విశ్వనాథ సాహిత్య అకాడమి
విశ్వనాథ సాహిత్య అకాడమి
  • Видео 14
  • Просмотров 65 322
SRI. M. SIMHACHALA SASTRY GAARI HARIKATHA
విశ్వనాథ సాహిత్య అకాడమీ, గుంటూరు వారిచే, 18 ఫిబ్రవరి 2023 న సాయంత్రం 7 గం.లకు వివిఐటి కళాశాల, నంబూరు, గుంటూరు జిల్లా నందు హరికథా చూడామణి శ్రీ ఎమ్. సింహాచల శాస్త్రి గారిచే "గిరిజా కళ్యాణం" హరికథ. కార్యక్రమంలో భాగంగా శ్రీ ఎమ్. సింహాచల శాస్త్రి గారికి విశ్వనాథ సంస్కృతి పురస్కారం - 2023 ప్రదానంచేయటం జరిగింది.
Просмотров: 61 141

Видео

SRIKRISHNA JANANAM - YAKSHA GANAM
Просмотров 214Год назад
విశ్వనాథ సాహిత్య అకాడమీ, గుంటూరు వారి చేత ఫిబ్రవరి 13 వ తేదీ సాయంత్రం గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్ధాన ప్రాంగణంలోని అన్నయమయ్య కళావేదికపై భాగవత మేళా నాట్యనాటక సంఘం, మెలట్టూరు, తంజావూరు వారిచే శ్రీ కృష్ణ జననం - కంసవధ అను యక్షగాన ప్రదర్శన. కార్యక్రమంలో భాగంగా శ్రీ కలైమామణి ఎస్.కుమార్ గారికి విద్యసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కారం 2022 ప్రధానం ...
SINDE VENKATARATNAMMA & KULLAYAPPA TEAM THOLUBOMMALATA
Просмотров 87Год назад
విశ్వనాధ సాహిత్య అకాడమీ, గుంటూరు వారి సమర్పణలో సిందె వెంకటరత్నమ్మ, కుళ్లాయప్ప బృందం, నిమ్మలకుంట వారిచే గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి కళాశాల ఆవరణలో నిర్వహించిన సుందరకాండ.. తోలుబోమ్మలాట రూపకం. మరియు శ్రీ సిందె కుళ్లాయప్ప, శ్రీమతి వెంకటరమ్మ గార్లకు విశ్వనాధ సంస్కృతి పురస్కారం - 2022 ప్రదానం.
VIPRANARAYANA CHARITRA - YAKSHA GANAM
Просмотров 638Год назад
విశ్వనాధ సాహిత్య అకాడమీ వారి యక్షగాన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్ధానంలో శ్రీ సాయిమంజీర కూచిపూడి అకాడమీ, గుంటూరు వారు ప్రదర్శించిన విప్రనారాయణ చరిత్ర (యక్షగానం). కార్యక్్రమంలో భాగంగా గానకళ, కాకినాడ వారికి విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కారం -2022 అందచేయటం జరిగింది.
SITAPAHARANAM - KANNADA YAKSHA GANAM
Просмотров 186Год назад
విశ్వనాథ సాహిత్య అకాడమీ, గుంటూరు వారి చేత ఫిబ్రవరి 14 వ తేదీ సాయంత్రం గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్ధాన ప్రాంగణంలోని అన్నయమయ్య కళావేదికపై శ్రీ ఇడగుంజి మహాగణపతి యక్షగాన మండలి, కెరమనె, చిక్మంగళూరు వారిచే ప్రదర్శించబడిన సీతాపహరణం (యక్షగానం). కార్యక్రమంలో భాగంగా శ్రీ కెరమనె శివానంద హెగ్డే గారికి విశ్వనాధ సంస్కృతి పురస్కారం - 2021 ప్రదానం చేయటం జరిగింది.
విశ్వనాథ సాహిత్య అకాడమీ - తోలుబొమ్మలాట - సుందర కాండ
Просмотров 524 года назад
విశ్వనాథ సాహిత్య అకాడమీ - తోలుబొమ్మలాట - సుందర కాండ
జావళి ఉత్సవ్ - అంతలోనె తెల్లవారె - లలితా సింధూరి - (antalone tellavare - Lalita Sindhuri)
Просмотров 3925 лет назад
జావళి ఉత్సవ్ - అంతలోనె తెల్లవారె - లలితా సింధూరి - (antalone tellavare - Lalita Sindhuri)
జావళి ఉత్సవ్ - సరసాల జవరాలను - లలితా సింధూరి - (sarasaala javaraalanu - Lalita Sindhuri)
Просмотров 1445 лет назад
జావళి ఉత్సవ్ - సరసాల జవరాలను - లలితా సింధూరి - (sarasaala javaraalanu - Lalita Sindhuri)
జావళి ఉత్సవ్ - ఎందు దాచుకొందు - యశోదా ఠాకోర్ - yendu daachukondu by yashoda takore
Просмотров 1905 лет назад
జావళి ఉత్సవ్ - ఎందు దాచుకొందు - యశోదా ఠాకోర్ - yendu daachukondu by yashoda takore
జావళి ఉత్సవ్ - ఇది న్యాయమా సామీ - యశోదా ఠాకూర్ ( Jaavali Utsav Idi nyaayamaa by yashoda thakore)
Просмотров 1465 лет назад
జావళి ఉత్సవ్ - ఇది న్యాయమా సామీ - యశోదా ఠాకూర్ ( Jaavali Utsav Idi nyaayamaa by yashoda thakore)
జావళి ఉత్సవ్ - కామినీమదన రారా - లలితాసింధూరి ( Javali Utsav - Kaminee vmadana Lalita Sindhuri)
Просмотров 1985 лет назад
జావళి ఉత్సవ్ - కామినీమదన రారా - లలితాసింధూరి ( Javali Utsav - Kaminee vmadana Lalita Sindhuri)
జావళి ఉత్సవ్ - నిను చేర మనసాయెరా - లలితా సింధూరి ( Javali Utsav - Ninuchera by Lalita Sindhoori
Просмотров 2775 лет назад
జావళి ఉత్సవ్ - నిను చేర మనసాయెరా - లలితా సింధూరి ( Javali Utsav - Ninuchera by Lalita Sindhoori
జావళి ఉత్సవ్ - సఖియ వినుమ -యశోదా ఠాకోర్ -(Sakhiya Vinuma by Yashoda Takore)
Просмотров 1785 лет назад
జావళి ఉత్సవ్ - సఖియ వినుమ -యశోదా ఠాకోర్ -(Sakhiya Vinuma by Yashoda Takore)
Girija Kalyanam(గిరిజా కల్యాణం-యక్షగానం జావళి ఉత్సవ్ )
Просмотров 1,5 тыс.5 лет назад
విశ్వనాథ సాహిత్య అకాడమీ గుంటూరు

