Kethireddy on Tirumala Laddu Prasadam issue : లడ్డూ వివాదం లో.. జగన్ కు కేతిరెడ్డి సలహా! | 10TV
HTML-код
- Опубликовано: 9 ноя 2024
- Kethireddy on Tirumala Laddu Prasadam issue : లడ్డూ వివాదం లో.. జగన్ కు కేతిరెడ్డి సలహా! | 10TV
#kethireddyvenkataramireddy #cmchandrababu #tirumalaladdu #10tv
►Read : 10tv.in/
Watch 10TV Live Here
• 10TV Telugu News LIVE ...
For More Updates
►Subscribe to 10TV LIVE : • 10TV Telugu News LIVE ...
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Behind The Headlines: bit.ly/2SCyUAP
►Special Discussion: bit.ly/3iJ1mLO
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvn
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
Thank You For Visiting..
Visit Again -Team 10TV
#10TVDigital #10TVNews
లడ్డు విషయం లొ కల్తీ జరిగితే చేసిన వాళ్లు సర్వనాశనం
Already sarvanasanmu iyepoyedu 6093
@@nageswararao6491 వాళ్లకు డబ్బు మాత్రమే ముఖ్యం వాళ్ళు మొత్తం కన్వర్టెడ్ లు సుబ్బారెడ్డి పెళ్ళాం చేతిలో ఎప్పుడూ బైబిల్ ఉంటుంది...బోమన కరుణాకరరెడ్డి కూతురు కొడుకు పెళ్ళిళ్ళు కూడా క్రిస్టియన్ మతం ప్రకారం జరిగాయి ys భారతి ఇంతవరకు స్వామి వారి గుడికి వెళ్లనే లేదు ఇలాంటి వారికి ttd చైర్మన్ లు చేయటం దారుణం కదా
Absolutely 💯
Ipudu aadhey jarigindhi ga😂😂😂😂😂
💯🤘
సమర్ధించిన వాడిని కూడా స్వామి వదలడు. మీరు మంచివారంటున్నారు.తప్పుని సమర్ధించకండి.లాబ్ రిపోర్ట్ కుడా వచ్చాయి. దుర్మార్గులందరు శిక్షింపబడాలి.320 rs kgనెయ్యి ఏంటి ఇంకా బకాయిస్తున్నావ్.
కేతిగాడు పెద్ద బ్రోకర్. ముందే రిహార్సల్స్ చేయించి, గుడ్ మార్నింగ్ వీడియోలు యూట్యూబ్ లో పెడతాడు. వెనుక చేసేటివన్నీ లంగ పనులే
సమర్ధించే వాళ్లకు బుద్ది దొబ్బిందా?
320 kadu brother 427
@@RameshBabu-rv3mqమేము ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాము గేదె పాలు తోనే కేజీ నెయ్యి రావాలంటే 600/- పాలు అవసరం పడుతుంది
KETHI REDDY IS GOOD LEADER❤🎉
మీరు క్రిస్టియానిటి నీ ఎంకరేజ్ చేసారు, లడ్డూ లో క్వాలిటీ తగ్గింది, బాబాయ్ గుండె పొట్టు అన్నారు, ఇలా చాలానే చేసి అన్ని ఆరోపణలు మా నేత శుద్ధ పుసని అంటున్నారు 😮😮😮😮
గత ప్రభుత్వం అందరినీ ఇబ్బంది పెట్టింది ప్రజలు బుద్ది చెప్పినా 😊 వాళ్ళకింకా బుద్దిరాలేదు
క్వాలిటీ తగ్గడం మాత్రం ఖచ్చితంగా నిజం.
మీలాంటి వాళ్ళు గుడ్డి భజన చయబట్టే ఈ రోజు పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారు. కోట్ల మంది హిందువుల మనోభావాల మీద దెబ్బ కొట్టేరు. ఇంత కన్నా ఏం దిగజాతిపోతారు. అవి ఆరోపణలు కాదు నిజం. కేంద్రం సర్టిఫై చేసింది. ఛీ ,మనిషి అనే వాడు సమర్ధించడు .
మొత్తానికి ycp లో అందరూ సుద్ద పూసలు అంటారు.. అంతేగా..?
@@veeraprasadbandi లేదు లేదు టీడీపి వారే ఆసిద్ధం.
లడ్డు వాసన ఎలా వుండేది.
