Bull: యూపీలో ఉంటున్న ఈ ఆంబోతు గురించి ఇప్పుడు దేశమంతా చర్చ ఎందుకు? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • ఉత్తరప్రదేశ్ హాపూర్‌లో ఉన్న 'గోరఖ్' అనే ఈ ఆంబోతు చాలా ప్రత్యేకం. దీన్ని చూడ్డానికి చాలా మంది దూర ప్రాంతాల వాళ్లు కూడా వస్తుంటారు.
    #UttarPradesh #Bull #Cow #Hapur #Animals #Cattle
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 127

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Месяц назад +116

    రియల్ ఎస్టేట్ ప్రభావం వల్ల గోవులను మెపడానికి బీడు భూములు లేకుండా పోయాయి...భూములు సారవంతంగా వుండాలి అంటే చెట్లు ఆకులు,పశువుల వ్యర్థాలు భూమిలో కలవాలి ..రియల్ ఎస్టేట్ భూతం వల్ల యివి రెండు లేకుండా పోయాయి

    • @4eliments
      @4eliments Месяц назад +1

      😂😂😂

    • @VenatiSivaKumarReddy-kv7px
      @VenatiSivaKumarReddy-kv7px Месяц назад +6

      nijam sir

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад +3

      నీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాల భూమి లీజుకు దొరుకుతుంది. గ్రామాల్లో నివాసం ఉండు.

    • @Narayanashasthri
      @Narayanashasthri Месяц назад

      ​@@janardanadev3845 భీడు భూములు వేరు వ్యవసాయ భూములు వేరు

    • @karatekungfu3
      @karatekungfu3 Месяц назад +1

      Nuvvu illu yendu ku kattu kunnav ? Real estate valle mi ru illu kattu kunnaru anukunta...😅😅😅

  • @phanikumar4275
    @phanikumar4275 Месяц назад +167

    ఆంబోతు గంగ తీరి కాదు యమునా తీరి కాదు . అది ఒంగోలు ఆంబోతు.... ఈ మధ్యన కొన్ని రాష్ట్రాలు వాళ్ళు రకరకాల ఆంబోతుల్ని తీసుకెళ్లి అక్కడ లోకల్ లో ఉన్న ఆవులతో సూడి కట్టించి ఏదో కొత్త జాతి తయారు చేసేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఆ వీడియోలో చూపించిన ఆంబోతు కంటే ఇంకా బలిష్టమైన ఎత్తైన అందమైన ఒంగోలు ఆంబోతులు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోని రోడ్లమీద తిరుగుతూ ఉంటాయి.అందానికైనా పౌరుషానికైనా, వ్యవసాయ సంబంధించిన పనిచేయాలన్న ఒంగోలు ఆంబోతులను కానీ ఆవులను కొట్టే దమ్ము భారతదేశంలో ఏ జాతి అవులకు అంబోతులకు లేదు. ఒంగోలు జాతి ఆవులు ఆంబోతులు పుంగనూరు జాతి ఆవులు ఆంబోతులు ఆంధ్రప్రదేశ్కే కాదు యావత్ దేశానికి గర్వకారణం.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Месяц назад +55

    ఇది " ఒంగోలు " జాతి ఎద్దు అయివుంటుంది‌, ఒంగోలు ఎద్దు అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందినది‌,

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176 Месяц назад +31

    ఈ గోరఖ్ జీవితం ఎంత దయనీయం!దానికి శృంగార భావనలు కలగ కుండానే,ఆడ జీవితో శృంగారం చేయ కుండానే అన్ని ఆవులకి జన్మను ఇచ్చింది.మన మనుషులమేమో వావి,వరసలు లేకుండా కేవలం ఆ సెక్సు సుఖం కోసం ఎన్నో ఘోరాలకు పాల్పడుతున్నాం.ఇన్ని చేస్తూ దానికి ఇంత పోషణ చేస్తున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని మళ్ళీ గొప్ప వుదారమైన మాటలు. ఛీఛీ ఈ మనుషులు డబ్బు కోసం దేన్నీ వదలరు
    😡😢

    • @Sreenivasa18
      @Sreenivasa18 Месяц назад +1

      ఇప్పుడు మనుషులు (పురుషులు)కూడా అంతేగా...😅

    • @prashanthikumarikumari8387
      @prashanthikumarikumari8387 Месяц назад

      Nijame kadaa paapulu manava neecha jaati

  • @meforyou5220
    @meforyou5220 Месяц назад +39

    మగజాతిని కాపాడుకోవాలి beta bachav.. ఈ ఆంబోతు తర్వాత జాతి ఎలా continue అవుతుంది?

