసరమా బ్రో..? ఇదే ఘటన వేరే మతాల సమూహంలో జరిగుంటే , ఈ paatiki ఎలా ప్రచరం చేసే వారు..? ఆలోచించు ఓ సారి

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 19 дней назад +1

      Correct. Baga chepparu....

    • @lakshmipranati1234
      @lakshmipranati1234 19 дней назад

      ​@@justsai44ayana cheppindi meku ardam kaledu ankunta ..malli chadavandi..

    • @razkatta4086
      @razkatta4086 19 дней назад

      Arey nayana old age person's weather ☁️☁️ condition thattukoleka povadam veru. Elaa povadam veru useless fellows.

  • @manavatvam1
    @manavatvam1 19 дней назад +77

    ఈదేశంలో మతం (ప్రతీ మతం) ఎప్పుడు చస్తుందో - అప్పుడు మనుషులు బతుకుతారు

    • @beingchilling6018
      @beingchilling6018 19 дней назад +3

      Muslims ki kuda adhe mata cheppandi

    • @YMNMPL2345
      @YMNMPL2345 19 дней назад +6

      ​@@beingchilling6018అనుకోకుండా ఒకోసారి ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.మొన్న హజ్ యాత్రికులు ఎండవేడి కి ఎంతోమంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు.

    • @Vikky412
      @Vikky412 19 дней назад +1

      This baba belongs to sc community and most of his followers are sc. He used to say to not worship hindu god and goddess and leave hinduism . He considers himself as God and people believe him a lot.

    • @beingchilling6018
      @beingchilling6018 19 дней назад

      @@YMNMPL2345 adhi evvaru matladarandi ento

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 19 дней назад

      Matham cheppe manchini paatinche varendaru acharanalo ekkuva shatham sunna annimathalaku vorthisthundhi nijamaina shramajeevulu ilantivaatiki vellalante vellagalara vellina teeruno teeraniyo teliyani korikalatho

  • @user-ar5una1977
    @user-ar5una1977 19 дней назад +11

    మేము 2లక్షల మంది తో మార్చ్ లో గుంటూరు లో ప్రతీ సంవత్సరం ప్రేయర్ 1 week పెడతాం... ఎవరూ తొక్కుకోరు.. ప్రశాంతం గా ఉంటారు

    • @johnyRockz143
      @johnyRockz143 19 дней назад

      మణిపూర్ క్రిస్టియన్స్ నీ కాపాడ లేక పోయాడు గా మీ యేసు 🤡

  • @user-qn7fg2bb7x
    @user-qn7fg2bb7x 19 дней назад +7

    రాముడు ఎక్కడరా 😭😭😭😭మక్కా్ చనిపోతేయ్ ఇక్కడ సంతోషం చేసారు మూర్ఖులు ఇప్పుడు వీళ్ళు సచ్చారు కానీ మా దగ్గర మన వత్వం ఉంది అయ్యో పాపం అంటాము అయినా మీరు మాత్రం గోవు మూత్రం ఉచ్చ కి ఓటు వేస్తారు

    • @sreeramgt5120
      @sreeramgt5120 19 дней назад

      మీది మనుషులు ని చంపే మతం కదా. స్వర్గం కోసం, స్వర్గం లోని 72 అప్సరస ల కోసం.... ద్రాక్ష సారా నది లో 😂ఈత కొట్టడం కోసం. మీకు మానవత్వం ఎక్కడ ఉంది. నలాందా యూనివర్సిటీ తాగొల బెట్టి నిరాయుధా బౌద్ధ బిక్షవ్ లని చంపే సారు గా అల్లాహ్ గొప్ప వాడు అని కేక లు పెడుతూ. ఇంతకీ దేవుడు కి పొగడ్తలు పిచ్చా ఏమి "?!

  • @loveuuu1238
    @loveuuu1238 19 дней назад +48

    బీజేపీ యోగి రామ రాజ్యం అంటే అంతే 😢

    • @user-bi9tk1qc1w
      @user-bi9tk1qc1w 19 дней назад +7

      Sp, Congress ki కొన్ని సీట్లు వస్తేనే ఇట్లుంటే అధికారం లొ కీ వాస్తే ఇగ .... హుహకు అందదు

    • @johnyRockz143
      @johnyRockz143 19 дней назад +10

      ​@@user-bi9tk1qc1w అందుకే bro మిమ్మల్ని బత్తాయి 🍊🤡 లు అనేది 😂

    • @keerthigiridhargoud
      @keerthigiridhargoud 19 дней назад +1

      అక్కడ ఏం జరిగింది నువ్వేం మాట్లాడుతున్నావ్ తమ్ముడు అసలు నీకు ఏమైనా అవగాహన ఉందా..??