ఇప్పుడు ఎలావుంది...
ఏం చెప్తున్నారు Sir
ఒరేయ్ ఏమి మనిషివి రా నువ్వు ఎప్పుడు లేని అన్ని దరిద్రాలు మీ పార్టీ హయం లో జరిగాయి నీకు గుర్తులేదు అంటే చెప్పు you ట్యూబ్ లో చాలా ఉన్నాయ్. రోజా అయితే మరి దారుణం. నువ్వు ఏదో నీతి వంతుడు అనే లెవల్ లో వీడియో లు పెట్టి మాట్లాడాలి అని అనుకోవద్దు ఎందుకంటే నువ్వు, మీ అధినేత, మీ పార్టీ వాళ్ళు ఆడిన నాటకాలు ఆపండి. కొంచమైనా సిగ్గుందా
తిరుమల లో హిందూ వుల మనోభావాలు దెబ్బతినెలా జరుగుతుంటే అప్పుడు మాట్లాడని నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావ్.
మంచి నెయ్యి కేజీ 700 ఉన్నది? మీరు అధికారంలో ఉన్నప్పుడు యంత రేటు కి కొన్నారు? మంచి బ్రాండ్ నెయ్యి అయినా కర్ణాటక వారి నందిని బ్రాండ్ వద్దు అనీ తక్కువ రేటు కి ఏదో ఒక్కటి కొన్నారు వాడు ఎలాంటి నెయ్యి సప్లయి చేశాడో? ఆ ఏడుకొండల స్వామి కే తెలియాలి?
Andukenemo Jagan vodinchadu aaBhaghavanthudu Sreemannarayana
అప్పటికి ఇప్పటికి లడ్డు క్వాలిటీ తగ్గింది కాబట్టే స్టేట్మెంట్ ఇచ్చారు
లడ్డు నాణ్యతకు జంతువుల కొవ్వు కు సంబంధముందంటారా, ఎందుకు ఇలాంటి మాటలలో పాపాలుకట్టుకుంటారు.
@@manikyareddy9799పాపం చేశారు కాబ్బట్టే 11నామాలు పెట్టాడు స్వామి
@@manikyareddy9799నిజం చెప్పు 1కేజీ అవునేయ్యి 320 రూపాయలకి ఎలా వస్తుంది?లడ్డు సైజ్ కూడా తగ్గింది
@@RAJAVALAVALA-dg3lw😂😂😂😂😂😂😂😂
కంగారు పడకు.Pl wait until proved ?@@manikyareddy9799
అసలు జగన్ లో నాయకుడి లక్షణాలు లేవు.
మీరు పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు. వాడు మనిషి జీవితానికి అనర్హుడు. సొంత తల్లి శీలాన్ని శంకింపజేసిన వాడు మనిషి అవుతాడా? ఈ ఒక్క విషయం చాలు he is unfit to be a human being అని చెప్పడానికి.
Yes
Nijam chepparu
Yes correct
అతడిని నాయకుడిని చేసింది , అతనిని నమ్మి నా ప్రజలు. వాళ్ళు తప్పు వాళ్లతెలుసుకొని 11 పరిమితం చేశారు. జగ్గు ఒక వ్యాపారస్తుడు అంతే. లాభం,నష్టం ఇవి రెండే తెలుసు.
కేతిరెడ్డి గారు సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా మాట్లాడుతారు సార్ ఫేక్ న్యూస్ లో కేరాఫ్ అడ్రస్ మీ పార్టీ జగన్ చాలా బాగుంది తానే చంపించి ఏమని సాక్షి పేపర్లో రాశారు నీకు తెలుసా కేతిరెడ్డి గారు నారా నరకాసుర చరిత్ర అని రాశారు అది కూడా చంద్రబాబు సీఎం గా ఉన్న రోజుల్లో చంద్రబాబు నిజాయితీ పరుడు కాబట్టి జగన్ ఆరోజున లోపల ఏమీ లేదు. మనం మాట్లాడేటప్పుడు నిజాయితీ ఉండాలి. అయినా మీ దగ్గర ఎందుకు నిజాయితీ ఉంటది లే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అని రోజు ఉదయం పూట తిరిగి ఎన్ని భూకబ్జాలు చేశావో ప్రజలందరికీ తెలుసు. 1% ఓటింగ్ శాతం లేని బీజేపీ చేతిలో ఓడిపోయావ్ ఇంకా మీకు సిగ్గు రావటం లేదు
అందుకే బిక్షగాడిస్థాయి నుండి కోటానుకోట్ల స్థాయికెదిగాడు.