    • @raajajagan
      @raajajagan Месяц назад +3

      Kali kalam , need to keep buying from this donar cow only to make them rich

    • @4eliments
      @4eliments Месяц назад +3

      Pelli cheyali daniki😂

    • @janardanadev3845
      @janardanadev3845 Месяц назад +3

      ​@@4elimentsశోభనం చెయ్యాలి.

  • @charandsrfarms4217
    @charandsrfarms4217 Месяц назад +22

    It looks like as it is ongle bull

  • @ravichandra5422
    @ravichandra5422 Месяц назад +8

    Applause 👏👏👏 Good Informative Documentery 👌 📹 Thank You BBC 🙏

  • @naidugorle4053
    @naidugorle4053 Месяц назад +24

    ఆంబోతు అనగానే మా ఆంధ్రప్రదేశ్ అంబటి రాంబాబు గుర్తొచ్చు ఆయనకోసం చెప్తున్నారేమో అనుకున్న 🤣

  • @TBharath-tw4tz
    @TBharath-tw4tz Месяц назад +5

    I am thinking about our AP ఆంబోతు.

  • @balajic9621
    @balajic9621 Месяц назад +5

    Nice explanation thanq sir

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h Месяц назад +4

    Tq bbc news 🎉

  • @nnssrr7543
    @nnssrr7543 Месяц назад +9

    ఇది ఒంగోలు గిత్త ను పోలిఉంది

  • @gudurusrinivasareddy8911
    @gudurusrinivasareddy8911 Месяц назад +1

    ఇటువంటి ఆబోతులు పూర్వం అన్ని గ్రామాల్లో ఉన్నాయి

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g Месяц назад +4

    అది ఒంగోలు గిత్త 9 నలుపురంగు లు ఉంటాయి

  • @Dama1972-lp7kz
    @Dama1972-lp7kz Месяц назад +3

    Great and good information 🙏

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Месяц назад

    🙏🔱🥥🌹జైనందీశ్వరా...జై,గోమాత...!

  • @raghubommidi1258
    @raghubommidi1258 Месяц назад +13

    Ambothu ante maa ap lo chala famous 😂😂

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw Месяц назад +1

    Exalent video 👌

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hs Месяц назад +3

    ఒంగోలు జాతి అంటారు

  • @nnssrr7543
    @nnssrr7543 Месяц назад

    Great sir

  • @SuryaIndia_Nature
    @SuryaIndia_Nature Месяц назад +1

    Looks like Ongole breed Bull

  • @MrPinku9
    @MrPinku9 Месяц назад +1

    How are the veterinarians maintaining the gene pool for better hybridisation, keeping milk yield, musculature, better resistance to diseases, changing environment and other factors.

  • @kommunageswrarao9843
    @kommunageswrarao9843 Месяц назад +1

    Ongole Bull

  • @KSPoliticalview
    @KSPoliticalview Месяц назад

    Om namah shivaya......

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Месяц назад

    జై భారత్

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    ఎంత గొప్ప విషయం బయటపెట్టారు

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 Месяц назад

    Jai shree Ram Krishna Siva 🙏🙏🙏

  • @baladegala8202
    @baladegala8202 Месяц назад

    jai gomatha

  • @kotaprasad6251
    @kotaprasad6251 Месяц назад

    ఒంగోలు ఆంబోతు ని మించిన ఆంబోతు లు ఎక్కడ ఉండవు 👌👌👌❤️❤️❤️👍👍👍

  • @johnutube5651
    @johnutube5651 Месяц назад +1

    What is the difference between Abothu and Yeddu? Also, if all the calves have the same father, will it cause genetic defects for later generations?