    • @user-bi9tk1qc1w
      @user-bi9tk1qc1w 19 дней назад +3

      @@johnyRockz143 బత్తాయిలు అన్నా ఉపయోగపడుతాయేమో కని మిరు ఎందుకూపనికిరనీ బట్టేబాత్ గల్లు చెంచా గాళ్ళు అంటారు

  • @Deo343
    @Deo343 19 дней назад +11

    Where did Lord RAM went, why didn't save people of UP.
    Modiji told he speak directly to God, then why modiji didn't give any hint about this incident to media before incident happened, God speaking him. Directly is any lie or not.??🤔🤔🤔🤔🤔

    • @prasadm3614
      @prasadm3614 19 дней назад

      Oh really ?!? What do you have to say about Deaths in Mekha.... Stop pointing at one side, and being biased

  • @johnyRockz143
    @johnyRockz143 19 дней назад +26

    మణిపూర్ లో జరిగిన మారణ కాండ నీ యేసు ఆపలేక పోయాడు😢,
    మక్కా లో వేడి గాలుల నుండి ప్రజల ప్రాణాలని Allah కాపడలేక పోయాడు😥,
    U.P lo తొక్కిసలాట నీ ఆపలేక అసమర్థుడు ల మిగిలిపోయిన రాముడు 😥
    దండం ర దేవుళ్ళు 🤡🙏

    • @sunnybasa1
      @sunnybasa1 19 дней назад +23

      ఒక్కటి చెబుతా.. మక్కా లో జరిగింది, up లో నేడు జరిగింది ప్రకృతి వైపరీత్యం, కానీ Manipur లో జరిగింది మాత్రం ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వ కుట్ర !

    • @johnyRockz143
      @johnyRockz143 19 дней назад

      ​@@sunnybasa1 ఎందుకు లె bro manaki బీజేపీ అంటే మల్ల ఆ బత్తాయి 🍊 లు ఎగేసుకొని వస్తారు anti nation terr*rist lu peace community గొర్రె బిడ్డలు కమ్మీలు antaru బర్ర తక్కువ బత్తాయి 🍊 లు

    • @Prasad-37
      @Prasad-37 19 дней назад +6

      మనిపుర్లో గుజరాత్ గుండాలు కావాలని చేస్తున్నారు

    • @razkatta4086
      @razkatta4086 19 дней назад +3

      Makka lo weather ☁️☁️ condition thattukoleka payaru old age person's, Manipur lo Marana Homam jarigindi, jaruguthundi . UP lo jarigindi Andhabhakti ki Baali ayipoyaru women's Children's especially.

    • @Axton-tx4mm
      @Axton-tx4mm 19 дней назад +1

      Brohh kuki is naksalwadi organisation what a link with bjp haaha andh namaji spotted 😂😂​@@sunnybasa1

  • @NRinfra
    @NRinfra 19 дней назад +7

    దర్యాప్తు చేపించినంత మాత్రాన చనిపోయిన వారు తిరిగిరారు...

  • @MrAni2020
    @MrAni2020 19 дней назад +6

    B.j.p అంద భక్తులు :::::::దేవుని పేరు మీద ఒక 100 మంది చనిపోయారు పోతే పోనీ....

  • @sriramkumar5560
    @sriramkumar5560 19 дней назад +8

    Recent gaa haz yatralo 1300 people chanipoyaru ani BBC RUclips lo oka videos release chesthey, mana University student comments yentantey valla devudu ledu andhu ke intha mandhi chanipoina raledhu ani inkontha mandhemo manchi pani jarigindhi ani comments pettaru, ippudu ee videos chusaka mana devudu kuda ledu anukovala.?
    Yevaraina andabhaktulu untey answer ivvara please

  • @shaikmuzeeb9133
    @shaikmuzeeb9133 19 дней назад +11

    Em kadu dead persons ki 2 lakhs
    injured 50000/- enjoy mi value adey india lo adey ambani family ki aithey one day lo normal airport international airport avutadi pune porsche car accident chesina vadiki punishment 300 words essay anthey

  • @shaikka99
    @shaikka99 17 дней назад

    ప్రజల్లో చైతన్యం రావాలి దేవుడు అంటే మనం చేసే మంచి పనిలో ఉంటాడు అని తెలుసుకోవాలి .