నీ ఉద్దేశ్యం ఇలాంటి పని చేసినందుకు జగన్ ని నాశనం అయి పొమ్మని చెప్పేందుకు ఈ వీడియో పెట్టావా కేతిరెడ్డి గతంలో చంద్రబాబు పింక్ డైమండ్ స్వామి వారి గుడి పట్టుకు పోయి ఇంటిలో పెట్టుకున్నాడని తిరుపతి బంగారం డబ్బు చెన్నై తరలించేవారని అసత్య ప్రచారాలు చేసుకునే అధికారంలోకి వచ్చారు కదా కేతిరెడ్డి వాటన్నింటినీ ఆధారాలతో ఫ్రూవ్ చేశారా గత అయిదు సంవత్సరాలు మీరే కదా అధికారంలో వున్నారు ఎందుకు నిరూపించలేక పోయారు. ఇక పోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు లడ్డుకి ఉపయోగించే నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు కలిసి ఉన్నట్టు NDDC, గుజరాత్ లేబరేటరి రిపోర్ట్ వచ్చింది ఇప్పుడేమంటారు దుర్మార్గులు లారా.
👌👌👌
Meeru cristian
అయ్యా కోతిరెడ్డి గారు. ఎవిడెన్స్ చూసి మాట్లాడండి. మీ మీద కొద్దో గొప్పో మర్యాదుంది. ఇలాంటి వీడో చేసి దాన్ని తగ్గించుకోకండి.
అయ్యో kothi Reddy kadu sir...ayana kethi Reddy ...em feel vundi sir... 😢😅😅😮😅
ఆల్ఫా అనే ముస్లిం కంపెనీ కి శ్రీ వారి లడ్డులు లోకి నెయ్యి సప్లై ఆర్డర్ ఎలా ఇస్తారు
కర్మ ఫలం అని ఒకటి ఉంటుంది. దానిని తప్పక అనుభవించాలి.... తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు...
రుజువులుతో సహా నిరూపిస్తూ ఉంటే ఇంకా మీకు కళ్లకు కనిపించ లేదా లేక చెవులు పని చేయ లేదా లేక గ్రుడ్డివాడు ఉన్నావా లేక మీ పార్టీ వారు కనుక సర్దుకొని పోవాలి అని అనుకున్నావా బాబు గారు ఒకరిపైన నింద వేసే ముందు అన్నీ చూసి మాట్లాడుతాడు అనేది మరచినావా
మేము మామూలు ప్రజలం లడ్డు లో క్వాలిటీ తగ్గిందాలేదా?,లేక మీలాంటి vip లకు special గా వేరే ఇస్తున్నారు?
Undachu..vip laki special laddu ichintaru..vote lu vese prajalni daddammalni chesaru
2023 లో నేను తిరుమల వెళ్ళాను, లడ్డులు క్వాలిటీ చేలా తేడాగా అనిపించింది.....
ఒరేయి లొఫర్... కన్వర్టెడ్ గాళ్ళు ఇంతకన్నా ఏం చేస్తారు?
వాడు ఒక క్రిమినల్
Meru lofer lu mana position chusukoni matladadandi
మీరు మారరు. ఎవరు వదిలిన మిమలని a కలియుగ దైవం మ్మిమలని వదిలిపెట్టాడు.ఓం నమః నారాయణ
కేతి గారు జగన్ సుద్ద పూస అంటావు ఇంకా నువు రియాల్టీ లోకి రలేకనే ఆ పార్టీలో ఉండి వేస్ట్ గానీ లానే మిగిలిపోయావు మీరు మారరు పేరు చివర రెడ్డి ఉందిగా అందుకు నువు రియాల్టీ తెలుసుకోలేవు
మీ పార్టీలో కొచ్చేదా.
Vallu ee janmalo mararu edhi fix
ఏది నిజం ఏది అబద్దం అనేది ప్రజలు గమనిస్తున్నారు.