Комментарии

  • @balagangadharasastrynuduru9083
    @balagangadharasastrynuduru9083 5 дней назад

    అద్భుతం

  • @bhaskararamam3873
    @bhaskararamam3873 5 дней назад

    సంగీత సాహిత్య సమ్మేళనముగా మీరు గానం చేసే హారికధ మాకు శ్రావణనందం కలిగించింది.... శాస్త్రి గారికి శత సహస్ర నమోవాక్కలు....

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 18 дней назад

    శ్రీ చౌదరి గారి అభిరుచి, అంకిత భావం, విశ్వనాథ గారి పేరుతో కళాసేవ చేయ తలపెట్టి తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు 🙏🙏🙏

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 28 дней назад

    Mahaanubhaavulu simhaachalasastry gaariki pranaamamulu

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 28 дней назад

    Very worthy and inspiring programme by a instituition by inviting harikatha that too from wonderful spiritual performer sree simhaachalasastry gaaru which programme fills wonderful change in young students in special in their lifelong

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 Месяц назад

    Great program 🎉🎉🎉🎉🎉🎉

  • @rsvictory
    @rsvictory Месяц назад

    guruvu gariki padabhivandanaalu. chala chakkaga chepparu.

  • @mohanbabu8891
    @mohanbabu8891 Месяц назад

    సింహ చల గురువు గారి కి నమ శుమంజలి

  • @kiransharmapvm9188
    @kiransharmapvm9188 Месяц назад

    అద్భతః....