  • @sdshadik1
    @sdshadik1 19 дней назад +2

    Just 10 రోజుల ముందే ఇదే bbc లో మక్కా లో వేడి గాలులకు తట్టుకోలేక చనిపోయారని వీడియో పెడితే కింద కామెంట్స్ కొంత మంది rss గాళ్ళు ఎంత పైశాచిక ఆనందం పొందరో వాళ్ళ కామెంట్స్ లో చూడండి....మరి ఇప్పుడు రాముడు ఎందుకు కాపాడలేదు....అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే విధిని ఎవరు మార్చలేరు....ఉన్నంత కాలం ఆత్మీయంగా ఉండటమే మనం చేయాల్సింది.... ఏది ఏమైనా ఇది చాలా దారుణమైన సంఘటన ఆ బాధ ఏంటో ఆ కుటుంబాలకు మాత్రమే తెలుస్తుంది😢...దైవం వాళ్ల మనసులకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను🙏

  • @praneethpopuri9
    @praneethpopuri9 19 дней назад +3

    Yogi is symbol of law &order why he could not able to arrange police force to prevent it.

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 19 дней назад +5

    In Issuees Karakuduu Narendramodi Bhadhyathaa Vahiechalie 🩴🩴🩴🩴🩴👈😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 19 дней назад +3

    The Issues UP CM Region Imditeley
    But UP DGP or Near Department
    Series Action Demand in Common Man 🤳

  • @Handlebar360
    @Handlebar360 19 дней назад +1

    Most saddest thing is people facing difficulty in life goes to this places to reinvigorate hope ends up like this is very very sad

  • @pingme786
    @pingme786 19 дней назад +3

    JAI BJP JAI MODI ❤❤❤❤

  • @Prasad-37
    @Prasad-37 19 дней назад +1

    అదే హత్రశ్లో ఒకపుడు ఒక దళిత అమ్మాయిని రేప్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు ఒక బీజేపీ ఎంఎల్ఏ, సిఎం కూడా పట్టించుకోలేదు.....గుడ్ పనిష్మెంట్ from god🎉🎉🎉

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 19 дней назад +4

    ఇంత ఘోరమా ,

  • @wajidkhan_ws
    @wajidkhan_ws 19 дней назад +1

    Oh my god 😢😢😢😢

  • @ganeshmalavath9830
    @ganeshmalavath9830 19 дней назад +5

    Bjp batch murders ivii public ni picholanichesi champaruuu😢😢😢😢😢😢😢 sad shame

  • @user-bf2ts8ur5b
    @user-bf2ts8ur5b 19 дней назад

    😢😢😢

  • @AN34567
    @AN34567 18 дней назад +1

    This is very common in bjp govt ..

  • @satyanarayanab7415
    @satyanarayanab7415 19 дней назад

    Selfishness is much stronger than humanity now

  • @Bharat_Ya
    @Bharat_Ya 18 дней назад +3

    దేవుడు లేడండి బాబు,
    నిజాలు చెప్తే ఎవరూ వినరు నమ్మరు,
    అసలు దేవుని ఎంతమంది చూశారో చెప్పండి,
    అసలు దేవుడితో ఎవరు మాట్లాడారు ఒక్కడి పేరు చెప్పండి,
    అసలు దేవుడు ఉంటే వీళ్ళందర్నీ బతికించొచ్చు కదా మళ్లీ,
    మా ముత్తాత దేవుని నమ్మాడు
    మా తాత దేవుని నమ్మాడు
    మా నాన్న దేవుడి నమ్మాడు
    ఇప్పుడు నేను దేవుని నమ్ముతున్నాను
    మరి వీళ్ళందరూ దేవుని చూశారా అంటే
    నువ్వు ఒక మూర్ఖుడివి అందుకే ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు అంటారు,
    దేవుడు ఉన్నాడు అనే నమ్మకంలో నుంచే పుట్టే వాళ్లే
    ఈ దొంగ బాబాలు....