ప్రతి రోజూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ తిరుగారు కదా...ఏమైంది, ఎక్కడి నుంచో వచ్చిన చివరకు బీజేపీ అభ్యర్థి గెలిచారు రాజా, తప్పిదాలు చేయడం మూలంగానే 11 వచ్చాయి రాజా, బ్రిటీష్ కాలం నుంచి అడ్మిస్ట్రేషన్ అంటే ఒక పద్దతి, సంప్రదాయాలు, మానవీయ కోణం, భవిష్యత్ తరాల కోసం ముందస్తు ప్రణాళికలు, ప్రస్తుత జనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, పేద, మధ్య తరగతి ధన మాన ప్రాణ, ఆస్తులకు రక్షణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి, తప్పు చేసినోడు ఎవడైనా శిక్షకు గురికావాల్సిందే అనే కఠినత్వం ఇవన్నీ వదిలేసి నాకు భజన చేస్తే చాలు వాడు ఖూనీ చేసినా, దోపిడి చేసినా, కబ్జా చేసినా అండగా ఉంటే జనం తిరుగబడతారు, చూశారు చూశారు ఐదేళ్లు, శృతి మించి పాకాన పడడం మూలంగా ఓటు అనే ఆయుధంతో కుమ్మి పడేశారు రాజా,
Evm tho evarina gelustharu
Ok కేతిరెడ్డి గారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు కడప కు స్టీల్ ఫ్యాక్టరీ మనమే కట్టుకుందాం అన్నారు కట్టారా చెప్పండి
వైసీపీ గవర్నమెంట్ హయామ్ లో లడ్డు క్వాలిటీ వరస్ట్ గా వుంది ఇది 100% అక్షరసత్యం
నీ మీద కూడా ట్రోలింగ్ మొదలుపెట్టిస్తాడు, స్వంత చెల్లినే వదల లేదు. పేటియం బ్యాచ్ లు రెడీగా ఉంటాయి. దేముడు విషయం లో కోర్టు లో నిరరూపించుకోవాలా
This is not state issue it's national issue now
పాపం జగన్ యేమీతెలీదు! అమాయకుడు! బాబాయిహత్యకూడా తెలీదు! జత్వానికేసు తెలీదు! రాష్ట్రంలో యంయల్సి దళితుడుకుచేసినహత్య తెలీదు! అరాచకాలుతెలీవు! యేంటి కేతిరెడ్డిగారు మీకు మీపార్టీ నాయకుడుకు యేమీ తెలియవు! ప్రజలు అమాయకులు పాపం!
మీకు బుద్ధి రాదు
తప్పు చేసిన వారిని సమర్థించిన వారు ఇంకా పెద్ద తప్పుడు వాళ్ళు. మంచి చేసిన వారిని విమర్శించే వారు కూడా పెద్ద తప్పుడు వాళ్లే
ఇదీ ఏమి రాజకీయం రా బాబు మెడికల్ ప్రూఫ్ ఇచ్చాక కూడా
వచ్చిన ఆరోపణలు నిజమైతే మీరo త శిక్షఅర్హులే గుర్తుపెట్టుకో కేతిరెడ్డి నువ్వు ఇంకా మారలేదు జనసేన లోకి వచ్చినా
Nv Mari unte samadhanamu cheppu
Janasena Loki eppudu vachadu kethi Reddy nijangaa vachadantaraa
ఇబంది కాదు కేతిరెడ్డి గారు ఇ వన్నీ జగన్ చేఇంచిన నీచమైన పనులు ఇ వన్నీ చేఇంచిన జగన్ కి తెలుసు అందుకే వాటిని నిరూపించలేడు 😆
kula dhuradha
తప్పు ఎవరిది ఉన్న 2029భూస్థాపితం పక్క
ఇది కరెక్ట్ answer😂😂😂
2024 lo ne jarigindi kada meeru cheppindi 2029 daaka yenduku
మిగతా అన్ని అంశాలు.ఆరోపణలు
కాని సెంట్ రోల్ లాబ్ రిపోర్ట్ వచ్చిన తరువాత కూడా ఆరోపణలు అంటే ఎలా సామి ఇంకా చెత్త ఏంది
You can change the reports
కేతిరెడ్డి గారు ఇంకా పద్మనాబ సింహ పాత్ర నుండి బయటకి రాలేదు
కేతి రెడ్డి గారు... ఇది నిజం.. జగన్ గారు ఎప్పుడు ముభావంగా. వుండటం చాలా నష్టం వచ్చింది. సంక్షేమం బాగా చేసారు. అభివృద్ధి చేసింది ఒక మాట్లాడలేదు.. ఇది చాల చాల నష్టం కలిగించింది. ఇక ఇప్పుడు దేవుడి విషయంలో సీరియస్ రియాక్ట్ కాకుంటే మీ పార్టీ చాల చాలా చాలా కష్టం. వ్యతిరేకుల మూకుమ్మడి దాడిని కచ్చితంగా మీరు ఎదుర్కొనలేరు ఇది పచ్చి నిజం.. అంత శక్తి కూడా మీకు లేదు.. అంటే వైసిపి పార్టీ కి.