    • @dpprasadudu6762
      @dpprasadudu6762 Месяц назад

      ఇక్కడ కేవలం ఆవులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు ,,, కాబట్టి ఆ సమస్య ఉండదూ

  • @user-jb9wj3js2c
    @user-jb9wj3js2c Месяц назад +1

    This ONGOLE BREED

  • @muthyalaveervani8448
    @muthyalaveervani8448 Месяц назад +1

    ఇది వంగూరు జాతి ఆంబోతు bbc వారికి ఈ మాత్రం తెలీదా

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    ఇది హిందువులు కనపడలేదా

  • @gurramsrinivasarao1930
    @gurramsrinivasarao1930 Месяц назад +2

    This is Ongole breed

  • @kusumakaveri6703
    @kusumakaveri6703 Месяц назад

    ! 👌

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp Месяц назад

    ఆంధ్రా లో ఇలాంటివి చాలా వున్నాయి

  • @irpanaveen20
    @irpanaveen20 Месяц назад +2

    Same Height Bull Naa Dhaggara Okati Vundhi Aevarikaiena Kone interest Vunte Message Cheyyandi Only 60 Thousand Rupees

  • @Liondewarangal
    @Liondewarangal 14 дней назад

    Papam

  • @annangianilkumar1261
    @annangianilkumar1261 Месяц назад +2

    Ongole breeding

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Месяц назад +4

    Papam Animals Entha Darunamaina Brathuku Bathukutunnayi...😢😢 Vatiki Sex Lekundane Pregnant 🤰 Avthunnayi Pillani Kantunnayi.. Prqthi Pranik Sex, food, Sleep Avasaram.. Manishi Jathi Extent Ipothe Migatha Shatha Koti Pranulu Bhummida Hayiga Brathukuthayi Prakruhiki Anugunana Mariyu Padu Cheyakunda...

  • @IAMAKS369
    @IAMAKS369 Месяц назад

    Ongole bulls have gone as far as America, the Netherlands, Malaysia, Brazil, Argentina, Colombia, Mexico, Paraguay, Indonesia, West Indies, Australia, Fiji, Mauritius, Indo-China and Philippines. The Brahmana bull in America is an off-breed of the Ongole. The population of Ongole off-breed in Brazil is called Nelore and is said to number several million. The famous Santa Gertrudis breed developed in Texas, USA have Ongole blood. This makes Ongle breed the largest cattle breed by numbers, in the world surpassing even Wildebeest of africa.

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    వాన సంకరణ జ్యోతి ఆవుల్ని బాగా చుట్టింది

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    అమ్మ అయ్య లేని వారికి సంతానం

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 Месяц назад

    I wish i were ghorak..❤😅

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp Месяц назад

    ఇది ఒంగోల్ జాతి ఆంబోతు

  • @karjun6854
    @karjun6854 Месяц назад +3

    Edi ongolu jati eddu

  • @nagulunadigadda383
    @nagulunadigadda383 Месяц назад

    ❤❤❤❤

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    మిమ్మల్ని కన్నప్పుడు మీ అమ్మ వీర్యకణాలు అట్లాగే ఉంటాయి

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    సైంటిస్ట్ వాళ్ళ అమ్మ కూడా అట్లా అంటే ఏమిటి

  • @muraliroy7375
    @muraliroy7375 Месяц назад +2

    Magavi kuda uthpatthi cheyali kadha.. jathi uthpatthi ki magavi kuda kavali.. anni adavi aithe pillalu ela kantai..

  • @p.lokesh6375
    @p.lokesh6375 Месяц назад

    Ongole Githa

  • @harihara101
    @harihara101 Месяц назад

    Gorak ku,scintists ku padhabhi vandhanalu

  • @mandalamaadhava7366
    @mandalamaadhava7366 Месяц назад

    Guorak from mirazapur😅

  • @ShivaShiva-qh3ty
    @ShivaShiva-qh3ty Месяц назад

    🤔🤔🤔🤗💪

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    మీ ఆవిడకి కూడా అట్లా అంటే సృష్టించండి

  • @saratpenugonda
    @saratpenugonda Месяц назад

    ఆబోతు

  • @srnivask7397
    @srnivask7397 Месяц назад

    Ongole breed

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    అవును తాగకూడదు

  • @KSK99
    @KSK99 Месяц назад +3

    Not a single cow belong to India. All are came to India from Central Asia and Middle Eastern.

  • @Ravirocking88
    @Ravirocking88 Месяц назад

    Animal diversity undali.. okke breed develop cheyakudadhu.. genetic disorders perege chance untundhi.. i condemn this.