  • @namachinnareddaiah2068
    @namachinnareddaiah2068 19 дней назад +1

    Government help them

  • @SulochanaTasteOfCooking
    @SulochanaTasteOfCooking 18 дней назад

    భారతదేశానికి పట్టిన చీడ ఇలాంటి బాబాలు జనాలకు తెలివి లేకపోవడం కూడా ఒక కారణం జనాలకు నిజమైన దేవుడు ఎవరో తెలిస్తే అసలు ఇలాంటివి జరుగుతాయా భగవద్గీత మీద ఒట్టేసి కాదు భగవద్గీత గురించి చెప్పండి జనాల్లో చైతన్యం తీసుకురండి వశిష్ట రామాయణం గురించి చెప్పండి వాటిలో ఉన్న ప్రతి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లండి అంతేకానీ ఇలాంటి మూర్ఖపు బాబాలను నమ్మి మోసపోవద్దు ప్రాణాలు పోగొట్టుకోవద్దు

  • @HKsReelsReview
    @HKsReelsReview 19 дней назад

    Something went wrong,
    It must be investigated

  • @risingstar4577
    @risingstar4577 19 дней назад

    Basic facilities kuda lekunda meeting religion or politics or any wthing make this so sad for their family

  • @johnyRockz143
    @johnyRockz143 19 дней назад +9

    Bhole baba vaarini thirigi btathikistaru jai sanathani jai yogi 🤡

    • @nareshmct8421
      @nareshmct8421 19 дней назад +1

      🐑🐑🐑

    • @nareshmct8421
      @nareshmct8421 19 дней назад +1

      🐑🐑🐑🐑🐑

    • @johnyRockz143
      @johnyRockz143 19 дней назад +1

      ​@@nareshmct8421 100 మంది చనిపోయారు నరేష్ గొర్రె 🤡 uncle, police lu అక్కడి ప్రభుత్వం crowd ni control చేయకుండ m పీకుతోంది

    • @vishalneelam7278
      @vishalneelam7278 19 дней назад +1

      🐄🐄🐄🐄🐮🐮

    • @vishalneelam7278
      @vishalneelam7278 19 дней назад

      ​@nareshmct8🐄🐄🐮🐮🐄🐄🐮421

  • @Rational_Human1
    @Rational_Human1 19 дней назад +26

    సనాతనధర్మ 🤡

    • @mandadipavan2384
      @mandadipavan2384 19 дней назад +4

      What about macca deaths

    • @Rational_Human1
      @Rational_Human1 19 дней назад +2

      @@mandadipavan2384 అది ఇంకా గలిజు చెప్పాలా ప్రత్యేకంగా....

  • @patavindia4306
    @patavindia4306 19 дней назад

    Vinashakale Vipriyathabuddhi 😮😮

  • @shaikkhajarahman3718
    @shaikkhajarahman3718 19 дней назад

    What's the govt doing.

  • @rmkvfamily
    @rmkvfamily 19 дней назад

    Correct punishment for not voting wisely

  • @pavan.k24
    @pavan.k24 18 дней назад

    Faith is way to Death.

  • @akhil6829
    @akhil6829 19 дней назад +24

    Bjp down down

    • @nareshmct8421
      @nareshmct8421 19 дней назад

      Jalra hi na 😂😂

    • @akhil6829
      @akhil6829 19 дней назад +2

      ​@@nareshmct8421Tereko jalan aagayi kya

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 19 дней назад

      babala daggaraku vellamani bjp officialga cheppinda.

    • @akhil6829
      @akhil6829 19 дней назад

      @@jayalakshmisingaraju7623 donga baba la pravachanalu vinadaniki prabhuthvam anumathi ivodhu