CBN never talks about any false allegations especially lord Venkateswara...he has proper evidence.
🙏 memu మిమ్మల్ని బలంగా నమ్మి మమంచివారుగా భావిస్తున్నాము . జగన్కు సపోర్ట్ ఇచ్చి మీరు బదనాముకాకండి దయచేసి ఎందుకంటే ల్యాబ్ కూడా జగన్ ku వ్యాత్రిరేకించిన టైం లో మీరు గురుద్దిగా వన్ సైడ్ సపోర్ట్ చేసి చెడ్డవారుగా మారద్దని మా అభిప్రాయము . 🙏 కేతిరెడ్డుగారు 🙏 .
చూడు కేతిరెడ్డి నువ్వు ఏదో పెద్దమనిషిని ఇన్నాళ్లు అనుకున్నాం. నువ్వు కూడా మిగిలిన వైసిపి వాళ్ళు ఎలాంటి గాలివాడని అర్థం అవుతుంది. నిన్నటి అనాలసిస్ రిపోర్టు ఒకసారి చూడు. వేరుశెనగ నువ్వుల నూనె ఒక లీటర్ తయారు కావడానికి 250 నుండి 300 అవసరం అవుతుంది. కానీ మార్కెట్లో 150 నుండి 200 వరకు అమ్ముతున్నారు ఇది ఎలా సాధ్యం. అందుకని టెండర్లు వేసేటప్పుడు కూడా సరైన నిబంధనలు పెట్టి వేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవు. పైగా జగన్మోహన్ రెడ్డి నిప్పు అని చెబుతున్నావు సిగ్గుండాలి. ఐదేళ్లు సారాయి వ్యాపారం అంతా క్యాష్ అండ్ క్యారీగా పెట్టిన విషయం తెలియదా? ఈ ఒక్క విషయం చాలు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అని తెలియజేయడానికి. అలాగే పింక్ డైమండ్ నారా సుర రక్త చరిత్ర లాంటి అబద్ధాలను గురించికూడా చెబితే బాగుంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ పార్టీని వీడితే నీకు మర్యాద ఉంటుంది..
మా విజ్ఞప్తి: చిన జీయర్ స్వామి వంటి వారికి శాశ్వతంగా టీటీడీలో మొదటి అధికార హక్కు కల్పించాలి, అప్పుడే ఇలాంటి అనేక తప్పులకు పరిష్కారం కనిపిస్తుంది. అదే విధంగా ఏ దేవాలయానికైనా అధికారాలు పీఠాధిపతులు, వేదపాటశాలలకే పరిమితం చేయాలి. అయితే భవిష్యత్తులో ఏ దేవాలయంపైనా రాజకీయ నేతల హస్తం లేకుండా శాశ్వత చట్టం అమలు చేయాలి.
కీర్తి రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి విమర్శలు చేసేటప్పుడు అన్ని ఆధారాలు ఉంటేనే విమర్శలు చేస్తాడు అది మీకు ఇంతవరకు అర్థం కావటం లేదు
అయితే lab లో result తప్పు ఇచ్చింటారంటారా?
Lab govt dha private dha adho oka report paytuku vacchi cheppisthey chalu actor hema kuda oka private lab nunchi report teppinchindhi amaindhi
100 days government meedi
TDP valla frod neeyi kalipiuntaru
నువ్వు కూడా కల్తీ చేసి ల్యాబ్ కి పంపిస్తే..
ల్యాబ్ రిపోర్ట్ కల్తీ నెయ్యి అనే వస్తుంది..
అలా కల్తీ చేసి ఎవరు తీసుకెళ్ళినా రిపోర్ట్ కల్తీ అనే వస్తుంది..
ఇతను కడుపుకు అన్నం తింటున్నావా లేదా ఇంకేమన్నా తిన్టున్నావా
Meru emi tintunnaru ra
వైసీపీ వాళ్ళు ఎవ్వరూ అన్నం తినరు.
