VIPRANARAYANA CHARITRA - YAKSHA GANAM

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • విశ్వనాధ సాహిత్య అకాడమీ వారి యక్షగాన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్ధానంలో శ్రీ సాయిమంజీర కూచిపూడి అకాడమీ, గుంటూరు వారు ప్రదర్శించిన విప్రనారాయణ చరిత్ర (యక్షగానం). కార్యక్్రమంలో భాగంగా గానకళ, కాకినాడ వారికి విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కారం -2022 అందచేయటం జరిగింది.

Комментарии •