PERSONALITY DEVELOPMENT PART {3} by Sri SIRIVENNALA SITARAMA SASTRI at IMPACT 2012 HYDERBAD

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 39

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 Год назад +1

    నీలో ధైర్యం, మంచి ఆలోచన వుంటే భయమనేది నిన్ను చూసి పారిపోతుంది. భయము అంటే చావు. చనిపోయిన తరువాత మనసు, బుద్ధి, జ్ణానము కూడా వెళ్లిపోతాయి. నీ మనసే బలము, బలహీనము. రెండిట్లో నీకు ఏమి ఇష్టమో నీవే నిర్ణయించుకో.

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 Год назад +1

    ఇపుడు ఈ నిమిషము నీవు సద్వినియోగ పరుస్తున్నావా లేదా అనేది మాత్రమే నీ ఆలోచన అయివుండాలి. నిన్న, రేపు నీవి కావు. ఈ రోజే నీది.

  • @tbhaskar6728
    @tbhaskar6728 Год назад +1

    So many people can not catch the depth of Sastry gi depth of his views

  • @బెజవాడనాని
    @బెజవాడనాని 10 лет назад +3

    సాహిత్యానికి సంగీతమో సంగీతానికి సాహిత్యమో తెలియదు కానీ ఈ పాటలో రెండూ ఒకదానికి ఒకటి అన్నట్లు ఒదిగి పోతాయి. పల్లవిలో ఉన్న ఫోర్స్ చరణాలలో కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది కానీ మొత్తం పాట విన్నపుడు ఒకే రకమైన ఉత్తేజాన్ని ఇస్తుంది. పల్లవి ఎత్తుగడ మాత్రం అద్భుతం సాహిత్యం పరంగా కానీ సంగీత పరంగా కానీ. నేను వాకింగ్ చేసేప్పుడు వినే ప్లేలిస్ట్ లో ఈ పాట మొదట ఉండేది (అంటే వాకింగ్ చేసింది కొద్దిరోజులైనా ఇలాటి అర్భాటలకు తక్కువ చేసే వాడ్ని కాదులెండి:-) నిజం చెప్పద్దూ, ఇదీ, ముత్తులో ఒకడే ఒక్కడు మొనగాడు, తమ్ముడు లో look at my face లాంటి పాటలు వింటూ జిమ్ కెళ్తే వచ్చే ఆ ఉత్సాహం ఆనందం మాటల్లో చెప్పలేం అంటే నమ్మండి. సరే మరి మీరు విని ఉండక పోతే ఒకసారి వినేయండి.

  • @deepak79443
    @deepak79443 4 года назад +3

    Immensity of wisdom.Harvard range lecture it is.🙏🏻

  • @ramualishodi6494
    @ramualishodi6494 6 лет назад +2

    Ur also. One. Of the. Great. God. Sir sirivennela sir

  • @rameshthamala9050
    @rameshthamala9050 2 года назад +1

    Great speech guruji

  • @బెజవాడనాని
    @బెజవాడనాని 10 лет назад

    చాలా రోజులుగా రాద్దాం అనుకుంటున్న ఈ టపా అనుకోకుండా ఈ పాట ఈ వారం ఈనాడు ఆదివారం సంచిక లో రచయిత సుద్దాల అశోక్ తేజగారి వ్యాఖ్యానంతో కనిపించే సరికి వెంటనే ప్రచురించేస్తున్నాను. ఈ సినిమా శ్రీహరి సినిమాల్లో నాకు నచ్చిన వాటిలో ఒకటి, కాస్త లాజిక్కులను పక్కన పెట్టి చూస్తే కంట్రోల్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంటుంది ఒక సారి ఛూసి ఆనందించవచ్చు. ఇది నచ్చడానికి మరో కారణం సింధుమీనన్ కూడా లేండి. తన మొదటి తెలుగు సినిమా అనుకుంటాను మోడర్న్ డ్రస్సుల్లో కాకుండా మన పక్కింటి అమ్మాయిలా సాదాసీదాగా చూడచక్కగా ఉండి ఇట్టే ఆకట్టుకుంటుంది. పాటకచేరి శీర్షిక నిర్వహిస్తున్న ఈనాడు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పత్రిక క్లిప్పింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నాను ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.

  • @Rip_om.shanthi
    @Rip_om.shanthi Год назад +1

  • @MrWriter333
    @MrWriter333 8 лет назад +1

    Chala chala chala bagundhi sir speech !!! Chala inspiring ga undhi..

  • @MrKishormaddi
    @MrKishormaddi 3 года назад +3

    Great Wisdom ...

  • @venkataramanakodimyala8267
    @venkataramanakodimyala8267 11 лет назад +1

    siri vennala seetha rama sastery this is very great speach

  • @saishankerreddy4582
    @saishankerreddy4582 11 лет назад +1

    its great honour to watch ur speech sir ........

  • @arunrajkumar5349
    @arunrajkumar5349 2 года назад

    Sirivennela garu marintha daggaravtunnaru Naku epdu anipistu untundi not only this one writer to all the world writers ki oka spl program cheyandi epdu dance program lu comedy ive kakunda pls respect writers mari mukhyam ga nenu telugu vadni ayyi undadam valla modata mana industry lo rachaitralaku pls conduct some spl programs in tv channels they contribute they do lot of things in human life so aprirational stories pls try some program on writers too

  • @enjamhari7978
    @enjamhari7978 8 лет назад +3

    elite in entire IMPACT

  • @bhakthavathsalu9670
    @bhakthavathsalu9670 12 лет назад +1

    what a motivate surge Really thank full

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    9:11 మందితో వినడం mind state of mine with true real nijam anvayincha state idi వాస్తవం

  • @veladisravankumar2635
    @veladisravankumar2635 11 лет назад +1

    excellent speech..............

  • @nagarajumandala6853
    @nagarajumandala6853 9 лет назад +1

    you are speach super sir

  • @RajaniKaruturi
    @RajaniKaruturi 12 лет назад +1

    super....

  • @rajsony123
    @rajsony123 11 лет назад +1

    Excellent

  • @venkat2003
    @venkat2003 10 лет назад +1

    Great speech sir

  • @9849064160
    @9849064160 12 лет назад +1

    super

  • @enjamhari7978
    @enjamhari7978 8 лет назад +1

    19.29_20.24👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 3 года назад +1

    @11:04 rgv

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    6:00

  • @pavalichandrasekar9358
    @pavalichandrasekar9358 3 года назад

    3.35 adi Pratika veniya kadu Nayana... Adi #Pragdisa veeniya paina... Anduke neku ayana ans ivvaledu...

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    10:38

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    0:07

  • @enjamhari7978
    @enjamhari7978 8 лет назад

    4-4.15

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    20:00

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    11:28

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    2:02

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    12:00

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    5:06

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    3:15

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    15:05

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    16:22

  • @vprabhu2906
    @vprabhu2906 2 года назад

    8:15