@@srinusrinivas8145 meru tintunnaru ga
@@gaddamnarasimhareddy yesu reddy spotted
@@hemanthmallisitty nenu cheppedhi direct prof aythe live lo sampandi anthe kani ela varu em tintunnaru vallu emi tinte manaku enduku lekapothe valladhi roungh aythe live lone sampala
నింద కాదు నిజం. అభియోగం కాదు. లడ్డు నాణ్యత తగ్గిందా , లేదా సర్ , మీరే చెప్పండి.
మనం ఏ తప్పూ చెయ్యకపోతే గట్టిగా కౌంటర్ ఇవ్వచ్చు ప్రతి దాంట్లో తప్పు స్పష్టంగా కనపడుతోంది ప్రసాదం సంగతి తరువాత మద్యం విషయంలో ఎలాంటి కల్తీ లేదని మీరు గట్టిగా చెప్పండి అంత నమ్మకం ఉంటే చెప్పలేరు ప్రసాదం విషయంలో 140 కోట్లమంది హిందువుల మనసును గాయపరిచారు
రిపోర్ట్స్ రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్ మీద కూడా కేతిరెడ్డి మాట్లాడితే ఉంటుంది ప్రజలకు బాగుంటుంది
Vachadappa 2019 lo EVM darmavaram MLA pravachanaalu ceppadaniki😂😅😂😅
Super Sir
Show master
నిజం bro. ఇందులో ఎవ్వరు స్పందించిన్నా వెర్రి పుష్పాలావుతారు
కేతిరెడ్డి గారు పింక్ డైమండ్ గురించి కూడా చెప్పండి
మొర్నింగ్ వాక్ బాబాయి లడ్డులో క్వాలిటీ లేదు రా బాయ్ రిపోర్ట్స్ కూడా వున్నాయి ఇంకేంటి కావాలి ప్రూఫ్ 😂😂😂
Welcome to JSP anna
a report by NDDB CALF, a laboratory focused on testing animal feed and milk and milk products, has revealed that the samples of the ghee used in making Tirupati laddoos contained foreign fat, including palm oil, fish oil, beef tallow and lard. This is not the wrong way of ruling, Reddy garu
రిపోర్ట్.... చూసి...... కూడా... మాట్లాడతారని.... ఆశిస్తున్నా.... కే..... రెడ్డి... గారు
గాలి మాటలు చెప్పింది ఎవరు రా కేటి రెడ్డి
KD Reddy
సైకో పాలన మన ఆంధ్ర చేసుకున్న కర్మ... అతను వార్డ్ మెంబెర్ కి కూడా పనికి రాదు...
కర్ణాటక గవర్నమెంట్ నందిని నెయ్యి..కాంట్రాక్టు ఎందుకు రద్దు చేశారు... అడగండి సార్...
ఇది నింద కాదు..ఖచ్చితంగా ఆదారలతో, reports చూపి చెప్పారు...
21-12-2023 లో నేను తిరుమల వేళ్లాను లడ్డులు కొన్నాను, ఒక్క క్వాలిటీ మాత్రమే కాదు క్వాంటిటీ కూడా చాలా తక్కువ గాఁ అనిపించింది..... కానీ ఎవరిని అడగాలి ఏమని అడగాలి....
కీతిరెడ్డి మూతిరెడ్డి జగన్ టెంపుల్ విషయం లో వేలు పెట్టాడు కాబట్టే ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నాడు
దన్య వాదాలు కేతిరెడ్డి గారు పార్టి అని చూడకుండా మీ అభిప్రాయం చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష విధించాలి
Every know that Laddu quality from last few days ...
తప్పు చేయలేదు అన్నప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టకూడదు అని వైవి సుబ్బారెడ్డి హైకోర్ట్ లో కేసు ఎందుకు వేశాడు చెప్పండి రెడ్డి గారు
Bosidike first prove pink diamond or sit in house eating egg puffs
అసలు జగన్ గాడు మనిషేనా వాడి చర్చి అనుకున్నాడా ..... తిరుమల శ్రీవారు అంటే కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తింటున్నాయి,
Mari pink diamond pracharum ?
Naravari Charitra on Viveka ?