  • @shaikirrted2767
    @shaikirrted2767 19 дней назад +3

    karma

  • @shaikkhajarahman3718
    @shaikkhajarahman3718 19 дней назад

    RIP

  • @Faroff11
    @Faroff11 19 дней назад +2

    vishwaguru hahahaha

  • @MamathaBenerjee
    @MamathaBenerjee 19 дней назад +7

    Pakka political planning untundhi .lekunte inthala iyyedhi kadhu

    • @Faroff11
      @Faroff11 19 дней назад +1

      well planned by bjp govt

  • @sarithasarayu546
    @sarithasarayu546 18 дней назад

    Chendhrudi paina unna matti ni thechi parikshinche technology unna e khalam lo kuda o baba kaali kindhi matti kosam pranalu tisukunna amayaka prajalu...so sad Manava rupam lo unnavadu manishe vallu evarina sare vesham marichina kathalu cheppinantha matrana devudu kaadu...nijayithi ga pani chesi yedutivallaki melu chesevadu devudu na dhrushti lo

  • @srinub523
    @srinub523 19 дней назад

    God did nothing to help 😊

  • @timetodecideeverythingtime5154
    @timetodecideeverythingtime5154 19 дней назад

    Ade bengal lo jarigi unte

  • @Internalview44
    @Internalview44 19 дней назад

    Es ist nicht gut

  • @kangatigangadharReddy
    @kangatigangadharReddy 18 дней назад

    Its black day peoples.

  • @samalashivasurya5574
    @samalashivasurya5574 18 дней назад

    Babalu , paster lu , mullalu cheppindi nammi ento mandi pranalu kolpotunnaru

  • @mandangijagapati1349
    @mandangijagapati1349 19 дней назад

    Elanti kulapichithoo enkaa chachhipodii

  • @nareshmct8421
    @nareshmct8421 19 дней назад +2

    🐑🐑🐑🐑🐑 coming to cry in comments

    • @johnyRockz143
      @johnyRockz143 19 дней назад

      Pedha pusham la vunnavu ra saami 🤦‍♂️ akkada జరిగింది ఎంటి ను మాట్లాడేదేంటి terrorist నాయాల

    • @simmavijay
      @simmavijay 19 дней назад +4

      Asalu topic ki dheeniki emaina relation vundha? Akkada antha mandhi chanipoyaru meeru emo ikkada ilaanti comments chesthunnaru.

    • @nareshmct8421
      @nareshmct8421 19 дней назад

      Telsu bro chanipoyaru ani
      Comments chadhavandi telusthadhi​@@simmavijay

  • @michaelceasar
    @michaelceasar 19 дней назад +8

    *Hindus antey BJP ki intha nirlakshyam endhuku*

    • @SURISREYA
      @SURISREYA 19 дней назад

      BJP ..నీ అస్థిర పరచడనికి ప్రతిపక్షాల కుట్ర

    • @FireRocket-xg8rf
      @FireRocket-xg8rf 19 дней назад

      మరికోండగట్టు ప్రమాదంకూడా BJP నిర్లక్ష్యంమేనా..????

  • @vickyrvijay
    @vickyrvijay 19 дней назад

    No god is there so please sit in home happily

  • @gameroad7459
    @gameroad7459 19 дней назад

    Bhakti,మతం ,వ్యక్తిగత నమ్మకం,daanni baga publicity cheskuni mande goppadi ani cheppi matham peruto gorrelanu chestunnaru, మతం, దేశభక్తి middle class poor ki matrame unde manasika rogam

  • @Dk_kaushik
    @Dk_kaushik 19 дней назад

    60 annaru kadaraa

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 19 дней назад

    Don't believe any human being, don't encourage this type of babas

  • @prasadm3614
    @prasadm3614 19 дней назад

    Abbbaaaa..... BBC ki entha happy ga undho.... Ee news coverage ki.... Jaffa channel

  • @FireRocket-xg8rf
    @FireRocket-xg8rf 19 дней назад +4

    సందుచూసుకోని BJP మీద రాళ్లు వేసే కీబోర్డు వారియర్లు కామెంట్లతోపాటు ఇక్కడి లైకు వేసుకోండి 😂😂

    • @RamCc-gc3ou
      @RamCc-gc3ou 19 дней назад +3

      Battayi

    • @srinub523
      @srinub523 19 дней назад

      Aavucha gaalu mokam addupetti marii kapaadestaaru.

  • @SharaChinni
    @SharaChinni 19 дней назад

    Hindhu dhevulu kabatti emi anaru adhe muslim,Christian ayithe BJP oka ata adedhi

  • @Amar.Veera.Mastishkam
    @Amar.Veera.Mastishkam 19 дней назад

    Hey Ram. Ekkadiki poyaav ra saami?