  • @MPatAMP
    @MPatAMP Месяц назад

    ఆబోతు కరెక్టా....
    ఆంబోతు కరెక్టా😮
    ఎవరైనా చెబుతారా

    • @Narayanashasthri
      @Narayanashasthri Месяц назад

      @@MPatAMP రెండు కరెక్టే ఆంబోతు అని వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు.......ఊర్లలో ఎక్కువగా ఆంబోతు అనే అంటారు
      అఫిషల్ గా సెమెన్ స్టేషన్ లలో మాత్రమే ఆబోతు అంటారు బయటి వాళ్ళు ఎవరు కూడా ఆబోతు అనరు ఆంబోతు అనే అంటారు

  • @007_talks
    @007_talks Месяц назад +2

    Nenem charchinchaledu...😂😂😂 desamantha ani enduku pedtharu....

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi Месяц назад

    వీళ్ళు కూడా అదే వీర్యంతో పుట్టినాడు

  • @peddibabureddypeddi3937
    @peddibabureddypeddi3937 Месяц назад

    ఏమి లాభం ఒంగోలు జాతి ఎద్దు నుచూసి చెబితే బాగుండు, దాని రాజసం చాల బాగుంటుంది

  • @harishcse100
    @harishcse100 Месяц назад

    Cows ni koncham happy cheyandi deeni bayatiki vadili

  • @saikumarpolisetti4734
    @saikumarpolisetti4734 Месяц назад +1

    why they are depending on only ghorak? can't they produce another ghorak? It's semen is been used only for producing the cows as per the video why aren't they planning to produce a bull? Please let me know if anyone know the purpose of doing this

  • @srinivasdasari4986
    @srinivasdasari4986 Месяц назад +1

    Maga vatinikuda puttiste vaati jathi antharinchadhukada..

  • @umamaheshnooka4864
    @umamaheshnooka4864 Месяц назад +2

    Orni anni cow ayte bull position entra

    • @raajajagan
      @raajajagan Месяц назад

      Adhe kali kalam

    • @aptrixlectures8557
      @aptrixlectures8557 Месяц назад

      Saduvurani erri puvvu lara, artificial semen injection chestharu, anthe kani ee eddu ni anni avula daggara pamparu

  • @imranali-dh1mp
    @imranali-dh1mp Месяц назад

    Ambotu kadu eddu

  • @kodalisrilakshmi255
    @kodalisrilakshmi255 Месяц назад

    🎉🎉😂😢😮😅😊

  • @cheezy_pizza_gossips
    @cheezy_pizza_gossips Месяц назад

    Munna Bhai kante strong undi

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 Месяц назад

    Bulldozer గాడు ఈ ఎద్దు(bull)ని చూసి ఏమైనా నేర్చుకోగలడ ?

  • @dhanyapolumuri9360
    @dhanyapolumuri9360 Месяц назад

    Kodedudalanu kuda penchandi

  • @raajajagan
    @raajajagan Месяц назад

    Is this sanathana dharmam ?

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Месяц назад

    ఈ మహానుభావుడు కూడా కేసులలో వున్నాడా,అయితే ఇంకా వేషాలు వేస్తే ed లు cbi లు చల్ చల్ గుర్రం చలాకి ఘర్రం ,ఓహ్ అదేనా,అయినా సుమారుగా బడ్జెట్లో దొబ్బాడుకదా ,AP కు అప్పు,ఇదేనేమో అత్తది అల్లుడు దానం ,అంటే ,నిర్మలమ్మ కు తెలుగు వస్తుందా ,అందుకేనేమో వివరంగా ప్రపంచం బ్యాంకు అప్ అనింది, బాగుందే

  • @swastikom5301
    @swastikom5301 Месяц назад

    దీనికి పుట్టిన ఎద్దుల వీర్యం పని చేయదా?

    • @madhavch2620
      @madhavch2620 Месяц назад

      no

    • @madhavch2620
      @madhavch2620 Месяц назад

      జన్యు మరపిడి కి లోనివుతుంది

  • @nijamnippu7610
    @nijamnippu7610 Месяц назад +7

    ఇది " ఒంగోలు " జాతి ఎద్దు అయివుంటుంది‌, ఒంగోలు ఎద్దు అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందినది‌,

  • @shankar2091
    @shankar2091 Месяц назад

    Ongole Bull