అన్న మీ డైనమిక్ డైలాగులు సూపర్ ❤️కానీ పక్కా రిపోర్ట్ సూపిస్తనూరుగా దానికి మీ సమాధానం సరే మీరు సప్లే సేసిన గ్రీ రిపోర్ట్ ఉంటది కదా అది పేటండి జనాలికి సూపించండి సార్ తేలిపోతుయింది
Kethi reddy garu meerante respect kani jagan yentha dabbu akramanga dhochukunafu nd panchayat raj elections lo kanisam naminetions addukoledha enka eppudu jagan tharapuna vakalath teesukovadhu jagan oka dhana dhaya pishachi
ఏమి రా మీరు చెప్పలేదా పింక్ డైమడ్ బాబు తీస్కోనాడు అని
I honestly feel like kethireddy garu is a very good human being and very good politician but in wrong party
Yes టీటీడీలో ఎవరు తప్పు చేసినా పోతారు . అదీ ఎవరైనా. కానీ జగన్ cm ga unfit అని నా opinion. CBN his the right cm our state
Please move on other party
💯
Nindda kadu nijam
😢😢
Yes bro tirupati lo unna muslims kooda eroju strike chesthunaru. Good
జై జనసేన ✊✊✊
Jai shree Ram, Jai shree Ram.
Sriram kadhu....govinda govinda anali
Mr. Kethireddy you are losing your credibility by supporting Jagan, my sincere advise is to stay away
ఏమి రా ఉదయం ఉదయం నీ గోల అపురా స్వామీ
Anna Venkateshwar Swamy Dagara peda thappu chesina vallki punishment isthadu
Jagan mani Vadu Kadu anna
ఇంకా మీరు సమర్ధిస్తున్నారా? అవి అన్ని నిజం కదా. నిందలు కాదు లడ్డులో మార్పు ము కూడా గమనించం. అందరు గమనించారు.
ఏది ఏమైనా.. తిరుపతి లడ్డు కాంట్రాక్టర్.. విషయం and మధ్యపానం విషయం లో తల దూర్చడం.. అత్య అంత. తప్పుడు నిర్ణయం 100/100
Contractor ni enduku marcharu.. Nandini diary ni marcharu. Quality daggara compromise ayyaru.
కేతిరెడ్డి అతి త్వరలో నీ కబ్జాలు విషయాలు కుడా బయటికి లాగుతారు.
2029 లో ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి చాలా మంది రెడిగా ఉన్నారు
Endukante jagan tappu chesadu❤
ఎందుకన్నా అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావ్ తిరుమలలో అన్నము కాడే గాని లడ్డు కాడే గాని నాణ్యత తగ్గింది దేవుడితో చెలగాటం ఆడితే ఎవరికైనా అదే గతి పడుతుంది
Jagan ni cheppu tho kottali❤❤❤
Jagan bathuke abaddham ra
It's proved
సార్.మీరైంట్టె.మాకుశేలగౌరవం.కాని.గ్రామ.సచివాలయాలు.రైతుబారోష.ప్రేట్.డిజాన్.పరిసీలనుగ.చూడండ్డిసార్.ప్రేట్.మీద.శిలువ.పేడితె.అవిశెర్చిలు.అయతాయి.జనంతెలుసుకున్నారుసార్.
Jagan Mohan Reddy bayatiki
Ravali. Enquiry chesko ani cheppey dyramu ledu
Party muskoni entlo kurcho vaste political leaders ga panikiradu
కేతిరెడ్డి గారు మీరు చెప్పింది .100 శాతం కరెక్ట్ కాని కేజీ నెయ్యి 350 రూపాయలకి వచ్చింది అంటే అనుమానం గా ఉంది కల్తీ జరిగింది
కిలో Quality నెయ్యి RS 320 AP ప్రజలందరికీ ఇస్తే చాలా బాగుంటుంది
జగన్ లో నాకు నచ్చనిది అదే సాక్షాత్తు సీఎం నింద వేసినా ప్రెస్ మీట్ పెట్టడు. Very pity
అప్పుల కుప్పగా రాష్ట్ర పరిస్థితిని
If the Lab report is correct, the government has to initiate Action Good watching every thing
కడుపుకు అన్నం తిని మాట్లాడుతున్నాను ఇంకేమన్నా తిని మాట్లాడుతున్నావు
కౌంటర్ లు వేయాలా , చేసినవన్నీ గుడిసేటి పనులు, మరలా వాటిని కవరింగ్ చేసుకోవాలి
U n your party people are so innocent, God is there who is watching