  • @1975-k6z
    @1975-k6z Месяц назад

    ఓమ్ నమః శివాయ, సింహాచల శాస్త్రి గారికి పాదాబి వందనాలు

  • @rambabu-iw3be
    @rambabu-iw3be 2 месяца назад

    Padabhi vandanam guruji

  • @mahalakshmikotamarthi599
    @mahalakshmikotamarthi599 4 месяца назад

    🙏🙏🙏🙏

  • @raghunathsreeram1456
    @raghunathsreeram1456 4 месяца назад

    అద్భుతం. సింహాచల శాస్త్రీ గారి హరికథాగానం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నేటి యువతకు దీన్ని వినిపించడం ప్రశంసనీయం. పూవుకు తావిలా మోదుగుల పరిచయవాక్యాలు వినసొంపుగా వున్నాయి. తిటుపతి లో స్వామివారి బ్రహ్మోత్సవాల లో సింహాచల శాస్త్రి గారిచే ""శబరి " హరికథను వ్రాయిoచి గానం చేయించే భాగ్యం కలిగింది.

  • @Shivaswami-vy5ue
    @Shivaswami-vy5ue 5 месяцев назад

    🙏🙏🙏

  • @Sw.Ananda
    @Sw.Ananda 5 месяцев назад

    హరి కథ కాదు.(విష్ణు) గిరి కథ..! (శంకరుడు).

    • @Sw.Ananda
      @Sw.Ananda 5 месяцев назад

      ధన్యవాదములు, మీ గానం భక్తులకు అమృత సమానం. ప్రాచీన మన కళ లను మనం ఉత్సాహ పరచాలి. ( కధా కాల క్షేపం మధ్య మధ్యలో భక్తులు కానుకలు సమర్పించడం సాంప్రదాయం) గౌరవించాలి. కాపాడు కోవాలి.

  • @nagulujupally7472
    @nagulujupally7472 5 месяцев назад

    ❤⚘

  • @skv447
    @skv447 5 месяцев назад

    No

  • @SiddareddyN-j5x
    @SiddareddyN-j5x 6 месяцев назад

    శ్తసిసృగారుమీకుధనైవాదాలు‌ ,❤

  • @padma2207
    @padma2207 7 месяцев назад

    హరికథా భాగవతార్ సింహాచలం శాస్త్రి గారు

  • @padma2207
    @padma2207 7 месяцев назад

    హరికథా భాగవతార్ సింహాచలం శాస్త్రి గారు 🙏

  • @padma2207
    @padma2207 7 месяцев назад

    2006లో ఆదిభట్ల నారాయణ దాసు ఆరాధన సంఘం ఇతడిని హరికథా చూడామణి అనే బిరుదుతో సత్కరించింది. ఇంకా సంగీత సాహిత్య భూషణ, కళారత్న వాచస్పతి మొదలైన బిరుదులు ఇతడిని వరించాయి. 2008లో కంచి కామకోటి పీఠం ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి 2010లో అవార్డును ప్రకటించింది.

    • @venkatamahalakshmibhavaraj8724
      @venkatamahalakshmibhavaraj8724 4 месяца назад

      జై శ్రీ సద్గురు దేవ్. శ్రీ శాస్త్రి గారిని ఇతడు అనడం కన్నా, శ్రీ శాస్త్రిగారు అని సంబోధించడం మనము ఇచ్చే గౌరవం.జై శ్రీ సద్గురు దేవ్ .

  • @klnkln7783
    @klnkln7783 8 месяцев назад

    హారికధా భాగవతార్ సింహచల శాస్త్రి గారి కి పాదాభివందనాలు.

  • @pailaprashanth6701
    @pailaprashanth6701 8 месяцев назад

    34:20 ♥️💯

  • @nistalamohanarao
    @nistalamohanarao 8 месяцев назад

    🌹🙏🌹

  • @nistalamohanarao
    @nistalamohanarao 8 месяцев назад

    🌹🙏🌹

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 8 месяцев назад

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువర్యులకు నమస్సులు బ్రహ్మ శ్రీ సింహౕచలశాస్త్రి గారి పాద పద్మములకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్

  • @sganapathisindheganapathi9737
    @sganapathisindheganapathi9737 9 месяцев назад

    హరికథా దురందులైన...గురుగారికి.. హృదయపూర్వక అభినందనలు

  • @kallampraveen
    @kallampraveen 10 месяцев назад

    Start at 10:00

  • @rockyrocky-cg1nz
    @rockyrocky-cg1nz 11 месяцев назад

    My Humble Pranamas to Harikatha Chakravarthy 🙏🙏🙏🙏🙏🙏

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 Год назад

    Namskaram sastrigaaru hindhola raagaanni rendu mudu padhsalulo paadaalsindhindhigaa manavi

  • @padmalathabendhi1953
    @padmalathabendhi1953 Год назад

    శాస్త్రి గారి ఫోనేనంబర్ ఇవ్వగలరు

  • @padmalathabendhi1953
    @padmalathabendhi1953 Год назад

    భాగవతారుల కు పాదాభివందనం

  • @balatripurasundari360
    @balatripurasundari360 Год назад

    మీ కథ విన్న మేము ధన్యులము స్వామి

  • @sridharveeramalla3256
    @sridharveeramalla3256 Год назад

    🙏

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 Год назад

    అద్భుతం 🙏🙏అంతే

    • @klnkln7783
      @klnkln7783 8 месяцев назад

      హారేరామ హరేరామ రామ రామ హరే హరే. దాచేపల్లి లో జరిగిన ప్రసంగంలో మీ నోటి వెంట శాస్ర్తి గారి గురించి వినటం జరిగింది, అప్పటి నుండి హారికధలు వినటం అలవర్చుకున్నాను.

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy Год назад

    చాలా బాగుంది స్వామి గారు ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy Год назад

    చాలా బాగుంది ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు, స్వామి గారు

  • @phanirajasandilya7179
    @phanirajasandilya7179 Год назад

    Super sastry garu congrats

  • @katepally1003
    @katepally1003 Год назад

    🙏

  • @reddyvb7045
    @reddyvb7045 Год назад

    🙏

  • @narasimhuluragiri3450
    @narasimhuluragiri3450 Год назад

    అద్భుతము అమోఘం మీరు చెప్పిన పార్వతి కళ్యాణం హరికథ ధన్యవాదములు శాస్త్రిగారు ఇటువంటి హరికథలు మల్లమల్లి మీ ద్వార వినాలని నామనస్సుఆరాటపడుచున్నది.మల్లి అటువంటి భాగ్యము కలిగించగలరనినాయొక్కమనవి.

  • @shivaramshastry6879
    @shivaramshastry6879 Год назад

    Super harikatha

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 Год назад

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher Год назад

    గురుతుల్యులు శ్రీ సింహాచల శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @reddyda
    @reddyda Год назад

    At 49:02 regarding telling lies and Turkey having earthquake, there are more earthquakes in Himalayas though thousands of rishis meditated there. In India thousands of temples got buried in earthquake and thousands more destroyed by invaders. Where are those who spoke truth? Didn't Gandhi die of a gunshot? What happened to all the rishis in Afghanistan and Pakistan? What happened to all the rishis in Indonesia? What happened to all their good karma?

  • @reddyda
    @reddyda Год назад

    At 2:15 regarding formal vs informal education, even in informal education things change. For e.g., in olden days it was Bharatha Natyam but now it is disco, break and other forms like Naatu naatu. In formal education there are scientific facts that remain unchanged for e.g., 2+2 = 4 or newton's laws of motion. Regarding moral values they also change for e.g., in our culture women did not have property right but now they have equal right, women did not have reservation but now they have 30% reservation. In olden days men were allowed to keep multiple wives but now it is not allowed. Moral values change from one culture to other. What is moral in Islam is immoral in Hinduism and vice versa. Technology may get outdated but it is not false. It is a stage of growth.

  • @vishwanathv1046
    @vishwanathv1046 Год назад

    Sooper hari katha by Sri simhacalasashtry namasakaramalu

  • @singarajulakshmi4155
    @singarajulakshmi4155 Год назад

    పుంభావ గాన సరస్వతి.

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 Год назад

    ఓం నమః శివాయ. హరి కథ ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పారు. ధన్య వాదాలు.

  • @kapardimathclasses
    @kapardimathclasses Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